9 నెలలు కన్నా పేగు బంధం కన్నా 14 సంవత్సరాలు పెంచిన గొప్పది❤❤
@satisharem6878 Жыл бұрын
అవును
@syedjasmine730811 ай бұрын
B Lmo . ..
@karrivenu8431 Жыл бұрын
పెంచ్చిన తల్లి దగ్గరే వుండాలి❤️
@Kdd782 Жыл бұрын
Yes
@ramaanjaneyulu5812 Жыл бұрын
చాలా పెయిన్ఫుల్ ఎపిసోడ్ 😢 కన్నప్రేగు ప్రేమ కంటికిరెప్పలా కాపాడిన ప్రేమ మధ్యలో ఏమి తోచని పాప 🙏
@prasunakanumuri35 Жыл бұрын
ఒకసారి పెంచుకోవడానికి ఇచ్చిన తర్వాత...ఎట్టి పరిస్థితిలో కూడా.....ఆ బిడ్డ జోలికి వెళ్ళకూడదు...ఏమంటే కన్న ప్రేమ, కడుపు కోత .. ఇలా అంటారు....కానీ ఆ బిడ్డ జీవితం అటు ఇటు కానీ...ఎటు ఉండలేని పరిస్థితిలో...ఆ బిడ్డ జీవితం ప్రశ్నార్ధకం అవుతుంది... కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది... పెంచిన వాళ్ళకి ఎంత మమతానురాగాలు ఉంటే ఆ బిడ్డ జీవితాన్ని సాకుతారు... కాబట్టి ఒకసారి ఇచ్చేసాక కన్న వాళ్ళకి ఏ హక్కు లేకుండా కొత్త చట్టం రావాలని కోరుకొంటున్నాను
@Nature8lm Жыл бұрын
అవును కచ్చితంగా రావాలి చట్టం
@atthintiruchulu2626 Жыл бұрын
పెంచిన తల్లికి పూర్తి హక్కు 14 సంవత్సరాలు చాలా ప్రేమగా పెంచింది కనక హక్కు పెంచిన తల్లికి
@padmalatha219 Жыл бұрын
కని ఇచ్చి,పైగా లక్ష కూడా తీసుకుంది అంటే అమ్ముకుంది అనే గా అర్థం. ఇప్పుడు ఎలా ప్రేమ వస్తోంది ,డబ్బు కోసం ఇదో నాటకం లే.
@mounikasivaram2085 Жыл бұрын
కన్న ప్రేమ ఎంత గొప్పదో పెంచిన ప్రేమ అంతే గొప్పది
@swathiismaeel7674 Жыл бұрын
వున్న లేకపోయినా పిల్లలను మనమే పెంచుకోవాలి..లేనప్పుడు వదిలేయడం వున్నప్పుడు కావాలి అంటే ఎలా అమ్మ..😢😢
@renurenuka7645 Жыл бұрын
Baga chepparu madam curect ga
@lakshmijanapaneni5539 Жыл бұрын
Kada
@satisharem6878 Жыл бұрын
చాలా తప్పు
@sadimelasanthoshi6153 Жыл бұрын
Pechina thali chala goppadhi
@parvathisathya2724 Жыл бұрын
Correct
@shanthi4620 Жыл бұрын
సార్ కన్న తల్లి లో చాలా స్వార్థం కనిపిస్తుంది
@GAGAN22922 Жыл бұрын
కన్న ప్రేగు గొప్పది...కానీ 14 ఏళ్ళు పెంచిన ప్రేమ 0,5 % ఎక్కువుగా ఉంటుంది ...నమ్మడానికి కష్టమైన ఇదే నిజాం....
@gaderamarao3145 Жыл бұрын
పేగు బంధం కంటే , పెంచిన బంధం గొప్పది❤❤
@Prakash_M Жыл бұрын
why comparison?.. why restrict her only to one mother? whats wrong if she grows with both mothers?
@veeravellimanasa2543 Жыл бұрын
Pegu bandham lekapothe penchina bandham ekadnundi vachindandi penchina bandham goppadi antunaru, rendu goppa ne pls don't compare, idhari daghara perigithe thappu ledu, Leda edaina agreement laga cheyinchukoni idharu a terms prakaram papa ni chusukovachu
అలంటప్పుడు ఎందుకు ఇవ్వాలి అప్పుడు తెలియదా కన్న ప్రేమ తల్లి అన్న మటకే మచ్చ అమే
@anuradhagadicherla7661 Жыл бұрын
2ndu goppave but 2ndu vokkalle cheyali
@MekalaLakshmi-ww2qs Жыл бұрын
పెంచలేమని ఇచ్చేసి ఇప్పుడు కావాలనడం చాలా తప్పు కన్న తర్వాత మన పిల్లలని మనమే పెంచాలి మన దగ్గర ఉన్నా లేకున్నా మనం తిన్న తినకపోయినా ఇప్పుడు వేరే వాళ్లకు దత్తతి ఇచ్చి అడగడం చాలా తప్పు అది 14 సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అయితే కొంచెం బాగుండేది
@RamaniKammili-jd9hd Жыл бұрын
Kike jr u
@RamaniKammili-jd9hd Жыл бұрын
Gfrafg
@RamaniKammili-jd9hd Жыл бұрын
Gfrafg didg
@RamaniKammili-jd9hd Жыл бұрын
Gfur
@RamaniKammili-jd9hd Жыл бұрын
Gfur
@MinuTerraceGarden Жыл бұрын
అవునండీ పెంచిన తల్లి కి ప్రేమ ఎక్కువ ఉంటుంది sir.
@telanganamanadi Жыл бұрын
పపం పెంచిన ప్రేమ తట్టుకోలేక పోతుంది నిజంగా చాల భాధగా ఉంది
@nsatyam9181 Жыл бұрын
కన్న బంధం కన్నా పెంచిన బంధం గొప్పది❤❤
@ammayigaru379LL Жыл бұрын
9 నెలలు.. తను కడుపులో పెట్టుకుని పెంచిన.. అమ్మ అని పిలిచింది మాత్రం ఇవ్వడనే గా.... 14 సంవత్సరాలు మా అమ్మ అని పిలిపించుకున్న ఆ వ్యక్తి ఎలా తట్టుకోగలదు ఇక్కడ 9 నెలలు గొప్పవా 14 సంవత్సరాలు అని చూస్తే 14 సంవత్సరాల తల్లి ప్రేమ గొప్పది ఎందుకు అంటే.. 9 నెలలు బిడ కడుపులో ఉన్నప్పుడు.. తల్లి.. ఏది తిన్న బిడ్డ కి హానీ జరగదు..కానీ ఈ.....14.సంవచ్చరాలు...బిడ్డకి...ఎంత ..జాగ్రతగా సకితే... ఆ..పిల్లకి.. ప్రతి అడుగులోనూ .తల్లిప్రేమాను..చూపించి.. పెంచిన...తల్లిప్రేమా గొప్పది...✍️ పెంచిన ప్రేమకే..నేను ఈరోజు న్యాయం 🙏🤘🙏
@sumalatha7575 Жыл бұрын
అప్పుడు పెంచికోలేక ఇచ్చారు ఇప్పుడు ఎలా పెంచితారు అండి ఆమె చాలా ప్రార్ణం గా పెంచుకుంది
@sirisham4877 Жыл бұрын
ఆమెకు దత్తత తీసుకున్న తర్వాత ఇంకో బిడ్డ పుట్టింది అనేది అబద్ధం అనిపిస్తుంది. తను రోజు స్కూల్లో కలుస్తున్న పాప తన పాప కాదు అని చెబితే ఇంక కలవలేదు కదా అని అలా అబద్దం చెప్పింది
@srisfoodcorners.f.c3228 Жыл бұрын
D, N, A టెస్ట్ చేయిస్తే,, సరి
@neelimaneelima4647 Жыл бұрын
తిన్న తినకపోయిన గంజి త్రాగి అయినా పెంచుకోవాలి ఇప్పుడు బాధపెడితే ఏమి లాభము పెంచిన తల్లి ప్రేమ ఎక్కువ మీకు మీ బిడ్డమీద ప్రేమ ఉంటే ఆమెకు ఎందుకు ఇచ్చారు? పెంచిన తల్లికే అధికారం ఉంటాది ఆ పాపపై
@kalyanivasanth3607 Жыл бұрын
కన్న తల్లి అయితే ఎటువంటి పరిస్థితి ఎదురయినా ఎంత డబ్బు ఆశ చూపినా ఎవరికీ ఇవ్వకూడదు. ఇచ్చాక ఇక ఆ పాప జోలికి వెళ్ళకూడదు. కన్న తల్లి తీసుకువెళ్ళాక, మళ్ళీ ఏదయినా ఆర్ధిక సమస్య వస్తే, ఇంకొరికి ఇలాగే మళ్ళీ డబ్బుకి అమ్ముకుంటుందా?
@chendhuvilasasreenu6613 Жыл бұрын
చాలా మంచి ఎపిసోడ్ sir గ్రేట్
@kotyadasatyababu4605 Жыл бұрын
ఈ ఎపిసోడ్ చూసి నా ఖల్లు వెంటకన్నీలు వచ్చాయి.
@radhagadmala9178 Жыл бұрын
Tdy late indi video but kanna thalli kanna penchina prema goppadi
@haribabupilla7334 Жыл бұрын
పించిన్న తల్లి ప్రేమా గొప్పది, దయసేసి వేరు చేయవద్దు 🙏
Rajeshwari chala manchi aavida laaga unnaru. Inkoka ammaiyi puttaka kooda penchukuna pilla meeda intha prema penchukunaru ante, chala goppa prema ivadadi. Mukhyamga, oka samavacharam taravate papa puttinappudu pedda papa meeda prema poledu. Shyamala gurinchi jaali vesthondi kaani, entha mandi pedavallu pillalni penchatam ledu? Papa ni baagu cheyyali ante kastapadali, edo laaga chaduvu cheppinchali kaani vere vaalaki icchesthara andi? Aalochinchalsina vishyam enti ante, tanu kaani moga pilla ga putti unte, Shyamala dattaku ichesi undeda?
@jyothipriya8675 Жыл бұрын
Sir your judgement is very good we liked it because you gave the judgement considering that girl future 😊
@varalaxmiguptak2194 Жыл бұрын
ఒక్క పూట తిండి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రారు ఆ తల్లి పధ్నాలుగేళ్ళు ఎంత కడుపులో పెట్టుకొని పెంచి వుండచ్చు ఆ తల్లి పెంచుండకపోతే పాప బ్రతుకు ఏమయ్యేది యిప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి వెనకాడరు
@sahadavagandamalla2228 Жыл бұрын
9 నెలలు మూష్ కన్నా తల్లి కంటే పెంచిన ప్రేమ ఎక్కువ ఈ సృష్టిలో ఈ హక్కు పెంచిన తల్లికి ఉండాలని ప్రార్థిస్తున్న సార్
@malleswaritheeguru7131 Жыл бұрын
Mee episodes valla jananiki ento konta right decision teeskune avakasam kalpistunnaru I really appreciate for both of you
@kanyakumari6212 Жыл бұрын
కన్నతల్లి side అయ్యి పెంచిన తల్లితో వుంచటమే బెస్ట్. ఆర్థిక సమస్యల వల్ల ఇచ్చింది. అక్కడ వుంటే బాగుంటుంది. తన కూతురు బాగు కోసం, మంచి కోసం వాళ్ళకే ఇస్తే best. కాకపోతే ఫేమిలీ friendship ఏర్పరచుకొని తల్లిని అని చెప్పకుండా (సిన్సియర్ గా) ఊరికే ఫ్రెండ్లీగా గా వుంటే పరవాలేదు. కన్నతల్లి నీ అని cheppanu అని పిల్లమీద ఒట్టు వేయించుకుని ఫ్రెండ్లీ గా ఉంటే పరవాలేదు. అట్లా కాకపోతే పెంచిన తల్లికి చాలా problem avuthundhi. పిల్ల కుడా మెంటల్ గా చాలా depression అవుతుంది . అప్పుడు కన్నతల్లి , పెంచిన తల్లి కూడా ఏడుస్తారు. ఆ పాప భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారకుండా వుండటానికి పెంచిన తల్లి బెస్ట్.
@nagarajubandelaofficial Жыл бұрын
తల్లికి పిల్ల భారమైతధ భార్య భర్తలు చిన్న పని చేసుకొని సంతోషంగా చూసుకోవాలి.
@sudhanilkosuri5514 Жыл бұрын
పెంచిన తల్లి దగ్గర ఉండటం కరెక్ట్. కన్న తల్లి ఇక్కడ స్వార్థం అంతే. తినడానికి లేకపోయినా కన్న తరువాత పెంచుకోవాలి గాని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా ఏంటి ?
@spiritualtv5252 Жыл бұрын
So heart touching deniki samadanam chala kastamey super ending
@ramanujacharyulu1511 Жыл бұрын
ఒక వాతావరణం లో పెరిగి, వీళ్ళు తల్లి తండ్రి అనుకుని పెరిగిన పిల్ల ఇవ్వాళ్ళ నీ తల్లి ఆవిడ, నీ ఇల్లు అది అంటే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ కన్నతల్లి మరొక బిడ్డకి తన ప్రేమని పెంచాలి. ఇక్కడ అమ్మాయి గురించి ఆలోచించాలి తల్లుల ప్రేమల గురించి కాదు.
@aacrazykids Жыл бұрын
14 సంవత్సరాలు పెంచడమంటే మామూలు కాదు. ఎంత కస్ట పడి ఉంటారో. అది పడిన తల్లి తండ్రులకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు కన్న తల్లి వచ్చి నా బిడ్డ నాకు కావాలంటే 14సంవత్సరాలు ముందే తెలుసు కదా పిల్లలు పుటరని అప్పుడే రావలసిందిగా, అప్పుడే ఇచేవరేమో. ఇప్పటిదాకా ప్రేమగా పెంచిన వాళ్ళు సడెన్ ఆమె వచ్చి నా బిడ్డ నాకు కావాలంటే ఎట్లా. పెంచిన తల్లి దగ్గరే ఆ పాప వుండాలి మరియు ఆ పాప సంతోషం గా వుంటుంది. 9 months కడుపులో కన్న, పుట్టాక సంతోషంగా ప్రేమ గా చూసుకోవడం గొప్ప. అసలు ఇంకో బిడ్డ ను కూడా కనలేదు అప్పుడే ఆ బిడ్డ ని ఎందుకు ఇచ్చింది వాళ్ళకి. ఇప్పుడేమో ఇంకో బిడ్డ పుడతదేమో అని ఇచేస్సము అని చెప్తుంది. శ్యామల అనే ఆమె ఆలోచించుకోవాలి.
@deeptirao5982 Жыл бұрын
Intha pedda twist aa 😮Assalu expect cheyyaledu!
@vangabach Жыл бұрын
If the biological mother comes with in 1 or 2 years, it is understandable. But she came after 14 years, it will be very hard for the girl to digest the fact.
@udaykumar-tq2ek Жыл бұрын
Exactly
@kurmaradha9424 Жыл бұрын
కన్న ప్రేమ కన్నా 14 సంవత్సరాలు పెంచుకున్న తొమ్మిది నెలలు మోసి పెంచుకొని స్థితిలో ఉండి మీరు డబ్బులు కి ఆశపడి అమ్ముకున్న తరువాత ఇప్పుడు నా పాప నా కావాలి అంటే అది పెంచుకున్న ప్రేమ చాలా ఆడపిల్ల పుడితే ఇప్పుడు మళ్లీ పిల్లలు పుట్ట లేదు అని చెప్పి అడుగుతే ఆ తల్లి 14 సంవత్సరాలు పెంచుకొని కంటి పాప లాగా కాపాడుతూ చదివి చుకుంటూ మంచి పొజిషన్ లో ఉన్నందుకు గర్వ పడాలి
@Sunny64128 Жыл бұрын
కన్న ప్రేమ, పెంచిన ప్రేమ దేన్నీ తక్కువ చేయలేము, పాపని అడిగి ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండటం మంచిది..14 సంవత్సారాలు తర్వాత అంటే మరి కష్టం.
@c.chandrakala2280 Жыл бұрын
Shyamala ane ఆవిడ ఆలోచించాలి atleast పాప అక్కడ అయిన happy ga ఉంటుందీ అని సరిపెట్టుకోవాలి .soo ఆమె పెంచిన తల్లికి ఇవడమే బెస్ట్.పాప సిట్యుయేషన్ కూడా తెలుసుకోవాలి ఇందులో
@krishnaveni4683 Жыл бұрын
Manchi nirnayam chepparu Kalyan garu 👋👋
@sandysasha Жыл бұрын
Veellu edavadam cinematic ga vundhi. Aaa sounds. Nijanga edisthe aaa feel, sound vere vuntadhi. Real voice ki dubbing anukunta
@maheshwarivaddepalli5044 Жыл бұрын
Super sir penchina prema goppadi Dr garu
@manju7520 Жыл бұрын
పెంచుకోడానికి అనాధ లను ligal గా తీసుకోడం మంచిది. చాలా మంది ఇంతే ముందు ఇస్తారు డబ్బులు కూడా తీసుకుంటారు. తరువాత మళ్లీ మళ్ళీ డబ్బులు కూడా ఆడుగుతున్నారు. మొదట పిల్ల నే దత్తత ఇచ్చారు అంటే వీళ్లు సామాన్యులు కాదు. పిల్లలు పుట్టలేదు కాబట్టి ఈ పిల్ల కావాలి లేదంటే వద్దు. అసలు తల్లి తండ్రులు కోర్ట్ కి వెళ్ళితే పిల్ల వాళ్లకే ఇస్తారు. Law అంతే వుంది. అనాధ ను దత్తత తీసుకోండి. అసలు తల్లి తండ్రులకు శిక్ష గా ఓ 10 లక్షలు ఇచ్చి తీసుకెళ్లమనాలి. నాకు తెలిసిన వాళ్ళు కూడా తన ఇంట్లో వాళ్లకు అన్నం పెట్టదు గానీ దత్తత ఇచ్చిన కూతురి కోసం స్పెషల్ గా treat ఇస్తుంది. ఆ పెంచిన తల్లి నరకం చూస్తుంది. ఆ పిల్ల కి confuse state. దత్తత తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకో కూడదు
@nareshmuddham1582 Жыл бұрын
E episode lo konni confusion unayi same birthday e papa ki ela avthadhi .... penchina ammane thalli 14 years ante kanisam chudale puttale ani vacchindi ipduu realise ayindi ame ...ameki emyana ayinpote kuda imeku teliyadu ......
@dayakarvarma1033 Жыл бұрын
పాయసం తిన్న పాప తన పాప కాదు అంటే అదే రోజు ఆ పాప birrhday ఎలా ఔతుంది.కన్న తల్లి కి birthday తెలుసు కాబట్టే కదా పాయసం తినిపించింది
@ravalinaidu8566 Жыл бұрын
Correct
@KNarasimhaSwamy Жыл бұрын
Kanna talli birthday marchipoyi undavachchu. Papa tana birthday ani chebite, intiki teesukelli payasam vandi pettindi.. Munduga birthday teliste payasam chesukoni school ku thechchedemo...
@bharathireddykrishnaredd-vc6lk Жыл бұрын
రాజేశ్వరీ garu మీరు పాపలని ఇక్కడ ఉంచకండి దూరంగా వెళ్ళండి సామల నాటకాలు ఆడుతుంది డబ్బులు కోసం పిల్లలు పుట్టరు అనీ తెలిసింది కదా మరీ అప్పుడు rakunda14 ఇయర్స్ కి గుర్తుకు వచ్చిందా నమ్మవద్దు పాపని అస్కూల్ కీ పంపకండి టీచర్స్ తో మాటలాడి వెంటనే స్కూల్ మార్చండి ఆల్ ది బేస్ట్
@ranibalaji9109 Жыл бұрын
Rajeswari garu really great ❤❤❤
@lifesbig5789 Жыл бұрын
25:08 Super twist 😆
@santhiswarupmanugula5768 Жыл бұрын
Rajeswari hope no money problem, provide IVF treatment to samala devi or treat her as sister pinni ....watching from africa
@saradab2065 Жыл бұрын
This is also some wats ok
@maruna5551 Жыл бұрын
Kanna talli varey vallani adopt cheysukovachu. Ee prapancham lo chala mandi anadalu vunnaru. ..
@sasip8119 Жыл бұрын
Rajeswari garu great endukante inko papa puttaka kuda aa papa Pina Prema alage undhi
@yeshwanthsanjeevanakapalli328611 ай бұрын
Dr.Kc garu Smt Jaya garu Nice Judgement.
@ambatideevena3116 Жыл бұрын
Penchina Prema goppadi Sonta kuturu kaadani telisi kuda taaratamyam lekunda samaanam ga chudadam allaru mudduga penchukodam great
డాక్టర్ గారూ... ఆమె తనకూతుర్ని దత్తత ఇచ్చినట్లు ఈ వీడియోలో ఒప్పుకుంది కాబట్టి ఇక లీగల్ గా ఒప్పుకున్నట్టే?
@govindrao9223 Жыл бұрын
Exactly 🎉
@pushpaathinarapu5864 Жыл бұрын
Very emotional story
@anuradhao3180 Жыл бұрын
Na husband di intakante darunamyna situation...kannatalli tana akka ki penchukomani,akka kashtalani,iddaru kuturla jeevtalu oka daari ki vachaka ,akka chivari kalam varaku vunchukoni appudu tirigi icheyalani conditions madyalo abbayi mental situation gurinchi atani future gurinchi evvariki badha ledu..adi enta mental struggles ni creat chestayo chppalem..oka vastuvu la treat chestaru..valla avasrala kosam oka jeevitanne nasanam chesaru
@telanganamanadi Жыл бұрын
పపం పెంచిన ప్రేమ
@pavanigandlla4072 Жыл бұрын
Only law cheppakandi doctor garu manasakshiga cheppandi❤❤❤❤❤❤❤ rajeswari twist super
@kalavathisirivela454 Жыл бұрын
Amma talli neevu evadamu chalatappu dayachesi amenu adagaddu samala
@SreeVani-cw7rm Жыл бұрын
Penchina talli ke prema ekkuva untundi paapam penchina prema goppadi
@sunnyshinechannel3393 Жыл бұрын
కన్న ప్రేమ పెంచిన ప్రేమ గొప్పది అంటారు ఆ పాప రాజేశ్వరి గారి దగ్గర వుండాలి
@sumalatha7575 Жыл бұрын
14 సంవసరలో ఇప్పుడు ఎందుకు గురుతుకు వచ్చేంది తనకు కన్నాతల్లీకి ఇవ్వకూడదు
@shaikafsarnasheer Жыл бұрын
Amma Shyamala miru kuda inko biddanu legal ga adopt cheskoni. Thanaku manchi life ivvandi. Dayachesi aa papa joliki velloddu....Rajeshwari garu aa papanu penchadaniki enni nidra leni rathrulu gadipi untaru. Koncham vignanam tho Alochinchandi...
