ప్రస్తుతం మనం ఎంత గొప్పగా ఎదిగినా మన గత మూలాలు మరచిపోకూడదు
@thiszkiran89816 күн бұрын
వట్టకాయల వరప్రసాద్ ని మెగా చేసిన అల్లు ఫ్యామిలీ ని మర్చిపోకూడదు 🤗
@ranastalamsrinivasarao621617 күн бұрын
అసలు వాడికి నేషనల్ అవార్డు ఎవడు ఇచ్చాడు వాడి అయ్యా కొన్నాడు కాకపోతె ఎవడైనా సమాజాన్ని మంచి గా ప్రభావితం చేసే పాత్రలు చేసే వారికి నేషనల్ అవార్డు ఇస్తారు ఎర్ర చందనం ఎలా స్మగ్లీoగ్ చేయాలో చెప్పే పాత్రకు అవార్డు ఎలా ఇచ్చారు
@arunak920917 күн бұрын
Vest hero
@subbannabv836417 күн бұрын
స్మగ్లర్ పాత్రకు నేషనల్ అవార్డా? ఎవరు నిర్ణయంచింది? వారికి బుద్ధి లేదు.
@SashiKumar-e3i17 күн бұрын
Nuvvu teeyara cinema..desanni prabhavitham chese vidanga..neekanni telusu kada .
@kumarlakshman93617 күн бұрын
Permission lekunda janalloki poyadu 😢😢😢national award gurtundadu.. 😢
@Kreativestuffbyramya17 күн бұрын
@@SashiKumar-e3i okavela atuvanti vallu cinema manchi concept tho theesina mee lanti vallu chudaru..endukante meeku pushpa le kavali..anduke desam nasanam aipothundi
@prabhakararaothonangi183917 күн бұрын
సర్, "కొంతమంది కి ఒళ్ళు పొగరు, గర్వం, వరెస్ట్ ఆటిట్యూడ్ ఉన్న వారు ఆఖరికి ఎండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది" అని దేశంలో ఉన్న ప్రజలు అందరికి తెలుసు సర్.
@venkateswararao221917 күн бұрын
You are right.
@shreenivasulu17 күн бұрын
నాగరాజు sir, correct గా విశ్లేషణ చెప్పారు.
@MuraliKrishna-fp7jv17 күн бұрын
సినిమా లో smuggler రియల్ life lo Murderer వీడు హీరో ఏంటి అండి. మనిషి కాదు వాడు
@psm36017 күн бұрын
Mari Ram Charan movie tickets tokkisalatalo 4 chanipoyaru. Appudu meerantha emayyaru!
@satishpalnati9217 күн бұрын
@@psm360, here problem with AA, propoer information police laki ivvakunda theater ki velladam.., ,
@venkateswararao221917 күн бұрын
Only one difference, Attitude. Better Allu Arjun should know.
@rajender.e653917 күн бұрын
Arundhati movie lo sonusood ki award vachindhi andhulo ayanadhi a character
@maheshbobu705817 күн бұрын
@@psm360 ... హైదరాబాదు లో మహిళ ని తొక్కి చంపేసింది నువ్వేనా ఏంట్రా..
@ramakrishnaraoparisa698817 күн бұрын
అల్లు అర్జున్ లో పుష్ప రాజ్ పాత్ర అహంకారం అహంభావం తలకెక్కి అభిమాని ప్రేమను కూడా గుర్తించ లేనంతగా కళ్ళు మసకబారాయి.
@pavansreenivas682317 күн бұрын
ఈ దారుణానికి ఇంకొక ముఖ్య కారణం జనాల వెర్రితనం. మనిషి డిగ్నిటీ ని గాలికి వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కుకుంటూ అనాగరికుల్లగా ఇంకొక మనిషిని చూడాలనే పిచ్చితనం. మళ్ళీ దీనికి అభిమానం అని పేరు పెట్టడం. ప్రీమియర్ షో లు ప్రపంచం మొత్తం చూస్తూనే అంటారు. కానీ మనలాగా తొక్కుకుంటూ తోసుకుంటూ పోరు.
@allasamatha65317 күн бұрын
👍
@srinivasdumpala63717 күн бұрын
ide mukhya karanam, thosukuni chastharani telisi vachad allu arjun?
@chandrashekharsamudrala677616 күн бұрын
Amenu thhokesi champesina prati okkadu mrugame, anthakude, allu army kaadu.
