🇺🇸అమెరికా వాళ్లు అసలు పెళ్లి ఎలా చేసుకుంటారు||మీరు ఆశ్చర్యపోయే విషయాలు చాలా ||

  Рет қаралды 192,753

Namastey America Telugu vlogs

Namastey America Telugu vlogs

Күн бұрын

🇺🇸అమెరికా వాళ్లు అసలు పెళ్లి ఎలా చేసుకుంటారు||మీరు ఆశ్చర్యపోయే విషయాలు చాలా ||#teluguvlogsfromusa
Hi friends in this video iam sharing American marriage system and how they do marriages and living together and dating ..Americans mostly doing love marriages only..they are very independent persons and they are doing jobs at highschool only..iam explaining American lifestyle also..Americans also pet lovers.
#teluguvlogsfromusa
#teluguvlogs
#namasteyamericateluguvlogs
#americanlifestyle
#marriagesysteminusa
#dating
#americanculture
#liveingtogetherinusa
#usa
#telugu
Related keywords
Teluguvlogs,teluguvlogsfromusa,namasteyamericateluguvlogs,lifestyle,USA,USA culture,america,lifestyle in USA,marriage system in USA,America culture,dating in USA

Пікірлер: 521
@archananooguru
@archananooguru Ай бұрын
ఈ వీడియో అమెరికన్ వాళ్ల marriage system ఎలా వున్నది అని మాత్రమే వాళ్ల దేశానికి మన దేశానికి పోలిక కాదు..మనకు వాళ్ల ది కొత్తగా అనిపించింది వాళ్ళకి కూడా మన ది వింతగా అనిపిస్తుంది...అసలు విషయం ఏమిటి video లో అనేది మాత్రమే చూడండి...thank you 😊
@hariyaadav4351
@hariyaadav4351 Ай бұрын
@@archananooguru నేను. అదే. చెబుతున్నను. ఇప్పుడు. మా. భారత. దేశం లో ని. ఆడ. పిల్లలు కూడా. అమెరిక. అమ్మాయి. ల. లాగానే. తల్లిదండ్రుల ను. ఎదిరించి. ప్రేమ. పెళ్లి చేసుకుంటా. ఉన్న రు. అక్కడ. అన్న. 10. Cllas. వరకు. అగుతునారు. కని. ఇక్కడ. 7. Cllas. నుo చే. బాయ్ ఫ్రెండ్. కోసం. వెతుకునారు. అమ్మాయి లు. దానిని. కరెక్ట్. అంటున్నాయి. సుప్రీంకోర్టు. కమ్యూనిస్టు లు. ముస్లిమ్ పార్టీ కాంగ్రెస్. పార్టీ. లు
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
మధ్యలోనే పిల్లలు పుడితే తల్లి తండ్రులు పెంచలా?
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
​@@hariyaadav4351AMERICA AND THEIR LIFE STAILE IS IDEAL FOR EVERY COUNTRY BECAUSE OF LIBERTY, NO ONE CAN STOP THIS SYSTEM, THIS IS MODERN ERA/ COMPUTER ERA.
@gvssairam2423
@gvssairam2423 Ай бұрын
Baadhaakaram​@@hariyaadav4351
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
@@gvssairam2423 BHADHA PADANAVASARAM LEDHU. HAI GA JEEVISTU VUNNA JANMA NI SAARDAKAMU CHESUKONUTA CHALA MANCHIDI.INDIA LO VRADDAPYAMU CHALA BHADAKARAMU, ONTARI VRIDDULAKU IKKADA THODU DORAKARU, ADE AMERIKA LO AITHE YE VAYASSU LO AINA THODU DORUKUTHARU, AMERIKA VALLU PREMISTE PREMINCHANANTHA KAALAMU NINDU MANASSU THO PREMISTARU, LEKAPOTHE LEDU.PAIKI OKATI , LOPALO OKATI VAALLA SWABHAVAMU LO VUNDADU. MARO JANMA LEDU.VUNNA JANMA LO HAYI GA JEEVINCHALI, IDI PRATHI JEEVI AVASARAMU. ALOCHINCHANDI. MY AGE IS 61, NENU SUFFER AVUTHUNNANU.
@Sorrytosay792
@Sorrytosay792 Ай бұрын
స్వార్థం, దోచుకోవడం,దాచుకోవడం,ఆర్థిక అసమతుల్యత, అవినీతి,కులగజ్జి, ప్రాంతీయదురభిమానం,మానవత్వం లేకపోవడం, నిరుద్యోగం ఇవన్నీ లేకపోతే మనదేశం మన సంస్కృతి చాలా గొప్పవి కదా ప్రపంచంలో 😢
@padmathallu5339
@padmathallu5339 Ай бұрын
It's fact
@dileepkemburu3132
@dileepkemburu3132 Ай бұрын
Only family system , food are very good, rest all are not great
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
@@Sorrytosay792 INDIAN CULTURE CORRECT KAAD, DOUBLE STANDARDS LIFE STYLES YEKKUVA, DEENI VALLA VYAKTIGATHA JEEVITHAMU CHEDIPOTHUNDI . 61 AGE LO NENU, NAA LANTI VALLU PREMA KOSAMU TAPISTUNNAR. NIJAMAINA PREMA INDIA LO INDIA LO DORAKAD.
@user-kg3ei6ho5t
@user-kg3ei6ho5t Ай бұрын
Hae ​@@padmathallu5339
@ramuk.v6344
@ramuk.v6344 Ай бұрын
ప్రత కల్చర్లో కొంత మంచి చెడు ఉంటాది
@chappidivenkateswrarao6509
@chappidivenkateswrarao6509 21 күн бұрын
మీ చెప్పిన సంగతులు చాలా ఆశ్చర్యంగా వున్నవి, మనకి వారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
@Ramking7262
@Ramking7262 Ай бұрын
అక్కడ అందరూ రాంగోపాల్ వర్మ లే ఉన్నారాన్నమాట 🤔..
@maddelaprabhakar-si9nd
@maddelaprabhakar-si9nd Ай бұрын
Mana vaallu.shokkama vaalla Kantey.goranga.vunnaaru
@venkateswararaokosuri7081
@venkateswararaokosuri7081 Ай бұрын
🤔🤔🤔🤔😜😜😜🤣🤣😂😂😂😂😅😅😅😅
@HeartistMurali
@HeartistMurali 26 күн бұрын
కాదు. ఇండియా లో అందరూ చాగంటి టైపు....
@MrRavikiran263
@MrRavikiran263 16 күн бұрын
In this planet 190 country, India is one country,, 🐸 in borewell ,, do not see one side ,, India is part in earth,,
@sapnapriya6488
@sapnapriya6488 Ай бұрын
మన దగ్గర తాత ముత్తాతలు మంచోళ్ళు అయిన కాకపోయినా....... కోట్లు కట్నం లేకపోతే మీలా అమెరికా సంబంధాలు దొరకడం చాలా కష్టం
@bnbankuru1576
@bnbankuru1576 Ай бұрын
చాలా మంచి విడియో చేశారు సుత్తి లేని సబ్జెక్టు ఉన్న విడియో.లైక్ అండ్ సబ్స్క్రయిబ్ చేసుకొనేల ఉంది. చేసాను కూడా. థాంక్యూ
@tharakaramareddy2218
@tharakaramareddy2218 Ай бұрын
దిక్కుమాలిన దేశం, దిక్కుమాలిన మనుషులు, దిక్కుమాలిన మనస్తత్వాలు. జంతువులకు వాళ్లకు తేడాలేదు మీరు చెబుతున్న దాని ప్రకారం. అందుకే సనాతన ధర్మమే ప్రపంచానికి దిక్కు అని వాళ్ళు గ్రహించి అనుసరించడం జరుగుతుంది. కానీ మనకు ఇంకా తెలుసుకోవడానికి సమయం రాలేదు. అదే దురదృష్టం. హరే క్రిష్ణ 🙏
@iamvishal5258
@iamvishal5258 27 күн бұрын
Valu pelli cheskuntaru, divorces theskuntaru, janthuvlu ivi cheyav, nek yentha chepina ardham kadhu
@pskumar9018
@pskumar9018 20 күн бұрын
విశేషం ఏంటంటే అక్కడ నచ్చాక పోతే ఇద్దరు పరస్పర అంగీకారం తో విడాకులు తీసుకుంటారు.. మన దేశం లో ఇంట్లో మొగుడ్ని పెళ్ళాన్ని పెట్టుకొని రంకులు నడిపిస్తారు
@Ramking7262
@Ramking7262 16 күн бұрын
తొక్కేమ్ కాదు
@iamvishal5258
@iamvishal5258 15 күн бұрын
@@Ramking7262 kaadhu
@dhandaluswamy4523
@dhandaluswamy4523 7 күн бұрын
దిక్కిమలిన దేశానికే ఎందుకు వెళ్తున్నారు అబ్బా..! మన దేశం కోడ టెక్నాలజీ, విద్యా, వైద్యం, ఆరోగ్యం మీద మాటికి ఆధారపడుతుంది, పైగా UNSC లో పర్మినెంట్ మెంబర్షిప్ కి అమెరికా మద్దతు కోరుకుంటుంది ఏంటో కదా..! మనం ఛీ అది ఇది అంటాం జనాభా మాత్రం 140 cr అవుతారు
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs Ай бұрын
Madam అక్కడ డివోర్స్ రేట్ ఎంత శాతం ఉంటుంది. పనిమనుషులు దొరకరు కదా మరి ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు?
