Doctor గారు, మీ సహనానికి శతకోటి వందనాలు. ఇంకా ఇలాంటి మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉన్నారా? ఒకవేళ, అత్త చేసింది తప్పే అయినా, భార్యని కన్న కూతుర్ని వేరు చేసే లాజిక్ ఏంటో అర్ధం కావటం లేదు
@kanetijohnАй бұрын
సూపర్ సార్ 👌👌👌👌
@SarvisettyPadmini10 күн бұрын
Doctor garu💯
@vedavathipaspunoori582512 күн бұрын
అయ్య డాక్టర్ గారు మీకు🙏🙏👑🙏🙏
@manjulasamba9768Ай бұрын
మీరు తీసుకున్న చాలా మంచిది మీరు చేసిన పనికి హృదయపూర్వక ధన్యవాదాలు
@vignansagar55552 күн бұрын
Super doctor ❤
@adhilakshmi90332 күн бұрын
Sar super meru
@NRNS90253 күн бұрын
Very very good sir
@Amarjyothi491Ай бұрын
Doctor garu meku 🙏🙏
@adhilakshmi90332 күн бұрын
Super
@gollakotajagannadharao6358Ай бұрын
Doctor garu meecheryaki 🎉you are really great sir
@prasannalaxmi4926Ай бұрын
Good job doctor గారు అండ్ జయ madem
@YendamuriMadhuАй бұрын
Good Afternoon, i salute to doctor Ji for ur patience & good right solutions to ur clients
@devarakondabujji1821Ай бұрын
BMxgl🎉
@vranjitha5136Ай бұрын
🙏🙏🙏👍🙏 grt sir nice hands off 🎉
@kondepatinareshАй бұрын
Sir your super ,
@Angi-e5iАй бұрын
Super ❤❤❤
@affugameraffugamer4350Ай бұрын
Super sir good judgement
@LakshmanaRaovelamАй бұрын
Very good Job
@ravikumarmatcha6346Ай бұрын
Well counseling sir.....
@Pampana-pf6fmАй бұрын
Super sir
@DassDhommatiАй бұрын
Mere great sar
@Amarjyothi491Ай бұрын
ఎంత patince sir meku real ga
@RamaYaddanapudiАй бұрын
Super Doctor garu 😊
@ranigajula-ph8klАй бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shyamsuri8952Ай бұрын
super sir good job
@sowjanyareddy9687Ай бұрын
Last week episode also repeated episode only
@subbaraobongu3707Ай бұрын
Exlalent sar
@hemalatha-b9o20 күн бұрын
Save. Chesharu. Family ni. Sir
@hemalatha-b9o20 күн бұрын
Super. Sir. 🙏🙏🙏medam
@scorpion3753Ай бұрын
Me vakchathuryamtho manasulu kalipesi manushulani vacation chasaru meru Chana smart sir
@rrmakers5676Ай бұрын
ఎంతైనా మగాడు మగాడే, ఏ అదే అత్తగారు స్థానంలో మావయ్య గారు ఉండి ఉంటే ఇప్పుడు కృష్ణా రామా అంటూ కూర్చోవాలి అని అంటున్న అల్లుడే దగ్గరుండి మరీ పెళ్లి పెద్ద అయ్యి చేసుండే వాడు, ఒక్క మానవత్వం తో ఆలోచించాలి, ఆడవాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి కూడా ఆశలు,కోరికలు,ఇష్టాలు ఉంటాయి,ఏదో కేవలం మగాళ్ళకి మాత్రమే నా ఫీలింగ్స్, అరే కనీసం కన్న కూతురు గురుంచి కూడా ఆలోచించే స్థానం లోనూ స్థితి లోనూ లేడు ఛీ.... ఎప్పుడూ ఫ్రెండ్స్,చుట్టాలు ఏం అనుకుంటారు అనే ఆలోచన లోనే ఉండిపోతారు, మన ఇంటి ఆడవాళ్ళు మన బిడ్డ,నా భార్య ఏం అనుకుంటుంది,ఎంత బాధ పడ్తుంది అని మాత్రం ఆలోచించరు.
@ramijabasha9236Ай бұрын
ఇది ఆల్రెడీ అయిపోయిన ఎపిసోడ్ ఏ కదా ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు సార్
@adepuannapurnaКүн бұрын
Ennisarlipedyharu
@maheshbabu-tr1diАй бұрын
Sir Bhaskar ku badha anti anidi valla wife tharupu house properties radhu Ami badha
@Apar-1-2Ай бұрын
Why should people bother ?They can't see if others are happy especially women
@PerkaKalpanaАй бұрын
Meeru devudu sir
@gurijalasamuel6697Ай бұрын
Doctor gaaru what is the wrong with their's pre wedding and Honeymoon,
@jhanujhansirani4290Ай бұрын
ఇది ఆల్రెడీ అయిపోయిన ఎపిసోడ్
@reddyvvr248113 күн бұрын
Basker , You need to grow in thinking.
@leyasmarathi9406Ай бұрын
Sir and medam భారతదేశంలో ఉన్న ప్రతీ పోలీసు స్టేషన్ లో ఇలాంటి సమస్యల మీద చర్చింస్తె 90% సమస్యలు కోర్టు వరకు వెళ్ళవలసి అవసరం ఉండదు మి వీడియోలు చాలా చూశాను మీకు శతకోటి వందనాలు
@digitalgraphics4176Ай бұрын
Bhaskar, please take care of your wife and child. Don't do mistakes.
@sridevibandaru9067Ай бұрын
Baskar too wrong your behavior. Please think about your daughter's life. Without her mother you cannot fulfill her place to yr daughter
@kasturibalguri7732Ай бұрын
Paathave vasthunmayi. New episode cheyadam ledandi.
@andaluriamrutha4120Ай бұрын
Mari atanu samajam kavali anukunnapudu aa papa enduku Valla Amma ni vadile mannatu atanu papa ni vadileyachuga
@DudekulaGousia-h4dАй бұрын
E samajame chedagottedi
@prakasarao8901Ай бұрын
Bhaskar should - please donot bother about other commits be with wife and donot spoil the future of kid. Now u also go to honeymoon. Bhaskar reason is too silly. Don't go mother in law house. Nice request and suggest of doctor garu.
@syedmastanvali4171Ай бұрын
This is old video
@gurijalasamuel6697Ай бұрын
Aaa IDIAT gaadi number naaku pampandi Doctor gaaru Vaadiki bhuddhi chepthaanu nenu , Naaku 62 years,
@monisha11728Ай бұрын
Old story
@elisharaju96815 күн бұрын
ఏ ఒక ఆడపిల్ల ఘణంగా పెళ్ళి చేసుకో కూడదా . ముందుగా చేసుకుంటే ఆమెను కూతురు కి చేయకుండా ఇదేంటని అని మీరే అనరా? సమాజానికి చెప్పుకునే విధంగా చెప్పాలి.
@anandraolanda7983Ай бұрын
@Bashkar, Nevvu evvaruvi enkkokari life ni nivvu lead cheyyadaniki. 8 months papani mother ki duram pettadam chala drarunam. You look like it's still in the 1980's.
@sureshcool8924Ай бұрын
AASTI (MONEY) KOSAM ALA CHANGE AYYADU
@surekham9035Ай бұрын
భాస్కర్ పెద్దమనసుతో ని భార్య ను ని కూతురిని దగ్గర తీసుకో
బాబు భాస్కర్ నువ్వు నీ ఆలోచన రాంగ్. ఎందుకంటే సొసైటీ chala మారింది. నీకు జరగని ది వాళ్ళ అమ్మకి జరిగింది అని నీ భాధ చాలా అన్యాయం భాస్కర్. నువ్వు ఒక ఆడదాన్ని ఒక తల్లిని బాధపెడుతున్నావు. నీకు అమ్మ వుంది కదా ఒక తల్లి మనసు నీకు తెలియదా. చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు భాస్కర్. భార్యని ఎవరికోసమో నువ్వు అన్యాయం చేస్తావా. నువ్వు అనుకున్న సొసైటీ నీకేదైనా అవుతే వచ్చే చేస్తారా.... చెప్పు. నువ్వు నీ పాప నీ వైఫ్ కలిసి హ్యాపీ గా వుండండి భాస్కర్. తప్పు నువ్వు చేసేపని. సమాజం చాలా మారింది బాబు ఇంక ఎక్కడ వున్నావు నువ్వు.