మీరు చెప్పే మాటలు ప్రతి వింటానమ్మా మీరు చాలా చక్కగా చెబుతారు
@chalapathidabbara55002 ай бұрын
అమ్మ. మన వివాహ వ్యవస్థలో వరుడికి కాళ్లు కడగటం తరువాత కన్యాదానం చేయడం చివరికి అప్పగింతలు పెట్టటం ఇవన్నీ ఉంటాయి కానీ మా మనవరాలు వీటికి ఒప్పుకోవడం లేదు. నేనేమైన వస్తువున అని అంటున్నది. . ఈ సందేహానికి వివరణ మీరు చెప్తారని ఆశిస్తున్నాను
@ramkumarganti42192 ай бұрын
Avunu vunnayi Andi
@subbalakshmiventrapragada48042 ай бұрын
అన్నీ చక్కగా వివరించారు
@usharani79482 ай бұрын
🙏🙏🙏
@SailuVarma-z7b2 ай бұрын
6th month pregnancy vallu pedda vattu veliginchavacha amma
@saradamudumby33142 ай бұрын
Anchoring చేసేవారు పధ్దతి గా రావాలి కదా .. మద్యాన్న దీపం అంటోంది...