ఇలాంటి మరిన్ని పాటలు పాడే శక్తి మీకు పార్వతి పరమేశ్వరుల ఇవ్వాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏
@enviroengineer596 Жыл бұрын
లయకారుడు సదా మీ కుటుంబం ను కాపాడుతాడు తల్లి దీర్ఘాయుష్మాన్భవ
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
మహ దేవ శంభో శంకర మహా అద్భుతం గా వుంది. చాలా చక్కగా పాడారు సంతోషంగా వుంది భక్తి పాటలు అందరికీ వీనుల విందుగా ఉంది. ఆ భగవానుని అనుగ్రహం ఎప్పటికీ వుంటుంది.
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@Klgk-oh8rr4 ай бұрын
హర హర హర మహాదేవ శంభో
@karunakarsurisettyАй бұрын
ఎవరికీ ఎవరయ్యా ఈశ్వర చాలా భక్తితో పాడారు ఈ హృదయాన్ని కదిలించి వేసింది వందనము తల్లి నీకు వందనం 🙏🙏
@sangalatha9206 Жыл бұрын
చాలా చాలా బాగుంది అమ్మ... చక్కని ఉఛ్ఛారణతో, భావయుక్తంగా భక్తి శ్రద్ధలతో మీ గాత్ర మాధుర్యంతో మా మనసుకు ఎంతో ఆధ్యాత్మిక అమృతవాహిని కురిపించారు.ఓం నమః శివాయ🙏🎤💐
@sekharmandha33413 жыл бұрын
సాక్షాత్తూ ఆ స్వర సరస్వతి దేవి తమరి గాత్రంలో జీవిస్తూ తమరిచే ఇటువంటి అద్భుతమైన పాటలు పాడించినట్లుంది అక్కా. ఆయురారోగ్యా అష్టైశ్వర్యాభిరస్తు 🙏🙏👌👌👌👌
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@kamujuqp25883 жыл бұрын
🎉👍nice songh
@badrishyerram53033 жыл бұрын
ఓ మగువా...🙏 చాలా చక్కగా భక్తితొ పాడి నేర్పిస్తున్నందుకు పరమేశ్వరుని ఆశీస్సులతో ధన్యవాదాలు.
చాల బాగా పదారు అక్క ఈ పాట విని నా జన్మ ధన్యమైయిoది అక్క. నువ్వు పాడిన పాట నేను కూడా బాగా పాడుతున్నాను . ధన్యవాదములు అక్క మీకు
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@pavansaipavansai49838 күн бұрын
Heart touching song super
@KalisettiDanalaxmi2 ай бұрын
Akka elanti manchi video petti malanti chinna singers antho protsaham echharu very tq much very wonderful paata tq
@gurramnaresh39343 жыл бұрын
చాలా బాగా పాడారు తల్లీ. ఈశ్వరుని ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటున్నాను.
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@Pపవన్3 жыл бұрын
ఓం నమశ్శివాయ తల్లి చాలా చక్కగా పాడారు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న 🌷🙏🙏🙏🙏🙏🙏🙏🌷
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@neerukundiusha43872 жыл бұрын
చాలాబాగా పాడారు సిస్టర్ 👌👏 🙏ఓం నమః శివయ్య 🙏
@birudulasivaganesh6121 Жыл бұрын
Super,
@athukurilakshminarayana89662 ай бұрын
అక్క నీకు నమస్కారము పాట అద్భుతం నీ కంఠం అద్భుతం ఒక సింగర్ గా ఉన్నా కానీ ఆ పాట హిట్ అవుతుంది నీవు నీ కంఠంలో ఏ అమృత ఉన్నది కంఠంలో అదే అమృతము ఉన్నది నీవు సూపర్ గా పాడి నావు థాంక్యూ థాంక్యూ
@vknarayanan35892 ай бұрын
చాలా చక్కగా అర్థం వచ్చేటట్లు ఉంది తల్లి ఈ పాట
@narsappakubera Жыл бұрын
చాలా బాగా నచ్చిన ఈ పాట చిత్రీకరణ సూపర్. కృతజ్ఞత, ఆయురారోగ్య అభివృధస్తూ.
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారమ్మ మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహము కలుగుగాక మా ఆస్వీర్యాదము హరిః ఓం
No words.excellent.thank u .we want Ammavari songs please please please
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@voiceofdivya3 жыл бұрын
Channel lo vunnai chudandi ammavari songs
@kvenkateswarrau53003 жыл бұрын
ChalabagaPadavamma.I am asking my granddaughter to learn this song.May KasiViswanadh bless you Amma with his best and choicest blessings.Amma I am regularly listening.DeerghayushmaanBhava.
@DEVIMOHANSALALAH2 жыл бұрын
Chala baga padaru andi me voice super shivudi Krupa Meku eppudu vuntundi Hara Hara mahadev🙏🙏🙏
@appalarajujegurupati2725 Жыл бұрын
ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ
@vmahesh72303 жыл бұрын
ఓః.నమశ్వియ్య.సూపర్.అండి.సిస్టర్
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@Jyothivoice3 жыл бұрын
So Divine Divya.. beautiful lyrics 🙏🙏
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@omgheaspsath14033 жыл бұрын
Laxminivasa musical acodami danyavadamulu
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@kundrapusivakundrapu4515 Жыл бұрын
Akka garu super song elanti songs eno lavali
@pullareddysoreddy76554 ай бұрын
Baagapadavu talli God blessyou
@vaddineela74463 жыл бұрын
All the best This type of devotional meeningfull song is excellent Godbless to singer
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@munjasrinu17772 жыл бұрын
👌what a beautifull song, good voice keep it up
@srgardensandhealthtips69412 жыл бұрын
చాలా బాగా పాడావ్ వమ్మా! అందరూ మరుజన్మ వద్దంటారు... అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైన జన్మ... ఎన్నిసార్లు జన్మించిన పర్వాలేదు ఆ పరమేశ్వరుని సేవ కొరకు... అని నా అభిప్రాయం మాత్రమే!
@LakshminivasaMusicalAcademy2 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@chandraiahmyalapu26052 жыл бұрын
Nice,
@kandulasuryanarayana33192 жыл бұрын
Divyamyna gatram divyatejamma God blessyou
@pnarender76013 ай бұрын
Chala chakkaga padinarandi super👌👌👌👌👌👌👌👍👍👍👍💐 🙏
@geethabhavanealapati33303 жыл бұрын
Exlent exlent exlent super super ga padavu thalli
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ శుభోదయం
@sumalatha27143 жыл бұрын
Superb raa Divya,,as always .Feel never misses in your songs..
@voiceofdivya3 жыл бұрын
Tq so much🥰🥰🥰🥰jiii
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@lakshmimannem19597 ай бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏🙏🙏🙏
@ravipulluru13112 жыл бұрын
Meri Pyari Beti! Mrs. Divya Teja Aap ka her ek Gaana Bahuth DIL Pasand hai.🙏🙏🙏🙏🙏💐💐💐💐🌺🌺🌺🌺
@ramukuruva64162 жыл бұрын
ఇలాంటి పాటలు మరేన్నో పాడాలనీ కోరుకుంటూ..మీపై ఆ శివునీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలనీ మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
@sanjeevmuddiraj2399 Жыл бұрын
🙏🙏ఓమ్ నమః శివాయ,నా జీవితం లో 3అన్నలు ఉన్న కూడా తల్లి దండ్రులు ఉన్న చాలా కష్టాలు పడుతున్న, ఈ పతవిన్నప్పుడు ప్రతి సారి కళ్ళలో నీలు ఆపుకోలేక పోతున్న..😔😔😭😭
@bsrinuvasulubsrinuvasulu34633 жыл бұрын
Super ga padinav sister om namah shivaya🙏
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@venugopalrao25092 жыл бұрын
ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటె చాలయ హరహర నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్య ఈ జీవనం విధి మార్చ తరమా బ్రహ్మకైనా పరమేశ్వరా... ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ పరమేశ్వరా...కరుణించ రావా హర హరా మహాదేవ శంభో శంకర హర హరా మహాదేవ శంభో శంకర నేను నేననే అహము నాది నాదనే స్వార్ధం నేను నేననే అహము నాది నాదనే స్వార్ధం కలుషితంబయ్యె ఈ జీవితం ఇక చాలునయ్య ఈ నాటకం లయకారకా ..ఆ ఆ. ..ఆ ఆ..ఆ ఆ.. లయకారక ఇక చాలిక అర్ధనారీశ్వర గౌరీశంకర అర్ధనారీశ్వర గౌరీశంకర ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటె చాలయ హరహర నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా 🙏🙏🙏🙏🙏
@LakshmiNarayana-cu3vp2 жыл бұрын
Om namahsivaya 🌷🌷🌹🌹🙏🙏🙏
@vijayasarathy6450 Жыл бұрын
🙏🙏🙏
@RamPrasad-tv7zl Жыл бұрын
ఓం నమః శివాయ
@lakshminivasaevents Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@nanisimhachalam6761 Жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏
@sunithanayini26522 жыл бұрын
చాలా చాలా బాగా పాడావమ్మా ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది
@bhamidikrishnamohanrao3043 ай бұрын
చాలా బాగుంది కల కాలం సుఖంగా ఉందమ్మా
@prasadyeeli22523 жыл бұрын
God bless you thalli..writer lyrics cpy from SRISRIgari lines..so nice tone thalli👌👍
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే