Andamaina Jeevitham Episode - 123 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 185,003

SumanTV Life

SumanTV Life

Ай бұрын

Andamaina Jeevitham Episode - 123 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
#andamainajeevitham #andamainajeevithamsumantvlife #exclusiveshow #drkalyanchakravarthy #sumantvlife
Suman TV Life :
How cash plays a vital role in our life?
Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
#sumantvlife
Follow us on Facebook Page :
/ sumantvlife

Пікірлер: 287
@kanyakumari6212
@kanyakumari6212 Ай бұрын
అన్నదమ్ము లే సిస్టర్స్ నీ పట్టించుకోని ఈరోజుల్లో అక్క తమ్ముడిని, చెల్లిని చూసిందంటే నిజంగా గర్వించదగ్గ విషయం. అక్కకు many many thanks ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. రియల్లీ ఇద్దరు great.
@indian8885
@indian8885 Ай бұрын
ఆ మహాతల్లి కి పద్మావతి గారి కి నా పాదాభి వంద్నాళ్ళు ❤❤❤
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 Ай бұрын
చాలా మంచి ఎపిసోడ్... 👌అక్క, బావ నిజంగా దేవత, దేవుళ్ళు లా వున్నారు. అక్క, చెల్లెళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందొ... వింటున్నంత సేపు కళ్ళల్లో నీళ్లు ఆలా జరుతూనే వున్నాయి అండి, మీరు ఇద్దరు ఎప్పుడు ఇలాగే ప్రేమతో ఉండాలి, పద్మావతి, రేవతి... 🥰
@goutham454
@goutham454 Ай бұрын
Really 🥺🥺🥺
@chamalavijaya448
@chamalavijaya448 26 күн бұрын
Na.kooda
@jamuna3022
@jamuna3022 Ай бұрын
సూపర్ సిర్ మంచి అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెలు అంటే ఇలా ఉండాలి సో క్యూట్ అండి❤😍🥰👍👌
@aindlaashok557
@aindlaashok557 Ай бұрын
డాక్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు. పద్మావతి అక్క సూపర్,
@singamsaraswathi1432
@singamsaraswathi1432 Ай бұрын
పద్మావతి గారు, మంచి అమ్మ లాంటి అక్క, రేవతి అలాంటి అక్కా బావలు చాలా అరుదు తల్లి, అక్క బంగారం ❤
@ramadevivelpula6383
@ramadevivelpula6383 22 күн бұрын
Padmavathi vaari husband chaala great god bless them
@gannojuparimala4296
@gannojuparimala4296 Ай бұрын
కళ్యాణ్ గారు.... సమస్య ను పరిష్కారంలో మీకు సాటి ఎవరు లేరు సార్
@user-lk7fc2np7d
@user-lk7fc2np7d Ай бұрын
Sir pls cal cheyandi sir, sir meetho matladali sir pls, mee suggestion valla oka family vidipodu sir mee number kosam chala try cheysa sir
@Flyingvlogs2024
@Flyingvlogs2024 Ай бұрын
మంచి ఎపిసోడ్ 🙏🏻 అక్క చెల్లి బంధం 👌🏻 ఎంత మంది వెయిటింగ్ ఈ ఎపిసోడ్ కోసం 😍
@sonyreddy5580
@sonyreddy5580 Ай бұрын
Its me…
@durgaprasadprasad6725
@durgaprasadprasad6725 Ай бұрын
👍👏👌
@UmaMaheswari-cn9md
@UmaMaheswari-cn9md Ай бұрын
Song's devudi
@ramadeviramadevi2377
@ramadeviramadevi2377 29 күн бұрын
Padmavathi meetu great 👍
@MRSMAHANCREATIONS
@MRSMAHANCREATIONS Ай бұрын
కళ్యాణ్ గారు మీకు మా జోహార్లు మీరు సమస్యని పర్స్కిరించే విధానం చాలా చాలా బావుంది మీ లాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం
@yadlasvrt7662
@yadlasvrt7662 Ай бұрын
Dr kalyanachakravarti,,, వాక్షుద్ది,,, వాక్చాతుర్యం,,, హేట్సాఫ్ 👌👍👍👍🌹🙏🙏🙏
@ganeshadugula5730
@ganeshadugula5730 Ай бұрын
రేవతి మంచిదే కానీ ఏజ్ నమ్మలేం.. అక్క క రెక్ట్.అది అనుమానం కాదు. జాగ్రత్త
@kiran9859
@kiran9859 14 сағат бұрын
మరీ ఇంత జాగ్రత్త చేస్తే అది ప్రమాదమూ!
@sreedevivavilala4038
@sreedevivavilala4038 Ай бұрын
ఎపిసోడ్ టోటల్ గా 👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 అక్కా చెల్లెల్లు ఇద్దరూ suuuuuuuuuper.. 👏👏👏🙏💐😍
@dhamuchari6894
@dhamuchari6894 Ай бұрын
అక్క గారికి వందనాలు చెల్లెలుకు నా దీవెనలు ఇద్దరు సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను
@chbaby2310
@chbaby2310 Ай бұрын
లాస్ట్ జడ్జిమెంట్ లో కళ్ళంట నీళ్ళు వచ్చు ఇప్పుడు ఇంకా ఇటువంటి అక్క చెల్లెలు ఉన్నారా వీళ్లిద్దరు మధ్యల ప్రేమలో ఇటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు మీ ఇద్దరినీ మంచిగా చూడాలి
@renukapaturi8499
@renukapaturi8499 Ай бұрын
❤❤మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అనేదానికి నిదర్శనం గా నిలిచారు పద్మావతి గారు🙏🏻
@yadlasvrt7662
@yadlasvrt7662 Ай бұрын
123 వ ఏపిసోడ్ -------అక్క చెల్లిళ్ల అనుబంధం,, వాళ్ళిద్దరి మానసిక సంఘర్షణ ను,,వాళ్ళిద్దరి భావాలను,, వెలికితీసి ఇద్దరినీ సముదాయించి ఒక్కటిగా కలిపినందుకు,, జయ సిస్టర్ కి డాక్టర్ కల్యాణచక్రవర్తి గార్కి,,, సుమన్ tv వారికి,,మనస్ఫూర్తిగా నా అభినందనలు🙏🙏🙏
@nsatyam9181
@nsatyam9181 Ай бұрын
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సమస్యలు డీల్ చేయడంలో నా దృష్టిలో దేవుడు
@azeez603mohammad6
@azeez603mohammad6 4 күн бұрын
Correct
@aaaevi__._.
@aaaevi__._. Ай бұрын
great అక్క చెల్లి
@grandipadma2208
@grandipadma2208 Ай бұрын
అక్క మంచితనం, చెల్లెలి ప్రేమ 👌👌. వాళ్ళ బావ కు 🙏🙏
@user-kx4zi9hm5t
@user-kx4zi9hm5t Ай бұрын
A అక్క దేవతా మూర్తికి ప్రతిరూపం..ఆమె భర్త నిజంగా దేవుడే..చిట్టితల్లి నువ్వు అంతగా బాధపడకు.. ఆమె తల్లిలా కడుపులో పెట్టుకుని చూసుకుంది..ఆమె జాగ్రత్త నీకు ఇబ్బంది కావొచ్చు..ఆమె ప్రేమ అమృతతుల్యం..అద్భుతం..అమోఘం...అపార్థం చేసుకోకు..ప్రాణం ఉన్నంతవరకు అక్కా మాటను గౌరవించు..మీ బావ ను కూడా ఎప్పటికీ బాధపెట్టకు..నీకు తండ్రి కంటే ఆయనే గొప్ప..కొందరు తాగుబోతు తండ్రులు తమ కన్న బిడ్డలను కూడా మీ బావ చూసుకున్నంత బాధ్యతగా చూసుకోవడం లేదు..మీది అందమైన కుటుంబం..మీ ఇల్లు ఆనంద నిలయం..మీకు అందరికీ మేలు జరగాలని మనసారా దేవుణ్ణి కోరుతున్నాను
@gopalyadav3930
@gopalyadav3930 Ай бұрын
Sister Padmavathi garu meeku mee Husbandki Padhalaku Shathakoti Dandaloo thalli.Mee Sister ni Nee brotherni oka Degree varaku Education ippinchadam chala great Sister.Revathi neevu manchi ga education lo success ayi nee Sister oka family return gift ga nee jeevitham unnanni rojulu support undali thalli.Padmavathi & Revathi garu meeru Oka Peaceful position ki vacchinanka mee thammuni Achuki thelusi koni Athani bagogula gurinchi thelusukoni meeru Mugguru manchi ga Bandhanni kalisi undalani korukuntunna.God bless you Padmavathi garu & family & Revathi garu.
