Suvarna Sundari Songs - Hayi Hayiga - ANR,Anjali Devi

  Рет қаралды 1,001,081

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 394
@ramaprasad8036
@ramaprasad8036 Жыл бұрын
హాయి, హాయిగా..... ఆహా ఎంత అద్భుతమైన గీతం..... తెలుగు వాడిగా పుట్టినందుకు....గర్విస్తున్నాను.... ఇది అగ్రశ్రేణి కళాకారుల తపస్సు ఫలితం ఇటువంటి అద్భుత దృశ్య కావ్యలు.
@methrigovind1107
@methrigovind1107 Жыл бұрын
Aq11
@apparaovv
@apparaovv 11 жыл бұрын
నాలుగు రాగాలు వరుసగా: సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ ఈ పాటలోని ఒక్కొక్క చరణానికి వాడుకోబడ్డాయి. పాట ఎత్తుగడ సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం ‘ఏమో తటిల్ల..’ బహార్ రాగంలోనూ, మూడవ చరణం ‘చూడుమా చందమామ..’ జోన్‌పూరిలోనూ, ఆఖరి చరణం ‘కనుగవ తనియగా… యమన్ రాగంతో పాట పూర్తి అవుతుంది.
@badarayanareddythatiparthi8324
@badarayanareddythatiparthi8324 8 жыл бұрын
AppaRao Venkata Vinjamuri
@sudhakarmunagala8630
@sudhakarmunagala8630 7 жыл бұрын
AppaRao Venkata Vinjamuri Manu r substantiated marriage Annandale cellulitis Mauritania talks talks,ok na
@sudhakarmunagala8630
@sudhakarmunagala8630 7 жыл бұрын
AppaRao Venkata Vinjamuri machete friend,,,,,,,,-s
@nalamalajohn8735
@nalamalajohn8735 7 жыл бұрын
AppaRao Venkata Vinjamuri Wii
@suryanarayana5838
@suryanarayana5838 7 жыл бұрын
AppaRao Venkata Vinjamuri
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 5 жыл бұрын
ఎంత రమణీయంగా, మధురంగా ఉంది. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. ఈ పాట లో మూడు కాలాలను చూపించాడు. వేసవి కాలం (వసంత ఋతువు ), వర్షా కాలం (వర్ష ఋతువు ) చలి కాలం (హేమంత ఋతువు ). ఈ కాలాల అనుగుణంగా చరణాలు, చరణాలకు అనుగుణంగా రాగాలు శైలీ గా ట్యూన్ చేశారు.
@cpandurangachary5088
@cpandurangachary5088 2 жыл бұрын
పాటకు తాగట్టుగా హావ బావ విన్యాసము ఆకట్టుకున్నాయి. ఈ పాటకు సహకరించిన కళాకారులకు నా పాదాభివందనములు 🙏🙏
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
ఇందులో నాలుగు రాకల హిందూస్థానీ రాగాలు పాడారు గమనించగలరు
@aswathanarayanam503
@aswathanarayanam503 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన పాట.
@saikiran153
@saikiran153 9 жыл бұрын
ఈ మధుర గీతాలు మాకు అందించినందుకు వోల్గా వారికి ధన్యవాదములు. అలాగే గాయనీ గాయకుల వివరములు కూడా అందించమని వినతి. ఈ గీతానికి ఘంటసాల మాష్టారు, జిక్కి గారు
@sompalliprasad7891
@sompalliprasad7891 6 жыл бұрын
sai kiran anasingaraju ok
@shonak9447
@shonak9447 5 жыл бұрын
Kiran garu Naku leela garu anipistundi
@lakshimil3933
@lakshimil3933 2 жыл бұрын
Just speachless.namonamaha..to the gifted talented highly evolved pure souls to India 🇮🇳 ❤ with richness of music gems lyrisists as diamonds artists as shining stars beaming in moon light as the song describes rain thunder moonlight...just every day meditation of pure raagaas
@viswakalukurthi839
@viswakalukurthi839 5 күн бұрын
Ghantasala and p.leela gaarlu
@chandrasekaran6641
@chandrasekaran6641 11 ай бұрын
ఎవరయ్యా మా మదిని ఇంతగా దోచిన ఈ మధురగీతం ఏనాటి మా పుణ్య ఫలమో కదా!!!!!!!ఎంత సరళంగా సుమధురంగా వుంది.
@ggreddy3568
@ggreddy3568 3 жыл бұрын
Ghantasala singing such a tough song effortlessly..true genius
@madhumandli
@madhumandli 3 жыл бұрын
Sur Jikki gari voice also mesmerizing
@VipinKumar-ct5tu
@VipinKumar-ct5tu 3 жыл бұрын
You are right bro if ghantasala put efforts he could be awarded insted of Mohammad rafi
@raghunathmali9309
@raghunathmali9309 Жыл бұрын
​@@VipinKumar-ct5tu 😂😂😂
@venkataramana5153
@venkataramana5153 3 жыл бұрын
రాగ జ్ఞానం లేని వారు కూడా ఎంతొ ఆనందంలో తేలిపోయే విధంగా పాడిన ఘంటసాల మాస్టారు జిక్కి లకు ఆనందభాష్పాలు తో అభిషేకం 🙏🙏🙏
@sivannaangadi8007
@sivannaangadi8007 2 жыл бұрын
Dhanyavadamulu
@winky_dink9489
@winky_dink9489 2 жыл бұрын
Actually the female singer is P.Leela amma
@venkataramana5153
@venkataramana5153 2 жыл бұрын
No.not at all. It was jikki Krishna veni garu not P.leela garu
@winky_dink9489
@winky_dink9489 2 жыл бұрын
Actually sir am a huge fan of jikki amma ❤️... bt it's not her voice
@ckamalakanth9532
@ckamalakanth9532 Жыл бұрын
@@winky_dink9489 Seams you are not familiar with female singers' voices.
@malliksharma
@malliksharma 11 жыл бұрын
Another wonderful song with Sri Adinarayana Rao as music director. Famous in Hindi also tuned by the same director - Kuhu kuhu koyiliah bolea
@jessy6603
@jessy6603 5 жыл бұрын
Jikki was a super singer. She did not get many songs, but her voice suite Anjali Devi and savitri. You can see how excellent she was in this tough song. She should have got more songs, her voice is so unique ..
@sudhakariyer14
@sudhakariyer14 3 жыл бұрын
Jikki is comparable to Lataji.... Sad that she didn't get many songs
@venkataramana5153
@venkataramana5153 3 жыл бұрын
మీరన్నది 100శాతం నిజం. ఆ రోజుల్లో జిక్కి తిరుగులేని గాయనీ. కానీ ఆమె భర్త a.m. రాజ తనకు గాయకుడిగా అవకాశము ఇస్తే గానీ జిక్కిని సినిమాలలో పడనివ్వనని అడ్డుపడి, జిక్కి స్వర భవిష్యత్తు నాశనం చేశాడు😭😭😭
@srinagesht
@srinagesht 3 жыл бұрын
@@venkataramana5153 Quite right. I can't imagine how some husbands of such great singers behaved like boors. Another one who suffered was Balaswaswati Garu.
@madhumandli
@madhumandli 3 жыл бұрын
@@venkataramana5153 he is her husband na
@yanadaiahgujjula8969
@yanadaiahgujjula8969 2 жыл бұрын
@@sudhakariyer14 q
@Steven7-c4x
@Steven7-c4x 2 ай бұрын
Combining of Ragas Hamsanandi, Miyan Ki Malhar, Darbaari, Yaman Great composition ❤
@Goutam2801
@Goutam2801 3 жыл бұрын
Anjali devi garu such a damsel.Adi narayana rao garu music mastero.Ghantasala garu Jikki garu and Anr togetherly made this song immortal and eternal..😍😍
@rajagopaltummarakoti6077
@rajagopaltummarakoti6077 10 жыл бұрын
The Best Raaga maalika, I like most, Hats off to Sri Adinarayana rao garu, who composed this excellent song !!
@ytbott
@ytbott 3 жыл бұрын
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే హాయి హాయిగా ఆమని సాగే సోయగాల గన ఓయి సఖా ఆ ఆ ఆ. హాయి సఖా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ లీలగా పువులు గాలికి వూగా సనిదమ దనిసా గమ గమ దనిసా రిసనిద సరిసని దనిని దనిని దని మగద మగద మద గరిగ మదని లీలగా పువులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా ఆ ఆ ఆ జంపాలగా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగేఏమో ఏమో తటిల్లతికమే మెరుపు ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో మయిలు రాజు దరి మురిసినదేమో మైమరపేమో మయిలు రాజు దరి మురిసినదేమో వలపు కౌగిలుల వాలి సోలి వలపు కౌగిలుల వాలి సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే ఆ ఆ ఆ ఆ ఆ చూడుమా చందమామ అటు చూడుమా చందమామ కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ ఆ ఆ ఆ చూడుమా చందమామ వగలా తూలే విరహిణులా వగలా తూలే విరహిణులా మనసున మోహము రేపు నగవులా మనసున మోహము రేపు నగవులా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే ఆ ఆ ఆ ఆ ఆ కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగవా తనియగా చెలువము కనుగొనా ఆ ఆ చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయనోయీ ఆనంద నాట్యాలు సేయనోయీ సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ దనిసా గమ దనిసా దనిసా
@varshinikrishna8319
@varshinikrishna8319 3 жыл бұрын
Thanku
@lakshimil3933
@lakshimil3933 2 жыл бұрын
Thank you for the song lyrics
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
పాట కోసమే దేవుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పుట్టించాడు ఎమో.
@nagtheindianmissile8508
@nagtheindianmissile8508 6 жыл бұрын
What an excellent song a combination of sweet gantasaala tone with fantastic ANR sir performance...they live on
@bvsubbaiah
@bvsubbaiah 4 жыл бұрын
హాయి హాయిగా ఆమని సాగే సోయగాల గన ఓయి సఖా... హాయి సఖా... లీలగా పువులు గాలికి వూగా, కలిగిన తలపుల వలపులు రేగా, ఊగిపోవు మది ఉయ్యాలగా, జంపాలగా... ఏమో తటిల్లతిక మేఁమెరుపు మైమరపేమో మొయిలు రాజు దరి మురిసినదేమో, వలపు కౌగిలుల వాలి సోలి.. చూడుమా చందమామ, అటు చూడుమా చందమామ కనుమా వయ్యారి, శారదయామిని కవ్వించే, ప్రేమ వగలా తూలే విరహిణులా మనసున మోహము రేపు నగవులా... కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా.. చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయునోయీ
@bhaskarmallaram1813
@bhaskarmallaram1813 4 жыл бұрын
Superb ❤️❤️❤️❤️❤️❤️
@venkatraovenkatrao3643
@venkatraovenkatrao3643 4 жыл бұрын
Thatlitheka meaning plz sir
@bvsubbaiah
@bvsubbaiah 3 жыл бұрын
@@venkatraovenkatrao3643 తటిత్ = మెరుపు. లతిక = తీగ. మెరుపుతీగ.. మేఁమెరుపు = మేని (శరీరపు) మెరుపులు. ఆ మెరుపు తీగ శరీరానికి ఆ మెరుపులేంటి? అవి మైమరుపులా? మొయిలు = మేఘముల.. మేఘాల రాజు దరి చేరి, వలపు కౌగిలులలో వాలిపోయి సోలిపోయి.. మురిసినదా?
@venkatraovenkatrao3643
@venkatraovenkatrao3643 3 жыл бұрын
@@bvsubbaiah maerupu Tegaa?
@bvsubbaiah
@bvsubbaiah 3 жыл бұрын
@@venkatraovenkatrao3643 మెరుపులు = lightening
@srinagesht
@srinagesht 5 жыл бұрын
It is unfair that the singers have not been given credit in the summary. Jikki and Ghantasala
@bhaskar1356
@bhaskar1356 2 жыл бұрын
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన కొన్ని పాటలు సీనియర్ సముద్రాల గారి పేరుతో ఉన్నాయి. ఇది వాటిల్లో ఒకటని నా నమ్మకం. ఎందుకంటే ఆ మాటలూ , వాటి పేర్పూ మల్లాది వారినే గుర్తు చేస్తున్నాయి.. .
@aldhasayendhar4241
@aldhasayendhar4241 Жыл бұрын
ఈ పాట ఎప్పటికీ రాదు ఈ నటీ నటులు ఎప్పటికీ తిరిగి రారు ఎంత గొప్ప పాట ❤
@nagarajchari4533
@nagarajchari4533 4 ай бұрын
Excellent song, music and action of ANR and Anjali devi 👍👍🙏🙏
@chopparapurajasekhar7914
@chopparapurajasekhar7914 5 жыл бұрын
Aamani not once in a year, but when ever we here this song it is Aamani
@krishnakumariganti6634
@krishnakumariganti6634 7 жыл бұрын
Mastari voice justified 200% to this epic song than any one
@SwaraGroup-o1g
@SwaraGroup-o1g Жыл бұрын
తెలుగు భాష మీద ఎంతో పట్టు ఉంది అనుకునే నేను ఈ పాట గొప్పదనం వివరించడానికి నాకున్న జ్ఞానం సరిపోదు అనిపిస్తుంది...
@dhanapalchem
@dhanapalchem 2 жыл бұрын
In Tamil version of this song was sang by P.Susheela amma ..... Excellent singing and Much more clarity in P.Susheela amma's Singing
@mr.xyzzzz5758
@mr.xyzzzz5758 Жыл бұрын
Send me the link
@dhanapalchem
@dhanapalchem Жыл бұрын
​@@mr.xyzzzz5758 kzbin.info/www/bejne/gKvZimqAp7yZgLs
@pvrsankar1335
@pvrsankar1335 13 күн бұрын
ఆరు ఋతువులు,ఆరు రాగాలు కలిసిన అత్యద్భుతమైన పాట.
@pratapshinde370
@pratapshinde370 2 ай бұрын
The same in Hindi kuhu kuhu bole koyaliya ....sung by Mohammad Rafi and Lata Mangeshkar❤😊
@Uday2310
@Uday2310 11 жыл бұрын
This Raagmala composed by Adi Narayana Rao, a phenomenally talented MD.This superb classical duet is based on four Ragas, one each for each stanza, Sohni (Hamsanandi), Bahar (Kanada), Jaunpuri (Juanpuri) and Yaman (Yamuna Kalyani).Adi Narayana Rao was producer and his wife Anjali Devi acted in the film along with A Nageshwar Rao.
@Chanakya50BC
@Chanakya50BC 7 жыл бұрын
Uday Mohole Raag Bahar is not equivalent to Kanada. Carnatic Kanada is equivalent to Raag Darbari. Listen to, "Alai paayude, kanna en manam" #Tamil for Kanada.
@SASHANKDsashankchintu
@SASHANKDsashankchintu 7 жыл бұрын
Uday Mohol
@naman2021..
@naman2021.. 3 жыл бұрын
We were really blessed to hear these telugu melodious songs.... thank you everyone...
@ssreenivasulu5358
@ssreenivasulu5358 3 жыл бұрын
Aaadinarayana gari oka drusya kavya ghattam 👍legend singer ghantasala voice is extrordinory, అత్యద్భుతం 🙏🙏
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
ఘంటసాల ,జిక్కీ గార్ల గాత్ర యుగళం నిరుపమానం.
@kannansubramanian3585
@kannansubramanian3585 10 жыл бұрын
i have commented below but would like to add that Ghantasala was a true genius
@SudhakarReddy-cn2jz
@SudhakarReddy-cn2jz 7 жыл бұрын
Salute to the composer singer and actors.
@ji9827
@ji9827 4 жыл бұрын
Yes absolutely , Swargeeya. Sri.Ghantasala Venkateshvarao ji is genius forever and forever , no one was before him and no one will be after him, what a melodies voice !
@ji9827
@ji9827 4 жыл бұрын
Why I had to mention presentence , Swargeeya . Sri . Ghantasala Venkateswarao ji's voice is immortal .
@RamanaSappidi
@RamanaSappidi 6 ай бұрын
అంజలి దేవి మరియు ANR అభినయం అమోఘం
@cartoonsurekha
@cartoonsurekha 9 жыл бұрын
Great music by Sri P.Adinaraana Rao
@medasreepathi2516
@medasreepathi2516 5 жыл бұрын
Excellent song. Who is listening in 2020 February
@sharmisheir1513
@sharmisheir1513 10 жыл бұрын
only guruvu garu no other can sing this song
@ssreenivasulu5358
@ssreenivasulu5358 3 жыл бұрын
Super duper hit melodious song, legend singer ghantasala garu sung the song very genious!!🙏🙏🙏
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@user-zw7bk3qn5q
@user-zw7bk3qn5q 4 жыл бұрын
Telugu singers who got popular everywhere are jikki susheela janaki ghantasala pbsrinivas spb. Ghantasala my no 1 favourite of all these.
@ramadasrao6189
@ramadasrao6189 6 жыл бұрын
Beutiful classical duet by Adi Narayan Rao
@nareshjalam1021
@nareshjalam1021 7 жыл бұрын
Great voice gantasala Garu... nobody come closer to him
@mr.xyzzzz5758
@mr.xyzzzz5758 Жыл бұрын
Yes he sang better than rafi
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkategowduramappagowdu8339
@venkategowduramappagowdu8339 4 жыл бұрын
Hat's off to ADI NARAYANA RAO
@paturulakshmi2601
@paturulakshmi2601 11 ай бұрын
one of the best song ever in.telugu picture. Adi narayana rao legend ry music
@chaitravi1312
@chaitravi1312 3 жыл бұрын
Old is gold 🙏🙏🙏 wonderful song 💐❤️
@peddupeddi4574
@peddupeddi4574 7 жыл бұрын
Nice song with wonderful lyrics!!😊☺
@sureddyanumaiah2329
@sureddyanumaiah2329 2 жыл бұрын
E song starting enta maduramo..naku nachina song love frist place.alanti patalu mallee ravu.
@giriseethiraju
@giriseethiraju 8 жыл бұрын
Ultimate.... music...composing..singers... lyric...superb..
@barinkulkarni3851
@barinkulkarni3851 6 жыл бұрын
What a beautiful melody! 👌
@satyanarayanayerraguntla821
@satyanarayanayerraguntla821 7 жыл бұрын
bringing the feeling of four seasons by singing is really great
@akkalamallik2465
@akkalamallik2465 5 жыл бұрын
Wt a compose and wt a singing
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice songs. Evergreen anr beautiful Anjali Devi beautiful music can't understand telegu nice to listening.
@kawaiigamingyt
@kawaiigamingyt 7 жыл бұрын
Nice song. I like the way it sung by gantasala garu. And female voice is superb.
@kawaiigamingyt
@kawaiigamingyt 7 жыл бұрын
Thanks. I never know all these names. I used to listen to these songs when my grandpa played on his phone :-)
@lovelyworld6876
@lovelyworld6876 7 жыл бұрын
great compose by adinarayanarao garu golden juke
@vasudhakota972
@vasudhakota972 4 жыл бұрын
*రాగం : సోహిని (హంసానంది)* ఆమె : ఆఆఆ హాయి హాయిగా ఆమని సాగె "హాయి" సోయగాల గన వోయీ సఖా హాయి సఖా "హాయి" అతడు : లీలగా పువ్వులు గాలికి ఊగ "3" సనిదమదనిస గమగమదనిస ఇద్దరూ : రిసనిదని/ సరిసని/సరిసని దనిని దనిని దని మదర మదద మగ గరిగమదని లీలగా కలిగన తలపుల వలపులు రేగ "కలిగిన" ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా "హాయి" *రాగం: దర్బారీ కానడ(బహార్)* ఆమె : ఏమో... ఏమో తటిల్లతిక మేమరుపు "2" "మైమరపేమో" అతడు : మెయిలు రాజు దరి మురిసినదేమో ఆమె: మైమరపేమో అతడు: మెయిలు రాజు దరి మురిసినదేమో ఇద్దరు : వలపు కౌగినుల వాలిసోలి ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా "హాయి" *రాగం : జోన్ పూరి* ఆమె: చూడుమా చందమామ అటు చూడుమా చందమామ అతడు : కనుమా వయారి శారద యామిని కవ్వించె ప్రేమా చూడుమా చందమామ ఆమె: వగల తూలె విరహిణుల "పగల" అతడు : మనసున మోహము రేపునదవురా "మనసు" ఇద్దరూ : ఊగిపోవు అంది ఉయ్యాలగా జంపాలగా... ఆ... హాయి అతడు : ఆ.... *రాగం: యమన్ (కళ్యాణి)* కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా "కను" ఆమె చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు చేయినోయి ఆనంద నాట్యాలు చేయినోయి ఇద్దరు : నిరిగమదనిస దనిస సనిసగరిగ సరినిసదని మదనిస నిరినిరి దనిదని మద మద గమగమ గమదనిన గమదనిన దనిసా [పాట సోహినీలో ప్రారంభం అవుతుంది. చరణానికి, చరణానికి మధ్య కూడా సోహిని రాగంలోని స్వరాలతో మొదలై ఇతర రాగాల్లోకి పాట నడుస్తుంది. రెండవ చరణం బహార్ రాగం లో, మూడవ చరణం 'చూడుమా చందమామ..' జోన్ పూరి లో, ఆఖరి చరణం 'కనుగవ తీయగా' యమన్ రాగంతో పాట పూర్తి అవుతుంది పాట స్వరాలను చూపేముందు, హిందూస్తానీ పద్ధతిలో కోమల, తీవ్ర స్వరాల నొటేషన్ ఉపయోగిస్తూ, ఈ నాలుగు రాగాల పరిచయం చేస్తాను సోహిని: స, రి1, గ, మ 2, ధ 2, ని2 (ఈ రాగంలో పంచమం నిషిద్ధం, ఆరోహణలో రిషభం నిషిద్ధం). సాయం సంధ్యా సమయం ఈ రాగానికి అనువైన సమయం కర్ణాటక రాగాలలోని హంసానంది ఈ రాగానికి దగ్గర బహార్: స, రి2, గ1, మ1, ప, ధ, ని1 & ని2 (ఆరోహణంలో తీవ్ర నిషాదం, అవరోహణంలో కోమల నిషాదం వాడతారు. అలాగే రిషభం అవరోహణలో మాత్రమే వాడతారు.) వసంత కాలం సూచించటానికి ఈ రాగాన్ని విరివిగా వాడతారు. మిగిలిన ఋతువుల్లో ఈ రాగాన్ని రాత్రి సమయాల్లో పాడతారు. చాలా వక్ర సంచారం ఉన్న రాగం ఇది జోన్పూరి: స, రి2, గ, మ1, ప, ధ 1, ని 1 (ఆరోహణలో గాంధారం నిషిద్ధం.) సంచారాల్లో ఈ రాగం యొక్క అందమంతా స, ప ల లో ఉంటుంది యమన్: స, రి2, గ2, మ1, ప, ధ 2, ని2 (అన్నీ తీవ్ర స్వరాలే) కర్ణాటక రాగాలు కల్యాణి రాగం దీనికి చాలా దగ్గర.]
@RAMESHMangala-w7w
@RAMESHMangala-w7w 4 ай бұрын
Super super sir
@budhiveerabhadriah4138
@budhiveerabhadriah4138 8 жыл бұрын
Wonderful all time hit of Ghantasala garu and jikki. It is still sung by younsters in super singer shows. Thanks for uploading.
@madhumandli
@madhumandli Жыл бұрын
అవును ఉష పాడుతా తీయగా లో ఫైనల్ లో ఈ పాట పాడారు 1998 లో అనుకొంటాను
@MrPoluris
@MrPoluris 11 жыл бұрын
Greatest of all duets.
@PeduruSidhu
@PeduruSidhu 10 күн бұрын
Beautiful😍✨❤
@rammohangodthi
@rammohangodthi 4 жыл бұрын
classical music is highlight of the movie , even in Hindi these songs were hit & got many awards
@PADMAPV
@PADMAPV 8 жыл бұрын
Thanksforshereing. .friend
@pnyamdp4092
@pnyamdp4092 7 жыл бұрын
హాయిగా సాగే సంగీత సాగర మధనం ఎంతో హాయినిస్తుంది.
@professorakshaygupta1383
@professorakshaygupta1383 4 жыл бұрын
Bahot khub
@dangergamingyt2156
@dangergamingyt2156 5 жыл бұрын
It's.... So..... Beautiful......
@peddabheemudu7581
@peddabheemudu7581 17 күн бұрын
Supar good 🎉👑🏍🇮🇳🌄🌅😊👍🥷
@acharyamln9325
@acharyamln9325 9 жыл бұрын
ఆపాతమధురమీ అద్భుతగీతం
@shivaramakrishnasingirala9160
@shivaramakrishnasingirala9160 Жыл бұрын
Short of words to express the gratitude... 🙏
@Umapathy1964
@Umapathy1964 8 жыл бұрын
BOTH VERSIONS - HINDI AND TELUGU ARE GOOD. BUT TELUGU VERSION IS THE BEST. BUT WE CAN FEEL THE GHANATASALA VARI TOUCH AND EFFECT EVERYWHERE.
@nagendraprasad2011
@nagendraprasad2011 8 жыл бұрын
Umapathy Sharma
@sgk6642
@sgk6642 7 жыл бұрын
Umapathy Sharma f
@MUNNABHAI-ku7bz
@MUNNABHAI-ku7bz 6 жыл бұрын
Umapathy Sharma 🏀
@Mrs.RamaniSuyambu
@Mrs.RamaniSuyambu 5 жыл бұрын
Tamil also💃
@Mrs.RamaniSuyambu
@Mrs.RamaniSuyambu 4 жыл бұрын
@@nandinimobiles8322 appo kooda paadina p. Susila worth illaya.. Enna porutha varai both singers good than👍
@bvrrao8876
@bvrrao8876 7 ай бұрын
Aa rojullo ee movie oka sanchalanam.... Telugu lo 8 Silver jubilees jarupukunna yekyka jaanapadha chitram... ANR garu hindi lo natinchina yekyka movie, akkada koodaa silver jubilee aadina meti chitram... Telangana lo oka telugu chitram 100 days aadadame goppa anukunna rojullo silver jubilee aadina motta modhati movie Suvarna sundari.
@battinenisriharirao336
@battinenisriharirao336 2 жыл бұрын
Very very good excellent wonderful super all time great song
@prabhakkarv6173
@prabhakkarv6173 4 жыл бұрын
Mesmarising.............
@giridhargiridhar3422
@giridhargiridhar3422 6 ай бұрын
Superrrrr,,,
@nagrajnadoor2431
@nagrajnadoor2431 2 жыл бұрын
beautiful songs in Telugu as a lesson Hindi. male and female voices or divine voices
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful songs beautiful young Anjali Devi n evergreen anr in Hindi also this film songs r nice one of beautiful songs.
@madhumandli
@madhumandli 4 ай бұрын
ఇచ్చింది కదా అని ఉదడమే వాళ్ళు బిజీ గా ఉన్నారా లేదా అని మాకు సంబంధం లేదు ఈ కాలం లో అవతలి వ్యక్తి బిజీ గా ఉన్నాడా లేదా అని ఓ మిస్డ్ కాల్ ఇచ్చారు కదా అలా ....
@rmrautotech
@rmrautotech 9 жыл бұрын
chaala baagundhandi....
@divyach525
@divyach525 4 жыл бұрын
Aaaaa aaaaaaa aaaaaa aaaaa Hayi hayiga amani sage.. Hayi hayiga amani sage... soyagala ganavoyi sakha…hayi sakha…aa.. Hayi hayiga amani sage.. leelaga puvulu galiki uga aaaaaaaaaaa leelaga puvulu galiki uga aaaaaaaaaaaa leelaga puvulu galiki uga sanida madanisa gama gamadanisa risani dani sari sani sari sani danini danini dani madada madada mada garigamadani leelaga puvulu galiki uga kaligina talapula valapulu rega kaligina talapula valapulu rega ugipovu madi uyyalaga… jampalaga…aaa hayi hayiga amani sage emo.. emotatillatika memerupo emotatillatika memerupo maimarapemo… moyiluraju dari murisinademo! maimarapemo… moyiluraju dari murisinademo! valapu kaugilula vaali soli … valapu kaugilula vaali soli … ugipovu madi uyyalaga.. jampalaga…aaaa hayi hayiga amani sage Hayi hayiga amani sage... soyagala ganavoyi sakha…hayi sakha…aa.. Hayi hayiga amani sage.. aaaaaaa.. chuduma chandamama atu chuduma chamdamama.. kanuma vayyari.. sarada yamini kavvinche premaaa.. chuduma chamdamama! vagala thule virahinula… vagala thule virahinula… manasuna mohamu repu nagavula… manasuna mohamu repu nagavula… ugipovu madi uyyalaga.. jampalaga…aaaaa hayi hayiga amani sage aa.. kanugava thaniyaga priyathama kaluvalu virisenuga.. kanugava thaniyaga priyathama kaluvalu virisenuga aaaa kanugava thaniyaga cheluvamu kanugona..aaa cheluvamu kanugona manasanamda natyalu seyunoyi… aanamda natyalu seyunoyi… niri gama danisa danisa sani sagariga sarinisa dani madanisa niri niri dani dani mada mada gama gama gama danisa gama danisa danisa Download the app: See who else is singing “[HQ] Haayi Haayiga Aamani - Suvarna Sundari” See All [HQ] Haayi Haayiga Aamani - Suvarna… Lakshmisw + MudradiVenkat 9 1 2 [HQ] Haayi Haayiga Aamani - Suvarna… Lakshmisw + babutammineni 15 2 4 [HQ] Haayi Haayiga Aamani - Suvarna… ushakalyanip + ushakalyanip 28 2 2 [HQ] Haayi Haayiga Aamani - Suvarna… ushakalyanip + SuryaPrakash137 24 © 2020 Smule, Inc. All Rights Reserved. Terms·Privacy·CookiesCopyright·Acknowledgments 
@kathulajagan5270
@kathulajagan5270 4 жыл бұрын
Golden ...song...never comes like this
@usharanimenda1382
@usharanimenda1382 8 жыл бұрын
E song vinna vari manasu ugunu uyyala jampala.
@hanumantharaodachepalli3316
@hanumantharaodachepalli3316 8 жыл бұрын
Hayi hayiga amani sage.. Hayi hayiga amani sage... soyagala ganavoyi sakha… hayi sakha…aa.. Hayi hayiga amani sage.. leelaga puvulu galiki uga leelaga puvulu galiki uga leelaga puvulu galiki uga sanida madanisa gama gamadanisa risani dani sari sani sari sani danini danini dani madada madada mada garigamadani leelaga puvulu galiki uga kaligina talapula valapulu rega kaligina talapula valapulu rega ugipovu madi uyyalaga… jampalaga… hayi hayiga amani sage emo emotatillatika memerupo emo emotatillatika memerupo maimarapemo… moyiluraju dari murisinademo! maimarapemo… moyiluraju dari murisinademo! valapu kaugilula vaali soli … valapu kaugilula vaali soli … ugipovu madi uyyalaga.. jampalaga… hayi hayiga amani sage chuduma chamdamama atu chuduma chamdamama.. kanuma vayyari..sarada yamini kavvinche premaaa.. chuduma chamdamama! vagala thule virahinula… manasuna mohamu repu nagavula… manasuna mohamu repu nagavula… ugipovu madi uyyalaga.. jampalaga… hayi hayiga amani sage aa..kanugava thaniyaga priyathama kaluvalu virisenuga kanugava thaniyaga priyathama kaluvalu virisenuga kanugava thaniyaga priyathama cheluvamu kanugona.. manasanamda natyalu seyunoyi… aanamda natyalu seyunoyi… niri gama danisa danisa sani sagariga sarinisa dani madanisa niri niri dani dani mada mada gama gama gama danisa gama danisa danisa
@madhubg7430
@madhubg7430 8 жыл бұрын
Hanumantha rao Dachepalli thanks a lot for lyrics
@sambasivaraokatakam1431
@sambasivaraokatakam1431 6 жыл бұрын
Telugu lo pettandi please
@varshinikrishna8319
@varshinikrishna8319 5 жыл бұрын
Thanx a loooot for lyrics😊
@abacharya
@abacharya 5 жыл бұрын
Hanumantha rao. Thanks I was looking for the lyrics or a quite long time for practicing on violen without which perfection in reproducing song is not possible thanks a lot once more.
@upendarchamakuri8749
@upendarchamakuri8749 8 жыл бұрын
super..
@sreenathsreenath928
@sreenathsreenath928 7 жыл бұрын
Jikki amma greate
@mayaVr_TeluguSimilSimulTunes
@mayaVr_TeluguSimilSimulTunes 3 жыл бұрын
Cd any one give the meaning of "తటిల్లతికమే మెరుపు".
@sivaprasadvenkata8951
@sivaprasadvenkata8951 8 жыл бұрын
superb song
@bwidme8139
@bwidme8139 3 жыл бұрын
Why 230 dislikes.. I'm not wondering becoz fools are every where on the earth.. in the form humans..
@pentojidabbikar394
@pentojidabbikar394 9 жыл бұрын
thnks volga
@nagallamohan1355
@nagallamohan1355 4 жыл бұрын
Wonderful melodious song
@SathyaNarayanaRao-yx1cm
@SathyaNarayanaRao-yx1cm 15 күн бұрын
Malladi hats off.evergreen.
@vasudev7269
@vasudev7269 11 жыл бұрын
Chuduma chandamaama....atu chuduma chanda maama....can anybody unviel the secret romance in this line
@akkenapelliravinder7138
@akkenapelliravinder7138 3 жыл бұрын
Abhivandanalu
@devibavani6611
@devibavani6611 4 жыл бұрын
manasuku antha haayega vundhe ventuntaaa
@rayalubaggi
@rayalubaggi 8 жыл бұрын
Gantasala and jikki are excellent pair in singing
@kannangopal9572
@kannangopal9572 6 жыл бұрын
regarding not only this song in all songs susela,ghandassala pair is superior
@kannangopal9572
@kannangopal9572 6 жыл бұрын
susela is best,sir
@rayalubaggi
@rayalubaggi 2 жыл бұрын
@@kannangopal9572 this was sung by jikki
@riyazdurrani3852
@riyazdurrani3852 8 жыл бұрын
Very beautiful classical song based on hindustani raag sòni and basant
@Chanakya50BC
@Chanakya50BC 5 жыл бұрын
It is a raag maala. Meaning each stanza has a different raag. Last stanza is set to Yaman.
@dlbadrinath3234
@dlbadrinath3234 7 жыл бұрын
Hi the best in Telugu film music
@dudekulahussain8939
@dudekulahussain8939 Жыл бұрын
Old is gold ante inka
@TrueIndianTrueCitizen
@TrueIndianTrueCitizen Жыл бұрын
Comparison is not possible in absolute terms, however, if one has the compare relatively (based on one's understanding), We need to come out of language and our comfort with some particular words, accent ! Ghantashala Vs Rafi is a tough competition but Rafi definitely has an upper edge for his velvety yet strong delivery and divinity. That way, in my opinion, there in no comparison between Lata Jee and Jikki Amma.. Lataji's singing has something divine and intangible which stands her delivery apart even if the singing as such can be comparable.. Purity of notes, scale, pitch, pronunciation class base, adaptability to the context and overall soulful singing takes her out of any competition. Supremacy in every aspect ! Listen to both the versions one after the other or even both versions at a time (left ear, right ear) and you will appreciate even if you have been thinking otherwise so far... ❤❤❤ ,
@mohanpujar7403
@mohanpujar7403 7 жыл бұрын
Since Jikki could not the difficult aalaps, her aalaps were given to great Ghantasala! however in Hindi version Lataji successfully took these aalaps and today in all reality shows the girl participants vie with each other to sing this song to display their expertise in Hindustani classical music!!!
@harik9138
@harik9138 7 жыл бұрын
Actually it was reverse, mahammad rafi couldnt so it was sung by female singer...
@kannangopal9572
@kannangopal9572 6 жыл бұрын
this song psuseela is top other than latha and jikki
@idduboinaramu5783
@idduboinaramu5783 6 жыл бұрын
Jikki amma has sung very beautifully than lataji's hindi version you know? While hindi recording rafi sir has struggled to sing high alaaps where in Telugu version Ghantasala sir has sung it with ease
@mohanpujar7403
@mohanpujar7403 6 жыл бұрын
@vt Lataji is nightingale of India and Bharataratna! where is the comparison between Lataji and P Suseela, who sang "Mohe Bhool Gaye Sanwariya...." for her audition test, which Lataji had sung for Baiju Bawra in 1952!!! There can nevet be another singer of Lataji caliber, talent, voice and range!!!
@sunwukong2959
@sunwukong2959 6 жыл бұрын
@@mohanpujar7403 so what? song was not written by her and music was not composed by her... the song don't belongs to her at all... even no royalty or copyrights given to singers...
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 10 ай бұрын
Old songs challa hyegavuntae
@kedarnathm2147
@kedarnathm2147 6 жыл бұрын
Old is nijangga goldddd
@rachurivenkataraghavendrar2490
@rachurivenkataraghavendrar2490 Жыл бұрын
Chala bagunnade song
@nagavedith7065
@nagavedith7065 9 жыл бұрын
ENTHA HAAYIGAA UNDHI EE PAATA VINTUNTE...
@MrVASASRI
@MrVASASRI 11 жыл бұрын
Alltime hit song
@maneeshpasumarthi8698
@maneeshpasumarthi8698 7 жыл бұрын
Srusti unnantavaraku vunde Madhurageyalu
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Suvarna Sundari Songs - Piluvakura - ANR,Anjali Devi
4:24
Volga Video
Рет қаралды 4,2 МЛН
Nee leela padeda deva   Muripinche Muvvalu   S Janaki   Dub
5:27
VUTLA MADHAVI
Рет қаралды 227 М.
Oohalu Gusagusalade Video Song - Bandipotu Telugu Movie Songs | NTR
3:27
Rose Telugu Movies
Рет қаралды 1,7 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН