అమిత్ షా వ్యూహాలు ఫలించినట్లేనా ? Maoist Vs Police | Major Encounter in Chhattisgarh || BRK News

  Рет қаралды 5,300

BRK News

BRK News

Күн бұрын

#BRKNews #maoist #chhattisgarh
Maoist Vs Police | Major Encounter in Chhattisgarh || BRK News
BRK News, BRK LIVE, BRK News live,BRK breaking news,ap breaking news,telangana breaking news,telangana politics,ap politics,ap political updates,ap news live,telangana news live,telugu news,telugu breaking news,today top news telugu,tv live,latest politics in telugu,latest politics,ycp vs tdp,congress vs brs,cm revanth reddy,kcr,cm jagan live,news live,live news, tv9 live, ntv live, v6 news live.
►Subscribe to BRK News🔔: shorturl.at/aqx37
►Join us on Whatsapp : shorturl.at/iHJRU
►Follow us on Websitte : brknews.in/
►Follow us on Instagram : / brknews_telugu
► Follow us on Twitter : x.com/BRKTelugu_1

Пікірлер: 35
@Gopinathutfi
@Gopinathutfi Күн бұрын
మావోయిస్టుగా మారిన తర్వాత చంపడం కాదు. మావోయిస్టులు గా మారకుండా ఉండే అవకాశం ప్రతి మనిషి చుట్టూ ఉండాలి ఆ పని ప్రభుత్వమే చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఈరోజు రాజకీయంలో డబ్బు లేకుండా సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం 1% కూడా లేదు.ఈ పరిస్థితులకు కారణం ప్రభుత్వం కాదా
@thokalanagaraju1592
@thokalanagaraju1592 Күн бұрын
తులసి రెడ్డి గారూ నాకు మీ పార్టీ నుండి టిక్కెట్ ఇప్పించి గెలిపించగలరా...అది కూడా ఏ ఖర్చు లేకుండా....
@TedduTigerTedduTiger
@TedduTigerTedduTiger Күн бұрын
ఎన్నికల ముసుగులో దేశ ప్రజలని దోచుకోండి
@shekarchandra594
@shekarchandra594 Күн бұрын
విద్యా హక్కు చట్టం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చెయ్యండి.
@LaxmipathiKoyyada
@LaxmipathiKoyyada Күн бұрын
రాజకీయం అంటేనే డబ్బుతో కూడుకన్నా వ్యవస్థ, ఎ ఊరిలో కానీ, యే జిల్లాలో కానీ, డబ్బులు, మద్యం, ఇవేవి, లేకుండా, సామాన్య వ్యక్తి, గెలువగలరా,,,,
@LaxmipathiKoyyada
@LaxmipathiKoyyada Күн бұрын
సత్యం గారు చెప్పింది నిజమే 👌👌
@LaxmipathiKoyyada
@LaxmipathiKoyyada Күн бұрын
ఓకే లక్ష్మ నుగారు బాగాచెప్పారు 👍👍
@Giriism7
@Giriism7 Күн бұрын
Vest PM And Home minister, Un knowledge and un ethical words and actions
@shekarchandra594
@shekarchandra594 Күн бұрын
భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఎందుకు డిమాండ్ చేయరు. ఇంత వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అడిగిన దాఖలాలు,డిమాండ్ చేసిన దాఖలాలు లేవు రావు రిజర్వేషన్ లు అన్నీ కులాల ప్రజల లో ఆర్ధిక సర్వే చేసి అమలు చేస్తే బాగుంటుంది. కానీ ఆరకంగా అమలు చేయ నంత వరకు ప్రజల లో ఆర్ధిక అసమానతలు ఉంటాయి. ఇది మేధావులకు తెలిసినా కనీసం ఆ దిశగా అడుగులు వేస్తలేరు.
@leninellandula3795
@leninellandula3795 Күн бұрын
భారతదేశంలో దారిద్రం పేదరికం అంటరానితనం అస్పృశ్యత లు దౌర్జన్యాలు దోపిడీలు నిరుద్యోగం నిరాశ నిస్పృహ అసమానతలు లంచగొండితనం అవినీతి భూస్వామ్యం ఆధిపత్యం విద్య వైద్యం అసలైన ప్రజాస్వామ్యం ఉండకుంటే పాలకులు తుపాకిని తుపాకితో అణచి చేయాలనుకుంటే మతాన్ని కులాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగాన్ని అమలు పరచకుండా ఉంటే ఉద్యమాలు పుట్టుకొస్తాయి చరిత్రలో నిరూపణ జరిగింది వాస్తవం
@thokalanagaraju1592
@thokalanagaraju1592 Күн бұрын
సమస్య వున్న చోట తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగు బాటు పేరే నాగ్జాలిజం. మీరు (ప్రభుత్వం లు)విఫలం చెందిన చోట నాగ్జాలైట్స్ పుడతారు. దానర్తం నాగ్జాలైట్స్ మంచివాళ్ళు అన్నట్టేగా వాళ్ళను పట్టుకుని నిర్దాక్షణ్యంగా చంపడం ఏమిటి.... తెలంగాణ వచ్చాక KCR దొర చేసిన దోపిడీ గురించి ఎవ్వరు మీటింగ్ లు పెట్టరు శిక్షలుండవు కానీ వాన్ని ప్రశ్నిస్తే....చంపేసి ఎన్కౌంటర్ కతలు దీని పేరు ప్రజాస్వామ్యం. ఇందులో పోటీ చెయ్యాలి అంటే కోట్లాది రూపాయలు ఉండాలి దీన్ని మార్చాగలరా
@srileelapolymers4902
@srileelapolymers4902 Күн бұрын
Exllent Dr ande sathyam sir
@narayanaburjukadi1488
@narayanaburjukadi1488 Күн бұрын
జనజీవనంలో కలిసి రాజకీయ నాయకులకు ఓట్లు వేసుకుంటూ జీవింఛడం
@durgaraodurgam7413
@durgaraodurgam7413 Күн бұрын
Samajika, Aardhika, Anachivetha..... Inka Chala Amshalu Anni Pariganaloki Theesukunte ,Viplavam Peruguthundi Kaani thaggadam Kastam Gamaninchandi
@rajukattom2492
@rajukattom2492 2 күн бұрын
Nice debate .. good luck brother 🎉
@durgaraodurgam7413
@durgaraodurgam7413 Күн бұрын
Bhutakapu Encounterlanu Khandinchandi, Viplavam Vardhillali, Joharlu Amara Veerulaku, Manishini champutharu Kaani Vaari Alochananu Champaleru, Edo Rupamlo Malli Vijrumbisthundi Viplavam Ani Manam Gurthinchali,
@alsaadh2089
@alsaadh2089 Күн бұрын
tulasi reddy garu idi maoism kadu idi chinaism
@narendererupula9258
@narendererupula9258 Күн бұрын
Vellu dunchu first ravee kumar 😊
@KARRESRINIVAS-j7n
@KARRESRINIVAS-j7n Күн бұрын
Bjp.cong rendu burjuva partilu ennikala musugulo dopidi vyavasta
@raghuramalwar8175
@raghuramalwar8175 Күн бұрын
Bjp నామాలు పెడుతున్న ది
@venkateshkolavenkey7360
@venkateshkolavenkey7360 13 сағат бұрын
Vest prabutvam BJP
@LaxmipathiKoyyada
@LaxmipathiKoyyada Күн бұрын
ఓయ్ నువు వేలు దించు
@freefireboys4897
@freefireboys4897 17 сағат бұрын
Are musukora bulle thulasi
@sathalayadhagiri8227
@sathalayadhagiri8227 Күн бұрын
Hai hello❤👋 Avinash godeving
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 24 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 49 МЛН
1971 IND-PAK War Exposed - A Soldier's True Bravery | Capt G. Choudhary | TRSH 187
1:50:38
Launch of PM E-DRIVE
1:45:40
Ministry of Heavy Industries , Government of India
Рет қаралды 13 М.
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 24 МЛН