@ponnurigopiekrishna717217 күн бұрын
ఒక అమ్మాయిని ఏదో చేశాడు అని జానీ మాస్టర్ కి ఇచ్చిన నేషనల్ అవార్డు వెన్నకి తీసుకోవడం కరక్టే అయితే, మరి తన పైచ్యం , అహంకారం తో పిచ్చి చేష్టలతో పాపం రేవతి గారు మరణానికి కారణం మరియు ఒక చిన్న పిల్లవాడు ప్రాణాపాయ స్థితికి కారణం అయిన వెర్రి పుష్పం కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెన్నకు తీసుకోవాల్సిందే. పేదవాడికి ఒక న్యాయం , డబ్బుతో మదం ఎక్కిన వాడికి ఒక న్యాయం సరి అయినదేన ?. ఇప్పుడు మూవీ అసోసియేషన్ ఎక్కడ నిద్రపోతుంది ?
Johnny master ni arrest chesinattu veedini kooda thoyyandi jaillo.
@RajaniMandha17 күн бұрын
Smugling movie ki national award what is the message he gave to the society in the movie
@shivaprasad523917 күн бұрын
సినిమా వాళ్ళు సినిమాలోనే బాగుంటారు. మనం వాళ్ళ మీద పిచ్చి ప్రేమను పెంచుకోవద్దు. ఒక వారం, పది రోజుల తర్వాత వెళ్తే అయిపోయేది. అంత మంది జనంలో పిల్లలని తీస్కొని వెళ్లడం తప్పు. పాపం ప్రాణం పోయింది. ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా సినిమా వాళ్ళు కోటీశ్వరులు, కూర్చొని తిన్న తరగనంత ఆస్థి ఉంటుంది, మన పరిస్థితి ఆలా కాదు కదా. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి.
@arunasrinu504417 күн бұрын
👍👍💯💯💯👌👌👌👍🌹🌹🌹
@AaryaAarya-d6z17 күн бұрын
ఆ ఎకిలి స్టార్ ఓపెన్ టాప్ కారులో వెళ్లడం వల్ల ఆమె శనిపోయింది వాడు వెళ్లకుండా ఉంటే ఆమె సినిమా చూసి వెళ్ళేది నిండుప్రాణం తీసాడు వాడు కూడా అనుభవిస్తాడు ఏదో వొకరోజు
@sudhakarkemburu91616 күн бұрын
Ame kuda cine maki 1st roju na vellkunda undavalicindi
@shivaravuri27917 күн бұрын
Correct sir meeru cheppindi
@Anjibabuchellaboina17 күн бұрын
అల్లు అర్జున్ లో చాలా మార్పులు వచ్చాయి అతని ఎదుగుదలకు అది మంచిది కాదు😂😂
@truehunter196317 күн бұрын
అల్లు అర్జున్ కి అన్నీ పెరిగాయి, చివరికి గడ్డం తో సహా... బుద్ధి ఒకటే పెరగలేదు....ఎదవ... వీడు కూడా RGV లాటి వాడే....
@yadagirigope173617 күн бұрын
ఇంకా రెండు, మూడు ఇంచ్ లు hight ఉంటే...over action అయితుండె...
@wrongturn19417 күн бұрын
Avunu mega dogs edige vallani karustaru 😂😂😂
@Arjunravi14317 күн бұрын
@@wrongturn194ni yamma cheppu teguddi naa kodaka mega family gurunchi matladithey Vedu AA gadu yala ydigadu cheppuraa naa kodaka
@srinivasdumpala63717 күн бұрын
Avunu, pavan tho kalisi TDP jenda moyalsindi, independent ga ela untadu? Entha pogaru? Bathroom poyina mamayya povacha Ani adigi vellali
@RiceMill-y4i17 күн бұрын
40 ఇయర్స్ నుండి చిరంజీవి వృక్షం చూడని అవమానాలా? గాయాలా?ఈర్ష్య లా?కుట్రలా? వానాలా? చలి నా? ఎండ నా? రాళ్ళ దెబ్బలా?అన్నిటి తట్టుకొని కొన్ని కోట్లు ఊడవేళ్ళతో అందరికి స్వేద తీర్చే మహావృక్షఓ 🙏❤️
@konetisubhashini916616 күн бұрын
National award ఇలాంటి కమర్షియల్ సినిమాలకు ఇవ్వటం మంచిది కాదు సంగీతం, సాహిత్యం, సామాజిక అంశాల గురించి తీసే సినిమా, భాషా చరిత్ర, దేశ చరిత్ర, ఆధ్యాత్మికం లాంటి అంశాలు మిద తీసే వాటికి ఇవ్వాలి స్మగ్లింగ్ chese vatiki ivvatam Baga ledu
@shaikfiroj635317 күн бұрын
సినిమా కోసం వెయ్యి రూపాయలు టికెట్ కొన్న అభిమానికి.. 50 లక్షల భీమా కల్పించాలన్న రూల్ ప్రవేశపెట్టాలి..
