ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV

  Рет қаралды 571,637

SumanTV Andamaina Jeevitham

SumanTV Andamaina Jeevitham

Күн бұрын

Пікірлер: 231
@BhaskarVaskula-ux7mi
@BhaskarVaskula-ux7mi 2 ай бұрын
డాక్టరు గారు మీరు ఇలాంటి రోజులు చూస్తున్నారు మీ గుండె ధైర్యానికి నా ప్రాణమాలు
@jangiliramesh9181
@jangiliramesh9181 Ай бұрын
వీళ్ళ సమస్య చాలా కఠినంగా ఉంది సార్ ఈ సమస్య దేవుడే తీర్చాలి
@valluriramamohan224
@valluriramamohan224 2 ай бұрын
అందమైన జీవితం వారికీ సపోర్ట్ గా ఉండాలి.
@JeswanthBoddu
@JeswanthBoddu Ай бұрын
నవ్య నువ్వు ఆనంద్ కి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఎప్పటికైనా భవిష్యత్తులో చాలాసార్లు ఆనంద వాళ్ళ నాన్న ఎప్పటికైనా డేంజర్ ఆనంద్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా సరే నిన్ను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మంచిగా ఉండొచ్చు కానీ ఏదో ఒక విషయాల గొడవలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం మంచిది
@GanjiMadhumohan-pj1yr
@GanjiMadhumohan-pj1yr 2 ай бұрын
ఆనంద్ డాక్టర్ గారు చెప్పిన సలహా పాటించండి ఇద్దరికీ సేఫ్ ఉంటుంది ఆనంద్ ఆ అమ్మాయిని వదిలి పెట్టకు ప్రేమతో పెళ్లి చేసుకో ఇద్దరు కలిసి ఉండరు ❤
@mohammadtawhid4866
@mohammadtawhid4866 Ай бұрын
Dr.Kalyan Sir and Jaya Madam Hat's off You Ma'am and team members . E meeting vala Rendu Life ne save chasinaru Sir 1.Anand and 2.Ammai dhi Next Anand good step thisukhovali ani think chesthuna Inkaa baga Undali ani anukuntuna E program platform vala Society ela undhi ani concept maku baga ardam ayindhi Chala chala Thank you so much Sir and Ma'am Two Life save chasinaru Sir
@SureshM-c1o
@SureshM-c1o Ай бұрын
This keeps us in tears Suman TV, your efforts are 🫡 I withdraw my earlier comments Your channel is important
@ranikocherla5015
@ranikocherla5015 Ай бұрын
నిజ్జంగా ఆనంద్ హ్యాపీ గా ఉన్నాడు...మంచి మనసున్న ఆనంద్ రియల్ హీరో.... గాడ్ బ్లెస్ u ఆనంద్...హ్యాపీ గా ఉండండి నాన్న....అందమైన జీవితం మి ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....మంచి ప్రోగ్రాం
@koppulapurnachandrao6563
@koppulapurnachandrao6563 Ай бұрын
Dr Kalyan chakravrthi గారికి 🙏🙏 sir మీరు ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్నో చేసారు .... ఏన్నో లక్ష కోట్లు సంపాదించిన.....లేని సంతోషం ఇటువంటి జీవితాలు నిలబడితే వుండే సంతోషం అంతా ఇంతా కాదు సర్...... మీమమ్మల్ని మీ భార్య పిల్లల్ని దేవుడు నిండు నూరేళ్ళు అయూర్ ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు దీవించును 🙏🙏🙏🙏🙏
@UnivesalMan
@UnivesalMan Ай бұрын
అరేయ్ యా ఊరు రా నీది. అదంతా స్క్రిప్ట్ వాళ్ళు రెంటెడ్ యాక్టర్స్ రా. ఆ కళ్యాణ్ గాడు. వాడి పెళ్ళాంతొ a పక్కన ఉండే దాని మిందది తో ఇలాంటి ఎపిసోడ్స్ చెయ్యమను
@lakshmananna906
@lakshmananna906 Ай бұрын
వాళ్ళు జీవితంలో పెళ్ళి చేసుకుంటే మాత్రం సుఖంగా ఉండలేరు నవ్య దూరంగా ఉండి వేరే వాళ్ళను చేసుకుంటే జీవితం బాగుంటుంది... శ్రీనివాస్ ని మాత్రం ఈ వీడియో ఆధారంగా కటినాతి కటినంగా శిక్షించాలి
@valluriramamohan224
@valluriramamohan224 2 ай бұрын
ఆనంద్.. నవ్య పక్కన నిలవాడటమే... ఆ తండ్రి కి దారుణమైన శిక్ష. కొడుకు మంచివాడు.. ఆ తండ్రిని ఖచ్చితం గా శిక్షించ వలసిందే
@YelluSunaeevareddy
@YelluSunaeevareddy 2 ай бұрын
