Analyst Subbaraju About Chandrababu White Paper on Amaravati Capital | KSR Live Show

  Рет қаралды 35,766

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Analyst Subbaraju About Chandrababu White Paper on Amaravati Capital | KSR Live Show @SakshiTV
#AnalystSubbaraju #chandrababu #amaravati #sakshitv
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Пікірлер: 139
@prassadprassad8686
@prassadprassad8686 2 ай бұрын
రియల్ ఎస్టేట్ లో భూములు అమ్మితే సమ్మగా ఉంటుంది
@KRISSHNAMOHAN
@KRISSHNAMOHAN 2 ай бұрын
Kamma ga kudaa untadi 😂
@killibalakrishna9037
@killibalakrishna9037 2 ай бұрын
చంద్రబాబు నాయుడు మాట్లాడి ఆడివన్ని అబద్ధాలు తర్వాత నీచమైన రాజకీయాలు
@venkat7756
@venkat7756 2 ай бұрын
బాబు గారు బిల్గేట్స్ తీసుకుని వచ్చేస్తారు కంగారు పడవద్దు😂😂😂
@KRISSHNAMOHAN
@KRISSHNAMOHAN 2 ай бұрын
😂😂😂😂
@padmatelikepalli6152
@padmatelikepalli6152 2 ай бұрын
సంపద బాగా పెరిగింది, హెరిటేజ్ లో వారి విలువ 12 వందల కోట్లు పెరిగింది..
@Varahivishnupriya456
@Varahivishnupriya456 2 ай бұрын
Foreign trip కి వెళ్లే ముందే లోకేష్ & సీబీన్ ఇద్దరూ కూడా heritage లో ఉన్న తమ వాటాలను అమ్మేశారు to someone So ఇప్పుడు అంత స్థాయిలో కధ లేదు
@thumukuntarajeswaar6410
@thumukuntarajeswaar6410 2 ай бұрын
సంపద సృష్టి కర్త కదా.
@venkateswararaoenni6607
@venkateswararaoenni6607 2 ай бұрын
Excellent Analysis and explination by Subbaraju garu. This will open the eyes of AP people.
@kasivisweswararaokona3990
@kasivisweswararaokona3990 2 ай бұрын
శక్తికి మించిన పనులు.... సంపాదనకు మించిన అప్పులు చెయ్యాలని అనుకుంటే........గోవిందా.. హరి గోవిందా..... వెంకటరమణ... గోవిందా.... అత్యాశకు పోతే ఇలాగే ఉంటుంది...
@veeravijaya
@veeravijaya 2 ай бұрын
హైదరాబాద్, బెంగళూర్ వంటి నగరాలు ఉపాధి అవకాశాలు తో అభివృద్ధి చెందాయి గానీ, నిర్మాణాల తరువాత అభివృద్ది జరగ లేదు
@aadarshmoses500
@aadarshmoses500 2 ай бұрын
ఎలా అమ్ముతారు అన్ని కోర్టులో వుంటే
@suryahi7247
@suryahi7247 2 ай бұрын
Ippude court kuda villaki favour chestundi
@ysnmoortey
@ysnmoortey 2 ай бұрын
ఆలోచనల్లో కూడా విధ్వంసమేనా! రాక్షసులు కూడా ఇలా ఉండరేమో
@RenukaMaragani
@RenukaMaragani 2 ай бұрын
Abaddalu alochanalu hamilu sadyam kanivi prajala chevillo puvvulu jagan Edina takattu pedite anni ammutunnadu srilanka avutundi Ani gaggolu pettaru eppudu anni ammuta antunnadu padakalu ekkuva esta antunnadu singapoor avudda
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 2 ай бұрын
చంద్రబాబు కేసులు కి భయపడి ప్రత్యేక హోదా లేనట్టే, స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపలేరు, వైజాగ్ రైల్వే జోన్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ ATM, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం, సంపద సృష్టిస్తాడు
@sivasoldier946
@sivasoldier946 2 ай бұрын
Erripuvva 😂😂😂😂
@EVMbustards
@EVMbustards 2 ай бұрын
Jagan assembly కి వెళ్లొద్దు...వెళ్ళినా ప్రమాణ స్వీకారం చేసేసి బయటికి వచ్చేయాలి...నేరుగా మడకశిర కు వెళ్లి direct గా EVM ల మీద ఉద్యమించాలి...ఆన్ని constituency లలో vvpat లు లెక్క పెట్టాలి అని...మడకశిర లో ఎందుకు EVM లో BSP కి 414 ఓట్లు, YCP కి 5 ఓట్లు చూపించింది...అది MP కి సంబంధించిన EVM అని చెప్పి చివరలో MLA కి సంబంధించిన EVM తెప్పించినప్పుడు అది ఎందుకు open కాలేదు...అప్పుడు vvpat లు లెక్కించినప్పుడు YCP కి 414, BSP కి 5 ఓట్లు ఎలా వచ్చాయి...అదే వైసిపి ఓట్లు, టీడీపీ ఓట్లు అటు ఇటు అయ్యుంటే కనిపెట్టేవారా?...అలా మిగతా EVM లలో TDP, YCP ఓట్లు అటు ఇటు swap కాలేదని guarantee ఏమిటి? కాబట్టి AP లో ఆన్ని చోట్లా మొత్తం EVM లకు సంబంధించిన vvpat లు లెక్క పెట్టాలి...అని ఉద్యమం చేపట్టాలి...లెక్కపెడితే ఏదో ఒక చోట ఏదో తప్పు దొరకడం గారంటీ...ఒకవేళ ఒప్పుకోక పోతే ballot paper తో తిరిగి మొత్తం ఎన్నికలు నిర్వహించాలి అని demand చెయ్యాలి...2019 లో మీరు గెలిచారు కదా అప్పుడు కూడా మీకు 151 సీట్లు tampering చేస్తేనే వచ్చాయా? అనే వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పండి...ఇప్పుడు మడకశిర లో జరిగినట్లు 2019 లో ఎక్కడైనా diaplay లో ఓట్లు swapping అయ్యాయా... చూపించమనండి... తిరుపతి లో లాగా ఎంపీ గెలిచి ఎంపీ constituency లోని 7 స్థానాల్లో ఒక్క ఎంఎల్ఏ కూడా గెలవని సంఘటన చూపించమనండి...ఒడిషా లో లాగా 51 అసెంబ్లీ లు గెలిచిన పార్టీ కి ఒక్క ఎంపీ కూడా రాకుండా పోయిందా? దేశమంతా పోలింగ్ రోజు చెప్పిన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ రోజు చెప్పిన ఓట్ల సంఖ్యకు ఇన్నిన్ని తేడాలు వచ్చాయా? చూపించమనండి...ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి...రాయాలంటే చాంతాడంత మెటీరియల్ ఉంది...మనవాళ్ళందరూ 11 గంటల లోపల ఓట్లు వేసేయ్యండి అని చంద్రబాబు పోలింగ్ ముందు పిలుపునివ్వడం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది...11 తరువాత ప్రతి రెండు ఓట్లకు ఒక్కటి కూటమికి పడేలా chip లో pre-program చెసారేమో? నిన్న punch ప్రభాకర్ వీడియో లో tampering ఎన్ని రకాలుగా చేయొచ్చు అని వివరంగా చెప్పాడు...ఆ point లు అడగండి...2019 లో 3G technology తో EVM లో అంటెన్నాలు embed చెయ్యడం కష్టం...ఎందుకంటే length ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటకు కనిపించే అవకాశం ఉంది...5G technology తో miniature అంటెన్నాలు పెట్టే అవకాశం ఉంది... అప్పుటికన్నా ఇప్పుడు technology పెరిగి cyber crime లు, hacking లు ఎక్కువైనాయి...ఇవన్నీ చెప్పండి...ఒక్క మడకశిర ఇన్సిడెంట్ చూపించి, మిగతా EVM లలో కూడా swapping జరిగిందనేది మా అనుమానం అని గట్టిగా నిలదీయండి... vvpat ల ప్రింటింగ్ కూడా tamper చేసి ఉంటే మాత్రం మనం ఏమీ చెయ్యలేం...అప్పుడు మడకశిర swapping ఒక్కదానిమీదే పోరాడి మిగిలిన EVM ల పనితీరును మేము నమ్మం అని ఉద్యమించాలి...ఆన్ని vvpat లు లెక్కిస్తే ఏదో ఒక తప్పు బయటపడటం గారంటీ...at least next ఎన్నికల్లో ballot paper system పెట్టించవచ్చు....కూటమి సభ్యుల నాయకుల ముఖాల్లో తప్పు చేసిన వాళ్ల ముఖంలో లాగా చాలా భయం కనిపిస్తూ ఉంది...అన్నిటికన్నా tampering జరిగిందని confirm చేస్తూ మనకు ధైర్యాన్నిచ్చే సంఘట అదోనీ లో జరిగిందని విన్నాం...20 సంవత్సరాలుగా ఆ politician rig చేస్తూ, తన booth లో 600+ ఓట్లు తను వేసుకుని, opposition కి 100+ వేసేవాడు...ప్రతి సారీ 500+ majority తెచ్చుకునేవాడు...ఈ సారి కూడా అలానే చేసినా opposition కి 240+ ఓట్ల majority వచ్చింది...ఇలాంటివి ఇంకేదైనా information తో confirm చేసుకుని ఆ మాదిరిగా మనం కూడా ముందుకు వెళ్లాలి...ఒక్క మడకశిర నియోజకవర్గం...దేశాన్ని ఎలా కుదిపేస్తుందో చూపించాలి...all the best Jagan... పోరాటం చేస్తే పోయేదేమీ లేదు...బానిస దాస్య శృంఖలాల నుండి విముక్తి తప్ప....
@vijayawada3587
@vijayawada3587 2 ай бұрын
గుడ్ బ్రో... చాలా వివరంగా చెప్పారు. వైసీపీ వాళ్ళు దీన్ని సీరియస్ గా తీస్కోవాలి. పచ్చ బ్యాచ్, పచ్చ మీడియా సైలెంట్ గా ఉందంటేనే ఇది నిజం అనీ తెలుస్తోంది.
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 2 ай бұрын
Correct 💯
@KRISSHNAMOHAN
@KRISSHNAMOHAN 2 ай бұрын
Correct brother 👍
@yaseenshaik1002
@yaseenshaik1002 2 ай бұрын
Yem cheppinav u anna
@Ezxikr0164
@Ezxikr0164 2 ай бұрын
ఇక ప్రజా ఉద్యమం జరుగుతుంది... జై జగన్
@bharateeyudu1961
@bharateeyudu1961 2 ай бұрын
బాగా చెప్పాడు
@user-ek3hk9fn8m
@user-ek3hk9fn8m 2 ай бұрын
Super six
@vijayawada3587
@vijayawada3587 2 ай бұрын
రాజధానికోసం భూములు సేకరించడమే తుగ్లక్ పని. భూముల్ని ఒకే మొత్తం చెల్లించి కోనేయడం తెలివైన పని. చెంబుగాడికి తెలివి లేదు. మోసం చెయ్యడమే తెల్సు..
@rajapabbati9229
@rajapabbati9229 2 ай бұрын
Nuvvu,jagan kalisi dubbulu teesukoni Randi...
@SriNel-r8m
@SriNel-r8m 2 ай бұрын
😂😂😂 thuqlak rastramanta bakasurudu lagaaa akramiisthe nooru legavadu yedavalakiii
@venkateshmajeti6073
@venkateshmajeti6073 2 ай бұрын
@@vijayawada3587 మీ నాన్న వయసు వున్న సీఎం గార్ని చెంబు గాడు అంటావా.. మీ అయ్యను చెత్త గాడు అంటే నీకు ఎంత బాధావుంటది .. సైకో గాడు చేసిన దుర్మార్గాలు ప్రజల్ని ప్రభావితం చేసింది.. అందుకే 164 సీట్లు యిచ్చారు ప్రజలు, సొంత తల్లీ, చెల్లెళ్లు కూడా ఛీ కొట్టారు.. కొంతమంది వేధవలు యింకా వెనుకేసు కొస్తున్నారు 25 పాలస్ లు కట్టుకుని ప్రజల ఆస్తులను దోచుకున్న దొంగకు.. హతవిధీ.. వాడికి 2029 లో ఒక్క సీట్ మాత్రమే వస్తుంది
@user-pb1dh3qy6u
@user-pb1dh3qy6u 2 ай бұрын
Anni chusthenaka thelisedi ఇలా అర్థం అవుతుంది ఇప్పుడు ఒక్కరూ పోయి మరికొందరు చేరినారు పార్టీలో
@josephbudithi9839
@josephbudithi9839 2 ай бұрын
Good infotmation
@bmr5787
@bmr5787 2 ай бұрын
Political stability, environment choosi investors choosi vastharu ,gaani,evadi moham choosi investors ravu.. Bengaluru, Chennai, Hyderabad,dheeniki example.
@annapurnabommireddy5032
@annapurnabommireddy5032 2 ай бұрын
What about public that donated lands. We not received koulu for the land we gave in this year
@gopalreddy4608
@gopalreddy4608 2 ай бұрын
Bramaravatji govinda
@sampathkumar4255
@sampathkumar4255 2 ай бұрын
Very good explanation sir
@guptabvan3988
@guptabvan3988 2 ай бұрын
Jagan ki salaha ichadu bhoomulu ammesi capital kattamani
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 2 ай бұрын
Tirupati lo poor people kattukunna ellu anni TDP MLA padeysthunnadu edi yentha varaku correct 💯
@GVaraprasad-gs4ye
@GVaraprasad-gs4ye 2 ай бұрын
no democratic govt can survive without accountability😮
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev 2 ай бұрын
Sir Garu.. Ysjmr Garu build palace on rushikonda with rates Cbn Garu told OK but Cbn is saleing amarvathi capital lands for high rates it is right haaa
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 2 ай бұрын
Sir did the farmers give the land in land pooling for capital or for resale.
@bsj4790
@bsj4790 2 ай бұрын
Kamma ga vuntundi anukunna vaaalllu velataru sir. AA gajji alantidi.
@sreenivas2781
@sreenivas2781 2 ай бұрын
China ayithe kontundhi. Manchi rate kudaa isthudhi. Babu goru denikynaa samardhule.
@baratamsriramamurthy2038
@baratamsriramamurthy2038 2 ай бұрын
What his policy in his opposition party regime Can the Courts interfere regarding Government lands for sale
@Muralikrishna77779
@Muralikrishna77779 2 ай бұрын
5 సంవత్సరాలు జగన్ గారు ఏమి చేసాడు అమరావతి లో
@kollusharmilareddy9559
@kollusharmilareddy9559 2 ай бұрын
Amaravathi lo sasana sabha high court medical colleges universities it companies saamskruthikam ga develop cheyali film cities Anni nirminchi oka tourism places laga cheyavachu
@bulldozerblast6932
@bulldozerblast6932 2 ай бұрын
Yemcheyalanna jagan tarvathe yevadina.
@Muralikrishna77779
@Muralikrishna77779 2 ай бұрын
నువ్వు చిపింది నిజమే జగన్ కాలనీ లు వూరు చివర ఎక్కోడో కట్టారు అక్కడ ఇదే ఇబ్బంది కానీ అప్పుడు మటుకు అహ ఓహో అన్నారు మీ లాంటి వాళ్ళు
@rajupadumuttam8813
@rajupadumuttam8813 2 ай бұрын
ఆ సాయిల్ లో రియల్ ఎస్టేట్ రంగమే కాదు, యేది డెవలప్ కాదు, చూస్తూ చూస్తూ ఎవడైనా ఇబ్బందులను కొని తెచ్చుకుంటాడా.......!!!!!!!!!!!!!?
@RKM-u5f
@RKM-u5f 2 ай бұрын
రాజధాని భూములు కు గ్లోబల్ టెండర్లు పెడితే మంచి ధరలు రావచ్చు, ఆంధృ ల సమస్యలు తీరుతాయి
@wuritichantibabu7328
@wuritichantibabu7328 2 ай бұрын
అతడు విజనరీ కదా.కలలు కనండి అంతా.సాకారం కావొచ్చు.
@Cent-130
@Cent-130 2 ай бұрын
చంద్రబాబు అమరావతి చరిత్రరాత్మిక తప్పు ప్రజలు కి బాగా కలలు చూపించారు ఆంధ్ర జనాలు కి చదువు లేదు ఊరికే మోసపోతారు క సంపద సృష్టి అంటే 30 నుంచి 40 ఏళ్ళు పట్టీటిది అని తెలుసు కోలేక పోయారు కంపెనీ రావాలి కట్టాలి వాళ్ళు ఆదాయ పన్నులు చెలించాలి ప్రభుత్వం ఖజానా లో అధిక డబ్బులు రావాలి అప్పుడు పథకలు ఇస్తారు అని అర్ధం కాలేదు. అమరావతి 2 లేదా 5 ఏళ్ల లో పూర్తి అయేది కాదు చాలా కంపెనీస్ ఏమీ లేని చోటు పెట్టుబడులు ఎలా పెడుతారు హైదరాబాద్ ముందు నుంచి అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ కి అమరావతి కి పోలికలే వుండవు
@haneesh_India_uk
@haneesh_India_uk 2 ай бұрын
VIT , SRMT and Amrutha got lands from TDP government at the rate 25 laks that’s way they came, we know the fees of these universities. Now they are planing to give lands to either Ramoji film city or Mega film city very cheap cost less than 10-15 laks per acrea …
@lakshmivk5061
@lakshmivk5061 2 ай бұрын
Jaraga poyedi adhe sir
@nrajkumar01
@nrajkumar01 2 ай бұрын
Bahu Neecha kutila mosagaallakey athi veerabhayankara mosagaadu CBN
@muralimohanthupakula214
@muralimohanthupakula214 2 ай бұрын
Bangaru bathu amaravati...
@suma9
@suma9 2 ай бұрын
Now Jagan should join NDA and become a central minister, can be nominated to MP, Rajya Sabha, so that there will be many safeguards to him and YCP
@vijaykanth-pg2lx
@vijaykanth-pg2lx 2 ай бұрын
అమ్మరేవతి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కమ్మoగా సాగి పోతుంది, ఎకర 100 cr ఆంట..! 😂
@solya3908
@solya3908 2 ай бұрын
Mundu స్థలం అమ్మితే ఎవరి రావాల్సినది వారికి వచ్చిన తర్వాత ఎవరూ ఎలా పోతే ఏంటి.. మంచిగా development ఐతే మంచిదేగా...
@ramanareddy9568
@ramanareddy9568 2 ай бұрын
Good enka letu chesinakoddi valla agadalu ekkuva aytunnay.
@druppada
@druppada 2 ай бұрын
Problem with Amaravati, is it is a greenfield city. In India, Chandighar and Bhubaneswar are green field capital cities. Their population has not increased more than 10 lakhs in the last 70 years. Amaravati with about 33,000 acres is almost the size of Vizag steel plant area. its area is about 125 Sq.Kms adjoining Vijayaeada with 63 Sq.Kms without any plans for industrial development can not grow as a vibrant city in a short span of 1 or 2 decades. It is planned as a city being developed by Government funding where as any plot development lay outs are as per law to be developed by a private real estate owner and then hand over the roads, community places, PParks etc will be anded over to Government after partially developing. Here Govt taken the responsibility of a private developer which is unnecessary burden on the exchequer.
@mariadastammisetti9
@mariadastammisetti9 2 ай бұрын
వాళ్లే కొంటారు వ్యాపారం చేసుకొంటారు
@subbaraochamarthy4694
@subbaraochamarthy4694 2 ай бұрын
Why IT but thikng other professiions
@bhanuchandramouli5679
@bhanuchandramouli5679 2 ай бұрын
You people will not change
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 2 ай бұрын
Ghost Capital City like a Singapore 🇸🇬. అమరావతి అనేది ఉల్లిపాయ లాంటిది. Case is still pending in the National Green Tribunal of India.
@Samrohan369
@Samrohan369 2 ай бұрын
AMMADAM ANEDHI MANA JAGALAK ANNA DAGGERE NERCHUKUNI UNDI UNTADU...... NICE MA ANNA NI FOLLOW AVTUNNA CBN😅😅😅😅😅
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 2 ай бұрын
మరి ఉపాధి లేని చోట్ల సెంటు భూమి ఎలా ఇవ్వాలి అనుకున్నారు. రోడ్లు పని లేని చోట్ల వారు ఏమి చేసి బతకాలి
@suryahi7247
@suryahi7247 2 ай бұрын
Ippudu illu unnavallu intidaggare pani chestunnara leka vere place ki velli chesi vastunnara
@drmdoulasab6484
@drmdoulasab6484 2 ай бұрын
Amaravati is a party decision. It is not people's decision reflecting 100% voters or all parties' support. It misses the 40% support of the defeated YCP. People have not voted for Amaravati. YCP was defeated for other reasons. The capital city of AP should be decided by 100% people of AP, not with an absolute majority of TDP or YCP. For this, a commission ( the Sivaramakrishnan Committee) taking the people's opinion has already rejected a capital between Guntur and Vijayawada. Amaravati with nine cities can not be built even with an American budget for 70 years. Amaravati, a fertile area, is not suitable for strong concrete constructions and moreover cost-consuming. Even though Amaravati is developed with 1 lakh crores in phases, the area will be inundated someday. It will become a loss to the revenue of AP. YCP should also support being a people's capital. Otherwise, it is not guaranteed to continue as the only capital.
@user-kl5vu9tk6l
@user-kl5vu9tk6l 2 ай бұрын
BuddhirAni. Ap valaki steel plant Amani. Pavn garu. Ekada ayanaki chepandi sir kapadatharu
@Ezxikr0164
@Ezxikr0164 2 ай бұрын
ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిన వాళ్లు... భూములు అమ్మడం ఒక లెక్క... ఏదైనా చేస్తారు...
@mohdrafi-oq6iq
@mohdrafi-oq6iq 2 ай бұрын
KSR నీ దరిద్రపు మొహం చూపించకు
@bandiramana9825
@bandiramana9825 2 ай бұрын
Mirror now media is talking about Rushikonda palace. Who uses the bath tub, Masaj table in tourism resort.do they real don’t know or acting. Do the small interview with small star hotel, in the spa bath tub massage table is crime. They will put behind the bars. Paduguradu Mata padiyai darajellu” vemana chepparu, abadda ni nijamani cheputaaru.please tell truth.
@jampanisastry1301
@jampanisastry1301 2 ай бұрын
రాజధాని భూములు అమ్మితే, కొనుగోలు చేసిన వారు భవిష్యత్తులో నాశనం అవుతారు
@vasudevaraoayyadevara5472
@vasudevaraoayyadevara5472 2 ай бұрын
Anything is possible with CBN &Co.
@venkatareddy2312
@venkatareddy2312 2 ай бұрын
హామీలు ఎగ్గొటడంలోకూడా
@gnr4694
@gnr4694 2 ай бұрын
Crda chattam lone undi 5000 acre ammukovachu ani
@chinnisktalli4164
@chinnisktalli4164 2 ай бұрын
Sir కొమ్మినేని గారు మీ మేకప్ కి ఏం వాడతారో చెప్పండి సర్
@suryahi7247
@suryahi7247 2 ай бұрын
Cbn ni kuda adugu ye makeup vadutaro ani
@vijayapathivada9714
@vijayapathivada9714 2 ай бұрын
Spa Ki velli Blue colour powder raaskuntaru😂
@Samrohan369
@Samrohan369 2 ай бұрын
EE GODDU MOKAM VADINI MARCHANDRA BABU CHUDALEKA OOTUNNAM😅😅😅😅😅
@nadendlasrinivasarao5772
@nadendlasrinivasarao5772 2 ай бұрын
Olipic games in amaravathi
@RameshBabu-bw4yg
@RameshBabu-bw4yg 2 ай бұрын
Meeku aa telivi ledu chesevadini cheyyanivvaru?
@nrajkumar01
@nrajkumar01 2 ай бұрын
Real. Estate business cheyya daani kosamey gaa EVM tampering chesi vachaadu CBN
@johnkarunaker202
@johnkarunaker202 2 ай бұрын
Jagan aasthulu ammesthe problem will be solved
@venkateswararaoenni6607
@venkateswararaoenni6607 2 ай бұрын
This will be another Ghost City
@koyyaramana5700
@koyyaramana5700 2 ай бұрын
Still you do not have learned lesson. You are vicious fellow to kill AP and to promote Mr Jagan.
@mrkrish501
@mrkrish501 2 ай бұрын
Lands ammesi sampada srustinchadame CBN route
@nagarajumachi7984
@nagarajumachi7984 2 ай бұрын
రొమ్ము కోసుకొని పాలు త్రాగు
@nuthalapatidhanabhagyam4521
@nuthalapatidhanabhagyam4521 2 ай бұрын
Cbn as soon as om ,reem ani sampadha creat cheyyali😁🤪😁🤪 why late?
@nuthalapatidhanabhagyam4521
@nuthalapatidhanabhagyam4521 2 ай бұрын
,cbn world class capital ante thana thandana ani centre funding no saction , 👹👿😁
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 2 ай бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@durgamahesh4665
@durgamahesh4665 2 ай бұрын
Real estate start chusko babu 😅
@venuramana4633
@venuramana4633 2 ай бұрын
Non sense talk
@subbaraomulakaluri5932
@subbaraomulakaluri5932 2 ай бұрын
Ekkadanudi testaru elenti vallani
@sreenivas2781
@sreenivas2781 2 ай бұрын
Kone gorrelu dorakaali kadhaa ammenduku?
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 2 ай бұрын
Bonguneni garu, sollu manandi.
@srinivasravula-m6p
@srinivasravula-m6p 2 ай бұрын
Subba raju gabbu mataloddu
@ArunKumar-bf5ue
@ArunKumar-bf5ue 2 ай бұрын
Scam TDP
@gaddemalathi7513
@gaddemalathi7513 2 ай бұрын
Nuvvena broker
@subbaraochamarthy4694
@subbaraochamarthy4694 2 ай бұрын
Where money gone
@ChaitanyaReddyPiduru-nd7uo
@ChaitanyaReddyPiduru-nd7uo 2 ай бұрын
Vaadu kevallam aa Amaravathi bummullu kosamey roju racha cheusaru 6months max ammeyalli valla investment return vacheysthundi adhi challu chustha undandi
@venkateshmajeti6073
@venkateshmajeti6073 2 ай бұрын
తల్లీ చెల్లెళ్లు ఉసూరు మీకు తగిలి యిలా జరిగింది
@surendranathbanerjee2524
@surendranathbanerjee2524 2 ай бұрын
anni marchestaru saru ela kavalante ala
@durgamahesh4665
@durgamahesh4665 2 ай бұрын
Onl
@venkateshmajeti6073
@venkateshmajeti6073 2 ай бұрын
పే మెంట్ మాటలు మానుకో రా
@MrVenkat2836
@MrVenkat2836 2 ай бұрын
Akkada emi undani evadu konadu ..23 villages pooulation ki oka pedda mall, 9ka imax cinema hall kattagalara...9ka vela kadiyhe akkadamu vache vadu evadu .pakkana bezwada, guntur ki velataru .chuddam
@devinenikumar56
@devinenikumar56 2 ай бұрын
Arey voora PANDHI nuvve kontu nnavanta KADHA makeup voora PANDHI
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 12 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 9 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 50 МЛН