అమృతమే.. అన్నవరం ప్రసాదం | Annavaram Prasadam Making | Satynarayana Swamy Temple |East Godavari Food

  Рет қаралды 552,113

Nenu Mee Srikanth (Aadhan)

Nenu Mee Srikanth (Aadhan)

Күн бұрын

Пікірлер: 270
@shanthimnp6593
@shanthimnp6593 2 жыл бұрын
Yes my favourite . నాకు చాలాచాలా ఇష్టం.దేవస్తానం వారికి ఒక విన్నపం . ప్రసాదం లో వచ్చే నల్లటి నలకలు రాకుండ చేస్తే బాగుంటుందని నా కోరిక .
@SurendraKumar-cs6si
@SurendraKumar-cs6si 2 жыл бұрын
Avi nalakalu kadhu boggu mukkalu.. quite common due to manually process
@manikantacharyvlogs
@manikantacharyvlogs 2 жыл бұрын
@@SurendraKumar-cs6si ఇంత ఆదునికరించాక కూడా ప్రతి పోట్లాంలో కూడా బోగ్గ ముక్కలు ఉంటున్నాయి..
@harimunukutla
@harimunukutla 2 жыл бұрын
@@SurendraKumar-cs6si అవి బొగ్గు ముక్కలు .. కర్ర ముక్కలు కాదు బ్రో.. అది అక్కడక్కడ ప్రసాదం మాడుతుంది .. ఎందుకంటే గోధుమ రవ్వ అంత తొందరగా ఉడకదు .. దానివల్ల కొంచం ప్రసాదం అలా
@SurendraKumar-cs6si
@SurendraKumar-cs6si 2 жыл бұрын
@@manikantacharyvlogs current process recent ga start chesaru.. few years back coal mida chesevaru.so aa boggu mukkalu chala chinnavi vachevi..
@harimunukutla
@harimunukutla 2 жыл бұрын
@@SurendraKumar-cs6si ఎప్పుడు చేసినా అవి బొగ్గు ముక్కలు కాదు ... ప్రసాదం మాడడం వల్ల వచ్చిన ముక్కలు ..‌
@baddihari9042
@baddihari9042 2 жыл бұрын
ప్రత్యక్షముగా మేము చూడలేకపోయినా నీ ద్వారా సత్యనారాయణస్వామి ప్రసాదం తయారుచేసేవిధానం బాగా చూపించావు శ్రీకాంత్ బ్రో 👌👌👌
@murtykvs7714
@murtykvs7714 2 жыл бұрын
It is better to change packing material to aluminium covers. Devasthanam to study the matter and decide early.
@rallapalliprasad5959
@rallapalliprasad5959 Жыл бұрын
పర్యావరణానికి ఆకులతో పేకింగే మంచిది😊
@saicoolhearts8952
@saicoolhearts8952 2 жыл бұрын
అమృతమే అన్నవరం ప్రసాదం....Love From Tuni❤️
@nannakuprematho5944
@nannakuprematho5944 2 жыл бұрын
అన్నవరం ప్రసాదం బయ్యా ఆకులుకూడా నాకేయ్యాలి అనిపిస్తుంది 👌🤤
@honeylifestyle7595
@honeylifestyle7595 2 жыл бұрын
svsc
@ashokraja4136
@ashokraja4136 2 жыл бұрын
ఈ వీడియో మొత్తం లో ఆయన చెప్తున్నప్పుడు అండి..అండి అని చాలా గౌరవంగా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అది మా గోదారోల్లు అంటే.👍👍👍👌👌👌❣️
@bhargavibhargavi1936
@bhargavibhargavi1936 6 ай бұрын
😊❤
@gus9987
@gus9987 2 жыл бұрын
That newly married couple is me and my wife. Thank you for making this video.
@venkateshv3864
@venkateshv3864 2 жыл бұрын
Time stamp ivvi bro
@rsmanikanthaadapa8839
@rsmanikanthaadapa8839 2 жыл бұрын
@@venkateshv3864 13:19
@guptasannidhi8441
@guptasannidhi8441 2 жыл бұрын
Happy married Life bro..
@Khdprasad
@Khdprasad 2 жыл бұрын
Happy married Life 👍
@saiphaneendra6722
@saiphaneendra6722 2 жыл бұрын
Happy Married Life bro..Really Annavaram Prasadam Amrutham kante takkuva kadhu
@drkameshcma5718
@drkameshcma5718 2 жыл бұрын
🙏సత్య దేవుని ప్రసాదం తయారీ చూపించిన మీకు ప్రత్యేక ధన్యవాదములు
@VamsiKrishnaTripasuri
@VamsiKrishnaTripasuri 2 жыл бұрын
Best prasadham edhi... Annavaram prasadham fans likes please !!!
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel 2 жыл бұрын
నాకు చాలా చాలా చాలా ఇష్టం అన్నవరం ప్రసాదం అమృతం అంతే😋😋😋ఆ సత్యనారాయణ స్వామి మహిమ వల్లే ఆ ప్రసాదానికి అంత రుచి 🙏🙏🙏మేము ఎప్పుడు అన్నవరం వెళ్లిన వక పొట్లం ఫుల్ అక్కడే తినేస్తా😋😋👌👌🙏🙏👏👏వీడియో చాలా బాగుంది బ్రదర్ 😊
@sailajareddy72
@sailajareddy72 2 жыл бұрын
Chala manchi prasadam chupincharu ela akullo pette prasadam Mana India lo ede chala Traditional ga pedtaru
@adityasai7918
@adityasai7918 2 жыл бұрын
ప్రసాదం తయారీ ఏమో గానీ మీరు స్టార్టింగ్ లో స్వామి వారి గురించి చెప్పిన మాటలు విధానం చాలా బాగుంది.... ఓం శ్రీ హరి హర హిరణ్య గర్భ త్రిమూత్యాత్మక శ్రీ వీర వేంకట రమా సత్య దేవాయ నమో నమః............
@srinivasg5686
@srinivasg5686 2 жыл бұрын
🕉️ నమో శ్రీ సత్య‌ దేవాయ నమః 🌸🙏
@yuvaraithuagro969
@yuvaraithuagro969 2 жыл бұрын
జై సత్య నారాయణ స్వామి ❣️💐🙏🕉️🇮🇳
@suryadurga7195
@suryadurga7195 2 жыл бұрын
పూర్వం రోజుల్లో లాగ లేదు . ఇప్పుడు అన్నిటి మీ ది రాజకీయ లే గా.. 20సం క్రితం చాలా బాగుండేది..
@PushpaLatha-ee1jk
@PushpaLatha-ee1jk 2 жыл бұрын
ఓం శ్రీ సత్య దేవాయనమః 🙏🏿🙏🏿 నాకు స్వామి ప్రసాదం అంటే చాలా ఇష్టమండి కానీ ప్రసాదంలో మాడిన పలుకులు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి అవి రాకుండా చేయండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@bunnyvlogsindia
@bunnyvlogsindia 2 жыл бұрын
Na life lo marchiponi prasadam undhi ante adhi okka annavaram prasadamee🥰🥰😘😘
@nareshdadi718
@nareshdadi718 2 жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ లోని మొత్తం టెంపుల్స్ ప్రసాదం గురించి videos చేయండి
@KiranKotnani
@KiranKotnani 2 жыл бұрын
ఓమ్ నమో సత్యదేవాయ నమః
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
అన్నవరం ప్రసాదం 🙏🏻💐👌👍
@Pokersuperstar123
@Pokersuperstar123 2 жыл бұрын
Super video! Chaala detailed ga informative ga undhi!
@vaasusms605
@vaasusms605 2 жыл бұрын
మీరు మాట్లాడుతూ చూయించే విధానం అద్భుతం, అమోఘం,
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
Vistaraku is the packing material. If I am correct these prasadam packets are also sold on the highway in a beautiful stall by Devasthanam authorities
@lakshmivadlamudi6245
@lakshmivadlamudi6245 2 жыл бұрын
🙏🙏Annavaram Prasadam choopincharu chaala thanks
@baskarkothapalli7131
@baskarkothapalli7131 2 жыл бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి నమ
@sripadasuryanarayana1171
@sripadasuryanarayana1171 2 жыл бұрын
Annavaram rly stn lo ee prasadam ammithe baaguntundhi because train digi darsanam chesukolenivaaru kaneesam aa swamy vari prasadam thintaru rate ekkuva aina parvaledu
@kobbaraakuchannel984
@kobbaraakuchannel984 2 жыл бұрын
CONGRATULATIONS SRIKANTH GARU, FOR SHOWING ANNAVARAM PRASADAM MAKING.
@rakeshrao6203
@rakeshrao6203 2 жыл бұрын
Thank you very much for doing such a great video
@prasadnadikatti5429
@prasadnadikatti5429 2 жыл бұрын
ఈవో గా త్రినాధ్ గారు ఛార్జీ తీసుకున్న తర్వాత పరిస్థితి చాలా మారింది
@rachellisaikrishna5673
@rachellisaikrishna5673 2 жыл бұрын
We love ur style of making food video ❤️❤️❤️
@98skidzvibes24
@98skidzvibes24 2 жыл бұрын
Entha try chesina annavaram lo vachina taste radu bro....😝🙏
@CommentBaba69
@CommentBaba69 2 жыл бұрын
Nee channel lo nee life lo nuvvu chesina Manchi valid video hatsofffff
@gadaradanageswararao5233
@gadaradanageswararao5233 2 жыл бұрын
సత్యన్నారాయణ స్వామి🙏🙏🙏🙏🙏 మహాత్యం అన్నవరం ప్రసాదం.ఎవరు తయారుచేసినా ఆరుచి సువాసన రాదు.
@lokeshkolli8625
@lokeshkolli8625 2 жыл бұрын
I am fan of Annavaram Prasadam…
@SrinuSrinu-lp4lw
@SrinuSrinu-lp4lw 2 жыл бұрын
తిన్న కొద్ది తినాలని పించే అన్నవరం ప్రసాదం🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramireddy9788
@ramireddy9788 2 жыл бұрын
ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 Жыл бұрын
I always love Annavaram Sathyamnarayana Swamy prasadam 🙏🙏🙏 I have done my bilingual movie TIME shooting in Annavaram 🎥
@g.srinivasarao2448
@g.srinivasarao2448 2 жыл бұрын
Last week annavaram prasadam esuka tho nimpaaru. Dayachesi prasadam incharge check cheyandi. Salary freega thesukunte vantiki pattadhu
@lakshmikishorebonamlakshmi6782
@lakshmikishorebonamlakshmi6782 2 жыл бұрын
Chala tasty prasadam chala baguntundi om satya devaya namha
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 жыл бұрын
Ohm namo sree Sathya Narayana Swamy ne namaha 🙏🙏
@muralikrishnareddy614
@muralikrishnareddy614 2 жыл бұрын
Super untundhi anna prasadam 👌👌 from dubai
@charaantejkona5916
@charaantejkona5916 2 жыл бұрын
Tq,. Aadhan food & travel Channel after long time I see the lord sri sathyadeva annavaram temple so happy..prasadam Antara Aha..taste varinimchaleam..Tq E.O sir and Especially thanks to sri Mattae sathya prasadh & kamala garu and Brothers providing new technology making prasadam Building..
@swathia5872
@swathia5872 2 жыл бұрын
❤️annavaram prasadam ante Chala Chala istam my favourite thirupathi ladoo annavaram prasadam very very good
@naidu703
@naidu703 2 жыл бұрын
చాలా బాగుంది. Nice video brother, ప్రసాదం తయారీ కనులారా వీక్షించే అవకాశం కల్పించారు.
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
TIRUPATI VENKATESWARA SWAMY LADDU TARVAATA NAAKU CHAALA ISTAMAINA PRASAADAM ANNAVARAM SRI SATYA NARAYANA SWAMY VRATAM PRASAADAM. 13-11-2021 SATURDAY ROJU VRATAM CHESUKONI VACHAANU. KARTIKA MAASAM SATURDAY ROJU LUCKY GAA VRATAM CHESUKOVADAM JARIGINDI.
