Please follow on Instagram @srinivasusvlogs for more travel content instagram.com/srinivasusvlogs/ Facebook: facebook.com/SrinivasUSVlogs
@neelimar.4984 жыл бұрын
Mee videos chala bagunnai sir
@SrinivasUSVlogs4 жыл бұрын
Thanks Andi
@gurramrameshramesh76134 жыл бұрын
Beautiyfull village sir
@Malgudi624 жыл бұрын
Hai Srinivasarao garu.. very happy to see your vedio about an American village.. request you to tune to the audio books in Telugu while watching the videos.. 1. An analytical study of Dr. Rosling's Factfulness: kzbin.info/aero/PLIsjNls4-Z-TqAUAHko_eBz_R42do26ff 2. Tribute to SPB: kzbin.info/aero/PLIsjNls4-Z-SUX8HfRE0jNE0iIVDeujAg 3. Treasure Island - Telugu Audio Book: kzbin.info/aero/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4 4. Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): kzbin.info/aero/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7 5. Animal farm of George Orwell in Telugu: kzbin.info/aero/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw 6. Wuhan 400 - The deadliest ever Bio-Weapon : kzbin.info/aero/PLIsjNls4-Z-R6Vhk2r3IVkWuXEgyRkNsA 7. ఏనిమల్ ఫార్మ్ నాటకం: kzbin.info/aero/PLIsjNls4-Z-R2n4TPG8aYHQAZf3aw4vW4
@bharathkumar194 жыл бұрын
Akkada City lo manavallani vundanivvaranta nijamy na sir, Allagy office lo kuda andhari tho free ga undakudathu anta,office lobby lo kurchopetti work chyyinchukuntaru anta sir, nijamy na Andhuky andharu illanti villages lo untaru Ani antaru nijamy na
@shivajibusha30374 жыл бұрын
మాకు ఇక్కడినుంచే అమెరికా చూపించారు థాంక్య అండీ 👍
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you..
@veereshtourism95374 жыл бұрын
@@SrinivasUSVlogs కలలో కూడా జరగనిది , కళ్ళ ముందు ఉంచారు. కృతజ్ఞతలు Sir
@SrinivasUSVlogs4 жыл бұрын
Not like that, it will happen but may take some time
@ashuviswasi15393 жыл бұрын
@@veereshtourism9537 true
@raviramamohanarao36714 жыл бұрын
మీ ఊరు బాగుంది. మీ తెలుగు కమ్మగా ఉంది. మీరు తెలుగును మరువకుండా మాట్లాడుతున్నందుకు ధన్యవాదములు.
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you Sir..
@MrRaceles3 жыл бұрын
కమ్మ గానా ..మరి కులభోజనాలూ కమ్మగానేఉంటాయి కదా 😁😁
@justiceforallthepeople26423 жыл бұрын
@@MrRaceles ;)
@rameshbadireddi66078 ай бұрын
yF
@venkatdevi863 жыл бұрын
ఇన్ని రోజులు మీ వీడియోస్ ని ఎలా మిస్ అయ్యానో అర్థంకావడంలేదు. ఇదే నేను చూసిన మీ ఫస్ట్ వీడియో చాలా చాలా బాగుంది వెంటనే మీ ఛానల్ ని Subscribe చేసుకున్నా. మీరు చెప్తున్న తీరు బాగా నచ్చింది అలాగే మీ పాప తెలుగు బలే క్యూట్ గా మాట్లాడుతుంది. థాంక్యూ అన్నయ్య. 👌👏👍
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you so much
@anilbudda34952 ай бұрын
Same nenu kuda
@rushikesavreddy2237Ай бұрын
@@SrinivasUSVlogsనేటివ్ ఎక్కడ అన్న మీరు రాయలసీమ
@rajagopalkamadi37433 жыл бұрын
తెలుగులో చక్కగా అమర్చాడు చెపుతున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను... సంగీతం ms సుబ్బలక్ష్మి...గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది...దాన్ని వినిపించండి
@SrinivasUSVlogs3 жыл бұрын
Will try thank you
@loacltraveller3 жыл бұрын
🙏 దేశ భాషలందు తెలుగు లెస్స, సర్వేజనా సుఖినోభవంతు, ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
@villageagriculture33304 жыл бұрын
ఎక్కడ ఉన్నా తెలుగువారిగ ఉన్నందుకు గ్రేట్
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you
@Jaleeltvsce4 жыл бұрын
తెలుగువాడిగా గర్వపడుతున్నాను మిమ్మలని అక్కడ తెలుగుని ఇంత బాగా మాట్లాడుతూ ఉన్నందుకు...ఇంకా nice family.....
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you
@SrinivasUSVlogs3 жыл бұрын
Deni guruncho cheppandi..
@satyanarayanakadakuntla1283 жыл бұрын
మరిన్ని ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి నా ఛానెల్ స్నేహితులకు ఇలా, భాగస్వామ్యం చేయండి, సభ్యత్వాన్ని పొందండి .. (బ్లడ్ బెర్రీ) kzbin.info/www/bejne/qpTVdJukqLZkqZY
@thatipamulakiran7923 жыл бұрын
American ఈ village లో Rainey season ఉండదా..? Only వింటర్ & Summer.. అంతేనా...
@SrinivasUSVlogs3 жыл бұрын
Yes
@kalaganisravan5823 жыл бұрын
చాలా బాగా వివరించారు అమెరికా అద్భుతం గా వుంది
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@srinivasaraoponduri82003 жыл бұрын
OK
@mallareddyramakrishna7423 жыл бұрын
అమెరికా లో గ్రామీణ వాతావరణం చాలా బాగుంది తమ్ముడు.. ఎక్కడైనా villages బాగుంటాయి.. ధన్యవాదములు
@SrinivasUSVlogs3 жыл бұрын
👍
@guthasrinivasarao50993 жыл бұрын
మీకు అభినందనలు. మీ చిన్నారులకు శుభాశీస్సులు.
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@badboygaming70003 жыл бұрын
చాలా బాగుంది సార్ భారతీయ సంస్కృతి గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవారు hattsof to you sir America లో వున్నా కూడా మన భాష స్పష్టంగా మాట్లాడుతున్నారు
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@giribabutechworld16913 жыл бұрын
పిల్లలు తెలుగు ఎంత చక్కగ మాట్లాడుతున్నారో
@sappogudinesh20043 жыл бұрын
Sir,ur child speaking telugu fluently .great .America lo unna telugu entha baga matladutunaru sir ur child .good 🙏
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@mylavarabhotlavbksatyanara9859Ай бұрын
మీరు చక్కగా వివరిస్తున్నారు. అలాగే మీ ఇంట్లో పిల్లలకు మన తెలుగు నేర్పి, మాట్లాడించడం చాలా సంతోషం.. 👍
@CCHAND-cl5tx3 жыл бұрын
దేశ భాష లందు తెలుగు లెస్స i love this video
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@sirbharati98813 жыл бұрын
I loveur family
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@reddy41263 жыл бұрын
Very Happy😁 America nu baga chupisthunnanduku Special thanks శ్రీనివాస్.
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you sir
@venkateshwarrao4353 жыл бұрын
అక్కడకు వచ్చి చూడలేని మాలాంటి వాళ్లకు ఇది బావుంది.మీ పిల్లలు ముత్యాల్లా బావున్నారు.
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@venkateshwarrao4353 жыл бұрын
@@SrinivasUSVlogs ఇంత త్వరగా జవాబు. నమ్మలేక పోతున్నాను. A I యూస్ చెయ్యడం లేదు కదా కొంప తీసి
@SrinivasUSVlogs3 жыл бұрын
Ledu sir.. just time ki choosanu
@venkateshwarrao4353 жыл бұрын
@@SrinivasUSVlogs ఒకే
@kameswararao28134 жыл бұрын
చాలా బాగా తీశారు వీడియో చాలా బాగా వివరించారు చాలా బాగుంది ఊరు చాలా ప్రశాంతంగా ఉంది
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you 🙏
@SSN-t1g2 ай бұрын
Back ground song... singer voice is melody.. Heart touching...
@ramakrishnamohan97203 жыл бұрын
మీరు మాకు అమెరికా లో మన భారతీయ సంస్కృతిలో ఉన్న గ్రామాలు చూపించిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఎక్కడ ఉన్నా మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ మేము తెలుగు వారము కాబట్టి ఆ తెలుగు మీద ఎనలేని అభిమానం ఆదరణ ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా ఇలానే ఉంటున్నందుకు మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటు. మాకు మరిన్నీ వీడియోలు చూపించమని కోరుకుంటూ. 🤝🤝🤝🙏🙏🙏 Thank you sir.
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you sir, tappakunda
@arunajyothi7905 ай бұрын
బాగుంది చాలా మంచి ది అసూయ లేకుండా వుండండి
@tukaram205 ай бұрын
బంగారు తల్లి అమెరికాలో కూడా తెలుగు మాట్లాడి మమ్మల్ని మైమరపిస్తుంది ఇక్కడికి పిల్లలు కూడా ఇంత బాగా మాట్లాడలేరు
@varidireddySuneethaАй бұрын
థాంక్య అండిఅమెరికా చూపించారు చాలాబాగుంది👍♥️🌹
@bujjimullapudi47733 жыл бұрын
అన్నా చాలా హ్యాపీ గా ఉంది మీ వీడియోస్ చాలా బావున్నాయి
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@dharmaa75872 ай бұрын
శ్రీనివాస్ నీ కూతురు చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నది మన దేశం భాష నడవడిక మీ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి🎉
@Theo_and_The_Bros4 жыл бұрын
Super andi..very nice vlog. Good to know that 70% families are Indian in your community.
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you
@Paramathm1Ай бұрын
చాల నీట్ గా వుంది రోడ్డు మరియు కాలనీ
@sekher62124 жыл бұрын
చాలా బాగుంది మీరు చాలా భాగా explain చేసారు good stay blessed
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you..
@KailaVenkateswaramma-fk3uy6 ай бұрын
అమెరికాలో నుండి కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు సిస్టర్ మీరు మాట్లాడటమే కాకుండా పిల్లలతో కూడా మాట్లాడిస్తున్నారు థాంక్యూ సిస్టర్
@suneethavenkatesh38093 жыл бұрын
Mi pilllalu telugu chala baaga matladutunnaru Hats off❤️
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@parasavenkateswararao69422 ай бұрын
❤హలో!శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి ❤అమెరికా లో ఉన్న పల్లెటూరు చూపించారు ❤❤ఆపాప అచ్చంగా తెలుగు మాట్లాడుతుంది ❤❤❤❤ధన్యవాదాలు ❤❤❤
@srinivaschowdary89663 жыл бұрын
అమెరికా లో ఉండికూడా తెలుగు మంచిగ మాట్లాడుతూ వున్నారు.ధన్యవాదాలు
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@jayaramkatakam19237 ай бұрын
Hi మేము SFO నుండీ Tracy, Pleasanton, Livermore Temple వేలము చాలా విశాలంగా మంచి కమ్యున్నిటీలు 👍🏻🌹
@ashokreddyb78674 жыл бұрын
Though you people are living in USA... Your telugu hasn't been dented. Your daughter must be admired for interacting in telugu and for saying అమ్మ...
ధన్యవాదాలు అన్నా, అమెరికా లో నివసిస్తూ, మన మూలాలు, సంస్కృతి మర్చిపోకుండా, మీ పిల్లలు కు కూడా చక్కటి తెలుగు నేర్పించునందుకు.. ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా అమ్మా, నాన్న అని పిల్లలతో పిలుపించుకోవడం ఎంత అదృష్టం మీ కుటుంబం ప్రతీ అణువులో మీ శ్రీమతి పాత్ర తప్పకుండా ఉంటుంది. ఆమెకు కూడా కృతజ్ఞతలు
@prudhvirajm38844 жыл бұрын
She is so cute n her mother raising her well! She said about traffic rules n make her to learn by her mom that's great!
@SrinivasUSVlogs4 жыл бұрын
Thanks a lot.
@akkipellykishore68584 жыл бұрын
Varegood
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you
@vijayshreejajala19083 жыл бұрын
చాలా బాగుంది ఇండియా నుండి మీ చూస్తున్నాము చాలా బాగుంది హ్యాపీ
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@mobulakrishnan94443 жыл бұрын
అమెరికాలో ఉన్న తెలుగు వారికి తెలుగు మరవకుండా మాట్లాడుతున్నారంటే చాలా సంతోషం అవుతుంది నేను రావాలని కాకపోతే రాలేను మీ సహాయం అవసరం కావాలి అందరికీ నమస్కారం
@gkreddy73324 жыл бұрын
చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు.
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you
@ManojKumar-bs9ll4 жыл бұрын
ఇక్కడ సమావేశాలను corona కూడా ఆపలేకపోయింది.😂😂😂😂😂😂
@madhumohan94833 жыл бұрын
Hahaha nice
@allinone-mi2fu3 жыл бұрын
😂😂😂😂😂😂😂😂
@shankarabathala58623 жыл бұрын
That is India,
@nandumahadev3 жыл бұрын
😂😂😂😂
@Jake-Ec3 жыл бұрын
😂😂😂😂😂
@sudhadevi96664 жыл бұрын
తెలుగువారి అడ్డా...,కరోనా కూడా ఆపలేకపోయింది వారి సమావేశాలను...👌👌 చక్కని వీడియోలు మాకు ఎంతో interesting కబుర్లతో ...చేస్తూనే ఉండండి ....
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you..
@prasadbuggineni62004 жыл бұрын
Good
@msivanageswarao59434 жыл бұрын
Sir మీ వల్ల అమెరికా చూసాను..చాలా చాలా థాంక్స్ sir.. sir సూపర్ sir
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you Sir
@narrsh4564 жыл бұрын
బాగుంది అన్న వీడియో 👍. ఫస్ట్ టైం చూశాను మీ వీడియో, చాలా నచ్చింది. మీరు చెప్పే విధానం చాలా బాగుంది👌
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you Bro,..
@anchurikrishnamurthy71082 жыл бұрын
చాల బాగు న్నది అన్న్డ్ంద్ద్ంగ ఉన్నది
@sathyamurthyc24264 жыл бұрын
చాలా చక్కగా మీ పల్లెను చూపించారు. రోడ్లు ఎంతో శుభ్రంగా కనిపించాయి. కరోనా లేనిసమయంలో కూడా ఇలాగే ఉంటాయా. భారదేశంలో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఊహించుకోవడం దుస్సాధ్యం. మరిన్ని చక్కటి దృశ్యాలు తీసి యూట్యూబేలో పెట్టండి
Fine Sir, memu country chusina feeling received! Video Batti children education standards! Rules ela telusukovalo baga chepperu!
@br758573 жыл бұрын
Very clean surroundings. Nicely organised. I think we Indians have to learn a lot in this regard.
@SrinivasUSVlogs3 жыл бұрын
Yes
@protograde27233 жыл бұрын
India India laane undaali. Coconut trees, Vari polaalu, Palm trees, etc Anni ee village lo levu, kaani Indian villages lo untaai.
@sudheerkumar-ol6il3 жыл бұрын
Population takkuvaa, economy money ekkuva untey ela anni neat ga clean ga unchukovachuu
@krishna.kadali84414 жыл бұрын
అక్కడ సారిస్ కట్టుకున్న ఆడవాళ్ళని చూడటం చాలా బాగుంది 👍that is తెలుగు pepoles
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you..
@sagarvarun63 жыл бұрын
సూపర్ సర్...ధన్యవాదాలు
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@srikanthmylari72264 жыл бұрын
Really super Anna..Inkaa videos pettandi...Maa support eppudoo untundi....All the best Anna...
@SrinivasUSVlogs4 жыл бұрын
Thanks a lot
@venkateshwarluveerla44843 жыл бұрын
Telugu vallu oka like veskondi
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@venkateshwarluveerla44843 жыл бұрын
@@SrinivasUSVlogs meeru nijanga great sir,Mee pillalu kuda telugu matladuthunnaru
@nagamopidevi2074 жыл бұрын
తెలుగు భలే స్పష్టంగా మాట్లాడుతున్నారు అండీ మీ పాప....
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you..
@Cashewkitchen3 жыл бұрын
చాలా చక్క గా తెలుగు మాట్లాడుతున్నారు పిల్లలు
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@suvarnareddy45853 жыл бұрын
సూపర్ ధన్యవాదములు తెలుగు వారు 🙏❤️❤️😊
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@suvarnareddy45853 жыл бұрын
@@SrinivasUSVlogs ❤️🇮🇳🙏😊
@chemikalaraja19713 жыл бұрын
Thank you. I enjoyed it till the end. Your interest to educate others is really amazing. Many of our Telugu people doing vlogs, and I find almost all of them really good. These are really useful to newcomers to America. In my opinion, both English and Telugu languages are good. Because of our Telugu people's grip on the English language they are proving themselves in the international arena. At the same time, they are not forgetting the roots and as and when needed contributing to Telugu states like you are doing with this channel. Thank you Srinivas gaaru. That is one good aspect of our Telugu people.
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you sir
@ponnasati72774 жыл бұрын
I enjoyed lot sir.even your children speaking telugu .Very nice
So happy sir.ur children were spoken telugu fluently. So happy sir.do more vedio sir.thank you.
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you Sir..
@tharungaaritharun824 жыл бұрын
Tq Srinivas Garu.... superb Andi. evening time లో అక్కడ కూర్చోని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు అన్నారు కదా .. really great ఆ రోజుల్లో మన దేశంలో కనబడేది.. ఇప్పుడు మన దగ్గర కనుమరుగు కావడం. అంత technology country లో వుండడం. ఇక్కడ సంప్రదాయం అక్కడ కొనసాగించడం చాలా సంతోషం అండి.. ఆ video తీసి పెట్టండి sir 🙏🙏
@SrinivasUSVlogs4 жыл бұрын
Sure sir, winter start ayindi so ipudu ravatam ledu chaliki.. inko sari teestanu..
@tharungaaritharun824 жыл бұрын
@@SrinivasUSVlogs tq sir... I shared to my friends, relatives.inka ఈలాంటి వీడియో లు చేయండి 👍👍👍
@pamulapativenkateswararedd14464 жыл бұрын
Hearty congratulation srinivasu garu. 1) your present so nice to reach in our minds. 2) so pleasant in speaking with lot of interest. 3) your children are so cute 4) Kids telugu so fluent and touching our heart, as we are with you near to listen 5) Beautiful place to live you all. 6) Motivation to other telugu community members to watch your videos. 7) Your videos difinitely reach to many and will continue to follow your future postings. 8) we are going to become followers to your posting. 9) May Lord Venkateswara swamy blessings to you and your family members 10) Best wishes from our great Bharat.
@SrinivasUSVlogs4 жыл бұрын
Oh Thanks a lot sir for writing a such big message with all wishes and positive words It’s really a boost for me to do more work.
@Radharani-gt9zy4 жыл бұрын
Nice presentation 👏 శ్రీనివాస్ గారు..
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you..
@bhagyalatha24394 жыл бұрын
Nice thank u
@A.B.C.584 жыл бұрын
hello sir, thanks for sharing videos. I am tamil but can understand 10% of telugu. all of you are smart. thanks for your magnanimity and unselfishness to share the videos. kindly send notifications without fail. the houses, the environment are attractive. thank you
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you so much Sir.. neenga watch panrudhuku rumba nandri, neenga yanakau Instagram id SrinivasUSVlogs ku ping pannunga, na unaku personally link anapare
@A.B.C.584 жыл бұрын
@@SrinivasUSVlogs thank you for your kind and prompt reply. understand you are conversant with tamil 👍but I am not.😭😭😭. sir are you a dr or er there. I am just retd english steno. noted your kind suggestions. during my service, I had found both telugu and malayalam colleagues hard working than the rest. I am tamil but beongs to your category. my salary was 100% worth for my contribution throughout my career. thank you sir.
@SrinivasUSVlogs4 жыл бұрын
@@A.B.C.58 ER Sir..
@DevakiPrasad-r8c4 ай бұрын
Just I watched ur video aundi....nice video with music mixing....n my daughter lives in ur nearby place Mantica....I want watch ur Mountain house just I saw that in video.....tnqqq
@MyselfSailaja4 жыл бұрын
US lo undi telugu clear ga matladuthundhi mi daughter so cute andi...Community challa bhagundhi...mirru music ki ye APP use chestunnaru bhagundhi
@SrinivasUSVlogs4 жыл бұрын
Thanks Andi, Music from youtube, non copy right songs/ music..
@MyselfSailaja4 жыл бұрын
Srinivas US Vlogs ok thanks andi
@tseshadri34623 жыл бұрын
Super brother telugu papa chalabaga matladutunadi best of life good luck
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@rrbluewarriors4123 жыл бұрын
Yellow ante slowly 'GO'vaali,very cute😂😂
@SrinivasUSVlogs3 жыл бұрын
😁👍
@priyak.r57974 жыл бұрын
Very good see your kids.. Nice to hear good telugu from your daughter.
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you..
@yagnasrecipees51024 жыл бұрын
ROAD CROSSING TECHNOLOGY IS VERY GOOD
@SrinivasUSVlogs4 жыл бұрын
yes..
@poolaravindra33503 жыл бұрын
తెలుగు మాట్లాడుతున్నం దుకు చాలా సంతోషంగా వుందండి
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@manideep29924 жыл бұрын
Mee ammayi telugu chala baga matladutundi, love from Hyderabad ❤
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you Sir..
@manideep29924 жыл бұрын
@@SrinivasUSVlogs keep up the good work sir ✌️
@vijayanirmala51444 жыл бұрын
Srinivas garu nenu one time US ki vachanu,ma son Seattle lo unnadu,kani mee video vallane chala thelusukunnanu, Chala nachindi meeru and mee daughter Telugu suuuuuper ga nachindi andi
@SrinivasUSVlogs4 жыл бұрын
Thanks a lot andi.. happy New Year..
@ananda68784 жыл бұрын
మీ ఇంటి లో తెలుగు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి తెలుగు చక్కగా మాట్లాడగలిగితే దాదాపుగా మనకు అవసరమైన అన్ని భాషలలో మాట్లాడడం తేలికవుతుంది.
@SrinivasUSVlogs4 жыл бұрын
👍 thank you
@shaheensultana99273 жыл бұрын
Not only telugu v should not forget our Indian languages bro
@ananda68783 жыл бұрын
@@shaheensultana9927 Telugu భాష లో ఉండే వెసులుబాటును గురించి చెప్పాను. ప్రపంచంలో more than 50% Indo european languages మాట్లాడుతారు. Telugu dravidian language ఐనా కూడ indo european language ఐన sanskrit influence valana దానికి రెండు వైపుల పదును వచ్చినట్లయింది.
@selvarajkannan99233 жыл бұрын
Glee 💅Srineevasu Gaaru Thumba chenagethey unga voice .Thank Q so much .Reluctant bye 👋🙏
@yedidipremalatha16604 жыл бұрын
Nice video brother. I visited California many times. My daughter lives here.
@SrinivasUSVlogs4 жыл бұрын
Oh Nice, Thank you..
@ramarajupullata28513 жыл бұрын
Such broad and spacious roads seem to be quite beautiful and quiet . Not many people are seen on the roads .. May be the secret of their qualitative life .. No pedestrians being seen any where .. Great atmosphere .. lovely and quite awesome
@SrinivasUSVlogs3 жыл бұрын
Yes thank you
@ramarajupullata28513 жыл бұрын
Feel exceedingly delighted to have been responded ..thank you
@natureisgod88083 жыл бұрын
Good family God bless you and your family 💐👍
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@1vinurame3 жыл бұрын
Challa thanks andi video kosam. Memu koda konadaniki plan chestinamuz We heard from a person that the wind in the area is often really bad and is very frequently like this. He said that it’s difficult to go out of the house in the evening/ night time because of how windy it is and that you can even hear the wind from inside your home. Meru koncham explain chayagalra? Chala thanks andi.
@SrinivasUSVlogs3 жыл бұрын
Winds are there, inti chuttu houses lekapothe konchem sounds untayi.. lekunte bear cheyochhu.. ikkada houses ki chana demand undi ipudu..
@puripedapuripeda99473 жыл бұрын
Very nice. Chala baga chepparu. Thank you very much. Safe ga undandi, happy ga undandi. Love from (urs) india ♥
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@gollapallithanda3 жыл бұрын
Anna nv super endukante America vellina Mee pillalu telugu matladutunnaru nice
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@protograde27233 жыл бұрын
Beautiful area, but Indian villages are more interesting and natural.
@kumaraswamyreddy6974 жыл бұрын
Very happy to see the village the girl is speak ing telugu tq
@SrinivasUSVlogs4 жыл бұрын
thank you
@karthikeya-t6t4 жыл бұрын
హాయ్ బ్రదర్ అమెరికాలో విలేజస్ ఇంత సూపర్ గా ఉంటాయా,థాంక్యూ బ్రో మీ పాప తెలుగు చక్కగా మాట్లాడింది,kipitap I zest subscribe your channel 👏👏
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you..
@srinivasaraokoduru68903 жыл бұрын
Bro a nice video .Can I get the details of back ground song and where to down load.
@SrinivasUSVlogs3 жыл бұрын
You can find that link in the description
@chandrasekhararaodadi16734 жыл бұрын
ఇంకా బాగా నాకు నచ్చిన విషయం ఇండియా లో ఉన్న సూర్యుడు అక్కడ అలానే వచ్చింది వీడియో 👍
@SrinivasUSVlogs4 жыл бұрын
Sometimes moon also comes as like in India.. 😆 thank you..
@swarnasrinivasarao16563 жыл бұрын
మీ వీడియో చాలా అద్భుతంగా ఉంది
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@SAM-fw2dh4 жыл бұрын
Anna love from kurnool thanks for spending your time to show us your neighborhood!!! We will support you!!!
@SrinivasUSVlogs4 жыл бұрын
Thanks a lot Bro...
@priyak.r57974 жыл бұрын
Hi bro i am too from kurnool.
@pepakayalaratnachandrakala93443 жыл бұрын
Nice vedio me papa kuda telugu baga matladutundi superb
@SrinivasUSVlogs3 жыл бұрын
🤝👍
@agriculturelandsale53323 жыл бұрын
దాన్ని పల్లెటూరు అంటారా, మన ఢిల్లీ రోడ్లు కూడా అలా వుండవు
@isaacgraham63103 жыл бұрын
@Srinivas US Vlogs Guru, stock market gurinchi oka video cheyyandi, atlane international students investments cheyyocha-leda ani oka video cheyyandi guru. thanks.
@kesavae95523 жыл бұрын
e video ippativaraku 10-15 times chusi vunta
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you sir
@sadasadalaxmi51213 жыл бұрын
Me papa English lo ne kakunda Telugu Chala baga matladindi Chala thanks sir.akkada study motham eng Aina meeru Telugu nerpistunnanduku danyavaadalu sir.
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you 🙏
@prasannaduppala893 жыл бұрын
Thank you for showing me America for free of cost...... Nice video.... 💐💐💐🙏
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@kk-ez5hg3 жыл бұрын
mee town chala baga chupincharu alage mee sweet family kuda bagundi sir
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@prkchowdary48324 жыл бұрын
Good information thank you sir well explained.i really proud to you (2)Telugu states peoples living there in USA.
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you Sir..
@venkatvlogs73293 жыл бұрын
Me pillalaku chala chakkati telugu nerpincharu great bro👌👌👍👍
@SrinivasUSVlogs3 жыл бұрын
Thank you
@sarmaavs39457 ай бұрын
అక్కడ ఉంటూ కూడా మీ బిడ్డలు తెలుగు మాట్లాడు త ఉన్నారంటే మీకు నమస్కారం
@geetharaokirla97034 жыл бұрын
Thanks for your valuable information Srinuvasu garu.
@SrinivasUSVlogs4 жыл бұрын
Thank you ...
@krishna33113 жыл бұрын
Such a lovely village Srinivas garu. Thanks for the video. But how is it that you have avoided to talk to the people altogether? That would have made it more lively.