Anarkali songs - Rajasekhara Neepai Moju Thiraledura - Akkineni Nageshwar Rao, Anjali Devi

  Рет қаралды 3,549,880

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 864
@bhaskarreddy1311
@bhaskarreddy1311 2 жыл бұрын
2022 లోనే కాదు సూర్యు చంద్రులు వున్న ంత వరకు చూసే వారు వుంటారు
@gopalkrish1435
@gopalkrish1435 3 жыл бұрын
మదన మనోహర సుందరనారి మధుర ధరస్మిత నయనచకోరి మందగమన జిత రాజమరాళి నాట్యమయూరి... అనార్కలి అనార్కలి అనార్కలి ఆ... ఆ... ఆ... రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా... రాజశేఖరా... రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా మధురమైన బాధరా, మరపు రాదు. ఆ... రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా కానిదాన కానురా, కనులనైన కానరా కానిదాన కానురా, కనులనైన కానరా జాగుసేయనేలరా, వేగరావదేలరా జాగుసేయనేలరా, వేగరావదేలరా చేర రారా చేర రారా చేర రారా
@sreenivasaraojakkana6786
@sreenivasaraojakkana6786 Жыл бұрын
thnq
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 7 ай бұрын
Ilanti paristithi lo prema lo vunte anname kaudu yedi kavali anipinchadu,Ee paristithi ni nenu anubhavinchanu.
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 жыл бұрын
శిలలను సైతం కరిగించే సంగీతం శిల్పాలను మించిన అంజలి సౌందర్యం కంచుమోగినట్టు గానగంధర్వుని గాత్రం కనకరాశుల చక్కదనాల జిక్కి గానం అన్నీ కలిపి ప్రాణం పోసుకున్న సజీవశిల్పం మనసుకు దివ్వైషధం🙏
@thotasasanka8458
@thotasasanka8458 Жыл бұрын
Mee Kavitha bagundhi
@bharatikarnayina6713
@bharatikarnayina6713 Жыл бұрын
Hatsoff to your poetry andi
@bmallikarjuna2836
@bmallikarjuna2836 7 ай бұрын
Yes amagingvoice 🙏🙏🙏
@narayanangosala50
@narayanangosala50 2 жыл бұрын
మద్రాసు లో పది సంవత్సరాల కు ముందు మేము ఈ సినిమా ప్రింట్ సంపాదించి ఒక వారం రోజులు ప్రదర్శించాము ...ఈ పాట కోసం వారం రోజులు మొత్తం షోలు ఫుల్ అయ్యాయి...
@lokilokesh8052
@lokilokesh8052 11 ай бұрын
1:00
@lalithasoundarrajan
@lalithasoundarrajan 2 ай бұрын
​@@lokilokesh8052and 😮 ..k😅😊😢go tutti 😮u68 O
@alamurushaikshavalli1080
@alamurushaikshavalli1080 5 жыл бұрын
మన తెలుగు సినీ పరిశ్రమ కు..... శతాధిక వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@sudarshanbejjawar5109
@sudarshanbejjawar5109 7 жыл бұрын
ఈ గానమాధుర్యం ఎంత గ్రోలినా మోజు/ తనివి తీరదు కదా! ...బి. సుదర్శన్, హైదరాబాద్
@SudhaRani-i7y
@SudhaRani-i7y 10 ай бұрын
Ghantasala voice oh my god, wonderful, god gifted singer. Lyrics, music dance, expressions everything undoubtedly excellent.
@vighneshbuduru99999
@vighneshbuduru99999 Жыл бұрын
సంగీతం ఆనందాన్ని ,మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది,ఆయువును పెంచుతుంది ,మనిషిలో చైతన్య ని జ్వలింప జేస్తుంది . బూదురు శ్రీనివాసులు.నెల్లూరు. T.P.గూడూరు మండలం.చెన్నపల్లిపాలెం.
@caroverine2063
@caroverine2063 11 ай бұрын
Phone number leda??
@jayakrishnakarnati7521
@jayakrishnakarnati7521 5 жыл бұрын
నా జన్మ ధన్యం అయ్యింది ఇంత మంచి తెలుగు సాహిత్యంతో
@vijayajay8579
@vijayajay8579 2 жыл бұрын
OMG fantastic.....Smt . Anjali Devi....mind blowing she so beautiful with Anarkali custom
@kishoreprabhala8507
@kishoreprabhala8507 4 жыл бұрын
జిక్కి ఘంటశాల ఎంత శ్రావ్యంగా పాడారు, ఆ karnatak సాంప్రదాయ బహూ గొప్ప
@asarma7207
@asarma7207 5 жыл бұрын
సూపర్ పాట ఇవే ఎన్ని సార్లు విన్నా ఈ పాట కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@gowrisankar4531
@gowrisankar4531 4 жыл бұрын
అద్బుతమయిన గానం..తెలుగు సాహిత్యం , మధురమైన గానం , .మంచి సాహిత్యం కళాకారులుకు నమస్సుమాంజలి. ఇప్పటికి ఎప్పటికి మరువలేని మధుర తీపి జ్ఞాపకాలు
@venkateswaraengineer8547
@venkateswaraengineer8547 2 жыл бұрын
Super songs presented by Sri Ganta sala master and Jikki ,Hatsoff both Singer's
@gopalkrish1435
@gopalkrish1435 3 жыл бұрын
E పాట అంటే నాకు చాలా estam...ఎప్పుడు రోజులో మంచి పాటలు లేవు
@cinemojo7118
@cinemojo7118 6 жыл бұрын
ఈ పాట వింటుంటే ఒక కొత్త లోకానికి వెళ్లి పోతున్నట్లుగా ఉంటుంది
@RamanaRamana-tm3fe
@RamanaRamana-tm3fe 4 жыл бұрын
🌲🌹🌲 అంజలిదేవిమ్మ.నాట్యంఆబ్దుతం.🌲🌹🌲ఇటువంటి.పాటలు.మరలవినలేం..🌲🌹🌲ఇజన్మలో.చుడలేం
@sm9214
@sm9214 Жыл бұрын
Ghantasala' virutham pitching has no match. Beauty of his melodic voice too.
@satyanarayanaraop9518
@satyanarayanaraop9518 4 жыл бұрын
ఘంటసాల గారి ఈ పాట పై మోజు తీరలేదు ఎన్ని సార్లు విన్నా మోజు తీరటంలేదు. అంత మధురమైన పాట
@shankarbalagoud3262
@shankarbalagoud3262 5 жыл бұрын
మంచి సంగీతం వింటే మనసు పులకించి కొన్ని రోగాలు కూడా దూరం అవుతాయి
@hobulapathi8326
@hobulapathi8326 4 жыл бұрын
అమృత గుళికలు ఈ పాటలు ఏమి సంగీతం ఆహా.....
@raashidahamed8925
@raashidahamed8925 5 жыл бұрын
I am proud of Telugu people who viewed so much!! 2.1 million Wow
@charica6574
@charica6574 6 жыл бұрын
మదన మనోహర సుందర నారి, మధుర దరస్మిత నయన చకోరి… మంద గమన జిత రాజ మరాలీ, నాట్య మయూరీ…. అనార్కలీ…., అనార్కలీ….., అనార్కలీ…. వహ్ వ…. What and introduction.... Mind filled with happy with those lines....