@chavaliabrahampaul977
@chavaliabrahampaul977 Ай бұрын
మేడం, మన ఇండియా నుండి అమెరికాకు వలస వచ్చి స్థిరపర పడినవారు అక్కడ కుల సంఘాలు ఏర్పాటు చేసికొని జీవిస్తున్నారని కొన్ని విడియోల్లో చూసాను అది నిజమెనా? అలాగే మన తెలుగు వారి కులాల కుళ్లు, కుమ్ములాటలు జరిగగాయంట , దీనిపై ఒక వీడియో చేయండి.
@RRD111
@RRD111 Ай бұрын
అవును brother. ఇక్కడ మనవాళ్లు మాల church, మాదిగ church, ambedkar society .. అని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు .. అస్సలు ఇంకొక్కరితో కలవరు. బాగా కుల పిచ్చి.
@jayr4006
@jayr4006 Ай бұрын
India lo kanna Kula picchi eekuva
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
Tana చేసే పని అదే!
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
American maga వాళ్ళు చినిస్ అమ్మాయిలను చేసుకోవాలని ఇస్త పడతారట కదా ,ఫ్యామిలీ టైప్ గా ఉంటారని.
@sreekanthb3855
@sreekanthb3855 Ай бұрын
నిజమే ఈ కులగజ్జితో ఇక్కడ మనం చెడిందే కాకుండా అక్కడ స్థానికులు అమెరికన్లకు కూడా అసహ్యం, అసహనం కలిగిస్తున్నారు.
@kondaganeshgoud9786
@kondaganeshgoud9786 Ай бұрын
అమెరికా వాళ్ళకి మేనత్త మేనమామ చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ తాతయ్య వదిన మరదలు.,.. ఇలాంటి సంబంధాలు బంధాలు ఎట్లుంటాయ్. వీటిపై ఒక విడియో చేయగలరు
@nanidec25
@nanidec25 Ай бұрын
దీన్ని బట్టి చుస్తే మన దేశంలోనే చెత్త మొత్తం వుంది అన్నట్టు మనము నేర్చుకోవలసింది చాలా వుంది అందుకే ఆ దేశాలు అన్నిటిలోనూ ముందు వుంది చిన్న తనం నుండి బ్రతకటం నేర్పుతారు😊
@balu6496
@balu6496 9 күн бұрын
మనం చిన్నప్పటి నుండీ తల్లి తండ్రులు, గురువు, దైవం, సమాజం, ఆత్మ గౌరవం నేర్పుతాం. మోరల్స్ చెప్తాము. అందుకే వృద్దాప్యం లో కూడా పిల్లలు పేరెంట్స్ పట్ల బాధ్యతాయుతంగా ఉన్నారు. ఎక్సెప్షనల్స్ ఉంటారు అన్నీ చోట్లా.
@ramdayakar401
@ramdayakar401 Ай бұрын
చాలా బాగా చెప్పారు సిస్టర్ మీరు గుడ్ వాయిస్ మీది
@shaikpeerjohn4965
@shaikpeerjohn4965 Ай бұрын
ఒక్కొక్కదేశం కల్చర్ తెలుసుకోవటమే ఎవరి కల్చర్ వారిది. మన కల్చర్ మనం పాటించాలి.
@golichandu8796
@golichandu8796 Ай бұрын
మన కన్నా అమెరికన్ బెటర్.మనం వాళ్ళలాగా అవుతాము.వాళ్ళు మనలాగా అవ్వరు
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
@@golichandu8796 200% correct.It is LIBERTY MARRIAGE SYSTEM, NO FORCIBLE MARRIAGE and no FORCIBLE management in massive system.
