అంశము : దేవత్వము // Bro. Ratna Kishore Garu Vijayawada

  Рет қаралды 23,252

Church of Christ - Vegivaripalem

Church of Christ - Vegivaripalem

4 жыл бұрын

• అంశము : దేవత్వము // B...

Пікірлер: 203
@trinadhk5405
@trinadhk5405 2 жыл бұрын
Praise the Lord 🙏, Sir. --------------------------------------------------------- 🙏 'యేసుక్రీస్తు'లో దైవత్వము 🙏 'అపొస్తలుల సాక్ష్యము' --------------------------------------------------------- అపొ. యోహాను: ------------------------ నిజమైన దేవుడు: యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. అపొ. తోమా: ------------------- ప్రభువు; దేవుడు: యోహాను సువార్త 20:27 29 తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. అపొ. పౌలు: ------------------ 1) సర్వాధికారియైన దేవుడు: రోమీయులకు 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. 2) దేవునితో సమానుడు: ఫిలిప్పీయులకు 2:6,7 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. 3) అదృశ్యదేవుడు; ఆదిసంభూతుడు: కొలొస్సయులకు 1:14,15 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. 4) సమస్తమునకు ఆధారభూతుడు: కొలొస్సయులకు 1:16,17 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 5) మహా దేవుడు: తీతుకు 2:13 మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. -----o-----
@Rekhaylm
@Rekhaylm 4 жыл бұрын
వందనములు బ్రదర్. మీ ఆత్మీయ సందేశము లు మాకు ఎంత గానో ఉపయోగపడుతున్నాయి. ఈ లాక్ డౌన్ సమయం లో ఇంకా ఎక్కువ మీ సందేశాలు అందితే బాగుండు అని ఎదురు చూస్తున్నాము.
@BodaNagaraju-rs3gq
@BodaNagaraju-rs3gq 2 ай бұрын
వందనములు బ్రదర్ 🙏
@Mass-kb
@Mass-kb 3 жыл бұрын
చాలా మంది తప్పుడు బొధ అని కామెంట్లు పెడుతున్నరు.తప్పుడు బోధ కాదు. ఇదే సరైనా బైబిల్ బోధ ఒక వాక్యం తీసుకుంటే సత్యం భోధ పడదు వాక్యాన్ని వాక్యంతొ సరిపోల్చకుంటేనే సత్యం అర్ధమౌతుంది.
@nagalavenkatalakshmi6287
@nagalavenkatalakshmi6287 2 жыл бұрын
రత్న కిషోర్ గారు చెప్పింది తప్ప ఐతే నువ్వు చెప్పు ఈ రిఫరెన్స్ కిఆన్సర్ యెషయా 40: 3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
@k.chinniraja8727
@k.chinniraja8727 2 жыл бұрын
దీని నేరవేరేపు క్రీస్తు వలన జరిగింది అంటే ఇంకా ర్థం కాలేదా?
@k.chinniraja8727
@k.chinniraja8727 2 жыл бұрын
@@nagalavenkatalakshmi6287 సరిగా చదవండి, మత్తయి లో నేరవేరేపు జరిగింది, ప్రవక్తల ద్వారా పలికిన వాడు ఇతడే అనేను
@korragiribabu808
@korragiribabu808 10 ай бұрын
Super sir
@swamynadhamv4087
@swamynadhamv4087 10 ай бұрын
చాలా చక్కగా విడమరచి బోదించారు. అయ్యగారు వందనములు.
@masthanaiahvankapuri5406
@masthanaiahvankapuri5406 2 жыл бұрын
వివరణ బాగుంది.
@rajtimoti
@rajtimoti Жыл бұрын
Good message. చక్కని వివరణ
@sushilch8141
@sushilch8141 3 жыл бұрын
Good lesson Thank you brother.
@sankarsivaaa1212
@sankarsivaaa1212 2 жыл бұрын
ilove you church of Christ 💕💕💕💕💕💙💙💙💙
@jeevaratnampydimalla5209
@jeevaratnampydimalla5209 2 жыл бұрын
Bro.kishore garu vandanalu chala rojulaku me matalu binnani massage bagundi thank you so much
@keemanwide5633
@keemanwide5633 2 жыл бұрын
Clear cut explanation...100%%%%right...good message...
@samadhanasatyasuvartachada7551
@samadhanasatyasuvartachada7551 4 жыл бұрын
వందనములు బ్రదర్ 🙏🙏🙏
@rameshmekala257
@rameshmekala257 4 жыл бұрын
బైబిల్ స్కూల్ ల వలన జ్ఞానం వస్తుందా? క్రీస్తు సంఘము ఆరాధన క్రమము వలన జ్ఞానము వస్తుందా?
@user-mz4oo7kb2e
@user-mz4oo7kb2e 6 ай бұрын
🙏🙏🙏🙏👍👌
@devadanamj6470
@devadanamj6470 Жыл бұрын
Praise the brother well explained ,God bless you 🙏
@undavallibibleschool6315
@undavallibibleschool6315 2 жыл бұрын
God bless you brother 🙏
@mareshuppada4209
@mareshuppada4209 2 жыл бұрын
Chalaaa vivaranaatmakamaina sandesham echaru.
@ananthaallada1296
@ananthaallada1296 2 жыл бұрын
Good message brother 🙏🙏
@kirankumarkorra6020
@kirankumarkorra6020 9 ай бұрын
వనదనములు 🙏🙏
@srinivasulua222
@srinivasulua222 4 жыл бұрын
ఎలాగైనా సరే ముగ్గురు కలిస్తే దేవుడు ఒక్కడే అంటారు
@sekharnaidu404
@sekharnaidu404 3 жыл бұрын
100%
@JohnJohn-zw7fp
@JohnJohn-zw7fp Жыл бұрын
@@sekharnaidu404 Aray vedhava God yamina TV,tape recorder,two in one ,three in one ,kadaniki,God is one.
@user-nf5jt3bq8f
@user-nf5jt3bq8f 6 ай бұрын
Hi sir vandanamulu sir
@alazar3612
@alazar3612 8 ай бұрын
Thank you brother Vandanamulu 🙏
@thetruewordofgodjesus6657
@thetruewordofgodjesus6657 4 жыл бұрын
Super msg Anna tq for information maa frd church of Christ in ppm nenu chala badhapadannu yesukristhu Aardichakudu ani chepadu but tq jesus metho mataldaddu
@akhilkattempudi4855
@akhilkattempudi4855 2 жыл бұрын
Vry gd message sir
@johnsubramanyam.t4448
@johnsubramanyam.t4448 2 жыл бұрын
Vandanamulu. Brother
@sambabu2525
@sambabu2525 3 жыл бұрын
Brother, chala bhaga explain chesaru..
@churchofchristashok.p7130
@churchofchristashok.p7130 3 жыл бұрын
Vandhanamulu brother chala baga chapparu
@prabhakarreddy1174
@prabhakarreddy1174 3 жыл бұрын
Vandanamulu 🙏🙏🙏🙏
@ravichurchofchrist5634
@ravichurchofchrist5634 4 жыл бұрын
బ్రదర్ మీ వివరణ మతశకలకు అనుకూలంగా ఉంది మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చెప్పిన బోధకు ఈ బోధకు చాలా తేడా ఉంది బ్రదర్
@VaraLakshmi-mc5ej
@VaraLakshmi-mc5ej 4 жыл бұрын
Super brother
@sankarsivaaa1212
@sankarsivaaa1212 2 жыл бұрын
Supper teaching bro
@swathig7785
@swathig7785 3 жыл бұрын
Vandhanamulu Brother 🙏
@sudheerbb888
@sudheerbb888 11 ай бұрын
Vandanalu brother Kishore garu Nice explanation I have one doubt brother , God ane padam lo 3 unnaru ok kaani Jesus kante tandri goppavadani Bible cheptundi kada brother John 14: 28 lo okka sari ee doubt clarify cheyandi . Thank you brother
@kjames6038
@kjames6038 2 жыл бұрын
Thank you Sir
@VenkateshS-ch6ly
@VenkateshS-ch6ly 2 жыл бұрын
Vandanalu bro
@sambasivaraogemmeli3042
@sambasivaraogemmeli3042 2 жыл бұрын
మత శాఖలకు మీ బోధాయే శిరసు.... చివరికి Church of Christ కూడా మత శాఖ నే...
@vivekanandaprasad6894
@vivekanandaprasad6894 3 жыл бұрын
Good
@myherojesus6704
@myherojesus6704 3 жыл бұрын
God blessyou సర్
@marysudhadarelli2313
@marysudhadarelli2313 3 жыл бұрын
🙏బ్రదర్ గారు, దైవత్వము గురించి చాలా బాగా అర్ధం అయ్యేటట్లు వివరించి చెప్పారు. ధన్యవాదములు.
@loveoftheheavenlyfather2278
@loveoftheheavenlyfather2278 4 жыл бұрын
Vandanalu brother rathna kishore gari phone number kavali unte pettandi
@opgaming4939
@opgaming4939 3 жыл бұрын
Christmas cheyyacha cheyyakudadhaaa ane topic cheppandi sir
@venkatanarendra1577
@venkatanarendra1577 4 жыл бұрын
Vandanalu Anna Yesu kristu vari nithyathavamu gurinchi mariyu ayanaku manaku vuna sambadhamu gurinchi Full topic video cheyandi Please
@sekharnaidu404
@sekharnaidu404 3 жыл бұрын
Wonderful brother 👍👌💐
@nagarajusurarapu581
@nagarajusurarapu581 4 жыл бұрын
Good mesege sir vandhanamulu
@EnglishWith-Rajasekhar
@EnglishWith-Rajasekhar 3 жыл бұрын
తమరి బోధ త్రిత్వానికి దగ్గరగా ఉంది
@psakear8576
@psakear8576 Жыл бұрын
🙏🙏🙏🙏🤝🤝🤝
@jojibabubabu8083
@jojibabubabu8083 3 жыл бұрын
కన్ఫషన్ చేస్తున్నారు
@rnagaraju363
@rnagaraju363 3 жыл бұрын
Jesus god aythe , thandi Veeru yemi cheyyu chunnaro Veeru verugaru ani thandri ki yendhuku preyar chestharu
@prasanth5111
@prasanth5111 Жыл бұрын
Appudu kristu manichi janma ettinaru ga
@mythritv4416
@mythritv4416 3 жыл бұрын
Meeru cheppina we bodha apostalulu eppudainaa, ekjadainaa, bodhinchhaaraa
@sushiyalgomanga8134
@sushiyalgomanga8134 2 жыл бұрын
Great explanation bro God bless you 👍👍👍👍👍
@rameshmekala257
@rameshmekala257 3 ай бұрын
మూర్ఖత్వం కొట్టొచ్చినట్టు ఉంది
@yesucreations8818
@yesucreations8818 4 жыл бұрын
Godbls you sir
@keemanwide5633
@keemanwide5633 2 жыл бұрын
కొన్ని comments negative గా ఉన్నాయి ....but వాళ్ళకి మనోనేత్రం వెలగలేదు....వెలగాలని ప్రేయర్ చేయండి..
@rameshmekala257
@rameshmekala257 3 ай бұрын
సాతాను గురించి స్పష్టంగా బోధించు. రత్న కిషోర్
@thummalaraju8997
@thummalaraju8997 3 жыл бұрын
Jesus is god
@madhaviarugolanu7077
@madhaviarugolanu7077 2 жыл бұрын
Devudu bahuvachaname but sandarbanusaramu ga matrame.
@poullaihdeekonda1973
@poullaihdeekonda1973 Жыл бұрын
Devvatvam three in one Ex thatikaya lo mudu mujjalu kalipi thatikaya .
@shekharcommunication3944
@shekharcommunication3944 3 жыл бұрын
Soooper class baga chepparu
@Marampelli
@Marampelli 3 жыл бұрын
Suuuper bro
@divyaqa2249
@divyaqa2249 4 ай бұрын
1.Yesu kristu varilo vakyam undhi, aa vakyam devudai unnadu ani clear ga undhi, yesu kristu devudu ani kadhu dani meaning --yehonusuvartga 1 :1to 3 2. Na kanna tandri goppa varu ani yesu prabhu varu cheptunnaru ,means devudu always greater than all-- yehonusuvarta 14:28 3.Na tandriyu mariyu me trandriyu ,na devudunu mariyu me devudu ani yesu varu cheptunnaru ---yehonusuvarta -20:17 4.Na anthata nenu emiyu cheyyalenu, nenu vinunattluga tirpu tirchunnanu, nannu pampina vani chitta prakarame cheyyagoruchunnanu gani , na ista prakaram cheyyagoranu ani yesu kristu varu cheptunnaru --yehonusuvartha 5:30
@durgaraopottimudi
@durgaraopottimudi Жыл бұрын
Dvithiyopa6:4 ..నిర్గమ20:3
@durgaraopottimudi
@durgaraopottimudi Жыл бұрын
Yepisiyulu 1:3thadriyagu ..యెహాను 1:1-3vakyam God 1:14.......@
@rnagaraju363
@rnagaraju363 3 жыл бұрын
Memu manamu antte , swargam lo unna devudu , daiva dhuthalu
@srinivasulua222
@srinivasulua222 4 жыл бұрын
ఆరాధన కోరినది తండ్రి
@jacobjacob5167
@jacobjacob5167 2 жыл бұрын
Correct
@durgaraopottimudi
@durgaraopottimudi Жыл бұрын
Adhi1:26-27
@mythritv4416
@mythritv4416 3 жыл бұрын
Brother meeru eduti vaarini tittadame baga nerchukunnatlu unnaru, meeru manushyulu vraasina pustakaalu baaga chadivinatlu unnaru. Aa pustakaalu meelaanti vaaru vrasinave, maku kreestu cheppina bodha kaavaali
@prasanth5111
@prasanth5111 Жыл бұрын
Adi bible cheppina bodhee
@prabudevaa4750
@prabudevaa4750 3 жыл бұрын
Kirthanalu 45 rasetappudiki , Danni chadivindhi akkadunna yudhulaku ardam ayindhi emai untundhi. Yehovatho paatu Solomon mrokithe, Devuniki I emmina ibbandha annatlu undhi mee bodha
@JohnJohn-zw7fp
@JohnJohn-zw7fp 2 жыл бұрын
Yhwh ni abhadhakunni chayaku.
@mythritv4416
@mythritv4416 3 жыл бұрын
Adviteeyudu ante, mugguru ani baagaa chadivi chadivi nerchikunnaaraa
@rnagaraju363
@rnagaraju363 3 жыл бұрын
Wrong explained
@pamupraveenkumar2794
@pamupraveenkumar2794 2 жыл бұрын
రత్నాకిషోర్ గారు చెపింది వాక్యనుసరము
@nageswararao9511
@nageswararao9511 2 жыл бұрын
దేవునిలో ముగ్గురు ఎలా ఉంటారో వివరించండి
@prasadkunche7912
@prasadkunche7912 2 жыл бұрын
?
@pprakash5981
@pprakash5981 Жыл бұрын
33 కోట్ల మందికి కూడా దైవత్వంలో ఉన్నారా
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 Жыл бұрын
తిక్కల మాణిక్యం గూర్చి
@madhaviarugolanu7077
@madhaviarugolanu7077 2 жыл бұрын
Yashayalo yehova Margarmu saralamu cheyyali ante. Ayana chittamu neverchuta . Ayana alochana neraverchuta. Plz read aphesi :1:4 to 6 read carefully jagattupunadi veyabadakamunupe prema cheta kristulo manalanu yerparachukonenu.
@prasanth5111
@prasanth5111 Жыл бұрын
Guruv garu yehova margamu analedu akkada yehovaku annaru clear ga chadavandi
@lakeeswari3410
@lakeeswari3410 3 жыл бұрын
పాఠం ..దైవత్వం., చెప్పేది...త్రిత్వం ఏకత్వం
@leviya111
@leviya111 2 жыл бұрын
Br eyana tritvam chepara laka davatvam chepara
@srinivasulua222
@srinivasulua222 4 жыл бұрын
భార్య భర్తల సంబంధం తండ్రి కుమారుని సంబంధం ఒక్కటేనా బ్రదర్
@SunilKumar-dc1sq
@SunilKumar-dc1sq 4 жыл бұрын
Echod ane padam ekkada vaadaro cheppina context ardam chesukondi bhouthika sambandam gurinchi kaadhu
@akhilkattempudi4855
@akhilkattempudi4855 2 жыл бұрын
Brother adi only meku ardham avadani bible lo unna example
@naveenkumar.6778
@naveenkumar.6778 8 ай бұрын
నేచర్ అంటే పకృతి
@madhaviarugolanu7077
@madhaviarugolanu7077 2 жыл бұрын
You are confusing new listeners.
@durgaraopottimudi
@durgaraopottimudi Жыл бұрын
Adhi3:22manalo
@rnagaraju363
@rnagaraju363 3 жыл бұрын
Sir , just you manuplate words
@madhaviarugolanu7077
@madhaviarugolanu7077 2 жыл бұрын
Yes
@jacfruit8527
@jacfruit8527 4 жыл бұрын
Brother, Total wrong concept of your trinity , according to Isaiah 9:6,God has given these names to his own son( his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace) 1 Corinthians 18:24-27 Then cometh the end, when he shall have delivered up the kingdom to God, even the Father; when he shall have put down all rule and all authority and power. So God never become son and son never become holly spirit and Holly spirit never become God.three are not One,three are not equal and not three are in One.so don't miss guide to believer's.
@ravimunjam1703
@ravimunjam1703 4 жыл бұрын
మీరు చెప్పే విషయం వీడియో రూపంలో చెప్పండి అందరూ తెలుసుకుంటారు...
@rathnaiahkante9317
@rathnaiahkante9317 3 жыл бұрын
Bro 🙏🙏🙏❤️❤️❤️❤️👍
@nageswararao9511
@nageswararao9511 2 жыл бұрын
రాజులు వారు వేంచేస్తున్నారోహో అనేది ఒక్కరగురించేగా మేమే చేసాము అని రాజుగారు పలికినా అది ఒక్కర్నిగూర్చెగా ఎలా ముగ్గురు అవుతారు మీరు చెప్పే ఉదాహరణలు మీకు అర్థం అవుతున్నాయా? వింటున్నారుగదా అని ఏదైనా చెప్పేస్తున్నారా?
@chinnachatla7706
@chinnachatla7706 2 жыл бұрын
అయ్యా, దేవుడే ఆత్మ అని వుంది... దేవుడే పరిశుద్ధుడు... మళ్ళీ ఇంకొక పరిశుద్ధమైన ఆత్మ ఇంకొకట 😱
@pattedaprashanth8112
@pattedaprashanth8112 Жыл бұрын
మీరు చెప్పే వివరణ బాగుంది. కాని వెలుపటి అలంకరణ ధరించకూడదని వాక్యము చెప్తుంది. మీరు ఉంగరం ధరించడం తప్పు సోదరా
@rajeshrenamala7103
@rajeshrenamala7103 3 жыл бұрын
Valgar massage.....
@shaiktasleem5324
@shaiktasleem5324 4 жыл бұрын
Td. Td Td
@avanigaddayesoburaju7134
@avanigaddayesoburaju7134 3 жыл бұрын
ఒకటి అంటే మూడు అంటున్నారు. ఒక రూపాయి అంటే మూడు రూపాయలు అని అనుకోవాలి అంతేగ .
@srinivasulua222
@srinivasulua222 4 жыл бұрын
దేవుడు ఒక్కడే అనే దానికి వివరణ ఆదికాండము 2: 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు *ఏక శరీరమైయుందురు.* పురుషుడు మరియు భార్య ఏక శరీరము ఎలాగో అలాగే తండ్రి కుమారుడు పరిశుద్దాత్ముడు కలిస్తే దేవుడు ఒక్కడే ఆదికాండము 1: 5 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. *అస్తమయమును ఉదయమును కలుగగా **_ఒక_** దినమాయెను.* అస్తమయమును ఉదయమును కలిస్తే ఏవిధంగా ఒక దినము అస్తమయమును = తండ్రి అయితే ఉదయమును = కుమారుడు కలిస్తే ఒక్కరే
@EnglishWith-Rajasekhar
@EnglishWith-Rajasekhar 3 жыл бұрын
తాను చెడ్డ రత్నకిషార్ గారు, ఆంధ్రా అంతా చెరిపి నట్లుంది పరిస్థితి
@srimahesh100
@srimahesh100 3 жыл бұрын
తండ్రి వున్నాడు... కుమారుడు వున్నాడు... పరిశుద్ధాత్మ వున్నాడు... ముగ్గురూ వున్నారు... ముగ్గురుగా వున్నారు... తప్ప... ఒక్కడే ముగ్గురుగా... లేదా... ముగ్గురు ఒక్కరుగా లేరు... And... తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కలిస్తేనే దేవుడు... లేకపోతే దేవుడు కాదు... అనే... విషయం బైబిల్ లో ఎక్కడా లేదు... ( ఉంటే రిఫరెన్స్ ఇవ్వండి... ) కాబట్టి... మీరు చేసిన బోధ... తప్పు...
@miranithyamannu5131
@miranithyamannu5131 Жыл бұрын
Good 👍
@Bharath313
@Bharath313 5 ай бұрын
అలానే హిందువులు అంటారు
@pavankumarsurisetty3541
@pavankumarsurisetty3541 3 жыл бұрын
First nv itharula gurinchi vimarsinchadam maanuko.bible teesi roma 2:21 chaduvu.ithrulaki bhodhinche nv neeku nv bhodinchukova ani untadi adi nee lantolla gurinche bible lo yehova rayincharu. Bible lo mugguru okate ani ekkadundo refrence chupivu,antha clear ga tandri yokkayu,kumaruni yokkayu,parishuddatma yokkayu ani rasi untadi aa mathram gnanamlekunda bhodinchi janalani mosam chestunavu. Ok ne poin ke vastuna mugguru okate ayithe yesu boomi meedakochinapudu yohanu chetha bapteesam teesukuntadu appudu akasam nunchi oka swaram vinapadidhi eeyana na priya kumarudu eeyana yandhu nenu aanandistunanu ani ,mugguru okare annapudu aakasam nunchi vachina swaram ela vachindi.mundu nv vinayamga bhodinchadam nerchuko anni telusu annatlu andarini vimmarsinchadm tagginchuko devuni drustilo hechimpabadatav
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
నువ్వు మొదట ఆయన యేమి బోధించారు అనేది స్పష్టముగా విను తరువాత మాటలాడు
@pavankumarsurisetty3541
@pavankumarsurisetty3541 3 жыл бұрын
Bro aayana videos meeru vinandi apdu telisidi mekuda,chennai vallu hyd vaalu ani valagurinchi eena kenduku ala cheppadam wrong aayani support chesi meeru mata padakudadhu bible lo unnadi unatlu chepali adi ardamkavalante devuni yokka parisuddhatma sakthi untene andariki ardamaiddi yevarikipadothe variki ardamkadu
@pavankumarsurisetty3541
@pavankumarsurisetty3541 3 жыл бұрын
Nv chupinchu mugguru okate ani bible lo ekkadundho
@sathishkambhampati7452
@sathishkambhampati7452 3 жыл бұрын
ఆది1:26 లో మన పోలిక చొప్పున అన్నాడు అక్కడ మన అంటే ఎవరు??? సోదరా.
@pavankumarsurisetty3541
@pavankumarsurisetty3541 3 жыл бұрын
@@sathishkambhampati7452 Mana polika aninanpudu mana manavulaki unnatlu mokamlo polika kadu brother devuni kunna prema jaali karuna lakshanalatho ani ardam vastundi.srusti tayaru cheyadanki yesu tana tandritho kalisi santhoshinchadu ani untadi saamethalu 8:30 Yehaanu 1:3 Kolassi 1:16 Chadavandi
@korrakameswararao3689
@korrakameswararao3689 4 жыл бұрын
బ్రదర్ దేవుడు అనే పదం దగ్గర ముగ్గురు లేరు ఒక వేళ ఉంది అంటే మీరు గ్రంధము చూపించి వాస్తవము అని నిరూపించాలి మరి లేదా మీరు చేసేది అబడబొదయని ఒప్పుకోవాలి క్రీస్తు బొదలో మరియు అపొస్థలు బోదలో నిరూపించాలి (2)యోహాను 4:23-24/ఇందులో ఆరాధన కోరేది తండ్రీ యదర్థముగా ఆరాధించేవారు కావాలి అని తండ్రీ కోరారు అక్కడ నాకు చేయల చేయకూడదా అని చేపలేదు మేము మాకు తెలిసిన దానిని అరదించువారము అంటే ఆయన కూడా అరదించేవరెనేమో కదా గమనించాలి మీరు అంటున్నారు నను అరదించవదు అని చేపలేధు కద అని మేము అంటున్నాము అరదిమనిలేదు కద బ్రథర్ జాగ్రత్త ఒక బైబిల్ స్కూల్ టీచర్ ayindi తప్పుడు బోధ చేయకండి చేస్తే emiavuthundho మీకు తెలుసు చేపనవసరం లేదు మీరు రక్షించ బడండీ ప్రజల్ని రక్షించ డి
@avanigaddayesoburaju7134
@avanigaddayesoburaju7134 3 жыл бұрын
ఒక రత్నకి‌షోర్ అంటే ముగ్గురు రత్నకి‌షోర్ లు అని అర్థం అంతేగా
@getisriram1776
@getisriram1776 2 жыл бұрын
Name ki correcter ki deference telusuko. God anaga character swabavamu dayavatwamu
@akhilkattempudi4855
@akhilkattempudi4855 2 жыл бұрын
Brother human name ki devathvam ledhu 1st offol adi thelisu kondi
@ramubattina2002
@ramubattina2002 2 жыл бұрын
Kadhu ra jappa
@m.josephchannelallinone8924
@m.josephchannelallinone8924 Жыл бұрын
Devatwam gurenchi emka cerity ga lydhu
@jayarajudegala8657
@jayarajudegala8657 2 жыл бұрын
అన్యులకు మీకు తేడా లేదు బహుళత్వం అంటున్నారంటే
@nagalavenkatalakshmi6287
@nagalavenkatalakshmi6287 2 жыл бұрын
బ్రదర్ మీకు బుర్ర వుందా
@srinubabuch8491
@srinubabuch8491 2 жыл бұрын
100% wrong teaching and baseless argument
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,2 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 29 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 27 МЛН
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН
Church Of Christ Messages- Devudu Okkade 1
43:00
Church Of Christ
Рет қаралды 4,6 М.
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,2 МЛН