Andamaina Jeevitham Episode - 16 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 521,747

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 1 100
@si7418
@si7418 2 жыл бұрын
ఇటువంటి కొడుకును కని పెంచటంకన్నా ఒక కుక్కను పెంచుకొనిఉన్నా ఆ వృద్ధ తల్లితండ్రులకు వృధ్యాపంలో తోడుగా విశ్వాసంగా ఉండేది
@lakshmiluckynaidu797
@lakshmiluckynaidu797 2 жыл бұрын
Meru chapendi nejama
@mivuripilla1612
@mivuripilla1612 2 жыл бұрын
Nijam edhiii
@krishnasatish6298
@krishnasatish6298 2 жыл бұрын
@@lakshmiluckynaidu797 yes....
@vinayaka3657
@vinayaka3657 2 жыл бұрын
Yes
@prasadnaidu6458
@prasadnaidu6458 2 жыл бұрын
100 percent
@gopalakrishna4523
@gopalakrishna4523 2 жыл бұрын
డాక్టర్ గారు ఇలాంటి తల్లితండ్రులకు ప్లీజ్ హెల్ప్ చెయ్యండి
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
డాక్టర్ గారు జయ గారు మీ ఓర్పు కి డాక్టర్ గారు సహనము కు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 మూర్ఖులకి మంచి విషయాలు అర్థం కాదు 🙏🏻
@shashikala7058
@shashikala7058 2 жыл бұрын
Chi eilnte naa koduku chi
@venkatrao4787
@venkatrao4787 11 ай бұрын
ILAANTI KODUKULU UNDI EM LABHAM DHANDAGA VAADI JANNA PASHUVULU NAYAM
@gotetisanti7608
@gotetisanti7608 2 жыл бұрын
మాకు పిల్లలు లేరు ఇదివరకు బాధ పడేదాన్ని ,ఇప్పుడు ఈకొడుకు మాటలు విన్నాక ఇటువంటి పిల్లలు ఉండేకంటే లేకపోవడమే నయం అనిపిస్తోంది ,ఆతండ్రి పడే నరకం ఎంతో ఉహించడానికి కూడా బాధ అనిపిస్తోంది
@dhanushnew7445
@dhanushnew7445 2 жыл бұрын
It's true 👍
@lakshmij6205
@lakshmij6205 2 жыл бұрын
😭🤱🙏🙏🙏
@swethamaduri6688
@swethamaduri6688 2 жыл бұрын
Chalaa Mandi parents pade narakam kante Meeru padda baadha ne thakkuvandi,pillalni kani narakam lo munuguthunna parents chala Mandi unnaru
@sirishasirisha8684
@sirishasirisha8684 2 жыл бұрын
Manu runam untene andi pillalu pudataru meeru evariki runam leru kabtti leru happy ga feel avvandi
@preewikroboticsindia
@preewikroboticsindia 2 жыл бұрын
It’s not true…because all the idiots are not like this. Good sons also there…
@ashok143vidya
@ashok143vidya 2 жыл бұрын
డాక్టర్ గారు అండ్ జయ గారు మీకు నమస్కారము మంచి ప్రోగ్రాం చేస్తున్నారు మి వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు చెయ్యండి Sir And Madam Thank You So Much Andi
@rkreddy3819
@rkreddy3819 2 жыл бұрын
డాక్టర్ గారు మీకు నమస్కారాలు.... తల్లిదండ్రులను బాధ పెట్టినోడు ఈ భూమిపైన ఎవడు బాగుపడిన చరిత్ర లేవు... వాడు బ్రతికిన ఒకటే వాడు చావడం మేలు రెండు నెలలు బాధపడివారి వదిలేస్తారు... భారత భూమి ఒక శ్రీరామచంద్రుడు ఒక భీష్మ పితామహుడు . శ్రవణుడు. ధర్మవ్యాధుడు ఇలా మీరు గుర్తుకొచ్చినప్పుడు అంతా తల్లిదండ్రుల ప్రేమ ఏదో తెలుస్తుంది... తల్లిదండ్రుల గౌరవించని వాడు వాణి జీవితంలో పతనమై పోవడమే ఇది సత్యం
@omshreecreatives8494
@omshreecreatives8494 2 жыл бұрын
ఎక్కడ ఉన్నా మనం పుట్టిన ఊరు ను,తల్లిదండ్రులను మరిచిపోకూడదు.
@tlakshmi4882
@tlakshmi4882 2 жыл бұрын
Aunu 👍👍👍
@durgabhavanis1030
@durgabhavanis1030 2 жыл бұрын
Avnu
@munnakolluru9756
@munnakolluru9756 2 жыл бұрын
ఈ తరం ప్రవర్తన ఏ విధంగా వుంటుందో క్లారిటీగా చెప్పాడు.... తల్లి తండ్రులు ఏ విధంగా ఉండాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా చాలా అర్థం అవుతుంది.. కార్యక్రమ నిర్వాహకులు సుమన్ టీవి గార్కి హృదయ పూర్వక ధన్యవాదాలు....
@sowjanyam9117
@sowjanyam9117 2 жыл бұрын
డాక్టర్ గారూ మీకూ నిజంగా 🙏🏻 ఎందుకంటే అటు పేరెంట్స్ బాధను అర్థం చేసుకొనురు ఇటూ కొడుకు కూడా బాగా అయిర్థం చేసుకొని మంచి జవాబు ఇచ్చారు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కొడుకు మాట్లాడ్తునపుడు చాలా బాధ కోపం వచ్చేసింది సార్, తనని ఎలాయినా మర్చి వాలా తల్లీ తండ్రులు కి అప్పగించండి సార్ ప్లీజ్ 🙏🏻
@MinuTerraceGarden
@MinuTerraceGarden 2 жыл бұрын
ఆ తండ్రి గుండె నిబ్బరం చేసుకుని ఒక సంవత్సరం డబ్బులు పంపకుండా ఉంటే చక్కగా దారిలో కి వస్తాడు.తల్లి ని తండ్రి ని వేధిస్తే 100% Blessing రాదు.
@anisettysyamala7418
@anisettysyamala7418 2 жыл бұрын
Stop sending funds. He comes to track.
@MinuTerraceGarden
@MinuTerraceGarden 2 жыл бұрын
@@anisettysyamala7418 correct👍
@kannakanna6481
@kannakanna6481 2 жыл бұрын
vadu syco champina champuthadu thagi vachi
@MinuTerraceGarden
@MinuTerraceGarden 2 жыл бұрын
@@kannakanna6481 yes👍
@uppalakranthi4740
@uppalakranthi4740 2 жыл бұрын
Conclusion చాలా బాగుంది ఆ బాబు నిజంగా City మత్తు లో వున్నాడు. చాలామందికి ఇలాంటి అనుభవాలు వున్నాయి దేవుడి దయ వుంటే మన లైఫ్ టర్న్ అవుతుంది లేకపోతే టీవీ9 క్రైం న్యూస్ లో మేటర్ అవుతుంది.any how babu నీకు మంచి భవిష్యత్ రావాలని కోరుకుంటూ god bless u
@AnuradhaMedia.
@AnuradhaMedia. 2 жыл бұрын
Brother edhe fake fake
@krishnasatish6298
@krishnasatish6298 2 жыл бұрын
@@AnuradhaMedia. rara bvrm nenu chupistha
@tvvbhaskhar5901
@tvvbhaskhar5901 2 жыл бұрын
Super,,
@karridhanalakshmi5436
@karridhanalakshmi5436 2 жыл бұрын
ఈ ఎపిసోడ్ చాలా మంది తల్లిదండ్రులు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది ముందు అతని కి డబ్బులు పంపడం ఆపేసి చదివిన చదువు చాలు వచ్చి వ్య వసాయం చూసుకో మని చెప్పండి ఆ పెద్దమనిషి మరీ అమాయకుడులా ఉన్నాడు
@perepisavithri3086
@perepisavithri3086 2 жыл бұрын
ప్రతి మనిషి తన అనుభవం ద్వారా మాత్రమే జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటాడు
@shailajashailu2496
@shailajashailu2496 2 жыл бұрын
Naaku ma babu 15 years kee ardamaepoyadu anthaa manchi gaa penchuthunnam aenaa vaadu maratleee dini batti memu kudaa jagratha padalsindi ani anubavam aendi
@Sandy03-t7k
@Sandy03-t7k 2 жыл бұрын
Correct andi
@divya6660
@divya6660 2 жыл бұрын
వానికి వారానికి ఒకసారి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాడంట కానీ కనిపెంచిన తల్లిదండ్రుల ను కలవడానికి 5 years లో 2 times వెళ్లివచడంట నీ జల్సాలకు వాళ్ళ డబ్బులు కావాలి వారానికి నీ ఫ్రెండ్స్ కు ఇచ్చే విలువ కూడా ఆ కన్నా తల్లిదండ్రులకు ఇవ్వలేక పోతున్నావు నీలాంటి వాళ్ళు ఉన్నఒకటే లేకున్నా ఒకటే ఈ భూమికి భారం తూ నిదోక బతుకు నీవు జీవితంలో బాగుపడవు అనుభవిస్తావు.
