ఆనందయ్య గారు మీ ఆస్తులు అమ్ముకోవడం మంచిది కాదు మీరు తయారు చేసే మందుకి ఎంతో కొంత డబ్బు తీసుకోండి మీకు అవసరం లేకపోయినా మీతో పాటు పనిచేసే వాళ్లకు అవసరం పడతాయి కదా
@preethi7803 жыл бұрын
Yourgod ayya
@sunithavemala15693 жыл бұрын
ఎంతో కొంత న్యాయపరంగా డబ్బు తీసుకోండి
@shaikbaji75243 жыл бұрын
Salute sar🙏🙏🙏👌👌👌
@shaikjannu52243 жыл бұрын
@@shaikbaji7524 🤝
@kishorch3253 жыл бұрын
Yes
@rajkumarkasthuri10663 жыл бұрын
ఆనందయ్య మీకు దండాలు మీరు ఆరోగ్యంగా ఉండి ప్రజలందరికి సేవ చేయండి..మీకు ఆ పరమేశ్వరుడు సర్వ శక్తులు ఇవ్వాలని కోరుకుంటున్నాను..నమస్కారం...
ఆన్లైన్ లో పంపించేటప్పుడు ఏదో ఒక విషం కలిపి ఈ ప్రభుత్వాలు, వ్యతిరేక మనుషులు, ప్రజలను చంపుతారేమో అని నాకు అనుమానం గా ఉంది. మళ్ళీ ఆనందయ్య మందు వల్లే అని బ్యాన్ చేస్తారేమో అని గట్టిగా కొడుతుంది.
@vijayakrishna22063 жыл бұрын
అదీ నిజమే..
@venkatasubbaraovundru21223 жыл бұрын
Exactly
@e.sainikhil95583 жыл бұрын
ఆనందయ సార్ మీరు ఒక్కరు తయారు చేసే మందు అందరికీ సరిపోదు సార్ దయచేసి చాలా మందికి నేర్పించండి సార్ మీరు గొప్ప మేధావి గారు మీరందరూ చాలాగా ఉండాలి
@parthasarathyprasadteegala41163 жыл бұрын
ఏ వస్తువుకైనా ధరలేనిదే విలువ ఉండదు. అందుకని ఒక కనీస ధర నిర్ణయించాలి. స్వచ్ఛంద సేవకులు ఎంత కాలం చేయగలరు ? వారు, వారిపై ఆధారపడ్డవారు కూడా భోజనం చేయాలి కదా. ఏది ఏమైనా ఆనందయ్యా ! శతమానం భవతి.
@lakshmiarigela57323 жыл бұрын
Yes.
@friendlydhana63053 жыл бұрын
Yes
@rajjaaa38153 жыл бұрын
S
@harishankars6363 жыл бұрын
Yes but anandayya garu first nundi evarini One rupee kuda adagaledhu kadha ippudu kuda thanu adagaledhu because he wants to save life's directly r indirectly he saved so many lifes
@news2628-p9v3 жыл бұрын
ట్రస్ట్ పెట్టండి సార్ మీకు ప్రజలు అండగా ఉంటారు ఇది నిజం
@sirisameeluvlogs17513 жыл бұрын
రాజకీయ వత్తిడికి లొంగిపోవద్దు సర్...ప్రజలందరూ సాయం చేస్తారు మీకు..ట్రస్ట్ లాంటిది ఓపెన్ చేయండి..
@demepandurangam3 жыл бұрын
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు..🙏👍
@arigelauma5373 жыл бұрын
Yes your correct madam
@sathipadma3 жыл бұрын
మీ ఆస్తులు ఎందుకండీ అమ్మడం?ఒక హుండీ పెట్టండి. తోచింది వేయమనండి
@srinivaskokkiligadda60323 жыл бұрын
మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ గుడిలో హుండీ ఆదాయం ఎక్కువగా వస్తుందో ఆ గుడి నీ government ఆధ్వర్యంలో కి తీసుకుంటుంది. ఆనందయ్యా గారి దగ్గర కూడా హుండీ పెడితే ఆ ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వం లాక్కుంటుంది. ఎందుకండీ ఇదంతా.?
@Sandeepkumar-nl4bv3 жыл бұрын
Yes madam
@sivachepurupalli85603 жыл бұрын
Yes
@RK-rz6qj3 жыл бұрын
Super
@RK-rz6qj3 жыл бұрын
చాలా మంచి నిర్ణయం ఎవరికి తోచింది ఇస్తారు
@vasipallimallikarjuna64623 жыл бұрын
చీకట్ళో చిరు దీపాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రతి రోజు అఫ్ డేట్ అందిస్తున్న ABN ఛానల్ కు ధన్యవాదాలు..
@bittyvijay62483 жыл бұрын
05:45 Entandii me confidence..Amazing personality of the millennium.. Outstanding person outstanding answers👍
@srinivasaraorao43393 жыл бұрын
రాజకీయాలు కాదు, ఓన్లీ ABN మాత్రమే ప్రచారం చేసింది, టీవీ 9 వాడుకూడా, విష ప్రచారం చేసాడు
@MrRajesh7893 жыл бұрын
S true sir
@vasumummidi12573 жыл бұрын
S
@vijayk15993 жыл бұрын
Tv9 కి మెడికల్ కాంపిణీ ద్వార చాలచల వుంటుం ది
@chiransaib24093 жыл бұрын
Tv9 is political prosistute channel
@youthiconp.s84773 жыл бұрын
జస్ట్ మీరు ఒక అకౌంట్ నంబర్ షేర్ చేయండి ప్రజలందరూ తెలంగాణ అంద్రకలిసి ఒక్కొకరు ఒక రూపాయి వేసినా ఎనిమిది కోట్ల రూపాయలు అవుతాయి నేను జస్ట్ ఒరల్గా చెప్పాను అంతే
@lakshmiarigela57323 жыл бұрын
Yes. Sir
@kavalisanthosha70113 жыл бұрын
Yes sir🙏
@buddhaswisdom57873 жыл бұрын
That’s true
@TurboGamingFreakz3 жыл бұрын
Yes
@harrykrish99773 жыл бұрын
Yes sir please sir
@mnr33313 жыл бұрын
ఆనందయ్య ఆయుర్వేద మందుని ని చూసి చమటలు పటుతున్న ...కార్పొరేట్ హాస్పిటల్స్ మరియు మెడికల్ మాఫియా
@sateeshkumar40813 жыл бұрын
😃
@vanisri123453 жыл бұрын
Joke of d decade... nothing will change corporate system
@chinnakonathala36783 жыл бұрын
నువ్వు హీరోవి. ఆనందయ్యా
@Indian-ch3wo3 жыл бұрын
మీకు శతకోటి వందనాలు సర్🙏🙏🙏🙏🙏
@nareshboini47583 жыл бұрын
అయ్యా.. మీ కృష్ణ పట్నం, మీరు చరిత్ర లో నిలిచిపోతారు... 🙏🙏
@canjineyulucanjineyulu83253 жыл бұрын
Abn ఛానల్ సపొట్ బాగుంది
@avnmurthy92143 жыл бұрын
మందులు అమ్మి డబ్బు సంపాదించే ఈ కాలంలో ఆస్తులు అమ్మి మందు పంచుతాను అన్నారే అది చాలు మీ జీవితానికి. మీకు నా వందనాలు GOD BLESS YOU BROTHER 🙏🙏🙏🙏🙏
@hadhassachinni78483 жыл бұрын
గవర్నమెంట్ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. థాంక్స్ ఆనందయ్య గారు. మీరు చాలా మంచి మనసు ఉన్న వ్వక్తి లాగా ఉన్నారు 🙏🙏. గుడ్ డెసిషన్ 🙏🙏.
@swarnanethala81333 жыл бұрын
ఆనందయ్యా గారు మీరు చరిత్రలో నిలసిపోతారు... మీరు చాలా జాగ్రత్త గా ఉండాలి మీకు ప్రమాదం పొంచి ఉంటుంది
@chandut26103 жыл бұрын
ఆనందయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏽. ఈ సందర్భంగా మిమ్మల్ని అతి ముఖ్యంగా కోరుతున్నది ఒకటి ఉంది. మీరు ట్రస్ట్ ప్రారంభించండి. ఆ తరువాత మీరు గాని మీ భార్య గారు గాని మీ కరోనా మందులను తయారు చేసే విధానము వివరంగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల మాత్రమే దేశం మొత్తాన్ని అతి తక్కువ సమయంలో గట్టెక్కించి రక్షించిన వారౌతారు. దానితో పాటు మీ ట్రస్ట్ బాంక్ అకౌంట్ నెంబరు, ఫోన్ పే గూగుల్ పే నంబర్లు కూడా పోస్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం మీకు ఎంత సపోర్టుగా ఉన్నప్పటికీ మెడికల్ మాఫియానుండి ఎప్పటికైనా మీకు త్రెట్ ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా చేసినట్లయితే ఎక్కడి కక్కడ మందును తయారుచేసుకొని వాడుకుంటారు. కృతజ్ఞతగా మీ ట్రస్టుకు విరాళాలు ఇస్తారు. అదే సమయంలో కరోనా మీద వ్యాపారం చేయాలనుకున్న వారి ఆటలు కూడా కట్టడి అవుతాయి. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కూడా రక్షించిన వారౌతారు. మీరు కోరుకునేది కూడా లోక కళ్యాణమే కాబట్టి ఒక గొప్ప పని చేసిన వారౌతారు. మీ ట్రస్టుకు కూడా ఎన్నో విరాళాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు కూడా ఒత్తిడి తగ్గుతుంది. దయచేసి నా అభ్యర్థన పరిశీలించగలరు🙏🏽🙏🏽🙏🏽
@swargamsatyam44393 жыл бұрын
ఆనందయ గారికి ధన్యవాదాలు సర్ మీరు హుంఢీ పెట్టాలిసింది లేనిచో ఎంతో కొంత ధర నిర్ణయం చేసి పెటండి మీరు మందు లో వాడే మూలికలకూ ఆసరాగా పనికి వస్తుంది అనుకోండి :
@kishorch3253 жыл бұрын
పెట్టాలి హుండీ
@sreenivasulukarepaku25893 жыл бұрын
ఈ దేశంలో ప్రజలకు మంచి చేయాలి అని ఎవరైనా అనుకుంటే తన గురించి తెలియకుండా రహస్యం గా చెయ్యాలి మన గురించి తెలియక పోయినా పర్వాలేదు తెలిసింది అంటే ఇదే తిప్పలు గోవిందా గోవిందా
@ramakrishna13673 жыл бұрын
కల్మషం లేని మనస్సుల్లో భగవంతుడు నిండు గా ఉంటాడు ఆయనే ఇలాంటి అద్భుతాలు చేస్తాడు ఆనందయ్య కు భగవంతుడు సంపూర్ణ కరుణాకటాక్షాలు ఉన్నాయి ఎటువంటి ధనకాంక్ష లేకుండా చేస్తున్న ఆనందయ్య అందరి సపోర్ట్ చెయ్యండి🙏🏻
@veerababuteegireddy78083 жыл бұрын
ఆనంద్ గారు ముందు ఎంత తొందరగా వస్తే ప్రజలకు అంత మంచిది ఆనంద్ గారు మీకు నమస్కారం మీరు దేశానికి చేస్తున్న చాలా మంచి మేలు మీ వల్ల చాలామంది బ్రతికి బట్ట కడతారు దేవుడు ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా మీ రూపంలో చేస్తున్నాడు జై ఆనందైగారు
@dr.ashokvardhanreddy99293 жыл бұрын
రాజకీయ నాయకులు జోక్యం లేకుండా చూడాలి. తగ్గిన వారు తమకు తోచిన రీతిలో సాయం చేయాలి. ఒక్క డోస్. కు కనీసం₹ 50/ మూలికలు కర్చు అవుతుందని. ఎవరైనా వస్తు రూపాన, లేదా ధన సహాయం చేయాలి
@Venkatsrk93 жыл бұрын
Sir meru ye doctor allopathy aa
@baby198173 жыл бұрын
Anandayya గారు మీకు శతకోటి వందనాలు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.... ఈ medical మాఫియా చేతిలో ఎందరో బలై పోయారు... స్వార్థం లేకుండా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు మీరు.... మీ సేవ మాటలకు అందనిది.... 🙏🙏🙏🙏ఎన్నో కుటుంబాల్లో ఆనందం నింపుతున్న మీకు పాదాభివందనాలు
@nsrkiran57693 жыл бұрын
మందు రియాక్షన్ వచ్చేలా డ్రగ్స్ మాఫియా, లుచ్చా మీడియా.. ట్రై చేస్తారు.. చాలా అప్రమత్తంగా ఉండాలి..ABN channel కొంచెం పర్య వీక్షణ వుండాలి...anandayya గారు మందు తయారి లో చాలా అప్రమత్తంగా ఉండాలి..
@radhikasukumar65893 жыл бұрын
ఆనందయ్య మందులు తీసుకునవాళ్ళు కృతజ్ఞతగా డబ్బులు ఇవ్వండీ దానివాళ్ళనాఇతరులకు ఉపయోగం ఉంటుంది
@ishakpasha96653 жыл бұрын
ఆనందయ్య గారు మీ ఆశయం చాల గొప్పది. మీకు అన్ని విధముల ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఎవ్వరూ అడ్డుకోలేరు. మీకు ఏరకమైన మద్దతు కావాలన్న ప్రభుత్వాల నుంచి ఆశించవద్దు. ప్రజల నుండి ఆశించండి. అందరూ సిద్ధంగా ఉన్నారు. 🙏
@praisegod42613 жыл бұрын
మన భారతదేశం, కరోనా రహిత దేశం గా చేయండి ఆనందయ్యగారూ. ఇది మీకు దేవుడిచ్చిన వరం మీ భవిషయత్ కి మంచి అవకాశం. మా అందరి దీవెనలతో ముందుకెళ్ళండి.
@chekkarammohan97323 жыл бұрын
అందరూ ఇస్తారు. మీరు కేవలం అందరిని బ్రతికుంచడానికి కదా... మీ gpay leda phone pay నెంబర్ ఇవ్వండి. మీరూ అనుకున్న పని సాధిస్తారు
@Venkey-lv1zd3 жыл бұрын
కరోనా:నాకు పెళ్లి కావాలి పెళ్ళికొడుకుని చూడoడి Pepole:నీకు aannadhhayya కర్రక్టు మొగడ్డు
@vinaykumarreddy18003 жыл бұрын
@Srinivas Srikanth reward esthe better .. corona na ki medicne ante adi world lo ne adbutham ani cheppali .pedda pedda scientistley Em cheya leka poyaru. ..kani Mana state aa vishayaani pattinchukovatledu...ade other countries lo ununte anandayya, ee patiki aa state lo 50% medicine supply chesuntundi government...Mana Karama anduke india eppudu developing country 🤦🤦
@demepandurangam3 жыл бұрын
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు 🙏👍.
కృష్ణపట్నం లో శ్రీకృష్ణుని దయవల్ల ఒక ఆనందయ్య పుట్టాడు జై శ్రీ కృష్ణ పరమాత్మ
@rgstartv80403 жыл бұрын
మరో భోది ధర్మ మన ఆయుర్వేద ఆనందయ్య ,,..🙏🙏 ఆనందయ్యా గారే Direct గా మందు తయారు చేసే విధానం own video చేసి Tv channels and social media లో పెట్టండి ... చాలా help అవుతుంది , నమ్మకం ఉన్నవాళ్లు వాడుకుంటారు ...
@appannasalina49963 жыл бұрын
ఆనంద అయ్య శ్రీ రాముని రూపము లో ప్రజలకు మీరు కాపాడు తున్నారు
@jajulaanjaneyuluyadavanjan33773 жыл бұрын
అయ్యా ఆనందయ్యగారు మీరు ఆస్తులు అమ్ముకునే పని అవసరం లేదు ఇప్పటి కే ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు దయచేసి ఎంతోకొంత ధర నిర్ణయిస్తే మంచిది 🙏🙏🙏🙏🙏
@demepandurangam3 жыл бұрын
ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో మందు ఉంది ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో ఉన్న చెట్లు వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి పాటించాలి ప్రచారం చేయాలి నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి ప్రచారం చేయాలి ...
@ramakrishna13673 жыл бұрын
స్వయం పోషకాలు అంటే తనంతట తాను కష్టపడి సంపాదించుకున్న వాళ్లు అంటే కష్టజీవులు మీరు 🙏🏻 పరపోషకాలు అంటే రాజకీయ నాయకులు కార్యకర్తలు,మీరు తయారు చేసిన మందులు వ్యాపారం చేసుకుంటున్న ఎదవలు మీరు నమ్మకున్న భగవంతుడు ఫోటో ముందు హుండీ పెట్టండి సార్ ప్రజలు ఇచ్చే విరాళాలతో మందు తయారు చేయండి మీ ఆస్తులు అమ్ముకోవడం దేనికి ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోసేటప్పుడు 🙏🏻 జై ఆనందయ్య గారు 🙏🏻
@sujaranibalivada18833 жыл бұрын
ఆస్తులు అమ్ముకునేది ...మంచిది...కాదు...మందుకి అవసరమైన దినుసులు పంపిణీ కేంద్రం దగ్గర stall పెడితే...మా వంతు బాధ్యతగా వాటిని కొని గౌ.ఆనందయ్య గారి trust కి అందజేసుకుంటాం
@sureshpathi88773 жыл бұрын
అణంధయ్య గారు మనిషి రూపం లో వున్న దేవుడు🙏🙏🙏
@dyvideos43983 жыл бұрын
Great work Sir, Love from Karnataka, Jai Hind ✊
@johnny36763 жыл бұрын
మీ మందు కోసం ఎదురు చూస్తున్నాము.... తొందరగా కావాలి ఇక్కడ అసలు టైమ్ లేదు...ప్రాణాలు కాపాడాలీ..... Online లో order పెట్టాలని ఎదురు చూస్తున్నాము..... Thank you ఆనందయ్య గారు......
@meherbababandaru60513 жыл бұрын
Mee mental balance chaala goppadi meeku sata koti namaskaralu inta seva chesthunnaduku chaala thanks 🙏🙏🙏🙏🙏
@veluriravindranaidu55043 жыл бұрын
Government should give him financial support to him..
@pundarivallabhaneni28933 жыл бұрын
ఆనందయ్యగారు ఎంతోమందిని కాపాడిన, కాపాడుతున్న దేవుడు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఇంతింత చేస్తున్న మీరు మీ ఆస్తులు అమ్ముకోవడంలో అర్థం లేదు సర్, దీనికి ప్రభుత్వం సహాయ సహకరలు అందించాలి అది వారి కనీస కర్తవ్యం.
@saranya97983 жыл бұрын
జిల్లా వారీగా పాంపిస్టారు సరైన కాణి విశ్ప్రయోగం చెసి ఒక అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి
@deviravindra...58643 жыл бұрын
Mee Peru lo Annadani Andari jivithamlo nipmputunnanduku miku 🙏🙏🙏🙏🙏 God bless u sir.. miku Nobel prize ravali
@satishKumar-bf9ey3 жыл бұрын
We r so lucky to have Anandaiah
@syamkanakala90623 жыл бұрын
ఆనందయ్య గారు యువర్ ఫ్యామిలీస్ రియల్లీ గ్రేట్ యువర్ ఫాదర్ ఢిల్లీ సక్సెస్ ఫుల్ ఉమెన్ ఇన్ ది కంట్రీ ఎందుకంటే ఆయన మిమ్మల్ని కన్నాడు థాంక్స్ కుటుంబానికి పాదాభి వందనాలు
@manikantavaraprasad42913 жыл бұрын
Thanks annayya
@anmanandanm86493 жыл бұрын
Thanks you universe ANM group
@sumathidevimunagalapalli59513 жыл бұрын
మీ వద్దకు వచ్చే రోగులకు ఒక విషయం చెప్పండి ఆనందయ్యగారు.ఏమంటే ప్రతి ఒక్కరు వారివారి గ్రామాలలో దొరికే ఔషద సామగ్రి అంటే ఆకులు ఇంకాదినుసపలు మొదలగు వాటినితీసుకు కమ్మని చెప్పండి.అప్పుడు మందు కొరకు వచ్చేవారూ సంతోషంగా తెస్తారు. ఉచితంగా తీసుకుంటున్నామనే బెరుకు లేకుండా తెస్తారు,ఎందుకంటే మన రాష్ట్రంత దొరుకుతాయ్ కదా.అంత పెద్ద మొత్తం కావాలి మరి
@anilpathakala41323 жыл бұрын
ఏబీఎన్ ఛానెల్ మాత్రం గట్టిగా పోరాడింది ఆనందయ్య మందు కోసం , ప్రజలకి ఉపయోగం కోసం
@kirankumarvasadi3 жыл бұрын
ఆనందయ్య ట్రస్ట్ ఓపెన్ చేయండి సర్ మేము మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము అది మీరు మెడిసిన్ తయారీకోసెం ఉపయోగించుకోవాలి త ద్వారా మాకు కూడా సాయం చేసే అవకాశం వస్తుంది ప్లీజ్ సర్
@varmap.s.r81103 жыл бұрын
అయ్య ఆనంద అయ్య నీ ఆస్తిని అమ్ముకొని చేస్తాను అనడం నీ మనసు హిమాలయాలు అంత ఎత్తు ఎది గావు.వేల పాముల్లో నువ్వు ఒక్క మనిషిగా కనబడు చున్నావు.
@venkatasubrahmanyamkakarla38743 жыл бұрын
You are a great person. May God bless you and give strength to serve the people
@muppaahalya14253 жыл бұрын
Mla ఎందుకు పానకం లో పుడకలా..రాజకీయ నాయకులను నమ్మకండి..చెడగొడతారే కానీ, చేయూథనివ్వరు..మీ ఊరివాళ్ళు ఇంతకాలం మీకు అండగా ఉన్నారు..మీకు నమ్మకమైనవారి సహకారం తీసుకోండి..
@sandhyatatikola39733 жыл бұрын
You are so great sir🙏🙏🙏
@anuvegcooking98653 жыл бұрын
గ్రేట్ అనందయ్యగారూ. ఫ్రీ గా ఇవ్వడం తిరుగు లేని ఆదర్శం.
@nithyasridigital33423 жыл бұрын
Super anandaya sir meru meku government nunchi awards ravalani manaspurtiga korkuntunanu Support him anandaya garu meru super e sandarbam lo meru devudu pls help to all
@dr.kolluruvaniannamayyakee44043 жыл бұрын
Congratulations Anandayya garu!!! You can request and take Government support through Ayush Ministry for the preparation of medicines in huge quantity for the sake of people as those are very useful. 💐💐💐
@giriprasad38653 жыл бұрын
Really thank u very much anandayya garu
@srinivaskasturi7863 жыл бұрын
ధన్యవాదాలండీ
@vasantha73993 жыл бұрын
Sir trust open cheyandi .prajalandaru help chestharu.
Namaskaram Anandayya garu. You are nothing but blessing from GOD
@seethas76243 жыл бұрын
ఈ మందు ఎలా తయారుచేసుకోవాలో వీడియో పెట్టండి, please 🙏 ఒక phone pe number పెట్టి ఎంతోకొంత డబ్బులు వేయమంటే చాలామంది వేస్తారు. దయచేసి వీడియో పెట్టండి🙏🙏🙏
@శుభదర్శిని3 жыл бұрын
Ika Dr Anandayya garu antam lo sandeham ledu. Aa hoda pondinaaru godbless u
@munikrishnam69973 жыл бұрын
Miku,mi gramasthulaku ma paadhaabhi vandhanamulu ayaya garu 🙏🙏🙏🙏🙏💐
@sambashivarao91833 жыл бұрын
Anandaiah sir...you have full clarity and full of passion .... God always supports you...Jai hind
@namratadiwan38143 жыл бұрын
Sir Aanandayya garu Meeku satakoti vandanamulu🙏🙏
@swapna43363 жыл бұрын
Anandayya garu meku chala thanks andi...
@raodb36793 жыл бұрын
🙏 Hats off to ABN for supporting Shri Anandayya's aoushadam.
@kumarp84803 жыл бұрын
ఆనందయ్య కెసిఆర్ గారిని కలిస్తే మంచింది, తెలంగాణలో అయినా మందు పంచడానికి అనుమతి లభించొచ్చు
@Alexander888883 жыл бұрын
Anandayya garu meku ma danyavadhaalu🙏🙏🙏🙏
@hrushikesh35563 жыл бұрын
అయ్యా ఆనందయ్య మీరు మీ ఆస్తులు అమ్మి ఐన మందు పంపిణీ చేస్తాను అనిచెప్పకండి... Govt. ఈ పంపిణీకి ఏదైనా స్కీమ్ పేరు పెట్టి దాని ఖర్చు మొత్తం Govt భరించాలి...
@padmabadami51733 жыл бұрын
Meeku Bhagavanthudi unda anugraham eppudu undali sir...🙏🙏🙏
@kruparao22433 жыл бұрын
జిల్లా కీ 5000 అంటున్నారు MLA కు కలెక్టర్ కు ఇస్తే పేదవారికి అందదు. ముందు వాళ్ళు బంధువులకు ఇచ్ఛకుంటారు, వాళ్ళల పార్టీ వాళ్ళు కు ఇచుకుంటారు. మీరు సరీగా ఆలోచించండి
@apparaonaidu44193 жыл бұрын
ప్రభుత్వం ఆర్థికసహాయం చేయాలి
@Manasarani-rg6fo3 жыл бұрын
Meeru evvarikee bayapadakandi sir anandhayya meeru ma jivitham lo aanandam puyincharu.manasika diryam vachindi.aa god metho manchi panulu chepinchale meeru marakudadu .thank you if you like this comments give ,👍
@Cubelunatics3 жыл бұрын
మీరు బాగుండాలి అన్నగారు
@bapanapallisreenivasurao73973 жыл бұрын
Anna ku ❤️❤️❤️👍🙏🙏🙏🙏
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL3 жыл бұрын
Meeku vandhanam
@gangavarapuprakasarao90593 жыл бұрын
మధ్యలో యం యల్ ఏలెందుకు ,రాజకీయంజేయడానికా .ప్రాణభయంతో ఉన్న ప్రజలకు త్వరగా మందు అందించడం ముఖ్యంకాని రాజకీయాలుకాదు .
@kvrao45253 жыл бұрын
You are more than God...
@sarwarYOUTUBE3 жыл бұрын
ANANADYA CARE FUND RISE SIR ...ALL india will support to anandya sir ...
@adityavarma72773 жыл бұрын
Anandayya garu , Meeru chestunna krushiki Namaskaramulu
@sanganibhargavi17713 жыл бұрын
We are very lucky to have you....here to save us
@vinodvenkatasivaprasadsing94183 жыл бұрын
Sir open trust on your name we will support. No need to sell your profit
@jonnalagadda12623 жыл бұрын
Good
@chandrasekharvankadaru13803 жыл бұрын
We r with u sir
@rajendraprasad-qc2zc3 жыл бұрын
Thank you sir
@chakravartulasubbalaxmi76113 жыл бұрын
సార్ మీరు ఒక బ్యాంకు ఖాతా నెంబరు ఫోన్ నెంబర్ తో ఓపెన్ చేసి అది మీరు మీడియా సమావేశంలో ఖచ్చితంగా ప్రసారం ( ప్రచారం ) చేయండి.ఖచ్చితంగా ముందు తయారీకి కావలసిన పదార్థాలు కి విరాళాలు సేకరణ వస్తుంది.ఇది అందరూ ఆమోదించే విషయమే కదా.సార్ . మీరు ఆస్తులు అమ్ముకునే స్థితికి రాకండి మీరు ఇంత మంది అభిమానాన్ని పొందిన వారు.ఎంతో మందికి ప్రాణదానం చేసిన వారు మీరు బాగుండాలి.మీరు బాగుంటే చాలు.అందరినీ కాపాడే విధంగా మీరు ఉంటారు ఆనందయ్య గారు.మీ పేరులోనే ఆనందం ఉంది. మీ ఆనందం మే మాకు శ్రీ రామ రక్ష. జై ఆనందయ్య గారు 🙏.జై ఆయుర్వేదం 🙏 అందరూ బాగుండాలి అందరిలో మనముండాలి👍👍