@rajamanirajamani7478
@rajamanirajamani7478 Ай бұрын
లోకం అలానే ఉంది ఇంట్లో అంతా ప్రేమ గా చూసింది కాబట్టి అమ్మ స్థానం అక్క మాట వెంటం లో తప్పా
@YeldandaRavi
@YeldandaRavi Ай бұрын
ఏం చెప్పమంటారు సార్ ఈ ప్రోగ్రాం గురించి కన్నీళ్లు వచ్చినాయి సార్ ఆనందంతో చాలా బాగా చెప్పారు
@subrahmanyampvs31
@subrahmanyampvs31 Ай бұрын
అభినందనలు డాక్టర్ గారు అక్క చెల్లి అనుబంధం చాలా బాగా వివరించారు థాంక్ యూ జయగారు
@minnu_vlogs9357
@minnu_vlogs9357 29 күн бұрын
వీడియో లాస్ట్ లో మాత్రం కన్నీళ్లు ఆగలేదు 🙏🏻
@anukoka5361
@anukoka5361 Ай бұрын
She is mother, Great sister's God bless you both.❤❤
@kiran9859
@kiran9859 14 сағат бұрын
ఎంత అందమయిన స్త్రీ ఈ అక్క ! తన భర్త కూడా చాలా అందమయిన వారు! రేవతి తప్పుచేయదు అని నేని అనుకుంటున్నాను! నీవు బాగా చదువుకుని , మంచి ఉద్యోగం సంపాదించి మీ అక్క బావ రూపంలో ఉన్న తల్లీ తండ్రులకు కృతజ్ఞతగా ఉండి వారికి సహాయముగా తోడుగా ఉండు! ఇంత అందమయిన అక్కలను, బావనువదూరం చేసుకున్న వీరి తమ్ముడు ఒక దురదృష్టవవంతుడు! పెద్ద అక్కకు నా హృదయపూర్వక నమస్కారములు. మీ లాంటివారు ఈ క్రూరమయిన సమాజాలో ఉండటం చాలా చాలా అరుదు! take care akka, మీకు మీ భర్తకు, రేవతి కి మంచి జీవితం ఆ అమ్మవారు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను!🙏
@goutham454
@goutham454 Ай бұрын
నిజంగా చాలా బాగుంది ఎపిసోడ్ 🙏🙏 నేను అక్క చెల్లెలా సంభాషణలు వింటున్నప్పుడు చెప్పడానికి పదాలు లేవు🥹🥹🥲🫡
@mahipalyadavpasham8472
@mahipalyadavpasham8472 Ай бұрын
చాలా గ్రేట్ అమ్మ మీరు మీలాంటి వాళ్ళు వున్నారు అంటే గ్రేట్ చాలా మంచిగా చూసుకున్నారు హాండ్స్యాప్ అండి మీకు మీ పిల్లలాగా చూసుకున్నారు
@chandanabandaru7186
@chandanabandaru7186 Ай бұрын
Doctor gaaru lekapothe ee program ledhu..that's it.