@sanjayreddy6183
@sanjayreddy6183 2 жыл бұрын
Mi amma garu chese vantalu ante naku baaga istam inka videos chera mi amma gari tho
@NenuMeeSrikanth
@NenuMeeSrikanth 2 жыл бұрын
చేస్తానండి.. త్వరలో మళ్లీ
@sudhakarnaidu1105
@sudhakarnaidu1105 2 жыл бұрын
Super testegha vuntundhi
@ss5278
@ss5278 2 жыл бұрын
Edaina prasadam avaraina Este mahaprasadam anesukunu kani Satya prasadam nijanane maha prasadam 🙏👌
@capitallab4538
@capitallab4538 2 жыл бұрын
om sri sathyannarayana swamy ye namaha
@rsv1503
@rsv1503 2 жыл бұрын
Thank you very much for this video.
@ksaikumarreddy8826
@ksaikumarreddy8826 2 жыл бұрын
అబ్బా అ ప్రసాదం ఉంటుంది అండి ఆకు కుడా తీనెలనిపిస్తుంది
@lakshmijyothiganga2175
@lakshmijyothiganga2175 2 жыл бұрын
అమృతం గురించి విన్నాము కానీ ఎప్పుడు చూడలేదు...బహుశా ఇదే అనుకుంటా 🙏🙏🙏
@brawnyvenky9584
@brawnyvenky9584 2 жыл бұрын
good video sir. Not all knew this thing. Fully automated.
@egandhi8754
@egandhi8754 2 жыл бұрын
That God will be with you brother
@ManikantaKalepu
@ManikantaKalepu 2 жыл бұрын
DRAKSHARAMAM Samosa at Padamara Gopuram 👌👌
@mallikharjunarajuchakravar2195
@mallikharjunarajuchakravar2195 2 жыл бұрын
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో అన్నీ ప్రత్యేకమైనవే. చూచి తరించవలసిందే. గోధుమ రవ్వ ప్రసాదం దేవస్థానానికే ప్రత్యేకం. మరే దేవస్థానం లోనూ అటువంటి ప్రసాదం మనకు లభించదు.
@prasadveera4618
@prasadveera4618 2 жыл бұрын
Annavaram prasadam aku nakalanipinchatam quite common 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@sunny1133
@sunny1133 2 жыл бұрын
Thanks for this video bro.
@yaswanthraju8998
@yaswanthraju8998 2 жыл бұрын
World's Best Prasadham 😋❤️
@Suryayalla5735
@Suryayalla5735 2 жыл бұрын
Hai
@kondapalliankammarao1553
@kondapalliankammarao1553 2 жыл бұрын
Good video thank you
@సంతన్న
@సంతన్న 2 жыл бұрын
నువ్ చెప్పడం బాగుంది సోదరా కానీ సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్తే బాగుండు ఏదేమైనా 👌👌🙏🙏🙏
@ankamanirudh8837
@ankamanirudh8837 2 жыл бұрын
Asalu bagodu nenu first time annavaram ki velli tinnanu adi kuda devudi prasadan ani Intlo bellam Annam chala best
@suryahappycrafts2489
@suryahappycrafts2489 2 жыл бұрын
I love this prasadam, ever green
@egraju1334
@egraju1334 2 жыл бұрын
Good video
@yugandharkilli3762
@yugandharkilli3762 2 жыл бұрын
శ్రీ సత్యనారాయణ స్వామి నమః
@vaishuvk1950
@vaishuvk1950 2 жыл бұрын
ఓం శ్రీ సత్యదేవాయ నమః
@Nikshithaqueen
@Nikshithaqueen 2 жыл бұрын
Om Namo Narayanaya 🙏🏽🙏🏽 prasadham supar
@madamnareshkumar5634
@madamnareshkumar5634 2 жыл бұрын
నామో శ్రీ సత్యనారయణస్వామి ఏ నమః
@raajeshyakkati3137
@raajeshyakkati3137 2 жыл бұрын
దేవుడి ప్రసాదము ఆ క్షేత్రం లోనే తెచ్చుకోవాలి.. మనం తయారు చేయటం ఎంత వరకు కరెక్ట్ అండీ
@buchibabub1189
@buchibabub1189 2 жыл бұрын
Wow...what a technology update...
