ఓయమ్మ దేశం ఎటు పోతుందో అర్థం కావట్లేదు ఎంత క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు ఇంత గోరం చేసి దేవుడా
@NegeswaraoMaddireddy-nk8xp8 ай бұрын
అమ్మ కావేరి నీ వాయిస్ ఎంతో అందంగా ఉంది నీ మాట తీరు కూడా వందనంగా ఉంది నాకు తెలిసి నీ క్యారెక్టర్ కూడా చాలా మంచిదై ఉంటది ఇప్పుడే మంచి స్టెప్ తీసుకో మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంది గాని ఈ ఎదవకి అర్జెంటుగా బుద్ధి చెప్పాల నువ్వు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు విజయం నీదే... ఆ ఎదవని నమ్మవద్దు అవసరమైతే ప్రాణం కూడా తీయొచ్చు వాడు... అమ్మ నాన్నకి అర్జెంటుగా తెలియపరుషు... ఆల్ ది బెస్ట్ కావేరి గారు🌹❤️🌹❤🌹❤
@lakshmiakkineni49668 ай бұрын
Vadalavaddu. Vidini
@rojakombathula24948 ай бұрын
కావేరి ది మంచి నిర్ణయం అసలు నువ్వు వదల వద్దు గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@sujijannupally61258 ай бұрын
Yes correct vadni vadhleddu
@munasabugarimanumadu8 ай бұрын
వాడిని నమ్మద్దు అత్యాదికంగా శిక్ష పడే విధంగా చేయండి ఈకేసు రమ్య మేడం గారికి అప్పచెప్ఫన్ది
@yadlasvrt76628 ай бұрын
122 ఎపిసోడ్,, ఆ అమ్మాయి ఎంక్వయిరీ లేకుండా పెళ్లి నిర్ణయం,తొందరపాటు,,,, కావేరి తల్లిదండ్రులు తప్పు కనిపిస్తుంది,,,కావేరికి కచ్చితంగా help చేద్దాం సార్,,, వాడిని వదిలిపెట్టోద్దు,,,, వీళ్ళు ఇద్దరేనా ఇంకా ఎవరన్నా వీడు లిస్టులో ఉన్నారా అనేది కూడా,,,, ఎంక్వయిరీ జరగాలి sir,,,, dr కల్యాణచక్రవరి గార్కి,,, జయ సిస్టర్ కి,,,, సుమన్ tv వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@Gangadhar-cj1od5 ай бұрын
అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి.. సూపర్
@vineelapadamata47558 ай бұрын
మ్యాట్రిమోనీ వాళ్ళు కూడా ఇలాంటి ప్రొఫైల్స్ ఎంక్వయిరీ చెయ్యాలి
@kr7828 ай бұрын
అసలు మ్యాట్రిమోనీలు నమ్మకూడదు. ఎవరు లేకుండ ఎలా ఉంటారు (కనీసం స్నేహితులు).
@vineelapadamata47558 ай бұрын
@@kr782 నకిలీ ప్రొఫైల్‌లను ఎలా గుర్తించాలి ?
@AmruthaPothala8 ай бұрын
@@vineelapadamata4755 vadi job yakkda vadu family enty ani munda kadukkovli andi
@kr7828 ай бұрын
@@vineelapadamata4755 ప్రొఫైల్ చూసినప్పుడు ఇది నిజమా కాదా అని డ్యూ డిలిజెన్స్ చేసుకోవలసి ఉంటుంది. తరువాత మాట్లాడినప్పుడు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదివారు, స్నేహితులు లేరా, తెలిసినవాళ్ళు లేరా, ఎక్కడ వున్నారు, ఇరుగుపొరుగు ఎవరు, వగైరా.. ఇలా చెప్తే చాలు చాలా వుంటాయి కదండీ.
@Themicstudent8 ай бұрын
@@vineelapadamata4755 pelli ayyaka automatic ga ardham avuthundhi
@geethagudipati93648 ай бұрын
సార్ వీన్ని కారాగారంలో పెట్టండి సార్ ప్లీజ్.
@ganeshmedia60478 ай бұрын
వెంటనె విడాకులు ఇచ్చి ఆ అమ్మాయి వేరే వివాహము చేసుకోనుట మంచిది
@ganeshmedia60477 ай бұрын
ఆడపిల్లల జీవితములతో ఆటలు ఆడటమేమిటి. అతనికి కఠినమైన శిక్ష పడాలి
@chandrakalapuvvala40968 ай бұрын
వెనకాల కుటుంబం ఏం ఉండకూడదు, అనుకునే వాళ్ళకి ఇల్లాంటి సమస్యలే వస్తాయి,
@ksdnsdkumar13758 ай бұрын
2:15 starts 5:00 Tell me that company name, I will join there because of WFH ☺ 11:43 Please include Advocate Ramya in new episodes.