@ranit8385
@ranit8385 4 жыл бұрын
VT
@sagarartstsunami
@sagarartstsunami 3 жыл бұрын
Adbuthaniki maro peru ee song 😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kgovindu2711
@kgovindu2711 3 жыл бұрын
అమ్మ అంజలిదేవి మాజన్మను జీవితాంతం తిరిగి రాని లోకాలకు తీసుకు వచ్చారు అమ్మ
@venkatasivareddyb1827
@venkatasivareddyb1827 4 жыл бұрын
అలనాటి ఆణిముత్యాలను post చేసి సంగీతప్రియులను మైమరపిస్తున్నందకు Volga Videos వారికి ధన్యవాదాలు. బి.వి.శివారెడ్డి, న్యాయవాది, అనంతపురం.
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే జీవితం ధన్యమవుతుంది థాంక్స్ గాడ్ 👋🙏
@jglakshmi6195
@jglakshmi6195 2 жыл бұрын
Eppudu marani sahityavilasa abhinayamu. Annitharalakuu....Navyathi Navyamee. 💐💐💐💐💐🙏👍
@sureshvlogs8340
@sureshvlogs8340 4 жыл бұрын
3.32 excellent music👌💐💐💐👌👌👌💐💐💐💐💐💐💐👌
@dln8868
@dln8868 4 жыл бұрын
Ee pata vinaka...anipistundi.....andukenemo mana peddalu anevaru....sangeetam tho rallu Kuda karuguthai ani.....🙏🙏🙏
@laksikanthraju8088
@laksikanthraju8088 2 ай бұрын
Ee patavlntunyamemu ekkadikotelipoinatluuntunfi
@sitaraman1956
@sitaraman1956 6 жыл бұрын
I am in Tamil Nadu. My cousin brother whenever came to salem ask him to sing songs. He was also actor in dramas at KGF. He will definitely sing this song for us even after his late night arrival. From the day onwards i was very much attracted by Telugu songs. Whenever i hear this song, i think he is singing it. Now he is no more. I present this lovely song to him
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 2 жыл бұрын
ఆనాటి పాటలు నేటి ఆణిముత్యాలు
@అంబడిపూడిఓంకారేశ్వరశర్మ
@అంబడిపూడిఓంకారేశ్వరశర్మ 4 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది అద్భుతమైన పాట
@anjaneyalluanji2600
@anjaneyalluanji2600 2 жыл бұрын
Rajashekara, ee pata meedha moju theeraledhuraa....
@gowrishankar2182
@gowrishankar2182 2 жыл бұрын
LEZANDARY SONG. Music Excellent.
@govindankandasamy1662
@govindankandasamy1662 5 жыл бұрын
AnjalI Devi amma , your dancing and expressions are something , I didnt see in anybody else's performance these many years.You are lovely and unsurpassable. You were and are so beautiful . Thanks for making us happy just seeing you.The quotation below from Krishna Mantri is the most deserving compliment for you, Nageswara Rao ,Jikki , Ghantasala and Adinararayanarao. Your dancing is still superb , and captivating . I hope my comments can reach you because I want you to be happy. adinarayanrao gari music........... gantasala gaari alapana.. Jikki gari maduramyna badha....... anjali devi gari expressions...... screenplay...... anarkali......... outstanding..... manasu niluva needura.. mamata masipodura... annappudu... anjali devi gari expression... abba... anjamma ante anjamme...... Jikki gari gontu...
@keziarani2994
@keziarani2994 3 жыл бұрын
I'm 24 years old, but I love this song ❤❤
@kcpnaik2636
@kcpnaik2636 Жыл бұрын
You are a very nice aesthetic sense person.
@glvijay9312
@glvijay9312 6 жыл бұрын
ఘంటసాల వారి గానామృతంతో ఆనాటి పాటలు శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాయి
@abdulaleem3182
@abdulaleem3182 6 жыл бұрын
అత్యున్నతమైన,మధురంగా పాడిన జిక్కీ, ఘంటసాల మాష్టారు గురించి ఎంత చెప్పినా తక్కువే...
@burriarun378
@burriarun378 5 жыл бұрын
Jakki kadandi jikki
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
Ever memorable lyrics,music,beautifully sung by ganagandhrva Chiranjeevi ghantasala mastaru-jikki amma
@kavithamohan1615
@kavithamohan1615 4 жыл бұрын
Yes
@krktro
@krktro 8 жыл бұрын
what a great music composition & what a great singing. Nabhuto Nabhavishyati.wonderfull
@suryanarayanarajugunturi5638
@suryanarayanarajugunturi5638 5 жыл бұрын
Dhrera sameere
@lekshaavanii1822
@lekshaavanii1822 4 жыл бұрын
Yes👍👍👍🕉🕉
@saikiranp6686
@saikiranp6686 Жыл бұрын
2023 golden hits fans??
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 2 жыл бұрын
Heaven on Earth
@vamsipeta292
@vamsipeta292 3 жыл бұрын
మనసు కు హాయ్ గా ఉంటుంది ఇ లాంటి సాంగ్స్ వి న్ టే
@suryanarayana1162
@suryanarayana1162 2 жыл бұрын
ennisarlu vinna vinaani anipinche duper song
@MuraliKrishna-un8ml
@MuraliKrishna-un8ml 2 жыл бұрын
What a song superb we never saw this type of song
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sagadevankb5894
@sagadevankb5894 11 ай бұрын
Super song , music , singing , actions , direction 4:01
@idduboyinaramu7964
@idduboyinaramu7964 7 жыл бұрын
ఆహా ఓహో ఇది కదా అచ్చమైన స్వఛ్ఛమైన మన తెలుగు పాట తిరిగి తెలుగు జాతి ఎప్పుడు వింటుంది ఇటువంటి పాటలను
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
సంగీత పరంగా సాహిత్య పరంగాను అమెూఘమైనకళాకాండాలు ఈరోజుల్లో ఎవరి వల్ల కాదు ఇలాంటి పాటలు చెయ్యడం 23/7/20🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ramadevisiripurapu6529
@ramadevisiripurapu6529 2 ай бұрын
Exactly
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 ай бұрын
@@ramadevisiripurapu6529 ట్యాంక్సు మేడం గారు ఇన్నిరోజులకు. మీరైనా. రిప్లే ఇచ్చారు నేను. రాసిందానికి
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
an excellent love song and.dance by anjali devi garu .superb.
@sridharsutrave3444
@sridharsutrave3444 4 жыл бұрын
Waa wahva Anarkali ! Kadu waa wahah Anjalidevi. Simply super. No words to express. It is 11.45 midnight. I will go to bed only after watching this song 🎶
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
anr gaaru and anjali.devi garu dance tho ee paata a classical based and superb
@shantiprasad7777
@shantiprasad7777 6 жыл бұрын
సాక్షాత్తు ఆ గంధర్వుడు దిగి వచ్చి పాడినట్లు ఉంటుంది ఈ పాట...
@newworld6246
@newworld6246 5 жыл бұрын
Super
@mamatham1817
@mamatham1817 5 жыл бұрын
2019 lo kuda e song chusthunavallu anta mandi unaru
@karankisridhar6672
@karankisridhar6672 4 жыл бұрын
Lyrics are good
@narsojisuryavanshi5059
@narsojisuryavanshi5059 3 жыл бұрын
2021 lo kuda chustunnam
@vmvenkatkishorekumar7464
@vmvenkatkishorekumar7464 2 жыл бұрын
Nenu 2022 lo kuda chusthunna
@DheeruAmudala
@DheeruAmudala 2 жыл бұрын
2022 lo kuda.
@msreddy2008
@msreddy2008 2 жыл бұрын
2019
@kimidisuresh5755
@kimidisuresh5755 2 жыл бұрын
Telugu Ravali Ye Bata superga vandae Telugu lo Ravali
@raghuprasadm512
@raghuprasadm512 4 жыл бұрын
2020 lo yevaru watch chestunnaru..... Like plz
@rajureddymukkera3544
@rajureddymukkera3544 4 жыл бұрын
Literally tears in my Eyes When the Sentence Starts.... Manasu Niluvaneedura..... Thanks for the beautiful Lyrics and Song as Well🙏🙏🙏
@dhanalakshmidamacharla652
@dhanalakshmidamacharla652 4 жыл бұрын
Rajureddy Mukkera nuvvu youth ga niku kuda nachinda a song
@vadlamanimurthy9929
@vadlamanimurthy9929 2 жыл бұрын
I like this old song so much
@kammarathaiah907
@kammarathaiah907 4 жыл бұрын
2020 లో ఎవరైనా ఉన్నారా?
@ryanmatthias728
@ryanmatthias728 3 жыл бұрын
I realize I am kinda off topic but do anyone know of a good place to stream new series online ?
@finleyjabari7407
@finleyjabari7407 3 жыл бұрын
@Ryan Matthias i use Flixzone. Just search on google for it :)
@abdulsubahani7120
@abdulsubahani7120 3 жыл бұрын
2021 lo kuda unnaru bro
@bhargavarama2512
@bhargavarama2512 2 жыл бұрын
2022
@pirategaming4569
@pirategaming4569 6 ай бұрын
2024 💪🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 5 жыл бұрын
మల్లీశ్వరి లో అద్భుతమైన యక్షగాన నాటిక చూడండి. శ్రీ కృష్ణ దేవ రాయల కాలానికి వెళ్లిపోతారు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ సాంగ్.అహా అద్భుతము.
@జాతిరత్నాలు-థ3ణ
@జాతిరత్నాలు-థ3ణ 4 жыл бұрын
Just now nenu ippude chusaanu eesong super...IAM really thankful....to you KZbin....
@krishnareddy2803
@krishnareddy2803 4 жыл бұрын
మనసు నిలువనీదురా... మధురమైన బాధరా.... రాజశేఖరా.... నీపై మోజుతీరలేదురా....
@thathapudisuneel2935
@thathapudisuneel2935 2 жыл бұрын
Aa rojullo nenu yenduku putta ledanipistundi.
@munimanjunath
@munimanjunath 3 жыл бұрын
3/23/2021 - came here to relax for this song
@pbhumeshpbhumesh5989
@pbhumeshpbhumesh5989 Жыл бұрын
2023 ...kuda 🔥 🔥
@mangalichaithanya4957
@mangalichaithanya4957 2 жыл бұрын
Super song
@boorasuryanarayana1232
@boorasuryanarayana1232 3 жыл бұрын
Adbhutam matalu chalavu marvelous superb performance
@indurama7763
@indurama7763 6 жыл бұрын
Wow em AA voice sir ND mam and Anjali gari dance expressions haaastarting to ending em music sir and AA matalu starting lo wow ultimate multi talent kada AA voice ki hats off..sirasu vanchi padabhivandanalu meku......manasu niluvanidura ra matha machipodura madhuramaina bhada ra marupuradu AA AA aha emi e song enni rojulu enthuku miss chesukunana Ani bhadaga undi....
@RamaKrishna-mp7md
@RamaKrishna-mp7md 2 жыл бұрын
One of the greatest songs of Telugu movies. Certainly it will be in top 5.The variety of instruments used in those days is simply mind blowing.
@simhagirikona3118
@simhagirikona3118 2 жыл бұрын
Classic, classic, classic Plz secure all the films of this quality, nobody can recreate these sculptures again and again It is our ancestral property.
@kishoreprabhala8507
@kishoreprabhala8507 5 жыл бұрын
Top five songs of Telugu for me, heard over 1000 times, still fresh
@subupatnaik7760
@subupatnaik7760 4 жыл бұрын
Good
@సూర్యభాస్కర్.వేదుల
@సూర్యభాస్కర్.వేదుల 4 жыл бұрын
ఘంటసాలమాష్టారు అమృతగళం, ఆదినారా యణరావు గారి బాణీలు సముద్రాలవారిసాహిత్యసౌరభం వెరసి అరవైయేళ్ళైనా అనార్కలీగీతాలు మాధురీభరితం ఏతరానికైనా శ్రావ్యగీత కావ్యం..!
@madhumandli
@madhumandli 2 ай бұрын
ఇందులో జిక్కి అమ్మ గానం కుడా ఉంది సోదర
@prasadareddypambi8395
@prasadareddypambi8395 6 жыл бұрын
ఈ పాట ప్రతి రోజు వింటూ మనసులో సంతోషం కలుగుతుంది
@ravitejabittu3585
@ravitejabittu3585 4 жыл бұрын
Sangeetham ante naku pranam elanti song enisarlu vina vinali anipisthundi
@bhavanidevi2876
@bhavanidevi2876 3 жыл бұрын
2021 lo kuda chuse valu oka like vayandi
@SatyaKomatineni
@SatyaKomatineni 10 жыл бұрын
Quite possibly the most poetic pairing of words in Telugu "Jaa-gu-Seya Nei-la-raa..."
@satyanarayanarajuvadapalli9729
@satyanarayanarajuvadapalli9729 3 жыл бұрын
No other singer ever green for ever
@nagendraprasad5553
@nagendraprasad5553 3 жыл бұрын
yeppatikee navanaveenam what a glorious everlasting song from ganagandharva and jikki
@neelapandi3158
@neelapandi3158 6 ай бұрын
மொழி தெரியவில்லைதான் ஆனால் அந்த வசீகரக்குரலும் இதயத்தை வருடுகிற இசையும் மனதை எங்கேயே இழுத்து ச் செல்கின்ற
@comenadh
@comenadh 10 жыл бұрын
సంగీతానికి భాష లేక పోయిన , ఘంటసాల గారు తెలుగు జాతి అదృష్టం
@prabhakarchary6939
@prabhakarchary6939 7 жыл бұрын
కమల్ వేదాంతం talla pellama
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ సాంగ్.
@dhruvtalla1459
@dhruvtalla1459 3 жыл бұрын
Patala devudu Gantasala master and Jikki garu mariyu adhbhutamaina sangeetam.mana Telugu jathiki garvincha dagga goppa Aanimutyam mana Gantasala master.ami music abba epudu vinna manasu prashantanga untundi
@rafimahammad7120
@rafimahammad7120 3 жыл бұрын
Hi ఇప్పుడే విన్న ఈ సాంగ్ 6/12/2020
@barrebalakrishnarao1542
@barrebalakrishnarao1542 5 жыл бұрын
అద్భతమైన పాట
@kodurisrinivas4073
@kodurisrinivas4073 6 жыл бұрын
I In late 1960's when we used to play this song for events conducted by Andhra Cultural Association, Cochin, it was always a show stopper. Almost all people in the neighbor hood would flock around, listen with rapt attention and would be spell bound for a good amount of time. All this is in spite of the fact that as Malayali speaking people they never understood even one word of the telugu lyrics.
@gayathridurgampudi9147
@gayathridurgampudi9147 5 жыл бұрын
@ Koduri Srinivas , good to know andi
@KrMurugaBarathiAMIE
@KrMurugaBarathiAMIE 2 жыл бұрын
Because of melodious raga
@shiva.sshankar9057
@shiva.sshankar9057 2 жыл бұрын
Super
@krishnamantri3264
@krishnamantri3264 8 жыл бұрын
no words to describe beautiful rajashekara nee py moju tiraledura jikki ji and gantasala ji
@ushakanthpamaraju3554
@ushakanthpamaraju3554 Жыл бұрын
This song from anarkali...simply marvelous composition lyrics and singing.
@pvnrmurthy9653
@pvnrmurthy9653 9 жыл бұрын
Lyrics and music composition and orchestration are ever green. Ghantasala's one of the most memorable song in his history. Our Telugu people are proud of this. Date: 07-06-2015.
@venkybasavaraju4294
@venkybasavaraju4294 3 жыл бұрын
No comparison to the greatest effort .it is only a sample from the greatest ever ghantasaĺa Basavaraju v Rao had 2052021
@satyanarayanarajuvadapalli9729
@satyanarayanarajuvadapalli9729 3 жыл бұрын
No other singer ever green and for ever
@nbrundakumar2324
@nbrundakumar2324 2 жыл бұрын
@@satyanarayanarajuvadapalli9729 Thanks.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 3 жыл бұрын
Sumadhura sangeetam adbhutam..
@kimidisuresh5755
@kimidisuresh5755 2 жыл бұрын
Koluva Nalla Raju Anarkali songs Telugu Telugu God songs good morning good night good night good night
@kimidisuresh5755
@kimidisuresh5755 2 жыл бұрын
షలబలబదబవబధసఛబచఖఖొఖోఖోఖోడ్ఖోగీఉఎఉఎఊఃఢన్తఠబధ్ధధబధబనభపభోఢణధణళఢనఢఝఢ‌ళ‌ప‌ఝ‌ఝ‌జ‌‌ధభపభటభౌభోభోభఝభపభభమజమజమజహఝహజభహనభపభఝభోభజభభజభజభజభభభభబబఫపపశశ్తషషషజడ
@polurueswar7371
@polurueswar7371 9 жыл бұрын
this type of songs is like a tonic for people. it will give fresh mind and more life. good energy for society. thanks for upload
@b.manjunathchari4233
@b.manjunathchari4233 7 жыл бұрын
WAW..WAW.. can't explain it music composition and Ghantasala Jikki magical song..
@venkatk1968
@venkatk1968 5 жыл бұрын
మహామహులంతా ఏకమైన పాట. SVR, ANR, అంజలీదేవి, ఘంటసాల, జిక్కీ... వాహ్వ!
@ramananaik8406
@ramananaik8406 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్న, ఈ పాట పై మోజు తీరలేదు
@venu8310
@venu8310 3 жыл бұрын
భువి పైకి వచ్చిన దైవ సామానులు ఘంటశాల మాష్టారు
@shadrachkatari
@shadrachkatari 11 жыл бұрын
తింటే గారెలే తినాలి, వింటే ఘంటసాల గానమే వినాలి.
@rajaprasadch5159
@rajaprasadch5159 3 жыл бұрын
Super.song.gantasalagaru.is.great.
@sasikumarv.k5136
@sasikumarv.k5136 5 жыл бұрын
I saw this film a long time ago in my childhood when black and whilte Tv first came in Singapore. We were supposed to study but watched this entrancing film stealthily which my mother was watching. This beautiful song and the actress Anjali Devi as Anarkali was fascinating.
@prathitanandaswami5379
@prathitanandaswami5379 2 жыл бұрын
Nice
@srigoswa
@srigoswa Жыл бұрын
❤ hindolam based 🎉
@srinivasalur61
@srinivasalur61 3 жыл бұрын
Maha Animuthyam
Suvarna Sundari Songs - Piluvakura - ANR,Anjali Devi
4:24
Volga Video
Рет қаралды 3,9 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 3,1 МЛН
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 14 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,1 МЛН
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 14 МЛН
Andame Anandam
4:18
Sreeni D
Рет қаралды 6 МЛН
Maya Bazar (1957) Movie | Lahiri Lahiri Lo Video Song | NTR,ANR,SVR,Savitri
5:33
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4,2 МЛН
Suvarna Sundari Songs  - Hayi Hayiga - ANR,Anjali Devi
6:15
Volga Video
Рет қаралды 968 М.
Akasa Veedhilo Song - Malleswari Movie Songs - NTR, Bhanumathi
5:15
P Leela - Kalanaina nee valape - Santhinivasam
3:45
ashok vadapally
Рет қаралды 3,9 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 3,1 МЛН