@sriniwasvaddepally4718
@sriniwasvaddepally4718 Ай бұрын
American systematic is better andi,,
@kashinath92463
@kashinath92463 Ай бұрын
నీవు అమెర్రికా వెళ్ళి పో, అక్కడ గుడ్ కల్చర్ ఉంటది, 😁😃😂🤣
@chepurigiridharagopikrishn2808
@chepurigiridharagopikrishn2808 Ай бұрын
మన కుటుంబ వ్యవస్థ ను అర్దం చేసుకున్న ఇతర దేశస్థులు సైతం మన దేశాన్ని మెచ్చుకుంటున్నారు. భారత స్త్రీలను ప్రత్యేకించి గౌరవిస్తారు. ఏ కారణం చేతనైనా భర్త మరణిస్తే పిల్లలను గాలికి వదిలి వేయకుండా తీర్చిదిద్దిన తల్లులు కోకొల్లలుగా కన పడతారు.మనవారు నేటికీ పవిత్రంగా జీవిత బాగస్వామితోనే గడుపుతారు. ఇక్కడ స్త్రీలు పతివ్రతలు అని దైర్యంగా చెప్పగలం.నూటికి ఒకరో ఇద్దరో పరిస్థితులకు తలొగ్గి అతీతులు ఉండవచ్చునేమో గాని అత్యధికులు సచ్చీలులే. నేటి బాలలే రేపటి పౌరులు కనుక తమ పిల్లలను బార్యాభర్తలు తీర్చిదిద్ది చక్కని భవిష్యత్తు ను అందించి దేశ గౌరవాన్ని మరింత పెంచుతున్నారు కాబట్టే నేడు మన వివాహ వ్యవస్థ ను, భార్యభర్తల బందాన్ని చూసి ఇతర దేశస్థులు నివ్వెర పోయి పాదాబి వందనం చేస్తున్నారు. నేటికీ ఆదర్శంగా నడచుకొని సమాజానికి, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు.ఇటువంటి వ్యవస్థ ను నిర్మించడం దుర్లభం. ఇంతటి చక్కని వ్యవస్థ లో చిన్న చిన్నలోపాలు ఉండవచ్చు వీలైతే సరిదిద్దుకుందాం అంతేకాని పనికిమాలిన ఆ పాపపు వ్యవస్థ ను సమర్థించడం కూర్చున్న కొమ్మను నరుకున్నట్లే ఔతుంది.
@PushkaraoK
@PushkaraoK Ай бұрын
Akkada adigevadu leka sikolu yekkuvai munmundukiller country..
@sreekanthb3855
@sreekanthb3855 Ай бұрын
చాలా మంచి వీడియో చేశారు. ఇది చూసైనా మన ధర్మం, సంస్కృతి గొప్పదనం, అవసరం మన యువతకి అర్ధమైతే మంచిది. నా దేశం నా ధర్మం గొప్పవి. జై శ్రీరామ్ జై సనాతన దర్మం జై భారత్ 🙏🏻🙏🏻🇮🇳
@rajuchelluri2181
@rajuchelluri2181 16 күн бұрын
Milanti erripappalu ఉన్నంత kalam desam ఇలాగే ఉంటాది Developing గానే ఉంటాది developed kadu
@sreekanthb3855
@sreekanthb3855 16 күн бұрын
@@rajuchelluri2181 erripappalu memu kadu milanti moorkhulu, Western Slaves valla ee desam Developing ga undipotunnadi. Jai Hind Jai Sri Ram Jai Sanatana Darmam Jai Bharat
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 15 күн бұрын
Yea in this world our family relations & culture is very strong, these come from ramayana & Mahabharata ❤
@sreekanthb3855
@sreekanthb3855 15 күн бұрын
@@rajasekhargantyada7553 NOt only those two. They (culture, relations) descended Primarily from Vedas directly.
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 15 күн бұрын
@@sreekanthb3855 yea but ramayana & Mahabharata impacts on every village people & they are easy to understand & inseparable part in our day to day life 👍
@bhaskarasarma8
@bhaskarasarma8 Ай бұрын
మనదేశంలో కూడా ఇప్పుడు కొంత మంది తెలివిగల పిల్ల లు హైస్కూలు లోనే సెలెక్ట్ చేసుకుంటున్నారు కానీ ఉద్యోగాలు వచ్చి న తర్వాత పెద్ద వారికి తెలియ చేస్తున్నారు.
@sai-or8br
@sai-or8br Ай бұрын
వృద్ధాప్యంలో ఎవరుచూసుకుంటారు
@kashinath92463
@kashinath92463 Ай бұрын
ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి 😁😃😂🤣
@mans3926
@mans3926 Ай бұрын
Vruddapyam koraku …. 70 years life vrudha
@psnr1315
@psnr1315 Ай бұрын
చాలా మంచి వీడియో. అస్సలు బోర్ కొట్టలేదు. 2 nd వీడియో చేయండి
@slaxman123srimathula9
@slaxman123srimathula9 Ай бұрын
Super talking మేడం
@hemukrishna5355
@hemukrishna5355 Ай бұрын
Elanti informative videos pettura nana..atu vellaleni malanti vallakosam..anni telusthuntayi....elantivi chala eshtam ra
@hemalathadevi7900
@hemalathadevi7900 Ай бұрын
In these matters indian youth already turned india to america..but unfortunately they are still depend on parents for finances
@buradaguntasolomon2459
@buradaguntasolomon2459 Ай бұрын
Your presentation is very homely and natural madam
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 Ай бұрын
Present days ఇండియా కూడా మెరికానీ అనుసరిస్తున్నది, for example living రిలేషన్స్, పోయేకాలం వస్తే ఇలాగే ఏడుస్తారు, పేరెంట్స్ కి ప్రాపర్టీస్ కావాలి పిల్లలకు పెళ్లి కావాలి ఈక్వలిటీ లేదు కొన్నాళ్ళకి 7:06 same to same.😢😢😢😢😢😢😅😅😅😅😅😅
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Ай бұрын
మీ మాటలే భలేగున్నాయి... 🎉❤🎉
@sathyaprasadati8578
@sathyaprasadati8578 Ай бұрын
అమెరికా లో ట్రైన్స్,స్టేషన్ ఎలా ఉంటాయో ఈ links lo చూడండి.
