అనంతఫలాన్నిచ్చే ఈ వ్రతం 14సంవత్సరాలు ఆపకుండా చేసితీరాల్సిందేనా🤔

  Рет қаралды 48,264

Govinda seva

Govinda seva

Күн бұрын

28వ తారీఖు పరమ పవిత్రమైన అనంత ఫలాలనిచ్చే అనంత పద్మనాభ వ్రతం, అతి తేలికగా పేద మద్య తరగతి హిందువులు చేసుకునే పద్ధతి వివరిస్తూ అలాగే మీ సందేహాలు నివృత్తి చేస్తూ ఈ వీడియో🚩

Пікірлер: 338
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
మతోన్మాదులను వాయించడానికి ప్రారంభించిన ఛానల్❤ kzbin.info/www/bejne/d3rbqndsbZ6AoZYsi=hR5ncqvlh4awHlfR
@SunnyVs-ex2pc
@SunnyVs-ex2pc 11 ай бұрын
వ్రతం అంటే ఖర్చవుతుందేమో అనుకునే పేదవారి భయాలు పోగొడుతున్నారు సత్యభామ గారు, అమాయక హిందువులు మతం మారకూడదు అని మీరు చేస్తున్న కృషి అమోఘం👌🙏🏼🙏🏼🙏🏼
@Traditionalsirivlogs
@Traditionalsirivlogs 11 ай бұрын
సత్యభామ గారికి నమస్కాములు 🙏ఈ వ్రతం మా ఇంట్లో మా అత్తగారు 42 సంవత్సరాలు చేశారు.అంటే 3 సార్లు 14 సంవత్సరాల చొప్పున.ఉద్యాపన కూడా చేశారు.కానీ ప్రతి చతుర్దశి ముందు ఆమె కు ఆ ఆదిశేషుడు కలలో కనిపిస్తాడట.అందుకని ఆమె ఈ వ్రతం వదిలిపెట్టలేదు.ఇప్పుడు అది నేను ముందుకు తీసుకెళ్తున్న.ఈ వ్రతం నేను 7 వ సారి చేసుకోబోతున్న .ఈ వ్రతం మా ఊరిలో మా ఇంట్లో మాత్రమే ఉంది.అందుకని మేము ఎవరినైనా పిలవడం మర్చిపోయినా కూడా వాళ్ళే సమయానికి వస్తారు.అది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ సారితో మా ఇంట్లో వ్రతం 49 వ సంవత్సరం.మంచి విషయాలు చెప్పారు అక్క మీరు . ధన్యవాదాలు🙏
@Hey_there629
@Hey_there629 11 ай бұрын
Very nice
@Vaibhavi_911
@Vaibhavi_911 11 ай бұрын
Super 👌 🙏🙏
@sirisiri4121
@sirisiri4121 10 ай бұрын
Very lucky
@goriparthilavanya1397
@goriparthilavanya1397 11 ай бұрын
అమ్మ నమస్కారము🙏 నేను దిగువ మధ్యతరగతి కుటుంబమునకు చెందినదానను.. ఏ పూజలు వ్రతాలు నోములు చేయను.. కానీ భగవంతుడంటే అపారమైన ప్రేమ.. ఏ గుడికి వెళ్ళినా తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకంటాను..మూలమూర్తి ని చూసి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేస్తను..నాకు ఉన్నంత లో సంతోషము గా ఉన్నాను.. నాకు ఇద్దరు కుమారులు చిన్న వారు..చెప్పుకునేంత సంతోషము లేకపోయినా తట్టుకోలేనంత కష్టాలు లేవమ్మా.. నేను దేనికి కృంగిపోను.. పొంగిపోను.. ఏదైనా దైర్యం గానే ఉంటాను.. వినాయకుడి నిమజ్జనానికి కన్నీళ్లు వచ్చేస్తాయమ్మ.. అందరూ నవ్వుతున్నారు... ఇది ఏదైనా లోపమా తెలియడం లేదు.. చెప్పగలరని ఆశిస్తూన్నాను 🙏
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
లోపం కాదు, నిష్కామ భక్తి, అనిర్వచనియమైన ఆధ్యాత్మిక అనుభూతిలో కర్మ కరిగిపోతూ ఉంటుంది, చాలా సంతోషం, మీ కామెంట్ కి చాలా ఆనందించాను ❤❤❤
@goriparthilavanya1397
@goriparthilavanya1397 11 ай бұрын
నా జన్మ ధన్యమైంది తల్లి❤🙏🙏🙏
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
@@goriparthilavanya1397 ♥️♥️♥️🙏🏼🚩
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
​@@shekarvc2542 బుధవారం రాత్రి మొదలై రేపటివరకు ఉంటుందని "సత్యభామ" గారు చెప్పారు 🙏
@Infinity-xn1sy
@Infinity-xn1sy 11 ай бұрын
సత్య భామ గారు ఒక రోజు ముందే వ్రతాలను గురించి చెప్పండి, ఇలాంటి పవిత్రమైన పండుగలు చేసుకోవాలని ఎవరికి ఉండదు కాబట్టి నా అభిప్రాయం గమనించగలరూ 🎉
@thummakuruswathi7411
@thummakuruswathi7411 11 ай бұрын
Repu evening varaku undhandi chathurdasi repu afternoon chaskovachu
@jayanthkoppula9782
@jayanthkoppula9782 11 ай бұрын
Repu చేసుకోవచ్చా please chheyparaa
@ushagarikapati9748
@ushagarikapati9748 11 ай бұрын
​ రేపే అనంత చతుర్దశి రేపే చేసుకోవాలి
@pasamrajesh143
@pasamrajesh143 11 ай бұрын
అమ్మా మేము ఈ వ్రతం చేసుకోవడం ఇది 3సారి...మి వివరణ విన్నాక వ్రతం మీద ఇంకాస్త అభిమానం,భక్తి కలిగాయి.ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఈ వ్రతాన్ని తేలికగా చేసుకోవచ్చు అని మీరు చెప్పాక మనసు కుదుట పడింది...ధన్యవాదాలు🙏🙏🙏🇮🇳
@bhargavikajjayam6957
@bhargavikajjayam6957 11 ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏అందరు చేసుకోవొచ్చు అర్భాటలు లేకుండా అని మంచిగా చెప్పారు
@kavithasai6724
@kavithasai6724 11 ай бұрын
చాలా బాగా చెప్పారు ఎన్నో విషయాలు తెలిసింది కూడా మీకు శతకోటి వందనాలు 🙏🏻🤩
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు సోదరి ముందుగా మీకు ధన్యవాదాలు❤❤ఇక అన్నీ కామెంట్స్ చూసాను ఎక్కువ మొత్తం లో douts అడిగారు.సందేహాలు అంతే ఒకటో రెండో ఉంటాయి కానీ మన హిందువులకి బొట్టు పెట్టుకోవడం మొదలు పూజ అయిపోయి హారతి ఇచ్చే వరికి కూడా సందేహాలే..ఇంకా ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ భగవంతుడి ఎప్పుడు సంపూర్ణ భక్తి తో చూస్తారు....మీరు మొదలు పెట్టండి ఆ తరువాతి కథ ఆ భగవంతుడే నడిపిస్తాడు..ఈ సంవత్సరం బ్రతికే ఉన్నారుగా వ్రతం చేయండి వచ్చే samvastaram ఎలా ఉంటుందో బాగుంటే ఎప్పుడు కూడా చేయండి మనకు ఎంత ప్రాప్తం ఉంటుదో అంత చేద్దాం అందులో భయం ఎందుకు aandi.. ఇక ఇది ఎక్కడి కొత్త వ్రతం అనేవాల్లకి న్యూ ఇయర్ కి cake cut చేస్తారు chistamus ఇంకా రంజాన్ విందులకి వెళ్తారు ఎప్పుడు adagaledem ఎది ఎక్కడి నుండి వచ్చింది మ ధర్మం లో లేదే అని....మన ధర్మం లో అన్నీ ఉన్నాయి కానీ మనకు తెలియవు..తెలుసుకుని చేస్తే పుణ్యం. తెలిసినా కూడా వంకలు పెట్టి వదిలేస్తే మన కర్మ అంతె 🙏🙏🙏🙏జై శ్రీమన్నారాయణ
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
బాగా చెప్పారు ♥️
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 ай бұрын
మీ స్పందన కి ధన్యవాదాలు సోదరి❤
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 11 ай бұрын
చాలా చక్కగా దులిపారు వ్యతిరేకంగా మాట్లాడే వారి బుర్రుల్లోని బూజు నీ😂😂. English పండగలు ఇంకా ఏవేవో చెయ్యడానికి రాని సందేహాలు మన హిందు దేవుళ్ళ దగ్గరికి vachetappatiki ప్రతివారు వాకీల్ సాహెబ్ లే...
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 ай бұрын
@@rajyalakshmiputcha1341 మరి అంతే కదండీ. మదర్స్ డే father day Ela అన్నింటికీ అందరికీ దినాలు పెట్టడం నేర్చుకున్నారు...ఇలాంటి వాళ్ల వల్ల కొంచం మార దాము. మన ధర్మం గురించి తెలుసుకుందాం అనుకునే వాళ్ళు కూడా పాపం మారకుండా మనకెందుకు లే అని ఊరుకుంటున్నారు...🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
​@@INDIA-nw2ptswetha మీరు రోజూ ఇలాగే బట్టలు ఉతుకుతూ ఉండాలి 😆👍🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
"బృందా సత్య" అమ్మకు శుభోదయం 🌹🌹🙏
@mahalakshmiatmakuri4213
@mahalakshmiatmakuri4213 11 ай бұрын
అమ్మ మీరు బాగా చాలా బాగా అన్ని వివరిస్తున్నారు మీరు ప్రతి సంవత్సరం అనంత పద్మ స్వామి వ్రతం చేసుకుంటాం ఫలితం చాలా బాగుంటుంది
@susilabhamidipati2030
@susilabhamidipati2030 11 ай бұрын
Meeru chestunana ee prayatnam success avalani korutunnam l wish you all the best amma
@srilakshmi7121
@srilakshmi7121 11 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ.❤❤❤ ఇక సందేహాలు అంటారా మనకి సందేహాలు లేనిది ఎప్పుడు అన్ని సందేహాలే 😂😂😂 fullga తిని ఆకలి లేదని పంది ల పడుకుని నిద్ర రావడం లేదని ఒకటి కాదు అన్ని saaaa ndeh ale 😂😂😅😊😢
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
👏👏👍 రోజూ ఇలాగే సర్ఫ్ వేసి బాగా ఉతకండి 👍🙏
@srilakshmi7121
@srilakshmi7121 11 ай бұрын
@@prasaddasarp114 👍
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 11 ай бұрын
అమ్మా శుభోదయం తల్లి ...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్,🙏🙏
@sureshbabuanne
@sureshbabuanne 11 ай бұрын
మే ఆల్ గాడ్స్ బ్లెస్ మా సత్యభామ కుటుంబ సపరివార సమేత బృందమ్మ. జై శ్రీమన్నారాయణ. జై హింద్.
@Billeshanmukha3992
@Billeshanmukha3992 11 ай бұрын
శుభోదయం అమ్మ నిన్న కామెంట్ లో ఏవరో ఏకాదశి నారికేలం గురించి అడిగారు అసలు ఏంటివి ఇవన్ని లేనివి అన్ని కొత్తగా స్రుష్టితారు ఈమధ్య ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి మీరు ఇచ్చిన రిప్లై చూశి నవ్వుకున్నాను నేను ఇప్పటికి "ఏకాదశి నారికేలమా ఇదెప్పుడొచ్చింది"🤭🤭🤭
@jhansibezawada7370
@jhansibezawada7370 11 ай бұрын
Namaskaramulu satyabhama garu.Namo Anantapadmanabha swami.
@vijayasree7170
@vijayasree7170 11 ай бұрын
అచ్యుత అనంత గోవిందా 🙏🙏🙏🙏
@sujithak1966
@sujithak1966 11 ай бұрын
Thanku andi vratham gurinchi chepinanduku
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 11 ай бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🎉
@Shailaja-
@Shailaja- 11 ай бұрын
Shubhodayam Satyabhama garu🙏🙏 Raashi phalaalu cheppe swamiji la paina oka video cheyandi please Okaru cheppinadaaniki inkokaru cheppinadaaniki assalu pontane vundadu evarni nammalo artham kaadu... Asalu raashi phalaalu nammala vadda... Nammite evaru cheppedi correct... Please ee topic meeda dayacheshi video cheyyandi... Mee abhimaani Shailaja...
@lavanyapadmashalichenna1135
@lavanyapadmashalichenna1135 11 ай бұрын
Pooja chesukovalane korika unna niru pedhalaki manchi dhari chupisthunnaru thalli meeru.....🙏🙏🙏
@susilabhamidipati2030
@susilabhamidipati2030 11 ай бұрын
Meeru maluana pujalu anavishesalu chala baga chepputunnaru. Thanks a lot
@yaminiyenumula4288
@yaminiyenumula4288 11 ай бұрын
Chala chala danyavadalu Amma....inta vivaramga cheppinnanduku.
@AnilKumar-cd4dr
@AnilKumar-cd4dr 11 ай бұрын
Jai shree krishna 🙏🙏🙏💐
@VoletiLatha
@VoletiLatha 11 ай бұрын
Thanks, baga chepparu. Nenu chala saarlu cheddamu anukoni bhayapadi cheyaleka poyanu kani ippudu meru cheppaka naku tappakunda chesukivalano ani pistundi .naku ikada bayapadi ante pooja process peddadi ani pinchi cheyadaniki bhayapaddanu but ,ippudu kadu
@mahalakshmiatmakuri4213
@mahalakshmiatmakuri4213 11 ай бұрын
అమ్మ మీకు నమస్కారం చాలా బాగా వివరిస్తున్నారు మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఫలితం బాగుంటుంది ఈ సంవత్సరం గురువారం 28వ తారీకు వచ్చింది
@indhusri8193
@indhusri8193 11 ай бұрын
తోరం వచ్చే సంవత్సరం వరకు ఉంచుకోవాలా, మధ్యలో ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయి అప్పుడు తీసివేయాలా,దానిని ఏం చేయాలి దయచేసి వీటికి సమాధానం చెప్పండి please
@ushagarikapati9748
@ushagarikapati9748 11 ай бұрын
​ తోరాన్ని ఒక డబ్బాలోనో దేనిలోనో దాచి ఉంచుకోవచ్చు చేతికే ఉంచుకొనవసరం లేదు
@user-pd3xr8yy2o
@user-pd3xr8yy2o 11 ай бұрын
Om namo bhagavate vaasudevaya namaha 🙏🙏
@Oletisatya
@Oletisatya 11 ай бұрын
T q akka miku sethakoti vandhanalu
@susilabhamidipati2030
@susilabhamidipati2030 11 ай бұрын
Chalabavundi baga chepputunnaru dhanyavadamulu
@duddasathyamsathyam
@duddasathyamsathyam 11 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె
@venkateshbantu6410
@venkateshbantu6410 11 ай бұрын
Meru chala Baga chapparu amma
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 11 ай бұрын
అనంత వర్తమ్ చాల వరకు కర్చుతో కుడినది ప్రజల లోకి అంతగా చేరలేదు 14 సంక్య కి ప్రముఖ ఈస్తరు 14 వంటకాలు 14పండు లా కి. థోరం చాల నిష్టగా వచ్చే సం. వరకు ఉంచాలి ఏవిధముగా తోరం పోగొట్టుకోకూడదు.అనుట్టు ముట్టు మైల తగలకూడదు
@padmakunduru1667
@padmakunduru1667 11 ай бұрын
అమ్మ దీపారాధన డబ్బాల మీద ,హారతి కర్పూరం,ఒత్తల ప్యాకెట్ల మీద దేవుని చిత్రాలు వేసి అమ్ముతున్నారు .మనం అవి వాడిన తరువాత చెత్త బుట్టలో వెస్తం కధ దానికి నాకు చాలా భాధగా ఉంది అమ్మ
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
వీడియో చేస్తాను ♥️
@MounikaDabbikar-f5q
@MounikaDabbikar-f5q 11 ай бұрын
Amma please shodasha somavara vratam gurinchi purtiga cheppandi please
@Trivikram226
@Trivikram226 11 ай бұрын
Good morning Amma 🙏🙏
@munagalasreenithi423
@munagalasreenithi423 11 ай бұрын
Thank you ma'am
@RadhaRamaniyam
@RadhaRamaniyam 11 ай бұрын
నాకు చాలా షాకింగ్గా ఉంది. మీరు కూడా ఇలాంటివి చెపుతున్నారు ఏమిటో, నేను ఎంతగానో మిమ్మల్ని నమ్మాను, కానీ మీరు కూడా అందరి యూట్యూబర్స్ లాగా అవతార్ ఏమోనని భయంగా ఉంది
@monikasatish4355
@monikasatish4355 11 ай бұрын
Ee vratam ippudu kottagaa vachindemi kadu eppatido kaakapote vaishnavulu ekkuvagaa chesukuntaru edi chala adbhuthamaina vratam
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
రాధా రాధా...నా గుండెల్లో భాధా...😂🤣😄.
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
ఖచ్చితంగా అందరూ చేసుకునే అతి సాత్వికమైన వ్రతం ఇది, వ్రతం లో పొరపాటు జరిగినా ఏ విధమైన దోషాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు,అందుకే వీడియో చేశాను,ఆనవాయితీ ప్రశ్నయే లేదు, మీరు చేసుకోవాలనుకుంటే మీకున్నంత లోనే చేసుకోవచ్చు,
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
​@@jordonpeel4609ఎందుకంటే పంచాయతనం లో విష్ణువు కూడా ఉన్నాడు కనుక, విష్ణువుని విధిగా పూజించి తీరాలని శంకర భగవత్పాదులవారు చెప్పారు కనుక, మా ఇంటి ఆచారం నేను ప్రచారం చేయాలనుకుంటే అందరినీ సమాశ్రయణం చేపించుకొని వైష్ణవులుగా మారమని చెప్పి ఉండేదాన్ని ఎంతోమంది ఎలా ఈ వ్రతం చేసుకోవాలి అని కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, వాళ్లకోసం వీడియో చెయ్యాలా? వద్దా? పేదవారు కూడా చేసుకోవాలనుకుంటే భయపడకుండా తేలికగా చేసుకోండి అని చెప్పాను, అందరినీ చేసుకోమని నేను నిర్భందించలేదు
@kavithareddy3771
@kavithareddy3771 11 ай бұрын
​@@Govindasevapurva suhasini vallu e vartham cheskovacha
@geetamadhavi5860
@geetamadhavi5860 11 ай бұрын
Dhanyavadalu Satyabhama garu
@viveknanda1668
@viveknanda1668 11 ай бұрын
Jai sri ram 🙏
@vhpsarma9693
@vhpsarma9693 11 ай бұрын
Chakkaga 14 years Anatapadmanabha Swami ni Darshanam Chesukomani cheppandi Chalu
@bonthuvijayalakshmi4038
@bonthuvijayalakshmi4038 8 ай бұрын
ఈ తోరం ఏడాది అంతా ధరించాలా మధ్యలో తీయవచ్చునా తెలియ చేయగలరు
@csnsrikant6925
@csnsrikant6925 11 ай бұрын
🤔నిజముగా నే తెలుగు వారు ఎంత PMK గాల్లు అంటే ఎక్కడ ఎవడు తీర్థయాత్ర పెట్టినా వెళ్లిపోతారు తీసుకు వెళ్ళే వారు అక్కడ ఆ పుష్కరాలు, ఇక్కడ ఈ పుష్కరాలు అని చెప్పి అందులో మునిగితే మీకు ఎదో మంచి ఒరుగుతుంది అని చెప్పగానే లగేతుకుంటూ వెళ్లిపోతారు స్థానికులకు కూడ తెలియని ఆ విచిత్ర పుష్కరయాత్ర కథా కామామీషు ఏంటో?🤔 మహారాష్ట్రలో కూడా లేనన్ని సాయిబాబా గుడులు ఆంధ్రా లోనే ఎక్కువ గా ఉన్నాయి. షిర్డీ రైళ్లు, షిర్డీ బస్సులు కూడ ఆంధ్ర నుండే ఎక్కువ ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు, అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు,ప్రతి నెల గిరి ప్రదక్షిణం ఏవిటండి🤔 జనాలకు వేలం వెర్రీ కాకపోతే? విపరీతంగా వెల్తున్నారు, పిచ్చ బాగా ముదిరిపోయింది ,తలకు ఎక్కేసింది.😠😡🤬 మన ప్రాంతం లోనే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా వాటిని గూర్చి ఆలోచించకుండా దూరపు కొండలు నునుపు అన్న చందాన వెళ్లి వస్తున్నారు. మన ప్రాంతం లోనీ ఉన్నా గుడులు వెలవెలపోతున్నాయి 🙏పంచారామ క్షేత్రాలు,పంచ భావనారాయణ క్షేత్రాలు, నవ జనార్ధన స్వామి దేవాలయాలు,ఏకాదశ రుద్ర క్షేత్రాలు,శ్రీ ముఖలింగం, శ్రీకూర్మం,ఒంటిమిట్ట, అత్తిరాల, కుండలేశ్వరం, అరసవిల్లి,దైదా,మోపిదేవి,జుత్తిగ,నత్థా రామేశ్వరం, పెనుమంత్ర ,ర్యాలీ,పలివెల,నరసింహులు కొండ,పెంచలకోన,కీరపండరి,పిఠాపురం,అంతర్వేది,ద్వారకా తిరుమల,పుష్పాచలం, అప్పనపల్లి,సౌమ్యనారాయణ,రామనారాయణం,మాండవ్య నారాయణ స్వామి గుడి, రామతీర్థం,మువ్వగోపాల క్షేత్రం,యనమదురు,కదిరి,నారాయణవనం,యాగంటి,మహానంది, అహోబిలం నవ నారసింహాలు, పెదముత్తీవి,కనకదుర్గమ్మ, పానకాల స్వామి, తలపులమ్మ, ఉప్మాక, కోరుకొండ,పారిజాతగిరి, గుబ్బల మంగమ్మ, వీరంపాలెం, మందపల్లి, చదలాడ తిరుపతి, సింగరాయకొండ, మాల్యాద్రి, తల్పగిరి రంగనాథుడు, దేవునిగడప, త్రిపురాంతకం, కోటప్పకొండ, భైరవకోన, పల్లికొండేశ్వర స్వామి,మంత్రాలయం మరియు పంచముఖి, అయ్యనవిల్లి,పట్టిసీమ,మురమళ్ల, కానిపాకం,అర్ధగిరి,కసాపురం, బిక్కవోలు,అన్నవరం,చేబ్రోలు,ఆంధ్ర మహావిష్ణువు గుడి,లేపాక్షి .... ఇక తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి , శ్రీశైలం, సింహాచలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇవి అందరు ఎక్కువగా వెళ్లే చోటు ఇలా ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి మన ఆంధ్రప్రాంతం లో ,తెలంగాణ జాబితా త్వరలో విడుదల చేస్తా.👍 ఇన్ని గుడులు ఎదో ఒక విధంగా రుషులు తపస్సు చేసిన చొట్లు, పురాణ వీశేషం ఉన్న చొట్లు, స్థల పురాణం కలిగిన చొట్లు, మరియు భగవంతుడు విశేషంగా వెలిసిన చొట్లు, మరి మహానుభావులు ప్రతిష్ట చేసిన చొట్లు 👌 మరి వాటి గురించి మన ప్రాంతం వారు ఎప్పుడు తెలుసుకుంటారు🤔 మన తెలుగు ప్రాంతం లో నే ఎన్నో విశేషమైన గుడులు ఉన్నాయి , ఎక్కడికో వెళ్ళడం ఎప్పుడో ఒకప్పుడు చేస్తే పరవాలేదు 🤨 ముందు మన రాష్ట్రం లోని గుడులు గోపురాలు రుషుల తప్పస్సు ,స్థల పురాణం, పురాణ ప్రశస్త్యం, ఉన్న చొట్లు వీటి గురించి తెలుసుకొండి అందరు మనదగ్గరే బంగారం లాంటి ఆలయాలు పెట్టుకుని వేరే చోటుకి లగేతుకుంటూ వెళ్ళడం దేనికి?🤔 నేను ఇచ్చిన లిస్ట్ సరైన విదం గా పెట్టలేదు జిల్లాల వారిగా మీరు పేపర్ మీద రాసుకుని పెట్టుకోండి🤗 జై శ్రీరామ్🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
🙏🙏🙏
@venkatasatyaprakashdasari2431
@venkatasatyaprakashdasari2431 11 ай бұрын
Kshetra sakthi kshetrannidi .kshetraniki evaro pracharam chesarani leka inkevaro chepparani vellalem. aa kshetram lo adugupettalante aa kshetra anumathi untene vellagalam. ento mandi tirupati veltaru kani kondare padmavathi amma nu darsinchukuntaru. inka ento mandi hinduvulu tirupati kuda vellani varu unnaru. manam edo vellali anukuni ee roju bus ticket konukunte repu kshetraniki vellopolem. dabbu unte anni sadyam anukovadam kanna pichi inkoti undadu. bagavanthudi anumathi lenide evaru ye kshetraniki vellaleru. ika velam verri ga velladam anedi aaya vyakthula ista devatala meda adharapadi untundi. miru annare arunachalam ani aa kshetra vaibhavam konni adyalayala patu cheppabadindi skanda puram lo. inka janam edaina kshetraniki veltunnaru ante daniki karanam aakarshana . aakarshna kuda shakthi adi agama sastrala prakaram puja chese devalayalaki sahajam ga vastundi. miru ikkada andra lo cheppina enno kshetrallo mana dourbagyam valla endoment department valla kevalam nityam shodasopachara puja matrame jaruguntundi. aya kshetra devtalaki jaragalsinanta ga pujalu sastram prakaram jaragam ledu.ade nijam.
@sreepradyumna
@sreepradyumna 11 ай бұрын
అయ్యో అంత ద్యేష భావన పెంచుకోకండి అరుణాచలం అగ్నిలింగం, పంచభూతాలలో ఒకటి. భగవంతుడి దర్శనం కోసం, గిరిప్రదక్షిణ కోసం వెళ్ళడంలో తప్పేముంది? స్కాంద పురాణం లో చెప్పబడిన మహా మహిమాన్వితమైన క్షేత్రం అరుణాచలం, ఆర్థిక సౌకర్యం ఉన్నవారు ఎన్నిసార్లైనా వెళుతారు దాన్ని ఖండించడం తప్పండి.... కాకపోతే అవధూతల కోసం వెళ్ళడం దారి తప్పడం అవుతుంది...... సమాజాన్ని దారి తప్పించే వాటిని ఖండించాలి గాని భగవంతుడి దర్శనం కోసం వెళ్ళడాన్ని ఖండించరాదు🙏🙏🙏
@csnsrikant6925
@csnsrikant6925 11 ай бұрын
@@sreepradyumna అరుణాచలం వెళ్ళటానికి నేను వ్యతిరేకంగా కాదు అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు అని అనుకున్న వారికి నేనూ వ్యతిరేకం అరుణాచల క్షేత్ర మాహాత్మ్యం మాకు బాగా తెలుసు కానీ ఇక్కడ కూడ రుషులు , మునులు, యోగి జనులు , మనకు ఎన్నో దేవాలయాలు ఏర్పరిచారు, సాక్షాత్ భగవంతుడే దిగి వచ్చి కొలువైన ఎన్నో ఆలయాలు మనకి ఉన్నాయ్ . పురాణాంతర్గత మరియు స్థల పురాణ మాహాత్మ్యం కలిగిన వాటి సంగతీ?🤔 మరి ఎవరు వాటిని పట్టించుకోకపోతే ఎలా? ఇది నా భాద .🙄😒☹️
@r.sankargantie5915
@r.sankargantie5915 11 ай бұрын
Anantha padmanabha swamy namah
@anithamuralidharan9525
@anithamuralidharan9525 11 ай бұрын
Namaskaaram meeru kuda start chesaru kotha kotha vratamms like ither KZbinrs
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
పాత వ్రతమే ❤
@sakhil9978
@sakhil9978 11 ай бұрын
Amma ninna miru chesina videolo cheppina visayam bagundamma naku jarigina oka visayam cheptanu edi last year karthika masam lo jarigindhi nenu karthika masam lo chala nisthatho nela rojulu karthika vratani chestanu madi vijayawada ma enti dagaralo vekateswaraswami vari gudi undhi prathi roju velli deepam petti konni puvvulu tisukelledani oka roju padmavathi amma vari mundhu gummam bayata nundi ammavari padalaku 2 puvvulu kallakadukuni amma padala dagara padettu vesanu amma variki gumma niki 4 adugula duram kuda untundhi appudu akkadi archakudu nannu nidem kulam ni arhatha enti nuvvu puvvulu vesthava mi vanti vallu duram nundi darsanam chesukoni vellali antu chala sarlu ni kulamenti antu nannu a gudilo annaru chala bhada kaligndi kalla ninda nillatho akkada nundi bbayataku vachanu chala edchanu amma padalaku duram nundi takakunda oka puvvu veyadaniki kuda kulam kavala appati nundi gudiki vellalana amatale gurthosthunayi ade archakudu danavnthulyntuvnti varini garbhalayam dagaraku tisukelli special pujalu chesi swamivari dagara unde pulamala vesi pampistharu amma a kulamlo puttali evariki puttali eppudu puttali anedhi mana prameyam lekunda jarigedhi ayana ala antha mandhilo anadam naku chala bhada kaligidhi amma asalu kavalasindhi bhaktina kulama dhanamaa memu kapulam adi tappe kavachu teliyaka chesndhi adhi cheppe vidanam okati unthundika kada ala andarilo oka stree ni ala avamanichadam naku nachaledu amma ela kondaru gullalo archakulu chala darunga matladi hinduvulu pakkaki povadaniki vallu kuda kontha karanm anipistundi andaru kadu kondaru edi naku swa anubhavam adi eppatiki marchipoleka pothu na 😢😢
@sarayur2573
@sarayur2573 11 ай бұрын
Konthamandi matrame alaa untaru, anni telisi kuda chesaru ante adhi vaallu chesukuntunna karma. Nenu kuda chusanu ilaa okasari, dhanurmaasam lo suryodayaniki mundu gudiki velli deepam pedatham kada dhwaja sthambham & tulasamma mundu ayithe chivarilo oka roju pujari, memu bali prasadam peduthunte addam ga unnav ani chepparu. Eppudayithe chusaro appude ante first roje cheppi vunte, appude thappukuni tarwatha deepam pettevallam aacharam manaki teliyadu kabatti & memu evarimo Pujariki telusu, ma kulam kabatti mammalni emi anakunda leru mammalni kuda annaru. Manam gudi ki velledi devudi puja kosam, ilantivi pattinchikovaddu.
@LakshmiNarasammaChavali-eo8dx
@LakshmiNarasammaChavali-eo8dx Күн бұрын
Namasthee darbhalatoo ananthunni cheesthaaru adi cheppandi
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 11 ай бұрын
Anantha padma nadhudu, santhi swabhavudu arbhatalu asinchadu unnanthalo acharinchukondi prashantanga ..janalaku anni doubts ley .🤗🥰. Miru enni cheypina .Nenu vinna kalindhi katha amma cheypaga chinnapudu 🙏🚩Amma kuda ela thoralu chesi estharu andi 😊👍
@mukkamalanoos3610
@mukkamalanoos3610 11 ай бұрын
Satya bama gaaru manishe lo ke devudu ostara...seggalu untaya chepandi plz
@HemaLatha-tf5wh
@HemaLatha-tf5wh 11 ай бұрын
Vasthu purushudu Pooja ela cheyyali eppudu cheyyali ee samvathsaramlo eppudu vasthundhi thelupagalaru
@kthulasi48
@kthulasi48 11 ай бұрын
Jai srikrisna
@samalapallypraveena3853
@samalapallypraveena3853 11 ай бұрын
Thanks akka ..meeru malanti valla kosam e vedio chesinanduku... 1 week nundi eduruchusa me vedio kosam.. thanks..and akka 28 th ki undhi kadha akka chathurdashi.. Thursday cheyochu kadha akka.. ma calender lo 28 th undhi.. plzz reply me akka
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
మీరంతా అడుగుతున్నారని నేను వీడియో చేశాను, నేను పూజలు వ్రతాల పిచ్చి పెంచుతున్నానట.. కొందరు కామెంట్ సెక్షన్ లో బాధ పడుతున్నారు ♥️
@Narayani-lq2es
@Narayani-lq2es 11 ай бұрын
Amma prajalu miru chepparani cheyaru.nachhite chestaru.lekapote ledu.miru chala baga cheputunnaru.paddhati bavundi.manasuku nachhutondi.
@kumariblogs1774
@kumariblogs1774 11 ай бұрын
​@@Govindasevaadi vala vinatike vadiledam akka. Miru matram ma kosam elane vedios cheyandi. Miruchepevi 100% true
@samalapallypraveena3853
@samalapallypraveena3853 11 ай бұрын
@@Govindaseva vallu alage vagutharu... Kanpinchindi, vinipinchidalla youtube lo vallu cheptharu.. edhi avasaramo, meeru cheptharu.. meku, vallaki chala difference undhi akka.. evari matalu pattinchukovaddu.. me valla konthamandhi ayina bagupadatharu .
@bharathikolamudi3791
@bharathikolamudi3791 11 ай бұрын
👌🙏🙏🙏🚩🏹
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p 11 ай бұрын
Tqu so much🤝 Amma
@LakshmiNarasammaChavali-eo8dx
@LakshmiNarasammaChavali-eo8dx Күн бұрын
Chinnappati ichi entlo cheesthuu untee alaa tataraalu cheesukuntuu undachchu 14 eemiti manam Vinayaka chavithi enni samvastharaalugaa cheesthunnamu 🙏
@saipraneethrajurathankaram7839
@saipraneethrajurathankaram7839 11 ай бұрын
Jai guru datta 🙏
@nanduteluguammayiitssocute2677
@nanduteluguammayiitssocute2677 11 ай бұрын
అమ్మ నాకు ఈ వ్రతం చేయాలని వుంది కానీ నిజంగా న దగ్గర ఈ రోజు కునుకున అరిటిపల్లు మతరేమే వునాయి అమ్మ మరి ఏమి లేవు పిండి వంటలు చేయలేని పరిస్థితిలో ఉన్న అమ్మ పెయిగా న భర్త రేపు గుడ్డు కొర చేయమన్నారు వ్రతం చేసి నిసి వండ్డచా అమ్మ నేను ఏమి చేయాలి 28 గురువారం కథ అమ్మ మీరు వీడియో లో బుధవారం అన్నారు ఎంటి మీరు చెప్పారు eapudu మళ్ళీ సంవత్సరం నాకు అలా తెలుసు తుందే అమ్మ నాకు చేపడనికి పెద్దవాళ్ళు ఎవరు లేరు దయచేసి నా సదేసాల్లు తెలపండి అమ్మ
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
ఉన్నవాటితోనే చేసుకోండి, పూజ అయ్యాక మీ భర్త అడిగింది వండండి ♥️
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
ఇవ్వాళ రాత్రి తిధి మొదలవుతుంది, పూజ రేపు చెయ్యాలి, క్యాలెండరు లో రాసిఉంటుంది, అలా గుర్తు చేసుకోండి,❤
@nanduteluguammayiitssocute2677
@nanduteluguammayiitssocute2677 11 ай бұрын
ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏💕
@satyavenikatta2217
@satyavenikatta2217 11 ай бұрын
Good morning akka👌
@jprao5387
@jprao5387 11 ай бұрын
🚩🚩🙏
@mahalakshmiatmakuri4213
@mahalakshmiatmakuri4213 11 ай бұрын
అమ్మ మేము ఇవాళ చేసుకోకూడదు అంట ఎవరు దూరపు చుట్టాలు పోయారని కబురొచ్చింది అందుకని చేసుకోవడం లేదు మళ్లీ ఎప్పుడు చేసుకోవాలో చెప్పగలరు 0:12 ❤
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
ఈ రోజు స్వామినకి మనసులో నమస్కరించి తర్వాత సంవత్సరం చేసుకోండి ♥️
@kamepallisandhyarani2124
@kamepallisandhyarani2124 5 күн бұрын
Amma pooja time cheppandi please
@ARYA-AK-13
@ARYA-AK-13 3 күн бұрын
Amma..Pooja ki Anni siddam chesukunnam.. entha loo ma mutaaloo okariki Babu puttadu purudu vachindi... Mari memu Pooja chesukoovachaaaa..plz cheppandi
@jayasree7297
@jayasree7297 Күн бұрын
Okavela thoram poindi ante em avutundi
@leelasri9654
@leelasri9654 11 ай бұрын
Andari ki puja vidhanam namalu clear ga chadavadam radu kada amma
@bommenasathanna1997
@bommenasathanna1997 11 ай бұрын
వేష భాషలు ఈశ్వర ప్రియమౌన వృధా క్రియలు తధార్థములవునా ( పండిత రామసింహ కవి )
@sravanthiminnu4293
@sravanthiminnu4293 5 күн бұрын
Amma ee vratham nenu 2nd tym chesthunna ...ah roju ma shop lo vishvakarma pooja undandi ah tharvatha annadanam kuda chesthunnam ..ee pooja nenu early morning chesukovali anukuntunna ala chesukovachaa dayachesi cheppandi
@ravaliraokokkirala1238
@ravaliraokokkirala1238 11 ай бұрын
😊అమ్మ నమస్కారం🙏 దయచేసి వైభవ లక్ష్మీ వ్రత విధానం మరియు నియమాలను తెలియజేయండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు, ఒక్కో పుస్తకం ఒక్కో విధంగా ఉంది, ఆ వ్రతానికి ఎర్రటి దుస్తులు ధరించాలా, ఆ పూజకు ఎర్రని పువ్వులు ఉయోగించాల, ప్రతి వారం వాయనం ఇవ్వాలా లేదా ఆకారి వారంతా అన్ని చేసి అందరినీ ఆహ్వానించి ఆహారాన్ని మరియు వాయనం ఇవ్వాలా , ప్రతి వారం కొత్త వ్యక్తికి వాయనం ఇవ్వాలా. 🙏దయచేసి తెలియజేయండి.
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
అలాగే ♥️
@Kushi864
@Kushi864 11 ай бұрын
Amma Maa varu, ITC sales man, ante smoking products ni retail shop vallaki distribute chesthuntaru.. naaku eppudu anipisthuu vuntundhi, health ki manchi kani products ni sale chesi manam bathukuthunnamee, aa karma manalni badha peduthundhaa ani?? Amma dhaya chesi ilanti sandhehala kosam akka video cheyagalaru....From Bangalore ❤
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
కొంత వరకు మీరు చెప్పింది కరక్టే, వేరే ఆప్షన్ ఉంటే మారితే బాగుంటుంది ♥️
@Kushi864
@Kushi864 11 ай бұрын
@@Govindaseva years nunchi chesthunnaru...ippudu manayamante vintara ?
@kprashathi3277
@kprashathi3277 11 ай бұрын
Amma meeru meelage undandi. Ee vratham gurinchi cheppe vallu unnaru. Meeru mana aadyathmikathaku nidarshanalu n maaku sukshmalo moksham ela pondalo cheppandi.malo dairyanni nimpe kathalu cheppandi.
@MounikaDabbikar-f5q
@MounikaDabbikar-f5q 11 ай бұрын
Amma please shodasha somavara vratam gurinchi purtiga cheppandi please Amma
@bhairuaruna5075
@bhairuaruna5075 11 ай бұрын
🙏🙏🙏
@kaushal_sunny6514
@kaushal_sunny6514 11 ай бұрын
Rajaswala samayamlo niyamalu gurinchi chepparu kada alane mana inti peru varu avaryena chanipothye manam aa 15 rojulu alanti niyamalu patinchaali teliyacheyandi plz sathya garu🙏
@balajiraorajapu4421
@balajiraorajapu4421 11 ай бұрын
అమ్మ పూర్తిగా ఉపవాసం చేయాలా..
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
అవసరం లేదు ♥️తినండి ♥️
@balajiraorajapu4421
@balajiraorajapu4421 11 ай бұрын
ధన్యవాదాలు అమ్మ
@samalapallypraveena3853
@samalapallypraveena3853 11 ай бұрын
Akka naku e vratham 14 bakshalu cheyalanukuntunna. 14 bakshalu devudiki nevidana chesi, 14 lo 5 mana intlo vaallu thini migathaavi verevallaki panchukovacha? Akka naku chinnapillalu unnaru.. naku e vratham cheddamani anni techukunna. 1 year nundi edurychusae vratham kosam... Na shkthimeraku 14 bkakshalu anukunna... Thursday 12 ki e vratham chesukoni, evening peetam kadipi anni teseyocha? Nextday friday kadha ? Plz reply me.. maku devuni room lo place ledhu.. hall lo chesukuntunna...plz reply ivvagalaru..
@pandumaggi
@pandumaggi 11 ай бұрын
Satyabhaama garu, this is a bit shocking for me. Govindaseva Channel kooda inko Nanduri Srinivas channel avutondemo ani bhayam vestondi. Ee vratalu poojalu evari sampradayam prakaram/inti aacharam prakaram unnayo levo telusukoni chesukovali. Unnavai cheyyadam manesi ilanti kottavi modaledataru janalu. Cheste manchide kaani Swadharmam mundu kada! Monna Tulasamma video kooda koncham surprising ga anipinchindi naaku. Konni comments vallu valla inti aacharam pakkana petti meeru cheppinattu Tulasamma aakulu tenchutaamu antunnaru. Sri Vaishanava sampradayam kaakunda migilina sampradaayallo Tulasamma ki niyamaalu unnai. Dayachesi ardham cheskondi. Ilantivi Veda pandithulo leka sastralu baaga telisina vaaro public domain lo cheppali, meeru nenu kaadu. Janalu questions adugutunnarani dharma sandehalaku videos cheyyadam enthavaraku correct o meere alochinchandi. Nenu Vaishanava dweshini kaanu. Dayachesi nenu cheppindi okasari alochinchandi. Naa maatalu meeku ibbandi kaligisthe nannu Kshaminchandi 🙏.
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
ఖచ్చితంగా అందరూ చేసుకునే అతి సాత్వికమైన వ్రతం ఇది, వ్రతం లో పొరపాటు జరిగినా ఏ విధమైన దోషాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు,అందుకే వీడియో చేశాను,ఆనవాయితీ ప్రశ్నయే లేదు, మీరు చేసుకోవాలనుకుంటే మీకున్నంత లోనే చేసుకోవచ్చు, గోదా దేవి తులసి కోసి మాలలు కట్టి స్వామి కి సమర్పించలేదా, ఇప్పటికి వైష్ణవాలయం లో స్వామికి తులసి కోసి మాలలు కట్టి ఇచ్చేది మహిళలే, పూజారులకు తెలియదా? భక్తి లో ఆత్మ సమర్పణ భావన ఉంటుంది, విశుద్ధ హృదయం తో చేసిన కైంకర్యానికి పాప పుణ్య ప్రసక్తి ఉండదు, మేము తులసి కోసి వెంకటేశ్వరుడిని ఆర్చించలేకపోతున్నాం, మా ఇంట్లో కోయడానికి మగవాళ్ళు లేరు, ఉన్నా కోయరు అని బాధ పడే వాళ్ళకోసం చెప్పాను, ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో ఇంకో వీడియో link pin చేసి పెట్టాను, దయచేసి చూడగలరు, శాస్త్ర ప్రమాణాలకు విరుద్ధంగా ఏదీ నేను చెప్పను, పండితులతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు చెప్తాను ♥️
@pandumaggi
@pandumaggi 11 ай бұрын
@@GovindasevaNenu pattukunna kundeluki moode kaallu ane vitanda vaadana mee nundi expect cheyyaledu. Nenu itara sampradayala gurinchi maatladutunna, meeru okka vaishanava sampradayam gurinche cheptunnaru. Side effects raavu ante idemaina medicine aa?
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
నేను ప్రత్యేకంగా వైష్ణవ సంప్రదాయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు,ఎంతోమంది దేవతలుండగా శంకరులు పంచాయతనం మాత్రమే ఎందుకిచ్చారు? సత్వ గుణ ప్రధాన దేవతలు మనం పూజలో పొరపాటుచేసినా, కుదరక పూజ చెయ్యలేకపోయినా క్షమా గుణం కలిగివుంటారు, ఉగ్ర దేవతా ఉపాసన ఇంట్లో చేసి చుడండి, మీకే తెలుస్తుంది, చాలా మంది ఈ వ్రతం గురించి చెప్పమని కామెంట్స్ పెట్టారు, వాళ్ళకోసం వీడియో చెయ్యాలికదా, అందరు చేసుకొని తీరాల్సిందే అని నేను నిర్భందించలేదు, మీరు నన్ను నమ్మినందుకు మీకు నేను అపకారం చెయ్యలేదుకదా,
@pandumaggi
@pandumaggi 11 ай бұрын
​@@Govindaseva Amma! nenu pettina comments sarigga chadavandi. Nenu ekkadaa Ugra devathala gurinchi maataladaledu. Ugra devathani poojisthe emavutundo, chesi mari nenu telusukonnakarledu. Aa maatram jnanam ma talli tandrula valla, guruvu gaari valla maaku unnadi. Nenu aa Parmaatmudine nammutaanu. Mimmalni naammaanu ani nenu ekkada cheppanu andi?
@Lookintoyourmirrorfirst
@Lookintoyourmirrorfirst 11 ай бұрын
@pandumaggi exactly !!! avunandi…. Ee vratham munapati kalam lo mana amma , mana ammamma/ baamma ila yevaru chesukoledu. Kerala lo yekkuva chesukuntaremo… kaani ila satyabhama garu cheppadam chala shocking ga undi…
@indhusri8193
@indhusri8193 11 ай бұрын
తోరం వచ్చే సంవత్సరం వరకు ఉంచుకోవాలా, మధ్యలో ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయి అప్పుడు తీసివేయాలా,దానిని ఏం చేయాలి దయచేసి వీటికి సమాధానం చెప్పండి అమ్మ. 🙏🙏🙏
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
పర్వాలేదు, ఉంచుకోవచ్చు, లేదా పూజ తర్వాత రోజు తీయండి ♥️
@indhusri8193
@indhusri8193 11 ай бұрын
@@Govindaseva 🙏
@Manasarani-rg6fo
@Manasarani-rg6fo 11 ай бұрын
Namaskaram akka.jai sri ram
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 ай бұрын
హరేకృష్ణ
@lalithyamunigala7447
@lalithyamunigala7447 11 ай бұрын
🙏🙏👌👋👋👋
@chennareddy8680
@chennareddy8680 11 ай бұрын
Jai sree ram Jai hindu Jai bharat jai modi ji
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj 11 ай бұрын
Medam gariki🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉.
@bellamkondasrinivas8050
@bellamkondasrinivas8050 11 ай бұрын
Poorva suvasinulu Pooja chesi tooram kattukovachha
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
కట్టుకోవచ్చు ♥️
@shailuchinni20
@shailuchinni20 3 күн бұрын
Akka repu 6th day 3rd yr.. 2yrs chasa nen e vratam chasukovacha 6th day aina gani malli emaina bleeding kanipistundo emi ani bayam ga undi akka em chayamantaru plzzz akka chayandi vratam ayevaraki kanpinchakunda unte chesukovacha e vratam
@bhavaniprashanthi4975
@bhavaniprashanthi4975 11 ай бұрын
🙏🙏🙏🙏❤️
@simplifyyourlife2611
@simplifyyourlife2611 11 ай бұрын
Udwasana, peeta kadalchatam, nirmalyam...vaati gurinchi cheppandi.
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
రేపు తీయండి ♥️
@renukamahalaxmi9017
@renukamahalaxmi9017 11 ай бұрын
Amma a jagnmatha Naku chala estamayena ammavaru e navarathurulo Ella challa arbatam ga lekunda pooja daily vidi vidanalu chepandi.nene 4 years ga Friday normal ga ammavariki upavasam untunanu mi videos chusunaa.🙏
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
తప్పక చేస్తాను ♥️
@tulasiraghav3406
@tulasiraghav3406 11 ай бұрын
Amma ibhandhi vasthe a rojunkakunda inko roju chesukovachu
@tiruvenaktanarasimhamt9885
@tiruvenaktanarasimhamt9885 11 ай бұрын
Meeru kuda other you tubers maadrigaane chepthunnaruga assalu maa peddavallu cheyyani vaatini kuda cheyyamani slowga meeru kuda start chesara imka. Mimmalni emtho nammamu. Siva, siva, siva. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
అంత మహా పాపం నేనేమి చేశాను🤔
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
కొందరు సబ్ స్క్రైబర్స్ అడిగితే చెప్పారు. అంతే. అందరూ ఖచ్ఛితంగా చెయ్యాలి అని "సత్యభామ" గారు చెప్పలేదని గుర్తుంచుకోవాలి. అయినా మీరు అంతలా బాధపడటానికి క్రిస్మస్ చేసుకోమనో, సాయిబాబా జయంతి వేడుకలు చేసుకోమనో చెప్పలేదే? ఎందుకు చూసేవారికి ఏదో జరిగిపోయినట్టు కామెంట్స్ పెడతారు 🤔 పద్మనాభ స్వామి, రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి.... వీళ్ళంతా ఎవరో తెలియదా?
@manjulareddy754
@manjulareddy754 11 ай бұрын
Maku unna pujalu enduku Anni chesukuntapote ante Anni antaru andi satyabamagaru
@kaushal_sunny6514
@kaushal_sunny6514 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@munagalasreenithi423
@munagalasreenithi423 11 ай бұрын
Sathya bhama garu Yesterday meeru chesina vedio lo laga ne maa vamsam lo chala problems unnayi Entha age vaccina marriage avvakapovatam, high education unna jobs rakapovatam financial ga ala lot of problems Poojari garini adigithe pitru dhosham annaru,ela bayata padali ee problems nunchi Pls reply ma'am
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
వీడియో చేస్తాను ♥️
@SamathaStudio
@SamathaStudio 11 ай бұрын
​@@Govindasevaplease amma makuda Santhanam kalgatledu Naga dosam antunaru video cheyandi please
@Manasarani-rg6fo
@Manasarani-rg6fo 11 ай бұрын
Naskaram akka.punarvasu nakshathram lo puttinavaru,sitha ,janake,rama,names puttinavaru ashtami thithilo puttinavaru santhosham ga undaranta,jyothishyulu pracharam chesthunaru. Venkateswara laxmi anty kalisi vasthundhanna neeku anni avatharallo aa paramathmany kada endukila chesthu bhaya peduthunaru.vallake bhuddi vachela vedios cheyandi.kondariloina marpu vasthy santhosham.
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
అమ్మా ♥️ఇవన్నీ తలకేక్కుంచుకుంటే మనం ఆనందం గా ఉండలేం, కర్మ ఫలాలకి, పేరుకు సంబంధం లేదు ♥️
@prasad3047
@prasad3047 11 ай бұрын
ఏం చేసినా దేవుడి కోసమే చేయండి, ఫలితం ఆశించి చేయొద్దు ఎందుకంటే ఫలితం కోసం చేసేది వ్యాపారం కాని ప్రేమ కాదు
@Vaibhavi_911
@Vaibhavi_911 11 ай бұрын
Yes🙏🙏
@sailu517
@sailu517 11 ай бұрын
Next day udvaasana cheppali anukunnapudu, pooja next day chesi harathi ichaka deepam vundagaane kadapala?? Ade roju udvasana cheppacha? If so adi kuda eve pooja ayyaka deepam vundagaane kadapala? Can u please clarify
@priyabandapally8320
@priyabandapally8320 11 ай бұрын
Mana perunu batti manaku manchi chedu ani vuntaya cheppandi plz
@bharathikatikala
@bharathikatikala 11 ай бұрын
Namasharam amma. Ma devudi gadi lo devudi patalu vigrahalu marchali anukuntunnamu,patalu chala old ayipoyayi vigrahalu emo plastr of paris unnayi,a varam lo konnukoni techukovali anni okkasare marchukovachuna konchem teliyacheppandi .. . Amma
@Govindaseva
@Govindaseva 11 ай бұрын
మీకు వీలైనప్పుడు తెచ్చుకుని మధ్యాహ్నం మార్చుకుని, చక్కగా సర్దుకుని సంధ్యా దీపం వెలిగించండి♥️శుభం ♥️
@kantesindhu2259
@kantesindhu2259 11 ай бұрын
Memu non veg thintam...ayina thoranam chey ki unchukovacha...ledha pakka roju puja lo pettocha
@manindrasoudaboyana7104
@manindrasoudaboyana7104 11 ай бұрын
Dara tho chasa thoram 1year motham chetika vundala amma
@nagadevi2007
@nagadevi2007 11 ай бұрын
E roju evening nundi chaturdashi vastundi repu kada andi cheyavalasindi
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
ఈరోజు రాత్రి నుండి రేపటి వరకు ఉంటుందని "సత్యభామ" గారు చెప్పారు 🙏
@harichitrarapu1248
@harichitrarapu1248 11 ай бұрын
MA akkayyavallaku parampaaragantanga vundi
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,5 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 49 МЛН
Teaching a Toddler Household Habits: Diaper Disposal & Potty Training #shorts
00:16
Making of Anant using Darbha
9:16
Vaibhav Adhyapak
Рет қаралды 10 М.