He is not Charan sir. The soul of Sri S P Balasubramanyam Garu. The magical voice lives on ❤
@srinu7762 жыл бұрын
Yevadaki kavali DJ lu.... Evi kadha song's.... Pakka songs... Feeling wonderful
@kamankushistudios425411 ай бұрын
Only for Sp.charan garu Wow 🌹🌹
@praneethchakkirala8855 Жыл бұрын
Nizam ga oka master piece. Andaru musicians chala baga perform chesaru....
@pranavreddy5577 күн бұрын
I really love Ramya Behara's voice. Huge fan of her.
@mylavarabhotlavbksatyanara98592 жыл бұрын
గానగంధర్వులు శ్రీ బాలు గారిని మీలో చూసుకుంటూ బ్రతికేస్తాం చరణ్ గారు... వారి గాత్రానికి మీరే వారసులు.. ఆ గంభీర్యము, ఆ melody మళ్ళీ మీ voice లోనే కనబడు తోంది.. 🙏🙏🙏
Chaala saarlu vinnaanu charan garu, First time video choodakunda vinnanu, appudu adeynti *BALU* garu voice ani shock iyyanu, yedupuvacheysindhi, aayanni miss iyyamu anukunnamu kani, malli me voice vinnaaka, Balu gare Melo undi paaduthunnatlu anipinchindhi.. superrr👌👌👌💐💐💐💐
@madhunagamanimanchili67212 жыл бұрын
Inka inka vinali ani mimmalini idharini inka inka choodali ani anipustundi super
@kanchikuntamani7223 Жыл бұрын
Charangaru mi voice nanna garu lane vundi sir 🙏🙏🙏🙏
@srikanthv61972 жыл бұрын
SPB గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా...తన తనయుడి గొంతులో మనకు వినపడుతు, కనిపిస్తునే ఉంటారు..🙏😍
@ravidronam89022 жыл бұрын
Ramya behera, the simplest girl.. pure singing and the way she dresses is so nice to see ...#respect She's been singing from a long time in the industry, but being so simple and humble is outstanding #bigfanofher She needs more recognition and opportunities
@kreddytrg32402 жыл бұрын
Truely said
@ybcircle24052 жыл бұрын
Big fan of ramya
@gayatriglory2 жыл бұрын
She is my music batch mate, she is as simple as she was 13 years back. I appreciate her for her simplicity
@alexpaulartist942 жыл бұрын
@@gayatriglory Batch*
@naveenreddy27392 жыл бұрын
@@gayatriglory 🤭
@vishnukingsv2 жыл бұрын
బాలు గారికి నిజమైన వారసుడు చరణ్ గారు ... ఎంత మధురంగా పాడినారు సార్ ఈ పాట తోనే సినిమాకు కళ వచ్చింది
@ravibandi Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది సర్
@t.maheswarimaheswari87412 жыл бұрын
Super sir ......Balu....sir...gurthocharu....sir Super......sir....Cristal clear words
@srimallikarjunashilpakalas492 жыл бұрын
Super ga padaru charangaru very very butifull song vinna kodhi vinnalani anipisthundi
@tandravinaykumar29892 жыл бұрын
ఒక విధంగా చెప్పాలంటే...., ఈ పాట పాడిన ఆ గొంతు వలన సినిమా నిలబడింది అనడంలో అతిశయోక్తి లేదు. 💜💜 చరణ్ గారు 🙏
@doglovers35612 жыл бұрын
Exactly
@thippewamychandrashekhar95442 жыл бұрын
100% true
@RajeevIrigi2 жыл бұрын
Yes
@doosariramesh2 жыл бұрын
@@thippewamychandrashekhar9544 lllcvkkkj Hi
@appoliticalwar2 жыл бұрын
Exactly #SpBaluLivesOn
@usharaanikandala44752 жыл бұрын
బాలూ గారు ఎంత మృదువు గా పాడేవారో, ఆ సున్నితత్వం మీ స్వరం లో వినిపించింది చరణ్ గారూ!💐💐💐💐💐 ఇక రమ్య గురించి చెప్పేదేముంది. పాటకు ప్రాణం పోసింది.❤️❤️❤️
@ramuavusali2 жыл бұрын
చరణ్ గారు... మీరు పాడిన తీరులోని శ్రధ్ధ, బాలు గారికి అక్షరాలపై, పదాలపై ఉండే శ్రద్ధ ని గుర్తు చేస్తుంది...👌👌👌👌
@sannapureddysandhya46922 жыл бұрын
Superb song vintunte malli malli vinalanipistundi
@arjun2.o5932 жыл бұрын
Unnadu balugaru unnaru .....TQ very much Charan garu ......kannillu vastunnai .....pls continue....meru padandi.....
@vinodpulipati38752 жыл бұрын
Goosebumps... ramya Behra voice💞
@trendingmusic20502 жыл бұрын
kzbin.info/www/bejne/rpyYpGeAgtaqoaM
@harryharry29222 жыл бұрын
Truee
@saicharanperla9244 Жыл бұрын
Em vundi raa voice lo......Anni songs okey pitch no modulation.......ye pata iyna same pitch and voice
@pranayalli4924 Жыл бұрын
She is modern day KS chitra amma
@Sandhya-sunny Жыл бұрын
Yes. Its true excellent ❤
@praveengundla72122 жыл бұрын
ఈ జనరేషన్ కి మరో బాలు, చిత‌్రమ‌్మ దొరికిందోచ్ 👌👌👏👏♥️♥️
@adarshy62012 жыл бұрын
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
@rameshmalmayi5722 жыл бұрын
Ramya replaces with chitramma
@Renu91772 жыл бұрын
🥰👏👏👏
@chandrakalapamarti77072 жыл бұрын
Balu garu aithe dorikesaru❤️
@sudhasistla4956 Жыл бұрын
Yes very true
@mulaviratcreations4540 Жыл бұрын
బాలు గారు పోతు పోతు మనకి ఒక చరణాన్ని ఒదిలి పోయారు. అదే చరణ్ గారు. మీరేమంటారు like కొట్టండి.👍
@manaswinshaanvi570211 ай бұрын
I like very much this voice
@Unique_girl-q2o10 ай бұрын
😮@@manaswinshaanvi5702
@thakshithrio70882 жыл бұрын
Super sp charan anna unga voice mendum sp sir voice kettadhu pola erukku
@Deepthi123-e3j2 жыл бұрын
Ramya behara excellent iam big fan ur
@mohammedummer88482 жыл бұрын
This year national award winning song no doubt about it.
@kgfteja19932 жыл бұрын
Yes, even my opinion too hope so
@swathinani79622 жыл бұрын
Thanku so much andi
@ramakrishnan6600 Жыл бұрын
Yes true nice movie
@radhikacookingchannel97902 жыл бұрын
Chala రోజుల తర్వాత తెలుగు అక్షరాలు. స్పష్టంగా వినబడ్డాయి
@verpulababu94772 жыл бұрын
Avunu
@supremeshark93282 жыл бұрын
Nice comment andi... Superb Telugu words .. iam Muslim... Proud of Telugu nativity....
@ramakrishnanedunuri39845 ай бұрын
Nijam
@ramuavusali2 жыл бұрын
సినిమా లో కధకి, కధలో పాత్రలకి ప్రాణం పోసారు మీ గొంతుక తో... ఎన్నిసార్లు విన్నా...ఇంకా వినాలనిపిస్తున్న అరుదైన పాట... 👌👌👌
@trendingmusic20502 жыл бұрын
kzbin.info/www/bejne/rpyYpGeAgtaqoaM
@neelavathiraj12712 жыл бұрын
Super voice both of you
@obulraju6292 Жыл бұрын
Chala Baga chepparu
@majjigashiva4793 ай бұрын
Wow...charan..ji👏👏👏👏👏
@vijayalakshmib35993 ай бұрын
I love Charan sir voice ❤
@sameera.786shaik Жыл бұрын
Me voice ante Chala Chala Istam❤ charan garu
@sreenivasu_1432 жыл бұрын
ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంట జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. ..
@harishstunnerharish49342 жыл бұрын
ధన్యవాదములు సార్ లిరిక్స్ రాసి మాకు నేర్చుకోనేందుకు సాయం చేసినందుకు 🙏🙏🙏
@prasanthk14282 жыл бұрын
Tq sir💞💞🤝🤝
@kk-rl9ok2 жыл бұрын
@@prasanthk1428 ధన్యవాదాలు
@navyagogula18952 жыл бұрын
Tq
@lakshmip3062 жыл бұрын
Wow... super... thank you so much 🙏🙏🙏
@swathi_k882 жыл бұрын
నేను ఫస్ట్ టైం song వినప్పుడు sp sir పాడినట్టు అనిపించింది.. Sp చరణ్ sir వాయిస్ సూపర్ 👌👌👌🤩🤩
@adarshy62012 жыл бұрын
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
@praveenkumpati59062 жыл бұрын
దయచేసి sp చరణ్ గారితో మరిన్ని సాంగ్స్ కు ఛాన్స్ ఇవ్వండి....
@JathinsriPithani-dd1jy Жыл бұрын
Meru super sir what a singing beautiful
@Dance_k_12 жыл бұрын
చనిపోయిన బాలు గారు ఎలా పాడారు? ఇప్పుడు వున్న టెక్నాలజీ మొత్తం ఉపయోగించి ఏదయినా మ్యాజిక్ చేశారేమో అనుకున్నాను. తరువాత తెలిసింది వాళ్ళ అబ్బాయి చరణ్ పాడాడు అని. అమోఘం అద్భుతం బాలు గారు ఎలా పాడారో సేమ్ టూ సేమ్ 100% అలానే చరణ్ గారు పాడారు. చరణ్ కి సినిమా ఇండస్ట్రీ బాగా సపోర్ట్ ఇవ్వాలని చరణ్ ఇంకా ఇలాంటి పాటలు చాలా చాలా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐💐💐💐
@srivani16062 жыл бұрын
అద్భుతమైన ఆ melody సాంగ్ కి చరణ్ గారు రమ్య బెహరా పాడి ఇంకా అద్భుతం గా చేశారు ఆ సాంగ్ ని. బాలు గారు పాడుతున్నట్లు గా చాలా బాగుంది. చరణ్ ఇంక ఇంక మంచి songs తెలుగులో పాడాలని కోరుకుంటున్నాం
@beharatirumala37262 жыл бұрын
Nice air.
@rekhab5126 Жыл бұрын
Nijamga super heart tuchinga undi I love this song
@JathinsriPithani-dd1jy Жыл бұрын
Ramya garu me voice sweet so beautiful mam
@vishwaroopacharya12462 жыл бұрын
No words.... SP Charan garu and Ramya garu.... Ee song movie ni yekkadiko tisukellindi
@rameshkumargv2 жыл бұрын
Our SPB sir is back in the name of SPC...Keep rocking SPC garu..GOD bless you. I am great fan of SPB sir singing...And now really happy to see SPC garu continuing not only his legacy but the same feel and experience in his singing.
@vishnunarayana.Y80502 жыл бұрын
సూపర్ చరణ్ గారు చాల చక్కగా పాడారు ..బాలు గారికి మేము పెద్ద Fans.ఆయన లేని లోటు మీరు ఖచ్చితంగా తీర్చగలరని మాకు అర్దమైంది.God Bless You..రమ్య బెహరా గారు కూడా చాల చక్కగా పాడారు.
@rajasekhar90822 жыл бұрын
Behaara hae typical voice. All the best Ramya.
@parvathidevi31342 жыл бұрын
Superb spb gurthukocharu keepit. Upsir
@narendranandhu94582 жыл бұрын
మీ గాత్రంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని మళ్లీ గుర్తు చేశారు మీ గొంతులో ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు
@kishorejesta69972 жыл бұрын
చాలా రోజలయ్యింది చరణ్ గారు మీ పాటలను విని మరల ఈ మూవీ ద్వార ఓ సీత అని చాలా సరళమైన గాత్రంతో పలకరించారు wonderful singing చరణ్ గారు & రమ్య బెహరా గారు 💐
@vakkalahari54492 жыл бұрын
She has great voice base like chitramma. very crystal and clear voice. She can sing all types of songs...our Telegu music directors should give more chances to her
@kshetrachallapalli84762 жыл бұрын
So true! A crystal clear voice!
@ravikumar-fg2kh3 ай бұрын
Spb is back
@sreefashiondesigninginstit9938 Жыл бұрын
Super song,inka e lokam Lo love pure ga vundhi
@thatipallisaikumar62552 жыл бұрын
మీ నాన్న గారు గుర్తు వచ్చారు చరణ్ గారు చాలా ఆనందంగా ఉంది.
@bhanubackup19072 жыл бұрын
I feel our own SPB garu soul living in SP Charan's Voice ❤❤❤❤❤
@kalyancy41512 жыл бұрын
He sang this song very well
@MMadhu-bq2ib2 жыл бұрын
@@kalyancy4151 very recent SP CHARAN garu Darja movie loo "Velipove Velipove" song kuda chala baga padearu kaani china movie kabati highlight avaledu ...please watch and replay me tqqqq
@bharathipolinati14422 жыл бұрын
Exactly my feeling also
@kalyancy41512 жыл бұрын
@@MMadhu-bq2ib : yes, just now listened. Good. But he can improvise more like his father , gamakam, sangatulu etc
@MMadhu-bq2ib2 жыл бұрын
@@kalyancy4151 Tqqqq, Why to compare with BALU sir, or Gantasala sir or Mohammed Rafi sir or K.J .Yesudas sir etc they are legands . Every one has their own identity....Let him ( CHARAN ) come up with his own style ...compare to present singers CHARAN sir much better anyway Once again thanks for ur reply
@sivabuddala62412 жыл бұрын
మా అన్నయ్య (sp చరణ్ గారూ )మా అక్క (రమ్య గారు )ఈ పాట కి ప్రాణం పెట్టి పాడారు చాలా అంటే చాలా బాగా పాడారు 💞💞💞
@SMaha7862 жыл бұрын
Ramya sister your voice amezing chitra gari తర్వాత మీరే
@shri46512 жыл бұрын
Really guys....this song sounds more soothing than the recorded one....SP Charan garu and Ramya garu....Shatakoti vandanalu...
@90jagadish2 жыл бұрын
This is recorded one
@shri46512 жыл бұрын
@@90jagadish This show is recorded sir ...but the performance is live i.e. without any recording equipment....
@90jagadish2 жыл бұрын
@@shri4651 please listen to inthantham song sir. In the last chorus, you will hear charan’s voice but in the video, he will not be singing
@shri46512 жыл бұрын
@@90jagadish Ok sir...I will notice it..Thank you...
@ksrstudio18182 жыл бұрын
ఓ సీతా వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా హై రామ ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపెం జరుగునో రాయగలమా రాసే కలములో మారుమా జంటై జన్మని గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులా ఉరుములా దాగుండే నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడవుతా హై రామ ఒకరికొకరవుతామా
@haarikapersnolloans15522 жыл бұрын
Full song please
@eswarvidhyasagar21982 жыл бұрын
Nice tq
@venudakarapu43992 жыл бұрын
Pata mortmm kavale sir
@ushagowda5714 Жыл бұрын
In English
@Mohanakoneru7 ай бұрын
Ee typing kosam chusa
@sriramgamingyt-pj3ry2 жыл бұрын
వీనుల విందుగా వుంది ఈ పాట . చరణ్,రమ్య గార్లు ప్రాణం పెట్టి పాడారు.
@faheemakhther780111 ай бұрын
Congratulations charan garu , n behra garu , you both sang wonderfully , charan garu you had beautiful, soft , texture n melodious voice, behra as well pleasure to hear both of you had goose bumps, all the best 🎉🎉🙏🙏👍👍💐💐👌👌👍👍🎊🎊❤️⭐⭐⭐⭐⭐⭐✨✨✨✨✨
@tejakuna8775 Жыл бұрын
Your all songs super medam and Charan super sir
@divyasaidivyasai14682 жыл бұрын
నిజంగా ఈ పాట చూడక ముందు ఈ అమ్మాయి కనిపించడం లేదు అనుకొన్నా ఆశ్చర్యం గా 🙏మన బాలు Sir 🙏తో వచ్చేసారు, చాలాచాలా సంతోషం గా ఉన్న ది. ధన్యవాదములు అభినందనలు 🙏🙏
@ushanjalikoya7306 Жыл бұрын
బాలు గారుంటే ఈ పాట వింటే ఎంతో ఆందించే వారు. అంత అందంగా పాడారు💐💐🌹🌹💐💐
@fairojarubi35992 жыл бұрын
SP balasubrahman Garu lives in Charan's voice
@hopefoundation83432 жыл бұрын
Super sir...god bless you sir
@ranasrimundrathi5852 жыл бұрын
Chaala Chaala baga padaru charan garu
@poornachandrareddymadhavar49482 жыл бұрын
Sp Charan Sir
@priyankabhakta19462 жыл бұрын
I can't believe that both SPB Charan Sir and Ramya Behra Maam sang the song like recorded one live, exact the same. Hats Off to Chandrashekhar Sir for his amazing music direction.
@90jagadish2 жыл бұрын
It is recorded one
@24bit192khtz2 жыл бұрын
@@90jagadish hahaha correct. They are just lip syncing !!
@90jagadish2 жыл бұрын
@@24bit192khtz Or they might have sung live but the video might have been mixed with the recorded audio
@24bit192khtz2 жыл бұрын
@@90jagadish quite possible
@hemantt8435 Жыл бұрын
@@90jagadish it's live
@jithinsriman81672 жыл бұрын
My favourite singer Sp Charan గారు.. సూపర్ sir... నేను రిలాక్స్ అవడం కోసం అప్పుడప్పుడు వినే పాటలు మీవే...అదికూడా మీ లైవ్ ఈవెంట్స్ లో పాడినవి మాత్రమే.... spb గారి ఆశీస్సులు మీ పై ఎల్ల వేళ ల వుండాలని కోరుకుంటూ మీ అభిమాని అనిల్ కుమార్ శర్మ
@rangoonravi42212 жыл бұрын
Super song
@pandu-2023-2 жыл бұрын
E songs roju vintanu nenu
@padmaputta6562 Жыл бұрын
Super voice sir meedhi
@chaaricreatives2 жыл бұрын
male voice is dominating😍 ...such a fabulous voice sp charan had.
@yashm34442 жыл бұрын
Felt as if SPB the Legend himself is singing... Thanks Charan for singing it so beautifully. Female voice complimented well. Film and songs deserve National Award. Eagerly waiting for Hindi version to be released.
@gowtham420 Жыл бұрын
Blessed with spb sir
@syamalas35272 жыл бұрын
Cheran chaala lovly ga unnadii paata God bless u dear
@vaddesivaprasad3186 Жыл бұрын
Super charan sir
@poojamysore94482 жыл бұрын
SPB charangaru, SPB garu voice nensptundi 👌👌👌flute👌🎉👌👌👌👌👍👍👍👍 ,all music vocals👌👌👌👌🎻,🎻🎼🎸 👍👍🎤neeruga my favorite pyra🎧Ramya garu - melodious ,outstanding both 🎼🎶👍listening on a loop🎉
@kavithay16112 жыл бұрын
Nice Ramya keepitup i love u r voice 👍
@TSAI_BABU2 жыл бұрын
Excellent melodious song after a long time. It will be a evergreen song. SPB Charan sir's voice is exactly like SPB sir, we thought Balu sir only sang the song. Really thanks a lot to SPB Charan sir for this song.
@Janaki2512 жыл бұрын
exactly
@adarshy62012 жыл бұрын
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
@siddeswarat2 жыл бұрын
Balu garu padinatte vundhi sir....I Miss Balu sir
@siddeswarat2 жыл бұрын
Thank you sir
@sumanthsumanth15162 жыл бұрын
E song okka dimond ring la Charan garu gold ithey Ramya behara dimond Okka dimond ring andham ga undalante gold nd dimond undali appude super mee voice prathi paatala premikula manasu dhochukunaru
@chandramohanr7182 Жыл бұрын
S b Charan.. ,,,👍👃👃👃💐
@rajasekharbandela90372 жыл бұрын
మళ్లి మళ్లి చెబుతున్నా చరణ్ బాబు ఈ గీతం ఆలపించే టపుడు నాన గారు మీలో ప్రవేశించార అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది నాన లేని లోటు మీతో తీరాబోతు0 దని. ఈ చిత్రం ఎప్పటికి చిత్ర పరిశ్రమ మరచి పోలేని చిత్రం గా నిలిచి పోవడం ఖాయం కారకులందరికి శుభాభినందనలు.
@Bangaram24-e9l2 жыл бұрын
Ramya Behara ఇ పాట ను ప్రాణం పెట్టిపాడినట్లు ఉంది సూపర్
@bhagyalaxmidash98332 жыл бұрын
Ramya's voice is just out of words 😭😭😭❤️
@nangunurusandeepa13202 жыл бұрын
Sp charan garu meeru same Nana garu voice andi super .
@madhunagamanimanchili67212 жыл бұрын
Cinema lo e pata chaala bagundi meeru padutunti vinadaniki choodadaniki inka bagundi super super
@PBARTS96202 жыл бұрын
Top heroes andariki SP CHARAN garu padearu Rajinikanth sir , Nagarjua sir , Balakrishna sir, Pavan kalyan sir, junior NTR sir , AllU Arjun sir, Mahesh babu sir , Ravi Teja sir..maximum andarki CHARAN sir padearu kani ,similar voice kabaati avani BALU garu padearu anukunnam so pity on him... Only SP CHARAN sir can fulfill BALU sir's place.... music directors should encourage him plzzz
@mmr99982 жыл бұрын
U missed......, CHARAN sir sang to heros Uday Kiran, SaidarmTej , Nithin also
@MiniGarage-c602 жыл бұрын
U miss prabhas
@PBARTS96202 жыл бұрын
@@MiniGarage-c60 ho nooooo, Prabhas sir ( darling )ni yela marchipoyanu..... Tqqq, for remainding me.
@naveensanga71292 жыл бұрын
Auna
@mmr99982 жыл бұрын
And also SP CHARAN sir sang to Nagachitanya in oka Lila kosam movie too... U did not mentioned CHARAN sir sang many songs to TAMIL heros also.
@hindolasai45902 жыл бұрын
Truly classic!!! My soul is telling me to go to theatre and watch this song on IMAX screen. Balu and Chithra combo repeated isn't it
@vakkalahari54492 жыл бұрын
Absolutely your correct
@realindian13132 жыл бұрын
Avunu sir pedda screen meeda choosthe aa thrill vere level
@divyasuresh35472 жыл бұрын
True
@kartikjunghare95012 жыл бұрын
S.p Charan garru,vaari,Nannagarini,Gurthu chesaaru,ee song tho
@kurumurthygoud28992 жыл бұрын
Sp బాలు &చిత్రమ్మ లాగే పడుతున్నారు 🙏🙏
@dasobhas5429 Жыл бұрын
മകൻറ്റെ ശബ്ദത്തിലൂടെ ഒരച്ഛൻ വീണ്ടും ജീവിക്കുന്നു... അനുഗ്രഹീതരായ അച്ഛനും മകനും... മാന്ത്രിക ശബ്ദം Spb Spc 🙏🙏🙏
@dharshiroji2 жыл бұрын
Super ga padaru charangaru and ramyabehera garu
@deepikavermaji Жыл бұрын
Flute wala.. Awsm chores is too good
@saradhikv73792 жыл бұрын
I love u ramya bhehara garu❤️
@tippeswamyrajurpee81062 жыл бұрын
చరణ్ గారు నాన్న గారి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి.all the best.💐💐💐💐💐💐💐💐💐
@Rosiesbook82 жыл бұрын
He sounds a lot like SPB gaaru in this album 🥺🤩 ee generation ki meerey sir inka SPB gaari void ni fill chesedi🙌🏻
@sujathak2962 жыл бұрын
పాత పాటలా.. చాల మధురంగా తియ్యగా ఉంది చరణ్ గారి స్వరంతో ....జుంటే తేనేలా తియ్యనైనా....గానం ... అమృతం👌👌
@teluguneeraja58472 жыл бұрын
E song adichini variki thank you so much
@luca-ati-067 ай бұрын
Both the voices are so angelic ...... I fell in love with these songs, your voices are so peaceful I would listen to it again and again.....
@masagonisai45042 жыл бұрын
చరణ్ గారు బాలు గారు లేని లోటు తీరుస్తున్నారు. రమ్య గారు స్వర్ణలత గారు లేని లోటు తీరుస్తున్నారు చాలా బాగా పాడారు
@lokeshnsloki3807 Жыл бұрын
Ramya behara voice pure honey ❤️
@durgalakshmisaraswathi58475 ай бұрын
Yes....రమ్య voice 🎉🎉 ఇక్కడ బాలు గారి soul చరణ్ లో కి వచ్చింది అన్నట్లే ... బాలు గారు paadutunnatle వుంది....only ఆడియో వుంటే బాలు సింగర్ అనాలి..వీడియో వల్ల చరణ్ అని పబ్లిక్ కి
@prasannalakshmi58112 жыл бұрын
S.P.B.garu leni lotu terustunna S. P. Charan ki 👏👏👏👏👏👌👌👌. Literally I got 😢😢. Charan garu manchi melodies songs padalani korukununnamu. 👍👍