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff Ай бұрын
చక్కగా చెప్పారు.. చిన్న కరెక్షన్స్. సబ్జెక్టు రిపీట్ అయ్యింది...మీరు వినండి.. నెక్ట్ టైం ఇంకా బాగా చేయగలరు..sure
@sreesree7578
@sreesree7578 Ай бұрын
Bore emi ledu. Very interesting. Old age lo vallu ela untaru. Emina support untunda
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION Ай бұрын
మొత్తానికి మటుకు అమెరికన్లు చాలా ప్రాక్టికల్ గా ఉంటారని తెలుస్తోంది మన ఇండియన్స్ మాదిరి అర్థం పర్థం లేని వివాహ వ్యవస్థ ముసుగులతో నిండిపోయి పెళ్లికి ముందు జరిగిన విషయాలు దాచేసి తీరా పెళ్లి చేసేసుకొని అవతలి వాళ్ళ మీద పడి బ్రతికేయొచ్చు అనే గబ్బు వ్యవహారం లేకుండా ఇంకా అసలు విషయాలు తెలిసాక విడాకులు తీసుకోవాలి అనుకున్న వ్యక్తి జీవితాన్ని సంక నాకించేసి వాడి ఆస్తి మొత్తం దోచేసుకొని తాము మటుకు మహా పతివ్రతలము అంటూ తిరిగే నీచులు అలాగే డొల్ల కబుర్లు చెప్పుకుంటూ డబ్బుకు లొంగడం తప్పితే న్యాయం చెయ్యడానికి ఎందుకూ పనికి పోలీసు వ్యవస్థ అలాగే సత్యాన్ని సాక్షంతో తప్పితే మాకు అసలు కళ్లె కనపడవు అనే న్యాయ వ్యవస్థ అలాగే ఒకవేళ సాక్షాలు కష్టపడి శ్రమ ఓర్చి ఇచ్చిన తీర్పు ఇవ్వడానికి కూడా ఏళ్లు ఏళ్లు ఏళ్లు పట్టే ఈ న్యాయ వ్యవస్థ మరియు వైవాహిక చట్టాలతో ఉండే ఈ సమాజం కన్నా కూడా అమెరికన్లు ఓపెన్ మైండ్ తో ఉంటారు అని అర్థం అవుతుంది...చాలా చాలా సంతోషం!!!🎉🎉🎉👍👍👍🙏🙏🙏
@murephani
@murephani Ай бұрын
మీ వీడియో చూసినాతరివాత నాకర్థమైంది మా వూరిదగ్గర ఆవులు మేకలు కుక్కకు పండులూ అలా జీవించేవి అనిపిస్తాయి ఇంకొక్కరిని తక్కువ చెయ్యడంకాదు
@DVPG_Kings
@DVPG_Kings 20 сағат бұрын
Yes true
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 11 күн бұрын
బాగా హాయి గా చెప్తున్నారు .
@srinivasulureddydarukumall4316
@srinivasulureddydarukumall4316 Ай бұрын
Very mature system. Good 👍
@akalakshminarasimha2916
@akalakshminarasimha2916 Ай бұрын
Vallu thelusukunnaru,iddaru happy ga vunnamu,
@anantharamm7917
@anantharamm7917 Ай бұрын
If we go through divorce cases /reasons sometimes it looks like silly. People don't enjoy family bonding after a certain age. They feel like an animal-like mindset to enjoy freedom. Early/young experiences lead them to weak mental strength to hold one's nerve to get over voidable situations. What i understood from this video. Right madam !. Further you can give some more videos on elaborate/minute reasons of fragile family system of land of that country.
@varaprasadraobudeti8729
@varaprasadraobudeti8729 Ай бұрын
Good explanation sister . JESUS bless you and. Lead you in prosper way.
@bskm5322
@bskm5322 Ай бұрын
❤🎉❤🎉 information bagundhi Madam akkada election system Govt jobs Reservations లంచము Polisce సిస్టమ్ గూర్చి చెప్పండి
@user-po205
@user-po205 Ай бұрын
Super...I ❤america🎉🎉🎉🎉🎉🎉🎉
@ramakanthuppala4866
@ramakanthuppala4866 Ай бұрын
ముద్ద ముద్ద మాటలు..మా ఫ్యామిలీ లో ఒకరిద్దరు నిబ్లింగ్స్ ఇట్లా మాట్లాడుతారు❤
@SusheelKumar-os8jd
@SusheelKumar-os8jd Ай бұрын
That is the greatness of Hinduculture. Ee culture india lo start aindi that is Live in Relationship.
@hemalatha90
@hemalatha90 Ай бұрын
Nice video. Explained clearly
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 Ай бұрын
వీడియో బాగుంది.. 👍
@user-qi5qh2mg7v
@user-qi5qh2mg7v Ай бұрын
Mom How our Indians Lifestyle in America. Ther is a Kind of Mateship in Australia - long long ago in the Bushes - please share their way of thinking in the Social meilu Tanks for your good information - God bless U.
@mohammadmahimoodpasha
@mohammadmahimoodpasha 17 күн бұрын
Meru inko 1hr cheppina venalanay undhi, America gurinchi. Thank u Madam for making this videos for us
@srinivaskumar8599
@srinivaskumar8599 Ай бұрын
Very good video To know their culture and life style and mentalities of natives
@arepalliviswajyoti4184
@arepalliviswajyoti4184 Ай бұрын
Excellent
@NethakaniDevendraKumar-wb9hn
@NethakaniDevendraKumar-wb9hn Ай бұрын
Phycially challanged person ఐతే ఎవరూ marrage చేసుకుంటారు వాళ్ల జీవితం ఎలా ఉంటుంది
@jayapalreddyk6208
@jayapalreddyk6208 Ай бұрын
Physically challenged macrame kaadu Bagunna Vaallki Kuda kastam ayipoyiddi
@eyeopen9089
@eyeopen9089 13 күн бұрын
సింపుల్ గా కడిగిన ముత్యం లా వున్నారు మీరు.. తెలిసిన అమ్మాయి చెబుతున్నట్లు బాగా చెబుతున్నారు 🎉
@anandsagar8788
@anandsagar8788 Ай бұрын
Good explanation ❤
@a.t.ma.t.m7700
@a.t.ma.t.m7700 11 күн бұрын
Super akka meru bagachaperu
@krishnamurthi4664
@krishnamurthi4664 Ай бұрын
Very nice video style of explanation is good, make a Video and upload on education system.
@suryakumari9415
@suryakumari9415 Ай бұрын
Hi archana garu nenu me new subscriber ni manchi videos chesthunnaru chala bagaexplain chesaru teliyani visayalu baga chepthunnaru
@smvssngupta
@smvssngupta Ай бұрын
Old age ela lead chestaru. Senior citizen life gurinchi vedio cheyyandi
@jayalakshmichatrati9102
@jayalakshmichatrati9102 28 күн бұрын
Mee videos chalaa informative ga vuntunnay sister...chalaa clear ga explain chesthunnaru...👏👏👏..makem bore kottatam ledu sister...manchiga explain chesthunnaru...keep going .. Mem elago USA vellamu kabatti...mee dwara akkada lifestyle ela vuntundo thelusukuntumu...so..more informative videos cheyyandi sister
@gorlapullaiah9286
@gorlapullaiah9286 Ай бұрын
Good 👍
@dorababukakurla6927
@dorababukakurla6927 Ай бұрын
Good looking, good telugu
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk Ай бұрын
మనం ఇతర దేశాల గురించి తెలుసుకున్నప్పుడు ఏది బెటర్ అనే thought తప్పకుండా వస్తుంది.అక్కడ అందరూ equality ga ఉంటారు కదా.అది మంచిదా? ఇండియా సిస్టమ్ మంచిదా?caste feeling ఉండదు అన్నారు.అది ఉంటే మంచిదా?లేకుంటే మంచిదా?వీటిని బట్టి ఏ సిస్టమ్ మంచిదో అర్థం అయితది.మీ వంతు suggestion చెప్పండి.
@umamaheswararaochigurupati1946
@umamaheswararaochigurupati1946 Ай бұрын
Detailed information about Americans, good🎉thank ypu
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
@@AKIRAN-yt8fk 100 % AMERICAN SYSTEM MANAKANTE BETTER. MANSPOORTI GA ISHTAMAINA VYAKTI THO ARAMARKALU LEKUNDA AKKADA VALLU MATRAME JEEVINCHA GALARU.
@jayanaganna3109
@jayanaganna3109 Ай бұрын
In some aspects American system is better and in some Indian system. Indian family, relation system has many negative mpact s also. For example cast is nothing but extended family and relationship. Corruption is is one result of family system. Because of over affection and love on children, parents want to provide huge wealth to children for their luxurious life. Both systems are good but need some restrictions on individuality or attachments.
@NK-th8mi
@NK-th8mi 22 күн бұрын
Caste caste ani andharu chachipothunnaru. Memu oc caste kani money ledu. Maku ma relatives chinna choopu choostharu, inka ma kanna thakkuva caste vallu kooda chinna choppe choostharu, reservations kota lo job kottina vallu same. Ikkada problem caste kadu, manasthatvam and money. But alantivallani nenu dhagariki kooda ranivannu, evarikaite manchi manasu untundo vaallathone friendship or any relatives relation high class or low class
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 21 күн бұрын
@@NK-th8mi nuvvu pakka sanghi ve .caste ante ne asamana మనస్తత్వం .caste ledhu ani cheppadaniki vachina Kula vaadhi vi.
@dasubgb2032
@dasubgb2032 Ай бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి సిస్టర్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ🎉🎉🎉
@dasubgb2032
@dasubgb2032 Ай бұрын
మీరు ఇండియా లొ ekkada ఉంటారు
@abcdefabcdef8878
@abcdefabcdef8878 Ай бұрын
Meeru super....
@vidyasagarmanchala
@vidyasagarmanchala Ай бұрын
Wow good explanation America country details
@RameshM-de1gd
@RameshM-de1gd 15 күн бұрын
Nice andi
@vamsiking4592
@vamsiking4592 Ай бұрын
Nice video andi❤
@sidumsukesh
@sidumsukesh Ай бұрын
Good information
@umamaheswariandra5713
@umamaheswariandra5713 Ай бұрын
Good mater sister
@kakiletidanielpaul4396
@kakiletidanielpaul4396 25 күн бұрын
చాలా మంచిగా చెప్పారు Madam
@abdulhaseeb-wk5bw
@abdulhaseeb-wk5bw Ай бұрын
Good Explanation
@AKHILKASIMALLA
@AKHILKASIMALLA Ай бұрын
Bye bye. Nice video😊
@kschary8536
@kschary8536 Ай бұрын
బాగుంది
@devareddychalla2981
@devareddychalla2981 Ай бұрын
Super explanation
@srinivasg9943
@srinivasg9943 26 күн бұрын
Eventhough usa 🇺🇸 🌎 is developed country and great culture appearing in your words 👏 👌
@princydianvlogs
@princydianvlogs Ай бұрын
Hello... It's nice t c ur videos.. Put a video on H1B visa holders life n work life balance please...😊
@mohanakrishnalopinti
@mohanakrishnalopinti Ай бұрын
Bavundi madam good information 😅
@SpiritOfIndiaaa
@SpiritOfIndiaaa Ай бұрын
thanks a lot , please tell more in details its interesting to know.
@KSNEWSUPDATES
@KSNEWSUPDATES Ай бұрын
ఆహారపు అలవాట్లు గురించి వీడియో చేయండి
@PoornachandraraoSeedrala
@PoornachandraraoSeedrala 21 күн бұрын
🇮🇳 అమెరికా ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పారు
@NoName-ne3sy
@NoName-ne3sy Ай бұрын
Chala intresting ga vundi, Inka detail ga cheppandi Anni vishayalu please..
@bskm5322
@bskm5322 Ай бұрын
Hi anti hindhu bro how r u
@NoName-ne3sy
@NoName-ne3sy Ай бұрын
@@bskm5322 yenti America vishayalu telusukuntey "Anti Hindu" ayipotaara.
@bskm5322
@bskm5322 Ай бұрын
@@NoName-ne3sy no bro I saw ur previous comments 😁 Present konchem politics నుండి దూరం గా ఉన్నటున్నావ్ . మంచిదిలే బ్రో Happyness ki edhi avasaram
@NoName-ne3sy
@NoName-ne3sy Ай бұрын
@@bskm5322 నేను నాస్తికుడిని.
@bskm5322
@bskm5322 Ай бұрын
@@NoName-ne3sy అవును బ్రో కేవలం నీ హేతువదన్ని హిందూయిజం కి మాత్రమే పరిమితం చేసిన హేతువదివి కదా బ్రో. నీకు గుర్తుందా ఒక నొక సమయం లో dravada వాదాన్ని బలపరిచిన హేతువాదివి. ఇంతకీ నీ పేరు రిలీజియస్ name ye కదా హేత్తువదివి అయ్యాక name change చేసుకున్నావా?
@ChittamnaikGurumurthy
@ChittamnaikGurumurthy Ай бұрын
అమెరికాలో ఉన్న అలవాట్లు సాంప్రదాయాలు కట్టుబాట్లు వివరంగా చెప్పారు.
@amadanu22
@amadanu22 Ай бұрын
Thanks Madam.
@rajendharjaihind
@rajendharjaihind Ай бұрын
Nice super video...
@user-xn1qk8dx7j
@user-xn1qk8dx7j 7 күн бұрын
Natural culture best 👌 👍 😍 🥰
@rangareddydevireddy6704
@rangareddydevireddy6704 10 күн бұрын
Please explain drink and smoke.
@user-yn3cl2fg1d
@user-yn3cl2fg1d Ай бұрын
Good information amma
@anjichamakuri1329
@anjichamakuri1329 Ай бұрын
Good stuff in video and worth to watch😅
@Sankar-2000
@Sankar-2000 Ай бұрын
Interesting vedio Sister
@maddelaprabhakar-si9nd
@maddelaprabhakar-si9nd Ай бұрын
Mana vaalla kula gajji gurinchi cheyppandi manavaallu akkada.kuooda cast feelings mana vaallu cheystunnaaru.kadha.oka saari aah.vedio cheyyandi
@sivamovva3838
@sivamovva3838 Ай бұрын
American culture vlog.. superb🎉
@seshubkl
@seshubkl Ай бұрын
Good వీడియో
@narasingaraopadi8179
@narasingaraopadi8179 23 күн бұрын
Make a vedio on marriages of children of Indian community/andhra people who r settled decades back.
@shivakumar-lm4kv
@shivakumar-lm4kv Ай бұрын
నైస్ Part 2 cheyandi ❤.... మనకి వాలఖి ఉన్న డిఫరెంట్ lifestyle పై చేయండి...ఫామిలీ సిస్టం ఎలా ఉంటుంది
@bvgbvl8956
@bvgbvl8956 Ай бұрын
This America culture has come to India and going on living together.
@firstpostcommenter8078
@firstpostcommenter8078 Ай бұрын
Blame the Indian government for not fixing bad laws be it gender biased laws, bad divorce laws, bad alimony laws, prenup not having legal status, bad rape laws, bad domestic violence laws, etc. So men are interested in dating, live-in etc which is good. Never get into contract(Marriage) which favours the other party for breaking it
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 Ай бұрын
Ikkada live in vundi kaani break up aithey abbayi mosam chesadu ani inti mundu dharna cheyyaru😂
@nanibabualthi3677
@nanibabualthi3677 Ай бұрын
Madam ప్రతిది బలే చెబుతారు 🎉🎉🎉😂😂😂
@dmedia1159
@dmedia1159 20 күн бұрын
good
@SESHUMAILA
@SESHUMAILA Ай бұрын
Super medam nice information
@thummalarajesh3729
@thummalarajesh3729 Ай бұрын
Thank you madam
@user-pu7oq1lv3x
@user-pu7oq1lv3x Ай бұрын
Very useful vishayam chepparu . Indian n american girl marriages lo elanti problems face chestaro explain cheyyandi please.
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Ай бұрын
Thanks madam so much
@joshuamessy5728
@joshuamessy5728 20 күн бұрын
రాణి గారు మీరు awsome ఉన్నారు
@user-dc7bg3iz9i
@user-dc7bg3iz9i Ай бұрын
అంతా బాగుంది కాని అమెరికా అనే ఉచ్చరనె స్వష్టతలెదు దానీబదు us అనొచ్చు మేడం🙏 క్షమించగలరు🕉🇳🇪
@ratikrindakoteswararao9962
@ratikrindakoteswararao9962 Ай бұрын
Good and genuine
@Gps448
@Gps448 20 күн бұрын
After certain age 21Plus తర్వాత maturity n individuality గురుంచి ఆలోచించచే శక్తీ వస్తుంది, jobs vishayalu Valle own talent lo parents support lekunda vethukovadam konni mamchi vishsyalu unnay
@YadavSanthu-fb3tw
@YadavSanthu-fb3tw Ай бұрын
Chala cute ga unaru meru 🥰
@chinnapamuleti804
@chinnapamuleti804 Ай бұрын
Mee voice ki fan
@chinnapamuleti804
@chinnapamuleti804 Ай бұрын
Mee voice nijanga chaka baguntundi
@srinivasacharychilakapati5184
@srinivasacharychilakapati5184 Ай бұрын
Nice voice and good telugu
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 206 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 34 МЛН
My Small and cute Japanese Home Tour | Telugu vlog
26:35
Telugu_girl_Japan_talks
Рет қаралды 514 М.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 206 МЛН