డాక్టర్ గారు చాలా చక్కగా మాటాడి ఇద్దరినీ వొకటి చేయడానికి చక్కని ప్రయత్నం చేసారు. ఇప్పటి జనరేషన్ కి కనువిప్ప్పకలిగేలా బోధింకారు 🙏🙏🙏
@deepthiyaramati58814 ай бұрын
నువ్వు చాలా అదృష్టవంతుడువి మణి ఎందుకు అంటే అ అమ్మాయి నిను వదిలేసినందుకు ఈ లాంటి అమ్మాయి తో ఎవరు సుఖపడలేరు అత్తగారు ఇంటిని ఇలాంటి అమ్మాయలు నరకంగా మారుస్తారు, ఆరు లక్షలు పోయిన నూరేళ్లు జీవితం పోలేదు అని సంతోషంగా ఉండు
@AnjaliAnjali-om6hh2 ай бұрын
💯💯💯కరేక్ట ఆ అమ్మాయి వాళ్ళింటికి వేళ్ళినా ఎన్ని గోడవలు చేస్తుందో
@monanethi5032 ай бұрын
టెన్షన్ పడకు.. పెళ్లయ్యాక చూపిస్తాడు పిల్లకి టార్చర్ అంటే ఏమిటో... మరి అంత ఇన్నోసెంట్ గా మాట్లాడితే.. రివెంజ్ తీసుకోవటం చేతగాదని గాదు
@meharbabubandhela70145 ай бұрын
పదివేల తో బతికే ఫ్యామిలీలు చాలా ఉన్నాయి సార్ సంతోషంగా
@Mamata30954 ай бұрын
True andi
@Asha-Hyd3 ай бұрын
Option leka papam 😢
@monanethi5032 ай бұрын
సొంతిల్లు లేకపోతే మెట్రో సిటీస్ లో చాలా కష్టం.. 4k రెంట్ మస్ట్ నేసేసరి గుడిసె గానీ లేదా సింగిల్ రూం గానీ.. అదికూడా రోడ్డుకి 5km లొపలకి అయితె.. తినే ఖర్చు కన్నా తిరగాల్సిన ఖర్చు ఎక్కువ సిటిస్ లో😢
@KummariVarun-py3bc2 ай бұрын
Its true bro ❤
@chennaramulu64992 ай бұрын
ఆమె ఎస్కేపింగ్ ఆలోచనలో ఉంది, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా నటిస్తుంది
@purnachandrapuli92422 ай бұрын
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి కృతజ్ఞతలు
@sureshbabu90415 ай бұрын
మేడం కూడా చాలా చక్కగా వివరించారు
@vinodadevanur7223 ай бұрын
సార్ ఈ అమ్మాయిని మనీ వదులుకోవడమే మంచిది ఫ్యూచర్లో చాలా ఇబ్బందులను చూస్తాడు అమ్మాయి వ్యక్తిత్వమే మంచిగా అనిపించట్లేదు ఇలాంటి అమ్మాయికి అలా రెండు టోపీలు పెట్టే వాడే కరెక్ట్
@malleshgoudakula5 ай бұрын
దాన్ని చేసుకుంటే వీడు రోడ్ మీదకి వస్తాడు తరువాత ఆత్మహత్య చేసుకుంటాడు ఇది పక్క
@Asha-Hyd3 ай бұрын
Ade climax 😅
@vishalathagampala58644 ай бұрын
డాకర్ట్ రు గారు మీరు చాలా బాగాకోవిసెల్లిగూ ఇస్తారు సార్ 🙏🙏మేము ఫేదా వాళ్లము మాకు ఓకే మొత్తం 8000 రూపాయలు తో సరిపోతుంది సార్ దేవుడు ఇచ్చిన దానితో సరిప్రెట్టుకోవడం జీవితం అంటే
@sureshbabu90415 ай бұрын
డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు
@harshavardhanalagari39154 ай бұрын
😂😂😂
@itsmylife51904 ай бұрын
Elanti సుగుణాల సుందరి ని చేసుకొని నివ్వు బాగుపడవు ...move on 🎉 డబ్బు తీసుకొని బయట పడు ప్రేమ అంటే డబ్బు లేనపుడు ఎలా ఉంటుందో అది నిజమైనది .....🎉(ఆమె నీకు మొగుడు ల ఉంది )
@pkavithaprasad27015 ай бұрын
దీనికి ఉద్యోగం పొతే దారికి వస్తుంది
@nithyasri21024 ай бұрын
😂
@amadanu223 ай бұрын
U r right. దానికి జాబ్ పోయేటట్లు చెయ్యాలి.@@nithyasri2102
@ChintuAarya-jy8sk3 ай бұрын
@@nithyasri2102hi😏
@vadiyargopi339Ай бұрын
దేవుడు చూస్తున్నాడు
@Jyothi-ce1ei27 күн бұрын
S
@vishwayt-07363 ай бұрын
ఇలాంటి దరిద్రపు ఆడవాళ్ళ మూలంగానే, మంచి మంచి అమ్మాయిలకు చెడ్డ పేరు వస్తుంది.. direct గా వెళ్ళిపో అని చెప్పలేక తొక్కలో condition పెట్టింది. బాబు మంచి అమ్మాయిని చూసి కొత్త జీవితం ప్రారంభించి. all the best..
@monanethi5032 ай бұрын
ఒక సారి లాజికల్ గా థింక్ చెయ్.. 2lks ఎర్నింగ్ ఉన్నవాడు 5lks earnings జాబ్ సంపాదించేలా ట్రైన్ చేశాడ..!! కళ్యాణ్ గారు కావాలనే చేసారు విడియో అనిపించటం లేదా!
@mattaparthimvsatyanarayana86445 ай бұрын
ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే మొత్తం కుటుంబం నరకం చూస్తారు
@suryakumari44484 ай бұрын
Sss
@sankarmallela74784 ай бұрын
కరెక్ట్
@krishnachandu42314 ай бұрын
S
@gopiyedla23443 ай бұрын
👌👍పక్క
@VadapallyVenkataiah3 ай бұрын
@sankarmalle1qla7478
@janardhanvasam33695 ай бұрын
ఏదేమైనా సరే కాని డా. కల్యాణ్ చక్రవర్తి గారికి మరియు జయ గారికి ముందుగా నా శుభ అభినందనలు. ఆ అమ్మాయి కి మంచిగా వివరించారు. అలాగే యిప్పటి కైనా అబ్బాయిలు కాని ఈ లాంటి సమస్యలు జరగకుండా ముందు జాగ్రత్త పడాలని కోరుతున్నాను. అలాగే mani స్వాతి మీరు యిద్దరు త్వరలో వివాహం చేసుకోవాలని. మీ అమ్మ నాన్న ల తొ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 🙏👍
@shirravenkatreddy5 ай бұрын
3❤️❤️❤️3❤️3❤️55555😂😂😂❤️❤️❤️😂😂8❤️8❤️😂😂😂❤️😂❤️❤️😂4❤️😂5😂❤️❤️5😢5😂5😂😂😂55❤️❤️😂❤️😢😂❤️❤️❤️❤️😢😢❤️😢😂😂😂😂😂5😂😂5😀 a collage maker of a 🎉 you have 🎉 a collage 🎉🎉😀😀😀😀😀😀 you have g 😎 you 😎 a 😎 a good day I see that 😎😎 you have a good day I 😎
@basha49363 ай бұрын
ఆడదనివి అనిపిన్చుకున్నావు అబ్బా సూపర్ మేడం
@patrudupilla40643 ай бұрын
ఆమెది నిజమైన ప్రేమ కాదు. చిన్న కుటంబం కూడ సహించదు. ఈ మెను వదులు కోవడం చాల చాల మంచిది.
@TheSuperRevana2 ай бұрын
Agree leave her she is acting
@SrinivasReddy-wm2yh5 ай бұрын
Dr sir salute 🙏
@hanumanthraju63064 ай бұрын
Both doctor sab and Jaya madam are giving solutions and solving the problems of people who are approaching them with their problems. This is a good programme, hatsoff to both of them.
@SrinivasReddy-wm2yh5 ай бұрын
Honourable Dr 🙏
@HarshitaDepilli4 ай бұрын
సార్ మీకు చాలా సూపర్ గా చెప్పారు సార్ కొంతమంది ఇంట్లో 30 వేల జీతంతో కుటుంబం మొత్తం గడుపుతున్నారు హ్యాపీగా తను రెండు లక్షలతో గడప లేదా
@VasanthaRam-bh4ir3 ай бұрын
మా వారికీ 15 వేలు అండి మేము చాలా హ్యాపీ గా ఉంటాము. నేను కూడా ఎదో చిన్న వర్క్ చేస్తాను చాలా చాలా హ్యాపీ గా ఉంటాము
@Asha-Hyd3 ай бұрын
Option leka ala untaru antha salary takkuva iina papam 😢
@sivakumarsunkara54193 ай бұрын
@@Asha-Hydm s m p
@Asha-Hyd3 ай бұрын
@@sivakumarsunkara5419 G Y E O
@sanyasirajugvp73295 ай бұрын
అవిడని chesukunna తరవత కష్టము sar
@benjimenchenji11883 ай бұрын
నేను ఉద్యోగంలో చేరినప్పుడు నాకు ఒక నెలకి 1000 రూపాయిలు మా ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా సాఫీగా జరుగుతుండేది నా ఉద్దేశం ఏమిటంటే ఆ అమ్మాయి ఎదుటివాళ్ళను పోల్చుకోవడం ప్రిస్టీజ్ ఇషూ నా లేక వేరే దారి వేట్ వుంది
@satyanarayanareddyplumber89483 ай бұрын
Good message sir 🙏🙏🙏
@v-techgadgets37765 ай бұрын
దీనెమ్మ జీవితం 15 వేలు నుండి 20 వేల జీతం తీసుకుంటే సంసారాన్ని naduపుతున్నారు వీళ్లకు 2 లక్షలు జీవితం సరిపోదా...😊😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏 🙏 అంతే ఇంకా యేందాకా వస్తే జీతం డబ్బులు సరిపోతున్నాయ
@pavadalasathish45705 ай бұрын
Correct 💯
@chandrasekharreddy35984 ай бұрын
2 kadu 7
@Jhoney8874 ай бұрын
Mundu polam panulu cheyinchali
@Jaanu1nov4 ай бұрын
😂
@sandeep.k97963 ай бұрын
Bayya ee software vallu inta dimak takkuva gallu unnara
@KesapragadaHariharanadhaSarma3 ай бұрын
తల్లి, తండ్రి, తమ్ముడూ ఎవరూ వుండకూడదన్నదే ఆమె సిద్ధాంతం
@nagarajukommanti26824 ай бұрын
Kalyana chakraborty garu and Jaya madam excellent great Suuuuuuppppeeeerrrr treatment given to Swati
@Acraju5 ай бұрын
Doctor గారు మీరు super sir
@VundavalliRamakishore5 ай бұрын
Great job to u doctorgaru
@SambasivaraoThupiri5 ай бұрын
Sir mee మాటలు సూపర్ మాకు అర్థం అవుతుంది అబ్బాయికి అర్థం కకావడం లేదు😂😂😂😂😂🎉❤
@redeemerministrieskakinada3 ай бұрын
Thanks to Dr. Kalyan Chakravarthi.
@shekargoud9823 ай бұрын
ఆవిడకి జాబు లేనప్పుడు ఆయన చదువి ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచన రాలేదా ఆవిడది 100% స్వార్థంమైన ప్రేమ
@vara18796 күн бұрын
@@shekargoud982 nijamai premalo swardham undadhu brother.. ilanti ammai ki Prema ane maata set kadhu...
