Andamaina Jeevitham Episode - 45 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 359,225

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 511
@karrivenu8431
@karrivenu8431 2 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు చాలామందికి ఇటువంటి సమస్యలు ఉండొచ్చు అందరూ ముందుకు రాలేదు కానీ ఈ ఎపిసోడ్ చూసి వాళ్ల వాళ్ల ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు థాంక్యూ సార్
@kodikalyani9469
@kodikalyani9469 2 жыл бұрын
ప్రతి భార్య ఒక్కటే కోరుకుంటుంది నలుగురిలో తనకంటూ ఒక గౌరవం వుండాలి అని అంతే అంతకు మించి ఏ భార్య ఏం కోరుకోదు
@pavanidevineni8317
@pavanidevineni8317 2 жыл бұрын
Nejam
@vasanthachivukula
@vasanthachivukula 2 жыл бұрын
Exactly andi
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA 2 жыл бұрын
Nijame
@mamathaallam9048
@mamathaallam9048 2 жыл бұрын
Yes
@ajaykumarbhagath5549
@ajaykumarbhagath5549 2 жыл бұрын
Yes medam
@swaramcollections2353
@swaramcollections2353 2 жыл бұрын
పాపం ఆ అమ్మాయి పిల్లలు లేకపోవడం వల్ల ఒంటరితనం feel అవుతుంది... నరసింహ గారు తనని ప్రేమ గా అపురూపం గా చుస్కో గలిగితే ఆయన చేసే ఏ పనికి అయినా ఆ అమ్మాయి సంతోషం గా ఒప్పుకుంటుంది... ఇంకో విషయం ఒక తమ్ముడు గా ఆయన అన్నయ్య fmly కి ఎంత ప్రేమ చూపిస్తున్నారో... ఆ అన్నయ్య కూడా తమ్ముడు కుటుంబాన్ని ప్రేమ తో ఆదరించాలి.. తమ్ముడు ని నమ్మి వున్న అమ్మాయి ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు..
@hazratyenugu4284
@hazratyenugu4284 2 жыл бұрын
ఈ ప్రోగ్రాం చాలా మందికి ఉపయోగం సూపర్ సూపర్ 👍🏿👍🏿
@malasatyamma7929
@malasatyamma7929 2 жыл бұрын
Doctorgaru chala chakaga cheparu evarini hut cheyakunda
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA 2 жыл бұрын
Avunh
@JagguBhai9580
@JagguBhai9580 2 жыл бұрын
Tokkem kaadu
@venugopal7039
@venugopal7039 Жыл бұрын
Madam naku meetho matladalane unde. Please madam
@venugopal7039
@venugopal7039 Жыл бұрын
Please, Madam
@sumalathareddy05
@sumalathareddy05 2 жыл бұрын
చుట్టాలలో చాలా మంది ఉంటారు. భర్త లేని సమయంలో భార్య ముందు భర్తను కామెంట్స్ చేస్తారు. భర్త వచ్చేసరికి అతనికి ఎంతో విలువ ఇచ్చినట్లు నటిస్తారు. అలాంటి వాళ్ళ వల్ల భార్య భర్త ల మధ్య ఎంత మనస్పర్థలు వస్తాయో భార్య చెప్పేది భర్త మంచి కోసమే అని అర్థం చేసుకొనన్ని రోజులు ఆ ఇంట్లో గొడవలు అవుతానే ఉంటాయి.
@padmavathigade12
@padmavathigade12 2 жыл бұрын
చాలా బాగుంది ఎపిసోడ్ చాలా బాగుంది.సలహా బాగా చెప్పారు.అతను మంచి మనిషి లా గా వున్నాడు.యిరువురు అర్థం చేసుకున్నారు.కుటుంబం లో సమస్యలు వస్తాయి ఏమి చేయాలో అర్థం కాదు.అపుడు వేరే వాళ్ళ సలహా కావాలి.భరై అర్థం చేసుకోకపోతే సమస్యలు పరిష్కారం కావు.
@kumarv9697
@kumarv9697 2 жыл бұрын
Avunu. Salaha bagundi. Chala manchi manishi. Kaani atanu acharinchaledu
@yenamandrasantu9909
@yenamandrasantu9909 2 жыл бұрын
Sem prolm
@mohineechatla6149
@mohineechatla6149 2 жыл бұрын
Emkadu puttintiki potanu anesariki kallu teruchukunnayi lekapote annayya surikinda kurchuni vadina pette chaddi buvva tinukuntu variki voodigam chesukuntu bratakali mahaillalu 8 years bharinchindi marokaru ayete verevadini chesukuni valla edurugane kapuram pettedi
@madhurivuppala
@madhurivuppala 2 жыл бұрын
Athanu aa ammayini manipulate chesthunnadu .. gelavaleni yuddalu chesthundhi Papam a pilla ….
@damayantid2932
@damayantid2932 2 жыл бұрын
నరసింహా కి పేరెంట్స్ గైడెన్స్ లేదనుకుంటా.....అతనిమాటలు చూస్తే.... చిన్నప్పటి నుంచి అన్న గారి అడుగుజాడల్లోపెరిగాడు అనుకుంటా. వాళ్ళకి అనుగుణంగా మలచు కున్నారు. ఈసిట్యేషన్ చాలా చూసాను.కాబట్టి పెళ్ళి అయ్యాక మిడిల్ క్లాస్ అమ్మాయిలు నలిగి పోతున్నారు. థాంక్యూ డాక్టర్ గారు & జయక్క .
@rajeswarimule8634
@rajeswarimule8634 2 жыл бұрын
ఇలాంటి సమస్యలు చాలా మంది ఇళ్లల్లో ఉన్నాయి కానీ బయటికి చెప్పుకోరు
@aacrazykids
@aacrazykids 2 жыл бұрын
Correct
@archithareddygaddam2913
@archithareddygaddam2913 2 жыл бұрын
Thanu mansasikam ga weak ayindi .
@ourstories513
@ourstories513 2 жыл бұрын
Yes
@veenaveena7764
@veenaveena7764 2 жыл бұрын
Hi sir me program yapudu vasthudaa anii yaduru chisthunam . Sir e program chisthuntii yanthomandii vallu chisthunnachena chenna thapullu thillusukuntunaruu sir thank you so much sir and amidamm 🙏🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 2 жыл бұрын
30 ఏళ్ల క్రితం ఇలాంటి ఫ్లాట్ ఫామ్ ఉంటే బావుండేది
@padmalatha219
@padmalatha219 2 жыл бұрын
ఇది చాలా మంది ఇళ్ళల్లో ఉండేదే,అతను కూడా,ఈమె నాభార్య నాకోసం అందరినీ వదిలేసి వచ్చింది అని కొంత సమయం భార్యకీ కేటాయించాలి.
@somannagarivanitha6349
@somannagarivanitha6349 2 жыл бұрын
Same naa problem kuda thoti kodalu chala danger
@kalavathibotla2980
@kalavathibotla2980 2 жыл бұрын
Jaya garu super andi meru curect ga matladaru andi
@karrivenu8431
@karrivenu8431 2 жыл бұрын
ఎన్ని సమస్యలు ఉన్న కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఒక్కరి మనసు ఇంకొకరు అర్డ్డం చేసుకోవాలి ఎదేన కూర్చొని మాట్లాడుకుంటే సమస్య చాలా చిన్నదిగా ఉంటుంది అదే విషయం మాట్లాడుకుంటే చాలా పెద్దది అవుతుంది దయచేసి ఇరువురు కలిసి మాట్లాడుకోండి ఆ సమస్య అప్పుడకప్పుడే తీరకపోయినా కొంచెం టైం పడుతుంది కానీ సాల్వ్ అవుతుంది
@durgak9122
@durgak9122 2 жыл бұрын
Doctor gaaru meru cheppindi nijame emotional and materialistic way of talking .ilanti samasyalu chala illalo chusaanu
@crickethgs1138
@crickethgs1138 2 жыл бұрын
Super super
@jyothinagesan5483
@jyothinagesan5483 2 жыл бұрын
Dr gaaru, meeru brilliant Andi... OMG!!!Great!
@keerthivellanki8910
@keerthivellanki8910 2 жыл бұрын
Some people don’t even try to watch this program because this is true replica of what they are doing.😢
@k.madhavi375
@k.madhavi375 2 жыл бұрын
Programme chala baagundi sir, meeru emi solution chepthara ani prathi episode miss avvakunda chuthunnanu sir, nijamga chakkani solutions chepthunnaru. 🙏👏
@koduribharathi520
@koduribharathi520 2 жыл бұрын
ఈ మగవాళ్ళు అందరూ ఇంతే అండి వాళ్ళ ఫ్యామిలీ కి ఇచ్చే విలువ భార్య కి ఇవ్వరు ఎప్పుడు వల్లే కావాలి తప్ప నా భార్య కి ఏమి కావాలి నా దగ్గరి నుండి ఏమి కోరుకుంటుంది అని మాత్రం ఆలోచించరు.
@haranadhchappiti8596
@haranadhchappiti8596 2 жыл бұрын
Correct
@ourstories513
@ourstories513 2 жыл бұрын
భర్తకు భార్య భార్యకు భర్త ఇదే నిజం..... ఆ నరసింహ అనే అతను కళ్ళు తెరిచే సరికి వెనుక అంత అఘాతమే మిగులుతుంది. ఇది పక్క మా అక్క జీవితంలో చూశాను.
@ravi5356
@ravi5356 2 жыл бұрын
Same problem ma akka di also
@jyothikannan3046
@jyothikannan3046 2 жыл бұрын
MAdi same problem.
