Ananda Nilayam Heart Touching Emotional Stories Of Orphans | Life Of Orphans |

  Рет қаралды 442,682

ManamTv

ManamTv

Күн бұрын

Пікірлер: 378
@gayathripuli5617
@gayathripuli5617 2 жыл бұрын
అంత చిన్న పిల్లలకి ఏంటి అయ్యా ఈ బాధ పరమేశ్వరా... గుండె చెరువు అయింది నాకు, పసి బిడ్డలు కల్మషం లేని మనసులు వాళ్ళవి 🙏
@sudhansingsudhansing9392
@sudhansingsudhansing9392 2 жыл бұрын
మేడం మీ సుమన్ టీవీ వాళ్ళ కి 🙏🙏🙏 మీ వీడియోస్ చూస్తుంటే నా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చినాయి
@v.n.v.rreddy3442
@v.n.v.rreddy3442 2 жыл бұрын
Tq madam
@cheripallisathish3710
@cheripallisathish3710 2 жыл бұрын
Hatsup to suman TV🙏🙏🙏
@boinipallysatish2877
@boinipallysatish2877 2 жыл бұрын
దేవుడూ వీళ్ళ అందరినీ చల్లగా చూడాలి..
@morilaveti4961
@morilaveti4961 2 жыл бұрын
Amen
@rajubhaigaming4032
@rajubhaigaming4032 2 жыл бұрын
Devudu chudadu maname chudali
@omkaramvenkatasubbaraju9244
@omkaramvenkatasubbaraju9244 Жыл бұрын
Utta maltalu api veellaki manam emi cheyagalamo alochinchali
@rajeshgorle5350
@rajeshgorle5350 2 жыл бұрын
ఆనంద నిలయం నడుపుతున్న వారికీ వందనాలు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@drillinstructor4211
@drillinstructor4211 2 жыл бұрын
🙏😔 చాలా మంచి పని చేశారు ఆశ్రమం వాళ్ళకి పాదాభివందనం... 🙏 మరియు suman Tv వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. తెలియచేస్తున్నాను ...జై హింద్..
@hemasownstyle8790
@hemasownstyle8790 2 жыл бұрын
ఆనందనిలయం నడుపుతున్న వారికి శతకోటిధన్యవాదాలు
@manatelanganajanapadalu2198
@manatelanganajanapadalu2198 2 жыл бұрын
ఆనంద నిలయం నలుపుతున్నటువంటి మీ అందరికీ శతకోటి వందనాలు ఏ జన్మలో అనుబంధమో ఉంటే గాని ఆ పిల్లలు మీకు చేరువ కాలేరు కావున ఆ పిల్లలని మీ సొంత బిడ్డల్లా చూసుకుంటారని చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు
@arunchintu2685
@arunchintu2685 2 жыл бұрын
Avnu vallani nka baaga chusukovalani nenu haa devudini korukuntunna
@daykumar4380
@daykumar4380 2 жыл бұрын
అక్క నీ యాంకరింగ్ చాలా నచ్చింది మిమ్మల్ని దేవుడు ఎలా కాపాడుతాడు
@ramvenkat3482
@ramvenkat3482 2 жыл бұрын
మన ఇండియన్ govt తలచుకుంటే ఇలాంటి పిల్లలా,పెద్దల బ్రతుకులు ఎన్నో మార్చవచ్చు.స్వాతంత్య్రం వచ్చిన ఏమి ప్రయోజనం ఇంకా వెనుకకి వెళ్తున్నాం.ఈ రాజకీయ వ్యవస్థ మారకపోతే దేశం లో ఇలాంటి చాలా మందిని చూస్తాం.anchor గారికి హృదయూర్వక ధన్య వాదాలు
@suryakumari2933
@suryakumari2933 2 жыл бұрын
S 😭
@byatholuyadagiri2407
@byatholuyadagiri2407 Жыл бұрын
BB
@jimodi5751
@jimodi5751 2 жыл бұрын
మేడం sumantv కి ధన్యవాదములు. ప్రజలకు ఉపయోగపడే విషయాలు చెబుతూ నందుకు ధన్యవాదములు.
@mamathamamatha912
@mamathamamatha912 2 жыл бұрын
elanti kids chala goppa gaa avtharu god bless you all🙌😭😭😭
@bachuramu3898
@bachuramu3898 2 жыл бұрын
దెవుడా ఈ పిల్లలందరిని చల్లగా చూడు.
@sujatha3848
@sujatha3848 2 жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏
@drakshajaanu7112
@drakshajaanu7112 2 жыл бұрын
In the name of Jesus all your tears turn into happy tears . God bless u brothers 🙏🥺
@holylifechannel8683
@holylifechannel8683 2 жыл бұрын
Amen
@sumanthsuhasan9165
@sumanthsuhasan9165 2 жыл бұрын
Amen🙏
@marypriya2073
@marypriya2073 2 жыл бұрын
AMEN
@silarapuroja1827
@silarapuroja1827 2 жыл бұрын
Amen
@sivannakadiyam8756
@sivannakadiyam8756 2 жыл бұрын
AMEN
@hemasownstyle8790
@hemasownstyle8790 2 жыл бұрын
దేవుడా జన్మ ఇస్తావు , బందలు ఇస్తావు మరల నువ్వే అన్ని దూరం చేస్తావు.
@buruboinasailu9270
@buruboinasailu9270 2 жыл бұрын
నిరూపమా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఈ ట్రస్ట్ సభ్యులకు పాదాభివందనాలు.............కన్నీళ్లాతో చెబుతున్న తండ్రి లేకపోయినా తల్లి కచ్చితంగా ఉండాలి.......ఎవరు లేనివాళ్ళకి భగవంతుడే తల్లీ తండ్రి..........నాకైతే సాక్షాత్తు అమ్మవారే నా తల్లీ--ఇంతకన్నా ఏం కావాలి 🙏🙏
@prasannakottakki180
@prasannakottakki180 2 жыл бұрын
Madam Very heart touching program 😭😭😭.....
@nanisam1996
@nanisam1996 2 жыл бұрын
ఈ వయసులో ఇంత గుండె కోత ర మీకు 🙏
@d.venkateshyadav6872
@d.venkateshyadav6872 2 жыл бұрын
ఇలాంటి మెస్సేజ్ ఉన్న వీడియోలు లంచగొండి అధికారులుకు అవినీతి రాజకీయనాయకులకు చూపించాలి వారు సంపాదించిన అవినీతి సొమ్ములో.00005% వీళ్లకు ఖర్చుపెట్టిన వారి జన్మ సార్దాకమైపోతుంది
@saamouni8601
@saamouni8601 2 жыл бұрын
Kadha😭😫
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 2 жыл бұрын
correct
@leelagayathri3476
@leelagayathri3476 2 жыл бұрын
Avun anna🙏
@eshanthgoud4443
@eshanthgoud4443 2 жыл бұрын
Correct anna
@solodaya6906
@solodaya6906 Жыл бұрын
Government amma vadi nana budi padhakallu vurdhulla ki anadha pillaku old home ki alage ani andha asramallaku spincer chestha baguntdhi ani abipryam 🙏🙏
@Nature77775
@Nature77775 2 жыл бұрын
Mi Ananda nilayam kosam em matladina takkuve .. great social service...🙏🙏
@talasrinivassrinivas9147
@talasrinivassrinivas9147 2 жыл бұрын
రమణ చారి గారికి పాదాభివందనం
@balasurekha4605
@balasurekha4605 2 жыл бұрын
Ananda nilayam variki..siman tv variki..chala dhanyavadalu ..pillalu entha dignity ga unaru..ivala repu emni facilities unna kids don't utilize..pillala story vintunte really felt emotional. And..anchor behaviour is also like a family member. She mingled with them nicely
@akhilakhil1436
@akhilakhil1436 2 жыл бұрын
అక్క మీరు సూపర్ మీరు బాగుండాలి ,🙏 కనిపించని దేవుళ్ళని అందరూ నమ్ముతారు కని కనిపించే దేవతవీ అక్క నువ్వు
@bajarangbali1861
@bajarangbali1861 2 жыл бұрын
no more words.... good initiative by Suman TV. .very sad to see those child's
@bestmusic726
@bestmusic726 2 жыл бұрын
Not able to control tears madam... I hope God will bless you all of my children.
@bodabicha9595
@bodabicha9595 Жыл бұрын
🙏🙏👍👍👍👍👍👍
@nicybaby8863
@nicybaby8863 2 жыл бұрын
Heart touching video devudu veellani challaga chudali god bless you children 🙏❤
@Honey-cc9ij
@Honey-cc9ij 2 жыл бұрын
Enthaa cute 😘 ga unnaru pillalu andharu, vellani chustunte 💔...
@jmahender5046
@jmahender5046 2 жыл бұрын
ఓం నమః శివాయ పిల్లలకు తల్లి తండ్రులకు లేని బాధను ఇవ్వకు శేంకర
@dhinaa_rowdy1511
@dhinaa_rowdy1511 2 жыл бұрын
Who is Watching With Tears😥
@bhavaniyadalapally7084
@bhavaniyadalapally7084 2 жыл бұрын
Nenu kuda anadha asramam lo chadivukunna,Naku Amma nanna unnaru kani nannu chadivinche stomatha kuda leka hostel lo vesaru,chala poor family nadhi,yentha ante tinadaniki rice kuda undadhu,ithey nannu singareni vallu dathatha tisukoni degree varaku chadivincharu,
@mbabymbaby7484
@mbabymbaby7484 2 жыл бұрын
సినిమా హీరోలు హీరోయిన్లు ఇంకా డబ్బు ఉన్నవాళ్లు ఇలాంటి వారిని ఆదుకోవాలి నాది ఇలాంటి పరిస్థితి భర్త లేడు కానీ పిల్లలని కష్టపడి పెంచుకుంటున్నాను ఎన్నో అవమానాలు అందరు ఉన్నారు కానీ ఎవరు మా పిల్లల్ని చూడరు పిల్లల కోసం నేను వేరే పెళ్లికూడా చేసుకోలేదు ఈ వీడియో చుసినంతసేపు ఏడుస్తూనే ఉన్నాను అమ్మలారా దయచేసి అమ్మ ఉండి కూడా పిల్లలకు ఆకష్టాలు ఎందుకు అమ్మ ఆ పసిపిల్లలు ఎలా ఏడుస్తున్నారు పాపం తల్లి ఉండి కూడా పిల్లల్ని అనాధలని చేయకండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏సుమన్ tv కి ధన్యవాదములు
@aervakamalakarreddy6569
@aervakamalakarreddy6569 2 жыл бұрын
అనందనిలయం నడుపుతున్న వారికి ధన్యవాదాలు ఇలాంటి కష్టాలు ఎవ్వరి కి రాకూడదు
@gayatrithota1766
@gayatrithota1766 2 жыл бұрын
Chala emotional video.. Good work suman TV and anchor Garu
@yadagiri2128
@yadagiri2128 2 жыл бұрын
Tq mam 👏👏👏👏 video chusthe kantlo neelochai mam Suman tv channel vallaki 🙏🙏🙏
@asirisha4829
@asirisha4829 2 жыл бұрын
I really appreciate suman tv and anandhanilayam charitable Trust. U really doing good job
@shannushannu2946
@shannushannu2946 2 жыл бұрын
Me andariki devudu challaga chudali ani manaspurtiga korukuntunna.... 🙏
@santoshiv9788
@santoshiv9788 2 жыл бұрын
Vajralu lanti pillalu..god bless you all
@nish0826
@nish0826 2 жыл бұрын
may God bless those kids& house maintaining trust🙏 surely the whole family will be blessed
@sandhyakveena36
@sandhyakveena36 2 жыл бұрын
Thank you Mam for proving address . you are soo kind and we always watch your programs. God bless you.
@santhoshtodsam8023
@santhoshtodsam8023 2 жыл бұрын
Suman టీవీ కి కోటి దండాలు పిల్లల్ని మంచిగా ఉండాలి దేవుడా రమణా గారికి పాదాభివందనాలు సార్ చాలా ధన్యవాదములు సార్ మి పోన్ నంబర్ పెట్టండి సార్
@bangarajnalamati7102
@bangarajnalamati7102 2 жыл бұрын
God bless you with all Bro's wish u all the best
@pbbestfriends5566
@pbbestfriends5566 2 жыл бұрын
vallani chustunte Naku kannilu vastunnayi, paapam,valu bagundali, challaga undali,.
@korakoppulasathish5862
@korakoppulasathish5862 2 жыл бұрын
God bless you kannayya lu 🙏ammo villa anduku devuda e kastalu avariki a andam chesaru .
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 2 жыл бұрын
Aiyo ah pasi hrudhayalu entha innocent unnaru missing their parents , But mi goals supr ra pillalu , andharu bagundali miru . Trust sabhyulu bagundali 🙌🙌🙌. Ah paivadu e kids n old people ni chala chudali . Thanks for a/c details .
@korakoppulasathish5862
@korakoppulasathish5862 2 жыл бұрын
Anda Nigam run chestunnavaru really great hats up
@amballathirupathirao410
@amballathirupathirao410 2 жыл бұрын
పస్తులు ఉండి, ఏ పని చేసైనా తన పిల్లల ను ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడం కోసం తన బాధలను పిల్లలకు తెలియకుండా బాధను దిగ మింగుతూ వారి తో చిరు నవ్వును పంచుకొని వారి లోన ఆనందాన్ని చూసి మురిసి పోతుంది. ఆ దేవతే అమ్మ! 🙏.. అలాంటి తల్లి పిల్లలకు ఉన్నవారు ఆడుకొండి . మీకు పుణ్యం తో పాటు పేరు ప్రతిష్ట లు కూడా లభిస్తాయి.
@vamseekrishna9034
@vamseekrishna9034 2 жыл бұрын
శ్రీమాన్ రమణాచారి దంపతులు పుణ్యాత్ములు.ఇలాంటి వారి వల్లనే కలికాలమైన ఈ మాత్రం మంచి నిలిచింది.వీరు వృద్ధుల ఆశ్రమం కూడా నడుపుతూ ఉన్నట్టు ఒక వీడియో చూశాను. ఇది ఎక్కువ మంది చూసేలా చేయండి.govt ఏమి ఇవ్వదా
@rajithaashokvlogs5414
@rajithaashokvlogs5414 2 жыл бұрын
E video chusi chala edchaanu .na chinnappude amma nanna chanipoyaaru.
@chaitanyamallepaga6403
@chaitanyamallepaga6403 2 жыл бұрын
Ilanti pillalani cheradistunna miku🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭😭 okkokkaridi okko badha.. Devuda.. Endukayya ila rasavu villa talarata ni😭😭😭😭
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 2 жыл бұрын
I pray the lord to fulfill their ambitions
@Shiva-O9n
@Shiva-O9n 2 жыл бұрын
I'm literally crying mam...
@bhavaniyadalapally7084
@bhavaniyadalapally7084 2 жыл бұрын
Brothers Amma nanna lu chaniporu ninnu vadhili vellaru ni santhoshame vallu,Baga chaduvuko nanna ,ni chuttu manchi frnds unnaru niku support ga andharu a devudu unnadu ok na god bless you,
@hussaindildarofficial7402
@hussaindildarofficial7402 2 жыл бұрын
Maa school lo juniors villu antha .... School lo happy aduthu paduthu tirgutunte no problem happy gaa ne unnaru ankune vallam... But e video chusaaka ardam aindi valla navvu oka natana ani 😔
@DhanalakshmiMuppuri-ym7hc
@DhanalakshmiMuppuri-ym7hc Жыл бұрын
పెద్ద వాళ్లతో ఈ పిల్లలను అప్పుడప్పుడు మాట్లాడిస్తూ ఉంటే పెద్దవాళ్లకు హ్యాపీ గా ఉంటుంది ఈ పిల్లలకు తల్లి తండ్రి లేని లోటు తీరుతుంది అందరూ ఆనందంగా జీవితం గడప వచ్చు . ఇది నా భావాలు. ఆశ్రమము నడుపుతున్న రమణాచారి సార్ గారికి ధన్యవాదాలు
@abhigaming8450
@abhigaming8450 2 жыл бұрын
Hearth touching madam
@saitejametta5678
@saitejametta5678 2 жыл бұрын
GOOD JOB
@vasanthakumari9510
@vasanthakumari9510 2 жыл бұрын
so emotional video may god bless u and i wish u have to acheive ur all goals
@meebapubomma8349
@meebapubomma8349 2 жыл бұрын
Papam vallani kalisi malli badha pettaru madam 🙏🙏🙏😭😭😭😭thalli unnapudu entha kastam ina pillalni dhagare pettukovali kani kontha mandiki aa adrustam undadhu na piilalni chusukovatam kosam 10 years nunchi dooramga untunna aa badha naku baga thelusu
@Satya_780
@Satya_780 2 жыл бұрын
ఏంటో దేవుడి ఆటలు... మరీ ఇంత బాధపెట్టడమా?
@bhavaniyadalapally7084
@bhavaniyadalapally7084 2 жыл бұрын
Naku manchi job vachaka confirm ga seva chestanu ,anadhalake kadhu vrudhulaki,poor people ki kuda ,nenu chala problem phase chesanu,
@premalatha5066
@premalatha5066 2 жыл бұрын
Unable to control my tears, o god unable to see this kids like this.
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc 2 жыл бұрын
Ah paremeshwarudu ,,vishnuvu aashirvaadalu meeku Appudu untayi...
@vijaypriya99
@vijaypriya99 2 жыл бұрын
God bless you
@shailajakattela6272
@shailajakattela6272 2 жыл бұрын
Madam/Sir. Maku pillalu leru enni yrs nundi Badhapadtunam maku adoption iste valaki amma Nana avtam. memu valaki manchi jeevitham istam . Pillalu Leni valaki istey valu manchiga penchukuntaru pillala badha kuda teerutundi edi na chinna request
@jyothi2870
@jyothi2870 2 жыл бұрын
Devudi dhaya valla andharu happy ga undali villa bhadha cheppalenidi valla maatalu vintunte yedupu vachesthundi
@User__9963sr
@User__9963sr 2 жыл бұрын
మానవ సేవయే మాధవ సేవ అని భావించి జీవిస్తే ఆశ్రమాల అవసరం కలగక పోవచ్చు
@sivadudhi9763
@sivadudhi9763 2 жыл бұрын
Anand Nilayam ki dhanyvad
@samudralasrinivas734
@samudralasrinivas734 2 жыл бұрын
నీకు దండాలు అక్క వాళ్ళందరిని దేవుడు చల్లగా చూడాలి
@saiajataviti9951
@saiajataviti9951 2 жыл бұрын
అందరికి god bless you
@umabitr8157
@umabitr8157 2 жыл бұрын
God bless you all of childrens
@shamivullashaik2560
@shamivullashaik2560 2 жыл бұрын
God bless you all
@D.Vikranth7741
@D.Vikranth7741 2 жыл бұрын
Is very emotional heart touching....😭😭🙏
@chandrakalagandham9889
@chandrakalagandham9889 2 жыл бұрын
Nijanga chusthunnantha sepu edupu aagaledhu mam…papam chinna pillalu….but andharoo baguntaru manchi position loki vastharu evvaru vodilesina devudu vodhalaru prayer chesthanu veellakosam thappakundaa
@pinnintigowri932
@pinnintigowri932 2 жыл бұрын
Pure soul 😢😢
@umabitr8157
@umabitr8157 2 жыл бұрын
Super fantastic program you did madam
@ibrahimmohammed334
@ibrahimmohammed334 2 жыл бұрын
Can't control my tears Emaina valladi adress unte pettadi madam
@mamathapuligilla3896
@mamathapuligilla3896 2 жыл бұрын
Siddpet dist kondapak mondal
@sridatthavaralaxmi872
@sridatthavaralaxmi872 2 жыл бұрын
Very good job madam 🙏🙏🙏😭
@aswoil1973
@aswoil1973 2 жыл бұрын
I am trying to do something for them.
@bamareddysurenderreddy7358
@bamareddysurenderreddy7358 2 жыл бұрын
Ramana charugaaru meeru bagavanthuducyyalenipani meeru chesthunnaru aabagavanthudu ekkadoledu meelantivalla rupamlo ilantivi chesthdu meere vaariki prathyakshadaivam godbless you sir
@sribhadramharavali1179
@sribhadramharavali1179 2 жыл бұрын
All the best all
@sudhakarrao2155
@sudhakarrao2155 2 жыл бұрын
Aanadhalu veellu kaadhu vaeeri parents Aanadhalu.
@vasanthak257
@vasanthak257 2 жыл бұрын
God bless you all the best
@padmalathaallamraju6311
@padmalathaallamraju6311 Жыл бұрын
Ananda nilayam vaariki vandanaalu
@naveengoud5521
@naveengoud5521 2 жыл бұрын
You are super 👌 sister ❤
@pinnintigowri932
@pinnintigowri932 2 жыл бұрын
Ramanacharyalu garu and Latha garu aa devudu mimalini ayuvarogyalatho aa devudu chuaukovali
@bhaskarreddy3457
@bhaskarreddy3457 2 жыл бұрын
Really sad.. But hat's off to the Aananda nilayam management
@snehathomatalu
@snehathomatalu 2 жыл бұрын
Naku e anchor garu chala estam
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 2 жыл бұрын
all students are very disciplined I wish all the best and fulfill their ambitions
@arjinagamani1728
@arjinagamani1728 2 жыл бұрын
Super ❣️❣️
@chintapallidhanesh166
@chintapallidhanesh166 2 жыл бұрын
Hats of Ananda nyilayam
@pashiprashanth2895
@pashiprashanth2895 2 жыл бұрын
I cannot control my tears I wsh u ppl settirled,well in ur lifes
@srilatha3999
@srilatha3999 2 жыл бұрын
Same
@vamshidhartrailhead2493
@vamshidhartrailhead2493 2 жыл бұрын
Anchor very kind person
@boinpallimahipal7252
@boinpallimahipal7252 2 жыл бұрын
Anandha nilayam meru nijamaina dhevundlu meku naa sathakoti vandhanalu,
@rojachethivanta9977
@rojachethivanta9977 Жыл бұрын
Aayo chala badha ga undi devudu Mee andari ni chalega chudali Lani korukuntunnam,,,🙏🙏🥰
@jyothijyothisri3412
@jyothijyothisri3412 2 жыл бұрын
God bless you ra thammulu😞🙏
@svk4648
@svk4648 2 жыл бұрын
God bless u..
@sankarreddy4575
@sankarreddy4575 2 жыл бұрын
God bless you children
@vakaanjireddy758
@vakaanjireddy758 2 жыл бұрын
All the best for 🪖 army boyy
@sobhanbabu7087
@sobhanbabu7087 2 жыл бұрын
Really heart touching
@kondlepusravanthi1536
@kondlepusravanthi1536 2 жыл бұрын
Chala badhagaundi andi
@sandhyakveena36
@sandhyakveena36 2 жыл бұрын
Thank you Mam. Pls share the location
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 101 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 101 МЛН