అమెరికన్లు చైనీస్ భాషను ఎందుకు నేర్చుకుంటున్నారు? || Why are Americans learning Chinese language? ||

  Рет қаралды 8,030

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 16
@venkateshwarrao435
@venkateshwarrao435 13 сағат бұрын
అసలు ఎందుకు, ఎదేశం వాళ్ళు ఏమి భాష నేర్చుకొంటాడో, ఏ యాప్ నేర్చు కాంటారో,ఎందుకో తెలియటం లేదు.ఈ గ్లోబలైజేషన్,స్మార్ట్ ఫోన్ యుగం లో ప్రభుత్వాలు ఒకటి తలిస్తే,ప్రజలు మరొకటి తలుస్తున్నారు.సర్వం జగన్నాథం అయిపోయింది.
@kotisubhramanyamandey4878
@kotisubhramanyamandey4878 11 сағат бұрын
🙏 ప్రొఫెసర్ గార్కి వందనములు 🙏
@udyourdreamtv834
@udyourdreamtv834 9 сағат бұрын
టిక్,టాక్ లాంటి అప్ ను మన దేశం కావొచ్చు, అమెరికా కావొచ్చు, సత్య నాదెళ్ల కావొచ్చు.. ఇంత వరకు ఎందుకు తయారు చేయలేకపోయారు అర్తం కాలేదు??
@hrp4566
@hrp4566 6 сағат бұрын
Tech issue కాదు. ఈన్వెస్ట్మెంట్ ఎక్కువ. డేటా కెపాసిటీ ఏర్పాటు చేస్కోవాలి. అమెరికా లో డేటా సెంటర్ costly. India కి ఇంకా అంత సీన్ లేదు. వేరే countris కి స్కేల్ ఆఫ్ population లేదు.
@SRIRAM.77
@SRIRAM.77 13 сағат бұрын
Similer to ' First post ' content sir many resembles
@anjammamaddimadugu
@anjammamaddimadugu 13 сағат бұрын
Sir miru ts ration card gurinchi video cheyandi janalanu ebbandhulu gurichesthunnaru
@Mohanaraoravada-lx3zo
@Mohanaraoravada-lx3zo 4 сағат бұрын
@gollapudipattabhi2491
@gollapudipattabhi2491 13 сағат бұрын
First post channel discusses the topics at first. Then same will be discussed in many other channels and KZbinrs. It has been observed since couple of months
@pramod0319
@pramod0319 10 сағат бұрын
Americans are truly capitalistic while they are following Chinese platforms!!!This is real 'MAGA Moment'!!😂😂
@venkateswarlukota3027
@venkateswarlukota3027 13 сағат бұрын
America ప్రభావం తీవ్రంగా చైనా మీద ఉంటుంది 1.americans మండారిన్ నేర్చుకొనుట వలన చైనా వారికి భాషా పరమైన privacy పోతుంది .వాళ్లు అమెరికా గురించి యేమి మాట్లాడుకొంటున్నది అమెరికా వాళ్లు గ్రహిస్తారు. అది చైనా కు నష్టం. 2.americaa వాళ్ల ప్రభావం చైనాదేశం ప్రజల మీద పడితే చైనా ప్రజలు educate అయి చైనా ప్రభుత్వాన్ని తిరస్కరించి ధిక్కారం చేస్తారు. అప్పుడు చైనా communist ప్రభుత్వం ప్రజల పైన పట్టు కోల్పోయి కనుమరుగు అవుతారు.
@hrp4566
@hrp4566 6 сағат бұрын
ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా ఓపెన్ సోర్సు అయితే, CCP 4-5 ఇయర్స్ లో కూలిపోతుంది
@Sunkararaghavaiah
@Sunkararaghavaiah 12 сағат бұрын
Telugu language gudaaa neruchu kuntaru sir America vallu Avsaramu untey Mee ku any dout Untey Chy butanu. Mee ku time untey... Telugu vallu...4 children must... Auto matic ly... required... for world..
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube 12 сағат бұрын
So chalian thetuamani amerikalo China lags karuna pro