No video

అనంతపురం జిల్లా కురుగుంట లో మొదలైన "నిశ్శబ్ద విప్లవం" ||Kurugunta Village

  Рет қаралды 218,785

Back to Roots

Back to Roots

Күн бұрын

అనంతపురం జిల్లా కురుగుంట లో మొదలైన నిశ్శబ్ద విప్లవం Please Follow:-
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
www.facebook.c...
#BacktoRoots #DrkhadarvaliKurugunta
#Freemilletfoodfor30days

Пікірлер: 237
@srinivasaraonvv9232
@srinivasaraonvv9232 9 ай бұрын
ఖాదర్ వలీ సార్ మన దేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా వుంది.... అది మనందరి అదృష్టం...❤❤
@gvenkataramanaiah7098
@gvenkataramanaiah7098 Жыл бұрын
దేవుడు మనిషి రూపంలో వస్తాడు అంటే శ్రీ ఖాదర్ గారిని చూస్తే నిజం అనిపిస్తుంది. ఈయన నడిచే దేవుడు.,
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
G Venkata ramanaiah garu ధన్యవాదాలు
@srinivasaraonvv9232
@srinivasaraonvv9232 9 ай бұрын
అవును నిజమే....❤
@songs1093
@songs1093 7 ай бұрын
Nijam. Such souls should long live.Imagine these kind of good ppl educating others we still have option to get good health Imagine we are living in such midst of such cruel industries who don't care about common man health.. These ppl are blessings to this earth.
@bolleddulavenkat5763
@bolleddulavenkat5763 Жыл бұрын
సార్! మీరు ఈతరంలో నాకు కనిపించే నిజమైన దేవుడు
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
ధన్యవాదాలు వెంకట్ బోల్లెద్దుల
@pagidyalakarunakar
@pagidyalakarunakar Жыл бұрын
Sir Maaku Khadhar gaari phone number kavali sir pls
@kseshadrireddy3566
@kseshadrireddy3566 Жыл бұрын
ఎదుట వారి మంచి కోరి ఈ ఆ రోగ్య విషయాలు తెలియచేస్తున్నారు దేవుడు మీ రూపం మాకు తెలుపుతున్నారు
@sivaprasad7977
@sivaprasad7977 Жыл бұрын
మీ సహనానికి శతకోటి వందనాలు🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Thank you so much Siva prasad
@swapnarams89
@swapnarams89 Жыл бұрын
khadhar vali sir గారికి నమస్కారం, మీరు మాకు చాలా ధైర్యాని, మరియు ఆరోగ్యాని ప్రసాదించే దేవుడి లాగా కనిపిస్తున్నారు, మీరు తెలంగాణా లో మీ డేట్స్ ఎప్పుడు ఉన్నాయో చెప్పగలరు, మీ మీటింగ్స్ కి హాజరు అవ్వాలని ఉంది
@manjuladevi6504
@manjuladevi6504 Жыл бұрын
🙏🙏🙏🙏 మీకు శతకోటి వందనాలు అన్నది చాలా తక్కువ.. కొన్ని years అలెర్జీ తో నేను చాలా బాధపడ్డాను తగ్గలేదు.. మీ diet tho కొన్ని రోజుల్లో బయటపడ్డాను...
@allamsuryansh892
@allamsuryansh892 Жыл бұрын
మంజుల గారు నాకు కూడా స్కిన్ అలెర్జీ(ఎగ్జిమా) ఉంది diet chart పెడతారా
@srinuesarapu5520
@srinuesarapu5520 Жыл бұрын
నాక్కూడా ఈ ప్రాబ్లం నాకు కూడా ఉంది ఎలా చేస్తారో కొంచెం నాకు కొంచెం చెప్పరా
@meenameena3060
@meenameena3060 Жыл бұрын
మీటింగ్ అరేంజ్ చేసిన మా భానుజ మేడం గారికి ధన్యవాదములు sir గారికి కృతజ్ఞతలు sir
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Meena garu ధన్యవాదాలు
@psgoud2524
@psgoud2524 Жыл бұрын
సార్ మీ లాంటి వాళ్ళు మాకు దొరకడము దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం సార్ 🙏🙏🙏
@manikpavan1690
@manikpavan1690 Жыл бұрын
Had suffered from headache for more than 8 years got rid of it after following sir video on migraine.I am very grateful to you sir.