@c.chandrakala2280 Жыл бұрын
పెంచిన ప్రేమ గొప్పది
@telanganamanadi Жыл бұрын
పెంచిన తల్లికి ఇస్తేనే బెటర్
@shami6877 Жыл бұрын
Mind-blowing twist 😮
@MarySadhanaKuda Жыл бұрын
ఒక తల్లి బాధ మాటల్లో చెప్ప వీలులేనిది
@PraveenKumar-nn4xf Жыл бұрын
క్లైమాక్స్ లో డాక్టర్ బాబు కి జయ ఆంటీ కి బలే ట్విస్ట్ ఇచ్చావ్ పో...నువ్వు మామూలీ దానీవి కాదు రాజేశ్వరి అక్కాయ్...😭😭
14 years penchindi ante almost anni responsibilities ame fill chesaru except marriage .......kanna thalliki iste papa higher education & marriage anni bagogulu chudaledu andi.....dayaches rajeswari ni icheyandi.... Rajeswari garu vilunte vere uru vellipondi papa nu tisukuni.......shyamala corrrct kedu......niku peace undadu amevalla
@saradab2065 Жыл бұрын
Avunu Rajeshwari garu .vere vurike vellipondi a problem undadu
@justcolours6741 Жыл бұрын
ఎంత విచిత్రంగా ఉందొ ఇది.... ఇందులో దేవుని పాత్ర కుడా ఉంది శామాల కూతురుని సంతానము ఇచ్చాడు శామాల ఏమ్ చేసింది లక్చ రూపాయల కి అమింది మళ్ళీ శామాల సంతానం ఇవ్వలేదు దేవుడు 😢 ఒక తల్లి 9 నెలలు ప్రేమ బంధాని లక్చ వదిలేసిది.... ఇకో తల్లీ లక్చ పెట్టి కూతుర్ని కొనుకొననీ 14 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిది 🙏
@shankar8374 Жыл бұрын
Here the real mother can be given chance to meet her own daughter. The step mother must reveal the fact to the adopted daughter. But the adopted daughter must be kept at Step mother only. Because the adopted daughter will get good education and good marriage chances. Real mother can be taken as their family member of step mother.
@revathi-i5s Жыл бұрын
Asalu possible kadu meeru cheppindi. Pillalu edanna mistake cheste parents tidataru vallu kasepu dull ga vunna next day marchipotaru amme kada tittindi ani ade tana parents kadani teliste vallu em Anna tappe teesukuntuntaru own mother ki cheptundi nannu tittindi ani idanta pedda godava ayipotundi
@KNarasimhaSwamy Жыл бұрын
Idi cheppukodaniki baguntundi. But there will be several practical problems.
@manikantagalla1519 Жыл бұрын
Taken as family member means in wat way
@loveforfood3578 Жыл бұрын
Practically not possible
@vaanivenu7263 Жыл бұрын
లాస్ట్ ట్విస్ట్ అదిరి పోఇంది
@budigireddysravanthi403810 ай бұрын
Penchina thalli daggare unchandi pls...aa ammai aa life ki, aa thalli ki alavatu paddaka ippudu, thalli marina, financial status marina thattukoledu...
@ravindrababu2762 Жыл бұрын
రాజేశ్వరికి రెండవ పాప లేదనిపిస్తుంది ఈ పాపని వదులుకోలేక ఆలా అబద్దం చెప్పొచ్చు ఏది ఏమైనా 14 సంవత్సరాల ప్రేమను వదులుకోవడం చాలా కష్టం కన్నతల్లి ఆ రోజు కూతురు బాగుండాలని కదా ఇచ్చింది రాజేశ్వరి కన్నా మంచి లైఫ్ ఇవ్వగలదా ఆ పాపకు ఎలా చూసుకున్న ఆ పాప రాజేశ్వరి దగ్గరుండటమే న్యాయం
@krishnayadavnune6665 Жыл бұрын
One of the difficult problem this is in this entire series. No one has answer to this . Kanna prema na ? 14 years penchukunna prema na? Mathrushokam evariko okariki thappadhu. But oka solution entante. Valla daughter ki ardhamayyela cheppi , ee idharu thallulu okaty. Ameni chusukunte. Prema idharu ivvochu. Nenu matrame ane igo unte indulo solution undadhu
@shivaranirammurthy2659 Жыл бұрын
Ala ela vadilinchkuntaru biddanu kanagane....enthati lenodu kuda cheiyadu eepani ...malli ippudu biddanu tirigi ivvamani chepte ela kudurtadi ...andulo ippudu papa edigi 14yrs teenage...papam aa pasi manasu gayapadutundi ippudu ..unnapalanga amma nanna veelu kadu ani teliste...🙏
@shanthi4620 Жыл бұрын
ఇచే టపుడు తెలియదా కన్న తల్లి కి ఎంత కష్టం వున్న అడకోని కష్టపడి సాకవలసింది పుడుతానే వదిలించు కోవడం తల్లి ప్రేమ ఎలిఅవుంది తల్లి కి ఇవ్వదు మేడమ్ అ పాప ని పెంచిన ఆమె కే ఇవ్వాలి
@MdAsif-jl9bn Жыл бұрын
కన్న తల్లి ఎంచెసైన బిడ్డను పెంచలి అంతె కానీ డబ్బుల కొసం వెరె వళ్ళకు ఇవ్వాకుడదు ఇచ్చిన మరో క్షణం చివలి
@venugopal-yc8bh Жыл бұрын
అందరూ స్క్రిప్ట్ ప్రకారం బాగా నటించారు, సుమన్ టీవీ కి విన్నపం ఏమిటంటే ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు.
@thrivenichinni8426 Жыл бұрын
😂yes
@ravulasrinivas2180 Жыл бұрын
yes, exactly correct....easily find out based on their talks...But doctor Kalyan also doing like this is very very painful. At least after seeing this note, he will stop this programme
Vammoo last lo intha twist ichindhi 💣💣 🙄🙄mudhugane plan chesukundhaaa??? 👀👀
@rajikoilada3702 Жыл бұрын
Even road side beggers kuda min 2 kids ni chuskogalugutunaru..alanti okka bidda ni enduku chuskolekapoyaru ..ivvadam chala wrong ..ichaka teskovadam antha kanna wrong
@bollavanne5701 Жыл бұрын
ఎవ్వండి పాపని కన్న తల్లి కి చాలా కష్టం అండి
@karthikapriyadharsini2440 Жыл бұрын
Penchina avada daggare vundali sir papa, because papa side alochiste thana ku telisina thalli penchina Amma mathrame
@nalinil.v8125 Жыл бұрын
Biddanu kani voori meedh vadilesi inko magaditho vellinaka thalli yendhuku avuthundhi?just biddanu Kane oka machine anthe...affection vundi vunte biddanu vadalaru...adhi chesina thappu anadha asramam lo vadili vunte atleast oka life ichi vuntaru..chadinvinchi..oka life settle ayi vuntundhi...ikada chaduvukonna nenu anadha asramam lo chaduvi vundana ?
@kavalasanthoshi4491 Жыл бұрын
Pillalu puttina tharuvatha adukoni ayina vallani penchukovali mana kadupuki em tintunnamo vallaki adhe pettali prathi roju chusukuntu 14 years penchindhi avida chala badha ga vuntundi mari
@pavanikanthi3119 Жыл бұрын
Vaammo chivaraki pedda twist ae iccharu😅😮😢
@md.meharunnisamd.meharunni173 Жыл бұрын
Nejanga movies lo chudadam kani real life lo kuda elantivi kuda untaya Ani pisthundhi
@arunanamburi-ix1rj Жыл бұрын
Sar chala chakkaga cheparu Thanks
@salomibalayya5563 Жыл бұрын
Nakaite papa shamala papa anipistundi Rajeshvariki pillalu puttaledu Ame teliviga mataladi biddanu dakkinchukondi
@frndzofswarnagunjari1782 Жыл бұрын
Someone should help her now a days everything is possible ,she can consieve again ferty advertiserses, the other parents are well off so they can help her to get conseived, i mean spend money for her, then everything will be okay, this is my opinion
@lovelyanusha7619 Жыл бұрын
Ipudu chepali ante dabbulu lekapothe pilalini ichesi Mali dabbulu unte pilalu kavala e 14years ekadakipoyendi teliyadu ipudu vachindi anta emedi kannapegu kadu Mali evarikayena amethe nammalemu kada chepandi doctor garu amadi Prema aite puritilo pilani ammukodu guruthupetukondi