హరి ఓమ్, స్వామీజీ నమస్కారం అద్భుతంగా ప్రవచనం చేశారు🙏🎉🙏
@lakshminarasimhamurthymadd55408 ай бұрын
పరి పూర్ణ జ్ఞానాన్ని అందించిన పరిపూర్ణ స్వామి జి ధన్యోస్మి ధన్యవాదాలు🎉🎉❤🎉🎉
@koppadasrinivasu95253 жыл бұрын
చాలా చక్కగా వివరించారు స్వామీజీ మన ధర్మం కోసం.
@bestapps61974 жыл бұрын
సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ స్వామీ జిగారు మీలాంటి వాళ్ళు వేదం తెలిసి నవారు మాకు దిక్కు
@ramabrahmamp97362 жыл бұрын
గడిచిన కాలం వదిలేసి ఈరోజు ఈ అద్భుతమైన భారతీయత గురించి తెలియ చేసిన స్వామీజీకి నా సాష్టాంగ నమస్కారం
@mogantisubbarao74457 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤kjvery good. Lucky to hear moganti subbarao 84 yrs
@mahihouseplans72176 жыл бұрын
జై శ్రీరామ్ ఆనాడు స్వామి వివే కానందను చూడలేదు కాని అందరూ చెబుతారు ఎంతో మహానుభావుడు అని మనం ఇప్పుడు అందరం స్వామి పరిపూర్ణానంద స్వామిని మరో వివేకానందం అనుకోవాలి🚩🚩🚩🚩🚩
@venkatasubrahmanyeswarapra43924 жыл бұрын
అద్భుతం. ఙ్ఞానమనే సముద్రం నుంచి ఎవరి అర్హత / శక్తి కొద్దీ వారు నీటి ని గ్రహించవచ్చు
@umaakhandam51962 жыл бұрын
స్వామి జీ మీ సలహా లను మరల మరల విని మనసు చాలా శాంతి కలుగుతోంది మీకు నా మనహపూర్వక నమస్సులు మీ ప్రవచనములను అందరూ చది వి అర్థం చేసుకుని మన ధర్మం ని ఆచరించాలని ఆశి స్తున్నాను
@kbrsankaram9922 жыл бұрын
స్వామి, నమస్కారం, అద్భుతమైన సందేశం. యువతకు మంచి సందేశం. నేను భారతమాత కు ఏ విధంగా సేవ చేసి ఈ జన్మకు సార్ధకత చేకూర్చుకోగలం అని ప్రతీ ఒక్కరూ ఆలోచించ వలసిన అవసరం ను నొక్కి చెప్పారు. 🙏
@rayapollaravi1925Ай бұрын
చాలా అద్భుతమైన సందేశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐
@lalithsagarsagar90816 жыл бұрын
I'm 23 and I will be the first person to stand with you (Swamiji) to promote our Bharat dharmam and culture.
@unisuccessfulutuber60992 жыл бұрын
Em chestharu desam kosam?
@Kenny-kt5xs Жыл бұрын
good
@sadhanasingh79832 жыл бұрын
This is one of the best Message from Paripoornaanada Swamiji, 🙏
@babavenkat72035 жыл бұрын
ప్రశ్నలు వాటి జవాబులు కూడా చాలా చాలా బాగున్నాయి. స్వామీజి యొక్క సంకల్పం ఆహ్వానించ దగ్గది.... సామాన్య మానవులు గా మేము ఏంచెయ్యాలో ధర్మానికి తెలుపగలరు... ధర్మాచరణ జరుగుతూనేవుంది... ఇంకొంచెం ' పైన' తెలుపగలరు
@eswarreddyvoora16062 жыл бұрын
అద్వైతం బోధించే వారు ఒకరు పరిపూర్ణానంద స్వామీజీ గారు ఇంకొకరు సుందర చైతన్యానంద స్వామీజీ గారు మీకు హృదయపూర్వక పాదాభివందనములు!
@ramanak.v.1922 жыл бұрын
మంచి విషయాలు చర్చించారు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
@Yogi-dc4nw Жыл бұрын
ఇలాంటి సమాజనికి ఉపాయోగపడే vedio మన friends ku Collques mana పిల్లలకు chupinchaali
@pavanram67404 жыл бұрын
Excellent interview. One of the best I have ever seen.
గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు సార్ మీ పాదాలుకు సదా కోటి వందనాలు
@girijanirmala98922 жыл бұрын
It's a invaluable message to all the present and future generations. Swamiji namonnamaha!
@ratneswararao85972 жыл бұрын
Very much inspired about Sanatana Dharma by Swamiji as well as Ananta Sree Ram. Most of the Hindus wants to change in this situation.
@swamyarepalli3447 жыл бұрын
really I'm proud of my country bharaat....I'm 25 now. I would like to participate to get back our bharaat darma for next 10 years....I strongly believe that it will occur for sure
@verilog1237 жыл бұрын
Try to be inspired and a higher power will always show you the way.
@khasimmohammad25456 жыл бұрын
Swamy Arepalli u75m
@manijkm94834 жыл бұрын
G G G G
@unisuccessfulutuber60992 жыл бұрын
Em chestharu? Desam kosam? Are you doing anything right now?
@sripavankumaramara57402 жыл бұрын
@@unisuccessfulutuber6099 he is doing everything right now.areyounot able to see?
@murlicybercafe7 жыл бұрын
పరిపూర్ణంనందస్వామివారికి నమస్కారం జై భారత్ జై భారతమాత
@nagireddysubrahmanyamreddy2892 Жыл бұрын
Excellently explained our culture now it is you like people to dedicate to give relife to our culture& eliteness! Thank you swamy ji& sri Ram garu
@muralibapatla63402 жыл бұрын
పాఠశాలల్లో ఇది ఒక పాఠ్యాంశం గా చేర్చవలసిన ప్రాముఖ్యత కలిగిన విషయం. 🙏
@brahmaiahchinna69662 жыл бұрын
మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసినటువంటి ఆ కొన్ని విషయాలు వింటాను ఐదు నిమిషాలలో చెప్పగలరు తర్వాత పరమాత్మ తరఫున నిమిత్తము గామా సమాధానం కూడా ఉంటుంది వెరీగుడ్ స్వామీజీ లకు మరియు అనంత శ్రీరామ్ ముందుకు❤️🙏👍 ఓం శాంతి ❤️🙏👍❤️🙏👍
@kbsguptagupta83242 ай бұрын
🙏🙏🙏🙏ఎంత విజ్ఞాన దాయకం, ఎంత సందేశాత్మకం!!!!!!!నర్మద
@srinivasarao53103 жыл бұрын
Swamy garu meernte naaku pranam mee kosam pranalina icheyadaneki nenu siddamga vunnanu meerante antha gowram asalu mee laanti goppavaalu vunna mana bharatha dhesham chaala goppadi aa bagavanthude mee rupamlo vachademo anipesthundi 👃👃👃👃👃👃👃
THE best interview & THE best explanation by Swamy ji.. 🙏🙏🙏🙏🙏
@srdmedslkzj2 жыл бұрын
Very enlightening
@nunnasureshbabu7022 жыл бұрын
ఆత్మ, జీవితం గురించి అద్భుతమైన వివరణ
@rajannanagunuri67482 жыл бұрын
అనిర్వచనీయమైన ధర్మ సూక్ష్మాలు తెలిపిన ఈ వీడియో చాలా బాగుంది.
@చామర్తిశ్రీనివాసగోపాలరావు Жыл бұрын
నేను నా సనాతనధర్మ ప్రచారం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేయగలను. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
@lalithakavoori6715 Жыл бұрын
Very educative basic knowledge we are enlightened of the basics . Pranams to Swamiji. Regards to Anant Sriram garu. We feel proud of being born in punya bhoomi. Bharat.
@narasimahanarasimaha31325 жыл бұрын
Swamy ji is very metured thats why best lecturer of all swamy jees
@hrbk954 жыл бұрын
ನಿಮ್ಮಲ್ಲಿರುವ ಧರ್ಮಾಭಿಮಾನ ಮತ್ತು ಅದನ್ನು ಉಳಿಸಲು,ಬೆಳೆಸಲು ಅದರ ಬಗ್ಗೆ ಬಗ್ಗೆ ನಿಮಗಿರುವ ಕಾಳಜಿಯನ್ನು ನೋಡಿದರೆ ನಮಗೆ ಆತಂಕವಾಗುತ್ತದೆ ಸ್ವಾಮಿ .ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮಂತೆ ನಾವು ಕೂಡ ಧರ್ಮದ ಉಳಿವಿಗೆ ಪ್ರಾಮಾಣಿಕ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡುತ್ತೇವೆ .ಅಹಿಂಸಾ ಮಾರ್ಗದ ಮೂಲಕ ಸಾದಿಸಲು ಪ್ರತ್ನಿಸುತ್ತೇವೆ .ಸದ್ಗುರುಭ್ಯೋ 🙏🙏🙏
@Vishwasena3697 жыл бұрын
స్వామీజీ చెప్పిన మాటలు నిజంగా అద్భుతం....
@saisiddu321sid25 жыл бұрын
kore's my channel t4
@suryaprakesh97315 жыл бұрын
M Ln
@gandhagopi11034 жыл бұрын
@@suryaprakesh9731 .
@padmabachu86104 жыл бұрын
Pp ex a
@koppadasrinivasu95253 жыл бұрын
@@ps.wilsondadala4323 నీ తల్లి తండ్రి ఎవరు
@ramprasadseeda73847 жыл бұрын
మాత్రుృ దేవోభవ Swamiji or director gariki Oka chinna manavi prekshakulaki kuda questions adige chance unte bagutundi ani na abhiprayam adi letter ayina mails ayina ye rupam ayina parledu swamiji gariki inka chala vishayala gurinchi explain chese chance untundi ani na abhiprayam yendukante ipatiki nenu and na lanti konni lakshala mandi prabhaviram ayi undochu kani ivanni acharanalo pettali ante yela anedi kuda swamiji chepte baguntundi Dhanyavadamulu.
@kameshwarraodandibhatla17882 жыл бұрын
Adbhutamyna jnananni vini aanandamlo munigi taylamu. Very peaceful , beautifully enjoying the Hindu mythology. Hearty congratulations to Sriram and Namassumanjali to Sri Sri Paripurnanda Swamyji.
@moment_of_BEing...2 жыл бұрын
This is what India wants greatest spiritual interview/discussion...
@kiranjoshi1592 жыл бұрын
Chala bagundi🙏🙏🙏
@aravindshylaja6 жыл бұрын
Yes, every citizen has to come forward to safe guard our Hindu Dharma...then only our rich culture will again takes up the rebirth and will be there for ever... Great explanation by Swamiji and good interview by Ananth
one of the best interviewer anatha sriram in the series
@sombhotlapadma44595 жыл бұрын
🙏🙏Set for each other... Wonderful discussion
@jyotij74262 жыл бұрын
Super swami gaaru super very very nice messages. Tq very much good information to all
@santosharun1007 жыл бұрын
ananta sri ram garu meeru , akharilo adigina vishayam naku sandehamga undedi.ee roju tho sandeham swamiji vari valla teerindi.
@nanda41316 жыл бұрын
fantastic interview....proud to be part of this mother land "BHAARAT"... Bharat mata ki jai...
