నీ నోటి దూల వల్ల వైసిపి 11 సీట్లు కు పడిపోయింది ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే చానల్ కూడా క్లోజ్
@shantakumari29755 ай бұрын
ఎన్ టీవీ వాడు ఏ బి ఎన్ వాడు వాగటంలేదా మీ చవలల్లో శీశం పోసూకున్నారా మీ చానల్ మూసేస్తే వూరుకుటారా బొల్లి నాయుడు మోసం చేసి గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేన సిగ్గుండాలి
@mbd56585 ай бұрын
Ni TDP party vadi abbatho kuda avvdu
@Naidugaaru-q6t5 ай бұрын
Arey @mbd5658 ni address number pettu raa.. evadi abba valla avthundho chudham
@KumarGonthini5 ай бұрын
Me comedy super ra
@reddimohan99045 ай бұрын
God is great don't worry
@ramkrishnareddy46715 ай бұрын
పైకి నగ్గనాసి మాటలు లోపల వికృత దాడులకు ఉసి గొలుపుతున్నారు
@challachinnarao41405 ай бұрын
వాళ్లు సిగ్నల్ ఇవ్వకుండా అలా జరగదు ప్రజలు వెర్రి పువ్వులు కాదు ప్రజలకు అన్ని తెలుసు లేకపోతే బాబు. పవన్ మేము చేయమన్నాము అని చెబుతార?
@Ab245675 ай бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న యువతకు ఒక విన్నపం. దయచేసి 👇 1) రాజకీయ పార్టీల మనుగడ కోసం మీ సమయం వృధా చేసుకోకండి. 2) రాజకీయ పార్టీల అధినేతల స్వార్థ రాజకీయాల కోసం మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనకండి. 3) కక్ష పూరిత రాజకీయ నాయకులకు దూరంగా ఉండండి. 4) మీరు కళ్ళు తెరచినా, కళ్ళు మూసినా మన రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించండి ✍️ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిపోయాయి. మనందరం పార్టీలతో సంబంధం లేకుండా ఐకమత్యంగా ఉండి మన రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని మనం ఎన్నుకున్న కొత్త ప్రభుత్వం దృష్టిలో తీసుకుని వెళదాము. మనం అందరం ఓకే మాట, ఒకే కుటుంబం లాగ జీవిద్దాం రండి. ✍️సమసమాజ నిర్మాణంలో యువతరమే చాలా ప్రధానం. దయచేసి మీ యువతరం అందరూ ఆంధ్రప్రదేశ్ లో సమసమాజ నిర్మాణానికి పునాదులు అవుతారు అనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వుంది. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మన ఆంధ్రప్రదేశ్ లో వున్న యువతరం కక్ష పూరిత రాజకీయాలకు స్వస్తి పలికి 100% శాంతి మార్గంలో నడుస్తారు. ప్రపంచానికి ఆదర్శ పౌరులు అవుతారు ఇదే సత్యం ధన్యవాదములు 🙏 ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు ఒక అభ్యర్ధన 🙏 ✍️ పార్టీల అధినేతలారా! హింసకు ప్రతి హింస సమాధానం కాకూడదు. ✍️ జగన్ గారి పరిపాలనలో లోపాలు వున్నాయి అందుకే ప్రజలు జగన్ ప్రభుత్వం వద్దు అని అనుకున్నారు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మంచి అవకాశం ఇచ్చారు. టీడీపీ వారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుని అడుగులు ముందుకు వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా ఎదగటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కు మంచి మార్గం ఏర్పడుతుంది. ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల నాయకులు దయచేసి రాష్ట్ర భవిష్యత్, ప్రజల భవిష్యత్ కోసం కక్ష పూరిత రాజకీయాలకు స్వస్తి పలికి ఐకమత్యంతో అన్ని పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ను పాలించాలని ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం భాగస్వామ్యం అవుదాం రండి. 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు మీ భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasmurthysiriguppi17595 ай бұрын
Sir pl send this all attacks to amnesty international
@madanmohan35415 ай бұрын
😂
@DadalaKameskumar5 ай бұрын
Super
@venkatreddygopireddy84795 ай бұрын
ఇన్ని రోజులుగా మీరూ ఎవ్వరూ కనపడలేదు 😊😊😊😊
@Devops-cloud-school5 ай бұрын
😂😂karma is back 🔙
@bhaskarponnapalli5 ай бұрын
Correct ga chepparu....main leaders... come out and go to court
@AK-rx5yp5 ай бұрын
Anna june 4th na mee news channel 10 taravata only national news chupincharu enduku anna???
@sharathchandra41165 ай бұрын
😂😂😂
@KranthiBabu-so4gm5 ай бұрын
ఈశ్వర్ గారు, మనం అధికారం లో వున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డ సంగతి చూసాం!ఇప్పుడు ఎందుకు ఆ విధంగా అడ్డుకోలేకపోతున్నాం?? ఆ పక్కన వున్న లాయర్ గార్ని అడగండి సార్.??
@harinathjyotinagaram30405 ай бұрын
అన్నా నువ్వే మా అన్న కు శని లా దాపురించావ్ పొగిడి పొగిడి మా అన్నను ముంచేశావ్
@GorukantiMadhu5 ай бұрын
Your channel close in ap
@simplemurthy37775 ай бұрын
ఎందుకు bro
@mbd56585 ай бұрын
Sir, jagan with present MLAs and Ex MLAs to first come outside of house and to file complaints at courts. Further to complaint to President and PM against TDP immediately.
@ArunKumar-bf5ue5 ай бұрын
Mental cbn
@akishorenaidu35995 ай бұрын
Hallo sir studio vunna vallantha VP sir
@akishorenaidu35995 ай бұрын
VP ante very powerful
@satish51075 ай бұрын
సాక్షి టీవీ వినోదానికి ఒక సజెషన్... వేరే పార్టీ నుంచి కూడా సరయిన కాండిడేట్ ని డిబేట్స్ కి పిలవండి....మీరే పిసికేసుకుంటే ఎలా సామి
@kollarajanikanth23505 ай бұрын
Ayoo papam
@nirmalapothula97425 ай бұрын
Cheppedi veru chesedi veru
@muppireddyvenkataramanared39775 ай бұрын
Rajareddy rajyagam ani prasantha palananu gabbulepi ,ippudu dourjanyalu .AP prajalu matram maa vishayam kaadu annatlu vunnaru .yidhi AP ki manchidi kaadu .
EVM dwara mosapurithanga gelichina vishayam nu maripinchutaku dadulu Himsa la tho prakka darina pattisthunnaru..
@srinivasuluchakivela43315 ай бұрын
దయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే 5 సంవత్సరాలాల అరాచకానికి నిలువుటద్దం వైసీపీ పాలన అలాంటి పాలన ముందు పెట్టుకొని మీరు ఇలాంటి మృదు వాక్యాలు హితబోదులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయి