Andamaina Jeevitham Episode - 83 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 449,332

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 1 200
@SaradhaJamgiti-py3ok
@SaradhaJamgiti-py3ok Жыл бұрын
కుక్క కాదు స్నూపి 😂😂 వీడియో చూసి నవ్వుతూ ఉండే వాళ్ళు లైక్ 😂😂
@pallavivatni5942
@pallavivatni5942 Жыл бұрын
Correct ga cheparu
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
​@@pallavivatni5942frommm
@anumanjunath8960
@anumanjunath8960 Жыл бұрын
కుక్క కి ఒక రోజు వస్తుంది అంటే ఏమో అనుకున్నా, దేవుడా🙏
@saivishnutammineni4011
@saivishnutammineni4011 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@krishnaa5411
@krishnaa5411 Жыл бұрын
Hahahaha
@mdeshpande2656
@mdeshpande2656 Жыл бұрын
Super comedy😅
@suryakala8590
@suryakala8590 Жыл бұрын
వంశీ గారు మీకు చాలా ధన్యవాదాలు అండి .మీ సహనానికి జోహార్లు. ఆడవారికి సహనం ఓర్పు ఎక్కువ అంటారు కాని ఇప్పుడు ఉన్నరోజులో మగవారికికె సహనం ఎక్కువ. కాని చివరి కి డాక్టర్ గారు జయ గారు ఎటువంటి ముగింపు ఇచ్చారు అన్నాది తెలియజేయగలరు. ధన్యవాదాలు
@swathirupa210
@swathirupa210 Жыл бұрын
As a woman I agree with you
@anilkumar36437
@anilkumar36437 Жыл бұрын
Yes broo
@satishranimovva7163
@satishranimovva7163 Жыл бұрын
ఆ రమ్య ఒక మెంటల్ .వంశీ విడాకులు తీసుకోవడమే రైట్.
@murthy2722
@murthy2722 11 ай бұрын
కుక్కనే పెళ్ళి చేసుకొని ఆనందపడి ఉండొచ్చు మనిషిని పెళ్ళిచేసుకుని మనిషిని నానా విథాలుగా మానసిక ఒత్తిడి కి గురి చేయడం వల్ల ఇవన్నీ చెప్పడం అనవసరం కుక్కని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండమని చెప్పండి ఎంత చక్కగా చెప్పినా కనకపు సింహాసనమును శునకమును కూర్చుండబెట్టిన తనగుణమేల మాను అన్న చందంగా ఉంది
@SaradhaJamgiti-py3ok
@SaradhaJamgiti-py3ok Жыл бұрын
వంశీ కీ వచ్చిన కష్టం ఏ మాగవారికి రాకూడదు వినే వాళ్ళకు నవ్వు కానీ పడే వారికి తెలుస్తుంది బాధ పాపం వంశీ 😢😢😢
@dn761
@dn761 Жыл бұрын
True nijamga narakam adhi
@anilkumar36437
@anilkumar36437 Жыл бұрын
Ha
@venkatesamyechuri464
@venkatesamyechuri464 4 ай бұрын
Dr. గారు, anchor Jaya గారు. నవ్వాలో, ఏడవాలో, బాదపడాలో తెలియని పరిస్థితిలో నవ్వు ఆపుకోలేక పోయెను. Dr. గారు వాళ్ళిద్దరికీ counciling ఇవ్వవలసిన అవసరం లేదు. కుక్కకి sorry స్నుపీ కి కౌన్సెలింగ్ ఇచ్చి దానికి రమ్య అంటే ఆసయ్యం పుట్టి దానంతట అదే వెళ్ళిపోయేటట్లు అంటే పారిపోయేటట్లు చెయ్యండి. అప్పుడు వాళ్లిద్దరి కాపురం చాలా బాగుంటుంది. త్వరలోనే వాళ్ళకి పిల్లలు పుడతారు. 😂 😂😂😅😅😅😂
@TheSsbssb
@TheSsbssb 3 ай бұрын
True
@MaheshVlogs-official
@MaheshVlogs-official Жыл бұрын
నవ్వాలో ఏడవాలో అర్థంకాక ఆలోచిస్తూ కామెంట్స్ లోకి వచ్చిన వారికి ధన్యవాదాలు😂😂
@mdeshpande2656
@mdeshpande2656 Жыл бұрын
అవును ...😅
@padmapadma8958
@padmapadma8958 Жыл бұрын
avunu
@akhiprabhajan1656
@akhiprabhajan1656 11 ай бұрын
Same🤣
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
సార్ మీరు*కుక్క వల్ల విడాకులు అంటే జడ్జిగారు కళ్ళు తిరిగి పడిపోతాడు*ఆ మాటకి నాకు చాలా నవ్వు వచ్చింది*ఏంటో మరి ఈ విచిత్ర జీవితం బాగుండాలని మనమందరం కొరుకుటం
@realestatejans3872
@realestatejans3872 Жыл бұрын
చాలా మందికి ఫంనీగా అనిపించొచ్చు కానీ, బాధ పడేవాళ్లకు తెలుస్తుంది.. ఆతను ఎంత బడపడుతున్నాడో.. నాకు విన్నఅంతసేపు ఆతని బాధ కనిపిస్తుంది.. అమే పిచ్చి కనిపిస్తుంది. కుక్కను కుక్క ఆంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలామంది పెంచుకునే వాళ్ళు.. ఇదో విచిత్రమైన సైచాలజీ ప్రాబ్లెమ్. మనిషిని గౌరవించలేకపోతున్నారు, ప్రేమించ లేకపోతున్నారు, కనీసం మర్యాదగా మాట్లాడలేకపోతున్నారు. ఆవిడకి భర్తంటే ప్రేమ లేదు, గౌరవం లేదు, భర్తతో మర్యాదగా మాట్లాడాలి అనే సెన్స్ కూడా లేదు.. ఆమె మైండ్ లో మనుషుల కంటే జంతువు పైనే ప్రేమ,గౌరవం, జాలి, సానుభూతి ఉంది.. ఇవన్నీ జంతువుపై ఉండడం తప్పులేదు.. కానీ same టైం భర్తపైన వుంఫలి. దేన్ని కి ఎంత proerity ఇవ్వాలో ఆది ఇవ్వాలి. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది సెన్స్ ఉండాలి.. ఇవన్నీ ఏమి లేవు.. భార్య , భర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలంటే డీవోర్స్ బెటర్ ఆప్షన్. అమెకుకావాల్సింది ఆమె చెడుకోవొచ్చు.. ఎవ్వరు ఆపే వాళ్ళు ఉండరు.
@shailajashailu2496
@shailajashailu2496 Жыл бұрын
Yes
@hemaadhina-j9r
@hemaadhina-j9r Жыл бұрын
Correct 💯
@bujji9504
@bujji9504 Жыл бұрын
Ala divorce teesukuntaro, naaku ithe pranam potundi
@murthy2722
@murthy2722 11 ай бұрын
ఖచ్చితంగా యదార్థం చెప్పారు
@shailuk9862
@shailuk9862 Жыл бұрын
ఈ episode full funny doctor గారు n జయ గారు కూడా full నవ్వుతున్నారు మీతో పాటు మేము కూడా😅😅😅
@si7418
@si7418 Жыл бұрын
ఈ ఎపిసోడ్ చూస్తుంటే జంధ్యాల గారి కామెడీ సినిమాలో సుత్తివేలు (వంశీ) శ్రీలక్ష్మి (రమ్య )కామెడీ సన్నివేశాలు గుర్తుకొస్తున్నాయి
@srikanthyadav2826
@srikanthyadav2826 Жыл бұрын
🙏🙏🙏 ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటి దిమాక్ ఉన్న వాళ్ళు ఉంటారు
@johnbabu586
@johnbabu586 Жыл бұрын
ఈ ప్రజా స్వామం లో ఇలాంటి వాళ్లు కూడా ఉండారని.....ఈ ఎపిసోడ్ చూసిన తరువాత....ప్రతి ఒక్కరికి అర్థమైంది
@udayabhaskarankam201
@udayabhaskarankam201 Жыл бұрын
కష్టం అండి. ఈవిదితో భవిష్యత్తులో కష్టం.