@sivaramakrishnamyneedi3866
@sivaramakrishnamyneedi3866 2 жыл бұрын
డాక్టర్ గారూ ఇలాంటికొడుకు ఉన్నా లేకున్నా ఒకటే మీసహనానికి శతకోటివందనాలు
@ramaanjaneyulu5812
@ramaanjaneyulu5812 2 жыл бұрын
డాక్టర్ గారు మీకు శతకోటి వందనాలు... 🙏🙏🙏
@sumiyashakeer3614
@sumiyashakeer3614 2 жыл бұрын
నడిరోడులో. కటేసీ. కొట్టాలీ ఇలాంటి వాళ్ళును.
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 2 жыл бұрын
సిటీ లో ఉన్న అందరూ ఈ అబ్బాయి లాగా ప్రవర్తిస్తారా చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు చదువు మీద concentrate చేయకుండా తల్లితండ్రుల మీద ప్రేమ విలువ లేకుండా ఉన్నాడు
@ssventerprises1959
@ssventerprises1959 2 жыл бұрын
Elanti koduku avasarama devudaa
@Ashok-fl1yw
@Ashok-fl1yw 2 жыл бұрын
🙏తలిదండ్రులని బాధపెడితే పశువుతో సమనం🙏
@bhavanidevinaelluri3539
@bhavanidevinaelluri3539 2 жыл бұрын
PASUVUKU AVAMAANAM VAATITHOO VEEDINI POOLCHITHE, " THALLI THANDRULA YANDU DAYA LENI PUTHRUNDU PUTTA NEMI VAADU GITTA NEMI"
@kalyanivantakalu1763
@kalyanivantakalu1763 2 жыл бұрын
అవును bro
@sridurga6461
@sridurga6461 2 жыл бұрын
Dayachesi papam vatitho polchakandi avi badhapadtay atuvanti panikimalina manushulu tho memu equall aaa ani
@narendrangbs.
@narendrangbs. 2 жыл бұрын
Don't compare good animals...there are better then him.....like cruel animals.....
@narendrangbs.
@narendrangbs. 2 жыл бұрын
Don't compare good animals...there are better then him.....like cruel animals.....
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 2 жыл бұрын
మొదట మారాల్సింది తల్లిదండ్రులు . అతి గారాబం వల్ల పిల్లలు చెడి పోతారు . ఒక్క రూపాయి కూడా పంపించకుండా ఉంటే, కొడుకు గిలగిల కొట్టుకుంటాడు,, కానీ వానికి డబ్బులు ఇవ్వకుండా తల్లిదండ్రులే ఉండలేరు,, పిల్లల అవసరాలు తీర్చాలి, అంతేకానీ, ఎంత కోటీశ్వరులు అయినా పిల్లల జల్సాలకు డబ్బులు ఇవ్వకూడదు. But doctor and program host Jaya garu have great patience and the way they gave a comfortable solution for father And told that if possible they will deal it personally and guide his son,,hats off u both and Suman TV 👌👌👌👌👌
@jalandharsabbenajalandhars5496
@jalandharsabbenajalandhars5496 2 жыл бұрын
అమ్మ నాన్న విలువ తెలుసుకో బ్రో అమ్మ నాన్నను మించిన దేవుడు లేడు 😢😢😢
@Priyanka-lg7zo
@Priyanka-lg7zo 2 жыл бұрын
Nana lekapothe telusthundi andi
@vijayaav3424
@vijayaav3424 2 жыл бұрын
సూరిగాడు సినిమా స్టోరీ లాగా ఉంది. అలాంటి కొడుకు కోసం ఎందుకు బాబాయ్ మీరు బాధపడటం. పిల్లలు పుట్టలేదు అనుకోని happy గా ఉండండి.