@vanicharvik6855
@vanicharvik6855 2 жыл бұрын
Yes
@milkyjunegameryt8453
@milkyjunegameryt8453 2 жыл бұрын
Dr. garu meeku namaskaramandi eeroju mee programes chusi brain heat ekki manasu padaippyondi meeru ilantivi roju chusi brain padu chesukokandi relax avvandi. Mee arogyam jagratha sir.
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 2 жыл бұрын
విలేజెస్ లో ఎక్కువగా ఉమ్మడికుటుంబాల్లో ఇది కామన్... తమ్ముళ్ళతో నే అన్నిపనులు చేపిస్తారు.. చదువుకున్న కోడళ్ళు ఒప్పుకోరు...
@lakshmikumari1085
@lakshmikumari1085 2 жыл бұрын
ఇలా అవగాహన లేక ఎంతో మంది లైఫ్ కోల్పోతున్నారు sir
@ramjcb5608
@ramjcb5608 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు 💪💪👌👌👌👌👌👌👌💐
@shravani.devanooridevanoor4862
@shravani.devanooridevanoor4862 2 жыл бұрын
This program was very nice.
@adityacreatives4443
@adityacreatives4443 2 жыл бұрын
Me too same problem,,,,,,, చావలేక ,,,,,బతకాలేక,,, కొందరి ఖర్మ,,,,,,,
@చెట్కురిసాయిలు
@చెట్కురిసాయిలు 2 жыл бұрын
చాలా చక్కగ చెప్పరు సారు 🙏🙏
@moturudhanalakshmi8954
@moturudhanalakshmi8954 2 жыл бұрын
Super program sir Ye problem ayina kooda manchiga solution isthunnaru Nenithe mee program assalu miss kanu Yeppudu n
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టరు గారు జయ గారు ధన్యవాదాలు
@mahendarmuthyala7541
@mahendarmuthyala7541 Жыл бұрын
E program andariki oka kanuvippu chala manchi program
@yasodadivisirugudi3993
@yasodadivisirugudi3993 2 жыл бұрын
Me programkosam chusthanu makualante solutions vuntayaane.chala enkarage ga anepestunnay.meku.madamgareke🙏🙏
@D.VENKAT7897
@D.VENKAT7897 2 жыл бұрын
రామాయణం మహాభారతం లలో అన్న తమ్ముళ్ళ అనుబంధం గురించి మనకు చాలా చాలా తెలుస్తుంది. అదే సమయంలో భార్య భర్త ల అనుబంధం మన అందరికీ చాలా ఆదర్శం. అతను చాలా మంచి మనిషి ల వున్నారు. అతని భార్య కొంచం తొందరపడి కొన్ని మాటలు నోరు జారీ మాట్లాడినా ఆమెను ఒక్క మాట కూడామాట్లాడకుండా వున్నారు. ఆమె కూడా తన భర్త గురించి చాలా ప్రేమతో వున్నారు. తీపి కూడా ఎక్కువ గా తింటే చేదు గా అనిపించి నట్టు ఆమె కు తన భర్త మీద ప్రేమ ఎక్కువగా వుండటం వల్ల అలా అనిపించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. పరిష్కారం లేని సమస్యలు లేవు. అసలు ఆ మాటకి వస్తె వీరిది అసలు సమస్యే కాదు. భార్యగా తన భర్తను ఆమె ఎలా చూడాలి అనుకున్నారో అతనితో చక్కగా మాట్లాడితే సరిపోతుంది. అతనిలో అర్దం చేసుకునే గుణం కనిపిస్తుంది. అన్నదమ్ముల ప్రేమ కు భార్య భర్త ల ప్రేమకు పోటీగా కాకుండా ఆమె తన భర్తకు వివరంగా చెప్పాలి. అలాగే అదే సమయంలో అతను కూడా ఆమె స్వయంగా బయటకు చెప్పిన విషయాన్ని అతను అర్దం చేసుకుని ఆమెకు తగినంత ప్రాధాన్యత కల్పించాలి. మాట్లాడితేనే కదా మనసులోని మాటలు తెలిసేవి . చిన్న చిన్న వాటిని బూతద్దం లో చూసి ఎక్కువగా ఊహించుకుని చక్కటి సంసారాన్ని ఇబ్బందులు చేసుకోకూడదు.
@archithareddygaddam2913
@archithareddygaddam2913 2 жыл бұрын
Ade Ramayanam lo kaikeyi undi chichu petindi .prathi intlo oka kaikeyi ,doryodanudu lanti vaalu kuda untaru .aa okati chaalu kutumbam lo manashula madya manaspardalu ravadaniki.