@satyamarayanakuppam32442 ай бұрын
డాక్టర్ గారు.చాలా మంచి పని చేశారు
@ShailajaV-lv9ny5 ай бұрын
పెద్ద ప్యాకేజ్ వాడిని ఎప్పుడో చూసుకుంది..ఈ బాబుకి జెండా ఊపి వెళ్లగొట్టటం తరువాయి..😢😢
@OrugantiSwapna4 ай бұрын
అయిఉండవచ్చు
@venkataramaninouduru59804 ай бұрын
కరెక్టే అదే నిజం
@RaghuRamulu-o5k29 күн бұрын
నెలకి 20 వేలు సంపాదించే వాళ్ళు కూడా భార్యా పిల్లలతో హ్యాపీగా వుంటుంటున్నారు ఇలాంటి అమ్మాయిలు మాత్రం లక్షలు వున్నా సాలవు అన్నట్లు ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని చూడలేక పోవడం చాల అన్యాయం పోనీలే చివరికైనా కొంతవరకు ఒప్పుకున్నది మాతల్లి
@bujjibujji92992 ай бұрын
10 వేలు sampadhinchevallathone అన్ని మూసుకుని సంసారం. చేసే ఆడవాళ్ళూ ఎంతోమంది valla ఆమ్మగారు కూడా అలానే సంసారం చేసుంటారు లక్షలు లక్షలు రావాలి తల్లి తండ్రి తమ్ముడు vadhu అంట... పోనీలెండి లాస్ట్ ki కదా సుకంతం 🙏
@mjayalaxmi22015 ай бұрын
రేపు ఆమెకి ఆరు లక్షలకి జీతం పెరిగితే, మొగుడికి ఎనిమిది లక్షలు వస్తె కానీ కాపురం చెయ్యనని పేచీ పెట్ట దా? ఈ డబ్బు జబ్బు వున్న అమ్మాయితో ఏమి సుఖం? వదిలిందే మహా భాగ్యం అనుకోవాలి
@venkataramaninouduru59804 ай бұрын
అవును నిజమే
@vinodadevanur7223 ай бұрын
సార్ ఈ అమ్మాయిని మనీ వదులుకోవడమే మంచిది ఫ్యూచర్లో చాలా ఇబ్బందులను చూస్తాడు అమ్మాయి వ్యక్తిత్వమే మంచిగా అనిపించట్లేదు
@SrinivasReddy-wm2yh5 ай бұрын
I appreciate suman tv
@SambasivaraoThupiri5 ай бұрын
ప్రేమ అంటే ఏంటి జాబ్.ఇస్తాననిచెప్పిన తర్వాత ఫ్యామిలీ తర్వాత తమ్ముడు ఫ్రాడ్ అమ్మాయి😂😂😂😂😂
@shaikmoulali20655 ай бұрын
All the best and good guidence
@yamunadudyala7044 ай бұрын
డాక్టర్ చాలా బాగా చెప్పారు. కానీ ఇలాంటి అమ్మాయిని చేసుకోవడం ఎప్పటికైనా మోసమే.డబ్బేముఖ్యము అనుకుంటున్న వ్యక్తి జీవితంలో చివరి వరకు కలిసి ఉంటుందని నమ్మకము నాకైతే లేదు. అసలు గంట తరువాత ఏమౌతుందో తెలియదు. ఏమి మనిషి రా దేవుడా! నేనైతే ఈ పెళ్ళి రద్దు చేసుకుంటాను. వద్దే వద్దు ఈ అమ్మాయి. ఇది ప్రేమే కాదు సార్. నిజమైన ప్రేమ తనను ప్రేమించిన వారి కోసం సర్వం ధారపోస్తుంది.
@bujjigaming20843 ай бұрын
Correct gachepparu adi west munda appatikyina adi punchy manishe .mani she
@karimsyed54334 ай бұрын
ఆమెది కమర్షియల్ మెంటాలిటీ ఇది జీవిత కాలం వుండదు
@rameshreddy46285 ай бұрын
స్వాతి నీకు మనీ దొరకడం నీ అదృష్టం అనుకున్నాను ప్లీజ్ అతన్ని పెళ్లి చేసుకో . అతను ఎవరో నాకు తెలియదు. వాడికి ఉన్న జవాబ్దారి చాలా గొప్పది
@tipsandtricks52894 ай бұрын
Arey thuu. Nee yavva. Ani jeevitam mogga gudisipoddi. Manchi pillalu dorakara vaniki. Adu oka wastegadu. Repu anukunnanta satisfy chestaledu Ani vidipotey. Yendi ra paristithi. Ippudu vadilestey konni rojulu badha padtademo. Life long happy ga untadu.
