R k is not unfair.He is fair in interview with paripoornanad
@swaroopae3401 Жыл бұрын
oka manchi anchor and inkoka manchi manishi...interview chala chakkaga undhi...erojuki
@srigeethatv97899 ай бұрын
స్వామి ప్రజల్లో ఏదో మీకు అంతో ఎంతో అభిమానం ఉంది దాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటారు ఈరోజు జై కొట్టిన మనుషులే రేపు ఛీ కొడతారు ఎందుకంటే రాజకీయం అనేది అలాంటిది రాజకీయాలు లేకొస్తే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే నేను కూడా మీ అభిమానినే మీరు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను స్వామి
@kk007able Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@lakshmipathideekonda93488 ай бұрын
చాల చాల మంచి నిర్ణయం తీసుకున్నారు గురూజీ గారు😮
@historyforrebuildindia24332 жыл бұрын
Great words from swamiji 💐🙏
@Vasanthadevi-ip4yv Жыл бұрын
Respected R k sir, meeru చెప్పింది 100 percent correct. సంసారం అనేది సముద్రానికి పోల్చారు. ఈదమనండి. బంధాలు అనుబంధాలు తెలియని వారు లోకాన్ని ఎలా పర్పాలించలేరు. జోగి జోగి అలాగే వుంటారు.
@sujkon2 жыл бұрын
Paripoornananda swami for CM
@santakumarireddy Жыл бұрын
I always enjoy many interviews of Rk garu but here I’m posting my comments 😊🙏don’t mind sir
@dev4rajan3 жыл бұрын
ఇది ఇటీవలి ఇంటర్వ్యూనా లేక 2 సంవత్సరాల క్రితంనా? హిందువుల కోసం, స్వామీ వకుళమాత దేవాలయ కేసును pursue చేసి గెలిచారు. కానీ టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. దళిత వాడ పర్యటనలో నేను కలిశాను. తరువాత ఆశ్రమం సందర్శించాను No Fee/ తక్కువ రుసుముతో కుంకుo పూజలు నవరాత్రి సమయంలో జరుగుతాయి.
@sandapetamallappa18922 жыл бұрын
మాటలు గొప్పగా చెప్పే కన్న చేసే పనులు గొప్పగా ఉండాలి. గుండెల్లోంచి మాటలు కాదు ప్రజా కోసం చేయాలనేవి, రూపం దాల్చి నిరూపణ చేసుకున్న వాడు గొప్ప నాయకుడు, మిగతా రాజకీయులు.
@arunajyothi7902 жыл бұрын
Good feel to here u swamiji 😘
@mohanr6848 Жыл бұрын
I am watching, after hearing from nanduri seininivas guru garu, who else heard like me?
@sujkon2 жыл бұрын
RK is very unfair in the interview. We need to change with times. If politicians do not do their work properly, sadhu's will have to take up their roles
@santakumarireddy Жыл бұрын
Yes sir Real saints must rule India 🇮🇳 to become Viswaa Guru 🙏
@srivanibhavani41 Жыл бұрын
RK garu....Mee interview brahmanulu sanyasulu ku padavi vaddu ante...vallu samajaniki epudu దానం ధర్మం దయ తో untaaru... అదే చెప్తారు చేస్తారు.... మీకు ఏమి objection ... vaallani వీలయితే రెస్పెక్ట్ ఇవ్వండి ...లేకపోతే నోరు మూసుకో అన్నయ్య ...మీ చెల్లి...
RK గారు చాణిక్య శపధం వల్ల అప్పటి సమాజానికి మంచి జరిగింది ఇప్పుడు స్వామీజీలు మంచి చెయ్యొచ్చు గదా యోగి ఆదిత్య నాద్ గారు కలియుగం లో సన్యాసులు బాధ్యత ఏమిటో తెలియచేసారు
@bhumeshdeshpande7442 Жыл бұрын
రాధాకృష్ణ గారు నమస్కారం మీరు వేసిన ప్రశ్నలు చాలా
@baddurinagireddy906211 ай бұрын
ధర్మాప్రచారమే స్వాముల పని అంటున్నారు. కాని ధరమాన్ని నాయకులే నాసేనము చేస్తుంటే. ధర్మాప్రచారమే ధర్మపరిరక్షణ బాధ్యతలుకూడా తీసుకొనవసిన ఉంటుంది.
@swethasenthil7487 Жыл бұрын
Jai Paripoornanadha swamiji 🙏🏼🙏🏼
@bharathirangola3114 Жыл бұрын
Me lanti vallu vaste maku chala happy swamy ji garu
@yashwitharealestatehyd2 жыл бұрын
దయ చేసి స్వాములు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. రాధాకృష్ణ గారు వేసిన ప్రశ్నలు చాలా ఆలోచించవలసినవి. మీకు ధన్యవాదాలు.
మన రాజ గురువులు చెప్పిన సూచనను రాజు పాటించేవాడు, కాని ఇప్పుడు రాజు గాళ్ళు ఏ రాజగురువు మాట వింటున్నారు ఆర్ కె గారు?
@madireddikirru179 Жыл бұрын
Super Qn., bro
@upendareernala42382 жыл бұрын
తెలంగాణ పర్సన్ హాట్సాఫ్ స్వామీజీకి
@kantetitejaswini90762 жыл бұрын
Sri sadgurubhyonamaha 🙏🙏🙏🌺
@can-i-question3 жыл бұрын
35:25 Super ✍
@aquarius8709 Жыл бұрын
Thank you swamiji
@ompathiraju3 жыл бұрын
Jai Hind
@peddakottalaramprasad79252 жыл бұрын
Jai jai jai jai Shivasekthi paripoornandaSwamy
@chepurisridhar6473 Жыл бұрын
పరిపూర్ణ is perfect
@RamaMudu-zn8qq2 ай бұрын
రేపు ఎదురిస్తారు, బెదిరిస్తరు, తిడతారు ,కించపరుస్తారు అని బయపడితే .. ఏది మార్చలేము... గొప్పవాలు..ఒక చెడు వ్యవస్థను నిర్మూలించ ధలాచి ఎదురురెళ్లిన వారందరు ఇలాంటి పోరాటతను ఎదుర్కొన్న వారే అయినా లెక్క చేయకుండ ముందుకెల్లి మార్పు తెస్తేనే దాని ఇవ్వాల మనం అనుభవిస్తున్నాం ఇలాంటి వారే రావాలి మార్పు తేవాలి
@tirupatiswamy9088 Жыл бұрын
Jai paripurnanda swamy
@bhasakarkbhasakar34272 жыл бұрын
Semi paripurnanda swamula variki swagatam.
@sreenivasulukonakondla7382 жыл бұрын
Nice
@Jaysiyaram422 жыл бұрын
Swaami paripoornaananda padhalaku vandhanalu
@santakumarireddy Жыл бұрын
Rk gaaru wish cheyatledu 😊
@santakumarireddy Жыл бұрын
Saints anni places ki chendutaaru sir 😊
@theandhradialogues2513 Жыл бұрын
You will be cm of AP for sure....
@raviphanindra9454 Жыл бұрын
Maa telugu states nundi vaka sadhuvu charitra strustinchela raajakeeyaalo maarputeeskuravali ani ammavaarini korukuntunaanu.
@bhavanisankar97 Жыл бұрын
I will support swamiji garu.
@santakumarireddy Жыл бұрын
Swamiji manchi counters vesaaru 😂
@narasimharaokotikalapudi7242 жыл бұрын
Plz discuss about govadha.
@raviphanindra9454 Жыл бұрын
Paripoornananda Swami please became CM of AP.
@gurunadhashastridevulapall62352 жыл бұрын
పాత ఇంటర్వ్యూ మళ్ళీ 6 నెలల కిందిది అని పెట్టడం ఏంటి ...
@radhikaare309811 ай бұрын
Spirituality is different from politics
@kiranmayiravuri-gm4oy Жыл бұрын
Radha Krishna garu edati vaallani negetiv cheyatamlo mimmalani minchinavaallu leru marandi sir
@sriharijammu40953 ай бұрын
ఈ రోజుల్లీ కాషాయం ను కషాయం చేస్తున్నారు కాషాయం వేసే వారే
@RamaMudu-zn8qq2 ай бұрын
ఆయన లాంటి వాళ్ళు రావాలి ముక్యంగా ఆయన వస్తే కొంచెం మార్చగలరు
@pattabhiramayyaadibhatla76082 жыл бұрын
వర్ణధర్మాలని ఇప్పుడు పాటించడంలేదు.అవి మారేయి.అలాగే ఆశ్రమధర్మాలు మారేయనుకోవాలి.కేవలం మోక్షాన్ని కరేవాడు సన్యాసి.జనకుని వంటి నిరీహుడు రాజ్యాన్ని పాలించలేదా.అలాగేమోదీ పరిపూర్ణానంద యోగి ఆదిత్యనాధ్ నిరీహులు.వారికి రాజకీయలలో పాల్గొనే హక్కు ఉంది.సన్యాసి అయిన వివేకానందుడు సమాజసేవ చేసేడుకదా.ముఖ్కు మూసుకుని కూర్చోలేదు కదా.
@santakumarireddy Жыл бұрын
Correct andi Rk garu artam ayinaa kaanattu adugutunnaru
@sivakumarguntreddi72462 жыл бұрын
Paripurnanandha swamiye namha
@lakshmijuluri23282 жыл бұрын
R K is not fair here
@pushpavallipadmanathan5205 Жыл бұрын
Ek is not a seasoned host he should maintain a decorum in his talk
@pushpavallipadmanathan5205 Жыл бұрын
R k thinks himself knowledgeable but not
@gunjesurya3485 Жыл бұрын
Gowravam pogottukokandi rk gaari
@narasimhag13598 ай бұрын
ఆర్ కే గారు చాల బాగ అడిగారు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. సన్యాసికి ఎందకు రాజకీయం
@jothikarnam430 Жыл бұрын
🙏
@suryakumari220 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santakumarireddy Жыл бұрын
Now a days many people don’t have option to elect good leaders as no leader is good enough so let saints come and rule what is the problem in that? Hinduism is a great religion where all the religious people are respected 🙏 Media people must not mislead people 🙏
@bhavanisankar97 Жыл бұрын
Politics lo evaina ravachu, Karni swamiji lu rakudadha? Who are to decide?
@ramadevisk29962 жыл бұрын
Swamiji kimemu baktulamu
@dulamrajyalakshmi41802 жыл бұрын
😊🙏🙏🙏🙏🙏
@raviphanindra9454 Жыл бұрын
I support MODI, YOGI, Paripoornananda Swami.
@vyasoruganti54 Жыл бұрын
Yerram Naidu said he used to do namaskaram to Shri muralimanohar Joshi. That is d caliber of an intelectuals
@lakshmia3390 Жыл бұрын
RK is very headstrong in this interview.. That's not acceptable towards the swamy.. Pranamam swamy
@vijayalakshmi-dm9cp Жыл бұрын
RK di media pogaru... Thanani evvaru emi analeru ani.... Aayana pedda thopu ani, aayanake Mottham thelivi undi ani... Waste fellow.. Anni Chettha prashnalu, paiga interference in each answer.... Worst attitude as a journalist... And very biased and full of ignorance, and highly opiniated ... It's open heart with very narrow mindset...
@kseshadrireddy3566 Жыл бұрын
RK గారు శాస్రస్ వేదాలు వ్రాసి ఉంటే బాగుండు
@vandanabalijepalli83313 жыл бұрын
🙏🙏🙏
@umabitr81578 ай бұрын
Paripurna nadha swami is services to the peoples namaskaramulu to the swami ji Okay👌
@santakumarireddy Жыл бұрын
Mari viluvalu kaligina naayakulanu tayaaru cheyandi Rk gaaru papam appudu saints tho avasaram yemi undi Guruvu viluva telusukondi sir Ye vidya ku ayinaa perfect Guru undaali
@addapavan5200 Жыл бұрын
Secular but not religious mindset people should be in politics.
@santakumarireddy Жыл бұрын
Politics ni seva laagaa cheyataaniki saints maatrame kaavaali 🙏
@leviinstitute-3 жыл бұрын
RK గారు! మీరు హోలీ స్పిరిట్ మీద ఎగతాళి గా జగన్ మీద మాట్లాడినప్పుడు నాకు విపరీతమైన కోపం తో మిమ్ములను అతి నీచంగా మాట్లాడాను...కానీ! మీలో కొంచెం మార్పు వచ్చింది. దానికి సంతోషంగా ఉంది...
@thecommonmansresponseisfor90483 жыл бұрын
Rk గారికి క్రైస్తవులు అన్నా బైబిల్ అన్నా ఇష్టం లేదు ఎం చేస్తాము ఆయనకు మంచి మనసు రావాలని కోరుకుంటున్నాను
కుటుంబ ప్రాంతీయ వారసత్వ పార్టీ ల వలన వాల్ల భందువులు కుటుంబాలు మంది మార్బలం కొడుకు బిడ్డలకే అదికారం వారసత్వం ఆయా పార్టీలు చేస్తున్నారే కాని ప్రజలకు జేసె ఇదేమి లేదు
@ramadevisk29962 жыл бұрын
Ma Swamiji ne Bagavanthadu tanu yemi chesina ade maku bagavadgeetha
@Pulihara2 жыл бұрын
He told 70 seats. But not only one 😁😁😁😁😁😁😁😁
@ranipushpak5389 Жыл бұрын
We welcome paripoorna... swamiji as CM of Telengana as Yogi why not
@suryabalireddy30982 жыл бұрын
Radha krisna garu miru apudu kodigudu mida ventrukalu lagutune untara
@kiranmayiravuri-gm4oy Жыл бұрын
Vijayanagara samrajyanni kuda sanyase stapinchadu Radha Krishna garu bhutaddam lo chudakandi