రామారావు వల్ల ఫేమస్ అయిన శ్రీదేవి || Ms Sridevi Thank You For Watching.........! Follow Us On FaceBook : / sridevianchor Instagram : / sridevihelping #AnchorSridevi #SrideviHelping
Пікірлер: 933
@prabhap4363 ай бұрын
నీ వల్ల అయినంత ప్రతి ఒక్కరిని ఆదూకుంటున్నావ్ తల్లి అలాగే దేవుడు మీకు సహాయం చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను
@LAXMINARAYANAGUBBLA5 ай бұрын
శ్రీదేవి గారు మీలాంటి మనుషులు మీలాంటి వారు కోటికొక్కరు ఉంటారు తల్లి మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఎంతోమందికి సేవ చేయాలని దేవుని కోరుకుంటున్నాను సిస్టర్
@Redmi11-h1r5 ай бұрын
శ్రీదేవి గారికి నా హృదయపూర్వక వందనాలు రామారావు గారికి లొల్ల మాట నత్తిగా ఉన్నా గాని కపటం లేకుండా మాట్లాడారు సంతోషంగా ఉంది అయితే వారి ద్వారా నేను ఈరోజు పొడుపు కథ పాము కప్ప మీద పొడుపు కథ చాలా బాగుంది ఇదే మొదటిసారిగా విన్నాను ఈ ఇంటర్వ్యూ అందరికీ సంతోషం కలిగిస్తుంది థాంక్యూ
@SMARTCREATIVE-iv7bc2 ай бұрын
సూపర్ అక్క నీలాంటి మంచి ముషులు దేశానికి చాలా అవసరం అక్క
@shailajayanna35915 ай бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది అక్కా ❤️ god bless uu 🥰
@RameshRamesh-b3z5x5 ай бұрын
శ్రీదేవి గారు మీ అంత మంచి మనసు లాంటి వ్యక్తితో ఫ్రెండ్స్ పైన చావైనా మీ తోటి చెయ్యాలి మేడం మన రామారావు గారు తో ఫ్రెండ్షిప్ చాలా ఆనందంగా ఉంది మేడం
@LakshmiGorela5 ай бұрын
సూపర్ శ్రీదేవి ఆదేవుడు అన్ని చోట్లకి వెళ్ళ లేక నీలాంటి మంచి మనసున్న మనుషులను ఎంచు కుంటాడు నువ్వు బంగారం.
@bhisettichandrasekhar66575 ай бұрын
నేను స్క్రిప్ట్ చేయకుండా చూశాను ఇలాంటి వీడియోలు ఎంతమందికి ఇష్టం
@SatyanarayanaRajana-eh5zx3 күн бұрын
############
@ANanya2022-an5 ай бұрын
అక్క మీరు రామారావు అంకుల్ ది వీడియో పెట్టిన కానుంచి డైలీ రెండుసార్లు చూస్తున్నా అంకుల్ని ఎంత మంచోడు కల్మషం లేని మనిషి రామారావు అంకుల్ బంగారం 🤗♥️♥️♥️
@venkatdhanidhanivenkat84828 күн бұрын
ధన్యవాదములు
@DurgaPrasad-ty6ug4 ай бұрын
మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి మీరు ఇలాగే అందరికి సహాయం చేస్తూ ఉండాలి 🙏🙏 మీరు నిజంగా సాక్షాత్తు దుర్గామాత రూపం 🙏🙏
@sharmilap-fl7zv5 ай бұрын
సూపర్ శ్రీదేవి god bless you తల్లి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలి 😊
@GangaRaju-cx6vh4 ай бұрын
సూపర్ అక్క వీడియో చాలా బాగుంది రామారావు గారు చాలా తినుగా మాట్లాడుతున్నారు ఆయన మాటలు చాలా బాగా నచ్చాయి మాది బొబ్బిలి
@RamuRolla-d6o5 ай бұрын
హాయ్ అక్క,ఈ, వీడియో కొసమే నీను ఎదురు చూస్తున్నాను, రామారావు గారు, కల్మషం లేని మనిషి,అయన, జోకులు బాగుంటాయి, మీరు, ఎపుడు ఇలాంటి వారికి, ఎన్నో సహాయాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అలాగే ఆ, దేవుడు మీకు, మంచి, ఆరోగ్యంగం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
@RambabuJuthuka5 ай бұрын
ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనీ రామారావు లాంటి ఎందరో పేదవారిని మీ తరుపున వాళ్ళ కష్టాలు తీరాలని ఆ దేవుడు మరెన్నో సౌభాగ్యలను మీకు మీ కుటుంబానికి ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను శ్రీదేవి గారు god bless you
@Swachathaskichen5 ай бұрын
ఎప్పుడో దేవుడు నిన్ను సంతోషంగా ఉంచాలి శ్రీదేవి గారు ఇలాంటి సహాయాలు ఎంతోమందికి చేయాలి మీరు చల్లగా ఉండాలి
@Mani.YT.905 ай бұрын
ఆ దుర్గ మాత ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుతున్నాను తల్లి
@nagarajurapaka5115 ай бұрын
శ్రీదేవి గారు మీరు ఇంకా ఎంతో మందికి సహాయం చేసేందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు happy journey bod bless you
@gmgdora46082 ай бұрын
మీరు చేస్తున్న help anedi చాలా మంచిగా ఉంది, ఇంకా ఇటువంటి వారికి చాల ఎక్కువ మంది కి మీ ద్వారా మంచి జరగాలని సదా ఆ భగవంతుడిని కోరుచున్నాను,all the best
@DhanasaniKoteswararao5 ай бұрын
అక్క మీ మంచి మనసుకు 🙏🙏🙏 మీరెప్పుడు సంతోషంగా మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని ఆ భగవంతుడు నీ ప్రార్థిస్తున్నాను
@shaiknagulu70614 ай бұрын
ది గ్రేట్ శ్రీదేవి గారు ఇలాంటి అమాయకంగా ఉన్న రామారావు యశ్వంత్ వాళ్ళని సంతోషపరచి అమాయకంగా చెట్లు కింద జీవిస్తున్న రామారావు థాంక్స్ శ్రీదేవి గారు
@bommireddy13 ай бұрын
రామారావు గారు మనసుకుట్ర కపటంలేని గొప్పమనిషి అతనిలో నిజాయతీవుంది ఇలాంటి గొప్పమనసున్న రామారావును పరిచయంచేసిన శ్రీదేవి ధన్యవాదాలు శ్రీదేవిగారు మీరు మరోమదర్ దేరిసా థాంక్స్ తల్లి
@SubbuPrabhu5 ай бұрын
రామారావు ను చూసి చాలా సంతోషంగా ఉంది నేను అయితే పుల్ ఎంజాయ్ చేసిన ❤
@naninavi91422 ай бұрын
అక్క నిన్ను హ దేవుడు చల్లగా చూడాలి. మీ అమ్మ నాన్న నిన్ను చూసి చాలా సంతోశిస్తారు నువు చాలా మంచి పని చేస్తున్నావు నీకు ఆ దేవుడు ఎప్పడు తోడుగా ఉంటాడు నువ్వు ఇలానే ఇంకా సహాయం చేయాలి అని మనసుపూర్తిగా కోరుకుంటూన్నా. అక్క నువ్వు దేవతవి అక్క
@DashrathM-o4g2 ай бұрын
Thanks
@lockytv24585 ай бұрын
🍀🍀చాలా హ్యాపీగా ఉంది అక్క మీ వీడియో చూస్తుంటే🌿🌿🌿🌿
@MulkalapalliVenu5 ай бұрын
Sridevi Garu today morning 3Am nundi 7.30 varaku me vedioes chusthunna ekkadakuda timeing thelyaledu antha super ga unnayi me vedioes meeru really jenun Madam all vedioes super ❤
@manilakshmanmanilakshman75145 ай бұрын
రామారావు లాంటి మంచి మనసు కల్మషం నేను మనసును చూసి డబ్బు ఆస్తి అంతస్తులు కాదు మంచు మనసు కావాలని కొందరైనా మారితే ఈ వీడియో చూసినందుకు గర్వపడవు సంతోషంగా ఉంటుంది
@chinthalapudikrishna23955 ай бұрын
సిస్టర్ సూపర్ అమ్మ ఎంతోమంది జీవితానికి ఒక వెలుగుని ఇస్తున్నావు ఆ భగవంతుని నేను చల్లగా చూడాలి❤❤
@venkaiahchowdary645 ай бұрын
ఆ భగవంతుని దయ వలన మీరు చల్లగా ఉండాలి తల్లి
@NabiRasool-r3r5 ай бұрын
చాలా హ్యాపీగా ఉంది అక్క మీ వీడియో చూస్తుంటే.
@rajarao50005 ай бұрын
హాయ్ అండి శ్రీదేవి మేడం గారు మీరు ఎంతోమందికి నిరుపేదలకు చాలా బాగా సహాయం చేస్తూ ఉన్నారు మీ వీడియోలు చూస్తుంటాను అలాగే మా ఊరిలో ఒక ఫోర్ ఫ్యామిలీ ఉంది ఒక ముసలమ్మ కూతురు కూతురికి చాలా వయస్సు ఎంత ఉంటుంది ఆమె పెళ్లి చేసుకోలేదు అలాగే ఉండిపోయింది తల్లి కూతుర్లు జీవిస్తూ ఉన్నారు ఒక గుడిసెలో ఆ గుడిసె మొన్న వర్షాలకి కూలిపోయింది వాళ్లు తల దోచుకోవడానికి చోటు లేకుండా పోయింది పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్లో ప్రస్తుతం ఉంటున్నారు వారు కి మీరు సహాయం చేస్తారని ఎంతగానో ఆశిస్తున్నాము వాళ్లకి ఒక్క రూము మట్టికి రేకు వేసి ఒక్క రూము కట్టిస్తే చాలు ప్లీజ్ హెల్ప్ చేయండి ఊరు వచ్చి కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంuppangala గ్రామం ఎస్సీ పేట
@jalagamvenkatrao26923 ай бұрын
మీ దయ హృదయానికి హ్యాట్సాఫ్ మేడం
@satyaj67415 ай бұрын
రామారావు గారు లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మనకి సకలం లో ఎండలు, వనలు పడుతున్నాయి.. అలాంటి మనిషి నిండు నూరేళ్ళు చల్లగా , ఆరోగ్యాలు తో ఉండాలి అని ఆ దేవువుళ్లు కోరుకుంటున్నాను..
@UmeshAlur5 ай бұрын
హాయ్ శ్రీదేవి అక్క మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది అంతమంది జనాలకి మీరు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటూ మీ తమ్ముడు❤❤❤❤❤
@k.ramudukummari87765 ай бұрын
ఈ వీడియోని చూసినంత సేపు నవుతూనే😊😊 ఉన్నాను నేనై తె మీరు కూడ చాలా నవ్వారు ఇక్క❤
@srinunambaru59492 ай бұрын
Super akka మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు హ్యాపీ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@SujathaAnnam-m6x5 ай бұрын
రామారావు గారు మీ సామెతలు బాగున్నాయి కామెడీ వల్లా మేము హ్యాపీ సూపర్ రామారావు మీరు చల్లా గా వుండాలి
@gopuvenkatachalam99245 ай бұрын
💞💞అమ్మ నువ్వు నిజం గా సూపర్ 🎉🎉🎉 లాస్ట్ టైం రామారావు గారు వీడియో చూసాను మళ్ళీ ఇప్పుడు అదే సొంతోషం గా ఈ వీడియో చూసాను నువ్వు ఇంకా ఎక్కువ లైక్స్ కామెంట్స్ సబ్స్క్రయిబ్ ర్లు రావాలని మనసుపూర్తిగా హ శివయ్య న్ని కోరుకుంటున్న శ్రీదేవి 🥰
@JAMANAAPPALANAIDU5 ай бұрын
అక్క మీరు బాగు ఉండాలి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని కోరుకుంటున్నా అక్క
@kanurikusuma88905 ай бұрын
ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అక్క నువ్వు❤❤❤❤❤❤❤
@anushapa23863 ай бұрын
AnasuyaThankumadamgaru
@dasarijayarao99313 ай бұрын
శ్రీదేవి మేడం గారు ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగా ఆనందంగా ఉంది మీరు చేస్తున్న ప్రోగ్రాం చూస్తున్నాం మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూన్నాము
@gbujji3114Ай бұрын
సిస్టర్ శ్రీదేవి గారు మీకు మంచి మనస్సు దేవుడు ఇచ్చారు రామ రావు గారు ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణం మీరు దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలి అని దేవున్ని కోరుకుంటున్న సిస్టర్
@vanajabotcha85395 ай бұрын
Ramarao tho 1st videos eh chala saradha anipinchindi ennisaarlu chusano appudu malli ipudu e video chusthunte i feel very happy...thank you sridevi sis❤God bless you abundantly
@SrinivasKarengala2 ай бұрын
శ్రీదేవి గారు మీరు కల్మషం లేని రామారావు గారిని కలవడం, సహాయం చేయడం అభినందనీయం.మీరు గ్రేట్ అండీ
@telugintiathakodaluruchulu5 ай бұрын
🎉❤😂 అందరికీ మంచి చేసే శ్రీదేవి గారికి భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నా
@LaxmanraoJalluri-rr6po2 ай бұрын
శ్రీదేవి గారు ఆ పరమేశ్వర ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@sandelasaroja23875 ай бұрын
Really very great sridevi garu god bless you meru Inka edhagalani korukunttunnanu thank you so much 💞💞♥️🙏🙏🙏🙏🙏🙏
@chinnarao40582 ай бұрын
శ్రీ దేవీ మేడం గారు మీరు చేస్తున్న ఈ మంచి సేవ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తి దాయకం..మా ఊరి అందరి అభిమానాన్ని పొందుతున్న కల్మషం లేని @ రామారావు నీ @ పేదవారికి తిండి, బట్టలు, నిత్యావసరాల వసతి కల్పించే ఆట కార్యక్రమంలో ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం.. మీరు గ్రేట్ మేడం👏👏👏
@kamalaganta62045 ай бұрын
Ramarao gari పసిపిల్ల ల మనస్తత్వం, అమాయక పు మాటలు, నిజాయితీ తనం చాలా నచ్చింది అతని పొడుపు కథలు అతని లోని జ్ఞాన ని తెలియ చేస్తున్నది. శ్రీదేవి నీ మంచి తనానికి హద్దులు లేవమ. God bless 🙌 you my child
@rajannayajjala27363 ай бұрын
నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి సిస్టర్ ❤🎉🎉🎉❤❤❤❤
@AppannadoraChikkala5 ай бұрын
శ్రీదేవి గారు మీరు చేస్తున్న హెల్ప్ చాలా బాగుందిచాలా బాగుంది అందులో రామారావు గారిని మళ్లీ తీసుకురావడం చాలా చాలా బాగుంది మేడం మీరు ఇలాగే అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి మీకు ఆ దేవుడు సహాయం చేయాలి
@sunilbssunil1564 ай бұрын
దేవుడు మీకు ఇంకా ఎన్నో ఇలాంటీ కార్యక్రమాలు చేసే శక్తిని ఇవలని హాదేవుడిని కోరుకుంటున్న మీరు హ్యాపీగా వుండాలి అక్క❤
@sadusukumari92325 ай бұрын
Chala chala నవ్వుకున్నాము అక్క రామారావు గారి మాటలు 🤣🤣
@shakeelbhaibolte84523 ай бұрын
Well come back ramarao....😅 Sridevi garu u are amazing ....Mee navvu chala baguntadi madam keep smiling sis❤
@GovindammaMaraka-wf5zw5 ай бұрын
సూపర్ అమ్మ నువ్వు వందేళ్లు చల్లగా ఉండాలి తల్లి దుర్గమ్మ తల్లి ప్రతి చోట ఉండటానికి కుదరక నీలా అన్ని చోట్ల ఉంటుంది అమ్మ
@lolugulakshmanarao26825 ай бұрын
అమ్మ శ్రీదేవి గారు నీ మంచి మనసుకు నా శత సహస్ర కోటి నమస్కారాలు
@ANanya2022-an5 ай бұрын
అక్క అంకుల్ వచ్చిన తర్వాత నవ్వు స్టార్ట్ అయిన కాంచి ఇప్పటివరకు నేనయితే నవ్వు ఆపలేదు నవ్వుతూనే ఉన్నా అంకుల్ రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్క మీ సపోర్ట్ ఎప్పుడూ అంకుల్ కి ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏👏👏🤣😅
@DharmaDevender-mv6ft5 ай бұрын
💐💐👏👏👌👍
@KomaravoluDurgaprasad3 ай бұрын
రామారావు చాలా మంచివాడు నెక్స్ట్ లైఫ్ అతనిది ఎలా ఉందో ఏంటో మనకు అనవసరం మనతో మంచి అప్పు నవ్విస్తున్నాడా లేదా చాలా మంచి విశేషాలు❤❤❤❤
@VasuYadav-pz8yo5 ай бұрын
మనసార నవ్వుకున్నము రామరవు garu tq so much శ్రీదేవి sister garu
@RambabuJuthuka5 ай бұрын
ఇలాంటి వీడియో లు మరెన్నో చేయాలనీ రామారావు గారి లాంటి ఎందరో పేదవారికి శ్రీదేవి గారి తరపున వాళ్ళకి మంచి జరగాలని మీరు మీ నిండు నూరేళ్లు సంతోషం గా వుండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను శ్రీదేవి గారు
@arakuabai21555 ай бұрын
Great .akka. ఈ,నా జన్మ లో చూస్తున దేవత,దేవుడు...
@laxmijadi-ew2mlКүн бұрын
సూపర్ రా శ్రీదేవి 🙏🙏🙏♥️♥️♥️♥️
@avramanamycoid3985 ай бұрын
శ్రీదేవి మేడం మీకు కృతజ్ఞతలు రామారావు తో చాలా కృతజ్ఞతగా మాట్లాడించారు ఎంజాయ్ చేయించినారు చాలా సంతోషంగా ఉంది
@Srinuvasaraju-b6h3 ай бұрын
నీలాంటి ఆదర్శ భావాలు వున్న భార్య దొరకడం అద్రుష్టం ఎవరికో
@srinivasaraosykam11935 ай бұрын
చల్లా సంతోషం గా ఉంది శ్రీదేవి గారూ....మీరు నవ్వుతూ ఉంటే..❤
అక్క మీరు చేసే గెలుపుకు మీ మంచి మనసుకు దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని రామారావు లాంటి వాళ్లు ఇంకా సంతోషంగా ఉండాలని
@AffectionateMonsterTruck-bf3zn5 ай бұрын
బుజ్జి రామారావు గారి పిలవడం ఆనందంగా ఉంది ఈరోజు నువ్వు నవ్వుతుంటే లక్ష్మీదేవి నవ్వినట్టుంది మై ఫ్రెండ్ 😇🍫🌹💛
@KakaniRani2 ай бұрын
Chinna Eillu kattinchandi please please
@yellapragadashakunthala47995 ай бұрын
Ramarao garu ante naku chala istam nijayithi gala vyakthi. Video chala chala bagundhi. God bless you sridevi thalli.
@Krishnavenismp5 ай бұрын
సూపర్ శ్రీదేవి గారు
@shaikhassain86875 ай бұрын
కపటం రామారావు సామెతలు సూపర్ హ్యాపీగా ఉంది మీది చాలా మంచి మనసు ఉమ్మడి తెలుగు వాళ్ళ మధర్ తెరీసగారు మీరు
@panapaanajagadeeswari96605 ай бұрын
సేవ అంటే థెరిసా ఒక్కరేనా డొక్కసీతమ్మ గారు ఉన్నారు 🙏 నావరకు శ్రీదేవి గారు డొక్కా సీతమ్మ గారు ఏ స్వార్థం లేకుండా సేవ సేసే వక్తులు వారితో ఒక మత మాడ్యూ రాలిని పోల్చ కండి 🙏
@jayanthycreations90245 ай бұрын
@@panapaanajagadeeswari9660true
@mohansoma77525 ай бұрын
నిజం మాట్లాడిన మీకు 🎉🎉@@panapaanajagadeeswari9660
@kapugurunath7873 ай бұрын
చాలా సంతోషంగా ఉంది సిస్టర్
@RamaraoKomaram5 ай бұрын
శ్రీదేవి అక్క మీరు చాలా హ్యాపీ గా ఉన్నారు మీరు చాలా నవ్వుకున్నారు మేము హ్యాపీ అక్క ❤❤❤❤❤❤❤
@appikondanagaraju16975 ай бұрын
సూపర్ సిస్టర్
@DeepikaGedela5 ай бұрын
Soo happy to see ramarao garu i saw so many times because of his comedy God bless you akka malli ramarao gariki invite chesinanduku .
@Aletiramesh579aletiramesh5 ай бұрын
గాడ్ బ్లెస్స్ యూ మేడం మీరు చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటూనాను
@nageswararaokotum94555 ай бұрын
రామారావు గారు గ్రేట్ స్వచ్ఛమైన మనసు
@nageswararaokotum94555 ай бұрын
శ్రీదేవి గారు మీకు మంచి భర్త రావాలని కోరుకుంటున్నాను
@SRamesh-lw8dd4 ай бұрын
నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అక్క నిన్ను దేవుడు చల్లగా చూడాలని
@SimhachalamSingidi5 ай бұрын
హాయ్ అమ్మ నీవల్ల రామారావు గారు తెలిశారు రామారావు గారు మాటల మీద మీరు ఫేమస్ అయ్యారు ఇద్దరిదీ మంచి మనసు మానవత్వం కలిగిన వారు కాబట్టి ఇద్దరు వళ్ళ వీడియో ఫేమస్ అయ్యిందమ్మా కాబట్టి మీకు మీరే గెలుచుకున్నారు మరొకసారి రామారావు గారిని పిలిపించి ఆడిపించి చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@singanamoniraghavendhra21515 ай бұрын
Rama raav great super 👌👌👌👌😊😊😊😊😊👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏 great Sri Devi Akka ❤❤❤❤
@jagadeshwarikitchen52334 ай бұрын
చాలా తెలివిగా మాట్లాడుతున్నారా అమ్మ రావు నీ మాటలు చాలా బాగున్నాయి అంతకు ముందు చూసాను గాని అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగున్నాయి
@CharacterCharacter-hh5zy2 ай бұрын
Super akha❤❤❤❤
@pangisubbu13244 ай бұрын
ధన్యవాదాలు మేడం...... సూపర్ హాప్
@sathaihmale5 ай бұрын
🙏🙏🙏🙏💐💐💐 చాలా థాంక్యూ అక్క నీకు పేదవాళ్లకు చాలా హెల్ప్ చేస్తుందో
@vijayakumari7445Ай бұрын
చాలా బాగుంది అమ్మా రామారావు తో వీడియో. చూసినంతసేపు కూడా సంతోషం గా ఉంటుంది. పాపం ఎంత అమాయకుడో అంత మంచివాడు మన రామారావు. నువ్వూ మన రామారావు పదికాలాల పాటు చల్లగా ఉండాలమా ❤😂😂😂
@sidduthaviti34765 ай бұрын
Suprrr sri 👍👍👍👍👍👍
@SandeipGaddi-dj6pz5 ай бұрын
ముందుగా రామారావు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఈరోజు మీ మాటలతో మీ సామెతలతో చాలా బాగా నవ్వుకున్నాము నీలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు రామారావు గారు మీ సామెతలతో చాలా బాగున్నాయి చాలా బాగా నవ్వుకున్నాను చాలా రోజులు తర్వాత ఇంతలా ఎప్పుడు నవ్వలేదు , really hats off you రామారావు గారు , మీరు ఇలానే పదిమందిని నవ్విస్తూ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃 మళ్లీ రామారావు గారిని అందరికీ పరిచయం చేసి ఆయనకు మళ్లీ నీ వంతు సహాయం చేసినందుకు , Thank you thank you thank you so much , video అయితే చాలా చాలా బాగుంది, really i am appreciate to you good well done great job very nice 👍👍👍👍👍👍👍👍👍👍 Great 👌👌👌👌👌👌👌👌👌👌 I love this video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