Sakshi TV EX Editor Priyadarshini Ram Exclusive Interview | CM Jagan | YSR Family |

  Рет қаралды 400,420

Suman TV Live

Suman TV Live

7 ай бұрын

Watch ►Sakshi TV EX Editor Priyadarshini Ram Exclusive Interview | CM Jagan | YSR Family |‪@sumantvlive‬ ‪@directbusiness30‬ ‪@SumanTVNews‬
#priyadharshini #priyadarshiniram #anchornagaraju #journalistnagaraju #ysjagan #yssharmila #cmjagan #ysrajasekharreddy #sumantvlive
Follow Us On :
👉 whatsapp.com/channel/0029VaAg...
👉 / sumantvnews
👉 / sumantvlive
👉 / sumantvlive
👉 / sumantvpoliticalupdates
Suman TV Live is always at the forefront in providing it's SUBSCRIBERS with Breaking News, Latest Political Updates & Happenings. Stay Updated With AP & Telangana Political Happenings and Other Social Media Viral News Exclusively on Suman TV Live.

Пікірлер: 321
@irlapati
@irlapati 4 ай бұрын
ప్రియదర్శిని రామ్ ఎక్కడో ఒక మేగజైన్ మీద పేరు చూశాను, సాక్షి సండే మేగజైన్ లో చిన్న ఫోటో చూశాను, కానీ ఇక్కడ్స ఒక గొప్ప విలువలున్న వ్యక్తిని చూస్తున్నాను. హేట్సప్ టు రామ్ సర్.
@user-jn1ou2bj4d
@user-jn1ou2bj4d Ай бұрын
మాంచి కామెంట్ అన్నా ❤.. బీజేపీ.. టీడీపీ.. జనసేనా.. ముగ్గురూ. ఒకటి ఔతున్నారు.. కావాలి కదా అన్నా జడ వేయడానికి.. మూడు పాయలు.. కానీ తల జగన్ ది.. అబ్బా వాట్ ఎ కామెంట్..❤ మి కామెంట్ కి.. 1000లైక్స్ అన్నా ❤❤
@komatlanagavenkataganapath4355
@komatlanagavenkataganapath4355 2 ай бұрын
సుమారు 2 గంటలు ఇంటర్వూ మొబైల్ లో చూడడం immopsibal కానీ చూసాను అంటే అది రామ్ గారూ దాని చేసిన వారి బాధ్యతా యుత జీవనం మరియు వృత్తి గొప్పతనం, చాలా సంతోషం కలిగింది నేర్చుకునే అవకాశం కలిగింది, 👏👍💖💐🙏
@bkrajani3403
@bkrajani3403 11 күн бұрын
Emotional inteligence మీది రామ్ గారూ మంచి వారికి అందరూ మంచి గానే కనిపిస్తారు
@nagamallikarjunaraokotte1979
@nagamallikarjunaraokotte1979 4 ай бұрын
నమస్కారం మీ మనసులోని భావాలను వ్యక్తపరిచే విధానం చాలా చక్కగా, సంస్కారవంతంగా వివరణాత్మకంగాను ఉన్నది❤❤❤🙏 🙏🙏 🙏🙏👌👋👋👋👋👋👋👋👋👋
@jayasubhakarkakara7473
@jayasubhakarkakara7473 4 ай бұрын
🙏 సూపర్బ్ చాలా ఆలోచించగలిగే విషయాలు ఉన్నాయి ఇందులో..... కొత్త వి
@Savithri-kx1ji
@Savithri-kx1ji Ай бұрын
It. Is an. Excellent explanation of ram sir which touches and. Meelts hearts
@nrcreddy4014
@nrcreddy4014 3 ай бұрын
రామ్ గారు మీ గురించి తెలుసుకోవడం చాలా ఆనందం గా ఉన్నది.
