శారద గారూ.. చాలా inspiringa వుంది... ఈ కథ ఏ ఒక్కరి జీవితంలోనైనా వెలుగులు పూయిస్తే , ధైర్యాన్ని నింపితే అదే చాలు...
@padmajasankar2569 Жыл бұрын
Katha chala chala bagundi Lakshmi Garu
@NirmalaDevi-mc3gs2 жыл бұрын
మీరు కథ వినిపిస్తుంటే ఆహ్లాదం గా ఉంది. ఈ అద్భుతమైన కథకు మీ స్వరం తోడై హృది లో చైతన్యం నింపు కొన్నది. ఇలాంటి ఆధునిక భావజాలంతో చైతన్య పూరితంగా ఉందే కథలు చదవడానికై నా మనసు ఉవ్వి ళ్లూరేస్తుం ది. కమ్మని కథలు, అద్భుతమైన స్వరం. Thank you dear💐💐💐👍💐👍👌
@lakshmicheppekathalu2 жыл бұрын
మీ సమీక్ష చూస్తే సంతోషంతో మనసు పులకరిస్తోందండి 🙏🌹
@lakshmiaddanki43052 жыл бұрын
Paruvu kosam ippatiki prakulade vaallaki jeevitham viluva ee story dwara teliyachesaru. Chakkati story. Tq.
మగాడు 70 ఏళ్ళొచ్చినా రెండో పెళ్ళి చేసుకుంటారు గానీ ఆడపిల్లకి మాత్రం చెయ్యరు
@hymavathia2802 жыл бұрын
Manchi story nise good
@suneethavangara9712 жыл бұрын
Story chaala bhaagundi....
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@prasadaraopv35912 жыл бұрын
Good decision by Annapurna
@cssk73412 жыл бұрын
మంచి కథను మీ రీడింగ్ తో చంపేస్తున్నారు. మీరు తీసే రాగాలు దీర్ఖాలు వినలేక పోతున్నాము. ఒక సారి storyvault విని చూడండి. ఆమె ఎంత చక్కగా చదువుతుంది. విని నేర్చుకోండి
@lakshmicheppekathalu2 жыл бұрын
నేను తీసే రాగాలు, దీర్ఘాలు వినలేకపోతె వినటం మానెయ్యండి. మీకు ఏ ఛానల్లో బాగా చదువుతున్నారు అని అనిపిస్తే హ్యాపీగా గా అదే వినండి. నేను చదివే తీరును ఇష్టపడే శ్రోతలు నాకున్నారు. ఆ తీరును ఇష్టపడి చదివించుకునే రచయిత (త్రు )ల ఆశీర్వాదము ఉంది. మీ స్వేయ రచన చదివి చంపేసినప్పుడు మీరు బాధపడి సలహాలివ్వండి....
@gujjasridevi9062 жыл бұрын
పిల్లల కోసం తల్లి ఎంత కష్టాన్ని అయినా కూడా భరిస్తుంది
@syamalagali23992 жыл бұрын
Mamchi kadha. Thanala kakudadani aa thalli bhavinchi,kuthiri jeevithamlo velugunu niipina theeru hat"s off
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq
@vusarathiverygoofprasad69192 жыл бұрын
Good story madam 👍🐦
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@kolli21562 жыл бұрын
Story chala bagundi.samajamlo elanti vare ekkuva
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@yathinsista41402 жыл бұрын
Nice. Must be change in like these type of mentalities.
@lakshmicheppekathalu2 жыл бұрын
🙏
@sarathchandramnv32342 жыл бұрын
Asalu 😓😓😓 Chala Bagundi Madam
@lakshmicheppekathalu2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@saradamadhuri2 жыл бұрын
Samajam maruthundi nemmadiga .marpu ravali
@lakshmicheppekathalu2 жыл бұрын
🙏
@jayalakshmisingaraju76232 жыл бұрын
week days before chadivina sarada gari story kuda heart touching ga vundi.mainga lastlo father suicide fhesukunna tarvata letter chadivi aa ammayi feelings ,badha ,.
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@kusumakaveri67032 жыл бұрын
One step in the lead results in thousands of Followers