@Flyingvlogs20248 ай бұрын
రమ్య మేడం కోర్ట్ కి వెళ్ళదు కేసులు ఎలా వాదించాలి అనేది రాదు ఆమె ఎం న్యాయం చెప్తుంది 🙆🏻♀️
@drpadmajautla19708 ай бұрын
Dr Kalyan Chakravarthi garu .... hatsoff 🎉sir.... సరైన ఘాటైన చురక లు బాగా antinchaaru సదరు Cheaters కి. బాగా బుద్ధి చెప్పారు వెధవకి . దేవుడు ఎక్కడ ఎవరు చూడలేదు అంటారు ఎందుకు సారు మీలోనే మాకు దేవుడు కనిపిస్తున్నాడు ఇంతమంది జీవితాన్ని మీరు సునాయాసంగా చాకచక్యంగా బాగు చేస్తున్నారు కుంగిపోతున్న మనుషుల్ని నిలబెడుతున్నారు మీకు జయ గారికి సుమన్ టీవీ కి శతకోటి వందనములు.....🎉🙏🙏🙏🙏🙏
@vijayalakshmiemani46788 ай бұрын
Sooper sir taravata vaadu emayyado kooda episode pettandi Sir pls
@srinivasaraomuppavarapumup13258 ай бұрын
జయ గారు మీకు నమస్కారం అమ్మ.. దయచేసి మీరు పరిచయం చేసిన తర్వాత మీరు మాట్లాడొద్దమ్మా చాలా డిస్టబెన్స్ గా ఉంది. బాధితురాలిని చెప్పనివ్వండి తర్వాత దానికి ఆన్సర్ గా సమస్య పరిష్కార దిశగా డాక్టర్ గాని చెప్పనివ్వండి
@prasunakanumuri358 ай бұрын
Avunu...Anchor garu... program jariginantha sepu mute lo unte chala baguntundi.... actually bhadithuralu, doctor gari sycological treatment, conversation main ...
@A2UTD8 ай бұрын
Echo the same
@Tailorin8 ай бұрын
అవునండీ
@padmatummala3378 ай бұрын
యాంకర్ గారు పరిచయం చేసి నోరుమూసుకుని కూర్చుంటే బావుంటుంది... విక్టిమ్ మాట్లాడేది అర్ధం కాకుండా వుంది ఈమె మధ్యలో చాలా interrupt చేస్తుంది... ఇటువంటి ప్రోగ్రాం లో రమ్య మేడం లాంటి లాయర్ గారు ఉంటే వాడి తాట తీసేది... ఈ కార్యక్రమం లో ఒక లాయర్ ని కూడా పెట్టాలి..
వాడికి బుద్ధి చెప్పాలి sir. Manchi నిర్ణయం తీసుకున్నారు. వూసరవెల్లి లాగా మాట్లాడుతున్నాడు. నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేసి, ఇప్పుడు బెదిరించి, చివరకు కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇట్లాంటి వాడిని అస్సలు వదలద్దు. ఉద్యోగం ఊ డగొట్టి, జైల్ లో వెయ్యటమే కరెక్ట్. మళ్ళీ ఇట్లా చెయ్యాలంటే ఎవ్వడైనా భయపడాలి. ఆ అమ్మాయికి మీరు support గా వున్నారు. చాలా హ్యాపీ sir. Vaadini మాత్రం జాలి తలవద్దు.
@MissybaduguBadugumissy8 ай бұрын
మన దేశంలో సమాజాన్ని పాసేసేది ఈ చదువుకునేవాళు ఉద్యోగం చేసేవాళ్లు ఎందుకురా చదువులు తగలైయ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@NegeswaraoMaddireddy-nk8xp8 ай бұрын
ఎవరూ లేరు అంటే చేసేసుకుంటావా బుద్ధుందా మీకు జ్ఞానం లేదా.. ఎవరూ లేకుండా ఎవడైనా ఉంటాడా.. అన్ని తెలుసుకోవాలి కదా
@dazzlinggleam73998 ай бұрын
Andaru vunnaru ani telusi kuda first wife kuda mosapoyindhi. Ah ammayi dhi emi tappu ledhu. Suppose tanu enquiry chesina kuda vere ammayni cheskuntadu.