@SashiKumar-e3i17 күн бұрын
Parlament lo kotthaga ideas echevaallu kavalana...vaallu yevvariki telivi ledanta...nuvvu jara poraadhu...
@chandrashekharsamudrala677616 күн бұрын
Good suggestion but why 1000 for these inhuman heroes?
@KANURADHA-f6s17 күн бұрын
Please put Allu Arjun behind the bar's if the government has the guts
@vinchiru17 күн бұрын
😂not possible money people ki kadi only common people
@subbannabv836417 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. స్మగ్లర్కు నేషనల్ అవార్డా?ఇచ్చిన వారికి బుద్ది లేదు. వెనక్కి తీసుకోవాలి?
@Srilathashaurya17 күн бұрын
Plz national award raddhu chayali
@rajashekar339911 күн бұрын
Jai Bheem ki evvale National award
@tilucks232417 күн бұрын
పద్మనాభరెడ్డి లా అల్లు అర్జున్ రెడ్డి >> 151 నుండి 11 కు..అర్ధమౌతుందా
@vinchiru17 күн бұрын
😂
@vinchiru17 күн бұрын
😂allu endk mari
@AnuRadha-ks1pi17 күн бұрын
అహంకారంతో కళ్లుమూసుకుపోయిఉన్నారు డైరెక్టర్ సుకుమారు, మరియు అల్లువారి పిల్లాడు ... 😡😡😡😡. ఇద్దరి చాప్టర్ క్లోజైతేగానీ కళ్లు కిందకు దిగవు. 😡😡😡
@ajagan139017 күн бұрын
ఇప్పుడు కచ్చితంగా తగ్గుతాడు లేకపోతే జనాలు తగ్గిస్తారు
@PremKumar-yz4kz17 күн бұрын
బెనిఫిట్ షో లను బహిష్కరించాలని
@PavanPilla-q2l17 күн бұрын
Movie lo ego ni , bayatha kudha chupistunadhuu, okasari lopala vesteyy mothom tagutundhii
@iamjagdish302117 күн бұрын
Evadra vestadu,evadiki ra vestadu
@Srilathashaurya17 күн бұрын
National award radhu chayali
@ajith.giove06917 күн бұрын
Ndhuku Ra intha jealousy thuuuuuu
@vkvarmas611017 күн бұрын
@@ajith.giove069 A national award cheyabatte allu arjun intha attitude chupisthunnadu. Athani behaviour lo kuda chala change ayindhi
@SashiKumar-e3i17 күн бұрын
Nuvvu court ki dhaava veyalsindhibkadappa...raddhu cheyamani..
@kbcfoods186617 күн бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది నాగరాజు గారు, గెస్ట్ గారు చాలా బాగా చెప్పారు. అల్లు కుటుంబం నుంచి ఎవరికీ పైసా దానం చేసిన సందర్భాలు సినిమా పరిశ్రమలో లేవు. తండ్రి లక్షణాలు కొడుకు రాక ఎవరికి వస్తాయి. దయచేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. అప్పుడే అందరికీ గుణపాఠం అవుతుంది. సినీ హీరోలు నేడు అభిమానుల డబ్బులు గుంజే జలగల్లా తయారయ్యారు. దయచేసి అభిమానులు అర్థం చేసుకోండి.. ఏ హీరో అభిమానులైనా, టిక్కెట్ల రేట్లు పెంచినట్టయితే, రేట్లు తగ్గించే వరకు సినిమా చూడకండి.... మీ బుల్లితెర నాగభూషణం.
ఇదే ఆంధ్ర లో జరిగితే పవన్ కల్యాణ్ గారు కేసు పెట్టించాడు అనేవాడు ముందు వీడికిచ్చిన నేషనల్ అవార్డు రద్దు చేయాలి వీడి బాబుని అనాలి ఇలాంటి కేరక్టర్ తో పెంచాడు
@vadla.neelakanteswari383417 күн бұрын
Mana Pavan kalyan cutout katti poyena వాళ్ళు ఎంతమంది.అప్పుడు మనం ఎక్కడ.సిగ్గు ఉండాలి పిల్లలను ఇంత రష్ లో సినిమాకు తీసుకుపోయిన వెదవను వదిలేసి ఉప్పర్ మీటింగుల్లో మాట్లాడేవాళ్ళు ఏమనాలో.మన సిఎం కోసం డీసీఎం కోసం సచినవల్లకు మన వాళ్ళు ఇచ్చింది కూడా చెప్పండి
@kirankumarvallabhaneni633817 күн бұрын
@@vadla.neelakanteswari3834 ante rule undha andi movie ki family s evaru vellakudhu ani
@arunasrinu504417 күн бұрын
👍💯
@saisrinivas21817 күн бұрын
ఇప్పుడు కూడా... పీకే గాడే.. Pettinchadu.
@KrishnamVamdeJagadgurum16 күн бұрын
ఎర్ర చందనం దొంగతనం చేయడం గొప్పగా చూపించే సినిమా చూసి ఏమి నేర్చుకోవాలి...?
ఇంత చర్చ అవసరం లేదు సర్ ఇలాంటి వాళ్ళ గురించి టికెట్స్ రెట్లు 10రెట్లుపెంచి జనాల వీక్నెస్ క్యాష్ చేసుకొనేవాళ్ళు దోపిడీ చేసే వాళ్ళ గూర్చి
@rakeshjankampet545217 күн бұрын
Megastar eppati ki boss
@gopalreddy196014 күн бұрын
తను రాకపోతే ఆమె చనిపోయేది కాదు, నీ వల్లే చనిపోయింది దానికి 25 లక్షలు చాలా తక్కువ... మనిషి విలువ అంత తక్కువా రెండు కోట్లు ఇచ్చినా తక్కువే. మధ్యతరగతి వాళ్ళు 100 కే చూస్తారు.... అభిమానులు అంటే మాకు ప్రాణం అన్నవాళ్ళకే ఈ రెట్లు (అభిమానులకు ఈ రెట్లు సాధారణ జనాలకు కాదు, దోచుకొనేది అభిమానులను మాత్రమే 😂)
@quickrealty346317 күн бұрын
Yes miru correct sir . National award return teesukovali.
@subhadracreatechannelsivak146917 күн бұрын
Nuvvu real hero ela avutaavu
@SashiKumar-e3i17 күн бұрын
Banni cheppada.. real hero Ani...nuvvu vinnava..yendhukura Ela tayarayyaru
@Viewtube34717 күн бұрын
క్రేజ్ ఎక్కువ అయ్యేసరికి ఓవరక్షన్ చేస్తున్నాడు, ఆ టైం లో అక్కడికి వెళ్లి అక్కడ తగ్గేదే లేదు అని అలా చేయాల్సిన అవసరం ఉందా అస్సలా.
@KANURADHA-f6s17 күн бұрын
This fellow Allu Arjun will pay for this
@parvathiyenamandra465517 күн бұрын
ఈ దేశంలో రాజకీయ నాయకులకి సినిమా హీరోలకి ఏమి జరగదు ఏమీ జరగదు
@NVDKumar17 күн бұрын
💯💯💯💯💯వాస్తవం సార్ 👍
@vithaluriti158617 күн бұрын
Well said sir
@aniljakanti776414 күн бұрын
Jai allu family jai stylish icon star ⭐❤️👑🤘🌍 Universal Boss 🅰️🅰️ Em pikaleru brother's chusukundam future thaggede ley neeyavva musukoni undandi paguluddhi okokkadikhi 💥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🪓🪓🪓🪓🪓🪓
@SuryadevaraRammurthyNaidu17 күн бұрын
Allu ledu, Pawan ledu...... only Chiranjeevi the actor and Human 🧘♂️
@Daretodaresaia2z17 күн бұрын
నాగరాజు సార్ మీరు చాలా చాలా బాగా చెప్తున్నారు. మెయిన్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడు తున్నారు. ఆ అల్లు అర్జున్కి పెద్ద శిక్ష వేసిన తప్పే లేదు, తగ్గేదే లే 🔥🔥
@RamakrishnaY-d4e17 күн бұрын
Rule is rule rule for all but not mentioned celebrities marchipotunaru ...
