యేసు దేవుడా? కాదా? అను అంశముపై చర్చ Bro Ratna Kishore And Manikyam

  Рет қаралды 25,655

Church of Christ - Vegivaripalem

Church of Christ - Vegivaripalem

3 жыл бұрын

Пікірлер: 571
@sureshmiriyala210
@sureshmiriyala210 3 жыл бұрын
God blessyou.. రత్నకిషోర్ బ్రదర్ .. క్రీస్తుని దేవుడు కాదంటున్నవాళ్ళని.. వాక్యమనే ఖడ్గంతో ఎదిరిస్తున్నారు..👏👏👏
@Nwilson-hy2rm
@Nwilson-hy2rm Жыл бұрын
అన్ని నామముల కంటే పై నామము యేసుని నామము
@abhihasini9245
@abhihasini9245 3 жыл бұрын
సూపర్ రత్న కిషోర్ గారు అందరికి అర్ధం కాదు కొందరికే బ్రదర్ క్రీస్తు దేవుడని
@santhashamvelpula5553
@santhashamvelpula5553 2 жыл бұрын
వందనములు బ్రదర్ 🙏🙏🙏రత్నకిశోర్ గారు
@govind5740
@govind5740 3 жыл бұрын
యోహాను 10: 33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
@madhuanand4227
@madhuanand4227 3 жыл бұрын
అందరూ వాక్య అనుకూల భోద నేర్చుకుని భోధించాలని ఆసిస్తూ.... ఇలాంటి చర్చలు ఏర్పాటు చేసిన ఉదయ్ గారికి వందనములు ఏదిఏమైనా క్రీస్తుసంఘము వద్దే సత్యవాక్యం ఉందని తెలుస్తోంది
@arunkumar-jm3gs
@arunkumar-jm3gs 3 жыл бұрын
బ్రదర్ మాణిక్యం గారికి మంచి వివరణ చూపించారు రత్నకిషార్ బ్రదర్ గారికి వందనములు
@rajkumarkola8375
@rajkumarkola8375 2 жыл бұрын
మాణిక్యం కి మరి మాటలు లేవు రత్నకిషోర్ ధారాళంగా సత్యాన్ని చూపించారు 👍👍👍
@kajaeswarao3980
@kajaeswarao3980 Жыл бұрын
యేసు దేవుడే కాకపోతే నూతన నిబంధన మరి దేనికి బ్రదర్ మాణిక్యం గారు 🤩😘😎
@gowrisathish4430
@gowrisathish4430 3 жыл бұрын
రత్న కిషోర్ బ్రదర్ మీరు మంచిగానే చెపుతున్నారు. కానీ వాలకి అర్థము, అయినా కనట్టు వాళ్లు నటిస్తున్నారు. ఒపుకొనటం లేదు.
@parashuramulubarigela1650
@parashuramulubarigela1650 2 жыл бұрын
దేవునికి కృతజ్ఞతాస్తుతులు 🙏 అపోస్థలులు క్రీస్తు యేసును దేవుని కుమారుడని నమ్మి నిత్యజీవము పొందాలని దేవుని మూలముగా ప్రకటించి మనకు తెలియచేస్తున్నారు సుమీ! 👍
@hmahesh1398
@hmahesh1398 3 жыл бұрын
యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు🙏💯👌 Ratna Kishor brother good explanation about Jesus Christ God👍👌
@gollamandalakrishna7005
@gollamandalakrishna7005 3 жыл бұрын
Ratnakishore brother exlent answer
@abhihasini9245
@abhihasini9245 3 жыл бұрын
సూపర్ రిఫరెన్స్ bro రత్న గారు john సువార్త లో
@keemanwide5633
@keemanwide5633 2 жыл бұрын
Excellent explanation from ratnakishor..👌👌👌
@revellijashuva.4593
@revellijashuva.4593 3 жыл бұрын
యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. 1యోహాను 4:15 bibleindia.in/verselist/te/1John-4-15.htm
@mallikarjunaraoy9011
@mallikarjunaraoy9011 Жыл бұрын
కిషోర్ గారు భోధతపు
@kantipudijayaraju2579
@kantipudijayaraju2579 3 жыл бұрын
Rathnakishore garu cheppindi👌🆗🙏
@samuelgprince7093
@samuelgprince7093 3 жыл бұрын