@madhavi2explore736
@madhavi2explore736 2 жыл бұрын
Exactly
@chennojuravali1387
@chennojuravali1387 2 жыл бұрын
Yes
@pavanitammana5411
@pavanitammana5411 2 жыл бұрын
Doctor garu..today u behaved urself as a real hero...ofcourse ur always super.....and Jaya garu team also ..u created awareness to all families and city life's,culture etc....nice episodesode
@కష్టెఫలే
@కష్టెఫలే 2 жыл бұрын
1.తల్లి తండ్రులు బాధ్యతగా వున్నారు.అభిమానంగా,ప్రేమగా వున్నారు.2.డాక్టర్ గారు ,జయ గారు చాలా చక్కగా చెప్పారు. ఇంత చక్కగా చెపితేనే వాడు వినడం లేదు. ఇక పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవ్వరు చెప్పినా వీడు ఇలాగే ప్రవర్తిస్తాడు.అక్కడ వున్న పరిస్థితుల ప్రకారం వాడి ప్రవర్తన అలాగే తయారవుతాడు.పిల్లల్ని కన్న తరువాత బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్ది సమాజానికి అప్ప చెప్పాలి. వీడి ప్రవర్తన యేమీ బావుండ్డ లేదు. వీడు బాధ పెడకుండ వీడి ప్రవర్తన చక్కగా రావాలంటే solution . వీడిని రోజూ పోలీస్ స్టేషన్ కు రమ్మనాలి.అక్కడ ఏమి మాట్లాడతాడో మాట్లాడ మనాలి. చక్కగా ప్రవర్తించే దాకా రమ్మనాలి , మాట్లాడమనాలి..నెల రోజుల్లో సెట్ అయిపోతాడు..this is the solution.
@Jashu_Blessy
@Jashu_Blessy 2 жыл бұрын
Really hastoff to ur efforts Dr garu and entire team.... Our world needs counselling
@pharmajobstelugu3962
@pharmajobstelugu3962 2 жыл бұрын
కత్తి అందుకో జానకి ఏదైతే అది అయింది ఈ రోజు ఉప్పెన repeat కావాల్సిందే
@saili.r.4087
@saili.r.4087 2 жыл бұрын
😅😅😅
@anuram5675
@anuram5675 2 жыл бұрын
😂🤣😃
@nawaranawara1551
@nawaranawara1551 11 ай бұрын
😂😂😂👌
@sridevi6834
@sridevi6834 10 ай бұрын
Katthi ichanu sir mee vanta gadilo pettanu
@chintakrupamma6378
@chintakrupamma6378 2 жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు ఇలాంటి గాడిద కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్నట్టు బాధ నా గుండె చలించిపోయింది దేవుడే వారికి సహాయం చేయాలి తల్లి తండ్రి గౌరవించని వారి జీవితం కారు చీకటిలో ఆగిపోతుంది
@Pillivariprincess
@Pillivariprincess 2 жыл бұрын
Yes
@sridharsethu
@sridharsethu 2 жыл бұрын
yes, ilanti ------ kodukulani, aa vooru theesukelli, goddu ni kotti nattu kottali. ilanti vaadini choosi, samajam siggu tho thala dinchukovali....
@karunaraokanumolu8048
@karunaraokanumolu8048 2 жыл бұрын
Doctor garu!! 🙏🙏Chakkani Suport echharu vallaki, Hat's off.
@saiburugupalli9720
@saiburugupalli9720 2 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం అలాగే జయగారికి నమస్సులు
@pavankumar8962
@pavankumar8962 2 жыл бұрын
Todays episode very pathetic
@yathamjayamma5345
@yathamjayamma5345 2 жыл бұрын
464654
@kuruvajanaki5772
@kuruvajanaki5772 2 жыл бұрын
ఈ ప్రోగ్రాం చేస్తున్న సుమన్ టీవీకి అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి జయ గారికి శతకోటి వందనాలు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు స్పెషల్ గా లీడ్ తీసుకుంటామన్నారు గా దానికి చాలా చాలా ధన్యవాదాలు సార్ సూర్య గారు మీరు ఎక్కడున్నా ఈ ప్రోగ్రాం చూసి నా యొక్క కామెంట్ ని చదువుతారని నేను భావిస్తున్నాను మీ ఫ్రెండ్స్ నీ అలవాట్లు ఎప్పటికీ శాశ్వతం కాదండి నీ పేరెంట్స్ నీ కెరియర్ ఈ టైం లో నీవు కష్టపడితేనే తరువాత 60 ఏళ్ల జీవితం బాగుంటాది అలాగే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఒకసారి మానవత్వంతో చూడండి
@kavithabalusani38
@kavithabalusani38 2 жыл бұрын
meeru personal counsels tharvatha malli upload videos sir..so that we will also feel happy .. we also hope he will change definitely with ur counseling I have full hopes on ur counselings
@sridevi.namburusridevi2586
@sridevi.namburusridevi2586 2 жыл бұрын
ఈ లాంటి పిల్లలు వున్న లేకున్నా ఒకటే e లాంటి ఫ్యూచర్ లో భాధ పడతారు
@Esther-ej2rb
@Esther-ej2rb 2 жыл бұрын
Tq doctor Garu, meelanti valu support elanti vallaku chala helpful ga untundhi sir please try
@chiluverusrishailam3894
@chiluverusrishailam3894 2 жыл бұрын
ఇలాంటి వాళ్లని కఠినంగా శిక్షించి జైలు కూడు పెట్టని అప్పుడు మారుతారు కష్టం విలువ తెలిసిన అప్పుడే మారుతారు
@flipbudrrrvlogs
@flipbudrrrvlogs 2 жыл бұрын
Athi garabam Athi Prema Athi freedom are injurious to themself unless you are meditative which is the only one solution....
@shivakumara9660
@shivakumara9660 2 жыл бұрын
The best and beautiful work from Suman TV efforts all the best We are with you and We support like this type of team work
@PKJBL
@PKJBL 2 жыл бұрын
Dr గారు చాలా చాలా ఓపిక.. విజ్ఞత తో మాట్లాడారు ఆ మృగం తో....
@satyasrikanthsri4816
@satyasrikanthsri4816 2 жыл бұрын
Doctor u r great The way u taking is superb U trying best to solve the solution 🙏
@nareshgonthireddy8183
@nareshgonthireddy8183 2 жыл бұрын
సాంబయ గారి లాంటి నాన్న కు నిజంగా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నిజంగా అతను ఓర్పుకి కన్నీళ్లు వచ్చాయి అతను పడే బాధ ప్రపంచం లో ఎవరు పడరు.!????
@shanmukh5327
@shanmukh5327 2 жыл бұрын
ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఒక పెద్ద మూర్ఖుడు. ఆ మూర్ఖుడు తో డాక్టర్ గారు అంత ఓపిక తో మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే మాకే ఎంతో బాధగా అనిపిస్తుంది. ఆ పేరెంట్స్ పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో.
@angadalabhavani3993
@angadalabhavani3993 Жыл бұрын
ప్రేమ కానీ సెంటి మెంట్ కానీ అతనిలో లేవు మూర్ఖులను మార్చ లేము అతని మాటలు విన్నా క నాకు అర్ధం అయింది ఇది నా అభిప్రాయం చాలా మంది తల్లి తండ్రులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇలానే ఉన్నారు పరువు మర్యాద సంస్కారం మార్చి పోతున్నారు శ్రీ రాముడు సీతమ్మ పుట్టిన దేశం మనది వారు మనకు ఎలా బ్రతకాలో రామాయణం ద్వారా దారి చూపించారు డాక్టర్ గారు జయ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ సమాజానికి చాలా అవసరం thankyou very much 🙏👌💐
@satyavanidaparthi9020
@satyavanidaparthi9020 2 жыл бұрын
Hats off doctor Sir. Meeku mee kids ki eppudu Baba blessing undalli ani korukuntunnanu.
@Mrsunflower12345
@Mrsunflower12345 Жыл бұрын
Nijamgaa sir ...ee world lo prastutaaniki majority of the people need counseling to safe guard the moral values.. Dr gaaru and Jaya gaaru...you are winning many hearts..all credits to you both and entire Suman tv team
@ranichandra2298
@ranichandra2298 2 жыл бұрын
వామ్మో ఈ వీడియో చూస్తే పిల్లలే వద్దు అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@rajrajesh7846
@rajrajesh7846 Жыл бұрын
I like your decision as mine
@rajushankarravula7844
@rajushankarravula7844 2 жыл бұрын
ఇలాంటి కొడుకు ఉన్న ఒక్కటే పోయినా ఒక్కటే వాడి వాళ్ల ఆ తల్లి తండ్రికి ఎలాటి ఉపయోగం లేదు Dr గారు ✊
@sunitharavishanker7801
@sunitharavishanker7801 2 жыл бұрын
Thank you doctor for emotionally supporting the parents
@missesshaik870
@missesshaik870 2 жыл бұрын
Dr. Kalyan Chakravarthy garu cheppe vidhanam Chala baguntumdi.