@girijasreedhar6308
@girijasreedhar6308 2 жыл бұрын
Ramayana nni kalikakalamto polchavaddu sir ippudu andaru swarthaparulu but nenu face chestunna ilanti paristiti 30years nundi
@sujathachalumuri2293
@sujathachalumuri2293 2 жыл бұрын
Sir meku siggu ladu alagay anagalugutunaru
@D.VENKAT7897
@D.VENKAT7897 2 жыл бұрын
@@sujathachalumuri2293 ఒకరి తప్పు ఒప్పులను గురించి మాట్లాడే అంతటి గొప్ప స్థాయి లో నేను లేను. కాక పొతే తప్పు ఒప్పు మంచి చెడూ వున్న సమాజం లో పెరిగాను కనుక ఒక సోదరుడిగా భావించి నా అభిప్రాయం చెప్పాను. మంచి మాట ఎవ్వరూ చెప్పినా పర్వాలేదు అని నా ఉద్దేశం. మీకు నా అభిప్రాయం తప్పుగా అనిపిస్తే నా అభిప్రాయం అర్దం కాలేదు అని అనుకుంటున్నాను.
@kavithaprakash5694
@kavithaprakash5694 2 жыл бұрын
Anubhavinchevarike telustundhi sir ...issue chinnadhe kavachu kani anubhavinche vallaki narakam kanipistundhi
@anupamakale4965
@anupamakale4965 2 жыл бұрын
Manchi solution icharu doctorgaru 👏👏👏
@goawaycovid7019
@goawaycovid7019 2 жыл бұрын
Sujatha garu, pillala kosam Nanduri gari Naga kavacham roju chadavandi. Tappakunda pillalu pudataru. Thyroid levels check cheyinchu kondi. 8 years of togetherness, please don’t spoil it andi.
@pavithrareddy3199
@pavithrareddy3199 2 жыл бұрын
weekend two days 2 episods vaste baguntadi jaya garu Apudu ekkuva mandi chustaru
@bharathym6934
@bharathym6934 2 жыл бұрын
Narasimha gaaru mee annayyaku family undi athanu happy ga unnadu atlage meeru mee wife tho happy ga undandi mee wife tharuvaathe evvaraina
@salannadoddi1782
@salannadoddi1782 2 жыл бұрын
I and narasimha same kind... I also didn't understand about my wife... This story is very related to my life... Thank you doctor gaaru...
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA 2 жыл бұрын
Chaala mandiki relate avutundhi. We are humans
@bhavanii28
@bhavanii28 2 жыл бұрын
I think u also got solution
@Allthingsnicey
@Allthingsnicey 2 жыл бұрын
Nee bharyaku mana inti vishayalu cheppaku, nuvvu phalana vishayam nee bharyaku cheppavata mee vadina cheppindi. Neevu amayakudivi ninnu kapade bhadyatha naade 😭, nee bharyaku anni chebithe ninnu lokuva chesthundi anduke cheppaku.
@gundujyothsna4387
@gundujyothsna4387 2 жыл бұрын
Problem yempika lo Jaya garu 🙏👏👏👏👏
@satyabogi9715
@satyabogi9715 2 жыл бұрын
Sugata garu chala valla intlo elage jaruguthundi
@nirshusmom181
@nirshusmom181 2 жыл бұрын
I also faced the same..i was fed-up..same way my husband used to talk.. exactly same way same way
@vanishree4961
@vanishree4961 2 жыл бұрын
Same problem facing 😢😢
@girijasreedhar6308
@girijasreedhar6308 2 жыл бұрын
Naadi same problem
@prashanthiuppala761
@prashanthiuppala761 2 жыл бұрын
Nadi same but not with brother ....aatha mamalatho
@kvb9211
@kvb9211 2 жыл бұрын
Hi vani how are you mam
@kvb9211
@kvb9211 2 жыл бұрын
@M&M multi arts y how are you mam
@kumarv9697
@kumarv9697 2 жыл бұрын
Eldest son always feels he is the king.
@Revathivlogs-k1x
@Revathivlogs-k1x 2 жыл бұрын
Elanti wife ki ayina thana husband ni chinnachupuchudatam nacchadu...eduti vallu evvaraina sarey (amma nanna bro sis attha mama) thana husband ki respect ivvakapoyina chinna chupu chusina wife ki assal nacchadu..baytiki cheppakapoyina lopala chala badha padtharu..eme paristhithi kuda prasthutham idhe🙁
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 2 жыл бұрын
ఇదే పరిస్థితి నేను 17 సంవత్సరాల అనుభవించాను మా వారి అన్నా వదిన కూడా ఇంతకన్నా ఘోరంగా చేశారు నా భర్త అయితే ఇల్లు కూడా తనకున్న ఇల్లు కూడా అన్న పేరు మీద పెట్టాడు నాది అని కట్టుబట్టలతో గెంటేశారు మమ్మల్ని నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ వాళ్ళని వదులుకోవడానికి సిద్ధపడలేదు నా భర్త నాకు ఒక్కతే అమ్మాయి నేను నీడ ఉంచకుండా నా భర్త హార్ట్ ఎటాక్ తో మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు తిండికి బట్టకు కూడా ఉంచలేదు మా పాప పెళ్లి చేయలేక అవస్థ పడుతున్నాను ఇప్పుడు నేను ఇలాంటి భర్తలు ఉంటే ఆడదాని జీవితం నరకమే లోకాన్ని మాత్రం చాలా మంచివారు కనిపిస్తారు ఉండడానికి ఎంతో మంది బంధువులు కానీ ఎవరూ లేరు మాకు
@sivaadapala5020
@sivaadapala5020 2 жыл бұрын
Sry 😔
@sivaadapala5020
@sivaadapala5020 2 жыл бұрын
U wil get gud days dn't wry
@sivaadapala5020
@sivaadapala5020 2 жыл бұрын
Be strong
@mohineechatla6149
@mohineechatla6149 2 жыл бұрын
Ituvanti panikimalina mogullaku pellalu enduku kevalam padukovadanikena
@mkarrthikeya
@mkarrthikeya 2 жыл бұрын
దేవుడు యెందుకు ela yeedipistundo teleedu. Bhada pada kandi. మీ పాప ni bhagaచదివింchandi thana కాల meeda nilabhadake marriage cheyandi
@sivalaxmisabbasani1681
@sivalaxmisabbasani1681 2 жыл бұрын
Both are good personlities
@arunakumar8783
@arunakumar8783 Жыл бұрын
డాక్టర్ గారు మెడమ గారు వారికి చాలా మంచి సలహా యిచ్చారు. రెండు కుటుంబాలవారికి counceling యివాలి. అన్నగారు ఆలోచనలో పాజిటివ్ థింకింగ్ ఉన్నట్టు అయితే ప్రాబ్లం చాలా easy గా సాల్వ్ అవూది. తోటికోడలు సహకరించినట్లయితే రెండుకుటుంబాలు సంతోశంగా ఉంటాయి . ధన్యవాదాలు సర్
@madhusudhanaraop6545
@madhusudhanaraop6545 Жыл бұрын
No reply
@keziagrace2012
@keziagrace2012 2 жыл бұрын
Great episode 👍👍👍
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 2 жыл бұрын
Sujathagaru Meeru cheppe pratiokkati correct. Manatho anaru valla pravarthana alage untundi idi maa intlo same. Mana husband lo marpu vache sariki vallu undaru. Adelokamlo untaru. Last ki manamu chedda antaru , kani mee bhartha lo marpu vachina aa kutumbanni chivariki velesinatle, manamu evaro ani manalni chustharu. Konni Families lo same issues unnayi, kani manamu orpuga unte vallu elagaina change avutarandi. Main reason pillalu lekapovadam vallaku oka plus point matalatho manalni ibbandi peduthu untaru alage meeru treatment teesukondi ,main vallu ilage vadukuntaru.
@indirapratapa9204
@indirapratapa9204 2 жыл бұрын
నేను 30 years నుండీ పడుతున్నాను,వాళ్ళ వాళ్ళకే విలువ యిస్తు నన్ను అవమానాలు చేస్తుంటారు. వాళ్ళ నీ ami అననేయడు.
@హమీహమీ-జ4ద
@హమీహమీ-జ4ద 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@suneethavenigalla5831
@suneethavenigalla5831 2 жыл бұрын
Same na problem naadhi kuda
@Mahesh-xg9vc
@Mahesh-xg9vc 2 жыл бұрын
Indira Garu great
@girijasreedhar6308
@girijasreedhar6308 2 жыл бұрын
Nadi same problem 30years nundi
@kiranp3337
@kiranp3337 2 жыл бұрын
Nadi kuda same pain
@jhansilakshmiatluri6788
@jhansilakshmiatluri6788 2 жыл бұрын
డాక్టర్ గారు 🙏🙏👌👌
@jafersadiq6959
@jafersadiq6959 4 ай бұрын
👏👏👌💕
@srinug2991
@srinug2991 6 ай бұрын
Super Kalyan garu
@vasudhakodali5175
@vasudhakodali5175 2 жыл бұрын
Excellent solutions
@s.sambasivarao9131
@s.sambasivarao9131 2 жыл бұрын
Dr. చక్రవర్తి గారు చక్కటి సొల్యూషన్, జయగారి కోర్డినేషన్ తో పరిష్కరించారు, సంతోషం.... Ssrao 84 ఇయర్స్, గుంటూరు...
@radhagutha5752
@radhagutha5752 2 жыл бұрын
Ok ok Ok Ok
@jyotipadminiravirao1878
@jyotipadminiravirao1878 2 жыл бұрын
We need ur blessings sir...
@vanikalyanam9937
@vanikalyanam9937 2 жыл бұрын
Dr. Garuu meeku chala thanks andi. Chala vivaramga vadiki teliyajesaru. Mundu vadi anna, vadinaki buddi cheppali
@kayempeestores9514
@kayempeestores9514 2 жыл бұрын
good solution chakravarthy garu 👋👋👋
@saisri891
@saisri891 2 жыл бұрын
సుజాత దీనికి పరిష్కారం గొడవ కాదు బాగా ప్రేమించండి ఎప్పుడు నువ్వే లోకం అన్నట్టు తనకు అర్దం అయ్యేలా చేయండి ప్రతి విషయము తనతో మాట్లాడండి తను రిప్లై ఇవ్వక పోయినా ఓర్పతో మార్చాలి ఇలాంటి వాళ్ల ను
@kodiripakaraju7617
@kodiripakaraju7617 2 жыл бұрын
మీ మోటివేషన్ సూపర్ సార్
@swathireddy3839
@swathireddy3839 2 жыл бұрын
Nice program sir
@padmakollipara
@padmakollipara 2 жыл бұрын
Very good solution Dr.kalyan garu
@youtubefollower2352
@youtubefollower2352 2 жыл бұрын
Evari panulu vaallu chesukunte evari family lo disturbances raavu... Anna ki thammudu chesinappudu , thammudu ki kuda anna help cheyyi but .. mi annaya life busy antunnaru vaalla sontha panulu chesukovadaaniki khali lenappudu ade vaallake vadileyyali. Family lo ilaanti daridrulu unnanni rojulu aadavallu edusthune undali
@hybridpilla..jobaby3114
@hybridpilla..jobaby3114 2 жыл бұрын
నేను చాలా చాలా ఎపిసోడ్ లు చూసాను, కానీ అదేం విచిత్రమో చాలా ఎపిసోడ్ లో లేడి వాయిస్ ఒక్కటే ... కాలింగ్ ఐతే నిజం కాదు అనిపిస్తుంది, కానీ కంటెంట్ మాత్రం బాగా ఉంది
@lakshmisai6661
@lakshmisai6661 2 жыл бұрын
Doctor garu miru chala baga handle chestunnaru. Mi program kuda chala baundi sir
@telugunatureloverganesh1484
@telugunatureloverganesh1484 2 жыл бұрын
Congratulations Suman TV life. 1M subscribers
@geetanjalip9468
@geetanjalip9468 2 жыл бұрын
Bartha ki bayata vaallu maryadha ivvakapovadam ... She can't digest. Thana self respect kooda matters ikkada . ... Idhi chinna samasya ayite kaadhu .. it takes lot of time to settle things .... Hopes 🤞
@anjanaa1840
@anjanaa1840 2 жыл бұрын
Same to same problem doctor gaaru naadi kuda......Naku kuda emi cheyalo ardham kavatledu....
@chandrasekhararao3729
@chandrasekhararao3729 2 жыл бұрын
లోకంలో ఇలాంటి అన్నదమ్ములు చాలామంది వున్నారు. వాళ్ల ప్రయారిటీ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ. భార్యల్ని నిజంగానే టాస్క్స్ లోకి తీసుకోరు. ఓన్లీ one sided గానే లైఫ్ లీడ్ చేస్తారు. నేనుకూడా మా అన్న వొదినలతో ఫేస్ చేసి ఆస్తిపాస్తులు ఇవ్వకుండా నన్ను కట్టు బట్టలతో పంపేశారు. నా స్వయం కృషితో పైకి వొచాను. అట్లీస్ట్ నరసింహ గారిలో చలనం వొచ్చింది. సంతోషం.
@nossamramesh703
@nossamramesh703 2 жыл бұрын
Doctor garu oka life nelabetaru sir chala happyga vundi
@sarathboggarapu
@sarathboggarapu Жыл бұрын
😅
@varalakshmichandu3437
@varalakshmichandu3437 2 жыл бұрын
Doctor garu chala chakkaga ardham ayyelaga chepparu !
@rajeshputta7330
@rajeshputta7330 2 жыл бұрын
సంక్రాతి మూవీలో శ్రీకాంత్ క్యారక్టర్ గుర్తొస్తుంది😁
@rajeshputta7330
@rajeshputta7330 2 жыл бұрын
@@rajkusar4013 yes👍
@vasumatisvlogs
@vasumatisvlogs 2 жыл бұрын
Ee generation amailu face Chesey prathi problem Maa generation lo kuda jariginavey memu sahinchamu andhukey roju godavalatho brathuthunnam meeru problem solve chesukuntunnaru ee generation ammailu correct gaa vunnaru
@lavanya0648
@lavanya0648 2 жыл бұрын
Appudu manaku adi correct ippudu veellaku idi correct andi, generation differences anthe andi
@vasumatisvlogs
@vasumatisvlogs 2 жыл бұрын
correct but manalaga adjust avu Ani pressure cheyyaukuadhu ippati pillalaku athmabhimanam chala ekkuva
@kumarsrinivas8025
@kumarsrinivas8025 2 жыл бұрын
Hi super job 👍👍👍👍👌👌👌👌
@vijayabhaktul3134
@vijayabhaktul3134 2 жыл бұрын
Àndamina jeevitanni andam ga anbhavinchitaloDr gari salaha patiste okarikokaru avutaru.Dr jeeki navandanam.Jayagariki naaasheesulu.
@hanumanthrao7959
@hanumanthrao7959 2 жыл бұрын
Weekly twice please Sir
@rajithaattluri1650
@rajithaattluri1650 2 жыл бұрын
Chala manchi program chesthunaru yen dhari ko help avuthundhi
@ytwonex3980
@ytwonex3980 2 жыл бұрын
హలో సార్ ఒకటి పెళ్లి కాకముందు మీ తల్లి తండ్రి అన్న వదిన వరుసలో ఉన్న పెళ్లి అయిన తర్వాత నీ భార్యని మీరు 100% గౌరవించడంలో ముందు ఉండాలి తరువాత అన్న వదినకి 50 పర్సెంట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు మీకు ఏదైనా పని చెప్పిన మీ మిస్సెస్ తో మీరు దాన్ని షేర్ చేసుకుని తనకి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ భార్య కాల్ చేసిన వాళ్ల ఎదురుగా ఉన్న నా భార్య కాల్ చేస్తుంది. నేను ఇంటికి వెళ్లి పోవాలి అని వాళ్ళ ముందు మీ భార్యని హాయ్ చేయాలి అట్లా మీరు చేయడం వల్ల రేపొద్దున్న వాళ్ళ మనసులో కూడా మీరు ఒక భార్యకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అనే భావన మీ అన్న వదినకి కలిగి వాళ్లు కూడా మీ వెనకాల మీ భార్యని గౌరవించడానికి ముందు అడుగు వేస్తారు మీరు ఇంట్లోనే మీ భార్యకి మీరు గౌరవం ఇవ్వట్లేదు అని వాళ్ళ కంటికి వాళ్ళ మనసుకి అనిపించిన రోజు వాళ్లు కూడా ఏ మాత్రం ఒక్క పర్సెంట్ కూడా గౌరవం ఇవ్వరు అది గుర్తుపెట్టుకోండి మీ భార్య మీ పట్ల కోరుకునేది ప్రేమ తనకి తనతో తుండే ఒక టైం స్పెండ్ చేయాలి తను ఏ పని చేసినా నాతో షేర్ చేసుకోవాలి. నా మీద పర్మిషన్ త ప్రతి పని సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆమె మీకు అడుగుతుంది మీరు కూడా అలాగే అక్కడ ఎలా వ్యవహరిస్తున్నారు ఇక్కడ కూడా మీరు అలాగే వ్యవహరించండి వాళ్ళ ముందు మీ భార్యని హైలేవ్ చేసుకోవాలి తక్కువగా ఎందుకు చూసుకుంటున్నారు తక్కువగా అలా చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఆ మానసిక ఆలోచన ఆ వత్తులు అనేవి ఈ మనిషికి అర్థమైంది కాబట్టి ఆమె మీ నుండి అంత ప్రేమను కావాలని కోరుకుంటుంది గౌరవం కావాలి అని అడుగుతుంది తనకి ఒక రెస్పెక్ట్ నాకు ఒక భార్య నాకు ఒక కుటుంబం అనే విలువ ఆమెకి కనపడేలా చేయమని మిమ్మల్ని అడుగుతుంది
@sandhyasagar9470
@sandhyasagar9470 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@pushpalathasepuri7258
@pushpalathasepuri7258 2 жыл бұрын
Miku jelous ekkuvaga vundi too much ga think chestunnaru this is too bad
@ytwonex3980
@ytwonex3980 2 жыл бұрын
@@pushpalathasepuri7258 అసూయ కాదమ్మా పెళ్లయిన ఆడది తన భర్త నుండి కోరుకునే ప్రేమ
@prasadkommury2766
@prasadkommury2766 2 жыл бұрын
Sir ముందుగా భార్యకి విలువ ఇవ్వాలి అంటే కాకుండా ఆ అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో ముందుగా భార్య తెలుసుకోవాలి.సాధ్యమైనంతవరకు తోటి కొడల్లాలో పూర్తిగా సఖ్యత ఉండదు.
@manju7520
@manju7520 Жыл бұрын
వాడుకునే అన్న లు ఉన్నారు. కొన్నిచోట్ల తమ్ముళ్లు వాడుకున్నారు. ఎవరైనా Weaknes ని బట్టే ఉంటారు. ఎవరు weak గా ఉంటే వాళ్లను వాడుకుంటారు
@pareshreddy8118
@pareshreddy8118 Жыл бұрын
Great brother anukunta Rama lakshman ni evaru duram cheyaleru
@nagasulochana8981
@nagasulochana8981 Жыл бұрын
Chala Mandhi జీవితాలు అంతే
@arunaseggam2093
@arunaseggam2093 2 жыл бұрын
సేమ్ న story లాగా వుంది ఏం చెలేను😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@anithakothakaapu1726
@anithakothakaapu1726 Жыл бұрын
Hats off sir
@arshadgagguturu
@arshadgagguturu 2 жыл бұрын
He is very coolest person
@KalyanKumar-hy3uk
@KalyanKumar-hy3uk 2 жыл бұрын
Vadu cool kadu, unnecessary matter ainapudu mana takuva matladtam vadu adey chestunadu.
@sonakshiprema9501
@sonakshiprema9501 2 жыл бұрын
Nice chala Baga ceparu sir really good
@haseenashaik665
@haseenashaik665 2 жыл бұрын
కొందరు ఎన్ని ఏళ్ళు జరిగిన కూడా.. మారరండీ.. 🤦‍♀️
@sambagajjala2216
@sambagajjala2216 Жыл бұрын
Puttintiki vellandi marakapothe
@krishnakumari687
@krishnakumari687 2 жыл бұрын
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఎప్పుడన్నా వెళ్లి వస్తూ ఉండాలి. అన్నయ్య ఎప్పుడైనా నాకు హెల్ప్ చేసి పెట్టయ్యా అంటే చేయాలి. అంతేగాని రోజు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతాం అంటే ఎలా
@kumarisarisa1723
@kumarisarisa1723 Жыл бұрын
Good doctor
@lakshyascorner
@lakshyascorner 2 жыл бұрын
Same problem but reverse nenu atta, mama, tammudu and maradalu valla anubhavistunna.
@sivasai5775
@sivasai5775 2 жыл бұрын
Clarity ga chepandi
@shenishettybhavani726
@shenishettybhavani726 2 жыл бұрын
Doctor garu bhagha cheaparu 🙏🙏
@shanticherukuri8856
@shanticherukuri8856 2 жыл бұрын
Nenu 25 years nunchi face chestunnanu same problem
@KalyanKumar-hy3uk
@KalyanKumar-hy3uk 2 жыл бұрын
25 years ante alavata aipoiyuntundi ga meku solution yem ledu le andi😁
@pranathiaddanki5358
@pranathiaddanki5358 2 жыл бұрын
Nenu ituvanti problem 8 years paddanu.pade vallake thelusthundhi e badha.
@KalyanKumar-hy3uk
@KalyanKumar-hy3uk 2 жыл бұрын
@@pranathiaddanki5358 inko 8 years cheyandi yemi undi meku alavata aipotundi 😁😊
@chrani2376
@chrani2376 2 жыл бұрын
Same as it is my story. Ma vaaru artham chesukunesariki anta nastapoyam. Na bartaku No value in society
@rajanikaja9710
@rajanikaja9710 2 жыл бұрын
Chala manchi program 🙏
@pushpamakey7445
@pushpamakey7445 2 жыл бұрын
Narasimha garu bagane annaru super
@hybridpilla..jobaby3114
@hybridpilla..jobaby3114 2 жыл бұрын
స్క్రిప్ట్ అంత అనిపిస్తుంది ప్రతి ఎపిసోడ్..
@preethikarenji5020
@preethikarenji5020 2 жыл бұрын
Aadavalu nu pattichikoni husband's gurunchi anthagha aalochinchi wife's mental pressure ghu gurukavodu vala nunchi divert avi mana work gurunchi aalochiste koncham relax gha vundochu and pocket money kuda jamachesukovachu
@kodikalyani9469
@kodikalyani9469 2 жыл бұрын
ఒక భార్య తన పుట్టింటి వల్ల అందరినీ వదులుకొని తన అత్తవారి ఇంట్లో అడుగు పెడుతోంది ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తుంది అలాంటిది ఆ భార్య కోరుకునేది ఒక్కటే తన భర్త తన మాట వినాలని అంతే అదే తనకి వెయ్యి కోట్ల ఆస్తి
@lakshmip3233
@lakshmip3233 2 жыл бұрын
Nice program tq 🙏
@balepusharadha3717
@balepusharadha3717 2 жыл бұрын
Challa baga chepparu
@madhavilathachiluvery8302
@madhavilathachiluvery8302 2 жыл бұрын
Pillalu kosam plan chesukondi...appudu deffinte ga marpu vastu dii Sujatha Narsimha garu...
@harinicherukuri7617
@harinicherukuri7617 2 жыл бұрын
Amma nee talli mechellelu vallatho baguntaru ade attagari valla tharapu vallatho meru bagundaru meeku enti adapillalu paniki radu elanti valla thone ne godava
@vinnunicevideos698
@vinnunicevideos698 2 жыл бұрын
Nenu face chesanu same problem 😔😔😔
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
29:42