బ్రదర్ రత్న కిషోర్ గారు మనం కూడా దేవుని కుమారులమే కానీ,ఆదికాండం నుండి మత్తయి సువార్త వరకు యేసును గురించి ప్రవచించారు ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు పుట్టినవాడు .కనుక దేవుని కుమారున్నీ అన్నాడు యూదులకు యేసు గురించే ప్రవచించారు అని వాళ్లకు అర్ధం కాలేదు
@gollamandalakrishna7005
@gollamandalakrishna7005 3 жыл бұрын
A real God worker brother ratnakishore
@gnanamuthyamtv7744
@gnanamuthyamtv7744 2 жыл бұрын
మాణిక్యం గారు దేవుడు అంటే తడ్రీ కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే
@GODPROMISE
@GODPROMISE 4 ай бұрын
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అపొస్తలుల కార్యములు 20:28
@babup5593
@babup5593 2 жыл бұрын
Tandri okkade Prabhu okkade parishudhatma okkade🙏Yesu prabhuu Devuni kumarudu
@abhihasini9245
@abhihasini9245 3 жыл бұрын
ఆలోచన లేని వ్యక్తి బ్రదర్ మాణిక్యం గారు వదిలేయండి ఆయనని అతనికి మెంటల్
@parashuramulubarigela1650
@parashuramulubarigela1650 2 жыл бұрын
దేవునికి కృతజ్ఞతాస్తుతులు 🙏 దైవజనుడా దేవుని పరిచారకుడా రత్న కిషోర్ గారు మీరు యేసు క్రీస్తును దేవుడని నమ్మి బాప్తిస్మము తీసుకున్నారా, లేదా దేవుని కుమారుడని నమ్మి బాప్తిస్మము తీసుకున్నారా దయచేసి క్రైస్తవ సమాజమునకు తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను. 👍
@davidnrpk2171
@davidnrpk2171 3 жыл бұрын
మాణిక్యం గారు వదలండి ఎవరిది కరెక్టో దేవునికి తెలుసు
@danielvinay50098
@danielvinay50098 2 жыл бұрын
Thank you sir for your message to him and who he having there tipes of questions.
@subhashiniyandrapat6i144
@subhashiniyandrapat6i144 7 ай бұрын
Wonderfull explanation by manikyam garu
@gowrisathish4430
@gowrisathish4430 3 жыл бұрын
దేవుడు ఒక్కడే . యేసు క్రీస్తు దేవుని కుమారుడు
@kothakotasrinivasarao5082
@kothakotasrinivasarao5082 5 ай бұрын
those who belive JESUS as the only GOD can see and greatness if not that person is living dead
@truth-vijayakumar5265
@truth-vijayakumar5265 3 жыл бұрын
all the participants requested to listen lesson on Godhead in truth-vijayakumar
@rayapparaju5157
@rayapparaju5157 2 жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏
@joel9710
@joel9710 3 жыл бұрын
నాకు ఈ చర్చ పూర్తిగా విన్న తరువాత అర్థమైంది ఏంటి అంటే....మాణిక్యం గారు యేసు దేవుడు అని ఉన్న చోట దేవుడు అని ఒప్పుకోవడం లేదు కారణం ఎందుకంటే యేసును దేవుడుగా ఒప్పుకుంటే ఇద్దరు దేవుళ్ళు అవుతారు కదా అని చెబుతున్నారు... ఈ చర్చ లో మాణిక్యం గారు యేసు దేవునిగా ఒప్పుకోక పోవడానికి కారణం గ్రహించి.....యేసు ను దేవునిగా ఒప్పుకుంటే ఒక్క దేవుడా లేక ఇద్దరూ దేవుళ్ళా అనే చర్చ చెయ్యడం చాలా మంచి నిర్ణయం..... రత్న కిషోర్ గారు యేసు దేవుడు అని చాలా చక్కగా వివరించారు అందరికీ వందనములు.....
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
బ్రదరు యేసు దేవుడైతె తండ్రి ఎవరు? దేవుడు కాదా?
@joel9710
@joel9710 3 жыл бұрын
@@manikyamcocpmk9023 తండ్రి దేవుడే, యేసు దేవుడే వాళ్ళు ఇద్దరా లేక ఒక్కరా అనేది తేలాలి.....🤷 రేపు చర్చ లో తెలుసుకుంటారు అని ఆశిస్తున్నా...