@krishnapavan6217
@krishnapavan6217 Жыл бұрын
ఒకటి చెప్తా అండి. ఆడపిల్లలు సర్డుకొలేని పరిస్థుతులలో ఉంది ఈ సమాజం. మొత్తం మారిపోయింది. మన తల్లితండ్రులను చూస్తే జీవితం అర్థం అవుతుంది. అప్పటి వారు సర్దుకొని ఎన్నో సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళారు. ఈ జనరేషన్ లో అది లోపించింది. 🙏
@wavesoflife2906
@wavesoflife2906 Жыл бұрын
But ee generation ni penchindhi aa sardukupoina valle kadandi, mari endhuku ila thayarayyaru,
@lathasri5894
@lathasri5894 Жыл бұрын
దేవుడా వంశీ గారికి న్యాయం చేసి ,కాపాడు
@sankuvijayadurga6874
@sankuvijayadurga6874 Жыл бұрын
రమ్య జీవితం అంటే ఇంకా అర్ధం కావటం లేదు కొంతమంది కి చూసి నేర్చుకుంటారు కొంతమంది అనుభవించి నేర్చుకొంటారు కానీ ఆ పాపా కి ఏమీ తెలియటం లేదు సార్ మీరు సమస్య ను మంచి గా పరిచకార్న్ చూపించి వాళ్ళని కలపండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kameswaritangirala4982
@kameswaritangirala4982 Жыл бұрын
Chinna request jaya garu and kalyan garu meeru suggestion ichchi and counseling ichchaka happy gaa vunna families gurinchi episode cheste baguntundi please
@ipadma2310
@ipadma2310 Жыл бұрын
100 % correct
@chaturvedulasailaja6482
@chaturvedulasailaja6482 Жыл бұрын
S
@arunajyothy7038
@arunajyothy7038 Жыл бұрын
Yes
@Pendemsalomi
@Pendemsalomi Жыл бұрын
🙏 ఇంత విచిత్రమైన విషయం ఎక్కడ వినలేదు.జంతువులను కూడా ప్రేమించాలి కానీ మనిషికి ఇచ్చే విలువ చాలా ఎక్కువ ఈ ప్రపంచంలో,, కుక్కలు విశ్వాసం గల జంతువులు,, వాటిని మంచిగా చూడాలి.కుక్క కంటే మనిషి సినిమాలు అనకూడదు కదా Sir & Mam Meeru ఆమె మంచి saloution ఇవ్వండి.మీ program valla salove అవుతుంది.🙏
@కడియాలసత్యనారాయణ
@కడియాలసత్యనారాయణ Жыл бұрын
ఆమెకి మొగుడు కంటే కుక్క పిచ్చి ఎక్కువ ఉంది ఆమని మార్చడం అంత తేలికైన పని కాదు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి
@clavanya9197
@clavanya9197 Жыл бұрын
ఫుల్లు గా నిద్ర వస్తున్నప్పుడు వీడియో పెట్టాను.నవ్వి నవ్వి నిద్ర అంతా ఎగిరిపోయింది.....😂😂😂😂😂పాపం ఆయన పరిస్థితి
@sumalatha7575
@sumalatha7575 Жыл бұрын
😄😄😄😂😂😂
@ashwini8738
@ashwini8738 Жыл бұрын
😁😁😁😁
@veenaveena7764
@veenaveena7764 Жыл бұрын
😂😂😂😂😂😂
@madhavisuneelkondapalli6551
@madhavisuneelkondapalli6551 Жыл бұрын
👍
@srinivasprasad3276
@srinivasprasad3276 Жыл бұрын
😂
@kiranmayi5357
@kiranmayi5357 Жыл бұрын
We too had a Pomeranian dog, we brought it as a 40 days puppy, she lived her full life of 14 years , we loved her as our kid, she used to sleep with us on bed, I used to feed by my hand, toilet in Washroom learned by herself no training, she passed away 5 years ago miss her, now we have adopted an indie dog when she was 40 days old, she also uses washroom for toilet no training given. U care for your dog at the same time treat ur husband as a human with respect
@koritalakiranmai4455
@koritalakiranmai4455 Жыл бұрын
True ......most of them behave very well....no much training required for toilet
@kiranmayi5357
@kiranmayi5357 Жыл бұрын
@@koritalakiranmai4455 TQ🙏🏻
@lakshmichalla9951
@lakshmichalla9951 Жыл бұрын
డాక్టర్ చక్రవర్తి గారికి కూడా కోపం వచ్చేలా చేసిన రమ్య కి ధన్యవాదములు
@jayasreebeera7767
@jayasreebeera7767 Жыл бұрын
సూసైడ్ చేసుకునే ముందు ఈ వీడియో కనుక చూస్తే ఆ సూసైడ్ ప్రాబ్లెమ్ చాలా చిన్నదిగా కనిపిస్తాది
@sivasai5775
@sivasai5775 Жыл бұрын
బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి అయోయింది అంటే ఇదేనేమో......😮😮😮
@vimalathumati7870
@vimalathumati7870 Жыл бұрын
Bhalaycomediyamma
@mohankrishna2412
@mohankrishna2412 Жыл бұрын
🤣🤣
@sheelachelle7362
@sheelachelle7362 Жыл бұрын
😂😂😂
@bindusrinivas6502
@bindusrinivas6502 Жыл бұрын
😂😂😂😂😂😂😂
@sureshnarla7773
@sureshnarla7773 Жыл бұрын
Ayo kukka kadamdi snofi😂😂😂
@divybavy
@divybavy Жыл бұрын
Give snoopy training…the BEST solution for this episode
@johnbabu586
@johnbabu586 Жыл бұрын
Sir అండ్ మేడం గారు..... ఇది చూసిన ప్రతి ఒక్కరి నవ్వు తునే ఉండారు. కుక్క కు ఆమెకు తాలి కట్టించి....అతనికి విడాకులు ఇవ్వండి.... దేనికి....అదే మార్గం....
@Srinu7407
@Srinu7407 Жыл бұрын
తొందరగా విడాకులు తీసుకుంట0మంచిది సారు ఇలాంటి సైకో భార్యని భరించావంటే నువ్వు చాలా గ్రేట్
@DarshiYemmala
@DarshiYemmala Жыл бұрын
ఎపిసోడ్ చూసినంత సేపు నవ్వుతూనే ఉన్న 😂😂😂
@divybavy
@divybavy Жыл бұрын
Me too🤦‍♀️
@ramyaprincess5413
@ramyaprincess5413 Жыл бұрын
Me also😂
@ramachandraom1682
@ramachandraom1682 Жыл бұрын
Me too 🤣🤣🤣🤣🤣🤣
@teenakarunakarreddy3481
@teenakarunakarreddy3481 Жыл бұрын
Papam athani jeethivam manaku navvulaataga vundi
@nvidya797
@nvidya797 Жыл бұрын
Vokari life chustha navvaathundha
@parvathich115
@parvathich115 Жыл бұрын
First time challa navvukunnanu😅.😊😊😊😊 😊😊😊
@kaleshamoghal5670
@kaleshamoghal5670 Жыл бұрын
కుక్క వల్ల విడాకులు చాలా బాగుంది
@jejibabupodugu9739
@jejibabupodugu9739 Жыл бұрын
Kalyan garu me maatalaki navvaleka sachi poyaanu... Snoopy ki Annam pettadam aapu. Sachi podule supperrr...
@bommalaeshwaribai4635
@bommalaeshwaribai4635 Жыл бұрын
Sir and Madam, mee Episodes starting 1st to this episode varaku compulsory chusta to but 1st time nonstop navvulatho 😂😅😊 chusa..hahahaha...sorry Vamshi garuu...but navvunu control chesukolekapoya..😂...anyhow meeru happy GA vundalanee korukunamm...😂😅❤❤❤❤❤❤❤❤❤❤❤
@saradadara8028
@saradadara8028 Жыл бұрын
Doctor gari ki patience yekkuva ,hatts of to him bearing such people
@vanajaramoji9745
@vanajaramoji9745 Жыл бұрын
Yes yes true andi meeru cheppedhi 🙏🏾🤣🤣🤣
@jayasreebeera7767
@jayasreebeera7767 Жыл бұрын
వంశీ గారికి మంచి పిల్ల దొరుకుతుంది. మే గుడ్ బ్లెస్ వంశీ
@nagarani226
@nagarani226 Жыл бұрын
ఒరేయ్ స్నూపీ గా నువ్వు ఒక్క గర్ల్ ఫ్రెండ్ ని చూసుకో రా అప్పుడు వీళ్ళ కాపురం బాగుటుంది.జయ గారు డాక్టర్ గారు నవ్వు ఆపుకుంటూ మాట్లాడుతున్నారు
@advika640
@advika640 Жыл бұрын
😂
@sumalatha7575
@sumalatha7575 Жыл бұрын
😂😂😂😂😂😂
@perumandlas
@perumandlas Жыл бұрын
😅😅😅😅😅
@kavithach4164
@kavithach4164 Жыл бұрын
😂😂
@prasannalaxmi9803
@prasannalaxmi9803 Жыл бұрын
😂😂😂😂😂
@gannojuparimala4296
@gannojuparimala4296 Жыл бұрын
నమస్తే కళ్యాన్ గారు..
@mr.kpadmanadham550
@mr.kpadmanadham550 Жыл бұрын
Madam and kalyangaaru...mee vopikaki hattsoff..arguments are not solutions of problem. She seems most confident in her poor arguments. Let we leave for their destination.meeku Aamer husband ki 🙏
@srncars9118
@srncars9118 Жыл бұрын
చక్రవర్తి గారికే కోపం వచ్చేలా చేసింది తను
@swarupaparchuri6686
@swarupaparchuri6686 Жыл бұрын
కుక్కని దాని స్థానంలో ఉంచాలి, నెత్తిమీద ఎక్కించుకోకూడదు.
@praveen136
@praveen136 Жыл бұрын
@@swethalalitha5786correct swetha gaaru. Swarupa gaariiki entha dairymandi snoopy ni kukka anataaniki 😡🤬
@vanajaramoji9745
@vanajaramoji9745 Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣how many time i should tell u 🤗
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
డాక్టరు గారి కి,జయ గారి కి పాదాభివందనాలు
@obireddyd9670
@obireddyd9670 Жыл бұрын
వంశీ గారి జీవితం స్నూపీ చింపిన విస్తరి అయిపోయింది.
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
😂😂😂😂😂
@srilakshmi5610
@srilakshmi5610 Жыл бұрын
😂😂😂😂😂😂😂
@udayabhaskararaoinagala1969
@udayabhaskararaoinagala1969 Жыл бұрын
😂😂😂😂😂
@chochitv5135
@chochitv5135 Жыл бұрын
Super sametha
@gangadhargunisetti6505
@gangadhargunisetti6505 Жыл бұрын
🤣
@sailajasathish545
@sailajasathish545 Жыл бұрын
ఈరోజుల్లో ఇలాంటివి చాలానే చూస్తున్నాం.. మొగుడినే కాదు కన్న పిల్లల్ని పనివాళ్ళకి అప్పాజెప్పి ఈ మహారాణులు కుక్కల్ని bytaku తీస్కునిపోతారు... మరీ అసహ్యంగా కుక్కకి పిల్లలకి ఒకే ప్లేట్ లో తినిపిస్తారు అదే ఎంగిలి అసహ్యంగా పిల్లలకి పెడతారు... కుక్కకి విశ్వాసం ఉంటుంది కానీ దాన్ని ప్రేమించే విధానం ఇది కాదు....
@COMPETITIVEEXAMSWORLD
@COMPETITIVEEXAMSWORLD Жыл бұрын
Vamsi is a great guy . Antha opika evaiki undadu..
@guruz241
@guruz241 Жыл бұрын
Yes
@madamviswanath9327
@madamviswanath9327 Жыл бұрын
Enjoy alot for this week comedy episode..😊😊
@anithanarsing7998
@anithanarsing7998 Жыл бұрын
Yes andi full navvukunnanu
@umamaheshwari6099
@umamaheshwari6099 Жыл бұрын
Yes yes
@ipadma2310
@ipadma2310 Жыл бұрын
Meeku comedy aa laga vunda
@bobpaalep7481
@bobpaalep7481 Жыл бұрын
We also have dogs but here in Australia we have to train the dogs. Our dogs we sent them to training classes. If it barks the neighbours will give a complaint. We take them for walks. Very well trained here.from Australia
@hemanjanideviadapa7560
@hemanjanideviadapa7560 Жыл бұрын
Touchwood Jaya garu ...e episode chusi navvinanthagaa nenu eppudu ye vishayam lonu navvaledu ....very funny ....ayya baboyi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 especially doctor gaari expressions ...(valla iddari maatalaki). 😂😂😂😂😂😂😂
@vijayachowdary108
@vijayachowdary108 Жыл бұрын
Antha snoopy lover kadha okkasari kudasnoopy gari voice vinipinchale nty 🤔
@Pendemsalomi
@Pendemsalomi Жыл бұрын
🙏 కుక్క కంటే మనిషి హీనము అనకూడదు కదా sir
@ashajyothi2849
@ashajyothi2849 Жыл бұрын
same problem i faced with my husband when he forced me to take care of puppy i finally crossed my line which was i drawn mentally now i am very happy and cannot leave my dog . bro just its all your mental thinking
@srilakshmik3194
@srilakshmik3194 Жыл бұрын
Program lo first time comedy chusthunna....
@haribram
@haribram Жыл бұрын
Jaya garu... inni episodes lo. Comments enni vachinayo.. statistics teesi... Oka sari share cheyandi andariki.. ide bumper hit in comments.
@rainbowtv5849
@rainbowtv5849 Жыл бұрын
Good program.first comment
@jyothilokiallinvlogs5615
@jyothilokiallinvlogs5615 Жыл бұрын
Nenu andamina jeevitham Anni episodes chustha but first time e episode ni doctor gari expression ni chusthe navvu agatledu naku
@vennamanikanta2927
@vennamanikanta2927 Жыл бұрын
Doctor garu, speach super
@haribram
@haribram Жыл бұрын
Callers voice clear ga undatledu andi... Speaker lo kaakunda... Verega vinipinchandi... Resound vastondi...
@liyanlucky1337
@liyanlucky1337 Жыл бұрын
Jabardasti కంటే కామిడీ super sir Vamisi గారు కి ఓపిక సహనం ఎక్కువ లా ఉంది
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Жыл бұрын
చాలా విచిత్రంగా ఉంది ఈ కేసు. ....ఆఖరికి ఇండియా లో కూడా ఇలాంటి కేసులు వచ్చాయా. ..? పాపం ఆ భర్త అనిపించింది అండీ.
@lakshmanchakilela998
@lakshmanchakilela998 Жыл бұрын
2 times listen lot i enjoyed.entered andamaina jeevitham programe different story.
@teenakarunakarreddy3481
@teenakarunakarreddy3481 Жыл бұрын
Enjoyed da... Papam athani jeevithaam andi babu
@kanipedaraveendrababu6
@kanipedaraveendrababu6 Жыл бұрын
మంచి స్నూపీ.....
@pl78678
@pl78678 Жыл бұрын
First time ee program choosi imtalaa navvadam😂😂😂😂 Paapam vamsee gaaru, 3years aametho vegaaramte emta opika, sahanam vumdaali aayanaku, ilamti husband dorakadam adrushtam Ramya gaaru, oka pet valla Meeku life lo pillalu lekumdaa chesukoni, bharta ku dooram chesukokamdi please
@sridherchary1260
@sridherchary1260 Жыл бұрын
😮 papam aa mooga jeeviki telidhu entha rachcha jarugu thundhi ani😂
@dhanakarri6763
@dhanakarri6763 Жыл бұрын
Chalaa navvochindi sir. Anthe bhada ga kuda anipichindi sir
@akhilezai
@akhilezai 9 ай бұрын
Please be respectful, Dr Kalyan Chakravarthy
@sambejyothi
@sambejyothi Жыл бұрын
Comments చదవడానికి వచ్చినవాళ్లు ఎంతమంది 😂
@Nagaraju-r9v
@Nagaraju-r9v Жыл бұрын
Best comedy 😂😂 episode
@pallavivatni5942
@pallavivatni5942 Жыл бұрын
Best comedy
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 Жыл бұрын
మనుషుల్ని ప్రేమిస్తే ఏదో ఒక రోజు మోసం చేస్తారు అని బాగా గట్టిగా నమ్మి pets ని ప్రేమించడం నేర్చుకొని ఆ ప్రేమలో పక్క నున్న భర్త ఒక.మనిషి తనకు భార్య గా నా నుండి ప్రేమ అనురాగాలు పంచాలి అనే విషయమే మర్చిపోయింది . తన ప్రాబ్లమ్ ఏమిటంటే మనుషుల్ని ప్రేమిస్తే మోసం చేస్తారు, అవన్నీ అబద్ధపు ప్రేమలు , నిజమైన ప్రేమ మనుషుల మధ్య ఉండదు అని నమ్మకంలో వెళ్ళిపోయింది తను . అందుకే పెట్స్ కి అడిక్ట్ అవ్వడం జరిగిందని నాకు అనిపోయిస్తోంది . ఇది ఒక అడిక్షన్ లాంటిది అనుకుంటున్న
@prameelarani3143
@prameelarani3143 Жыл бұрын
Yes
@abida38banu97
@abida38banu97 Жыл бұрын
Dr kalyan chakravarti joke is very funny SNUFI GARU😂😂😂😂😂
@pavanichandra1790
@pavanichandra1790 Жыл бұрын
ఈ ఎపిసోడ్ కామెడీ గా వుంది,
@pramilareddysingam6328
@pramilareddysingam6328 Жыл бұрын
Jaya garu, doctor garu vamshi, Sushma valla dharshana bhagyam please maaku kudaa kalpinchandi.valla iddhariki poola dhandalu vesi navvi navvi ashirvadhisthamu
@bopparajukondaiah7421
@bopparajukondaiah7421 Жыл бұрын
Machivaallaki chedda bhartalu Cheddavaallaki manchi bhartalu 😂😂😂😂😂😂
@GangareddyGangareddy-qn6ef
@GangareddyGangareddy-qn6ef Жыл бұрын
Memu kuda medelclass sir memu challa kastalo vunnamu kani apudu dhani vadhali ani pischaledhu koncham food piduthay happy ga vuntadhi
@syam-in9520
@syam-in9520 Жыл бұрын
సార్.....నవ్వు ఆపుకుంటున్నారు..కధా....😂😂😂😂😂😂😂😂
@ymary7704
@ymary7704 Жыл бұрын
U had got a experience all these society situations am i right
@ThirupathiMukka-zv1pq
@ThirupathiMukka-zv1pq Жыл бұрын
Super show
@jinkadanielvinayakumar7578
@jinkadanielvinayakumar7578 Жыл бұрын
Snoopy is your life partner Ramya, All the best
@padmakarra1372
@padmakarra1372 Жыл бұрын
Vamsy గారి జీవితం స్నూఫీ చింపిన విస్తరి అయింది..😢😂😅😮😢😂😅పెళ్లి రోజున దాన్ని crossing కీ yentamma తల్లీ...vamsy నీ కష్టం..😢😢😂😂
@Chinnu14311
@Chinnu14311 Жыл бұрын
Vamsi garu take good decision, ramya garu better chenge your behavior, take good life 👍 but very shocking this vedio... 😅😲😲😳 fulll fun, vamsi garu, & Ramya garu read all comments 😱
@m.srinivasareddy
@m.srinivasareddy Жыл бұрын
సమాజం లో ఇది ఒక కొత్త వింత...!
@nandyalanaveenkumarreddy8079
@nandyalanaveenkumarreddy8079 Жыл бұрын
Super Vamsi bro let's enjoy
@gandimounika4806
@gandimounika4806 Жыл бұрын
We want part 2
@chandrakalareddy8113
@chandrakalareddy8113 Жыл бұрын
కొన్ని సమయాల్లో కుక్కను గొలుసుతో కట్టేసి, ఉదయం సాయంత్రం దాన్ని కాసేపు తిప్పడం అందరూ చేసేపని, ఈమాత్రం కామన్ సెన్స్ లేని మనుషులా వీళ్లు. కుక్కకి విడిగ చిన్న బెడ్ ఏర్పాటుచేసి, ఒక టైం ప్రకారం టాయిలెట్ కి వెళ్ళటం,ఫుడ్ పెట్టటం నాఫ్రెండ్ వాళ్ల ఇంట్లో చూశాను.
@nageswararaonamburi774
@nageswararaonamburi774 Жыл бұрын
😂😂😂😂😂😂😂కల్యాణ్ చక్రవర్తి గారికే తల తిరిగి పోయింది...😂😂😂😂😂
@ramavedananda
@ramavedananda Жыл бұрын
She dont have knowledge.. Mad fellow.. Manishiki జంతువుకి తేడా తెలియని తెలివితక్కువ పెంపకం లొ బ్రతకడం వళ్లకలిగిన దుస్థితి
@sowbhagya1608
@sowbhagya1608 Жыл бұрын
😊😊😊
@vanajaramoji9745
@vanajaramoji9745 Жыл бұрын
😂😂😂😂😂😂 mamulluga thiraga ledhu doctor gaari thalla vinna naaku kuda thirindhi thala 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@NikhilNelluri
@NikhilNelluri Жыл бұрын
L L lo
@annaparthicharitha4638
@annaparthicharitha4638 Жыл бұрын
😂😂
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 Жыл бұрын
మూర్ఖంగా ఆలోచించే భార్యకు విడాకులు betar వెస్ట్ భార్యలు చాలా మంది ఉన్నారు
@anupamanoone5437
@anupamanoone5437 Жыл бұрын
Suman tv is the best frever
@srisfoodcorners.f.c3228
@srisfoodcorners.f.c3228 Жыл бұрын
ఈ episode bloopers చూడాలి అని ఉంది,,
@sandeeppanchala9106
@sandeeppanchala9106 Жыл бұрын
super episode😂😂😂😂😂 must watch ,.......,............ very funny snoopi gaaru😂😂😂
@teenakarunakarreddy3481
@teenakarunakarreddy3481 Жыл бұрын
Papam andi athani jeevithaam
@Saikumar73513
@Saikumar73513 Жыл бұрын
😆🤣👌
@slatha9243
@slatha9243 Жыл бұрын
డాక్టర్ గారినీ జేయమ్మ నీ చుస్తే చాలా బాధేసింది
@sailajasathish545
@sailajasathish545 Жыл бұрын
అందరికి comedy ga ఉంది kada episode kaani పాపం ఆ అబ్బాగ్యుడు pade baadha varnanatheetham... Asalu aaa ramya ని కుక్కని వదిలి నీ life nuvvu చూస్కో aaa ramya మారదు... ఇలాంటి case never before ever after... Let her be with that beloved snoophy... Meeru మీ life చూస్కోండి sir plz
@praveensandra7971
@praveensandra7971 10 ай бұрын
ఎది ఏమైనా ఈ ఎపిసోడ్ మాత్రం బ్లాంక్ బాస్టర్ హీట్ ఐంది 😂😂😂😂
@nagarajujaggabathula2381
@nagarajujaggabathula2381 Жыл бұрын
నెంబర్ వన్ కాలక్షేపం సార్ భలే నవ్వుకున్నౌ
@teenakarunakarreddy3481
@teenakarunakarreddy3481 Жыл бұрын
😡adi athani jeevithaam andi babu
@jrsjewellery2645
@jrsjewellery2645 Жыл бұрын
ఈ ఎపిసోడ్ అంతా బ్రహ్మానందం గారి కామెడీ లా ఉంది😂
@ipadma2310
@ipadma2310 Жыл бұрын
This boy is 100% correct.ame vinaka pote em chestamu.divorce correct.this evidence is enough
@Bhanuchenuu
@Bhanuchenuu Жыл бұрын
Sir papam athaniki vidakulu epinchandi please avidaki kanisam bhartha evalsina gouravame evatam ravatam ledu enka pilalani em kantaru athanii kapadandi avidaki pichii pattipotindhi mental hospital ki thisukelandi
@tarunanov22
@tarunanov22 Жыл бұрын
I am raising a dog, I also treat her like my child and feed her with my own hands. But my pup is disciplined. When listening to her I felt every weird. My pup sleeps with my husband and me in our room for sometime and sometime in my daughter room and then in hall. We take her for long drives, if we go on holiday we leave her in boarding.
@koritalakiranmai4455
@koritalakiranmai4455 Жыл бұрын
Super
@ShilpaCoffee
@ShilpaCoffee Жыл бұрын
Papam Snoopy 😢
@raghukumarreddy1
@raghukumarreddy1 Жыл бұрын
Highlight in Total episode పెళ్లి రోజు స్నూపీ కి క్రాసింగ్ ☺️☺️☺️☺️
@manithaanu6320
@manithaanu6320 Жыл бұрын
Papam sir meru baga chepparu navvu apukolekapothunnam sir repu mally okka case cat 🐈🐈🐈 gurinchi vastayemo sir jagratha undande 🙏 sir
@anudangeti6848
@anudangeti6848 Жыл бұрын
Snoopy garitho puttintiki pampincheyandi sir 😅 evidako dannam
@ammuthalli1248
@ammuthalli1248 11 ай бұрын
Dr Kalyan garu and Jaya garu .....elati vallaki solution isthe manaki value undadhu .... Vamsi garu divorce thisukunte happy ga untaru .... Please suggest cheyandi ame mentality correct kadu sir e video chusthe dimmathiruguthundhi ..
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:43
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН