అనంత ఫలితం కోసం ఈ ఒక్కటి చేయండి చాలు!అద్భుతం అని మీరే చెప్తారు!

  Рет қаралды 11,524

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 104
@padmavathigangisetty2776
@padmavathigangisetty2776 Ай бұрын
భగవంతుని దగ్గరకు తేలికగా చేరే మార్గాన్ని చూపిస్తున్నావు తల్లీ ధన్యవాదాలమ్మా
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 Ай бұрын
నువ్వు మాకంటే చాలా చిన్న దానివి తల్లి అయినా నిన్ను మా గురువుగా భావిస్తున్నాను తల్లి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి తల్లి❤
@jaitg9588
@jaitg9588 Ай бұрын
అమ్మా మీ విడియో నిన్న చూచిన తరువాత ఈ రోజు ఉదయం పూజ చేసుకున్న నాకు ఉన్నంత శక్తి మేర !! చాలా కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏
@peddirenuka5546
@peddirenuka5546 Ай бұрын
అమ్మా మా లాంటి మధ్యతరగతి వాళ్ళకు వ్రతము చేసుకోలేదు అని భాధ పడకుండా ఉడుతా భక్తి తో పూజ చేసుకుంటే సరిపోతుంది అని చాలా చక్కగ వివరించారు అమ్మా మీరు అందరి గురించి ఆలోచిస్తారు,మాలాంటి వాళ్ళకు మంచి అవగాహన కల్పిస్తున్నారు అందరిలా భయపెట్టకుండ ప్రశాంతంగా పూజ చేసుకునే విధానాన్ని కూడా చాలా చక్కగా వివరిస్తారు ఇది కదా మా సత్య అమ్మ అంటే ❤🥰ధన్యవాదములు అమ్మ🙏🙏🙏
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ Ай бұрын
జై శ్రీరామ్ 🙏 అండి 🌷🌷
@peddirenuka5546
@peddirenuka5546 Ай бұрын
@@శ్రీలలిత-ఢ6వ జై శ్రీరామ్ 🚩🙏అండి🌹♥️
@hari-harachannel5127
@hari-harachannel5127 Ай бұрын
చక్కగా చెప్పారు సులువుగా దేముడు అంటే భయ పడకుండా
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
ఈ విడియో కోసమే ఎదురుచూస్తున్న సోదరి....పోయిన సంవత్సరం మీరు చెప్పడం తో మొదలు పెట్టాను ...ఇది రెండవ సారి చాలా సంతోషం గా ఉంది....ఆ పరమాత్ముడు పై భక్తి తో మొదలుపెడితే చాలు ఇక అంతా ఆయనే నడిపిస్తాడు.....జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@SakshiniSakshini
@SakshiniSakshini Ай бұрын
Last lo mi chirunavvu chala bagundhi akkaya garu......jai srikrishna❤😊
@vanirose5230
@vanirose5230 Ай бұрын
Exactly...Chala baaga chepperu❤.....prasadsalu hadavidi, Calling bell etc...ammooo chala correct... Enta baaga ladies gurunchi artham chesukuni chebutaro❤
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం🌹🌹🙏
@lalithmanohar249
@lalithmanohar249 Ай бұрын
జై శ్రీ రామ అన్నయ్య
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
​@@lalithmanohar249 జై శ్రీరామ్ 🌹🌹🙏
@sitaravamma6
@sitaravamma6 Ай бұрын
Thanks amma simple ga chepparu malanti vari ki cheyadam radu pooja koddiga kastam meer anduke amma vari laga maku chepparu simple ga bakthi ga chesukomani chepparu all the best amma god bless you amma🙏🏻🌹🙏🏻
@SrilathaDevarakonda-x6f
@SrilathaDevarakonda-x6f Ай бұрын
హరే రామ హరే కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏 సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹
@kamaladevi7631
@kamaladevi7631 Ай бұрын
చాలా చక్కగా వివరించారు, ఈ వీడియో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
@iamsri2381
@iamsri2381 Ай бұрын
Om namo Anantha Padma nabaya namah
@ArunaKumari-o6r
@ArunaKumari-o6r Ай бұрын
You are currect. Thank you very much andi
@YasodhaBujji
@YasodhaBujji Ай бұрын
Om namo narayana Shree Krishna Govinda
@MITRAKS111
@MITRAKS111 Ай бұрын
Very nice simple way of worshipping the God .True 🙏🙏🙏.True💯 Jai shree krishna 🙏
@madhureddy1123
@madhureddy1123 Ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 Ай бұрын
సంతోషం తల్లి చాలా మంచి విషయం చెప్పారు అలాగే చేసుకుంటాం ధన్యవాదాలు చెల్లెమ్మ❤
@vanajavaraganti4893
@vanajavaraganti4893 Ай бұрын
Super thalli, chala chakka ga cheppavu 👏👏
@ParamacharyuniVaibhavam
@ParamacharyuniVaibhavam Ай бұрын
vishnu sahasranamam chaduvukunta
@bhargavigade9735
@bhargavigade9735 Ай бұрын
Thank you Satya garu . Guru charita low kuda Anantha Padmanabha vratham gurinchi vivaristharu. Naku cheskovalani undedi kaani process pedadhi ane bhayam kuda undedi. Ippudu Meeru cheppindi bagundi. I will follow.
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna Ай бұрын
సంతోషం అమ్మ చాలా బాగా చెప్పారు మీరు ఎలా చెప్పారు అలాగే పూజ చేసుకుంటారు పద్మనాభ స్వామిగా భావించుకుని పూజ చేసి వేసుకుంటాను జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః నమో వెంకటేశాయ 🙏🙏🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Ай бұрын
నేను తప్పకుండా టైం సేకరించుకొని మరి చేస్తాను అక్కఏముంది నిత్య పూజ ఎలా చేస్తామో అలాగాకాకపోతే రెండు పాటలు ఎక్స్ట్రా వాడుకుంటాం చాలా సంతోషంగా ఉంటాంకూడాఇంత అమూల్యమైనమాట ఎవరు చెప్తారుమా సత్యభామ అక్క❤
@Venkateshwara868
@Venkateshwara868 Ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@poorna1237
@poorna1237 Ай бұрын
Jai sri ram 🙏🙏🙏
@boravelliramadevi9557
@boravelliramadevi9557 Ай бұрын
Satyamma Bangaaru thalli ,maalaanti employees ki eroju e Puja chesukoledu Ane badha lekunda manchiga chepthundi 100 years vundalali God korukuntu mi sister Ramadevi
@sridevinalubala9959
@sridevinalubala9959 Ай бұрын
అమ్మ ❤శుభోదయం 😊 జై శ్రీరామ్ 🚩🙏
@arvabhumi
@arvabhumi Ай бұрын
🙏🙏🙏❤ Thank you Akka A very Divine advice The right words meant to be heard 🙏 -Gayatri
@ReethuramayaVinodharaoreethu
@ReethuramayaVinodharaoreethu Ай бұрын
Amma ,🙏.
@kotipallinagamani9031
@kotipallinagamani9031 Ай бұрын
Exactly true 🙏🏻
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
హరేకృష్ణ 😊❤
@Lathapundla
@Lathapundla Ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@kalyanichintu2032
@kalyanichintu2032 Ай бұрын
Akka me videos chusaka chala dhairyam ga vuntunnanu maku chala Baga nachutunnai Elage maku Anni vishayalu cheptu vundandi plz
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Ай бұрын
Jai Sri krishna
@indirakumari3449
@indirakumari3449 Ай бұрын
Hare Krishna hare Krishna
@keerthiramya12
@keerthiramya12 Ай бұрын
Hare krishna❤
@adiyogi1197
@adiyogi1197 Ай бұрын
Exactly akka ladies yekkuva work before and after festival.
@ChathurVedha
@ChathurVedha Ай бұрын
Tq madam 🎉🎉
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p Ай бұрын
Tqu so much🤝 Amma
@kalpanabandari3921
@kalpanabandari3921 Ай бұрын
Hare.krishna
@janakikandula286
@janakikandula286 Ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@SurareddyOgireddy
@SurareddyOgireddy Ай бұрын
Jai shreeram🎉namastey thalli🎉❤🎉
@keerthiramya12
@keerthiramya12 Ай бұрын
Jai Sri Ram❤
@BaswarajSwami-b9r
@BaswarajSwami-b9r Ай бұрын
🙏Amma purnami roju grhanam padutunda 🙏🙏🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Ай бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏
@DurshettyJayalaxmi
@DurshettyJayalaxmi Ай бұрын
దేవుని పూజ లొ గన్నేరు పువ్వులు వాడవచ్చా తెలుపగలరు సత్యగారు🙏
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
నేను రేపు morning అనంత పద్మనాభ స్వామి దేవాలయం కు evening సమయంలో Venkateshwara Swami temple కు వెళ్తాను 🙏🙏
@vassireddyRishethachowda-tr7uu
@vassireddyRishethachowda-tr7uu Ай бұрын
అమ్మ నమస్కారం నాకు ఇద్దరు ఆడపిల్లలు కొన్ని కారణాల వల్ల అమ్మానాన్న చెల్లి మాతో పాటే మా ఇంట్లోనే ఉంటున్నారు నేను నిత్య దీపారాధన చేస్తున్నానమ్మా మా ఇంట్లో నెలసరికి 25 రోజులు సరిపోతుంది మిగతా వాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు నేను రోజు తలంటి స్నానం చేసి పూజ చేయాలా మామూలు స్నానం చేసి దీపారాధన చేసుకోవచ్చా నాకు నెలసరి వచ్చినప్పుడు మా చెల్లి దీపారాధన చేస్తుంది ఐదు రోజులు తను తలంటు పోసుకోవాల మామూలు స్నానం చేసి దీపారాధన చేసుకోవచ్చా దయచేసి తెలియజేయగలరు
@sujathachittimreddy3495
@sujathachittimreddy3495 Ай бұрын
Nelasari vachinavallu evvarini, vetini muttukokunda separate ga unte eppudulagane chesukovachu intlo anta kalisi unte snanam ayye house cleen chesina tarvata poojo chesukovali
@vassireddyRishethachowda-tr7uu
@vassireddyRishethachowda-tr7uu Ай бұрын
E video cheppara please
@lakshmivelivala4154
@lakshmivelivala4154 Ай бұрын
Good morning Sathya ❤
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
నేను రేపు ఉదయం అనంత పద్మనాభ స్వామి దేవాలయం కు సాయంత్రం వేంకటేశ్వర స్వామి దేవాలయం కు వెళ్తాను
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Ай бұрын
Good morning akka 🙏💐
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 Ай бұрын
Maa intlo chesevaru process undi opikaga cheyyali, ne aadapilla pelli tarvata cheyaledu Kani aaroju Maa vallu chesina puja smaranaku vastundi .
@dpadmavati4725
@dpadmavati4725 Ай бұрын
Om namo anatha padma nabaya namah🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@savithripotturi6562
@savithripotturi6562 Ай бұрын
Amma meeru bhujala paina vesukunna yellow vastram chala bhagundhi puja chesukunetappudu nenu kuda vesukovalani anukuntunnanu endukante apartment life lo sarees aaradam ledu. meeru kani telisina evvaraina gani meeru vesukunna yellow vastram ekkada dorukuthundi cheppagalaru
@adigoppulasuma3134
@adigoppulasuma3134 Ай бұрын
Okasari chesi 2nd time cheyyalekapothe am cheyyali amma
@ch.nagalakshmi4507
@ch.nagalakshmi4507 Ай бұрын
Idi varaku hero fans ani cheppukune vallam amma..kani ipudu meru tappa a hero a fans vaddu anipistundi amma..ipudu poortiiga maaripoyamu amma.me dyryaniki meru iche manchi suggestions ki me mata ki me fans ayanu amma..aa Lakshmi Devi amma me roopam lo vachi ilanti manchi vishayaku cheppinatluga unnaru amma..disti teyinchukondi amma..🙏🙏🙏
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 Ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@arunakondaaruna7895
@arunakondaaruna7895 Ай бұрын
Andi morning cheyocha plz rpl pettagaluru
@KonthamSrikanth-x9z
@KonthamSrikanth-x9z Ай бұрын
Akka Bagachepthunru akka anni naku oka remedy chepndi akka plz na bartha oka panimanshi laga chusthundu akka Ela marchukovali akka ma ayni enthaga o pika pattina opika nasichinpothundi akka naku Edina chpndi akka Ila unte em cheylo
