గొప్ప తండ్రి.... అంతకంటే గొప్ప కూతురు... నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి కూతురు ఉన్నందుకు ప్రసాద్ గారు గొప్ప అదృష్టవంతులు... నువ్వు వందేళ్లు సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలి తల్లి
@padmalatha219 Жыл бұрын
చాలా బాగుంది ఎపిసోడ్. ఆ అబ్బాయి భార్య నీ గౌరవించి ,ఈ మాత్రం ఉద్యోగం ఇండియా లో దొరుకుతుంది అని అతనూ వస్తె బాగుంటుంది.
@satyavathi6754 Жыл бұрын
🙏🙏🙏🙏 భరత మాత ముద్దు బిడ్డ నిన్ను చూసి ఈనాటి యువత చాలా నేర్చుకోవాలి తల్లి అందుకే చిన్నదాని్వైనా నాకు నమస్కరించాలి అన్పించింది 🤩
@sadhanamargam2712 Жыл бұрын
ఈ రోజుల్లో కూడా ఇలా తల్లిదండ్రులు గురించి ఆలోచించే పిల్లలు ఉండటం ఆ తండ్రీ అదృష్టం ...అలాగే కూతురి కి అలాంటి ఆ తండ్రీ ఉండటం కూడా అదృష్టం... ఆస్తుల గురించి పీకుతినే పిల్లలు ఉన్నారు prasent జీవితంలో ...she is very great
@BTS_7648 Жыл бұрын
No words 🙏🙏🙏🙌👌👌♥️
@AnandKoribilli Жыл бұрын
❤❤❤❤❤
@padmalatha219 Жыл бұрын
ఈ కాలం లో కూడా ఇంత బంగారు తల్లి నీ ఇంత బాగా పెంచిన ప్రసాద్ గారూ,మీరు ధన్యజీవి అండి,పిల్లల్ని వచ్చేయండి అంటే మా కెరీర్ ముఖ్యం అనే పిల్లలు ఉన్న ఈరోజుల్లో , ఇంత గా తండ్రి గురించి ఆలోచించే కూతురు ఉండటం అదృష్తం నిజం గా.
@కడియాలసత్యనారాయణ Жыл бұрын
ఇలాంటి గొప్ప ఎపిసోడ్ చూడటం మా అదృష్టం సూపర్ సార్
@shaiksuhel3815 Жыл бұрын
వాణి గారు మీరు చాలా గ్రేట్ ఎపిసోడ్ ఒక వైపు తండ్రిని వదులుకోలేక మీరు పడుతున్న బాధ చాలా చాలా కష్టంగా ఉంది మంచి సలహా ఇచ్చారు డాక్టర్ గారు
@Korraramakrishna-dl3jt Жыл бұрын
వాణీ లాంటి అమ్మాయి ఉండటం ఆ తండ్రి అదృష్టం 🙏🙏🙏
@rameshthanniru6097 Жыл бұрын
విలువలతో కూడిన మీ పెంపకానికి వందనం🙏 ప్రసాద్ sir అలాగే అంతే నిబద్దతతో పుణికి పుచ్చుకుని పెరిగిన మీ కూతురికి అభివందనం 🙏 అందుకే పెద్దలు ఊరికే అనలేదు కంటే కూతురునే కనాలని.... ఒక చక్కని episode చూసిన భావన కలిగించిన suman tv గారికి నమస్కారం 🙏 👍
@murthy2722 Жыл бұрын
Very miracle father & daughter భారత్ మాతా కీ జై.
@hemalathamaddala7343 Жыл бұрын
Hats off aundi me apisode 🙏🙏🙏
@sujathag8506 Жыл бұрын
D o. O
@sirrasirisha6877 Жыл бұрын
వేల కట్ట లేనీది నాన్న ప్రేమ ఆ ప్రేమ మకు ప్రాణం కూతురు మాటలు లేవ్ కన్నీరు తప్ప 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭❤️❤️❤️👍
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
కూతురు కోసం తండ్రి చేసిన త్యాగం తండ్రి కోసం కూతురు చేస్తున్న త్యాగం Heart touchable emotional bond 😭😭🙏🙏
ఆమె తండ్రిది కచ్చితంగా ఉన్నతమైన వ్యక్తిత్వమే! కానీ తండ్రికోసం కూతురు చేసే త్యాగం, ఆమె భర్త వైవాహిక జీవితాన్ని కోల్పోయేలాగా చేయకూడదు కదా ! కాబట్టి ఆమె చేస్తున్నది అర్థంలేని ప్రవర్తన!
@lathmidaraperidi7280 Жыл бұрын
👌😭
@saisri891 Жыл бұрын
మంచి విలువలు తెలిసిన అమ్మాయి ఈ రోజుల్లో ఇంత నిస్వార్దంగా మన అని ఆలోచించే వాళ్లు చాలా తక్కవ మంది ఉంటారు
@upparasarada6247 Жыл бұрын
Yes
@Dion-e2m Жыл бұрын
Chala Baga cheperu
@DIVYA12345-K Жыл бұрын
ఇన్ని ఎపిసోడ్ చూసిన...... అన్నింటిలో నచ్చిన ఎపిసోడ్ సర్ ఇది....... చాలా గొప్ప... మనిషి ఆవిడా...... సమాజం ఏమనుకుంటుందో అని ఆ తండ్రి ఆలోచిస్తున్నాడు కానీ ఆ సమాజం కోసం మే ఆమె ఆలోచిస్తుంది
@sandy9934 Жыл бұрын
Exactly
@sankaramani2117 Жыл бұрын
Nijanga Naku kannillu vachai
@kavireddy6613 Жыл бұрын
Thana wife ento thelsina Thana bharta 1 month ani cheppi ikkade bagundi ani akkade undi poina bharta pyna kopamga und aa bharyaku. na pyna Prema unte ikadike vacheyochu Kada ani undi. Annitiki compromise ayyi akkadiki vellaledu vellina Thana bharta pyna thanaku Prema undadhu ika.. aadadhi antene compromise ayyi bathakadam.. ledante vidipoyi bathakadam..
@chintalauma6533 Жыл бұрын
Nice chakravarthy Garu..no words..
@Iconic54367 Жыл бұрын
éxatly
@umabhargavi5150 Жыл бұрын
నిజంగా చాలా చాలా మంచి ఎపిసోడ్ ఇది... ఒక కూతురుగా నాకు ఎదురయిన సమస్య... నేను పరిష్కరించుకున్న కానీ ఎంతో మంది ఆడపిల్లలు ఇలాంటి సందర్భాన్ని ఫేస్ చేస్తున్నారు అసలు ఆడపిల్ల అంటే ఇంత చులకన ఎందుకు చక్కని పరిష్కారం అండి డాక్టర్ గారికి జయ గారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏💐💐సుమన్ టీవీ వారికి అభివందనం 🙏🙏 వారి తల్లితండ్రులను చూడాలన్న సమాజం అమ్మాయి తల్లిదండ్రులను చూడొద్దని ఏ రాజ్యాంగంలో రాసిపెట్టి ఉంది ఇదంతా మనం కల్పించుకున్నవే దీనికి మనమే చరమగీతం పాడాలి చాలా చక్కని కార్యక్రమం చేస్తున్నారు అభినందనలు 💐💐
@venkatadurgakalyani2421 Жыл бұрын
Superga me therupu vendi Sri.
@dileepkumarveeramalla9208 Жыл бұрын
👏👏👏👏
@gainisanjeev3775 Жыл бұрын
వాణీ గారు మి లాంటి వారి నుటి కి ఒక్కరూ కానీ మనం సమాజం లో ఉన్నాం కాబట్టి ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి వస్తది ❤️❤️❤️❤️
@kumaria4463 Жыл бұрын
ఈ ఎపిసోడ్ చాలా బాగుంది, డాక్టర్ గారికి కూడా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి, నాకు బాగా ఏడుపొచ్చింది 😭😭😭😭
@ramaanjaneyulu5812 Жыл бұрын
ఆ తండ్రి కూతురు నిజంగా ధన్యులు... 🙏డాక్టర్ గారు ఈ ఎపిసోడ్ కి మీరు గుండెకాయ 🙏
@nagamanipolothi8023 Жыл бұрын
Super
@murthy2722 Жыл бұрын
అల్లుడు , భర్త ఏం ఔతారు 😢😢😢
@DEVAN-jx6bj Жыл бұрын
ఈ కదా లో అమ్మాయి ఆలోచన విధానం చాలా బాగుంది జన్మనిచ్చిన తండ్రికి మాతృ భూమికి తను ఇస్తున్న విలువ నిజంగా ఇంకా మన సమాజంలొ ఇలాంటి విలువతో బ్రతికే వాళ్ళు కూడా వున్నారా అనే ఆశ్చర్యం కలిగేలా చేస్తుంది ఇంకా సమస్య విషయానికి వస్తే తను మొదటగా తన తండ్రి గురించి ఆలోచిస్తుంది తన తండ్రిని ఒంటరిగా వదిలి వెళ్ళలేక, తన బంధువులు శ్రీవాణి గారిలో తన తల్లి చూసుకుంటూ వాళ్ళు పంచుతున్న ప్రేమ, ఆప్యాయతా, వారీ మనసుల్లో శ్రీవాణి గారికి ఇస్తున్న స్థానం, డబ్బుకి తప్ప మనుషులకి మనసులకి వారి అభిప్రాయాలకి విలువ ఇవ్వాలెని ఒక సమాజంలో తను ఇమడలేక ఎక్కడ అందరు వున్న అనాధల మారిపోతానొ అనే భయం శ్రీవాణి గారి ఆలోచనలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరు శ్రీవాణి గారీ నిర్ణయానే తప్పుబడుతున్నారు కని నా దృషిట్లో తను మొదటి నుండి తను తీసుకున్న నిర్ణయం తప్పు అని ఎక్కడ బాధపడటం లేదు కాబట్టి తను ఎలాంటి జీవితం కావాలి ఆనుకుంటుందో అలాంటి జీవితం ఇవ్వడంలొ తప్పు ఏమిలేదు ఎంతసేపు యంత్రిక జీవితం వైపు వెళ్ళు వెళ్ళు అని శ్రీవాణి గారిని బాధపెట్టకండి డాక్టర్ గారు ఒక మాట అన్నరు ఇల్లు మనుషులు వేరు వేరు అని నిజానికి ఏ మనిషికి ఆయినా కావాలసింది వస్తువులు ఆయినా మనుషులు ఆయినా ఇవ్వగలిగింది జ్ఞాపకాలు మాత్రమే ఆవి ఎంత బాగుంటే వాటిమీద ఇష్టం మనకి ఆంతా వుంటుంది మీ పరిష్కారం ఎక్కువ శతం వాణి గారిని బాధపెడుతుంది కాని వాళ్ళ కాపురం నిలబడుతుంది కావొచ్బు
@varalaxmiguptak2194 Жыл бұрын
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్ని సంబంధాలు నాశనం చేసుకొని విదేశాల లో వుండమనడం మన దౌర్భాగ్యం అమ్మాయి కరెక్ట్
@DEVAN-jx6bj Жыл бұрын
@@varalaxmiguptak2194 మన సమాజానికి వున్న మాయ రోగం ఇదే మేడం ఎప్పుడు అబ్బయికే మద్దతు ఇస్తారు కాని ఒక అమ్మాయి మనస్సులో ఏముంది తను తీసుకున్న నిర్ణయం మీద ఎందుకు ఆంత గట్టిగ నిలబడుతుంది అని ఎ ఒక్కరు ఆలోచించారు వాణి గారు ఎంత వేదనకి గురి ఆవుతున్నారో తన మాటలో తను కార్చిన కన్నీటిలో స్పష్ఠంగా తెలుస్తుంది ఒకటి మాత్రం నిజం తను ఒక వేళ వేరే దేశం వెళ్ళవలసి వచ్చిన ప్రాణం లేని శరీరంగా మాత్రమే వెళ్తుంది
@varalaxmiguptak2194 Жыл бұрын
@@DEVAN-jx6bj అందరూ ఆ అమ్మాయి ని ప్రాణమున్న మరబొమ్మ గా చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు ఆ అమ్మాయి జీవితం గురించి చాలా బాధ గా వుంది ఆ మనసు లేని అబ్బాయి తో ఎలా గడుపుతుంది యిదే సమస్య నేను కూడా ఎదుర్కొన్నాను
@kavireddy6613 Жыл бұрын
Thana wife ento thelsina Thana bharta 1 month ani cheppi ikkade bagundi ani akkade undi poina bharta pyna kopamga undi aa bharyaku. na pyna Prema unte ikadike vacheyochu Kada ani undi. Annitiki compromise ayyi akkadiki vellaledu vellina Thana bharta pyna thanaku Prema undadhu ika.. aadadhi antene compromise ayyi bathakadam.. ledante vidipoyi bathakadam.. aadadhaniki magavadi thone jeevitham ala untene samajam lo gouravam.. endaro adavallu Edo Oka karanam tho compromise ayyi bathukuthunnaru main ga pillala kosam..
🙏 sir & mam (this episode ,, Heart touchable emotional) very sacrificed girl . (మంచి మనసు ఉన్న అమ్మాయి, నాన్న గురించి ఎంతగా ఆలోచిస్తుంది,, sir,, కొన్ని రోజులు వాణి family తో adjust అయ్యేంతవరకు,, నాన్న గారిని కూడా తనతో USA తీసుకుని పోతే అందరూ happy gaa ఎలాంటి దిగులు పడకుండా ఉంటారు. Sir 🙏
@rajubabuchintapalli4388 Жыл бұрын
👌
@shireesharaniborra717 Жыл бұрын
Dr గారు చాలా చక్కగా సమస్యలను పరిష్కరిస్తున్నందుకు మీకు ధన్యవాదములు sir
@Kjayaramteluguhindupur2165 Жыл бұрын
E video kani Aathanu nu chusthay kani kachi thamga India🇮🇳 vasthadu, great daughter👧 great father, happy women day. Jai hind an Indian 🇮🇳 ఆర్మ్
@chendrammudiraj4973 Жыл бұрын
చాలా ఎపిసోడ్ చూసాను కానీ ఈ టువంటి ఎపిసోడ్ నెను ఎప్పుడు చూడలేదు సార్ good ఫాదర్ and dagthar 🙏🙏🙏 లేదమ్మా తల్లీ నువ్వూ వెళ్లి చూడు అక్కడికి అప్పుడూ తెలుస్తాది
@forprymaryclasses Жыл бұрын
First time బాగా నచ్చిన episode, happy ga feel ayina episode, good messege, good bonding, good relationship, good values and mother land పై ఉన్న ప్రేమ గురించి చెప్పిన episode...👏
@vijayakumarsushma Жыл бұрын
She is such a sweet heart.. kudos to her upbringing .. she is living to her morals. I wish you very best in your life.. balance your family as Dr. Garu said.. God bless you thalli.😍
@swathiismaeel7674 Жыл бұрын
ఎవరికి ఉండే స్తానం వాళ్ళకి ఇవ్వాలి.. తండ్రి తక్కువ కాదు.. భర్త ఎక్కువ కాదు
@sailajasathish545 Жыл бұрын
వాణి గారు మీరు చాలా గ్రేట్ అండి... చక్రవర్తి గారు మీరు ఆ అమ్మాయిని అంటున్నారు నువ్వు ఒకవైపే ఆలోచిస్తున్నావు అని.. ఆ అమ్మాయి చెప్పినాదంట్లో కుడా వాస్తవం ఉంది కదండీ.. ఆ అబ్బాయికి నిజంగా ఈ అమ్మాయి కావలి అనుకుంటే ఎం ఇండియా లో జాబ్స్ రావా సార్.. అందరూ చదువుకుని వెళ్లి వేరే దేశాలని ఉదరిస్తుంటే ఇంకా మన ఇండియా బాగుపడేది ఎప్పుడు.. ఆ అమ్మాయి ఇక్కడ ఉండటమే కరెక్ట్.. మన ఇండియా లో ఇలాంటి వాళ్ళే కరువైపోయారు.. పెళ్ళాం అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఏమి తనకోసం ఇండియా లో జాబ్ చూస్కోలేదా.. ఇలాంటి వాళ్ళు మన ఇండియా కి కావలి సార్.. అమ్మ వాణి నువ్వు ఇక్కడే ఉండమ్మా.. నువ్వంటే అంత పిచ్చి ప్రేమ ఉంటే తానే వస్తాడు కాదు రావాలి.. నాకు అసలు అమెరికా వెళ్లే వాళ్ళే నచ్చరు.. అందుకే నేను ఇండియా లో కచ్చితంగా ఉంటా అని మాట ఇస్తేనే పెళ్లి చేసుకున్న.. మా వారికి అమెరికా అవకాశాలు పెళ్లి అయ్యాక చాలా వచ్చాయి.. కానీ నా మీద ప్రేమతో నాకు ఇచ్చిన మాటకోసం ఉండిపోయారు.. అతను కూడా అలానే రావాలి.. వెళ్లి ఇతర దేశాలని ఉదరించకుండా వచ్చి మన దేశాన్ని ఉదరించామానండి.. వాణి సిస్టర్ ur great hatssoff అమ్మ
@arunakumariponnekanti8968 Жыл бұрын
ఏమి మాట్లాడాలో తెలియలేదు.కానీ.ఒక.తండ్రి. బాధ.కూతురి ప్రేమ.చూసి.మాటలు.రావటం లేదు..సంతోషం.గా వుంది
@venkatavamsijonnadula3718 Жыл бұрын
డాక్టర్ గారి సలహా చాలా బాగుంది
@purnimavajjhala9262 Жыл бұрын
సార్ మీ ప్రోగ్రామ్ నాకు చాలా ఇష్టం 👌👌మీ ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ అందమైన జీవితం ఎప్పుడు ఎప్పుడు ఒస్తూందో అని ఎదురుచూస్తున్నాము సార్
@venkateswararaonamburi9113 Жыл бұрын
అమ్మ వాణి నీలాంటి కూతురు ఉండటం మీ తండ్రి చేసుకున్న అదృష్టం ఈ కాలంలో పిల్లలు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తల్లిదండ్రులను వదిలేసి వెళ్లి కాలంలో నీ తండ్రి కోసం పడే ఆవేదన నా మనసును కలచివేసింది కానీ నీవు నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్న అబ్బాయి దగ్గర ఉండటం మంచిది అని ఒక తండ్రిగా నా సలహా స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాను.
@ammu-avanthi4071 Жыл бұрын
Great daughter and great father ❤️
@aishwaryajunnu3796 Жыл бұрын
Tears are flowing in my eyes
@bharathireddykrishnaredd-vc6lk Жыл бұрын
యంత మంచి దానివి తల్లీ కానీ నీ భర్త కోడా ముఖ్యం బుజ్జితల్లి విను నాన్నగారిని బాధ పెట్టకు నీకు అంతా మంచి జరుగుద్ది
@tg..g7478 Жыл бұрын
Heart touching episode. Doctor meku hats off. Mee matalu oka magnetic laga pani chesayi. U r the great👏👏👏
@saidurga4334 Жыл бұрын
Having a daughter with this kind of thoughts is very rare nowadays. Very heart touching story ❤️ Hope his husband supports her and understand her motive🥰
@nanduri1289 Жыл бұрын
In daughter's place she is right. If her husband used to be in India . The problem used to solve.her situation of daughter makes me cry 😢. Giving respect to doctors also hat's off to u child. Sir is right 👍 thapad hu.
@jayaramv2663 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
@HarshaVardhan-tt7sy Жыл бұрын
My Husband is in Army very proud of u vani Garu And ur Father jai Hind sir
@ramana1598 Жыл бұрын
One of the best episode. Great Dad and Great daughter.
@sravyareddy7045 Жыл бұрын
Great daughter and great father .👍we are so happy to see you
@ramamani354 Жыл бұрын
As father as daughter such a great bonding really appreciable 😍
@shaikkharithali3698 Жыл бұрын
As father as daughter such a great bonding.great intionalty,dr.garu advice super.🙏🙏🙏👍
ఫస్ట్ టైం కల్లలో నీళ్లు వచ్చాయి నిజంగా 😭😭😭 నాకు తండ్రి ప్రేమ తెలీదు వీల్లను చూస్తుంటే ఇలా ఉంటాదా అనిపిస్తుంది 😥😢
@SriDevi-kz9xe Жыл бұрын
Naku kuda ledu.nanna😭
@ranichandramusicworld Жыл бұрын
@@SriDevi-kz9xe ma nanna aada pillalu ani chinnappude vadilesi velli poyadu ma amma amamma choosukunnaru
@SriDevi-kz9xe Жыл бұрын
Naku chinnapuda...😭😭. Naku 3 years ..
@SriDevi-kz9xe Жыл бұрын
chinn papa neu.3. apuda 😭😭😭
@ranichandramusicworld Жыл бұрын
@@SriDevi-kz9xe same
@sahithyagajarla8653 Жыл бұрын
loved the bonding of a father and a daughter
@brsdevirathore2676 Жыл бұрын
Wonderful stay back home and take care of yourself properly and enjoy everyday serving ,taking care of your father you are blessed 🙌
@brsdevirathore2676 Жыл бұрын
Please don't give her wrong reasons to go leaving her father 🙏 alone in India
@brsdevirathore2676 Жыл бұрын
Let her go with her father
@deepavijaymettu922 Жыл бұрын
ధన్యవాదాలు ఇంకా మీలాంటి వారు సమాజంలో ఉన్నారు అని నిరూపించినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@venkataramudu1989 Жыл бұрын
డ్రాక్టర్ గారు అమ్మాయి విలువ అలాగే వల్ల నాన్నగారి పెంపకం ఈరోజుల్లో చాలా అరుదుగా ఉంటాయే వాళ్ళు ఇద్దరికీ నా నమస్కారాలు
@lokeshyelchuru292 Жыл бұрын
కంటే కూతురు నే కనాలి వింటే భారతం వినాలి 💐💐💐💐💐💐💐💐💐💐
@upparasarada6247 Жыл бұрын
Yes
@madhavivissapragada8507 Жыл бұрын
Bharat Mata muddu bidda
@dileepkumarveeramalla9208 Жыл бұрын
అలా అనకండి బ్రదర్. కొడుకుల్లో కూడా చాలా మంది మంచివాళ్ళు వున్నారు.ఈ సమాజానికి మంచి కొడుకు,మంచి కూతురు కూడా చాలా అవసరం
@kaleshamoghal5670 Жыл бұрын
వింటే మహా భారతం వినాలి
@radhikapriyadarshini4140 Жыл бұрын
@@dileepkumarveeramalla9208 the
@ajg2128 Жыл бұрын
She is very clear with her thoughts. I am in America more than a decade, what she is saying exactly true. Whoever is real, people person, with values and real they can’t set here. I am talking about majority, who wants freedom from society or family and who has career dreams they only can be happy here. Only surface level it looks good but deep down always missing something, loneliness, happy or sad no sharing until unless you have your whole family is here.
@RrCR77 Жыл бұрын
What u may saying is correct,If she goes there , she may convince her husband and come back... Her husband may give value to her thoughts and if he finds she couldn't set and stay happy,he may take decision of returning..... Don't give negative comments...let husband and wife unite...Even consider pain of her father..... People person even find people where ever they go....she may find job and she may contribute more to the orphanages...she can be connected to those NGOs even from USA....
@shankar8374 Жыл бұрын
But now a days due to globalization even in India. The person who got Job in MNC company staying at Mumbai or Bangalore He/She is supposed to work alone leaving aside his/her family. In the case of Mrs.Vani she is thinking about her father as he cared about her fro her childhood. Now Mrs.Vani must balance her life by taking care of her father one side and taking care of her husband. So we must here all encourage her to go to U.S.A and see the developed country and their administration of government without bribery. I used to watch You Tube Channels by sitting at Hyderabad like homeless people at USA and Village Life at USA etc., and also used to watch Telugu NRI s vlogs like Theo and Brothers etc., Let us all WISH Mrs.Vanis new life at USA.
@justforfun2274 Жыл бұрын
That's true.
@justforfun2274 Жыл бұрын
It's very hard to stay abroad. May be we can earn money and buy so many with that but we loose so many things that we can't buy with money.
@srikalaathreya6749 Жыл бұрын
It's true 😔
@PakkaTelanganaPilla Жыл бұрын
When vani telling her reason I got tears literally nd having throat pain for crying
@ramyasree8098 Жыл бұрын
ఈ ఈ రోజుల్లో ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారు అంటే చాలా గ్రేట్
@swethamadishetty420 Жыл бұрын
While watching this tears in my eyes 😢 great father and great daughter 🙏🏻
@RamaKrishna-qi1rf Жыл бұрын
నేను ఈ వీడియో ఆలస్యంగా చూసాను అమ్మ వాణి నీకు పాదాభివందనం ఇది విధి ఆడే నాటకం అందరూ నిన్న అంటున్నారు మరి అతనే ఇండియా రావచుకదా అని ఎవ్వరూ చెప్పటం లేదు అంటే అక్కడ కేవలం ధనార్జన కోసం చూస్తున్నారు మీరు వెళ్తే చాలా కేర్ ఫుల్ గా ఉండాలి నిన్ను చూసి భారత మాత గర్విస్తుంది
@saathwikaofficial6576 Жыл бұрын
Excellent conversation....she is great.
@shahenashahena9260 Жыл бұрын
Great father and great daughter ❤️❤️🙏🙏
@bhavanipasam2127 Жыл бұрын
ఒకరికోసం ఒకరు అన్నట్టుగా వున్నారు ,ఇలాంటి తండ్రి ఇలాంటి కూతురు సమాజానికి ఎంతో అవసరం
@sirifoodz Жыл бұрын
తల్లీ తండ్రులు పిల్లలు బంధాలు ఇంత స్ట్రాంగ్ గా ఇంత చక్కగా ఉండాలి చక్కని అమ్మాయి తనకి అంతా మాంచే జరగాలి...
@Khalipeelibai Жыл бұрын
Great father and daughter 🙏❤️
@chandrasekhararao3729 Жыл бұрын
వాణీ నువ్వు బంగారు తల్లివి. ఇంత ప్రేమ ఇంత బాండింగ్ మీ నాన్న మీద వుండటం చాలా గ్రేట్. వాణీ నాన్న నీ తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళు తల్లీ. నిజంగా నీ బాండింగ్ చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. ఈ మెసేజ్ చేస్తున్నంత సేపు నీ వాయిస్ వింటున్నంత సేపు నా కళ్ళనీళ్ళు ఆగట్లేదు. Really you are A Great Daughter. నువ్వు మీ నాన్న చల్లగా వుండాలి. God Bless You Talli.
@Padma.muttireddy Жыл бұрын
Heart touching episode, Srivani has good heart.
@neelubeesetti7550 Жыл бұрын
Superrrrrrr రా తల్లీ..... నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి.....
@mintuhacker4351 Жыл бұрын
What a wonderful father and daughter. Here father was great he supported to grow her with more values
@kavyapadman4292 Жыл бұрын
E program regular ga watch chestanu, episode upload chesina hourslone miss avvakunda chustanu eoju Vani garu valla father ki duramga undala Ani eduatunte nenu edustune unna mi iddari bonding and meeru society kosam alochinchinchi work cheyadam chala great Vaani garu meeru mi nanna gari tho entha happy ga peaceful ga unnaru mi husband tho kuda anthe Happy ga undalani korukuntanna Na nundi god ki pray chestune unta meeru ipudu US vellipondi konni days months or years lo mi husband manasu change avvalani tanaki India lo settle avvalani anipinchali ani Good luck Vani garu So much respect@uncle
@PunePilla21 Жыл бұрын
I literally cried bcoz as a daughter n as a mother of two kids. But it's really great episode n I'm so proud bcoz of im also a parent of two girl babies. I'm tiping this comment with cry
@srivani1606 Жыл бұрын
నిజంగా చాలా ఏడుపు వచ్చింది ఆమె మాటలు వింటే. ఆ అమ్మాయి చెప్పింది 100% నిజం ఈరోజు సమాజంలో ఇలాంటి అమ్మాయిలు ఉంటే అది మన అదృష్టం 🙏🏻దీనికి పరిష్కారం ఆ అబ్బాయి కొంచం పెద్దమనసు చేసుకుని ఇండియా లోనే ఏదొక job చూసుకోవచ్చు. Doctor గారు దయచేసి ఆ తండ్రి కూతుర్ని విడదీయకండి. ఒకవేళ మీరు చెప్పినట్టు వెళ్లిన ఆమె ఉండలేదు. మీరు చెప్పినట్టు ఆ తండ్రి వెళ్లడం మంచిది అని correct గా చెప్పారు.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@aruna6059 Жыл бұрын
hats off to her. If that person misses her it is his badluck. she is the woman of great character and values. I feel she is correct. I want my children to be like this.
@Chandra806 Жыл бұрын
Nice episode.. well directed and well acted.. great lesson for everyone
@mahipalyadavpasham8472 Жыл бұрын
మీరు గ్రేట్ మేడమ్ మీరు గ్రేట్ సార్ మీలాంటి వాళ్ళు ఈ సమాజములో దేశం గురంచి ఆలోచించడం చాలా గ్రేట్ అందరూ చేస్తారు కానీ మీరు! లైఫ్ త్యాగం చేసి మరీ ఆలోచిస్తున్నారు
@rishimanda2099 Жыл бұрын
కళ్యాణ్ చక్రవర్తి సార్ మీరు ఇలాంటి బంధాలకు దేవుడు లా ఈ ఎపిసోడ్ చేస్తున్నారు సార్ మీలాంటి వ్యక్తులు మన సమాజానికి చాలా అవసరం సార్
@haribram Жыл бұрын
Nanna inko pellichesukoni undachu kaani chesukoledu... Heart touch chesesindi. This is why.. one daughter is equal to another mother given by God, more than 10 sons these days.
@Ayyappa_Mens_wear Жыл бұрын
అన్ని ఎపిసోడ్ లకు అన్న ఈ ఎపిసోడ్ చాల బాగా వుంది
@ready2243 Жыл бұрын
Great father and great daughter..I am emotional this valuable vedio.
@madhusudanpravallika Жыл бұрын
అమ్మాయిని చాలా గారంభం గా పెంచినట్లున్నారు.... ఇలాంటి అమ్మాయి లు చాలా అరుదుగా ఉంటారు మన దేశంలో గ్రేట్ వాణి గారు మంచి మనస్సు. .... మి హస్బెండ్ తో హ్యాపీ గా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤️🙏🏼
Great father and daughter. 👏👏👍 Amma husband gurinchi alochinchi. Nannanu neetho patu teesukellamma God bless you talli
@ramamboggavarapu326 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ఇది ఇది చూసినప్పుడు కళ్ళు తడి సాయి నీరు వచ్చాయి తండ్రి కూతురు జోహార్ 🙏👌😭
@syedamahekbanu7656 Жыл бұрын
చానా బాగుంది సార్ ఈ రోజు ఈ వారం ఎపిసోడ్
@bharathipalutla6120 Жыл бұрын
మంచి సలహా ఇచ్చారు డాక్టరు గారు మీకు నమస్సులు. వాణి గారి కి, ప్రసాదు గారికి మంచి జరగాలి.
@lavanyabejugam2783 Жыл бұрын
Great father great daughter 🙏🙏🙏👏👏🇮🇳
@SheelaUbhale Жыл бұрын
As father daughter such a great daughter bondinh really appreciable🙏🙏
@hazratyenugu4284 Жыл бұрын
కంటే కూతురునే కనాలి 💞💞💞❤❤❤👍🏿
@naveenapallepanga3251 Жыл бұрын
Great father... Great daughter...... Elanti preminche father's dorakadam god given gift
@karunakaruna6212 Жыл бұрын
One of the best episode heart touching bonding ❤️❤️❤️❤️❤️ you sister Jai hind sir 🙏🙏🙏🙏🙏🙏
@kishorec2359 Жыл бұрын
This is one of the best episode from Andamaina Jeevitham
@saimurthykattunga7588 Жыл бұрын
Great daughter great father & doctor analysis also good
@sushmasushma9014 Жыл бұрын
Heart touching episode really great father and great daughter
@santhoshi1579 Жыл бұрын
Really proud of you army sir Very very proud of you Vani garu
@manjulac2489 Жыл бұрын
Just as vani i dint want to come to US, but some how thinking i can come back to india after 2 years i will go ani decide ayyi vachanu , but after i came here its been 6 years i am stuck here in US, got anxiety attack 3 times, still cannot come at least for 2 more years, praying god every day 🙏🏼 for good i can go back to india happily one day with my family
@sunriseteluguthoughtstalks Жыл бұрын
Dad's little angel 😇 💖
@narayanamurtykarukola2809 Жыл бұрын
thank you media respected kalayan garu here that lady has no interest if we all force all sides if any thing happens who is giving security life is most important then marriage she let her own way no problem time will settle don't pressure on the name of society thank you
@vinodhalagallery Жыл бұрын
Amazing episode..very emotional 👍
@kasojjalagayathri4420 Жыл бұрын
Nenu Andamina jeevitham lo anni episodes chusanu konni badha anipichayi koni problems ela kuda untara anipinchindi kani annitiki me answers chala baguntayi..! Kani ee episode matram oka ammayi ga nenu struggle ayinavi na kalla mundhu okasari cycle ga kanipisthundi aa ammayi badha ardam chesukogaluguthanu
@sugunabathini3092 Жыл бұрын
అమ్మ చిట్టితల్లి nannato పాటు husbend కూడా చాలా important శ్రీvani plz నాన్న artham chesuko
@justcolours6741 Жыл бұрын
ఒక మంచి కూతురు అనిపించుకున్నావు ఒక మంచి భార్య కూడా అనిపించుకో ఎందుకంటే అది నీ బాధ్యత.. ఈరోజు మీ ఇంటి దగ్గర ఉండి మీ నాన్నను బాగా చూసుకోగలవు నీకు తృప్తిగా అనిపిస్తుంది, కానీ నా కూతురు కి పెళ్లి చేసిన నా ఇంటి దగ్గరనే ఉంటుందన్న బాధ ప్రతిరోజు మీ నాన్నని వెంటాడుతుంది... ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కు అందమైన జీవితం మంచి వేదిక 🙏.... Venkat Hyd
@lavanyalavs5392 Жыл бұрын
What a episode ...చక్కగా తన భర్తనే ఇండియా . వచ్చేస్తే చాలా బాగుంటది...
@ralapallijyothi.rjyothi.r1174 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Super Vani Garu
@sitavemuri8705 Жыл бұрын
Vasthe ee episode vundedikadu.
@vyamajalalakshmikanthasarm6019 Жыл бұрын
Super sir.srivani garithopatu.thanabharthathokalisi.thandriniguda.pakkane.pettukontene.srivaanigaari life superga v tundhi.vaaru usa ayina.india ayinaa
@vijay2007india Жыл бұрын
Ammayi ki hat’s off Ee visayam lo nenu ammayiki support chesthanu. Pelliki mundhu ame naaku foreign sambandham odhu ani chala vatini avoid chesindhi. Apudu ee ammayini pellichesukunna vyakthi kooda ee condition ki ok ayi pellichesukoni ipudu US ki vellaante ee ammayi ela oppukuntundhi. 100% ammayi correct. Nijam ga ilanti ammyi dhorakadam abbai adhrustam. Abbai india lone job choosukoni eevida tho kalisi undadam manchidi
@panduelagam6218 Жыл бұрын
Heart touching episode sir...eelantti girls eeppudu leru sir girl ki🙏 god bless you amma... beautiful episode
@swathigogineni128 Жыл бұрын
Super daughter not even good daughter good human being no words to praised her just salute
@karunajamu5181 Жыл бұрын
The best episode...best douther. 🙏🙏🙏
@sangamnaidubhairy4357 Жыл бұрын
Great father and Daughter. Daughter is thinking about her father we can understand she wants to not to leave alone her father. Any how Vaniji hope God will help U. Dr. Sir also giving U good suggestion. Plz. try to listen him. God bless both of your father n U.
@saipavan6743 Жыл бұрын
Great daughter.....👏👏👏👏👏👏👏👏👏
@birrevenkatalaxmi3987 Жыл бұрын
Chala mandi vala parents vadili vala swradam kosam valani old age home s ki join cheese valu vunna ee rojulo meru eela undadam very great Sri vani sister