@bjanakiram1896
@bjanakiram1896 Жыл бұрын
మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది సర్
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
ధన్యవాదాలండీ
@koppakaramakrishana7554
@koppakaramakrishana7554 Жыл бұрын
To sir
@kolusuhoney3916
@kolusuhoney3916 Жыл бұрын
Sir nanu memalene khalavale okhasare Tv lo kakhunda Bayata chudale ane undhe Guruvugaru🙏🙏🙏
@paradesikakinada4495
@paradesikakinada4495 Жыл бұрын
Excellent Sir your are good person sir, I have been completed 2years of Millet diet I got very awesome health results after my stroke (October 2017), great God bless you sir
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Paradesi kakinada garu Mee feedback ను షేర్ చేసినందుకు కృతజ్ఞతలు
@mahaboobunnisabegum926
@mahaboobunnisabegum926 Жыл бұрын
మా కోనసీమలో సిరిధాన్యాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకొర్రలు 180/kg, మిగిలిన సిరిధాన్యలు 140/kg. సిరిధాన్యలు సిరి,సంపదలు కలవారికే అన్నట్లు ఉన్నాయి. మధ్య తరగతి వారు ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అసలు వీటి ధరలు ఎలా ఉంటాయి తెలిసిన వారు తెలియచేయండి.
@eginarsimulu8981
@eginarsimulu8981 Жыл бұрын
pandinchi beeyam thayaru chesukoni thi nandi sir
@thecuteboyharicharan
@thecuteboyharicharan Жыл бұрын
In Bangalore KR Puram whole sale market selling @Rs100 per kg
@lordatum8139
@lordatum8139 Жыл бұрын
Millets prices are very low in Karnataka ❤️
@sekharchandra1274
@sekharchandra1274 Жыл бұрын
@@thecuteboyharicharan may I know the location
@naveenballipalli3555
@naveenballipalli3555 Жыл бұрын
Nuv okkadive velli adigithe anthe vuntadhi adhe oka 20 mandhi velli adigithe andharu kontunnaru ani thaggipothai rates so think andharilo change ravali
@reachspring2067
@reachspring2067 Жыл бұрын
Such a simple man bringing revolution in diabetes management.. Role model indeed..!
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Reach Spring thank you so much
@ranjithkumarguntha1548
@ranjithkumarguntha1548 7 ай бұрын
Living legend of India Khadher Sir. Request Indian Govt to give Padma veebhushan Award.
@anjaiahmala3885
@anjaiahmala3885 6 ай бұрын
ఖాదర్ వలి గారికి.. ధన్యవాదములు. ఇందుకు అవకాశం కల్పించిన RDT సంస్థకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍👌👍👌👍👌👍💐💐💐💐💐💐💐
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Namaskaram to Dr. Khadar Vali gaaru for your extraordinary work for benifit of mankind. 👍👍👍 🙏🙏🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Satya Prasad Thank you so much for your support
@prakashpenugonda5000
@prakashpenugonda5000 6 ай бұрын
ఖాదరవల్లి గారు నమస్కారమండి నా పేరు పెనుగొండ ప్రకాష్ అండి నేను సంవత్సరం నుంచి చిరుధాన్యాలు తింటున్నారు మీరు చెప్పినట్లుగా వాడుతున్నాను నా ఆరోగ్యం బాగుంది సార్ షుగర్ కంట్రోల్ లో ఉంది సార్ మీకు ధన్యవాదాలు
@narralalitha9633
@narralalitha9633 6 ай бұрын
Hats 0ff to Khader wali Sir. May God bless you long long life to serve human race particularly Indians. Thank you very much
@itsmyworld624
@itsmyworld624 4 ай бұрын
Devudu unnada ante, idigo Ila jeevulani maanavaalini kaapade prathi okaru devude .. kadhar Vali mana Kalla mundu thirige devudu
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 8 ай бұрын
ఘంటసాల గారితో మీ అనుభవాలు చెప్పండి. తెలుగువాళ్ళ ఎంతో సంతోషిస్తారు.