@shivajalaguri312
@shivajalaguri312 9 күн бұрын
నేను మీ అభిమానిని అన్నయ్య 4వ తరగతి చదుతునపుడు మిమల్ని పేపర్లో చూసాను మీ స్టోరీస్ ప్రతి ఆదివామ్ బాక్ కోసం చూసేవాని ప్రతి ప్రేమికులు మీ సలహా కోరెవరు మీరు మంచి సలహాలు రాసేవారు అందుకే మీరు మంచి మనిషి అన్నయ్య రామ్ అన్నయ్య 🙏మిమల్ని కలవాలని నా కోరిక
@user-ki2ry2ct8b
@user-ki2ry2ct8b 6 күн бұрын
Nenu kuda prajalaki cheddam anukuntunna, naa friends ki thelusu make me cm
@doraemonxerased8
@doraemonxerased8 5 ай бұрын
Sakshi paper lo ram annaya column ram annaya iche answers very special.many day after ram annaya interview chusam.Nice interview suman tv
@svramanachari1303
@svramanachari1303 2 ай бұрын
రామ్ గారు మీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది సార్
@tatavarthikumar5698
@tatavarthikumar5698 4 ай бұрын
కన్న తల్లి విషయం లో మీరు మాట్లాడనది నిజం 🙏🙏👌👌👌సూపర్ సార్
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 4 ай бұрын
గొప్ప సంగతులు,గొప్ప మాటలు వినడానికి ఒక సమాజం ఎప్పుడూ వుంటది సార్
@parandhamareddy1987
@parandhamareddy1987 4 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్తున్నారు
@jyothiig7626
@jyothiig7626 3 ай бұрын
Evergreen interview ever watched...so lovely and powerful
@srikantamvenkatasubbarao3737
@srikantamvenkatasubbarao3737 4 ай бұрын
Ram garu Very good messages for all We like so much your Principals. Namasthe sir
@sheebavarughese6828
@sheebavarughese6828 4 ай бұрын
Jagan has great character. Love his determination, campassion and ability to fight back with calm / confidence. I feel so sad that he has so many enemies because he is straight man .
@satyanarayanal2576
@satyanarayanal2576 4 ай бұрын
నాగరాజు గారు మీరు మాటల దొంగ, పైకి కనిపించరు. సరదా కబుర్లు చెప్పుకుంటున్నారా! ఇంటర్వ్యూ చేస్తున్నారా! అంత చక్కటి ఇంటర్వ్యూ సాక్షి రామ్ గారుతో చేశారు. ఆయన సింప్లిసిటీ కొంతమంది చెబుతుంటే విన్నాను కానీ ఈ రోజు స్వయంగా ఆయన మాటల్లో చాతుర్యం,అన్యోన్యత మనసులోని ప్రేమను మీవల్ల చాలామంది చూశారు, మాటలూ విన్నారు. సాక్షి రామ్ గారు అణకువ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది, అసూయ కూడా కలుగుతుంది. ఈ రోజు మీవల్ల మనసు అంతా సంతోషంగా ఉల్లాసంగా ఉంది. మీకు - సాక్షి రామ్ గార్కి నా హృదయపూర్వక ధన్యవాదములు.
@jyothiig7626
@jyothiig7626 3 ай бұрын
Wonderful presentation! One presentation that created lasting impression on the real stars of the system! Thanks for showing warmth filled hearts through your eyes!! Love U dear Ram!!
@ratnakumari6826
@ratnakumari6826 4 ай бұрын
RAM gari voice super ❤❤❤
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 2 ай бұрын
మేము First time చూచాను వైయస్సార్ ముఖ్యమంత్రి అంటే ఇలా వుండాలి అని, ముఖ్యమంత్రి కి విలువ తెచ్చారు రాజశేఖరరెడ్డి గారు. అయినా ముఖం లో రాజు ఠీవి ఉండేది.సూపరు ఏపికి అదృష్టం.
@mishnah368
@mishnah368 3 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూచిన తరువాతకూడా, బుద్ధిహీనమైన comments జగన్మోహన్ రెడ్డి మీద చెయ్యడానికి, ఎలా బ్రతుకుతున్నారో అర్ధం కావడంలేదు.
@bkrajani3403
@bkrajani3403 11 күн бұрын
నాణెనికి రెండు వైపులా ఉంటుందని తెలియాలి
@rangannapandikona3467
@rangannapandikona3467 4 ай бұрын
అన్నా మాటలు అద్భుతము
@karanamarunachalrao9693
@karanamarunachalrao9693 4 ай бұрын
Nagaraj sir best interview of ram the voice of sakshi ram sir script and voice all eyes teares came long time
@dasinalalithadevi4730
@dasinalalithadevi4730 25 күн бұрын
Every day ram gari column kosame paper veyinchukune vallam nenu big fan sir miku
@sadhvimanivallabhaneni7478
@sadhvimanivallabhaneni7478 4 ай бұрын
I am so happy to have listened to this interview.I also love my parents very much. The way you love your mother ram sir.
@ABS_AD77
@ABS_AD77 3 ай бұрын
One of the best interviews that I have ever watched !
@nrcreddy4014
@nrcreddy4014 3 ай бұрын
రాయల సీమ వాళ్ళు చాలా అదృష్టవంతులు
@saripallimeenakshi9830
@saripallimeenakshi9830 2 ай бұрын
Excellent Ram gari interview. I enjoyed with your Golden, sweet,lovely Voice
@DvRanga-zl2mv
@DvRanga-zl2mv 4 ай бұрын
సుమన్ టీవీ ఛానల్ వర్కర్స్ సూపర్ మేనేజ్మెంట్ సూపర్ సుమన్ టీవీ మీ అందరికీ వందనాలు వందనాలు
@user-sk9lt1rx7v
@user-sk9lt1rx7v 4 ай бұрын
రామ్ గారికి నా అభినందనలు
@rangareddy8059
@rangareddy8059 4 ай бұрын
Ram garu so much love your speech
@sugunapriya1507
@sugunapriya1507 Ай бұрын
Ram Anna we love you more than sterday, after watching this interview..❤
@AnilKumar-jw8xy
@AnilKumar-jw8xy 4 ай бұрын
డైట్ గురించి సెపరేట్(ప్రత్యేకంగా) విడియో చేస్తే ప్రజలకు చాలా ఉపయోగంగా వుండేది
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 4 ай бұрын
ఇంట్లో అన్నం వుండి ఆకలి ఆకలి అంటూ వున్నా కొడుకుతో ఇంట్లో అన్నం లేని వారు ఆకలి అంటే తల్లీ పరిస్థితిని గుర్తుచేసిన మీ అమ్మ మనస్సు చాలా గొప్పది.ఆమెను మీరు అనునిత్యం స్మరించుకోవడం ఇంకా ఉత్తమోత్తమo..హేట్సాఫ్ రం గారూ.👍🙏ఓవర్ అల్ గా మీరు చాలా చాలా మంచి వారు.
@Pppp-ci9tk
@Pppp-ci9tk 26 күн бұрын
Ituvanti manchi family Rajakeeyakam lo oddhu Anna. Rajakeeyam lo Cunning undali. Manchithanam , seva paniki radhu. Esuposthondhi Anna.
@anuradhaprasad4717
@anuradhaprasad4717 Ай бұрын
Very genuine interview.. Ram sir..i like your attitude seeing goodness in every thing and in every one..truly you are amazing.. first time i knew about you through this interview..
@sngottapu
@sngottapu 5 ай бұрын
Thanks suman tv
@nithyaburani5463
@nithyaburani5463 20 күн бұрын
Really sir hats off. Excellent message which everyone should listen. Your parents are great. Your interviews must listen regularly.
@mramesh2509
@mramesh2509 3 ай бұрын
రామ్ అన్న చాలా నిజాయితీ కలిగిన పర్సన్.... లవ్ యూ అన్న
@user-xs8bo6hg8d
@user-xs8bo6hg8d 5 ай бұрын
Very good interview,,,
@agatamudimohan6264
@agatamudimohan6264 4 ай бұрын
Exlent Ramu Sir 👍💐
@gauthamiekumbham8340
@gauthamiekumbham8340 2 ай бұрын
Ram garu u r a very good speaker and.
@azeezrsm
@azeezrsm 6 ай бұрын
After long time see,, great ram Anna
@wapendrampriyadarsini9411
@wapendrampriyadarsini9411 Ай бұрын
Power comes responsibility it's 💯 correct
@raju53522
@raju53522 4 ай бұрын
Nagarjuna garu meeru Ram garini edpinchalani chaala try chesav super episode exalent Please Ramgariki Anantapur MP ticket isthe definitely gelusthadu❤🎉
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 4 ай бұрын
Is it ?? Yes no faction in Rayalaseema? Fun is killings happen on political bias . Believe no factionism all love . Yes Dr suneetha and Sharmila knows the love of brother.
@jyothichalamcharla47
@jyothichalamcharla47 Ай бұрын
Anna meeru matladina matallo Mother Father ni thappakunda chudali Ane mata chala goppadi sir hat's off
@Jhansi-eu4cc
@Jhansi-eu4cc 2 ай бұрын
రామన్నయ్య మీరు మాట్లాడుతుంటే వైస్సార్ కుటుంబంపైన వున్నప్రేమ చూస్తుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతున్నది మరి షర్మిల నోటికివచ్చినట్టు అనరానిమాటలు అంటువుంటే ఎలా వింటువూరికే వుంటున్నారు ఆమెను మండలించవచ్చుకదా రాజకీయంగా మాట్లాడవచ్చు కనివల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకూడదుకదా మీరు చెప్తే వింటుందని నా అభిప్రాయం
@NarasimhaRaoVennu
@NarasimhaRaoVennu Ай бұрын
😮
@sravanyasrinivas2582
@sravanyasrinivas2582 Ай бұрын
❤CFR😊😊l😊v@​@@NarasimhaRaoVennu
@AshokKumar-em2cd
@AshokKumar-em2cd Ай бұрын
Thokkss
@RameswarareddyAmbati
@RameswarareddyAmbati 29 күн бұрын
Lllll
@rajamohanbandi8413
@rajamohanbandi8413 4 ай бұрын
Sir Sakshi Ramu garu your words supur🙏🙏🙏
@chvenkatesh2155
@chvenkatesh2155 4 ай бұрын
Rare watched video, super man with kind heart.
@Pppp-ci9tk
@Pppp-ci9tk Ай бұрын
RAM gari voice superabba....,
@paidimalarajitha5935
@paidimalarajitha5935 11 сағат бұрын
అన్న మీరు గొప్ప విలువలతో కూడిన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కొంచెం ఇలా మోటివేట్ చేసే ఒకడు కాకపోతే ఒక మారతారేమో ఆడపిల్లల గురించి ఎంత చక్కగా చెప్పారు ఎవరు చూస్తున్నారు అలాగా
@gangadasariobulareddy4366
@gangadasariobulareddy4366 Ай бұрын
I didn't spent to watch a movie for this much time. But i watched complete interview with out pause up to 1:30 am You ram sir really great after ysr
@anuradhakaipa2704
@anuradhakaipa2704 4 ай бұрын
Superb 🎉🎉interview enni manchi Vishayalu entha goppa amma prema really a great msg 🎉❤ anna
@dayakargade4307
@dayakargade4307 4 ай бұрын
1❤wq
@user-ko3px5ff6l
@user-ko3px5ff6l Ай бұрын
మీరు చాలా బాగా. చేపుతునారు అమ్మ ప్రేమ. మీ. గుండెనిండా నింపు. కున్నారు. Grate. Sir
@sivaranimanne8226
@sivaranimanne8226 3 ай бұрын
Chala theliyni vshyalu chepparu thanks
@katragaddasrinivasulu3879
@katragaddasrinivasulu3879 4 ай бұрын
Good message
@suseelaangadi3564
@suseelaangadi3564 4 ай бұрын
Nice interview sir
@vijayarajumallula2603
@vijayarajumallula2603 4 ай бұрын
ప్రియతమా రామ్ గారికి నాఅభినందనలు. మీ పరిస్థితులు చెబుతుంటే నా కళ్ళు చమర్చుతున్నాయి. Love you god bless babu.🙏👍
@anumulaasanaiah6776
@anumulaasanaiah6776 2 ай бұрын
Superspech sir
@satyanarayana28
@satyanarayana28 5 ай бұрын
సుమన్ టీవీ నాగరాజ్ గారికి.. రామ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు.. సముద్రానికి కెరటం ఎలాగో.. సాక్షికి మీ వాయిస్ అలా ఉండేది.. ఈ మధ్యకాలంలో మీ వాయిస్ విని చాలా రోజులైంది.. నాగరాజు గారు.. ఆగన్ ఎందుకు అని అడిగారు.. జంతువులు మీదికి రావచ్చు. లేదా ఆత్మ రక్షణ కోసం ఉంచుకోవచ్చు కదా.. దానిపై మీ ప్రశ్న... ఏది ఏమైనా రామ్ గారిని చూపించారు... ఆయన వాయిస్ వినిపించారు. నమస్తే.. నమస్తే.. నమస్తే..!!
@sudhareddy7666
@sudhareddy7666 5 ай бұрын
Ram gari voice 👌👌👌👌
@prameelavalavala5560
@prameelavalavala5560 5 ай бұрын
Good information sir
@rajamohanbandi8413
@rajamohanbandi8413 4 ай бұрын
Direct Suman tv live i will seen tear my eyes great words YSR families 🙏🙏🙏
@tarakbrahmam8588
@tarakbrahmam8588 4 ай бұрын
Super 👌
@kmkvkmurthy9
@kmkvkmurthy9 4 ай бұрын
I really felt happy to see dis interview ,all the words Ram Anna said is really heart touching nice interview and stay blessed always Ram anna
@umarmohd6919
@umarmohd6919 3 ай бұрын
Chala manchi vishayalu chepparu sir
@dr.ezrarayapatiharanath5874
@dr.ezrarayapatiharanath5874 3 ай бұрын
No words .... b/c somany appreciations in Mind , byt one word its great ఇంటర్వ్యూ . In my listen
@channareddy2192
@channareddy2192 5 ай бұрын
Nice I am also brought up that place gooty I studied till my graduation
@singamsaraswathi1432
@singamsaraswathi1432 4 ай бұрын
రామ్ గారు గ్రేట్
@rajakrishnaraohajeebu2051
@rajakrishnaraohajeebu2051 25 күн бұрын
మీ ఇద్దరి వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి ధన్యవాదములు
@venkateswarlumareboina1790
@venkateswarlumareboina1790 4 күн бұрын
Super sir ramji so great heartily congratulations sir
@KidsZoneNN
@KidsZoneNN 21 күн бұрын
Nice Information sir 👍
@user-gz9mm4yf6g
@user-gz9mm4yf6g 5 ай бұрын
YES SIR MEERU CHEPPINDI CURECT, PRESENT CHETTU KINDA PADINA ADI JAGANANNA CHESADU ANI PACHHA BATCH VALLU ANTUNNARU SIR VEDAVALU......RMANNA MEERU NINDUNOORELLU CHALLAGA UNDALI ANNA....👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijakode
@vijakode 4 ай бұрын
Oka chettu vruksham ga maradaniki yenno samvatsaralu padutundi. Mamulu vyakti oka chettu narikiteney, penalti vestaru kadaa, mari ee jagan garu velle prati chota, anyayamga pedda pedda chetlu narikinchadam sababenaa? Adi praja sampada kada.
@gonduapparao226
@gonduapparao226 4 ай бұрын
Excellent message Anna about parents
@venkataramarao6788
@venkataramarao6788 4 ай бұрын
Excellent interview.
@Josephprakash-
@Josephprakash- 2 ай бұрын
Brother Ram garu excellent sir you're super Superior person sir, message was very useful for all human 🙏🙏🙏, Joseph velavali v, proddatur, Kadapa district
@ravinderfastnews
@ravinderfastnews 27 күн бұрын
సూపర్ రామ్
@raviambedkar9778
@raviambedkar9778 4 ай бұрын
Ram sir like you,super❤🎉❤
@srilakshmisudhakar7953
@srilakshmisudhakar7953 4 ай бұрын
Super Ram garu your words like sharp knife why don't u join in shakshi paper
@bhaskarporachenu7943
@bhaskarporachenu7943 2 ай бұрын
Very good, meru edru Rayalseema varu like this nice.
@kamalakshigudey9504
@kamalakshigudey9504 4 ай бұрын
Ram garu meeru cheputhunte YSR gurinchi edupostundhi Entha Baga cheparu 🎉
@adilakshmi497
@adilakshmi497 4 ай бұрын
Sir rajanna gaaru chanipoyinapudu meeru tv lo cheparu kada a maatalu vini yedchi yedchi Naku kallu mantalu vachai sir mi voice devudichina varam ❤
@shanwar7865
@shanwar7865 4 ай бұрын
Namaste Ram anna🙏 .It's a great experience to know you in this talk.
@hazibasha6338
@hazibasha6338 3 ай бұрын
Ram the man with values valuable words great interview 👍 👏
@hemarao4366
@hemarao4366 4 ай бұрын
Wow amazing discussion🎉
@govadakishoore4049
@govadakishoore4049 2 ай бұрын
Responsibility is greater than power, rather having a power no responsibility.
@acumenkhushi24
@acumenkhushi24 5 ай бұрын
Nice interview.........
@venugopalareddy3815
@venugopalareddy3815 14 күн бұрын
Sir your speech extra ordinary memorable tks lots, you realy hero
@svpraveen5653
@svpraveen5653 4 ай бұрын
Mr Ram you are right. We should tell people so that they can understand
@user-hz8uy6ey1y
@user-hz8uy6ey1y 4 ай бұрын
Sakshi paper lo Ram Annaya column ante naku chala chala Estam
@DheemanthReddyBS
@DheemanthReddyBS 4 ай бұрын
Great Interview ❤
@malepatisatish4241
@malepatisatish4241 4 ай бұрын
I Love you Ram❤
@gurajadaprasad8421
@gurajadaprasad8421 5 ай бұрын
❤❤❤ super sir
@bhaskarporachenu7943
@bhaskarporachenu7943 4 ай бұрын
Nagaraj very good and very natural interview. PCB
@chintalakiran3209
@chintalakiran3209 4 ай бұрын
Good voice ram anna
@sreekanthlovely1512
@sreekanthlovely1512 5 ай бұрын
❤❤❤❤ love you anna ramu Reddy anna
@ramujayjaganbotta7531
@ramujayjaganbotta7531 4 ай бұрын
What a Lesson for us saru,
@vimalakumari7791
@vimalakumari7791 2 ай бұрын
Ram come back to sakshi we love to hear your voice once again 🙏🏽
@rangaraju6684
@rangaraju6684 Ай бұрын
RAM U have given love of humanity ,I am furtune to belong to rayalseeema. Tq
@prabhakarkastury5073
@prabhakarkastury5073 4 ай бұрын
Great Ram god bless 🎉🎉🎉
@user-lb3ns1ik5e
@user-lb3ns1ik5e 4 ай бұрын
సాక్షి రామ్ గారు మీరు చెప్పిన మాటలు మనసుకి అతుక్కున్నాయి సార్ నాది గుత్తి మా గుత్తి దగ్గర పాతకోతచేరువు సార్ 15 k m మాత్రమే సార్
@athinjerisreenivasulu1461
@athinjerisreenivasulu1461 4 ай бұрын
Ram Annagaru meru super person I like you🎉🎉🎉
@panchapulaguglavath5313
@panchapulaguglavath5313 4 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్
@subbatatarajukalidindi3654
@subbatatarajukalidindi3654 4 ай бұрын
I Like u Ram garu🎉🎉🎉
@vprasad5924
@vprasad5924 4 ай бұрын
​@@athinjerisreenivasulu1461👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻p
@KotaiahD
@KotaiahD 4 ай бұрын
​@@athinjerisreenivasulu1461❤❤n ni ki
@Mokshith_sai1315
@Mokshith_sai1315 4 ай бұрын
Wow
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 119 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 14 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 10 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 119 МЛН