@jarpulaabhi6872
@jarpulaabhi6872 Ай бұрын
Padmavathi gaaru superb 🙏🏿🙏🏿🙏🏿
@hemalathareddy8121
@hemalathareddy8121 29 күн бұрын
After watching this episode I got tears😭 . Padmavathi garu Meeru super Everyone should have a sister like you 🙏🏼
@GAGAN22922
@GAGAN22922 Ай бұрын
మీ బంధం కలకాలం వుండాలి,👩‍❤️‍👩
@balahussain158
@balahussain158 Ай бұрын
గొప్ప మనసున్నా అక్క బావ. Manchi చెల్లెలు..🎉🎉🎉
@shenishettybhavani726
@shenishettybhavani726 Ай бұрын
Padmavathi nd husband chala great sir 🙏
@TERESAHELPINGHANDSTEAM
@TERESAHELPINGHANDSTEAM Ай бұрын
No Word's Sir.... Nijamga Alanti Akka Unnamduku Tanu Lucky and Alanti Husband unnamduku Akka Luckey Villaku Mi Salahalu Dorakadam So luckey ❤ Hat's off For your Work Sir 😊
@rakeshganesh9019
@rakeshganesh9019 Ай бұрын
అక్క చెల్లి👌👌💯😭😭
@gourich5538
@gourich5538 Ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు🙏🙏🙏 సూపర్ ఎపిసోడ్ 👌
@olivequbah7064
@olivequbah7064 Ай бұрын
Akka Padma , bava garu, great, superb, so sweet. Revathi be happy
@devireddyindiradevi1336
@devireddyindiradevi1336 Ай бұрын
పద్మావతి గారు చాలా గొప్ప వ్యక్తి.తల్లి తండ్రి తానే అయి పెంచిన అక్క గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమ్ముడు చేసిన పని ఆమెకు కోలుకోలేని దెబ్బ.అలాంటి స్థితిలో రేవతి ఆడపిల్ల కాబట్టి ఆమె అతి జాగ్రత్త భయం రేవతికి ఇబ్బందిగా మారింది.ఇంత చక్కటి తోబుట్టువుల బంధాన్ని అభినందించకుండా ఉండలేం పద్మావతి గారికి విషయం చక్కగా వివరించి బంధాన్ని బలపరిచిన డాక్టర్ గారిని అభినందిస్తున్నాను
@devikarani8979
@devikarani8979 Ай бұрын
Very good episode
@satyashreesarna
@satyashreesarna Ай бұрын
Naku vala prema chusi kallalo neellu vachai great sister nd brother in law
@AartiKumari-kk6oi
@AartiKumari-kk6oi Ай бұрын
Super akka. Super doctor . Blessed sister. Overall osam bava garu. If he is not there nothing is there.
@maheshkommu5222
@maheshkommu5222 29 күн бұрын
Papam valla akka, valla thammudu, valla chelli paina pranam prttukundi, valla thammdu chesina paniki ela ipoendi, padma vathi garu super chala grat❤❤husband chala great
@KanakaDurga-ow5wz
@KanakaDurga-ow5wz Ай бұрын
నిజం గా బయటి ప్రపంచం అలాగే ఉంది
@BoinaVaralaxmi
@BoinaVaralaxmi Ай бұрын
Super Sir
@srilaxmivytla1003
@srilaxmivytla1003 Ай бұрын
Andamyana jeevitha Episode Kosam eduruchusthunnam Sir
@devadaschavali6148
@devadaschavali6148 Ай бұрын
Dr.meeru చెప్పే సుద్దులు మీ ఇంట్లో చెప్పండి.మీరు రోజూ ఎంతో మందిని ఇంటర్వూ చేస్తూ అవక్కవుతున్నారు కథ.అక్క సాకింది జీవితాన్ని పణంగా పెట్టీ.మీరు చాలా ఈజీ గా చెబుతున్నావు.అక్క ఇస్ great.hatsoff padma .
@user-ht9od8nm4f
@user-ht9od8nm4f Ай бұрын
Super counciling doctor garu
@AchariS-id1pt
@AchariS-id1pt 28 күн бұрын
సరదాగా దూరమైనవాళ్ళు, సరదాగా దగ్గరఅవ్వచ్చు. కోపంలో దూరమైనవాళ్ళు, సంతోషంలో దగ్గరఅవ్వచ్చు. ద్వేషంతో దూరమైనవాళ్ళు, బంధంతో దగ్గర అవ్వచ్చు. అబద్దంతో దూరమైనవాళ్లు, నిజంతో దగ్గరఅవ్వచ్చు. ఖర్మవల్ల దూరమైనవ్వాళ్ళు, కాలంవల్ల దగ్గరఅవ్వచ్చు. కానీ అనుమానంవల్ల దూరమైనవాళ్ళు, ఎప్పటికీ దూరం అవుతూనే వుంటారు.
@gnanendray3004
@gnanendray3004 25 күн бұрын
చాల బాగ చెప్పారండీ రియల్లీ గ్రేట్ వర్డ్స్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kirankumar-li4kl
@kirankumar-li4kl Ай бұрын
Nice
@VictoriaVittu
@VictoriaVittu Ай бұрын
Hats off .Wonderful akka andi meeru .may god bless u.
@VIJAYALAKSHMI-ot6vs
@VIJAYALAKSHMI-ot6vs Ай бұрын
Hatt's off Padma garu. You really did a great job by bringing them up. May God bless you ma. Take care of your sister. Follow counselor's advice. Both of you be happy.
@munasabugarimanumadu
@munasabugarimanumadu Ай бұрын
పద్మావతి గారికి పాదాభి వందనం అతి ప్రేమ వలన వచ్చిన ఇబ్బంది ఇది
@yellasaiprasanna2404
@yellasaiprasanna2404 Ай бұрын
Ammo ma Amma kuda inthe chala struggle ayyi ipudu ki ame maraledu
@syedamahekbanu7656
@syedamahekbanu7656 Ай бұрын
సూపర్ ఎపిసోడ్
@TERESAHELPINGHANDSTEAM
@TERESAHELPINGHANDSTEAM Ай бұрын
No Word's Sir.... Nijamga Alanti Akka Unnamduku Tanu Lucky and Alanti Husband unnamduku Akka Luckey Villaku Mi Salahalu Dorakadam So luckey ❤ Hat's off For your Words Sir 😊
@malaamani2412
@malaamani2412 Ай бұрын
Chala chala bagundi episode
@malaamani2412
@malaamani2412 Ай бұрын
Super Padmavathi garu great andi miru
@madhavareddy1003
@madhavareddy1003 Ай бұрын
Super kalyan chekavarthi garu
@pavaninagabathula1096
@pavaninagabathula1096 Ай бұрын
Akka, amma avadam yentho punyam chesukunte gaani dorakaru sir, madam a chelli lucky girl sir
@srrr6735
@srrr6735 Ай бұрын
Great Akka and Bava garu,ur lucky revati,ee rojullo elani vallu very rare ga untaru.
@sonigandhangudem7418
@sonigandhangudem7418 29 күн бұрын
నేను మా తమ్ముడు ఇలాగే ఉంటాం సర్. నాకూ చాలా బాగా నచ్చింది ఈ ఎపిసోడ్ సూపర్ sir మేడమ్. ❤❤🙏🙏🙏🙏
@user-uo6uv5kb8z
@user-uo6uv5kb8z Ай бұрын
Super Akka Super Doctor
@saminenirajasrinivasarao9757
@saminenirajasrinivasarao9757 Ай бұрын
Very good sisters be happy God bless you
@ranipasupuleti4101
@ranipasupuleti4101 25 күн бұрын
అన్ని eppisod కన్నా ఈ ఎపిసోడ్ super
@user-ov5og3yz8h
@user-ov5og3yz8h Ай бұрын
Intha manchi episode 33:32 naa life lo chulledu...suman tv ki thanks
@user-sd6nn9ep5k
@user-sd6nn9ep5k Ай бұрын
Super. Concaling. Doctorgsru
@user-mu6vm3gb1x
@user-mu6vm3gb1x Ай бұрын
Super sir meeru
@vannelaxminarayana17
@vannelaxminarayana17 Ай бұрын
Dr.is.Grate
@arunakoppula1596
@arunakoppula1596 Ай бұрын
Present days lo meeru eddaru pearls God bless you both ❤
@SandeepChowdaryYannamani
@SandeepChowdaryYannamani Ай бұрын
SUPER GOD BLESS YOU ❤ ❤ ❤ ❤ ❤
@venkataramanialamuri9070
@venkataramanialamuri9070 Ай бұрын
E episode lo adharu chala machi vallu padhavathi garu ki hetseup Thank you sir , Madam
@AllenBezaleel
@AllenBezaleel Ай бұрын
Super and emotional, appreciate your efforts to uniting families 🎉
@kunireddybhavani4541
@kunireddybhavani4541 Ай бұрын
Padmavati garu meeru chala great andi
@hariborra150
@hariborra150 Ай бұрын
I have been following your program with great interest, and I must commend you on the impact it has had. Your show has significantly heightened awareness and sparked meaningful discussions about the current social climate we are experiencing. By shedding light on these pressing issues, you are providing a crucial platform for dialogue and understanding. I deeply appreciate the thoughtful approach you take in addressing these topics, and I believe your work is making a valuable contribution to our society.
@padmajapadmaja2152
@padmajapadmaja2152 Ай бұрын
Sir meru oka god lantivaru mam meru kuda thank you so mucu🎉🎉🎉🎉
@kalavathi-bv4rz
@kalavathi-bv4rz Ай бұрын
Doctor garu 🙏🙏🌹🌹🌹🌹
@user-qs9yy1yc8q
@user-qs9yy1yc8q Ай бұрын
Wonderful episode.
@user-bg9vc4fd9s
@user-bg9vc4fd9s 29 күн бұрын
Super akka chellallu good luck god bless you
@landakrishnaveni
@landakrishnaveni Ай бұрын
Very good sir
@appl3_
@appl3_ Ай бұрын
Very Goodfamily episode
@chittimallapadma7429
@chittimallapadma7429 Ай бұрын
Great sir🙏🙏
@rallabandiprabhakar6281
@rallabandiprabhakar6281 Ай бұрын
Doctor super padmavati really great revathi akkanu ardham chesuko meeru bagundali God bless u super sisters
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 Ай бұрын
D/R kalyan garu dhanyavaad sir
@adinihanthkumar3002
@adinihanthkumar3002 Ай бұрын
Super sister great Amma 🙏
@kavithabhrungi6878
@kavithabhrungi6878 Ай бұрын
Great sisters
@shanthishanthi2619
@shanthishanthi2619 29 күн бұрын
Reyally great heart touching story ❤️
@anuradhakambalapelli6054
@anuradhakambalapelli6054 27 күн бұрын
Elante episodes vente chala happy ga untade
@user-xr1iv2ri9n
@user-xr1iv2ri9n Ай бұрын
Super episode sir
@sirishakandada9762
@sirishakandada9762 Ай бұрын
One of the best episode... super
@savitapasagada1136
@savitapasagada1136 Ай бұрын
I feel for all the episodes same lady is calling as a caller bcoz the callers voice is same in almost all episodes since I follow all the episodes of andamaina jeevitham. Am I the only one feeling like that
@Flyingvlogs2024
@Flyingvlogs2024 Ай бұрын
హహ కరెక్ట్ గా విన్నాను లేదండి... వేరు వేరు వాయిస్ లు బ్రో
@ushanaidu668
@ushanaidu668 Ай бұрын
I feel the same..., in fact I feel like this is all a set up, they just take the story and do acting. So the voices and accents are the same and sometimes it doesn't feel real the way they talk doesn't feel like it's their story.
@savitapasagada1136
@savitapasagada1136 Ай бұрын
Flyingvlogs2024 bro recent ga Anni episodes chudandi you will only understand the caller voice is same
@honest1413
@honest1413 Ай бұрын
Great akka bava devudu mimmalni baga chudali🙏
@ammuluch
@ammuluch Ай бұрын
Chaala manchi episode❤
@user-ke5iq4cw2f
@user-ke5iq4cw2f 27 күн бұрын
Super chala bagundhii ❤
@user-rz5sk9bm4w
@user-rz5sk9bm4w Ай бұрын
Sir nakaite Kalla venta neelle vachesai sir.. thank you so much.
@user-yw3fs1co1b
@user-yw3fs1co1b 19 күн бұрын
Manchi Akka Manchi Chelli Manchi Bava Garu ❤❤❤
@rajkumari.5882
@rajkumari.5882 Ай бұрын
God bless you sister's🙏🙏🙏
@balajiguduru
@balajiguduru Ай бұрын
Exlent..Episode.❤❤
@user-dt7jz3hu9i
@user-dt7jz3hu9i Ай бұрын
Super episode mam,sir 🙏🙏👍
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 19 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 17 МЛН
Универ. 10 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:04:59
Комедии 2023
Рет қаралды 2,4 МЛН
Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
27:39
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 19 МЛН