@lordatum8139
@lordatum8139 Жыл бұрын
A true indian.. Kadar maamu ❤️❤️
@watsonsnaturalworld7480
@watsonsnaturalworld7480 Жыл бұрын
Thanks sharing with us. It’s really important to follow the process.
@bandarusreenivas5302
@bandarusreenivas5302 Жыл бұрын
You are so great sir, you are spending most of your time for our health 🙏🙏
@nareshk1112
@nareshk1112 Жыл бұрын
Roju upload chastunnanduku danyavadamulu
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Thank you so much Naresh K
@sivaprasad7977
@sivaprasad7977 Жыл бұрын
మీటింగ్ అరెంజ్ చేసిన మేడం గారికి కృతజ్ఞతలు🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
ధన్యవాదాలు శివ ప్రసాద్ గారు
@universalfocus1641
@universalfocus1641 Жыл бұрын
From Now I eat millets sir...khadervali garu danyavadamulu 🙏tqq manchi vishyamulu cheppinanduku
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 Жыл бұрын
చాలా బాగా చెబుతున్నారు. సర్.
@sathyamg3501
@sathyamg3501 Жыл бұрын
Great words from you Sir from today on words going to follow milletes sir thank you sir
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
సత్యం గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ధన్యవాదాలు
@dupativijayaramaraju9257
@dupativijayaramaraju9257 Жыл бұрын
Very good video sir Tanks 👏 👍 👌 🙌
@chandrasekharpatnaik4459
@chandrasekharpatnaik4459 7 ай бұрын
క్యాంపు వివరాలు UP DATES తెలియ పరచ గలరు .
@yeswanthrck3781
@yeswanthrck3781 Ай бұрын
S
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 8 ай бұрын
I like this Back to Roots channel
@andelahimabindu6107
@andelahimabindu6107 Жыл бұрын
I respect u sir ❤
@user-jk8xm4um7d
@user-jk8xm4um7d 6 ай бұрын
Thank you sir.Your are the real hero sir.
@hemanthkumaravvari7103
@hemanthkumaravvari7103 Жыл бұрын
Thanks for your reciprocal sir,chala baaga aarogyam gurinchi chepparu,have a nice day sir.
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Thank you so much Hemanth Kumar
@jmohanrao6556
@jmohanrao6556 5 ай бұрын
Millet man of India, Millet man of the world
@KuruvaSathya
@KuruvaSathya 3 ай бұрын
Sir naku వేనికెడి samassa unde pareskram chhappande
@natraj.nagavelli
@natraj.nagavelli Жыл бұрын
The Millet Man Of 🇮🇳INDIA 🇮🇳🙏
@seetaramastudio5611
@seetaramastudio5611 8 ай бұрын
Great job sir thank you🎉❤
@rajiniganesh2729
@rajiniganesh2729 7 ай бұрын
Thanq sir
@madanmohan3541
@madanmohan3541 Жыл бұрын
Society lo marpu teesukoravadaniki prayathnam chesthuna Kadhar sir ki 🙏🙏🙏🙏 Tq for sharing the video
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Madan Mohan garu thank you so much for your wishes
@Balu644
@Balu644 Жыл бұрын
@@backtoroots1 mi number iva galara. Maa relatives lo chala mandhi sugar tho badha పడుతున్నారు
@samathaambati1901
@samathaambati1901 Жыл бұрын
Really your grate sir 🙏
@RajeeMunipnr
@RajeeMunipnr 20 күн бұрын
Khadharwali garu memu only Siri dhanyalu mottam family nelarojulu tinnamu ma ammaki thoeread purtiga taggindi..🎉
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
స్వామీ మీకి 💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmanacharysriramula5278
@laxmanacharysriramula5278 3 ай бұрын
👏👏👍👍💐💐
@manavathwamundachachipoend9956
@manavathwamundachachipoend9956 Жыл бұрын
Daily use millets no side effects 🤝. Money no value annaru sir meeru chala great 👍🏻
@vj-qh1ip
@vj-qh1ip Жыл бұрын
దండాలయ్య....సిరిదాన్యాల ధరలు పెరుగుతున్నాయని సంబరపడుతుంటే...డబ్బు దేనికి అని వారించారు వాళ్ళని...ఎవ్వరికీ దొరకడం లేదు సిరి ధాన్యాలు...జాబ్ చేసే వాళ్ళు మాత్రమే తింటున్నారు...తక్కువ ధరలకు అమ్మితే అందరికీ తొందరగా చేరుతాయి...
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
రెండు సంత్సరాలక్రితం చాలా ఎక్కువగా ఉండేది, కానీ ప్రజలలో ఖాదర్ గారి కృషి వల్ల సిరిధన్యాల పై అవగాహన పెరిగింది, ప్రజలలో కూడా ఆరోగ్యం పై భాధ్యత పెరిగింది కాబట్టి రెట్లు తగ్గాయి, ముందు రోజుల్లో ఇంకా తగ్గుతాయి
@bandarurekharekha7739
@bandarurekharekha7739 Жыл бұрын
You are saying millets price is increasing but not saying oil prices and petrol price increase d
@vj-qh1ip
@vj-qh1ip Жыл бұрын
@@bandarurekharekha7739 అది మన చేతుల్లో లేదు చెత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నము కనక తప్పదు...పోయేదాకా ఆగాల్సిందే
@kotidegala2086
@kotidegala2086 Жыл бұрын
@@backtoroots1 షుగర్ అనేది టాబ్లెట్ వాడకుండా తగ్గించడమనెదీ సాధ్యమేనా...diet ఎలా తెలుసుకోవాలి...ఎన్ని నెలలు పడుతుంది...హైదరాబాద్ city లో ఉంటాము కాబట్టి కషాయానికి ఆకులు ఎక్కడ దొరుకుతాయూ తెలియడం లేదు...షుగర్ diet గురించి పూర్తి వివరాలు చెప్పగలరా
@gouthamimgk990
@gouthamimgk990 5 ай бұрын
God bless you sir 🙏
@munnanetcafe4377
@munnanetcafe4377 Жыл бұрын
Dear Sir,నాకు ఖాదర్ వలి గారి బుక్స్ పిడిఎఫ్ ఉంటే లింక్ పెట్టండి
@sambhuannavarpu957
@sambhuannavarpu957 Жыл бұрын
Sir. Naku gangrin thaggdam Ledu,thagginche margam cheppandi Doctor khadhar Vali garu, By A.Sambhu Prasaad
@sekharreddyproddaturprodda7940
@sekharreddyproddaturprodda7940 5 ай бұрын
Maa devudu❤❤❤❤
@dasharathbandari7344
@dasharathbandari7344 Жыл бұрын
Sir meeku shathakoti vandhanamulu meeru millets gurinchi chala adbuthamuga chepputhunnaru Chala chala Santhosh am so mee gurinchi thelusokoni nenu Naa Bharyaku millets thinipinchuthunnanu . Sorry sir chala rasinadhuku.meeru maalantivaariki kanipinche" DEVUDU" sir.
@sambojuharishchary4551
@sambojuharishchary4551 Жыл бұрын
Mee thapana PRAJALA yokka HELATH gurinchi choosthe ,chaala INSPIRING gaa undi GURUVU garu.i use to say to others abt millets n ur diet
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
సంబోజు హరీష్ చారీ గారు ధన్యవాదాలు
@sivanagababupalagani07
@sivanagababupalagani07 6 ай бұрын
Maku book send chestara sir maku kuda kadar vali gari book kavali sir
@achagangaram269
@achagangaram269 Жыл бұрын
Thanks.
@TadureVinod
@TadureVinod 5 ай бұрын
Your god sir 🙏🙏🙏
@RameshKumar-ho4sk
@RameshKumar-ho4sk Жыл бұрын
Awarness will come to every one slowly
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Well said Ramesh Kumar garu
@syamalapujari60
@syamalapujari60 Жыл бұрын
Sir hands legs ku chemata padutundi Ami tinali
@ramupodupireddy5710
@ramupodupireddy5710 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
ధన్యవాదాలు రాము పొడుపిరెడ్డి గారు
@ammacreations564
@ammacreations564 Жыл бұрын
I have taken our Millet powder sir. Now I will take little bit break fast also no problem sir. Please🙏 respond sir. Tq
@d5443-f9j
@d5443-f9j Жыл бұрын
International of millat year super
@vereshk3246
@vereshk3246 Жыл бұрын
Sir కురుగుంట లో అడ్రస్ చెప్పండి sir మేము కూడా వస్తాము
@manjunathan9829
@manjunathan9829 2 ай бұрын
Nijam swamy dap&urea lo panduthunnaru
@atthipatiradhaiah8579
@atthipatiradhaiah8579 7 ай бұрын
Sir e book a khada amutharu sir cheppendi
@swapnarams89
@swapnarams89 Жыл бұрын
ఖాదర్ వాలీ సార్, book మాకు కావాలండి, ఎలాగో ప్రాసెస్ చెప్పండి భానూజ మేడం గారు, 🙏🙏🙏🙏🙏🙏
@gayyatri1665
@gayyatri1665 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yosufali1693
@yosufali1693 Жыл бұрын
Sir eelanti oka sabha ma voorilo pedite chala baguntadi
@massadda5449
@massadda5449 Жыл бұрын
really your grate sir
@Shloka797
@Shloka797 Жыл бұрын
Thanks sir
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Thank you so much
@vandanakutala9796
@vandanakutala9796 3 ай бұрын
Sir good evening I am loosing my hair please tell me remedy
@user-ig1kt5yj9k
@user-ig1kt5yj9k 7 ай бұрын
Sir e book ekkada dorukutundi
@nagaprathapbobbala1945
@nagaprathapbobbala1945 Жыл бұрын
Please share the Book pdf file. Thankyou...
@bhagyalakshmisr9664
@bhagyalakshmisr9664 Жыл бұрын
Millets are best medicines thank you sir😊
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
భాగ్యలక్ష్మి గారు ధన్యవాదాలు
@bhagyalakshmis.r7168
@bhagyalakshmis.r7168 Жыл бұрын
@@backtoroots1 Namaste Welcome sir. I know very well Dr khadar sir also am following khadar and Dr sarala food style. Thank you so much sir.
@RamaDevi-fs5fe
@RamaDevi-fs5fe Жыл бұрын
Tqmma 🙏
@Rojaeslavth
@Rojaeslavth Жыл бұрын
Ela thinali a time lo morning and afternoon, evening daily plz chepandi diet plac
@roopkumar1138
@roopkumar1138 Жыл бұрын
Every day for three times
@thilakavathysudharsan8591
@thilakavathysudharsan8591 Жыл бұрын
Can we drink Desi cow milk. I'm on panchagavya ayurveda treatment for cancer.
@user-mw4by2xb9w
@user-mw4by2xb9w 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Ravikumar-kr6ri
@Ravikumar-kr6ri Жыл бұрын
Great sir 🙏🙏🙏🙏🙏
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Ravi Kumar garu thank you so much
@FataFutHD
@FataFutHD Жыл бұрын
prapamcham lo ne goppa vyakthi sir meeru
@lakshmikumari.m5012
@lakshmikumari.m5012 Жыл бұрын
Great sir.
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Lakshmi kumari garu thank you so much
@annapoornammamadiraju1602
@annapoornammamadiraju1602 Жыл бұрын
Ration shops lo millets supply cheste baguntadi
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
మంచి ఆలోచన త్వరలో అది జరగవచ్చు
@shaikmahaboobbasha4014
@shaikmahaboobbasha4014 7 ай бұрын
Good evening sir , diabetes ki em em tenali
@_siri813
@_siri813 Жыл бұрын
Sir Mee Clinic Ku Raavali Ante Yela Sir Pls
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Namasthe sir 🙏
@sureshkankata9977
@sureshkankata9977 Жыл бұрын
Kadar Ghar Ki namaskar books address
@shaikmunazzafathima2514
@shaikmunazzafathima2514 Жыл бұрын
Next program date and place
@peramkondareddy4025
@peramkondareddy4025 Жыл бұрын
శ్రీ డాక్టర్ ఖాదర్ వలీ గారికి నమస్కారములు సార్ మీ వీడియోలు రెండు సంవత్సరాల చూస్తూ ఉన్నాము వాటి లో కొన్ని చేసి వాడి ఉన్నాము పూర్తిస్థాయిలో చేయలేకపోయాము కానీ మీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అడ్రస్
@fathimazahera8862
@fathimazahera8862 Жыл бұрын
Sir iam from Abu Dhabi how can I talk to you
@srinivasaraosriram6054
@srinivasaraosriram6054 Жыл бұрын
Plenty of Namaskarams sir
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 Жыл бұрын
ఖాదర్ వలీ గారికి నమస్కారo 🙏, మీరు మాకు మీ వద్ద నున్న book ను పొందే మార్గo ఎలా? మా contact.
@venkateshwarrao9039
@venkateshwarrao9039 Жыл бұрын
How to walk sir with shoes or without shoes
@rajireddy4639
@rajireddy4639 Жыл бұрын
Mana karma emitante, ilaanti mahanu bhaavulu ku, Padma Sree ivvaru. Vedhavala ki istaaru.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 8 ай бұрын
కేవీ గారికి పద్మశ్రి యిచ్చారు.
@basvarajuutubechannel2155
@basvarajuutubechannel2155 Жыл бұрын
Sir naku angastambana samasya undi deeniki nenu gummadi ginsalu tintunnanu adage inka remedy cheppandi
@venkeyramana3718
@venkeyramana3718 Жыл бұрын
దైవం మానుష రూపేణా అంటే ఇదే
@bhargavigopavarapu2924
@bhargavigopavarapu2924 Жыл бұрын
Eyesight improve ayyindhi
@mayadevimaya3389
@mayadevimaya3389 Жыл бұрын
Sir Anthapuram lo unaru
@sri929
@sri929 Жыл бұрын
HI Back to Roots... Nice video. Please share the pdf book or share address from where we can buy book please.
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Please send "Book" to 9052286688 whatsapp number
@kolusuhoney3916
@kolusuhoney3916 Жыл бұрын
Sir I have send tha money Sir Please give me Tha Book🙏🙏🙏🙏
@aruc5973
@aruc5973 Жыл бұрын
Sir plz share book name
@TheCmohan11
@TheCmohan11 Жыл бұрын
How can we know location and time aware ness program... I want to start natural forming can any one suggest ... Please ....
@bhargavigopavarapu2924
@bhargavigopavarapu2924 Жыл бұрын
Avunu millets valla naaku back pain baaga thaggindhi
@purushothamachowdary6340
@purushothamachowdary6340 Жыл бұрын
Please share the pdf book.
@phanikumar2013
@phanikumar2013 Жыл бұрын
🙏🏻
Cheppalani Vundi | Millet Dr Khader Vali Narasimha Rao with DN Prasad
46:12
ETV Andhra Pradesh
Рет қаралды 266 М.
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 5 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 16 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 42 МЛН
Mukha Mukhi with Food and Nutrient expert Dr. Khadar Vali - TV9
38:44
TV9 Telugu Live
Рет қаралды 1,1 МЛН
Dr. Khader Vali Exclusive Interview On Millet Diet | Vanitha TV
24:05
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 5 МЛН