@sumathianaparthi7074
@sumathianaparthi7074 2 жыл бұрын
Doctor garu me support a parents ki undali meru chala valuable message istaru
@naiduvknm
@naiduvknm 2 жыл бұрын
Excellent episode no 16, make more episodes about formers.. 🙏🙏
@SS-pn9jo
@SS-pn9jo 2 жыл бұрын
Hats off to Dr garu n Jaya garu, Ela entho mandhi suffer avutunnaru,govt.enduku oka councelling team ya organization pettadamo lekapote Mee lanti vaariki govt.thodu unte enno jeevithalu baagupadatayi.manchi society mana madhya earpadutundhi
@GkANkd
@GkANkd Жыл бұрын
డాక్టర్ గారు మీరు ఆ తండ్రికి ఇచ్చిన బరోసా సూపర్. కొడుకులు కూడా ఇలా ఉంటారా అనిపిస్తుంది. వాడు చేసిన కర్మ వాడి కి తిరిగి వస్తుంది. అంత మాట్లాడిన కూడా మీరు కోపపడకుండ ఉన్నారు.మీకు ధన్యవాదములు.
@satyasreeramaneni9160
@satyasreeramaneni9160 2 жыл бұрын
Dr garu meeru people ni handle chese vidhanam vaaritho matlaade vidhanam naaku chala istam andi🙏🙏
@umadevigiduthuri9312
@umadevigiduthuri9312 2 жыл бұрын
Children need to be raised to know the value of difficulty at an early age. The father must tell the children exactly how hard the father is working and making money, and how the mother will raise him, then they will know the value of the mother to the father.
@sreeramireddychillari8132
@sreeramireddychillari8132 2 жыл бұрын
Tytytyyyttt u have the y tytytyyyttt this ok good to my friends have read your post is about this pick you in advance of ok thanks a
@brahmajig
@brahmajig 2 жыл бұрын
You said 100% right words madam. I think you are family counselor doctor.🤔🤔🤔
@prasantht7660
@prasantht7660 2 жыл бұрын
But most parents pamper kids
@vijayarani5771
@vijayarani5771 2 жыл бұрын
Excellent first of all doctor garu and.sister garu ki vandhanalu
@attaharshekar9269
@attaharshekar9269 2 жыл бұрын
doctor Garu...mero asalaina real hero ..hat's off sir
@NAGARAJU-jw5if
@NAGARAJU-jw5if 2 жыл бұрын
Super sir. Good program This is the best program in our India
@ammanana3429
@ammanana3429 2 жыл бұрын
Hats off to doctor garu🙏
@priyacreativtalks1215
@priyacreativtalks1215 2 жыл бұрын
అసలు ఇది నిజమేనా అంత దారుణం గా మాట్లాడుతారా కర్మ కాకపోతే ఇంక వాడు జాబ్ కూడా కాదు ఇంక చదువులోనే ఉండి ఆయన ఆలా మాట్లాడుతున్నారు అంటే ఇంక జీవితం చాలా ఉంది తను ఎం చూస్తారు ఆ తల్లి తండ్రులు ను ఆడపిల్లలు గా మేమే మీకంటే చాలా నయం పెళ్లిళ్లు అయ్యాక కూడా అమ్మ నాన్న ఎలా ఉన్నారో నిత్యం ఆలోచనలోనే ఉంటాము ఇలాంటి కొడుకులు ఉంటే ఇంక అంతే సంగతి
@kumarv9697
@kumarv9697 2 жыл бұрын
Dialogues anta ghanamga untene kani prekshakulanunchi manchi reaction radandi
@raniindirachandika6797
@raniindirachandika6797 2 жыл бұрын
🙏...Devuda ఒక మంచి పరివర్తన అబ్బాయికి ప్రసాదిండి🙏
@sathikumarijosyula1399
@sathikumarijosyula1399 2 жыл бұрын
దారితప్పి న వాడు మారడానికి వాడి కి బాగా మనసుకి నచ్చిన వారు మాట్లాడి మార్పు రావడం ఖాయం
@bangisrinivasaramanujan8600
@bangisrinivasaramanujan8600 2 жыл бұрын
Right
@prasadnaidu6458
@prasadnaidu6458 2 жыл бұрын
Marpu ravadam kashtam
@g.mohanreddy25
@g.mohanreddy25 2 жыл бұрын
Excellent Sir for your support to the parent and also putting your efforts to change the son to bring him on right path.
