Andamaina Jeevitham Episode - 107 | Best Moral Video | Dr Kalyan Chakravarthy SumanTV Life Real Show

  Рет қаралды 402,632

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 389
@jamuna3022
@jamuna3022 9 ай бұрын
అమ్మ మీరు చేసిన పని మంచిదే 👍అలాంటి వాడు వున్న ఒకటే లేకున్నా ఒకటే 👍
@Saroja-lp7jr
@Saroja-lp7jr 9 ай бұрын
పశువులు కూడ పిల్లల్ని వదలవు ఆడదాని శాపం తప్పకుండ తాగులతుంది వాడే వస్తాడు బాధ పడకండి
@bvssrsguntur6338
@bvssrsguntur6338 9 ай бұрын
Saapam daaka enduku. Okka court case will drag his life to roads. Kaada?
@DKD183
@DKD183 9 ай бұрын
​@@bvssrsguntur6338..yes...that should be happened
@murthy2722
@murthy2722 9 ай бұрын
అనుమానం పెనుభూతం, చెప్పడు మాటలు అతని మనసు ఛిద్రం చేయడం మొదలు పెట్టాయి ను
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 9 ай бұрын
Dr గారు నమస్తే. అతనొక అనుమానపు పక్షి. ఆమెకు మంచి రోజులు ముందున్నాయి.
@RajaeRoopa
@RajaeRoopa 9 ай бұрын
She really took a right decision. Brave lady!!!
@srilathacm-0768
@srilathacm-0768 9 ай бұрын
అనుమానం వున్నచోట యవ్వరు కాపురం చెయ్యలేరు వదిలేసి మంచిపనిచేసవ్ చెల్లి సూపర్
@MAHESH-r1r
@MAHESH-r1r 9 ай бұрын
ఆర్మీలో పని చేసే వ్యక్తులు అంటే చాలా గౌరవం భార్యని పిల్లల్ని ప్రేమించలేనివాడు దేశాన్ని ఏం ప్రేమిస్తాడు అతను మాటల్లో అర్థమవుతుంది అతనికి ఏమాత్రం ప్రేమ బాధ్యత లేవు హ్యాపీగా వదిలేయ్ అన్నాడు నువ్వు హ్యాపీగా మంచిగా లైఫ్ ని చూసుకో అమ్మ ఆడది తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు
@swaroopabalabaddula3427
@swaroopabalabaddula3427 9 ай бұрын
Correct
@kvb9211
@kvb9211 9 ай бұрын
Hallo Lakshmi aunty how are you mam
@renusareekonguladesigns6049
@renusareekonguladesigns6049 9 ай бұрын
Vaadu vedava vaadiki vidipothundi ani bhada kuda ledu simple ga ok annadu Neevu dairyinga brathuku pillalani chusukuntu be brave ma
@sharath2976
@sharath2976 9 ай бұрын
He is narrow minded and always thinks about himself. Everyone are equal men and women . There is no rule that I came from army and you should look after me for the 3 months . She has 2 sons . Let her live her life
@vijayalakshmiallam7710
@vijayalakshmiallam7710 9 ай бұрын
Eelanti vaarini job nundi suspend chesi fesilitees Anni wife ki transfer chesthe correct vunntadu
@KanakaDurga-ow5wz
@KanakaDurga-ow5wz 9 ай бұрын
ఇలాంటి పరిస్థితుల్లో ఈమె చేసిన దే కరెక్ట్
@srividyadv
@srividyadv 9 ай бұрын
Husband should learn lesson.. ala yela vidipotharu...
@dasarimanjula5193
@dasarimanjula5193 7 ай бұрын
Carrot
@marymaryy3837
@marymaryy3837 8 ай бұрын
కాళ్ళు చేతులు ఉంటే సమాజంలో ఎక్కడైనా ఏ పనైనా చేసుకుని బతకోచ్చు. కానీ అనుమానం ఉన్న మగాడుతో ఆడది కాపురం చెయ్యలేదు. అలాంటి వాడిని వదిలించుకోవడమే మంచిది.
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 9 ай бұрын
భార్యను బ్రతికి ఉన్నంతకాలం హింసించి చనిపోయాక ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నట్లు నాటకాలాడే army మొగవాడిని చూసాను ఎంతయినా బ్రతికి ఉన్నప్పుడు విలువ తెలీదు చేతులు కాలాక ఆకులు కూడా పట్టుకోరు ఇలాంటి వాళ్ళు 😞
@varaprasad8018
@varaprasad8018 9 ай бұрын
డాక్టర్ గారు అర్జెంటుగా విడాకులు ఇప్పించి ఈ అమ్మాయి ని రక్షించ ండి
@jangaiahkadari3325
@jangaiahkadari3325 9 ай бұрын
అనుమానం అనే ది ఒక్క రోగం మనం కండ్ల తో చూడ నిది చెవుల తో విననది ఎపుడు నమ్మ వద్దు నమ్మకం అనేది ఉండాలి
@sreelakshmi1196
@sreelakshmi1196 9 ай бұрын
Vadi amma ala cheptondi vadiki, chatha munda. Adi aadadena aasalu,, edaina samasya vunte sardi cheppi, sari chesi vallani kalapali. Ante kani ala vidakottela godavalu pettakudadu. Vidini chuste Army valla mida vunde istam, gouravam kuda potundi.
@PADMAJASEKHAR0501
@PADMAJASEKHAR0501 9 ай бұрын
నిజం చాలా మంది army వాళ్ళు ఇలాగే శాడిస్ట్ లు ఉన్నారు
@Hyma8984
@Hyma8984 9 ай бұрын
Yes it's true.nenu kuda badhithuralini.
@muralikrishnagandham6904
@muralikrishnagandham6904 7 ай бұрын
Andaru kadhu madam wastgala vala magavala paruvu pothumdi amthaaa
@ILovemyindianss
@ILovemyindianss 6 ай бұрын
​@@Hyma8984emindi
@ranganayakulu574
@ranganayakulu574 5 ай бұрын
Evaru talli meeru antha maata antaaru. Army vaallu andaru ala undaru
@PADMAJASEKHAR0501
@PADMAJASEKHAR0501 5 ай бұрын
@@ranganayakulu574 ఉన్నారు
@shaikmahammad1806
@shaikmahammad1806 7 ай бұрын
Doctor Garu Aamku Rakshana evandi
@msmemories3185
@msmemories3185 9 ай бұрын
I live in dubai and I watched all the episodes different issues in the families . Kudos to the Suman tv as there is a platform for such victims to come out and search for solutions. Great job Jaya garu and Kalyan Garu 👏🏻👏🏻 appreciated
@muni_vlogs1656
@muni_vlogs1656 9 ай бұрын
Nenu Ajman lo unttanu
@ramamohanreddy1684
@ramamohanreddy1684 9 ай бұрын
Hats off to this brave lady...
@pulliahnaidu7486
@pulliahnaidu7486 8 ай бұрын
Respected Dr.Kalyan Chakravarthy Gariki My 🙏🙏. Sir, Mee Progs.Chusthuntanu. Ee Vedio Chusi Chala Tears Vachinai. Elanti Varu Kuda Untara?. I felt Hert.
@umamahesh4341
@umamahesh4341 9 ай бұрын
Doctor garu meru " Nuvu manishava" Aney agi poyaru Enka avarina Iuntey Verey laga undadi Doctor garu ........Manishi Kadhu sir psyco thanu....Mee Duty kii meru Respect echaru Hands off
@satyanarayanagandikota726
@satyanarayanagandikota726 9 ай бұрын
Dr గారు ,అతను ఒక అనుమానపు రోగి GSN.
@sirishaanumolu3877
@sirishaanumolu3877 9 ай бұрын
Yes 1 to 100 episodes బావున్నాయి
@bindusrinivas6502
@bindusrinivas6502 9 ай бұрын
Nee pain nenu ardham chesukogalanu chelli , nenu naa badhyatalu mottam sakramamga chesanu , pelli ayyi 17 years ayindi , ayina naa bharta yedo pani gurinchi kavalani plan chesi tappinchukunnavu annadu aa debbaki 26 days atanitho matlada leedu , yenta yedu chano naku telusu , ninnane malli nmatladukunnamu .nijam ga bharta negligence anedi bharya assalu bharincha leni badha , adi yevariki avvakudadu . Nee vishyam lo chelli devudu nee todu undi ninnu dhrayam ga munduku nadipinchalani korukuntunnanu .. god bless you chelli .
@cookwjaya865
@cookwjaya865 9 ай бұрын
Best advice by Doctor garu
@manchimaata9696
@manchimaata9696 9 ай бұрын
ప్రతి తల్లి తండ్రులు వాళ్ళ పిల్లలు జీవితాలు బాగుండాలి అని పెళ్లి చేస్తారు. But పెళ్లి చేసుకునేముందు 100 సార్లు ఆలోచించు. But పెళ్లి చేసుకున్న తరవాత భార్య భర్తలు ఇద్దరు loyal గా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. మనం work చేసే office లో లేదా business లో...మన ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ప్రతివొక్కరిని respect గా treat చేస్తాము but అదే ఇంట్లో most of మన మగవాళ్లు, మన ప్రతాపం భార్య పై చూపిస్తాం because తనని మన బానిస లాగ treat చేస్తాం కాబట్టి. ఏ ఇంట్లో భార్య భర్తలు ఉన్నంతలో సంతోషంగా ఉంటారో వాళ్ళ కుటుంబం అన్నివిధాలుగా అభిరుద్ధి చెందుతుంది. దయచేసి జీవితాలు నాశనం చేసుకోకండి. ఆ భగవంతుని ఆశీసులతో అందరూ బాగుండాలి . జై శ్రీ రాం.
@lionrevathiradhakrishna5627
@lionrevathiradhakrishna5627 9 ай бұрын
Sir u have given good message God bless you be brave 👌👌👍👍🙏
@lakshmipadmaja6943
@lakshmipadmaja6943 8 ай бұрын
Good decision God bless two children.any personal help send we want to do hats off to Kalyan garu and jaya
@vaddepallignanendra2627
@vaddepallignanendra2627 9 ай бұрын
It is too bad sister, meeru maintenance case veyandi sister, am also army clerk i will help you, 33% of Basic Pay salary you gain sister wife 23%and two children 10% of maintenance per month you entitled am from Bhakarapet (Near Tirupati) I did so many cases solved since 16 years
@venkatarao6122
@venkatarao6122 9 ай бұрын
ఈమె కు సాయం చేయండి 😢
@vaddepallignanendra2627
@vaddepallignanendra2627 9 ай бұрын
@@venkatarao6122 Yes bro I will do my level best
@vaddepallignanendra2627
@vaddepallignanendra2627 9 ай бұрын
@@సంగీతం-ఝ1బ sure bro
@makesense143
@makesense143 8 ай бұрын
Did you get to reach her?
@pasupuletivani3225
@pasupuletivani3225 8 ай бұрын
Mention ur phone number also bro here
@RaviKumar-du5qr
@RaviKumar-du5qr 9 ай бұрын
Very good message sir 🌹👌🙏🙏🙏🙏💐💐💐
@vasanthich7230
@vasanthich7230 9 ай бұрын
Elanti atthagaru vuntey elanti kodukilaki manchi encouragement baaga vuntadi
@prabhakarposa4663
@prabhakarposa4663 9 ай бұрын
ఫోను call episode ఏ బాగున్నాయయి ఆలానే plan చేయండి
@kumar-sz7wl
@kumar-sz7wl 9 ай бұрын
I think she is great &god bless her👍
@Mounikaravi161
@Mounikaravi161 9 ай бұрын
So sad to hear, waste fellows... ఫోన్ లో కన్న ఇలాగ డైరెక్ట్ గా రావటమే బాగుంది...face to face గోడు వెళ్ళపోసుకుంటూనే డాక్టర్స్ మంచి suggestions istaru. వాళ్ళకి కూడ మనో దైర్యం గా ఉంటుంది....డాక్టర్ గారి మాటలు ఆయన తో సంభాషణ డైరెక్ట్ గా ఉంటేనే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.... డైరెక్ట్ గా రావటమే బాగుంటుంది..
@narenderReddy-ct3nc
@narenderReddy-ct3nc 9 ай бұрын
😊😊😅😅oo😊😊😊
@swathisanghishetty
@swathisanghishetty 9 ай бұрын
​@@narenderReddy-ct3nck look noor n bbye bhul
@kuwaittoindia7367
@kuwaittoindia7367 9 ай бұрын
చదువు డబ్బు ఆస్తులు అవి కాదు సంస్కారం కావాలి ఎవరికైనా అది తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకు అనుమానం అనేది చెప్పు చాలా ప్రమాదం
@aacrazykids
@aacrazykids 9 ай бұрын
పెళ్ళాం అంటే బానిస అనుకుంటున్నారా ఈ మగవాళ్ళు. అసలు భార్య నీ కొట్టే హక్కు ఎవరికీ లేదు ఒక పేరెంట్స్ కి తప్ప. ఎందుకంటే కని పెంచి పెళ్లి చేశారు కాబట్టి, అది కూడ ఏమైనా తప్పు చేస్తే సరి చేసే క్రమం లో కొడితే సరే కానీ intentional గా కొట్టడం కూడ తప్పు. మనిషి అన్న వాడు కొంచం నీతి నిజాయితీ గా వుండటము మంచిది. అలాంటి వెధవలు తయారయ్యేది అతని తల్లితండ్రులు వల్లే. కొడుకు కి సపోర్ట్ చేయకపోతే future లో ఆ తల్లితండ్రులు నీ చూడడని కొడుకు తప్పులు చేస్తున్నా సపోర్ట్ చేస్తారు. చాలామంది తల్లితండ్రులు అలానే వున్నారు. E సమాజం ఎప్పటికీ మారదు. తల్లితండ్రులు కొంచం ఐన మానవతా విలువలతో వుండాలి అలానే పిల్లలకి నేర్పాలి. మీకు అంత మానవతా విలువలు లేకపోతే కొడుకులకి పెళ్ళిళ్ళు చేయకండి, ఇంట్లో పెట్టుకొని చూసుకోండి ఎందుకు ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తారు. పెళ్లి ఐతే మగవాడికి ఏమి problem ఉండదు, ఒక ఆడదానికి problem ఎందుకంటే pregnancy వస్తది, పిల్లలు అంటూ వాళ్ళని సాకడం తో నే ఆమె బిజీ అయేపోతాది. మొగుడు అలానే కొడతాడు కొట్టించుకోవాలి, మొగుడు అలానే వుంటాడు శ్రధుకు పోవాలి అని చెప్పే వాళ్ళని చెప్పు తీసుకు కొట్టాలి. అదే మాట వాడికి చెప్పండి.పెళ్ళాం కూడ కొడితే కొట్టించుకోరా అని.
@upputurisujatha9114
@upputurisujatha9114 9 ай бұрын
Chala bagachepparu
@navaneethareddyk1189
@navaneethareddyk1189 9 ай бұрын
Yes your right..... Aadavaalla mida cheyi veyadaniki siggundali....
@vswathirao3705
@vswathirao3705 8 ай бұрын
Baga chepparandi....ma attagaru kuda anthy, ma aayanaki elane cheppi ....mimmalni premaga undanivvakuda....chesundi
@lakshmi61919
@lakshmi61919 8 ай бұрын
Selyute 😊
@marystellareddy4313
@marystellareddy4313 9 ай бұрын
Laayar madem tho maatlaadinchi ameki raavaalsina nyayam cheyyandi jaya garu and dr.sir 🙏😢 papam aavida ,pillalu 😢 ayyo dhevuda 😢 😢
@ganeshmedia6047
@ganeshmedia6047 9 ай бұрын
అతను అనుమానపు మనిషి
@brokenhoart5909
@brokenhoart5909 8 ай бұрын
మీరు అతనితో వుండక పోవడమే చాలా మంచిది. ఇంకోటి మీరు తనని వదిలేయాలనీ ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి దగ్గరలో ఉండటం కన్నా వేరే చోట ఎక్కడ వున్నావు అని తెలుసుకొని చోటకి మీరు వెళ్లి పోవటం మంచిది.
@SaiKiran-jr4pc
@SaiKiran-jr4pc 9 ай бұрын
Great doctor garu🙏🙏🙏
@venkatalakshmi1963
@venkatalakshmi1963 9 ай бұрын
Ammo a edava tho vunduddu bayatiki vachai amma god bless you
@kadarisaidulu2073
@kadarisaidulu2073 6 ай бұрын
Doctor garu Great meru
@nagakumari9251
@nagakumari9251 9 ай бұрын
Great doctar garu👌🙏
@damarukesav2a735
@damarukesav2a735 9 ай бұрын
Hello sir and Hello madam garu my favourite program
@gurubabu8651
@gurubabu8651 8 ай бұрын
Doctor గారు చాలా ఇంట్రెస్ట్ ga సమస్య విన్నారు.
@LakshmiN-pi1jt
@LakshmiN-pi1jt 9 ай бұрын
U did good work.... I appreciate.... U can start ur life...
@srimani1548
@srimani1548 9 ай бұрын
అతనికి పెళ్ళి చేసుకునే ముందు తన భార్య తను లేకుండా సంవత్సరంలో 9 నెలలు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ గడపవలసి వస్తుందని తెలీదా? ఇటువంటి అనుమానం ఉన్నవాడు పెళ్ళే చేసుకోరాదు. లేదా పెళ్లి అయాక ఆ ఉద్యోగం వదిలి కుటుంబంతో కలసి జీవించ నిచ్చే ఉద్యోగం చేసుకోవాలి. ఇటువంటి వాడు ఈమె వెళ్ళిపోతే మరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటాడు. మరో అమ్మాయి బలి అవుతుంది. ఆ అవకాశం ఇటువంటి చెప్పుడు మాటలు వినేవాడికి ఉండకూడదు. కాబట్టి భర్త హింస వల్ల అతనికి దూరంగా పిల్లలతో బ్రతక వలసి వస్తున్నదని కోర్టు వారికి చెప్పి అతనికి విడాకులు ఇవ్వకుండా judicial separation తో వేరుగా తన పిల్లలతో జీవించాలి.
@subbalakshmiavs2456
@subbalakshmiavs2456 9 ай бұрын
Desa dimmari vadiki pillu bharya Akkaraledu vadu 9nelalu untunnaduvadiki Prema Avasaramleda unna okate lekapoyina okate
@HanumantharaoRaghavarapu
@HanumantharaoRaghavarapu 9 ай бұрын
Seen some Andamaina jeevitam shows, I think it is incomplete without senior Advocate in the show atheist for the viewers knowledge, and the Law position in such cases in India.
@KalyaniAmmu-d4w
@KalyaniAmmu-d4w 8 ай бұрын
అమ్మా ఇక్కడ ఒక్కవిషయం ఆలోచించాలి మూర్ఖులు ఎన్నటికీ మారరు మనం ఎదురుచూడటం అనవసరం ఇలాంటి వాళ్లకు దూరంగా ఉంటే కనీసం మనశాంతి ఐనా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి.
@chittibabu2124
@chittibabu2124 9 ай бұрын
Army jeevithalanni 90% ilane chachai Dr garu.
@buddesevents
@buddesevents 7 ай бұрын
Same situation... maga vadu em chesina correct a.... Same situation anubhavisthuna parents ku chepthe adjust kavali antaru em cheyalenu situations... Chavaleka brathakaleka
@murthy2722
@murthy2722 9 ай бұрын
వచ్చిన తర్వాత వికృత మ్రృగం మేలుకొని మొదలుపెడుతుంది.
@jayanthiraavi9430
@jayanthiraavi9430 9 ай бұрын
Border lo lekunte athanu family ki duram ga enduku undali , athani ki evaro unnaru
@malathichandrababu7963
@malathichandrababu7963 9 ай бұрын
Super Dr garu. I felt that you can talk to her parents and convince them to take her and the children with them
@PrasadPrasad-pb6lm
@PrasadPrasad-pb6lm 9 ай бұрын
వాడిని నా దగ్గరకు పంపించండి వాడి............................... గి పంపిస్తా వాడు ఆర్మీ నా అలాంటి నా................ భూమి మీద ఉండకూడదు
@subbalakshmi2741
@subbalakshmi2741 9 ай бұрын
Super doctor garu 🙏
@kanyakumari9199
@kanyakumari9199 9 ай бұрын
All most Army vallu andaru anthe . Army valla bharyalu pillani ela penchutundo, e samajamlo ela untundo enno nidra leni rayrulu gaduputundo ameke thelusu😢😢
@padmaalluri5857
@padmaalluri5857 9 ай бұрын
ఆడది భర్త లేకుండా ఒంటరిగా ఉంటే అందరి కళ్ళు ఆమె మీదే ఉంటాయి మొగుడు ఆర్మీ లో ఉన్నాడు ఇది ఎలా బతుకుతుంది అని ఆలోచిస్తారు తప్ప ఆ అమ్మాయి ఇంత దూరం వచ్చిందంటే ఏ తప్పు చెయ్యలేదు కాబట్టే వచ్చింది నిజంగా తప్పు చేసిన ఆడది మొగుడు దగ్గర ఎలాంటి డ్రామాలా అలా ఆడుతుంది వాళ్లను ఎవరు అనుమానించారు ఆర్మీలో పని చేసే వాళ్ళు అంటే గౌరవం ఉంది ఇలాంటి వాళ్లు దేశాన్ని ఉద్ధరించే అక్కర్లేదు ఇంట్లో ఉన్న ఆడదాన్ని గౌరవిస్తే చాలు వాడు అక్కడ కాపలా మానేసి ఇంటిని కాపలా కాస్తేసరిపోతుంది అనుమానం ఉన్నవాళ్లకు ఎవ్వరు ఏమి చెప్పలేరు ఆ అమ్మాయి చేసింది మంచి పనే తన పిల్లలు ఉన్నారుకష్టపడి పిల్లల్ని పెంచితే రేపు వాళ్లే చూస్తారు
@chandrasekhararao3729
@chandrasekhararao3729 9 ай бұрын
ఇంత జరుగుతున్నా శ్రావణి పేరెంట్స్ ఎందుకు సీన్లోకి రావట్లేదు. భర్త సంవత్సరంలో 3నెలలు సెలవులో వొస్తే అతనికి ఆమెకి కూడా కొన్ని శారీరక అవసరాలు వుంటవి. పిల్లలు వున్నారు కదా అని ఆమె అతన్ని దూరంగా పెడుతుంది అది అమే చెప్పింది. ఏ మగాడికైనా ఆడదానికైనా శారీరక సుఖం కావాలికదా. అది ఈమె అతనికి ఇవ్వడంలేదు. పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అడది ఫుడ్ బెడ్ సుఖాలు సవ్యంగా భర్తకు ఇస్తే అతను ఆ భార్య వెనకాల తోక ఆడించుకుంటూ తిరుగుతాడు అని. శ్రావణిలో అలోపం కనిపిస్తుంది. స్త్రీకైన పురుషుడి కైనా అసుఖం లోపిస్తే ఫ్రస్ట్రేషన్ లోకి వెళాతారు ఆ సమయంలో వాళ్ళు ఇంగిత జ్ఞానం కోల్పోయి పశువులా ప్రవర్తిస్తారు. ఇది ముమ్మాటికీ నిజం. ఈ జంట విషయంలో కూడా అదే జరిగింది. ఒకళ్ళమీద వొకళ్లకి నమ్మకం పోయింది. అలాంటప్పుడు కలిసి జీవించటం చాలా కష్టం. విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా జీవించటం వుత్తమంమ్.
@Prahlad123-y5w
@Prahlad123-y5w 9 ай бұрын
Yes
@Veeranjaneya-c6n
@Veeranjaneya-c6n 9 ай бұрын
Vaaditho life share chesukovatam kante divorce teesukotame better....
@vsrikanthsharma2238
@vsrikanthsharma2238 8 ай бұрын
అతను చేసింది తప్పే. నేరం కూడా. కానీ ఇంట్లో నుండి బయటికి రాద ల్చుకున్నప్పుడు మీ పుట్టింటికి వెళ్లాల్సి వుండాలి. బయట ఉండటం వల్ల సమస్య ఇంకా జటిలం చేసుకోవటమే కదా... కాస్త ఆలోచించి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని ఉంటే బాగుండేది... ఏది ఏమైనా ఆమెకు సరైన న్యాయం జరగాలి.
@buddesevents
@buddesevents 7 ай бұрын
A family support cheyaru
@jyothirmainagadasu4131
@jyothirmainagadasu4131 9 ай бұрын
Badhapadina Murkhulani marchaleru Pillala kosam Kalisi undali ani unnaa Esadist lu brathakanuvvaru Parents support kuda leni situation Stay strong ma Emo Ni life Better ga undali Untadhi Korukuntunna Every day is a new beginning Don't loose hope Anything happens In any time Good days ahead
@alapuramramu4081
@alapuramramu4081 9 ай бұрын
Jaya aka kalyan sar ❤ super pogram chusi chala mandhi marutharani oko asha good luck
@veenareddy9732
@veenareddy9732 8 ай бұрын
Tell her to complaint to his Commanding Officer. I am retired Col wife. These cases should be informed to his Unit officer first not to Police.She will get full justice.
@pushpamakey7445
@pushpamakey7445 9 ай бұрын
Army lo pani chese vallu tagutaru military bottles untaye vallaki low price kani buddi ela undadu
@madhuri539
@madhuri539 9 ай бұрын
E roju vachinda new episode old episodes tega malli pedutunnaru title change ches. Videos available lekapote vodileyandi ante kani fake titles tho reupload cheyakandi
@mokarapadma4856
@mokarapadma4856 9 ай бұрын
Manchi nirnayam all the best
@pinkusathya
@pinkusathya 9 ай бұрын
Keep case on him n mother in law
@sudasujata1436
@sudasujata1436 9 ай бұрын
Aadadhaaniki aadade sa thruvu i di valla amma vesina nippu naa life lo chinnavi garigai. Mee iddari salhaalu 👌👌
@hymavathia280
@hymavathia280 9 ай бұрын
Very sad story adapillala jivitham chala goramga undi sad god bless you maa
@dhandayramachandra7513
@dhandayramachandra7513 9 ай бұрын
First ladies voice koncham thaggichy Life is beautiful other wise same seen s repet
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 9 ай бұрын
Very good suggestion ❤
@paidiraveendra1396
@paidiraveendra1396 7 ай бұрын
Inkaa one year ilaage wait cheyyadam better anukuntaa thalli change kanabaduthundemo
@srikrishnajanga6171
@srikrishnajanga6171 9 ай бұрын
Veediki legalga proceed ayyi veedini road meedaki lagithegani veediki brathuku ante emito thelusthundi.😢😢😢
@safoorabhanu2721
@safoorabhanu2721 9 ай бұрын
Epudu Unna Society Lo Doctor Garu Bharya Weste Gane Chustunnaru Husband Na Marriage Aiyye 25 th Years Experience Tho Chepenu Doctor Garu 😭😭😭😭😭
@gpreddyguruprasadreddy4548
@gpreddyguruprasadreddy4548 8 ай бұрын
Sir Atanu army lo eakkada job castunnado adders telusukoni avida valla officers ki tana problam chappu kunte vallu ataniki counseling eachi avidaki kavalasina help castharu
@umarani4563
@umarani4563 9 ай бұрын
A Platform of solutions with tremendous trigger points by Dr Kalyan Garu
@pushpamakey7445
@pushpamakey7445 9 ай бұрын
Atanu py officer ki complaint evvali
@safoorabhanu2721
@safoorabhanu2721 9 ай бұрын
Atta Dayyalu Doctor Garu E Prepancham Lo Naku Telasi
@SSRGRY
@SSRGRY 9 ай бұрын
Army lo Pani chesevalaki anuman ekkuva untundhi...lekunna kuda oka Vela anuman start ayithe adi podhu... Long distance vallanemo..
@korakoppulasathish5862
@korakoppulasathish5862 9 ай бұрын
Diverse echi manchi abbaie ni pelli cheskondi.physicial ga relation kanna mental relation main.two soul between understanding undali.
@shvaathie516
@shvaathie516 9 ай бұрын
Iddaru pillalunna vallani malli evaru pelli cheskoru cheskonna koda just edo oka avasaram kosam ante danikante inka alage undatam better ante anta manchi vallu evaru undaru ammai valla parents tho unte better ante inka
@thotavijayalakshmi1001
@thotavijayalakshmi1001 7 ай бұрын
Hasband tho wife premaga undakapote elage untundi life pillalu untaru. Kani hasband ki evvavalasina time evvali
@Sandhya-suresh922
@Sandhya-suresh922 9 ай бұрын
Shabas 👏👏👏👏👏 amma so sorry but beware
@bodduvijaya9962
@bodduvijaya9962 9 ай бұрын
Thappu chesay ammayi ayithy schoolo chinna pillalani pettukoni join avuthadha
@bhavanidevinaelluri3539
@bhavanidevinaelluri3539 9 ай бұрын
AA SANNAASINI VADILEYYATAME CORRECT, ANTHA ANUMAANAM AYITHE YELAA? KACHI THANGAA AAMEDI BAD LUCK, EE SANNAASI DHORAKATAM
@thokalavenkatesh4122
@thokalavenkatesh4122 9 ай бұрын
భార్యని కోల్పోయిన నాకు భార్య విలువేంటో తెలుసు నాకూ ఒక బాబు ఉన్నాడు
@GoliveNagaraju
@GoliveNagaraju 6 ай бұрын
Army vallu family effection ekkuvaga vuntundi
@rajithadevi4483
@rajithadevi4483 7 ай бұрын
Alaanti vaadi kosam endhuku eedusthunnaru madam Miru mi pilallu happy ga undandi
@karunayadav1069
@karunayadav1069 9 ай бұрын
Mundhu episode s he bagunde calls thiskovadam.
