అక్కడ జరిగింది ఒకటి, వీళ్లు చూపించేది ఒకటి! అసలు ఎం జరిగిందో @ahavideoIN లో చూద్దాం! 😉 Teaser of #Bhamakalapam2 is out now .bit.ly/3SASqxq SERVING HOT from FEB 16th! 🔥
@-vamshi9666 ай бұрын
ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకు పోయిన చూపులు కొట్టుడు చీటికి మాటికీ మాటికీ చీటికీ ఘాటుగా తాకిన ఊపిరి కొట్టుడు దాటాక దాటాక గీతను దాటి చెక్కిలి చేరే చెక్కెర కొట్టుడు మీటకా మీటకా మనస్సే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టిన వాడే దెగ్గర జరిగే దెగ్గర జరిగే సిగ్గులు కరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓఓఓ ప్రేమలు పిండగానోములు పండగ కోమలి చెంపలు మల్లి కొట్టలేయ్ ఆఅమ్మా తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లే నోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ ఆ మబ్బును గాలే తాకి ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంటా వర్షం మరి నీ దెబ్బకు బుగ్గే కంది నా బుగ్గల రంగే చింది అందేనంట హర్షం ఉలి తాకిడి సోకినా మారును కాదా శీలా శిల్పం పులి దూకుడు చూడగా రేగును కదా చెలి మురిపం వేలే కమ్మగా తాకినా వెంటనేలే లెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మధనం నా కొమ్మను తాకినా వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టేరగిలే నిషా ఉషోదయం నువ్వు నచ్చిన చోట నవ్వేను అందం గిచ్చినా చోట యవ్వన గంధం నీకు నాకు జీవన బంధాలే హే అమ్మ తల్లే నాన్చేయ్యకే నవరత్నాల్ రాల్చెయ్యవే నువ్ నువ్వెక్కడ ఉంటే నేనక్కడ పక్కన వుంటా నా దిక్కువై నువ్వేనంటా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నా చుక్కకి జాబిలివంట నా రెక్కకి పావురమంటా నువ్వేయ్ నేనటా అమ్మ తల్లే అల్లాడకే ఒరేపుని మాపని మాపని రేపని లేదనికాదని కాదని లేదని వేదన వాదన భోధన సాధన చాలించమంటా నీ వాకిలి వేకువనవుతా నీ చీకటి చాకిరినవుతా నాకై కేకలు పెడితే కాకిలా నయగారాల చిలకాచిలక చిలకాచిలకచిలకా నువ్వు నా నింగిని కోరిన వేళా వె గంగాలుగా మరి ఆ గంగ తిరిగే నెల సంగమాలు సంభవించేలాయేలా ఎలా ఎలా ఎలా న ననన ననన నాననా న ననన ననన నాననా న ననన ననన నాననా న ననన ననన నాననా జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ కొట్టిన వాడే దెగ్గర జరిగే దెగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగేఒఒఒ ప్రేమలు పిండగానోములు పండగకోమలి చెంపలు మల్లి కొట్టాలె పమా పా పాపమా దా దా దాని నిసా నిసా దాని దా స ని దా ప సాసాస సస రీఇఇ రిరి అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్
@sunithadevireddy32572 ай бұрын
Nice❤
@chetangn6206Ай бұрын
Evdra nuvvu
@Meghanarelaxchannel143Ай бұрын
@@chetangn6206Nijame 🎉
@PavaniVenkatesh.Ай бұрын
కాపీ పేస్ట్ కనగారు పడకండి
@chicho4980Ай бұрын
😂😂😂@@PavaniVenkatesh.
@padmavathiangara7919 Жыл бұрын
Yes, Sruthi Nanduri, is the ACTUAL WINNER OF INDIAN IDEL 2. . BEING AMERICAN CAME TO INDIA N GIVEN TOUGH COMPETITION TO OTHER SINGERS
@AnagaKumar-bx9xz Жыл бұрын
Correct 👍
@ZaraGoza-cd9fl Жыл бұрын
*THIS GIRL SLOTE MY HEART. SHE SANG WITH SUCH AN EXTRAORDINARY VOICE*
@vickr8081 Жыл бұрын
This is ultimate hard work for someone who doesn’t speak telugu. Very appreciating stuff! No recognition discourages others to compete. Wonder how and why she missed out on title?
@padmavathiangara7919 Жыл бұрын
Yes, whatever u said is correct.
@ramalasunil3898 Жыл бұрын
Little bit of partiality i think..i wonder her place is 4 in a row of 5..
@danduvenkatesh-uu1tx Жыл бұрын
@vijaykumar.v1727 Жыл бұрын
Winner of hearts. Amazing performance..👌👌👌👌
@devashobhasekhar8161 Жыл бұрын
సినిమాలో కూడా ఇంత స్పష్టంగా వినలేదు ఇప్పటి వరకు 50 టైమ్స్ చూసాను
@naveeneedara84578 ай бұрын
One of the most difficult composition, hats off to AR REHMAN
@mukanivasini74039 ай бұрын
Excellent! Can’t stop repeating this ❤
@poornakumar5262 Жыл бұрын
Awesome singing Shruthi.All the best for your bright future.
@LifeisBuutiful Жыл бұрын
You're the REAL winner, Shruthi. Outstanding performanc 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@erannabperannabp9716 Жыл бұрын
Amma talli 🙏🌺neeku naa hrudayapurvaka VANDANAALU talli
@somanath928711 ай бұрын
Even a kannada people are also addicted to this song
@-vamshi9666 ай бұрын
పల్లవి: ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టినవాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్ ప్రేమలు పిండగా నోములు పండగా కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే.. అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2|| చరణం 1: ఆ మబ్బును గాలే తాకి, ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం.. మరి నీ దెబ్బకు బుగ్గే కంది, నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం.. ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం.. వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మదనం.. నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి రగిలే నిషా ఉషోదయం.. నువ్వు నచ్చిన చోట నవ్విన అందం గిచ్చిన చోట యవ్వన గంధం.. నీకు నాకు జీవన బంధాలే.. అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే.. చరణం 2: నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా.. నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా.. నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట ను..వ్వే నేనంట.. అమ్మ తల్లే అల్లాడకే.. చరణం 3: ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని వేదన వాదన బోధన సాదన చాలించమంట.. నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా నాకై కేకలు పెడితే కాకిలా.. నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక.. నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా.. మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా.. ఎలా ఎలా ఎలా ఎలా.. న నన న నన న నన న||4|| జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4|| కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్.. ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టలే.. ప మ పా పా ప మ దా దా ద ని రి ద ని ద ద ని ద స నీ ద ప సా సా స స రి.. అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే.. నోటి ముత్యాల్ జారనియ్యకే.
@vyshus4632 Жыл бұрын
Prakruthi kuda chala baga padindi e song saregamapa lo
@naveenchintada650 Жыл бұрын
Actually prakruthi ney bagaa paadindhi....
@clathaknpalli4245 Жыл бұрын
@@naveenchintada650 Ha avunu
@Gkvillageboy420 Жыл бұрын
Prakruthi baga padinde e papa kanna
@divyachinta8650 Жыл бұрын
Yes exactly...... Prakruthi rocked
@vijaykumar.v1727 Жыл бұрын
yes
@kothakotaeswaraiaheswar580 Жыл бұрын
Doctor akka super
@nirmalaoruganti3351 Жыл бұрын
Shruthi so what if you dint get the title! You’re a super rockstar already ❤ you made New Jersey sooo proud with your professionalism, attitude and talent 🤗🤗
@ganapathisantoshkumar2925 Жыл бұрын
True Andi
@AnagaKumar-bx9xz Жыл бұрын
So true, US and NJ Idol
@jklyogargt7291 Жыл бұрын
Yes
@RamcharantejVeluthuruАй бұрын
2:26 awesome
@PBalaji-n7p Жыл бұрын
నండూరి వారి ఎంకి ❤❤❤🎉🎉(ఇదోరకం పొగడ్త )
@venugoutham4115 Жыл бұрын
Unbelievable performance..... Superb Shruthi
@dasarathareddy793411 ай бұрын
SUPER, SUPER, SUPERB, EXCELLENT PRESENTATION. OUT STANDING PERFORMANCE. ❤😂🎉😢😮😅
@victordaas3 ай бұрын
Amazing! such an amazing composition b ARR and she did a great job!
@paddupadmaja1383 Жыл бұрын
Super singing 💜
@rayapudij Жыл бұрын
Soooo beautiful ly sung by Sruthi - all blessings to you amma to continue your singing career with such a great voice & lyricstho Amhara kottaavu - just melodious- JR
@ushahari4648 Жыл бұрын
She probably missed it due to the voting system. If it was streamed on youtube, she would definitely have won it 1st or 2nd. The other singers also deserved in the eyes of the locals. It was so silly not giving her even 2nd place by local voters.
@sashankkancharlaАй бұрын
Amma thalli nor muyave wahhh what a lyric❤❤
@MadhavilathaG-c5fАй бұрын
Super super❤❤❤❤❤
@kiranchithra826322 күн бұрын
My favourite one❤
@AjitReddy-vj6rr Жыл бұрын
Adbhutaha... wow what a singing...
@xcyberscar49924 күн бұрын
No one sing this song better than her
@kotiratnamgamidi4197Ай бұрын
Mind blowing performance
@AnagaKumar-bx9xz Жыл бұрын
Super 👌 full song Kosam I was waiting, you nailed it ❤
@Sanjaysahu-pg3es Жыл бұрын
Superb
@cherrygundaram-eu2hw Жыл бұрын
Superb Akka❤️
@tejaswi36368 ай бұрын
Wt a performance outstanding 👏👏🥳❤
@RamcharantejVeluthuruАй бұрын
0:25 superb
@gundlapellyrakesh95824 ай бұрын
Movie lo unna song kante kuda chala Baga padav fidaaaa love ur voice
@RaviChandraMarriageitems9 ай бұрын
సూపర్ డార్లింగ్
@anji37605 ай бұрын
Superb🎉🎉🎉🎉🎉🎉🎉 sistar
@LaxmanCheemala-u9o7 ай бұрын
Superga padaru❤🎉so much
@palyamsureshsuresh2388 Жыл бұрын
Exllent singer Best future🌹🌹🌹🌹
@rohithageethika2963 Жыл бұрын
Shuthi ne real Indian idol winner
@annapurna646211 ай бұрын
Exllent amma❤❤❤❤
@vasanthadeva87903 ай бұрын
wow❤❤❤❤❤❤
@seenivasan932 Жыл бұрын
I don't know Telugu. I am from Tamil Nadu. I love her efforts and I like this song. I didn't understand what this song about❤🎉
@Omtatva4 ай бұрын
JUST WOW ❤
@SR-ox4ip Жыл бұрын
Super..Vincente emotional ayya
@johnnyrocktheworld16107 ай бұрын
Excellent singing 👌🏻👌🏻❤
@BhavaniDeviBolisetty6 ай бұрын
Fantastic 😊❤❤❤❤
@munna6135 Жыл бұрын
Nijangaane amma thali la padaru so sweet
@manu-j8j6v7 ай бұрын
Vare nayana evaru ee pilla keka 🥳🥳🥳
@rammohanpotturi2471 Жыл бұрын
Beautiful Singing and Amazing Blush..
@jaganmohanraokoganti596311 ай бұрын
What a performance 👏🎉🙏
@karrydhanush43694 ай бұрын
Nice song ❤
@useless0ful Жыл бұрын
AWESOME!!!!!
@srivenkatacharyulut8332 Жыл бұрын
ప్రతీ చరణం లోనూ మధ్యలో శృతి మార్చేసి ట్యూన్ చేసాడు రెహమాన్. ఈ పాట శైలజ,మనో కార్తీక్ లాంటి సంగీతజ్ఞులు, చంద్రబోస్ లాంటి రసజ్ఞులూ ఎలా ఆస్వాదిస్తున్నారో.. అందరూ ఓహో అనేయడమే తప్ప సవరించేవారు లేకపోవడం శోచనీయం
@ramusurya9459Ай бұрын
అదేగా😢 balu gari asvaryam lo okkaru padledu😊
@sureshkondru539 Жыл бұрын
Super dear
@venkateshk96673 ай бұрын
Ammathalli❤
@vinobiotechnologist8878 Жыл бұрын
I don't kown understand this song but voice so cute.😍😍😍😍😍😍😍
@Appanna-xc5sx Жыл бұрын
Super ga padaru
@eeeeeeeeeeeeeeeeeeeeeeee-nv9df8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@palyamsureshsuresh2388 Жыл бұрын
Shruthi medam am Big fan u ❤❤❤❤❤
@annapurna646211 ай бұрын
Chalabaga padavamma❤❤❤❤❤
@krishnamurthynagella2612 Жыл бұрын
Super
@madhumohanreddy21925 ай бұрын
She is real winner
@LEO_1369 Жыл бұрын
Ultimate
@murulimurulim6150 Жыл бұрын
i love you 🖤 👌song
@bandelacalebu569810 ай бұрын
No words 😂😂😂😂😂😂❤❤❤❤
@kudumulapullareddy4340 Жыл бұрын
Super voice
@ksjcshsndhvssk Жыл бұрын
2:27 fav one
@srinugarlapati2518 Жыл бұрын
Super singer
@navinkaru Жыл бұрын
Very nice song
@Dreamsoflife-ne5kb9 ай бұрын
Wow
@kamalanabhamkintalivenkata4201 Жыл бұрын
Excellent Sruthi
@satyakrishna4265 ай бұрын
Excellent performance..chinna chinna akshara doshalu unaye but song itself very tough song
@lakshmanarao8056 Жыл бұрын
Exlent
@stylishsuresh-foryoutelugu4410 Жыл бұрын
Super .. singar
@rathnaprabhasettem5820 Жыл бұрын
Extraordinary performance
@mounikachiruguri6676 Жыл бұрын
2:47❤❤❤ ....
@ramanareddy4567 Жыл бұрын
సూపర్
@HariKrishna-c11 ай бұрын
అస్సలు ఎమన్నా perfomens హ సూపర్
@subbudavvala Жыл бұрын
Super voice super song super voice ❤❤❤🎉🎉🎉
@TrinayaniGoud Жыл бұрын
Super sister
@lakshmikumari228 Жыл бұрын
Iam watching this video infinite times.....
@srikanthd9804 Жыл бұрын
super
@kraghupathiachary9930 Жыл бұрын
మీకు కామెంట్ పెట్టడానికి మా తో మాటల్లేవ్ ...... superrrrrrrr
@ramanapilli1849 Жыл бұрын
Awesome
@dinku2410 Жыл бұрын
Heart beat struck ayipoyindi
@sarmasadyatmikam6438 Жыл бұрын
ఎంత తీసుకొన్నారు. స్పష్ట టా ఏ ది నోటి ముత్యాల్ జానీ యకేనా, జారనీ యకెనా.
@adityakiranhere Жыл бұрын
Title incorrect. 'Amma thale' kaadhu. 'Amma thalli'
@rakshithgodati4223 Жыл бұрын
Kani prakruthi singing super
@subhashinimortha20326 ай бұрын
ఇద్దరూ బాగానే పాడేరు పకృతి కన్నా ఈమె బాగా పడింది
@karunakarvardhineni2371 Жыл бұрын
Great Great Great
@SwapnaDegala3 ай бұрын
Geetha Madhuri appudu eppudu Shruti nanduri super
@durgarajesh1536 Жыл бұрын
Politics ki balipoina Sruthi Garu....
@narasimhamurthy23394 ай бұрын
కీర్తనలో మరో కోణం చూస్తున్నాం. పాడుతాతీయగా లో కీర్తన లో చాలా మార్పు వచ్చింది.