సాధారణంగా తిరుమల కు ఎంతో మంది రాజకీయ నాయకులు vip లు , cinema actors వస్తూ ఉంటారు.... అర్చకులు వాళ్ళను స్వాగతం పలుకుతారు.... మొన్న తిరుమలకి శృంగేరి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతి స్వామి వారు వస్తే అసలు అర్చకులు సరిగా పట్టించుకొనేలేదు.... ఇది చాల భాద కలిగించింది స్వామి.... అర్చకులు రాజకీయ నాయకులకు ఇచ్చిన ప్రాముఖ్యత స్వామి వారికి ఇవ్వలేదు
@deviforever14162 ай бұрын
స్వామి మీ లాంటి వారిని చూస్తే అనిపిస్తుంది ఇది కదా జన్మ అంటే.... ఏ జన్మ లో ఏ పుణ్యం చేసుకున్నారో గానీ కొన్ని కోట్ల మందికి దక్కని భాగ్యం మీకు దక్కినది.... నా స్వామి కి మీరు చేసే కైంకర్యం గురించి వివరిస్తూ ఉంటే మనసు ఆనందం తో పులకరిస్తోంది ...విన్న మాకే ఇలా ఉంటే చేస్తున్న, చూస్తున్న మీకు ఎలా ఉంటుందో ఊహకు కూడా అందట్లేదు... మీ జన్మ ధన్యం అయింది స్వామి 🙏
@ananthsapar6223Ай бұрын
Om namo venkateshaya Gopinath swamy gariki namaskaram 🙏 Swamy na peru Ananth mona 27th November na nenu thirumala ki vachanu darshanam tharuvatha memalni palakarichanu meru na braham thirtham echi nanu ashirvadincharu naku chala santhosham vesindi inka matladale anukuna kani janalu undatam vala kuda raledu memalni swamy darshanam tharuvatha kalavadam chala happy ga anipinchindi swamy 🙏
@rainbow47434 ай бұрын
నిజం ,స్వామి వారి మహిమలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. నేను నాకు సంబంధించిన ఎన్నో విషయాల్లో అతని లీలలు చూశాను. పిలిచిన వెంటనే పలికే దైవం అంటారు అందుకే స్వామిని. నాకు ఎప్పుడు బాధ వచ్చినా స్వామితో చెప్పుకుంటే వెంటనే స్పందిస్తారు.🥺🥺🙏🙏. ఆ నిమిషం మాత్రం కళ్ళల్లోంచి నీళ్లు ఆగవు. నా స్వామి కరుణామయుడు. స్వామి ప్రత్యక్షంగా నాకు చాలా సార్లు కలలో కనిపించారు .🥺గోవిందా గోవిందా గోవిందా🙏🙏.
@pisayharshavardhan23493 ай бұрын
Om namo venkatesaya!!🙏🙏
@umamaheswararao58084 ай бұрын
శ్రీవారి పరమ పావనమైన, పవిత్రమైన పాదములను ఆశ్రయించితే చాలు తన భక్తులకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఆ శ్రీవారు అనుగ్రహిస్తారు....ఇది కొన్ని విషయాలలో నా కుటుంబానికి అనుభవం అయినది ... గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామిని మనం ఆర్తితో అడగాలేగాని, ఆయన తీర్చని కోరిక అంటూ ఉండదు. కానీ స్వామి భక్తికి,ధర్మానికి,నిజాయితీకి ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు.ఇదే సత్యం.ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏🌹🌹 స్వామి మీరు ఈ అద్భుత లీలలు ఇలాగే కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను 🔱🙏🔱.
@DdddG-ls7db2 ай бұрын
Nakenduko manvik ni chusthe swamy face kuda ilane vuntundhemo anipistundhi. Thana chinnapati photos nunchi .... Just this 🙌🏻 and this 🤌🏻 to maanvik
@lakshya844Ай бұрын
Sri vari lilalu series continue cheyandi guruvu garu
@vankayalasivaram44024 ай бұрын
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః... లక్ష్మీదేవిని ధరించినవాడు (ఆ తల్లికి ఆధారమైనవాడు), సకల సంపదలను అనుగ్రహించువాడు, సకల శ్రేయోరూపమైనవాడు, తల్లి లక్ష్మిని కలిగినవాడు, ముల్లోకాలకు తానే ఆశ్రయమైన వాడు అయిన ఆ శ్రీనివాస ప్రభువుకి సర్వస్వ శరణాగతి చేసినవారిని అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని ఆయనే చెప్పిన రీతిగా, ఆమాటని సత్యము చేస్తూ కంటికి రెప్పవలే కాపాడతాడు. ఇది సత్యం. ఓం నమో వేంకటేశాయ 🙏
Swami 🙏🙏 Deekshithu garu🙏🙏 srinivasuni anugraham mapaina undalani deevinchandi swami🙏🙏maa pillalni deevinchandi swami🙏🙏 om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu73104 ай бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@pandariarundhathi74734 ай бұрын
🙏🙏
@SRNIVASAPADMAVATHICOLLECTIONS2 ай бұрын
Swamy weekly okka video aina cheyandi swamy me video kosam wait chesthunam
@vngkambampati55854 ай бұрын
SRI GURUVU GARU NAMASKARAM SIR OM NAMO SRI SRI SRI BHAGAVATHI SRIDEVI MATHA BHUDEVI MATHA SAMETHA SRI SRI SRI VENKATESWARAYA NAMAHA NAMOSTHUTHE NAMOSTHUTHE RAKSHAMAM RAKSHAMAM RAKSHAMAM 🙇♂️
Om namo venkatesaya Srinivasa thandri kapadu swami naku manahsanthi prasadinchu thandri govinda perumalu
@madavilatha46914 ай бұрын
Guruvu gariki na pranamalu 🙏🏻🙏🏻 Swami vari leelalu vintunte prathi manishi jeevitamu lo chala leelalu vuntai .na jeevitamu lo kuda chala vunai.🙏🏻🙏🏻 E roju Swami vari darshanam chesukunamu.kevalamu mevallaa .meku na pranamalu 🙏🏻🙏🏻🙏🏻 om namo venkatesaya govind govind 🙏🏻🙏🏻🙏🏻
@pavankumar_kv4 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@penmatsavisali58424 ай бұрын
🙏🙏Sri Venkateshwara Swamy ki namaskaralu 🙏Satyavathi gariki,ame koothuriki Sri Govinda Swamy vari aasisulu vundali ani nenu korukuntanu.Chaala santhosham mee channel dwara manchi vishayalu mariyu Swamy leelalu teliperu.Meeku naa namaskaram andi🙏
@Advaita1834 ай бұрын
Om namo venkateshaya 🙇🏻♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 Sri gurubyo namaha Padabhi vandanamulu guruvu garu 🙇🏻♀️ 🙏🏻
@Geetamadhu-p7v3 ай бұрын
అయ్యా నాకు వెంకటేశ్వర స్వామి వారి అష్టాక్షరీ మంత్రం సాధన చేయాలని నాకోరిక. ఉపదేశం ఇచ్చే గురువులు ఎవరైనా ఉంటే తెల పండి తండ్రి
@surendranathareddymummadi66944 ай бұрын
ఓం నమో వేకటేశాయ. గోవింద గోవింద గోవింద. సమస్త ప్రాణకోటి ని చల్లగా కాపాడు స్వామి
@padamatabalaji29574 ай бұрын
గురువుగారు నాకు స్వామి వారి అనుగ్రహం వల్ల నవంబర్ 22 (శుక్రవారం) సుప్రభాతం సేవ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యాను. ఆ రోజు తిరుమల లో మిమ్మల్ని కలవవచ్చ గురువుగారు. తెలుపగలరు.
@gopinathdeekshitulu73104 ай бұрын
అర్చక నిలయంలో కలవచ్చు
@padamatabalaji29574 ай бұрын
@@gopinathdeekshitulu7310నవంబర్ 22 తేదీ నాడు నాకు సుప్రభాత సేవ కీ సెలెక్ట్ అయ్యాను ఆ టైమ్ లో నేను అయ్యప్ప స్వామి వారి దీక్షలో వుంటాను (నలుపు రంగు బట్టలు లో). సుప్రభాతం సేవకీ నలుపు రంగు బట్టలు లో వెళ్ళవచ్చ లేకపోతే తెలుపు రంగు బట్టలు లోనే స్వామి వారి సుప్రభాతం సేవ కీ వెళ్లాలా దయచేసి తెలుపగలరు గురువుగారు. ఓం నమో వెంకటేశాయ
@chandut27814 ай бұрын
ఎన్ని చెప్పినా తక్కువే శ్రీనివాసుని మహిమలు.గోవిందా గోవిందా
@balu_20854 ай бұрын
ఆ స్వామి అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏
@gopinathdeekshitulu73104 ай бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@VuppalaSwathi4 ай бұрын
Me srivari lelalu kosam yedhuruchusthunam govindha
@pandariarundhathi74734 ай бұрын
Mee videos kosam chalarojulanundi edirichusthunna swami 🙏🙏 om namo venkateshaya🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu73104 ай бұрын
Chaalaa dhanyavaadaalu
@pandariarundhathi74734 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ksrguptakota78804 ай бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ. దీక్షితుల వారికి శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ శుభాకాంక్షలు.
@chanduanusha91436 күн бұрын
Namo narayan
@Dahanvimal4 ай бұрын
Nenu kuda ma jivitham lo jarigina leela gurinchi chapalanu kuntunanu gopinath deekshitulu garu
@gopinathdeekshitulu73104 ай бұрын
Thappakundaa share cheyandi.5-10min voice record mail cheyandi.naa mail id:agnd1970@gmail.com
@narnedra4 ай бұрын
Om namo venkateshya 🙏🙏🙏🙏🙏🙏
@umamaheswararao58084 ай бұрын
శ్రీ గోపినాథ్ దీక్షితులు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@indirar28254 ай бұрын
🙏🙏🙏 shravana pournami Subhakankshalu! Swamyvari leelalu ennisarlu vinna taniviteeradu. OM 🕉 NAMO VENKATESAYA
Om Namo Venkateshaya 🙏🙏Mee videos chala miss avuthunam andi regular ga post cheyandi🙏🙏🙏 please bless us
@gopinathdeekshitulu73104 ай бұрын
Thappakundaa
@vijayareddy3384 ай бұрын
ఆ వెంకటేశ్వర స్వామి కరుణా మయుడు 🙏🏻🙏🏻🙏🏻
@sastrypm65534 ай бұрын
Namo venkatesaya ❤
@jayanthdmalode99004 ай бұрын
ఓం నమో వేంకటేశాయ❤ నా చిన్నప్పుడు నా అమ్మ నాకు, చూడు బాబు స్వామివారు, దండం పెట్టుకో అని నేర్పినప్పుడునుంచి, తిరుమలకు వచ్చినప్పుడు నా నాన్న నన్ను తన భుజంపై కూర్చోపెట్టుకుని స్వామివారి దర్శనం చేయించినప్పుడునుంచి, నాకిప్పుడు 26, స్వామివారి గురించి చాలా తెలుసుకోవాలి అని ఎల్లప్పుడూ అనిపిస్తూ వుంటుంది స్వామి. స్వామివారికి అత్యంత ఇష్టమైన సేవలు, ప్రియంగా ఆరగించే ప్రసాదాలు, ఆయన అలంకరణ విశేషాలు, ఇంకా చాల ఆయన గురించి తెలుసుకోవాలి అనే తపన స్వామి నాకు. కానీ ఎవ్వర్ని అడిగిన అంతగా సమాధనకరమైన సమాధానం దొరకలేదు స్వామి. ఆ స్వామిని ప్రత్యక్షంగా అర్చించే సౌభాగ్యాన్ని కలిగిన మీరు, ఆయనకి ఏదేది ఇష్టమో, ప్రియమైనవి ఏంటో ఒక వీడియో చెయ్యగలరా స్వామి ??