గురు బ్రహ్మం గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః నిత్య కళ్యాణ చక్రవర్తి గారికి మరియు విజయ గారికి శతకోటి వందనాలు మీ ఓపిక మీ ఆలోచన మీ మంచి మాటలు ఆ దేవుడనేవాడు ఎక్కడో లేడు మీ అందులోనే మేము చూస్తున్నాం ఇటువంటి కుటుంబాలను మీరు ఓపిక తోటి నిలబెట్టినందుకు నిలబెడుతున్న అందుకు ఇంకా నిలబెట్టాలని కోరుకుంటూ ఇంక నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని ఎట్ల పొగడాలి అసలు మీకు ఎట్లా వేడుకోవాలి మీకు ఈ రూట్ తప్పిన మానవాళి మీకు ఎంత రుణపడి ఉన్నదో చెప్పలేకపోతున్నాను నా గుండె నిండా మీరు నా కనుల నిండా మీరు మీ శరీరంలో ఒక భాగమై ఉండాలనిపిస్తుంది ఇంతకన్నా మాటలు రావట్లేదు నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే
@ASVL_vlogs
@ASVL_vlogs 2 ай бұрын
😅
@georgedev7409
@georgedev7409 2 ай бұрын
Great episode. They both need counseling and time to heal before they marry
@azeemsk235
@azeemsk235 Ай бұрын
Doctor gariki Medam Gariki Na Dhanya wadalu.❤
@VudumNarasimhaRao-f6c
@VudumNarasimhaRao-f6c Ай бұрын
Good service sir
@kumarks3015
@kumarks3015 Ай бұрын
Dr garu cheppinatlu vinu thalli . Please sister inkha yedavakandi please naku kuda first time yedupu vasthavundhi elenti programe chusthavunte , From now be healthy and happy please sister Anand & navya both doctor garu ni okkasari kalavandi please. They r correct persons please doctor garini follow avvandi both of U . All the best for future both of U 🙏
@chinthamrajesham7340
@chinthamrajesham7340 Ай бұрын
మీ మంచి ఆలోచనలకు పదబాబి వందనాలు
@kochdaniel9467
@kochdaniel9467 Ай бұрын
Anand you real hero What a wonderful decision so great Anand she is very lucky
@srinivasrajuchodraju8146
@srinivasrajuchodraju8146 Ай бұрын
Good job Doctor gaaru and.Jaya madam All the best Anand and Navya.
@vivekanandaswami7911
@vivekanandaswami7911 Ай бұрын
Chala manchi maata chepparu sir
@charanGenmeli
@charanGenmeli Ай бұрын
Mad for each other, kalisundali iddaru anandh and navya, meeru chala goppavaru doctor garu me counciling valla validarau manchiga kalisundali,thank u sir
@thotakuri
@thotakuri Ай бұрын
Papam అమ్మాయి చాలా మంచిది
@ratank1
@ratank1 Ай бұрын
Doctor you’re great
@shyamsakkari7534
@shyamsakkari7534 Ай бұрын
Sir. Namaskaramullu. Sir. Medam garu.
@prabhulingammamilla8010
@prabhulingammamilla8010 Ай бұрын
Dr. Kalyan. Sir. Mee. Vidios. Chala. Choosanu. Batuku. Jatka. Bandi. Lo. Choosanu. Meeku. Na. Hrudayaka. Poorvaka. Namaskatam. Ilanti. Neechulu. Chalamandi. Unnaru. Sir. Ilanti. Ammayikante. Abbayi. Ammayi. Iddariki. Manchi. Chesaru. Thanq. Sir
@jillamahesh2554
@jillamahesh2554 2 ай бұрын
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రోగ్రామ్స్ నేను ఎన్నో చూసినాను కానీ ఎక్కడ తప్పు చెప్పినట్లు నాకు కనిపించలేదు ఈరోజు మాత్రం తప్పు చెప్పినట్లు క్లియర్ గా కనిపిస్తున్నది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇతనికి తండ్రి ఒక్కడే ఉన్నాడు ఆ తండ్రి మీద చాలా ప్రేమ ఉన్నది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్నా కూడా తండ్రిని నమ్మలేకపోతున్నాడు కాబట్టి గా ఈ అబ్బాయి రేపు మంచి చెడ్డ తండ్రిని ఇతనే చూసేది కావటిక ఏది ