No video

అనంతాళ్వార్ తోట -దివ్యానుభూతులు

  Рет қаралды 23,164

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

3 жыл бұрын

శ్రీ అనంతాళ్వాన్ ....శ్రీ వేంకటేశ్వర స్వామివారితో ,శ్రీ అనంతాళ్వాన్ అవ్యాజవాత్సల్యాన్ని తెలిపే గాధ ....శ్రీ అనంతాళ్వాన్ వారి జీవకారుణ్యాన్ని తెలిపే గాధలు ....వారి పరంపరలో ప్రస్తుతం స్వామివారికి పుష్ప తులసి కైంకర్యం నిర్వహిస్తున్న శ్రీ రంగాచారి గారిపై శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్యమూ ప్రసాదిస్తున్న అద్బుత దివ్యానుభూతులు

Пікірлер: 238
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
శ్రీమాన్ రంగాచార్యులు గారు అనంత ఆళ్వారు వంశము లో 26 వ తరం వారా,ఆ స్వామి వారి ను చూస్తూ వుంటే అనంత ఆళ్వారు గారిని చూస్తున్నట్టు గా వుంది, ఆ మహా భక్తులు కు మా పాదాభివందనాలు🙏 ఎంతో పవిత్ర మయిన వారి దివ్య చరితము ను వినడం కూడా ఎంతో అదృష్టం, నమో శ్రీనివాసా🙏
@dhanalakshmireddy2573
@dhanalakshmireddy2573 2 жыл бұрын
OM NAMO NARAYANAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sravansivatelugutraveller9250
@sravansivatelugutraveller9250 3 жыл бұрын
గోపీనాథ్ స్వామి గారు మీ వలన నేను శ్రీవారి గురించి చాలా విషయాలు తెలుసు కున్నా ను 🙏🙏🙏🙏
@arpithamadadi3342
@arpithamadadi3342 3 жыл бұрын
Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద, మా కుటుంబ సభ్యుల అందరి తరుపున స్వామి వారి కి🙏🙏🙏🙏 , కరోనా కష్టకాలం నుండి ప్రపంచం లోని నీ బిడ్డలు అందరినీ కాపాడు శ్రీనివాసా, అమ్మ అలిమేలు మంగమ్మ, కరుణ చూపండి 🙏🙏
@vijaykumaricg4056
@vijaykumaricg4056 3 жыл бұрын
కన్నయ్యకు నమస్కారములు. నెను ఒక్క సారి అనంత ఆళ్వార్ సన్నిధానం. పూలతోటను.సందర్శించాను. అప్పుడు రంగాచార్యులు నా స్వామి నా చుట్టూ నా వెంటే. వుంటారు.నన్ను వదిలి వేళ్లురుఅని అక్కడ ఉన్న భక్తులకు చెప్పడం నెను చూసాను.అప్పడు ఆ స్వామి ఎంత అదృష్టవంతులో అని నమస్కారము చెసాను.వారి పెరు అప్పుడు నాకు తెలియదు. మివలనా తెలిసినందకు . చాలా ఆనందం కలిగింది. అలాగే అక్కడ ఉన్న భక్తులు తులసీ దళాలను కోసి ఆ స్వామి చెంత ఒక ఆకు మీద పెట్టారు. అ స్వామి ప్రతి రోజూ స్వామికి ఈ తొటనుండె పూజకు తులసీ దళాలను సమర్పిస్తారు.అని చెప్పారు భక్తులకు. స్వామి భక్తులకు. తెలియని వారికి. అనంత ఆళ్వార్ సన్నిధానం గురించి తెలియజెసినా మికు నా నమస్కారములు.🙏 గొవింద గోవిందా.
@R.R.R.S.
@R.R.R.S. 2 жыл бұрын
🌷🙏🏻ఓం నమో \\!//వెంకటేశాయా🙏🏻🌷 3.20.pm..11.11.2021
@nareshkumar_ramisetty_777
@nareshkumar_ramisetty_777 3 жыл бұрын
listening yours voice is exactly eating swamy vari laddu prasadsam very divine deekshitulu Garu 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Chaalaa kruthajnathalu andi
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
🙏 ఓం నమో వెంకటేశాయ 🙏 అక్కడ ఉన్న బృందావనం పూల మండపం. స్వామి హారతి కన్నుల పండువగా చూపించారు. స్వామి వారి అనుభూతులు అనుభవాలు పురాణం చాలా చక్కగా వివరంగా చెప్పారు. బావిలో ఉన్న జలచరాలు చాలా పుణ్యం చేసుకున్నాయి 🙏 ఈ వీడియో చూస్తున్నందుకు మేము కూడా చాలా అదృష్టవంతులం 🙏🙏 ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
🙏 తెలిసిన చరిత్రే అయినా విన్నూతనముగా వివరణాత్మకంగా తెలియచేసినందులకు ధన్యవాదాలు మరియు ప్రణామాలు స్వామి. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
@tarunsai9812
@tarunsai9812 3 жыл бұрын
నేను తిరుమల వచ్చిన ప్రతి సారి ఈ ప్రదేశాన్ని కుదిరినప్పుడల్లా వెళ్తాను అలాగే ఆ పురాతన బావిలో ఉన్న జల చారాలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి ఓం నమో వెంకటేశయా
@kesavrao8094
@kesavrao8094 3 жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏
@msr5626
@msr5626 3 жыл бұрын
Om namo venkateshaya..... guruvu gariki namaskaralu... chala baagundi video. ..
@sreedevi243
@sreedevi243 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏 గురువు గారికి నమస్కారం 🙏🙏 అనంతాళ్వా్ న్.. తోట గురించి చాలా విషయాలు చెప్పారు 🙏🙏 అతని వారస పరంపరలోనిని.. చూస్తే... అతని అనుభూతులు.. చెపుతుంటే..🙏🙏🙏🙏🙏 తిరుమల లో..ఇలాంటివి చూస్తుంటే.. ఏదో తెలియని.. శక్తి...🙏🙏🙏
@chandramanjarivinnakota2317
@chandramanjarivinnakota2317 3 жыл бұрын
శ్రీ అనంతాళ్వార్ కి నమః సుమాంజలి🙏🌹🍀🌺🌿💐🍀🥀☘️🌼🌱🙏🙏🙏
@venkataramanak7777
@venkataramanak7777 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌼🏵️🌸🏵️🌼🌺🥰🥰🙏🏻🙏🏻Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@lakshmim4275
@lakshmim4275 3 жыл бұрын
Alankara priyudina aadiseshudu thnana priyamina bhakthula sevalu nivedyalu kopaalu thaaplu bujjaginpulu vnnapaalu anni prematho svikaristharu ani anthalwar kadha dwara thliya chesina guruv gariki🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadnune6209
@prasadnune6209 3 жыл бұрын
🙏🌹💐 Om Sri Venkateswaraya Namaha 🌻 Yedukondala Vada Venkata Ramana 🌼 Govinda 🌸 Govinda 🌺 Govinda 🌹💐🙏
@s.meghana710
@s.meghana710 3 жыл бұрын
Govinda Govinda Govinda
@SimbaKiran-999
@SimbaKiran-999 3 жыл бұрын
Om namo Venkateshaya 🙏
@Gottipati0
@Gottipati0 3 жыл бұрын
ఓం శ్రియాయై నమః ఓం విష్ణవే నమః🌷🌷🙏🙏🌹🌹🙏🙏
@pavanichindukuri8325
@pavanichindukuri8325 3 жыл бұрын
Maku Anantaalvar thota nu parichayam chesinanduku Dhanyavaadamulu guruvu garu🙏
@harishgoud6504
@harishgoud6504 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻నమో వేంటేశాయ
@jagadishr.v.486
@jagadishr.v.486 3 жыл бұрын
అనంతల్వార్ గారు చెసుకున్న పుణ్యము, స్వామి వరికి దగ్గరాగ వుండి సేవా, కైంకార్యం చేసుకున్నాడు, తారిన్‌చాడు. గోపీనాథ్ గారు మీకు స్వామి వారీ అభిష్టము, స్వామి మీథో ఇ విశేషలు మాకు తెలియజెప్పి, మకు భక్తి భవము పెరిగి, తరిన్చే లా అషిర్వాడిన్చుతున్నాడు. ఇధికుడ మీరు ఓకా స్వామి వారీ సేవా చెస్తునారు. ఓం నమో వెంకటేశయ. ఇంకా చాల వీడియో లు చెయదానికికి స్వామి మీకు శక్తి ఇవాలని ప్రార్థిస్తున్నాను.
@vankayalasivaram4402
@vankayalasivaram4402 3 жыл бұрын
తరాలు తరలిపోయినా, తన ఆత్మీయ భక్తుల వేలు విడువని వేంకటేశ్వరస్వామికి సాష్టాంగదండ ప్రణామములు. మహా భక్తులు అనంతాళ్వానుకి నమస్కారములు.
@pandariarundhathi7473
@pandariarundhathi7473 11 ай бұрын
Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏
@Diyazzdivyanizz2023
@Diyazzdivyanizz2023 3 жыл бұрын
🙏gurugaru
@indiradevikankipati5177
@indiradevikankipati5177 3 жыл бұрын
ఎన్నో తెలియని విషయాలు, చూడాల్సిన ప్రదేశాలు చూపిస్తున్నారు
@amisinaresh3857
@amisinaresh3857 3 жыл бұрын
నమో నమః నమస్తే guruvugaru
@nunesubhasini4826
@nunesubhasini4826 Жыл бұрын
Om namo venkateshaya
@nageswaraodarsinala3031
@nageswaraodarsinala3031 3 жыл бұрын
స్వామి నేను నిన్న శనివారం తిరుపతి వచ్చాను స్వామిని దర్శించుకున్నాను
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
ఈసారి వచ్చినప్పుడు అనంతాళ్వార్ తోటను దర్శించండి
@nageswaraodarsinala3031
@nageswaraodarsinala3031 3 жыл бұрын
తప్పకుండా అయ్యగారు 🙏🙏🙏🙏మీరు స్వామి గురించి చెపుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tirumalabalaji9602
@tirumalabalaji9602 2 жыл бұрын
Om NAMO VENKATESHAYA 🙏🙏🙏
@girigovinda2270
@girigovinda2270 Жыл бұрын
Govinda Goovinda 🙏
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
శ్రీవారి లీలలు బహు విధాలుగా వివరిస్తున్నారు.. శ్రీగోపినాథ దీక్షితులు గారికి వందనములు🙏🙏🙏 ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏
@vizianagaramsudharsansaim9519
@vizianagaramsudharsansaim9519 3 жыл бұрын
Om namovenkatesaya namaha
@arunkumarchintanapalli8313
@arunkumarchintanapalli8313 3 жыл бұрын
Om Namo Venkateshaya
@rojukokachinnamata
@rojukokachinnamata 3 жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🙏🙏
@rathodekishore
@rathodekishore 3 жыл бұрын
Om namo vankatesaiah
@melukotakrishnaiah2091
@melukotakrishnaiah2091 3 жыл бұрын
Om namovenkateshaya ..guruvugaru anantalvar thotaloki srivari bhaktulaku pravesam unda.....
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Andaru nirabhyamtaramgaa velli darsinchukovacchu
@bhagyalatha1129
@bhagyalatha1129 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 సామాన్య భక్తులు సందర్శించే అవకాశం ఉందా స్వామి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
అందరు వెళ్ళి దర్శించుకోవచ్చు
@bhagyalatha1129
@bhagyalatha1129 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 ‌🙏🙏
@narayanachardigalakote6863
@narayanachardigalakote6863 3 жыл бұрын
Om Namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothichinthaparthy1894
@jyothichinthaparthy1894 3 жыл бұрын
Thank you for sharing
@swarageethika3853
@swarageethika3853 3 жыл бұрын
Om namo venkateshya
@latha439
@latha439 Жыл бұрын
🙏memu thirumalaki vacham kani evevi chudalekapoym meru maku e pradeshalu chupistunaduku danyavadalu..sir
@monasamudrala483
@monasamudrala483 3 жыл бұрын
🙏🙏👍👌
@akhileshsriram
@akhileshsriram 3 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు అయ్యగారు ఓం నమో వెంకటేశయా....😍🙏🙏
@jaideepmuthyam1958
@jaideepmuthyam1958 3 жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO VENKATESWARAYA. 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@HOWTO-py4et
@HOWTO-py4et 3 жыл бұрын
namskarm swmegaru
@nagamanij5603
@nagamanij5603 3 жыл бұрын
Guruvugaru miku sathakoti vandanaalu. Swamy vari viseshalu yentho adhbhuthamga maku theliyachesthunnaru . Maku swamy darshanam bhagyam kalagalani mammalni aasirvadinchandi guruvugaru please
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
ManObhIshTaphala siddirasthu
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 3 жыл бұрын
శ్రీ అనంతాళ్వార్ గురించి స్వామీ వారికి వున్న సాన్నిహిత్యం గురించి చాలా చక్కగా వివరించిన గురువు గారికి మా కుటుంబం తరపున నమస్సుమాంజలి 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santoshdurga5794
@santoshdurga5794 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rupeshreddy2599
@rupeshreddy2599 3 жыл бұрын
Thank you very much Gopi Uncle
@heal-thyheartdiet
@heal-thyheartdiet 2 жыл бұрын
Chala thanks andi 🙏🏻
@thefamilyman2982
@thefamilyman2982 3 жыл бұрын
శుభోదయం గురువు గారు 🙏🙏🙏
@srinivasmorla9699
@srinivasmorla9699 3 жыл бұрын
Thank you very much Swamy... you have explained very nicely.. next time I will come to tirumala definitely visit this great place🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshabs8361
@maheshabs8361 3 жыл бұрын
ಶ್ರೀ ಅನಂತಆಳ್ವಾರ್ ಪ್ರಿಯ ಗೋವಿಂದ💐🙏
@yogitirumala5576
@yogitirumala5576 2 жыл бұрын
Aum namo venkatesayaaa 🙏
@ramadevimaddula4546
@ramadevimaddula4546 3 жыл бұрын
Thanks for making this wonderful video sir Jai SrimanNarayana
@srinivasraokuppala9438
@srinivasraokuppala9438 3 жыл бұрын
Guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏🙏
@rockyreddy560
@rockyreddy560 3 жыл бұрын
Om namo venkatesaya Challa bagundhii swamii
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Thank you andi
@reshmakatkam3701
@reshmakatkam3701 3 жыл бұрын
Govindaa Govinda Gopinath deekshitulu gaariki maa namassulu..anantaalwar thota ni chupinchinanduku danyavaadaalu swami January lo memu thaatha gaarini kalisaamu..mimmalni kalavaalani prayatnichamu kaani meeru aa time lo tirumalalo leru eesaari vachinappudu thappakundaa mee ashirvachanaalu pondaalani aasistunnamu Om namo venkateshaya
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Thappakundaa Archaka Nilayam lo kalavacchu
@reshmakatkam3701
@reshmakatkam3701 3 жыл бұрын
Tappakunda Swami danyavaadaalu
@revanthsai4512
@revanthsai4512 3 жыл бұрын
SRI GURUVU GARU NAMASKA RAM.SIR OM NAMO VENKATESWARAYA 🙏🙏🙏🙏🙏🙏🙏
@footNroots8716
@footNroots8716 3 жыл бұрын
Every time whenever you narrate gives us experience of First even tho we knew it.Amazing soothing voice.Om Namo Venkateseya 🙏🙏🙏
@bojjigayathri2772
@bojjigayathri2772 3 жыл бұрын
Excellent place 🙏🙏 Thank you sir
@dearpradeep1432
@dearpradeep1432 3 жыл бұрын
Swamy govinda me voice chala bagundi Swamy.🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
kruthajnathalu meeku
@jayashreeyendamuri
@jayashreeyendamuri 3 жыл бұрын
Thank you once again for nice video, for people like us it is maha prasadam because we cannot visit due this situation.🙏🏼🙏🏼🙏🏼
@srinivasaraopayyavula4200
@srinivasaraopayyavula4200 3 жыл бұрын
Tq for sharing this info Om namo venkateshaya 🙏 govinda 🙏 govinda 🙏 govinda 🙏 govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayakondapally7007
@vijayakondapally7007 3 жыл бұрын
One more thing....my two daughters are always eagarly waiting for you videos.....daily morning they will check if any new video uploaded from you is available or not🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Thank you andi
@mallakamala4610
@mallakamala4610 3 жыл бұрын
Om namo narayana ya namah 🙏🙏
@ayyappaswamy4347
@ayyappaswamy4347 3 жыл бұрын
🙏Om namo vekatasya🙏
@kovasridevi2314
@kovasridevi2314 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@madhuveldhi4885
@madhuveldhi4885 3 жыл бұрын
గోవిందా గోవిందా
@rameshram-gc4sm
@rameshram-gc4sm 3 жыл бұрын
next time definitely I have to visit theseplaces this channel encyclopedia to all tirumala darsan people 🙏🙏🙏🙏🙏
@srimayeemeka1736
@srimayeemeka1736 3 жыл бұрын
🙏🙏🙏💐💐💐
@venkateshn927
@venkateshn927 3 жыл бұрын
Ananthalwaar gaari Jeevitha ghathanu chakkaga vivarincharu swami. Thank you Gopinath swami. Om namo venkatesaya 💐💐 🙏 💐💐. 🦚🦚🦚 Govinda 🦚🦚🦚.
@laxmivenkatesh5853
@laxmivenkatesh5853 3 жыл бұрын
🙏🙏🙏
@trivedigurram1194
@trivedigurram1194 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vivek0000a
@Vivek0000a 3 жыл бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@jyothipediredla3977
@jyothipediredla3977 3 жыл бұрын
Hare krsna 🌷🙏
@ramanjineyulunallaboyanapa6582
@ramanjineyulunallaboyanapa6582 3 жыл бұрын
Bhaktha vasala govindha govindha🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramyamarri2562
@ramyamarri2562 3 жыл бұрын
శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీవేంకటేశ గోవిందా
@veeramreddysubbaramireddy4612
@veeramreddysubbaramireddy4612 3 жыл бұрын
మంచి ప్రయత్నం...🙏🙏🙏 దీక్షితులు గారు... తిరుమల ఒక అద్వితీయ క్షేత్రం.. ఎన్నో వింతలూ.. విశేషాలు.. ప్రదేశాలు... తీర్థాలు... ఎన్నో ఎన్నో ఎన్నెన్నో...🙏🙏🙏
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 3 жыл бұрын
🙏🙏🏻
@shantidamam8281
@shantidamam8281 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐
@rrr-zq9dv
@rrr-zq9dv 3 жыл бұрын
OME NAMO VENKATESAYA🙏🙏🙏 Guruvugaru ki padabhivandanamulu 🙏
@ksrguptakota7880
@ksrguptakota7880 3 жыл бұрын
Om namo Venkatesaya. Chaala chakkaga vivarincharu, dhanyavadamulu. Ee pradesam ekkada bundi. Memu darsinchadaniki anumathi vunda, dayachesi thelpandi.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
Srivari aalayam mahaapradakshina maargam lo nyruthi mula vundi...W1 gate(West gate) nundi vellocchu.andaru chakkagaa velli darsinchukonaalsina pradesam.andariki pravesam vundi
@indirar2825
@indirar2825 3 жыл бұрын
Tirupatilo viharistunna Divya anubhuti Deekshitulavari dayavalana.Govinda🙏🙏🙏
@bhimamohinidevimohinidevi183
@bhimamohinidevimohinidevi183 3 жыл бұрын
Om namo venkatesaya,guru gari ki padabhi vandanalu, adbhutam ga undi, anantalwan garini chusinattu undi swamy
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 3 жыл бұрын
Edukondalavada venkata ramana govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SRITV123
@SRITV123 3 жыл бұрын
గురుదేవులకు శతకోటి వందనములు
@melukotakrishnaiah2091
@melukotakrishnaiah2091 3 жыл бұрын
ThanQ srivaishnava swamiji ,aa srinivasude me cheta ila srivari bhaktulaku videolato sandesam ippustunnademo...om namo srinivasaya ..
@slakshmidevi6603
@slakshmidevi6603 3 жыл бұрын
Chaala adbutham ga vivarincharu guruvu garu om namo venkatesaya namah🙏🙏🙏🙏🙏
@vikramsairam4343
@vikramsairam4343 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. అద్భుతం గా వివరించారు గురువు గారు. ధన్యవాదములు.
@maheshsyamineni7226
@maheshsyamineni7226 3 жыл бұрын
Gopinath garu entha vivaramga chakkaga cheparo... Meru.... OM namo venkatesaya 🙏
@arifkamalur3218
@arifkamalur3218 3 жыл бұрын
🙏🌸ఓం నమో వేంకటేశాయ🌸🙏
@arunr9491
@arunr9491 3 жыл бұрын
Very nice bhattar swami... Ananthazhwar's flower divine services... Namo venkatesaya
@user-pe7ve6py1j
@user-pe7ve6py1j 3 жыл бұрын
🙏🕉️✊
@nagamaniravula561
@nagamaniravula561 3 жыл бұрын
Thota bavi chala. Bagunnay swami pushpapriyudu kada namo. Thirumalesa
@maheshb7609
@maheshb7609 3 жыл бұрын
Om Namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏🙏 Thank you Swamy 🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Ananthalwar thota.. divyanubhuthulanu chala chakkaga vivarincharu... Gopinadh deekshithulu variki padabhi vandanalu... Ohm nami narayanaya 💐💐🙏🙏
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 157 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 38 МЛН
MAATHRUSRI THARIGONDA VENGAMAAMBA BRUNDAVANAM IN TIRUMALA
13:06
Gopinath Deekshitulu
Рет қаралды 41 М.
TIRUMALA THEERTHAALU-2.....SAKTHI KATAARI THEERTHAM
20:37
Gopinath Deekshitulu
Рет қаралды 10 М.