@aha2oho735
@aha2oho735 2 жыл бұрын
Born and brought @annavaram 🤗
@venkataharish2166
@venkataharish2166 2 жыл бұрын
శుభమద్యహన్నం అన్నా💖
@kolupulaveereshampatel
@kolupulaveereshampatel 2 жыл бұрын
Om namo shyatya deva 💐💐💐🙏🙏👍🕉️
@liroseedits
@liroseedits 4 ай бұрын
Prasadam recipe complete ga choopinchandi
@gvskrishnatechie2351
@gvskrishnatechie2351 2 жыл бұрын
why did officials allowed a common man Inside prasadam section. It is very sacred and the people who does the prasadam with devotion and in thumbnail they allowed anchor to touch it. The same prasadam goes to Annavaram satyanaraya swamy temple for naivedyam . Please ensure that no outsiders allowed inside.
@joethim
@joethim 2 жыл бұрын
How can anyone dislike this video?
@ravikumarpisupati6456
@ravikumarpisupati6456 2 жыл бұрын
Bro your video is super
@radhag8624
@radhag8624 2 жыл бұрын
Very nice video
@nagathota1997
@nagathota1997 2 жыл бұрын
అన్నవరం ప్రసాదం ఉంటాది , ఆక్కుడా నాకెయొచ్చు ..
@kvr4756
@kvr4756 2 жыл бұрын
పంచదార బదులుగా బెల్లం ఎందుకు వాడరు! ఆరోగ్యానికి పంచదార కంటే బెల్లం మంచిది కదా!
@chandudama5058
@chandudama5058 2 жыл бұрын
ఓం నారాయణ 🙏 🙏 ఆది నారాయణ
@haribabumaddineni8867
@haribabumaddineni8867 2 жыл бұрын
ఓం నమో సత్య దేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pch388
@pch388 Жыл бұрын
Om Namo Satya Devaya Namaha
@Mahesh-tn8eu
@Mahesh-tn8eu 2 жыл бұрын
Annavaram velle vaaru prakkane thuni thalupulamma thalli vellandi prasabham ravvalaadu supar
@ajaykumarrao4875
@ajaykumarrao4875 2 жыл бұрын
Aana okksari tirupati devalayam velli TTD kitchen explorer cheyandi
@priyaanandguntuboina9590
@priyaanandguntuboina9590 2 жыл бұрын
Nice anna
@madepallisathish159
@madepallisathish159 2 жыл бұрын
ఇంతకు ముందు చాలా బాగుండేది రాను రాను ప్రసాదo యొక్క టేస్ట్ పోతుంది..
@bandarumurty631
@bandarumurty631 2 жыл бұрын
Anna tripathi laddu tayari Video chey anna
@saitheja1865
@saitheja1865 2 жыл бұрын
Baga chuspecharu annavaram satyadevuduni 🙏🙏🙏🙏🙏
@badrithupakula164
@badrithupakula164 2 жыл бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 2 жыл бұрын
Very nice sir.
@mallareddypadamatimallared9856
@mallareddypadamatimallared9856 2 жыл бұрын
ఓం
@pavanKumar-SNT
@pavanKumar-SNT 2 жыл бұрын
Love from Vizianagaram bro
@sumanthvarma3739
@sumanthvarma3739 2 жыл бұрын
Keep going srikanth garu.
@nivasdreamboy
@nivasdreamboy 2 жыл бұрын
Superb Bro exallent video 👌
@neerajaneeru5757
@neerajaneeru5757 2 жыл бұрын
Jai Satyanarayana Swamy!!
@pardunaidusunkara6760
@pardunaidusunkara6760 2 жыл бұрын
ఓం నమో సత్య నారాయణా స్వామి నేయన మహా
@Bhanu1984
@Bhanu1984 2 жыл бұрын
Brother annavaram prasadam online lo book cheskovachaa?
@ramanaiahbaipothu5383
@ramanaiahbaipothu5383 2 жыл бұрын
Correct video... Keep it up.. All the best
@sureshareti2843
@sureshareti2843 2 жыл бұрын
Excellent 👌🏻👌🏻
Annavaram Annadanam | Free Meals @ Annavaram - Satyanarayana Swami Temple | Aadhan Food
10:17
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 7 МЛН