@shankar8374
@shankar8374 9 ай бұрын
The Wide has taken right decision. It is better divorce her husband and go for second marriage. I WISH all the best to Mrs.Sravani Garu and your kids. Mrs.Sravani Garu take your father's help in future.
@prakashm8229
@prakashm8229 9 ай бұрын
Elantisaikogallani kinda painakoci karampettali ledalepaiyali
@GRACEPRAYERHOUSE7
@GRACEPRAYERHOUSE7 8 ай бұрын
కోర్టుకు వెళ్లి వాడికి ఉద్యోగం పీకించి.... వాడిని కటాకటాల పాలు చేసి..... ఆడది తలచుకుంటే వాడు ఎవడైనా ఇదే గతి అన్నట్టు చేసి చూపించు అమ్మ 🙏🙏🙏
@lavetiaswini176
@lavetiaswini176 9 ай бұрын
మై హస్బెండ్ ఆర్మీలో ఉంటారు ఒక్కసారి వస్తారు నేను పిల్లలు తనకి ప్రాణం మా హస్బెండ్ వస్తే మాకు పండగ మా హస్బెండ్ నాకు ప్రాణం
@koushikreddyramasahayam6250
@koushikreddyramasahayam6250 9 ай бұрын
You are lucky
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 9 ай бұрын
Good
@PriyankaSuryavamshi
@PriyankaSuryavamshi 9 ай бұрын
A village
@lavetiaswini176
@lavetiaswini176 9 ай бұрын
Srikakulamnot available
@PriyankaSuryavamshi
@PriyankaSuryavamshi 8 ай бұрын
My husband is army
@srinunaidu8001
@srinunaidu8001 8 ай бұрын
Meeru amma ga gopha padhai vundi, but athaniki husband and father gaa fail avuthadu, bee brave sister
@nagalakshmid5460
@nagalakshmid5460 9 ай бұрын
Mogudu mother iddaru vedha lu ammayi mother father iddaru daddamalu ilanti ammayiki nyayam chattalu ravali
@srija1999
@srija1999 8 ай бұрын
Kastha vedio ki sambandhinchina subtitles pettanddii
@abhimasthanbee4747
@abhimasthanbee4747 9 ай бұрын
Antha anumam vunde athanu valla entlo leka atharentlo pettachu kada anna antha peddavally chusukuntaru
@rawoofshaik5453
@rawoofshaik5453 7 ай бұрын
Pillalaku e talli aina priority istadi.
@DasariNeeraja-c3b
@DasariNeeraja-c3b 9 ай бұрын
Pillala medha kanisam Prema kuda leedu pashuvulu nayam vati pilalali kapadukuntayee
@SandhyaNagendra28
@SandhyaNagendra28 9 ай бұрын
Vado manishi kadu nuvu bayata vuntey ney best akka
@KiranKumarReddy-w6i
@KiranKumarReddy-w6i 8 ай бұрын
ఇలాంటివన్నీ శిక్షించాలి
@sureshraju4140
@sureshraju4140 8 ай бұрын
బోర్డర్ లోనో, లేక T Y డ్యూటీ లో ఉండే జవాన్లు మాత్రమే ఫ్యామిలీ నీ దూరంగా ఉంచవలసి ఉంటుంది. Civilians ఫ్యామిలీ తో ఉండ వచ్చు, పిల్లల్ని ఆర్మీ స్కూల్స్/ మంచి development ఉన్న లైఫ్ ఇవ్వ వచ్చు. Civilians Yearly 3 months leave కూడా తప్పే. అనుమానం ఉంటే ఫ్యామిలీ నీ దగ్గర పెట్టుకోవాలి.
@ramakrishnakasilanka8442
@ramakrishnakasilanka8442 9 ай бұрын
Sir, Make a complaint to his commanding officer
@gutharuchitha7682
@gutharuchitha7682 9 ай бұрын
Avunu
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 28 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 105 МЛН
ПРЯМОЙ ЭФИР. Золотой мяч France Football 2024
4:41:06
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:16
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 343 М.