@jairishikjai6489
@jairishikjai6489 2 жыл бұрын
సార్ మేడం ప్రోగ్రాం చాలా బాగుంది మీ ఓపిక చాలా గ్రేట్ నేను వింటున్నప్పుడు వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాలని ఉంది సార్ మీరు కలిసి తల్లిదండ్రులకు వీని మార్చలే చేయండి సార్ శతకోటి వందనాలు సార్ మేడం అందమైన జీవితం కావాలి వృద్ధ దంపతులకు 🙏🙏🙏🙏🙏
@chetlakrishna7852
@chetlakrishna7852 2 жыл бұрын
Doctor gaaru meeru chalaa great sir vaadu pedda vedavalaa vunnaanu sir 🙏🙏🙏🙏🙏
@prv9908
@prv9908 2 жыл бұрын
Pain of these parents is horrible. I believe no use of councelling him but Dr garu is still very optimistic. I prey god for that.🙏🙏
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
డాక్టరు గారి సహనం ఓర్పు కి నమస్సులు సర్. సాంబయ్య గారి బాధ ఆ తండ్రి తనయుల మాటలు వింటుంటే కళ్ళనీళ్ళు వచ్చాయి కళ్యాణ్ చక్రవర్తి గారి "కౌన్సెలింగ్"తో తల్లి తండ్రులకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. డాక్టరు గారి కి,జయ గారికి ధన్యవాదాలు.
@reddyblr3559
@reddyblr3559 2 жыл бұрын
డబ్బులు ఇవ్వడం మానేయండి అప్పుడే వాడు పరుగెత్తుకుంటూ వస్తాడు
@mangavenidasari5343
@mangavenidasari5343 2 жыл бұрын
meeru athaniki yichchina dhyryaniki dhanyavadalu doctor garu and jayamma
@Nadrushtilo_By_Gayathri
@Nadrushtilo_By_Gayathri 2 жыл бұрын
thank you so much for trying to change the boy.
@mahireddy4834
@mahireddy4834 2 жыл бұрын
నేను నెల రోజుల కు ఒక సారి అయినా వెళ్తా మా ఊరికి...
@IsmartSaiGirish
@IsmartSaiGirish 2 жыл бұрын
👍👍👍
@shoebahmed8424
@shoebahmed8424 2 жыл бұрын
Make more shows regular for society your programme is super heat
@ginkasrinivas2672
@ginkasrinivas2672 Жыл бұрын
డాక్టర్ గారు మొదటగా పాదాభివందనాలు సార్. ప్రతి తండ్రి తనకు సదువు వచ్చిన రాకున్నా, కన్నకొడుకు సమాజంలో అందరికంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కాయ కష్టం చేసి, తిన్నా తినకున్న కాలినకడుపుతో, ఉన్న ఆస్తిని అమ్మి కొడుకే సర్వo అనుకోని నమ్ముకుంటే ఇలా మాట్లాడడం యే తండ్రీకైనా గుండెకోతనే.ఐనా సమాజంలో ఎందరో తండ్రులు పడుతున్న కంన్నిటి బాధలకు అండగా ఉండి కొడుకుల్ని మార్చేవరకు విడిచిపెట్టా అనే మాటకు సమాజం మార్పుకోసం మీరు పడుతున్న తపత్రాయాన్ని మాటలతో వర్ణించడానికి పదాలు లేవు సార్. మీ ఓపికకు, సహనానికి పాదాభివందనంసార్. మీ ప్రయత్నం పలించాలని భగవంతున్ని కోరుకుంటున్న సార్.
@reddy344
@reddy344 2 жыл бұрын
Sambaiah sir, please give a complaint to local sp in Monday spandana...
@sanapalabharathi6143
@sanapalabharathi6143 2 жыл бұрын
Today's generation..really ...u r great doctor gaaru.
@gulladurthigvsreddy6313
@gulladurthigvsreddy6313 2 жыл бұрын
Doctor garu meeku vandanlu sir
@salannadoddi1782
@salannadoddi1782 2 жыл бұрын
Thank you doctor..... Please help them..... MAY God bless you.......
@meghna7174
@meghna7174 2 жыл бұрын
అతను మనిషే కాదు మీ సహనానికి నిజంగా మెచ్చుకోవచ్చు అండి బాబు
@geetabhavani3570
@geetabhavani3570 2 жыл бұрын
Sir meeru jaya super super gaa counccillig icharu 🙏
@pulliahnaidu7486
@pulliahnaidu7486 10 ай бұрын
Respected Dr.Kalyan Chakravarthy Gariki & Anchor Suma Andamaina JEEVITHAM Prog.Gariki My 💓 Blessings. Sirs/ Madams Veeri Programs Chusthuntanu Daily 2 Two. Really They're Giving Best Solvation Of the HABITES. Elanti Vedhavalanu Kannaduku Vari Parents Bhadhalu Theerchalenivi. Everybody Take Care Of Your Children Either Male or Females. Pl. Be Keep Your Children in Control. Andariki My 💓🙏🙏. Pl. Observe Your Children.
@chandrashekar.mshekarraai3866
@chandrashekar.mshekarraai3866 2 жыл бұрын
Super decision sir. Plz try personal talk to him slove this problem sir
@maladrim4734
@maladrim4734 2 жыл бұрын
Hats up dr. Sir .mam plz explain this type generationboys .girls
@ravikaladuriya9032
@ravikaladuriya9032 2 жыл бұрын
Doctor garu chala chakkaga matladutharu. Giving solution in a polite way..
@chandrashekar.mshekarraai3866
@chandrashekar.mshekarraai3866 2 жыл бұрын
Hrt touching story sir. It hurted me lot . RIP society sir.
@mani-ek7pt
@mani-ek7pt 2 жыл бұрын
Elanigi koduku unna lekunna okkate .koduku Kanter kuture 100% better. Thank you doctor elantivi prapanchaniki .teliyaparusgunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@mskumarvenkata2198
@mskumarvenkata2198 2 жыл бұрын
Doctor garu meeku chaala patience🙏🙏🙏
@yadagiri2128
@yadagiri2128 2 жыл бұрын
Dr garu meeku shathakoti vandanalu 🙏🙏 sir
@srimanjunadha6123
@srimanjunadha6123 2 жыл бұрын
good baga chepparu doctor garu
@annabathinasumalatha3031
@annabathinasumalatha3031 2 жыл бұрын
Thank you sir me spach chala bagundhi sir magapillalu anteyney bayam vestundhi sir elanti vallani chuste anipistundhi sir
@kumarilali2475
@kumarilali2475 2 жыл бұрын
Doctor hats off Jaya sister 🙏🙏🙏
@sri_nivas
@sri_nivas 2 жыл бұрын
🙏thank you sir.thank u suman tv
@mintuhacker4351
@mintuhacker4351 2 жыл бұрын
Doctor garu good evening really both ur played a good role really ur very patience when that guy behave reclessly what the people behavior going on lokam yetu pothundi
@rochellafun771
@rochellafun771 2 жыл бұрын
Five years agithey aa abbayi future kanabadutunfi 👍
@ronye_edits_
@ronye_edits_ 2 жыл бұрын
Great doctor sir
@padmaja297
@padmaja297 2 жыл бұрын
Ee episode 16, abbai marina taruvata malli conclusion teliya cheyandi doctor garu, elanti vallani pasuvu tho kuda polchakudadu
@harim4672
@harim4672 2 жыл бұрын
అందరి పిల్లలు అలా వుండరు....మాపిల్లలు బంగారు తల్లులు.....
@bvrathnam
@bvrathnam 2 жыл бұрын
Doctor garu meku hats off
@mugadavinaykumar9458
@mugadavinaykumar9458 2 жыл бұрын
Doctor garu hats off 🙏🙏🙏
@raghushanmuk6328
@raghushanmuk6328 2 жыл бұрын
Great doctor garu mikuvsatha koti vandanalu
@manikayamma8039
@manikayamma8039 2 жыл бұрын
Weekend lo enjoy chayadama.... Wt a great
@dumpgaming1330
@dumpgaming1330 2 жыл бұрын
I watch full episode this one.we also parents but nijga ma life first time chusatunanu esunte koduku. Kocham iyna discipline unde wadu unte ela asalu mataladadu.i pray to God esunte koduku evarku undha vadhu.
@hemalathakonuru2682
@hemalathakonuru2682 2 жыл бұрын
Great programme
@Aruna610
@Aruna610 2 жыл бұрын
Kalyan garu🥺🥺🥺🙏🙏🙏🙏🙏last lo mi matalaku, mi paadhala midha padi namaskaristunna🙏abhay antha pogaruga matladina, miru last lo nen vadhalanu, malli thanatho matladutha antu thandri ki bharosa icharu😥😥mi manasu great andi, mi profession oka family lo premanu ragalu veliki teestondhi
@shaiksameera2801
@shaiksameera2801 2 жыл бұрын
Doctor gaaru niku namaste 🙏🏼🙏🏼🙏🏼
@ukrishnaiah3957
@ukrishnaiah3957 2 жыл бұрын
🙏🙏🙏
@shaiksameera2801
@shaiksameera2801 2 жыл бұрын
@@ukrishnaiah3957 Dr Garu miku namaste🙏🏼🙏🏼
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 35 МЛН
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 5 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:23
Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
27:39
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 35 МЛН