@chaitanyaallada864917 күн бұрын
Big boss winner Prashanth ni arrest chesina police ippudu ekkada
@sikkisikki977817 күн бұрын
Correct ga chepparu sir thank you sir 🙏🙏🙏🙏🙏🙏
@ramanareddyputta289317 күн бұрын
వారిని ఎందుకు తప్పు పడతారు? తప్పు మనది కదా మనమే కదా వారిని అలా ప్రవర్తించే స్థాయి ఇచ్చింది.తప్పు మనలో పెట్టుకొని ఇంకొకరిని అని ఏమి ప్రయోజనం?
@sankarkumar278817 күн бұрын
అల్లు అర్జున్ తప్పే అంత high tickets rates కి, extra shows కి permission ఇవ్వడం కూడ తప్పే
@SunilVZ17 күн бұрын
Telangana govt and police should ensure he gets punished and goes to jail.
@anjaneyuluk195717 күн бұрын
తొలి రోజు టిక్కెట్లు ఇచ్చినప్పుడు ఆ సినిమా థియేటర్ వాళ్ళు ఆ వచ్చిన కుటుంబానికి తగిన భద్రత కల్పించలేక పోవడం ఆ థియేటర్ యాజమాన్యం యొక్క పూర్తి ఫెయిల్యూర్ కాబట్టి థియేటర్ యాజమాన్యం ఈ కేసు లో మొదటి ముద్దాయి అవుతాడు
@cryptolife267317 күн бұрын
Brother allu arjun vastunnadu ani police ki information ivvali appudu vallu badratha kalipinche vallu kadha....mundasthu information ivvaka povatam allu arjun thappu Second vachina vadu movie chusi poka..car pina ekki abivadam chestunte thokkisalata lo chanipoindi oka thalli...rendo thappu allu arjun di.... theatre yajamanyam em chestadi antha mandi janalu vasthe
@sureshkumaa460017 күн бұрын
Well said Chandu gaaru
@ajayrebel203017 күн бұрын
Antha stayiki vellina odhigi vunde raju aina devudaina adhi one and only prabhas Edhe matter prabash anna aithe minimum 3to5 cr estaru ayane daggara vundi hospital lo antha chusukuntaru reall hero
@srinivasdaraveni75717 күн бұрын
first sukumar ganni boycott chayandi industry nundi
Chala correct ga cheparu nenu edhe chepali anukuna
@BandariSampathkumar17 күн бұрын
Sir Chala Baga Cheparu. That is Overconfidence.
@kapilavaisubramanyam87417 күн бұрын
Sir meeru chalaa heart ayyaaru
@Srujit78617 күн бұрын
Allu Arjun real life villain sadist
@rakeshjankampet545217 күн бұрын
Miru correct sir
@surgerycunnyitem968617 күн бұрын
AATHU GAADU MOVIES INKA ASSAM
@subhadracreatechannelsivak146917 күн бұрын
Well said sir. Baga ahamkaaram privindi. Raavadam Valle idi ayindi. Tanaki emi tagalakunda bouncers ni pettukunnadu. Fans gurinchi emi alochinchaledu. Emi message istavu nuvvu
Sir రేవతి గారు మరణించడం చాల దురదృష్టం... మీరు విషం కక్కుతున్నారు ... తెలుగు రాష్ట్రాలలో ఎన్ని సంఘటనలు జరిగాయో తెలుసా.మీరు వన్ సైడ్ గా డిబేట్ చేస్తున్నారు
@cryptolife267317 күн бұрын
Visham kakkatam kadhu....ekkada mistake evari di Allu Arjun di...ayana vachetapudu mundasthu information police ki isthe entha goram jarigedi kadhu kadha...vachina vadu cinema chuskoni poka car meedha ki ekki abivadam chestunte thokkisalata lo chanipoindi...oka thalli chanipovatam neeku favourite hero kante neeku ekkuva kakapovachu..adhe sagatana ne intlo jargithe neeku telisedi
@bharathb306517 күн бұрын
Why this type of people moving against AA
@srinivasallamsetty16 күн бұрын
Because of his ego and regardless nature….we hate AA
@anandchitram468217 күн бұрын
Well said
@lmprasadlanka969617 күн бұрын
పేడి ముఖం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కాలిగోటికి సరిపోడు.
@manideepbandaru17 күн бұрын
The worst fellow in tollywood is allu arjun
@vinchiru17 күн бұрын
😂 wrong arjun Reddy
@ambikanaresh51916 күн бұрын
No comparison with Pawan Kalyan జై జనసేన......................
@sravanthiranga141416 күн бұрын
As a condolence ban the movie
@jyothitripurari332317 күн бұрын
Super. Chepparu sir.
@muneendramuni67617 күн бұрын
Hungama star
@vandanaprocess758916 күн бұрын
నేషనల్ అవార్డులకు విలువలేకుండా పోయింది. ఒక స్మగ్లర్ పాత్రకు, ఎలా దొంగతనం చేయాలి అని నేర్పించే పాత్రకు అవార్డు ఇవ్వడం ఇప్పటికి ఎవ్వరికి అర్ధం కానీ విషయం.
@vegesnapeddiraju229817 күн бұрын
Hero vastadu potadu mana pranam mukyam
@chidanandappathammandra368516 күн бұрын
వాడు....... ఒక మనిషి కాదు.... వాణ్ణి సమాజం బహిష్కరించాలని కోరు తున్నాను..
@konetisubhashini916616 күн бұрын
Yes allu Arjun aham Baga vachindhi evarikaina hero kaka mundu fan's untara Megha compound tho enni sarlu pramote ayyaru anni marchi poyavu
@ramachandrareddyyeddula415616 күн бұрын
Mr Chadu gatu your analysis is correct but should not club politics and all heroes shoud realise and discourage ABIMANM TO HEROES
@CHIRRISURESH16 күн бұрын
తోటి యాక్టర్స్ ని చూసి నేర్చుకో అర్జున్.... అంత గర్వం చూపించకు
@aniljakanti776414 күн бұрын
Meeru entha negitive spread chesina em pikaleru ra ee analysis ki mind ledhu
@kirankumarvallabhaneni633817 күн бұрын
Emi ledhu andi ayana ayana friend kosam velli pracharm chesadu adhi 1 tappu inkoti ayana theatre ki velladu sir evaru ina theatre ki veltharu kani ameku 25 l తక్కువ ani naa abhiprayam thalli leni pillalu i poyaru
@chandrasekharlingisetty441116 күн бұрын
పేదవాడికి ఒక న్యాయం డబ్బు ఉన్న వాడికి ఒక న్యాయం రేవంత్ గారు మీరు ప్రజల ఓట్లతో గెలిచి ఇవ్వాలా అలాంటి పేదవాళ్ళకి సరైనా న్యాయం చేయడం లేదు అల్లు కి తగిన శిక్ష విధించాలి ఆ కుటుంబానికి సరైనా న్యాయం చేయాలి
@mlddlm16 күн бұрын
ఒక సారి పుష్కరాలు లో విషయాలను గుర్తుకు తెచ్చు కొండి.
@creativemoneymaking920816 күн бұрын
Every time megastar film released many fans died no one comment?
@aniljakanti776414 күн бұрын
Abba em matladukuntunnarra patthi ithulaga
@lakshmanaswamikollu141315 күн бұрын
నేను ntr ఫ్యాన్ ని రంగస్థలం మూవీకి రాంచరణ్ కి ఇవ్వాలి నేషనల్ అవార్డు ఈ గంధం చెక్కలు దొంగకి ఎందుకిచ్చారో నాకు అర్ధం కావట్లేదు
@LingameKommu17 күн бұрын
Super sir 🙏
@k.b.ramamurthy934217 күн бұрын
Like his father he is also an absolute Kanjoos. Like father like son.
@venkateswararao221917 күн бұрын
You are right.
@shyamp988116 күн бұрын
మానవత్వం మరచిపోయిన అల్లు అర్జున్. బుల్లిష్ హిరో అల్లు అర్జున్, తొందరగా మేలుకో, లేకపోతే ప్రజల దృష్టి లో విలన్ అవుతావు.
@bhagyatk507315 күн бұрын
Evadiki evadu boss devudu chepthadu
@KolaPullayya16 күн бұрын
ఆ పరిహారం సరిపోదు కనీసం రెండు కోట్ల ఇవ్వాలి
@Bimbisara-xc4gw17 күн бұрын
వాడికి కొవ్వు ఎక్కువగా ఎగిరెగిరి పడుతున్నాడు సార్ అల్లు అర్జున్ గాడు దేవుడే చూసుకుంటాడు.... చిరంజీవి గారితో ఎవడైనా పెట్టుకుంటే వాడు నాశనమే అలాంటి మంచి మనిషి చిరంజీవి గారు