🙏 అమ్మ గురించి గొప్పతనము తెలిసినవారు వాడే గొప్పవాడు
@sammaiahambala85611 күн бұрын
వండర్ఫుల్ సాంగ్ చాలా చాలా ధన్యవాదములు 🙏🌹🌹👍👍
@bobbyballa8291Ай бұрын
సూపర్ సార్ సూపర్ 👌చాలా బాగుంది 👏అద్భుతం సార్ అద్భుతం👍 ధన్యవాదాలు🙏💐❤
@VenkySwetha11 ай бұрын
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకు రా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదు రా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకు రా నిన్ను మోసిన నవమాసాలు తనకు నీవు బరువు అనుకోదు రా. చావు చేరువలో నీకు జన్మ తాను నీకు ఇస్తుంది ఏడవ నివ్వదు రా తను నిదురే పోదురా నీవు ఎంత చేసినా అరుణము తీరని తీరదు రా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకు రా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అలసి సిలసి పోయిన నీకు ఉయ్యాలై తాను ఊగేనురా ముదు మురిపాలతో నీకు గోరుముద్ద తానై అయనురా ఆకలి మరిచెనురా నీ ఆకలి మరువదురా తన ఆకలి మరిచెను రా నీఆకలి మరువదురా. అమృతమైనా తాను తినకుండ నీకే పంచెను రా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకు రా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా సంసార సాగర మీది బతుకు దారి చూపించేనురా గుండె నిండా బాధలు ఉన్నా కంటనీరు రానివ్వడురా అలుపే ఎరగడు రా తన సుఖమే కోరడు రా కన్నవాళ్ళ సుఖ పడితే చాలని పూజలు చేయనరా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకు రా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా వయసు ఓడిగినవారికి నీవు గొడుగు వయ్యి నీడ ఇవ్వాలిరా వారు కన్న కలలను ఏనొ కల్ల నీవు కానీయకు రా ప్రేమను పంచరా వారి మనసే తుంచుకురా వారి దీవెనలే నీ జన్మకు ముక్తి లభించెదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకు రా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా
@ganeshgiri1365 ай бұрын
Nice
@konkatigayatri6004Ай бұрын
Many many. Thanks
@patnalabhima747123 күн бұрын
OK Thanks
@avnraju4 жыл бұрын
రచయితకి, సంగీత దర్శకునికి,గాయకునికి అందరికీ పాదాభివందనం.
@Aishwarya--vp3 жыл бұрын
Excellent and meaningful song song rasina vallaki padhabivandhanalu I love my parents
@vandemataramwagmare911310 ай бұрын
Chala manchi song💐💐💐💐🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏
@raju-rajactors211 Жыл бұрын
అమ్మ పాట విని న ఒళ్ళు పాదాభివందనము
@PadmaTella-b9p2 ай бұрын
Super message
@harikaranam53154 жыл бұрын
Exllent enta cheppina takkuve....Ilanti songs dwara Aina kontamandi kodukulaki buddhi raavalani bhagavantunni prardhistunna....
@K.NageshgoudK.Nageshgoud4 ай бұрын
Super song bhaiya
@balakrishnaiahaeddula596610 ай бұрын
మంచి జీవిత సత్యం పాట
@smile__killer__manu7620 Жыл бұрын
అమ్మ విలువ తెలిసిన వాళ్ళు ఒక లైక్ చేయండి.
@avula_ravi6472 Жыл бұрын
అన్న చాలా గొప్పగా పడవు అన్న
@arekatikapandarinath82016 жыл бұрын
Awesome song swamy
@sammireddyreddy15875 ай бұрын
Nice singing good song 🙏
@anilr61176 жыл бұрын
Fantastic
@singing25363 ай бұрын
Super
@sammireddyb40604 ай бұрын
Super song.b.s.reddy
@kasthurianandh97274 жыл бұрын
Super song sir 🙏🙏🙏
@bobbyballa829129 күн бұрын
అమ్మ pata❤🎉💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💓💓💗💗💓💓💞💓💓💞💓💗💗
@anjaneyulupaida30236 жыл бұрын
Beautiful song
@MeruguKishan5 ай бұрын
❤❤❤❤❤❤
@eswarpinniti51024 жыл бұрын
Superb song
@sureshdurgapuramss22925 жыл бұрын
Vishnu vardan reddygaru nenu mee padalaku vandanalu eesong ever green song
@dodlavishnuvardanreddy45554 жыл бұрын
Thanks brother
@LIONVENKATGOUDLIONVENKATGOUD2 ай бұрын
AMMA I LOVE YOU AMMA I MISS YOU AMMA 😭😭😭 NAKU DADDY MUMMY NEE KOLIPOYANU NENU VONTARI VANE ANADUNEE 😭😭😭😭 prathi okaru amma nee manchiga chusukovalay amma lene naku telusu a badha antu
@SuvarnaDesham Жыл бұрын
4:45 🎉😢
@manoharbabu84785 жыл бұрын
Super song anna
@pkatepalli16 күн бұрын
రత్నకుమారి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AnilAmmulasingeroffice Жыл бұрын
super
@bathinisangamesh295 жыл бұрын
Anna super sog🙏🙏🙏
@kksudhakarhn8841Ай бұрын
Super Song Sir
@chitikelaswami18484 жыл бұрын
Super song
@naguramprasad2963 жыл бұрын
GOOD 🙏🙏🙏
@PothurajuVenkatrao Жыл бұрын
SWAMY YE SARANAM AYYAPPA SUPER SONG SWAMY CHAKKAGA RASARU SUPER GAA PAADARU
@ChallaSrikanth-vg2nd11 ай бұрын
Good song
@bhanudonsrikanth4851Ай бұрын
Super sir song
@VenkatReddy-gy5oq2 жыл бұрын
Good good good song
@BonelaChinnarao-l8x11 ай бұрын
I like the is song
@KasireddyPathakotaАй бұрын
OM SAIRAM
@pkraju653411 ай бұрын
❤❤❤❤
@domanagur8033 жыл бұрын
Supersong
@SuvarnaDesham Жыл бұрын
😢 5:46
@DarlingMani-rq5zw3 ай бұрын
అమ్మ పాట 🎉🎉🎉🎉🎉💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞🪷❤❤❤❤❤❤❤❤🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