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
@@joel9710 అల్రెడి అ చర్చ కుడా జరిగింది తెలిన విషయం ఎమిటంటె సోదరులు రత్న కిషోర్ గారు దేవుడు అనె పదములో ముగ్గురు వున్నరు అని గ్రంధము సమార్సించని విషయం చెప్పారు దేవుడు అనె పదములో ముగ్గురు వున్నట్టు వాక్యంలో ఎక్కడ లేదు
@joel9710
@joel9710 3 жыл бұрын
@@manikyamcocpmk9023 చర్చ విడియో ఎక్కడ ఉంది
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
@@joel9710 zoom లో జరిగింది
@shivaswathi9803
@shivaswathi9803 2 жыл бұрын
Ratnakishore brother vandanalu chala bhaga chepparu annayya
@corneliussandra4262
@corneliussandra4262 Жыл бұрын
Good massage brother... vandanamulu... church of Christ warangal
@truegospelinvillages2288
@truegospelinvillages2288 2 жыл бұрын
Good explanation Manikkhyam annayya🙏🙏🙏🤝🤝🤝
@chintayogeswararao3431
@chintayogeswararao3431 3 жыл бұрын
దేవుని పోలిలో.దేవునిస్వరూపములో .దేవుని ఆత్మకలిగి.ఉన్నమనము.దేవుళ్ళము.ఏనా.కిషోర్ గారు
@rambabuv9509
@rambabuv9509 2 жыл бұрын
Brother rathannksr Garu very good explanation thanks God bless you
@veeraswamymanelli7278
@veeraswamymanelli7278 9 ай бұрын
Brother ratnakishore garu ee vidanga shfi ni kuda vodinchandi meeru devunichetilo panimuttu meeku veladi vandanalu devudu mimmulanu inka aneka pranthalalo balamuga vadukovalani prardisthunnamu
@kirankumarkorra6020
@kirankumarkorra6020 6 ай бұрын
రత్నకిషోర్ garu వాక్యనుసరముగా చెప్పేరు. అవును యేసు దేవుడు 🙏🙏
@yiatysrinivasulu8260
@yiatysrinivasulu8260 2 жыл бұрын
ప్రకటన గ్రంథం 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
@user-wb2do6py3i
@user-wb2do6py3i 3 жыл бұрын
రంగు+రుచి+వాసన=పదార్థం ప్రాణం+ఆత్మ+శరీరము=మానవుడు తండ్రి+కుమారుడు+పరిశుద్ధాత్ముడు=దేవుడు
@CHINNU0510
@CHINNU0510 2 жыл бұрын
అన్న రత్న కిశోర్ గారు మీరు చాలా చక్కగా చెప్పారు.
@revellijashuva.4593
@revellijashuva.4593 3 жыл бұрын
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేని వాడే. 1యోహాను 5:11 bibleindia.in/verselist/te/1John-5-11.htm
@abhihasini9245
@abhihasini9245 3 жыл бұрын
మైకిల్ బ్రదర్ అడిగాడు మంచిది మాణిక్యం గారు చెప్పింది ఏమిటి 😀 ఉదయ్ గారు చాలా బాగా అడిగారు TQ బ్రదర్ ఉదయ్ గారు 😀
@VenkateshS-ch6ly
@VenkateshS-ch6ly 2 жыл бұрын
Rathna kishore garu🙏🙏🙏
@ramadugu999
@ramadugu999 3 жыл бұрын
Super kishor sir
@rajanna.v.l.grajanna.v.l.g10
@rajanna.v.l.grajanna.v.l.g10 3 жыл бұрын
మానిక్యం అన్నగారు చాల బాగా చెప్పారు యెషయ:9:6లో దేవుడు పుడతాడా అని అడగండి ఇక్కడే వారు వేసుకున్న గొర్ర చర్మము ఊడిపడుద్ది
@shaikmasthan134
@shaikmasthan134 3 жыл бұрын
Super bro 👌
@npmurali5049
@npmurali5049 2 жыл бұрын
బ్రదర్ మాణిక్య౦ గారు మీరు చాలా ఓపికతో జ్ఞానముతోను మాటలాడిన మీకు వందనములు 🙏🙏🙏
@yiatysrinivasulu8260
@yiatysrinivasulu8260 2 жыл бұрын
తీతుకు 2:13 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు భోధించుచున్నది.
@abhihasini9245
@abhihasini9245 3 жыл бұрын
మైకేల్ గారు సూపర్ మీరు క్వాచ్చన్
@danielvinay50098
@danielvinay50098 2 жыл бұрын
This is our responsibility as like preacher.
@mythritv4416
@mythritv4416 3 жыл бұрын
Very good answer manikyam
@govind5740
@govind5740 3 жыл бұрын
యోహాను 10: 33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
@grace-uj1eb
@grace-uj1eb 3 жыл бұрын
Isaiah 9:5 also in Jewish Bible. It clearly says , only Prince of peace name was given to Son by everlasting father, wonderous God.
@ravikumarmunjam3373
@ravikumarmunjam3373 3 жыл бұрын
దేవుని మర్మనికి కొద్దిగా దగ్గరికి వచ్చారు....
@chintayogeswararao3431
@chintayogeswararao3431 3 жыл бұрын
దేవునిస్వరూపములో. దేవుని పోలికలో.దేవునిఆత్మకలిగిన.మనము.దేవుళ్ళ.మేనాకిషోర్ గారు
@jesusgospelministrypstimot9188
@jesusgospelministrypstimot9188 Жыл бұрын
Yes
@davidnrpk2171
@davidnrpk2171 3 жыл бұрын
డిబేట్ క్లోజ్ చేయండి మీకు దండాలు ఆడియన్సు అడుగుతున్నారు. ఉదయ్ గారు మీరు మౌనంగా ఉండాలి వినాలి తప్ప ఒప్ప తర్వాత
@grace-uj1eb
@grace-uj1eb 3 жыл бұрын
Hebrew 1:7,8 which was also in Psalms 45, in Jewish Bible it clearly says as Judge.
@damarasingunagaraju7452
@damarasingunagaraju7452 22 күн бұрын
మాణిక్యం గారికి నా ఒక్క ప్రశ్న,బైబిలు గ్రంథము పట్ల మనము దేని పై ఆధారపడి ఉన్నము? అప్సన్:1,విశ్వమ? 2 విశ్వసమా ?
@MrSamsunder
@MrSamsunder 3 жыл бұрын
Parishuddhtatma Devudu... Anna padham motham Bible lo okka verse ledhu
@mrperfectgopi5012
@mrperfectgopi5012 2 жыл бұрын
రాజు కుమారుడు రాజు అయినప్పుడు దేవుని కుమారుడు దేవుడేగా బ్రదర్
@jesusgospelministrypstimot9188
@jesusgospelministrypstimot9188 Жыл бұрын
Yes
@MrSamsunder
@MrSamsunder 3 жыл бұрын
Parishudatmudu devudu ledha Devudina Parishudatma anna padham 66 books lo ekkadina undha??
@MrSamsunder
@MrSamsunder 3 жыл бұрын
Jehovah plus Jesus plus Holy Spirit equals to one GOD.... NO SINGLE VERSE IN BIBLE
@grace-uj1eb
@grace-uj1eb 3 жыл бұрын
In Titus 2:13 also in English Bible there is no controversy. It clearly says, Great GOD and Jesus Christ.seperately
@kajaeswarao3980
@kajaeswarao3980 Жыл бұрын
మాణిక్యంగారు క్లారిటీ ఇవ్వలేకపోయారు యేసు దేవుడే
@kajaeswarao3980
@kajaeswarao3980 Жыл бұрын
🙏
@kajaeswarao3980
@kajaeswarao3980 Жыл бұрын
ఆత్మ కిషోర్ గారు చాలా బాగా చెప్పారు వందనాలు 🙏 మాణిక్యం బ్రదర్ కి అర్థం కాలేదు
@ravikumarmunjam3373
@ravikumarmunjam3373 3 жыл бұрын
దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు అంటే?
@ravikumarmunjam3373
@ravikumarmunjam3373 3 жыл бұрын
God is one
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 2 жыл бұрын
ప్రశ్న తప్పు. అందరికి తండ్రి యైన దేవుళ్ళు ఎంత మంది? తండ్రి యైన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు తండ్రి యైన దేవుడని బైబిల్ చెప్పట0 లేదు. వాక్యము ఐన దేవుడు
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 2 жыл бұрын
ప్రశ్న తప్పు. అందరికి తండ్రి యైన దేవుళ్ళు ఎంత మంది? తండ్రి యైన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు తండ్రి యైన దేవుడని బైబిల్ చెప్పట0 లేదు. వాక్యము ఐన దేవుడు
@nageswararao9511
@nageswararao9511 2 жыл бұрын
Bro రత్నకిశోర్ గారు అతి తెలివి చూపిస్తున్నారు
@padmabs3013
@padmabs3013 Жыл бұрын
Three yeka devudu meens Yesu parishudhaathma thandri muguru kalasi devudu
@grace-uj1eb
@grace-uj1eb 3 жыл бұрын
Isaiah 54:5. Sarvalookamunaku DEVUDU ani aayanaku Peru!!. Aayana yehova ani adhe vachan lo vundhi kadha.
@krishnakakara2802
@krishnakakara2802 2 жыл бұрын
కీర్తనల గ్రంథము) 45:6,7 6.దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. 7.నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు చున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు. (హెబ్రీయులకు) 1:8,9 8.గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. 9.నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. (ప్రకటన గ్రంథము) 19:13 13.రక్త ములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. (రోమీయులకు) 9:5 5.పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. (తీతుకు) 2:13 13.అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది దేవుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఆయన దేవుడ అని మీ దేవుడు నా దేవుడు అన్నంత మాత్రాన నేను దేవుని కాదు అని కాదు అర్థం ఎల్కేజీ స్టూడెంట్ కూడా అర్థం అవుతుంది విషయం ఒక సేవకుడి ఇంకొక సేవకుడ దగ్గరకు వచ్చి నేను సేవకుని అనంతమాత్రాన ఆయన సేవకుడు కాదనా ఆయన సేవకుడే ఈయన సేవకుడే
@ravikumarmunjam3373
@ravikumarmunjam3373 3 жыл бұрын
కొత్త నిబంధనలో దేవుని మర్మం ఏమిటి?
@myherojesus6704
@myherojesus6704 3 жыл бұрын
యేసుక్రీస్తు చెప్పెను. నేనె మార్గము.నేనె సత్యము. నేనె. జీవము
@LuckyLucky-yy3zm
@LuckyLucky-yy3zm 9 ай бұрын
యేసుక్రీస్తు చెప్పెను ఆయన మీకు దేవుడే నాకు దేవుడే
@vinodhvinson5250
@vinodhvinson5250 3 жыл бұрын
Maanikyam br ur great meeru okkaru antha mandhiki okkare cool gaa samadhaanam cheppaaru aa solomon anthaku mundhu maatlaadina vaaru asalu kristhavulena emti vaari maatalu
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
దేవునికె మహిమ కలుగునుగాక వందనములు బ్రదరు
@govind5740
@govind5740 3 жыл бұрын
యోహాను 10: 33 అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
@riderofroasting
@riderofroasting 2 жыл бұрын
Lord Jesus is Creater Of The Entire Universe Jesus Is Almighty God Jesus Is Lord Of Hosts
@Christiantoexplain
@Christiantoexplain Жыл бұрын
ఫిలిప్పీయులకు 2: 6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని 1 To whom, though himself in the form of God, it did not seem that to take for oneself was to be like God;
@swathiandrangi2698
@swathiandrangi2698 Жыл бұрын
Aatma sambandhamaina. tandri. kumara .parisuddha.aathma.....
@opgaming4939
@opgaming4939 3 жыл бұрын
Video cut chesu vaddu live pettandi sir
@teluguyoutubeinindiamallik4488
@teluguyoutubeinindiamallik4488 2 жыл бұрын
god is one
@grace-uj1eb
@grace-uj1eb 3 жыл бұрын
Ratna gaaru, yehova ne Yesu antunaaru!!. Mari Yesu ni lepindgi evvaru? Acts 2. Prakaaram? Verokadevudaa? Ante enthamandhi vunaaru? Peter saakshyam thappaaa ? Parishudha aathmatho nindi vunnappudu cheppina maata adhi!!. Ante parishudha aathmaky vyathirekamga maatlaadithe, ye yugam lo kshamaapana ledhu kadha?
@chintayogeswararao3431
@chintayogeswararao3431 3 жыл бұрын
యోహనుసువార్తలో.దేవుని వాక్యమెవరికి వచ్చే నో వారే దైవములు. కీర్తనలో.మీరు దైవములు లనియు.అనివ్రాయబడినది మనము దేవుళ్ళమేనా కిషోర్ గారు
@nerallakishor8406
@nerallakishor8406 9 ай бұрын
Ratnakishoerugurumeruchapenavedhanamchalavakyapuramgasuper
@kishoreperikala252
@kishoreperikala252 2 жыл бұрын
Acts : 20:28 , Hebrews : 1:1-9 chdhavandi annayya🙏🙏🙏🙏
@CocMulakaluru
@CocMulakaluru 2 жыл бұрын
🙏🙏🙏🙏
@ranichinta5926
@ranichinta5926 2 жыл бұрын
Super kishore
@grace-uj1eb
@grace-uj1eb 3 жыл бұрын
Rom 9:5 lo no controversy in English Bible. It clearly seperates, Jesus and says GOD bless forever. Not Christ. Only in telugu Bible little bit confusing.
@KEYOFHEAVENCOC
@KEYOFHEAVENCOC 2 жыл бұрын
రోమా 9: 1 to 5 meaning చెప్పండి
@davidnrpk2171
@davidnrpk2171 3 жыл бұрын
బెస్తవారము డిబేట్ ఎక్కడ ఏ టైం.
@yiatysrinivasulu8260
@yiatysrinivasulu8260 2 жыл бұрын
ఆదికాండము 18:1 మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కన బడెను. ఆదికాండము 18:2 అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి
@iamsreenu105
@iamsreenu105 6 ай бұрын
సహోదరులు అందరికీ ప్రభువు పేరిట వందనములు ఏసుక్రీస్తు దేవుడు కాదని మీరు అనుకుంటే పరలోకం పోలేదని కచ్చితంగా చెప్పగలను
@KEYOFHEAVENCOC
@KEYOFHEAVENCOC 2 жыл бұрын
యోహాను 1: 1to 3 meaning చెప్పండి
@gowrisathish4430
@gowrisathish4430 3 жыл бұрын
ఆయనే చెపుతున్నాడు నేను కుమారుడని అని చెప్పాడు. కుమారుడని చేపి మళ్ళి నెన్నే తండ్రి అని చెప్పమంటావ.
@rajkatapalli4346
@rajkatapalli4346 2 жыл бұрын
Maanikyam gaaru meeru intha amayaakulu enty
@myherojesus6704
@myherojesus6704 3 жыл бұрын
తండ్రి కుమారుడు. ఆరిశుడు ఒక్కడే ఆయన దేవుడు
@simonpaulrachavelpula7183
@simonpaulrachavelpula7183 Жыл бұрын
YAHWA IS JESUS ?kishore. How many God’s u hv bro.
@gowrisathish4430
@gowrisathish4430 3 жыл бұрын
సృష్టి పుట్టక మునుపు తండ్రి వద ప్రధాన శిల్పి అయి ఉన్నా ను. అన్నాడు
@kadasimalleshkumar6543
@kadasimalleshkumar6543 8 ай бұрын
Elanti video lu Peta Kandi sir Ok
@danielvinay50098
@danielvinay50098 2 жыл бұрын
In old testament Bible jehovah is a God and Lord writenly =in new testament Bible Jesus Christ is God and Lord writenly as well as Holy spirit..i think that person have to be know this things. Is this right sir.
@gorajananaidu2301
@gorajananaidu2301 3 жыл бұрын
Video cut chesi pettavaddu live pettandi
@ravikumarmunjam3373
@ravikumarmunjam3373 3 жыл бұрын
క్రీస్తు దినమున అబ్రాహాము ఎలా చూడగలిగాడు మాణిక్యం బ్రో దయచేసి చెప్పగలరు?
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 3 жыл бұрын
మత్తయి3:17 బాప్తిస్మము తీసుకున్న దినమున క్ర్రీస్తు ఎవరు అన్నది తండ్రి సర్వమునకు తెలియజేసాడు, అదె క్ర్రీస్తు చెప్పారు నా దినమును చుసి అబ్రాహము సంతోషించెను అని
@MrSamsunder
@MrSamsunder 3 жыл бұрын
Kumarudina Devudu.... Anna padham motham Bible to okka VERSE ledhu
@yiatysrinivasulu8260
@yiatysrinivasulu8260 2 жыл бұрын
రోమీయులకు 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
అంశము :  దేవత్వము // Bro. Ratna Kishore Garu  Vijayawada
58:36
Church of Christ - Vegivaripalem
Рет қаралды 23 М.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 22 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН
PRAVEEN PAGADALA - యేసు దైవత్వం
59:33
Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Рет қаралды 27 М.
Discussion with Church of Christ Preachers | 'Is Christ's Divinity Biblical?'
5:27:25
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН