హరే కృష్ణ...ఎంతో లోతైన ఆధ్యాత్మిక భావనతో సాగిన ఈ గీతం ఆద్యంతం అద్భుతం. మన లోనున్న వెన్నను ఎలా వెతకాలో చెబుతూ, ధ్యాసతో శ్వాసను శాసించుచూ సదా చిదాకాశాన నివసించ మన్నావు...అంటూ, నిన్ను నీవు తెలుసుకో అంటూ, అంతర్ముఖ యోగం గురించి... అపూర్వంగా తెలిపిన సింధుజ భావ వీచికలకు హృదయపూర్వక అభినందనలు.. సింధుజ అండ్ టీం కి ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులు❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊
@basaiahps525719 күн бұрын
సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతి ప్రయత్నం ఆ భగవంతుని అనుగ్రహం మన్ గిధర నాగభూషణ్ రెడ్డి గారికి ఉండాలని మానేసర్ కుంట ప్రారంభం మాత్రమే ఇంకా ఎనో లాక్కు నంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@arvindchary357914 күн бұрын
Superb lyrics❤❤❤ sang well superb song
@dabirkrishna15 күн бұрын
Jai Sri Guruvaayurappaa
@raghunathakanipakam817312 күн бұрын
చాలా చాలా బాగుంది సిందు
@NeerajaIndhireddy11 күн бұрын
Super lyrics Sindhu
@revathiraoganti18919 күн бұрын
Superb Sindhu. So happy to listen to the beautiful/ meaningful lyrics on my most favourite God Guruvayurappa . The sweet voice of Malavika with the melodious music and the cute pics of Balakrishna added beauty to the video. Jayaho to your total team ...❤❤❤❤❤🎉🎉🎉🎉😊
@MahalakshmiB-s1c19 күн бұрын
సింధుజ బద్వేల్ గారు చాలా బాగా రాసారు పాట. అభినందనలు. Congracts. మాళవిక గారు చాలా హృద్యంగా ఉత్తేజం తో బాగా పాడారు. శ్రీకృష్ణ గారి music చాలా బాగుంది. వీడియో తీసిన విధానం చాలా బాగుంది. సింధూజ గారికి, మాళవిక గారికి, శ్రీకృష్ణ గారికి, వీడియో తీసిన technical staff కి అందరికి అభినందనలు. గురువాయూరప్ప మన అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సంతోషాలు ప్రసాదించు గాక. వీడియో లో అన్నీ ఫొటోస్ చాలా బాగున్నాయి. శ్రీకృష్ణుడు చాలా బాగున్నాడు. హరే కృష్ణ 🙏🏾🙏🏾🙏🏾