@ParveenShaik-hz7kx8 ай бұрын
Namaste sir and mam good decision.I respect both of you
@chennak70888 ай бұрын
Kaveri is ultimate women empowerment is most important 🎉
@FunnyBoaSnake-nk2df8 ай бұрын
సర్ మీరు చెప్పినట్టు కత్తెర తో కోసివేయాలి
@vennelamaroju7 ай бұрын
8:01 super analysis and judgement 👌 6digit salary.... life fasakk...
@shanthishanthi26198 ай бұрын
reyally great dear manchi decision tisukunnav
@rojakombathula24948 ай бұрын
అవును సర్ ఇలాంటి చీడపురుగులు ఉండకూడదు అసలు
@KrishnaveniKummari-s2w8 ай бұрын
I have faced same situation, but did not get married to him. Finally I came to USA and taking care of my life... Take care of ur life dear and be independent
@vsppoornimajanu61238 ай бұрын
Veedini vadaladdu sir he must get the punishment Sir and Madam ur great Now a days all are attracting for software field and package Plz atleast now open ur eyes
@MissybaduguBadugumissy8 ай бұрын
సార్ పల్లెటూరులో పొలం పనిచెసేవాడు చాలా బాగా చూసూకుంటాడుకద ఎందుకు ఇల ఉద్యోగం అంటు మోసగాళ్లు నంముతారు మీ ఉద్యోగం తగలైయ🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
పల్లెటూరిలో అందరికి తెలుస్తుంది సిటీలో ఏమో తెలియదు అంతే తేడా ఎక్కడైనా అలాగే వుంది
@prathappup63308 ай бұрын
Daya chesi ellanti vallani lopala pettandi sir plz
@saisri8918 ай бұрын
ఇప్పటి తల్లిదండ్రులు ఎలా కోరుకుంటున్నారంటే ఒక్కడే కోడుకు ఉండాలి అత్తమామలు ఉండకూడదు ఉన్నా వాళ్ల దగ్గరికి వెళ్ల కూడదు అంటే జీవితాలు ఇలాగే ఉంటాయి
@Manasulo8 ай бұрын
కావేరి గారు next స్టెప్ ఏమైంది కూడా సుమన్ టీవీ వాళ్ళు చూపిస్తే ఇలాంటి ఎదవలు ఇంకా బుద్ధి వస్తుంది...2. పేరెంట్స్ కూడా కొంచెం think చేయాలి...
@kiranrajkj97973 ай бұрын
Meru amalaku chepe dayram bagundi sir Ela bayatikichepaleni amayakulu chalamandi vunaru sir nalaga
@madhupandu43578 ай бұрын
Vadi medha case lu em pettaro next eapisode lo chepandi sir….. Chala mandhiki use avudhi… Very good program sir.. Thank u somuch…
@munasabugarimanumadu8 ай бұрын
ఆ అమ్మాయికి అత్త మామలు ఆడపడుచులు లేకపోవటం కావాలి ఆరు అంకెల జీతం కావాలి ఆరెండూ కలసినవి అందుకే తొందరపడింది తల్లి తండ్రులు కూడా మా అమ్మాయి సాఫ్టువేర్ మా అమ్మాయి కి అన్ని తెలుసు అనుకున్నారు
@sravanibheemavarapu47728 ай бұрын
Intha dharunam ga matlada kudadhandi victims gurinchi.
@stanley3808 ай бұрын
Ela matladata ru enduku
@jyotshnarani7278 ай бұрын
Manchide kada..ala anukovadam lo tappu emundi..