@padmavathikasturi61082 жыл бұрын
Chala baga chepparu guruvugaru anantha sriram gari ki dhanyavadamulu
@kedarnadhteegala2113 жыл бұрын
Yes, Paripoornananda Swamiji Channel is really for our "Desam kosam and mana sanatana Dharmamkosam
@mohankapoorkhatri54062 жыл бұрын
Wonderful Researched Explanation regarding BHARATIYATA by SWAMIJI. Swamijigariki Hrudayapurvaka Namaskaraalu.
@maheshgovindaraju21222 жыл бұрын
¹
@raghavakumar89572 жыл бұрын
Excellent classes Swaamiji 🙏🏼
@psravenkat98577 жыл бұрын
Pranam Swamiji, Excellent Sriram for conducting the discussion in a dignified manner. It shows the depth, dedication and character of Sriram. Thank you Swamiji for enlightening us.
@gvss15432 жыл бұрын
The way Andhrajyothy Wala interviewed swamiji, speaks how strong anti brahmin feelings are to Kamma leaders
@rajireddydoodi54712 жыл бұрын
Chala bava hepp u
@rajireddydoodi54712 жыл бұрын
@@gvss1543 Pic
@ramadevigoli5344 Жыл бұрын
స్వామివారికి వందనాలు🙏 🙏 అనంత శ్రీరామ్ గారి జ్ఞాన పిపాసకు అభినందనలు. వేద జ్ఞానానికంత రూపమిస్తే ....! వారే పరిపూర్ణానందగా జన్మించారేమో??అనేంత విజ్ఞాన భాండాగారం వారు. వారి ఏ వ విషయం పై వివరణ విన్నా ... అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది.ధన్యోస్మి🙏🙏
@kanthetisatyanarayana19502 жыл бұрын
చాలా చక్కగా తెలియచేసారు మా మనస్సు పుారిత వందనములు
@tulasimallidi15577 жыл бұрын
anantha sriram ghaaru you are greatful&hatsoff for your knowledge about our vedams&our dharmam
Sarvam Guru Dattatreyam Thanks to dear swamy for sharing the knowledge of Indian Mythology. Thanks to media and Mr. Ananth Sri Ram for exploring questions to get awareness..
@sbdevi97974 жыл бұрын
అనంత శ్రీరామ్ గారి ఎదుగుదల స్థాయి ఆయన ప్రశ్నలే తెలియచేస్తున్నాయి ఇంత చిన్న వయసులో జిజ్ఞాస కలగడం పూర్వ సాధనా ఫలం
@umadevi-kx7wx Жыл бұрын
t🎉
@anjireddyca3 жыл бұрын
Excellent, need more and more videos/interviews on Bharatiyatha (Sanathana Dharma), Thank you so much
@mamthasindae3 жыл бұрын
Great interview sir 🙏..thank you for this..
@chandrasekharpilla54474 жыл бұрын
గురుభ్యోనమః మంచి విషయాలు మాకు పంచారు ధన్యవాదాలు
@viswanathamvempati81593 жыл бұрын
Sukhamu Bhogamu Anandamu 3 stages . 5 Bhoothamulu ! Both excelled each other in pragna ! Wonderful discussion . SINDHU HINDU VEDAM MOOLAM VYDIKA DHARMAM SANATHANA Dharma Hindu DHARMAM . Bharath ( INDIDIA) . Hindhusthan . Arsha / DHARMAM . We all feel at Home Gruham / swargam !
@shivaramakrishnavodnala69107 жыл бұрын
hats off for your vision swamiji
@madhavarajus56914 жыл бұрын
Ramaniyam KAMANIYAM most exciting, pranamamulu meeku🙏🙏🙏🙏🙏
@kollisuvarna53622 жыл бұрын
Adubutamj guruji
@srinivasaraju44484 жыл бұрын
Guruvu garu.very well explained about Om Thank u so much sir
@raghavendrachaterjee89475 жыл бұрын
పరి పూర్ణము మీ విజ్ఞానం, అందుకే మీరు పరి పూర్ణానంద స్వామి జీ🙏🙏🙏🌹🌹🙏🙏🙏
Ji namastae good sayings. Request to do these things regularly
@javvajisatyanarayna48725 ай бұрын
Swamiji meku vandanalu .....Sri Ram gariki vandanalu sir
@naravullaradhanarravullara6262 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrr
@venkatassastry Жыл бұрын
ఈ షోని స్వామి జి గారితో శ్రీ రామ్ గారి తో కంటిoన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం యెందుకు అంటే మంచి విషయాలు అడిగారు అలా అడిగే వాళ్ళు ఈ షోకి కావాలి
@srila097 жыл бұрын
Best interview. Thank you swamiji and Sri ram.
@gopalakrishnatadakamalla11985 жыл бұрын
RGV ki purvajanma sukrutham unte avvochu
@AshokKumar-nc8oo5 жыл бұрын
Super combination Chala happy ga undi e video chusi
@padmavathykunapareddy7125 жыл бұрын
Sri paripurnananda saraswathi swamy vaaru cheppe maatalu vintu sri dakshinamurthy sthotraanni daani ardaanni gurinchi aalochistunte ASALU NENEVARINI ANE PRASNA KI JAVABU DORUKUTUNDI..PARIPURNANANDA SWAMY VAARU MAANAVAALI KI YENTHO MELU CHESTHUNNADUKU VAARI KI NAA PAADAABHIVANDANAMULU.🙏
@sudeeptech13937 жыл бұрын
nenu chala teslukunna video chusi no words......super
Sri Dakshinamurthy GurubyoNamaha Jai Shree Ram Jai Shree Krishna Jai Swamy Hanuma Mi knowledge ki prananamalu Swamy.
@syamalaappaji27362 жыл бұрын
చాలా మంచి సంభాషణ
@chatlavenkataramana11502 жыл бұрын
Very interesting discussion and good knowledge 🙏🙏🙏🙏🙏
@baswanthoruganti72597 жыл бұрын
Wonderful Interview..
@bharathkumar59924 жыл бұрын
Very well explanation given by Swami papripoornananda regarding basics of hindhuism which should all indians need to know.
@kalanadhabhatlasuryanaraya2882 жыл бұрын
As far as I know and to my knowledge Hinduisam is an ancient culture and
@kalanadhabhatlasuryanaraya2882 жыл бұрын
And to be proud of it Swamy Vivekananada Sankaracharya teached us the theroy of devine life and practice of living as human being in the society The practice of living respect honour and credit should be imparted to children
@kalanadhabhatlasuryanaraya2882 жыл бұрын
And to be proud of it Swamy Vivekananada Sankaracharya teached us the theroy of devine life and practice of living as human being in the society The practice of living respect honour and credit should be imparted to children to the age group of 5 to 12 uyears by their parents and teachers in the schools from elementary education to Highschool studies
@kalanadhabhatlasuryanaraya2882 жыл бұрын
.
@gopalakrishnamalla69122 жыл бұрын
Excellent explanation guruji
@rama-no9qr Жыл бұрын
Excellent guruvulu 🌱👍
@santanchalla46527 жыл бұрын
Hinduism is back. Now it is only a matter of time before it becomes the world religion. Jai Sri Ram
@sreedevi29347 жыл бұрын
Jai Sri Ram
@helloworld64702 жыл бұрын
Hinduism cant be back until now 🙂
@rajjava70492 жыл бұрын
Great discussion 🤝 Bhaarat & Nationalist Hub channel 😘
@yiskalapadmaja99974 жыл бұрын
Beautiful Answers for Beautiful Auesions.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praagnika95317 жыл бұрын
Great Sir. Thanks. Najam meeru ituvanti vi tharachoo vintoo unte Dhyva Bhakti tho paatu dhesha bhakti ni kuda peruguthundhi .
@sureshpadala66962 жыл бұрын
జై హింద్ జై పరిపూర్ణానంద
@madhuriganesam69972 жыл бұрын
Swamiji we are blessed by your anugraha bhashanam.