@pilliprasad833 ай бұрын
Ĺ
@vishwayt-07363 ай бұрын
వాడి జీవితం నాశనము
@vara18793 ай бұрын
No brother..aa ammaini chesukunte athaniki maraname..athanithopatu athani kutumbam ki badhane migiledhi....😮
@Asha-dz3zq3 ай бұрын
Doctor garu chala great🙏🙏🙏🙏🙏🙏
@rebelstarrebal-pp1my5 ай бұрын
Mee expiration superr Dr Kalyan chkravathigaaru 😂
@SanthoshKumar-vh5yc28 күн бұрын
She is very clear in her thoughts
@srini93943 ай бұрын
Mee programme great sir
@valluriramamohan2244 ай бұрын
ఎందుకయ్యా బాబు అటువంటి అమ్మాయి.నిత్యతార్డం అయ్యేక మ్యారేజ్ ఆగిపోతే అప్పుడు తెలుస్తుంది.. ఆ అమ్మాయి కి
@maheshkommu52225 ай бұрын
Byes cear full 👍👍👍👍
@jayashreetangirala48912 ай бұрын
U both spoke really well and made that girl to change her mind is appreciated sir 😊. But it's really sad shocking to hear that girls r behaving inhumanly. God bless
@mvksprithiviraj4724 ай бұрын
Really grateful to Kalyan chakravarthy garu
@madhusudhanaraojanyavula77213 ай бұрын
Doctor gariki,Jaya gariki Chala Thanks, Yetho Motivation A Ammayiki Yisthene Aa Ammayi Tappanisarariga Vappukundi 🎉😂
ఎలా వదిలేయాలో ఎలా వదిలించుకోవాలో కొంతమంది ఆడవాళ్ళకి తెలిసినంత బాగా అబ్బాయిలకు తెలియదు...!
@Stelina.14234 ай бұрын
Awesome explanation sir
@raviatla56422 ай бұрын
సూపర్
@suvarnarajua14835 ай бұрын
Doctor garu greate sir,Jaya madam garu very good counselling madam.
@rajuarsi21002 ай бұрын
సూపర్ సార్.
@vara18793 ай бұрын
Simple ga chepthunnanu.. Depression lo undi neekunna talent ni bright future ni marchipothunnav.. inthakante manchi ammai neeku dhorukuthundhi.. Pommanakunda pogapedthundhi.. try to understand brother.. Nuvvu naku vaddhu ani cheppeseye..future lo nuvvu thisukunna decision ki happy ga feel avuthav....😊
@subramanyams52565 ай бұрын
Verygood suman tv
@SunilPanigrahi-g9s4 ай бұрын
Doctor garu meru great 🙏
@abrahame11812 ай бұрын
GOD bless you sir.madam thank you sir
@KadapatintiMahanandi4 ай бұрын
Congratulations sir and medam
@VardhaMadhavulu-rx1tg3 ай бұрын
Super hero Sir
@kondaiahduvva9002 ай бұрын
Super super Bowl sr
@amadanu223 ай бұрын
Sir, your observations are correct.
@sgvalisgvali8313 ай бұрын
Kalyan sir miku Suman tv medamki dhanya vadalu miru oka deva dootala andariki halp chestunnaru miru ayu arogyamto vundali sir swati ane ammaee swardha paru ralu ilaanti ammai lato jagratta gundali freinds eeme gunapatam inkoriki darshan ilaanti valla swati ane swardha paru ralu laanti valla valana niti dharmam chachhi potundi ilaanti vallaku devudu chala kathinamuga shiksis tadu god anta chustunnadu sir jayhind nenu ex army sg vali sir
@konkimangadevi30684 ай бұрын
Chala baga chepparu sir na husband ki 15 years back 10thusand nenu job chedanni 25 thousand Kani pelli taruvatha job manesanu ma vari safari tho adjust iyyamu ❤❤❤eppatiki avutunnanu money mukyam Kadu brathakatanikijavali anthey
మణి అమ్మ, నాన్న, తమ్ముడి నీ దూరంగా విసిరేయమంటున్న రాక్షస స్వభావం
@rajyalakshmiUstulamuriАй бұрын
Soo sad sir nanu okaa girl gaa challa fell avuthunanu sir aadavalla medaa okaa aadadhani gaa segupaduthuna sir
@SubadhraBandari5 ай бұрын
Yes. Supar. Sir
@krishnasai58724 ай бұрын
Super sir srirastu subhamastu❤
@meharbabubandhela70145 ай бұрын
కంపెనీ వారికి ఫోన్ చేసి జాబ్ తీసేయమనండి సార్ ఆమెది తెలిసి వొస్తుంది అబ్బయినీ మోసం చేయకుండా
@shaikferoz52964 ай бұрын
Ademi road mida shop kadu bro ala cheyadaniki
@sarma94125 ай бұрын
doctor garu hats off to you and jaya gary.god bkess yiu. u
@kpnaidu99994 ай бұрын
డియర్ మనీ....leave swathi immediately.....plz marry a poor village girl...she is 100 times better than swathi ❤❤
@valluriramamohan2244 ай бұрын
స్వాతి నువ్వు గర్వం గా చెప్పుకో నా కాబోయే భర్త వల్ల నేను ఈ ప్యాకేజీ లో ఉన్నాను అని.
@rachenderreddy2414 ай бұрын
మేము నెలకు 30000 జీతం తో హ్యాపీ గ ఫ్యామిలీ తో బతుకు తున్నాము
@bussnamprabhakar48614 ай бұрын
Super sar
@vidyasagar22323 ай бұрын
ఆ అబ్బాయి కష్టపడి 5లాక్స్ ప్యాకేజీకి వెళ్ళినా ఈలోపు ఆమె ఏ 7లాక్స్ కి వెళ్తుంది... అప్పుడూ ఆ అమ్మాయి వొప్పుకోదు. అసలు కుటుంబాన్ని ప్రశ్నించే అమ్మాయి గురించి ఆలోచించడం కూడా పాపమే... పైగా అసలు ఇవన్నీ ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ టైంకే తెలుసు, అప్పుడు అతని కుటుంబం, అతని ప్యాకేజీ నచ్చింది. కానీ నడిమంత్రపు సిరితో ఆ అమ్మాయి అసలు రంగు బయట పడింది... తమ్ముడూ ఆ అమ్మాయిని వదిలేయ్... ప్రశాంతంగా ఉంటావ్...
@Krishan-tg8zi4 ай бұрын
Namasthe sar🙏
@venugopal29955 ай бұрын
Super sir
@ganeshmedia60475 ай бұрын
🎉Good🎉
@Vgamer-fv2gk5 ай бұрын
I appreciate your help and support sir.
@RamadeviPittala-l4s4 ай бұрын
Super doctor ji
@can-i-question5 ай бұрын
వాడికి 10 లక్షల package వచ్చినప్పుడు నిన్ను గెంటేస్తే తెలుస్తది వాడి బాధ 🤣
@rameshgutturthi40525 ай бұрын
Tammu first family next everything
@vittalvengala795 ай бұрын
Super.. Chivariiki swathi maarindi.
@jyothsnaveerni40594 ай бұрын
10 , 20 thousands tho kuda ummadi kutumbaalu bathukutunnayi amma thalli... Neeku ne parents ki oo 🙏🙏
@Firewords6785 ай бұрын
Namaste sir 🙏
@jermiahm93235 ай бұрын
Hatts of you doctor
@sriramulu25914 ай бұрын
Docter very good susation
@govardhankalla18824 ай бұрын
Sir its very feel good show sir if they got married please let us know sir