@ARYA999-13
@ARYA999-13 Ай бұрын
Amma.. Pooja ki Anni siddam chesukunnam..kani entha loo ma mutaaloo okariki eeroje Babu puttadu.purudu vachindi.Mari memu Pooja chesukoovachaaaa. Plz cheppandi
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
మా సిరాజ్ గాడు ఈ యాల బిల్లా వ్రతం చేస్తాడు 🤔
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Ай бұрын
🙏🙏🙏
@NeerajCh-s4k
@NeerajCh-s4k Ай бұрын
Nenu morning tiffin chesanu amma , Ippudu vratham cheyocha 3pm ki amma
@chivukulalakshminarayana8573
@chivukulalakshminarayana8573 Ай бұрын
I REQUEST ALL HINDU BROTHERS, & SISTERS NEVER COMMENT OUR OWN CULTURE , IF SOMEONE GIVES EXACT INFORMATION PLEASE DO RESPECT AND NEVER GIVE BAD COMMENTS, IF WE COMMENT THEN WE ARE COMMENTING OUR OWN SOULS
@lalithmanohar249
@lalithmanohar249 Ай бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 Ай бұрын
ముందు సంవత్సరం చేసుకున్నాను అండీ పోయినా సంవత్సరం కుదరలేదు ఇ సంవత్సరం2 సంవత్సరం కింధ వస్తుందా లేక మొదటి నుండి చేసుకోవాలా 9.08 chala correct gaa chepparu mari thoram vunchu kovala thiseyala satya gaaru ladies
@ramana6889
@ramana6889 Ай бұрын
2nd year
@036ashishnarayan8
@036ashishnarayan8 Ай бұрын
Balunivala tirige padmanabhudu🙏
@vijayabharathik950
@vijayabharathik950 Ай бұрын
Amma ఏ సమయంలో చేసుకోవాలి టైం తెలియజేయగలరా
@vijayabharathik950
@vijayabharathik950 Ай бұрын
అమ్మ మధ్యాహ్నం చేయాలన్నారు పూజ
@madhavireddy6678
@madhavireddy6678 Ай бұрын
Sis last year nenu ananthapadmanabha vratham chesanu every year chestha ani mokkukunna but naku periods vachayi repu naku 5 th day ela chayali naku badhaga undi 😢
@umakrishna1319
@umakrishna1319 Ай бұрын
అక్క గారు పద్మనాభం స్వామి పూజ కు పాండురంగ స్వామి ఫోటో పెట వచ్చ please chappdi sister
@enlightenment4341
@enlightenment4341 Ай бұрын
Petochu vishnumoorthidi edyna Meeku enni doubt lu vastayo ❤
@umakrishna1319
@umakrishna1319 Ай бұрын
@@enlightenment4341 Thank u sister
@SriGovindachannel
@SriGovindachannel Ай бұрын
నాతో అవ్వదు అనుకున్న, ఎందుకంటే మాకు ప్రక్రియ పూర్తీగా తెలీదు కాబట్టి. అమ్మ మీరు నాకు నిజంగా దారి ప్రతి సారి చూపిస్తారు 😊😊😊🙏🙏🙏. 🌹🌹🌹ఓం నమో నారాయణాయ 🙏🙏
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Ай бұрын
Amma comment chesanu kani miru reply ivvaleru malli aduguthunnanu amma. Ammavari navaratrulu chesthanu kani e sari ma chelleli date navaratrulu okesari vasthunnayi naku em cheyalo ardam kavatledu dayachesi salaha chepandi
@wolff_gaming
@wolff_gaming Ай бұрын
పండగంటేనే రుచికరమైన రకరకాల పిండివంటలు చేసుకొని తినడం అంటారు మాయింటి మగవారు. ఎప్పుడు అర్ధం చేసుకుంటారో. 🙏🙏🙏అమ్మ
@pradyujhansi4093
@pradyujhansi4093 Ай бұрын
Dharba ante garikana inka vere gaddina cheppandi
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv Ай бұрын
Parashu ram Talks u tube channel lochusanu ☪️️ Father and dotor marriage chesukunnaru Ninna. Adi kuda Mana sampradayam lo😢😢😢
@Siva-wo4vo
@Siva-wo4vo Ай бұрын
కానీ వాళ్ళు హిందువులు కాదు. ముస్లింలు
@shrii1857
@shrii1857 Ай бұрын
First , responsibilities taruvata poojalu , simple ga cheyachu, bagavantudu ki anni telusu kada
@DeviM-if2mn
@DeviM-if2mn Ай бұрын
వక్స్ బోర్డు కి సంబంధించి మెయిల్ చేయడం రాని వారు ఈ నెంబర్ కి missed call ఇవ్వండి అని సోషల్ మీడియా లో చూసాను అది నిజమేనా? తెలియజేయగలరు
@pradyujhansi4093
@pradyujhansi4093 Ай бұрын
E sari different ga cheputhunnaru enduku poyinasari verela chepthunnaru last year vedione komnchem bovundi aniisthundi pujari lekunda chesukogalige varuntaru kadha mari varu?
@civilashokkumar282
@civilashokkumar282 Ай бұрын
Amma ee roju milad un nabhi. Mohammad prophet puttina roju.
@Siva-wo4vo
@Siva-wo4vo Ай бұрын
అయితే ఏం చేద్దాం మసీదుకు వెళ్దామా...
@civilashokkumar282
@civilashokkumar282 Ай бұрын
@@Siva-wo4vo meeru Allah swamy ni kolavara. Allah swamy eeswarudu ani maa darga lo mulla gaaru chepparu. Memu darga ku veltaamu. Maa side kontha Mandi hindus kooda maa mulla gaaru halal cheyyakunda non veg tinaru. Halal chesina non veg memu prasadam laa teesukovaali ani mulla gaaru chepparu
@civilashokkumar282
@civilashokkumar282 Ай бұрын
@@Siva-wo4vo memu darga ku veltaamu. Maa mulla gaaru chepparu ee roju darga ki velli halal chesina biriyani ni prasadam gaa tiniaali ani . Maa side kondaru maa chuttalu halal cheyyakunda mamsam muttaru. Ee roju halal chesina prasadam tinte Aishwaryam kalugutundhi ata
@VijayakumariAyiluri
@VijayakumariAyiluri Ай бұрын
అమ్మ నాకొక సందేహం. అదేమిటంటే రామదాసు గారు చిలుకని తెలియక పంజరం లో ఉంచారు అందువల్ల తను కారాగారంలో ఉండి శిక్ష అనుభవించారు. సినిమా లో ఆలా చూపించారు అది ఎంతవరకు నిజం అమ్మ, తప్పుగా భావించవద్దు.మీకు వీలుంటే ఒక వీడియో చేయాండమ్మ.
@ChandanaManikantaa
@ChandanaManikantaa Ай бұрын
అమ్మా.. సీత రాముల ఫోటో కి చేసుకోవచ్చా....
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ Ай бұрын
సీతారామా సమేత శ్రీ రామ పట్టాభిషేకం ఫోటొ ప్రతి ఇంటా ఉండితీరాలీ
@jhansijetti4142
@jhansijetti4142 Ай бұрын
నండూరి శ్రీనివాస్ గారు చెప్పింది కూడా అదే కదమ్మా సులువుగా అన్ని వ్రతాలు చేసుకోండి అని మీరేమో ఆరోజు షో చేశారు మీరు దీని కోసం చేశారా మీరు వీవ్స్ కోసం చేశారా యూట్యూబ్ మరిప్పుడు శ్రీనివాస్ గారి మీద ఆవ్రతలు వ్రతాలు చేస్తే అన్ని అయిపోతాయా అని ఆరోజు చేశారు కదా షో చేశారు కదా మరి ఇప్పుడు మీరు ఎందుకు పద్మనాభ్రతం చేసుకోమని సులువుగా అందరు చేసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నారు
@Siva-wo4vo
@Siva-wo4vo Ай бұрын
వాడు వారాహి నవరాత్రులు చేసుకోమని చెప్తాడు 🤦 సత్యభామ గారు చెప్పరు కదా.. కాబట్టి వాడికి చెప్పండి వారాహి నవరాత్రులు చెయ్యమని చెప్పొద్దు అని చెప్పండి..
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Ай бұрын
ముందు వీడియో సరిగా వినండి
@Bhakthamrutasaram27
@Bhakthamrutasaram27 Ай бұрын
శ్రీనివాస్ గారు చెప్పే వాటికి వీరు చెప్పేదానికి చాలా తేడా వుంది అండి దానిని గమనించండి ఏదో అనాలి అని కాకుండా వాస్తవాన్ని గమనించండి. అవసరం ఏది అనవసరం ఏది అని
@Sanatani-m4g
@Sanatani-m4g Ай бұрын
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🪖
@hemasrinivas2326
@hemasrinivas2326 Ай бұрын
𝓣𝓱𝓪𝓷𝓴𝓼 𝓼𝓪𝓽𝓱𝔂𝓪𝓫𝓪𝓶𝓪 𝓪𝓴𝓴𝓪𝔂𝔂𝓪 𝓰𝓪𝓻𝓲𝓴𝓲
@padmasreesankara377
@padmasreesankara377 Ай бұрын
Jaigurudatta srigurudatta amma
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Ай бұрын
Amma comment chesanu kani miru reply ivvaleru malli aduguthunnanu amma. Ammavari navaratrulu chesthanu kani e sari ma chelleli date navaratrulu okesari vasthunnayi naku em cheyalo ardam kavatledu dayachesi salaha chepandi
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 149 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 64 МЛН