@munasabugarimanumadu8 ай бұрын
@@jyotshnarani727 హిందూ సంప్రదాయం లో బావమరిది కాళ్ళు కడగడం మేనమామలు గంప ఎత్తడం మంగలి గోళ్లు తీయడం కంసాలి ఇంటికి వెళ్లడం చాకలి పెళ్లి పీటలు తీయడం పది మoది ముత్త ఐదవ లు పూసలు గుచ్చడం ఒకవిధం గా వారందరిని వివాహం లో భాగస్వామము చేయడమే పెళ్ళికి చుట్టాలు ఎవరు లేరు సరే లక్షలలో జీతం సంపాదించే వాడికి కనీసం ఇద్దరు మిత్రులు కూడా లేరు అంటే ఎలా నమ్మారు కనీసం పక్క టేబుల్ వెనుక టేబుల్ వారు అతని సహాయకులు గాని చివరకు స్వీపర్ కూడాలేడా Manchide kada..ala anukovadam lo tappu emundi..అనుకుంటే ఇలాగే ఉంటుంది
@amruthakumari16448 ай бұрын
Hats off suman t.v.entire team.a ammaiki nyam cheyyadi.❤
@vidyas17978 ай бұрын
Full bhojaname pettaru nice 👍
@Srivaarahi7 ай бұрын
ఎవరు లేని వారు కావాలి అంటే ఇలానే ఉంటుంది 🙏🏻
@rojakombathula24948 ай бұрын
Very good sir
@busanipruthvi8 ай бұрын
Current lekunda shock ichcharu..meeru super!!!😄
@veenaveena77648 ай бұрын
Super amma chala manchi nirnayam
@nagendra10898 ай бұрын
అప్పుడు అది రెండో వివాహం విడాకులు కాకుండా తీసుకుంటే అది పెళ్లి కాదుఅది వ్యభిచారం వ్యామోహం అని అంటారు తప్పకుండా వేరోచక్కగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి
@gopalakrishna98518 ай бұрын
supper Kaveri ji, I salute you, for doing this the harshest punishment should be given. Dr Kalyan Garu, I salute you from the bottom of my heart who solves everyone's problems. Super Sir.👌👌👌
@baseetharamseetharam94408 ай бұрын
Super thali Manchi Pani samajaniki Manchi chestunnav god bless you
@sheelayerramalla74018 ай бұрын
Hats off sir 👏🏻👏🏻👏🏻👏🏻
@balatripurasundari89238 ай бұрын
Intha serious case lo kuda husband matalaki doctor garu smile super vetakaramyna navvu
@Padmaja-ct3rs7 ай бұрын
Pelli cheskovali Anna Karanam venukunna udhhesham entha goppaga cheppaadu athadu... Physical need anta.. great
@sudhakararaoalapati26128 ай бұрын
Chala baaga deal chesaaru.. Layer garu kuda vunte bagundedi.... Kaveri ki protection avasaram... Adi mukhyam..
@saraswathivennapusa74948 ай бұрын
అందితే జుట్టు..... అందకుంటే కాళ్ళు..... అది ఈ అబ్బాయి తీరు
@mopuriprasad82638 ай бұрын
Abbailu kadu ammailu alaga edicharu...
@VenkateswarluChebrolu-l1l8 ай бұрын
దురాశ కావేరి ది సమాజాన్ని బాగుచేయడానికి కావేరీ ఎవరు?
@viratsreenivasulu68408 ай бұрын
sir super🙏🙏🙏🙏🙏
@monikan18018 ай бұрын
Super kaveri u r really hands off
@harshamanjulapoor61757 ай бұрын
రెండవ మ్యారేజ్ చేసుకోవటం తప్పు అని అతనికి తెల్వదా sir
@visalakshinatarajan2113 ай бұрын
super Kaveri... point blank reply u had gvn ...
@ramum62438 ай бұрын
సాఫ్ట్ గా మాట్లాడినా, హార్డ్ గా మాట్లాడినా నేరం నేరమే. శిక్ష పడాల్సిoదే.
@RameshKumar-ie9kz8 ай бұрын
Hatsoff Kaveri. Good decision. Dont go back to urs decision.
@sivalenkasivalenka62408 ай бұрын
సార్ వీడ్ని మామూలుగా ఒదలొద్దు, నాకైతే వింటుంటే రక్తం మరిగిపోతుంది, ఆ అమ్మాయి కొంచెం కూడా మెత్తబడకూడదు, వీడ్ని ఇద్దరమ్మాయిలు నడి రోడ్ మీద పెట్టి ఏం చెయ్యాలో అది చెయ్యాలి, ఈ ప్రోగ్రాం ఇది కధ కాదు లో ఉంటే లాయర్ మేడం క్షణాల్లో లోన వేయించేవారేమో, అమ్మా కావేరి వీడ్ని అస్సలు క్షమించొద్దు, నీకు సుమన్ టీవీ వారు సపోర్ట్ ఉన్నారు కనుక ఇది నీకు గోల్డెన్ అపర్ ట్యూనిటీ
@kilarapuvenkatasubbarao52118 ай бұрын
There has to be one system to verify the marriage status of bridegroom before marriage, marriage status is liked with aadhar card verifiable
@kiranmayi82698 ай бұрын
How to contact andamina jeevitam?
@sudhakarparshi14096 ай бұрын
Whatever Jaya madam told,that’s 100% true
@narsimhareddy8848 ай бұрын
సార్ వీన్ని కేసు ఫైల్ చేసి ముందు ఉచలు లెక్క పెట్టించండి వాడు కావాలిఅని మోసం చేసిండు
@vinodhema7 ай бұрын
Looking at the package but not the character. We need to look at 7 generations before finalizing the matching.
@aiman-hazira4737 ай бұрын
Ur great sister, u got independent , keep going on sister 🎉🎉🎉
@shyamalasikile90608 ай бұрын
kaveri super amma God bless u,🙏🙏
@karunaraokanumolu80488 ай бұрын
Hat's off kalyangaru, jayagaru.🙏🙏
@shailajashailu24967 ай бұрын
Vanni panish cheyali.. vaadini vadaladhu plzz doctor madhavi advacet ki appacheppandi. Chalu lekkapettisthadi
@Manepallimanisha8 ай бұрын
Mam.. mi age entho telidu but seriously you have great attitude and way of talking 🫶🏻 God bless you with great life and full of happiness in future 🫰🏻
@sarunarao9368 ай бұрын
హ్యాట్సాఫ్ కావేరి, వాడిని ఎట్టి పరిస్థితిలోనూ, కాళ్ళు పట్టుకున్నా , ఏడ్చిన వదిలి పెట్టవద్దు. ఎన్ని CASES ఉంటే అన్ని కేసులలో బుక్ చేసెయ్యి..
@sriramasairam14758 ай бұрын
Amma aa yedavani vadilesi haiga bathuku
@naagatejatejusvideos8 ай бұрын
Vaadi tho antha discuss avasarama doctor garu jaya garu chala yekkuv maatladutunnadu vaadu
@nalinichaganti67668 ай бұрын
Every girl should learn marraige law before wedding and if anything goes wrong should punish men accordingly.
@sriramasairam14758 ай бұрын
Avunu elati vedavalaki adhi cut cheyali ela chesthene vere vallaki buddi vasthadhi vanni vadaloddu
@safoorabhanu27218 ай бұрын
Abba Abba Super video 📷 Doctor Garu Miku Namaskaram Ammayi Lu Society Easy Ga Mosam Potunnaru Hat off Doctor Garu 😂😂❤
@LakshmisujathaCh8 ай бұрын
Abba super ga counter ichharu vaadiki
@umamaheswararaokota84067 ай бұрын
మొదటి భార్య హైదరాబాదుకు రానంటున్నప్పుడు, నువ్వక్కడ, నేనిక్కడ మరి సంసారం ఏల చేస్తామని అడగకుండా, నీకు హైదరాబాద్ రావడం ఇష్టం లేకపోతే, నువ్వే చెన్నై వె ళ్ళాలి, అలాకూడారకపోతే డివోర్స్ ఇస్తానని చెప్పాలి అంతేకాని ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా? డ్ర్ గారు అన్నట్లు ని కు అల్ రెడీ పెళ్లి అయింది కారణం ఇది అని చెప్పి దానికి ఇష్టపడేవారిని పెళ్లి చేసుకోవాలి, అదికూడా మొదటి భారకి విడాకులిచ్చి కాబట్టి ని గొయ్యి నువ్వే తవ్వకున్నావ్. అనాలోచిత నిర్ణయాలు కొంప, పీక లపై తెస్తుంది, ఏదైనా తెలిసించేసిన, teliyaka(vollubalisi)తప్పుతప్పే, అమ్మాయి, &వాళ్లపేరెంట్స్ కల్లూపట్టుకొంటావో నీఇష్టం, నిన్ను ఏల నమ్మాలి రేపు ఇంకొకరిని మోసం చేయవని, అదే బాగుళూరు transper ఐటీ ఇఅమ్మాయి రానంటే ఇంకో అకౌంట్ ఓపెన్ చేయవని నమ్మకము ఏమిటి?
@annapurna64628 ай бұрын
Nijam dactorgaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chiranjeevi1954ac8 ай бұрын
మన మనసులో మంచి ఉద్దేశం ఉంటే మంచే జరుగుతుంది, మనం ఒకలా ఆలోచిస్తే విధి ఇంకోలా చేస్తుంది 😅😅
If he gets better package in third state, he will get a third wife anukunta. So total 28 wife’s undalemo. Inka ey London or USA chance vastey international wife company start chestademo. Main problem is his job, Kaveri please make sure he won’t have a job and stays unemployed all through his life time. Stay strong, do not fall further on this cheater.
@annapurna64628 ай бұрын
Nijam medam meeru cheppedi 100 parasent corroct
@Aditya4official8 ай бұрын
Correct ga dession tesukunnavu talli
@ganeshmedia60478 ай бұрын
Put a police case against him immediately
@ganeshmedia60478 ай бұрын
అతనివి చావు తెలివి తేటలు
@enthusiastic38928 ай бұрын
Kaveri hats of to you ❤❤❤
@syedsharmila26438 ай бұрын
Amma Kaveri,neeku hats off talli. Chala goppaga aalochonchavu. Ye matram jaali padawaddu, vaadiki enta siksha padtundo anta pade laga cheyi. Naku kodukulu vunnaru kani ilanti vallaku siksha padali. Ilanti vallato samajaniki danger. Batikunna parents ne champesadu, work from home option undikuda ila adavallanu mosam chestunnadu inka bukaistunnadu. You must punish him.
@sriramasairam14758 ай бұрын
Chepputho kottali valli fun anta vinni vadilithe yentha mandhi jivithalatho adukuntado vanni vadaladdu
@SaiMadhur7 ай бұрын
Sir will take care of my mummy my parents
@SeinivasPallapu7 ай бұрын
Jaya medam miru weight lose ayaru kadha
@srilakshmichalicheema15348 ай бұрын
Enquiry kuda kadhu sir, vaadu ala trap chesaadu, aa mindset lo ala vunchadu
@balajidivya23628 ай бұрын
Same ma sister situation orphan ani okadini chesamu 4months baane unnadu afrer that vaade affairs gurnchi thelisindhi vaade name kuda vishwa ne.
@subhanipathan79378 ай бұрын
Nuvuu taggabaku talli best of luck 👍
@thokalavenkatesh41227 ай бұрын
అమ్మాయి నిర్ణయానికి వందనం
@tripurak13298 ай бұрын
Jaya garu meeru super meeru last dailogue double super Atta mama voddu antunnaru thalli thandri. Aa ammayi samajam kosam ani chellinafi ani murusipothunaru . Adi samayanukulamuga plate reverse chedinadi ani meku ardham ayi వుంటాది. Mundu teliviga atha mama leru. Kukka pilla laga na venkala thiruguthadu ane ame n thalli tbandri alochana.
@ismartchandhu23407 ай бұрын
Pls reply mam i have very big problum plsss
@subhanipathan79378 ай бұрын
Very good talli
@subbaraov47978 ай бұрын
Vadini vadhalavadhu sir
@seetharamaiahputtamraju8 ай бұрын
ఆసలు ఇ ద్దరు సాఫ్ట్ వెరెలు కదా వాడి కంపెనీ ఏమిటి తెలుసు కదా ఈ అమ్మాయి కానీ తల్లి తండ్రులు కానీ విచారించిు కోవాలి కదా ఏ మీ విచరించూ కొకుండా ఎ లా దిగారు తల్లి కనీసం పెళ్లి అప్పు డైన స్నేహితులు రాక పోతే ఆ ప్పుడైనా అనుమానం రావాలి కదా ఎ మీ మనుషులు ఏ మీ పిల్లలు ఏ మీ చదువులు
@RaniKanaparthi-nh1iq7 ай бұрын
Super ga Chepparu Sir
@B.shashidhar30898 ай бұрын
Super maa😊
@arunasabbana15118 ай бұрын
Sirr veedni assalu vadaloddu sirrrr please
@Nani-mf8jv7 ай бұрын
metho mataldalli sir and Madam please
@varalaxmiguptak21948 ай бұрын
అన్ని చూసి చేసుకున్న మొదటి అమ్మాయి బతుకు బండలయ్యింది కదా కట్నమిచ్చి ,తరతరాల ఆస్తులను కరిగించి సకల లాంఛనాలతో ఆడంబరంగా పెళ్ళి చేసి ,అందరికీ సేవలు చేస్తూ బ్రతికే ఆడపిల్ల జీవితం సర్వ నాశనమైంది ఈ అమ్మాయి కి పిల్లలు పుడితే ఆ పిల్లలు తండ్రి ఆస్తి లో ఎలానూ సమాన హక్కు దారులవుతారు అన్ని విధాల పద్థతి గా జరిగే వివాహం కన్నా రెండవ వివాహం చేసుకున్న వారు ఏ విధం గా చూసినా మొదటి వారి కన్నా అదృష్టవంతులు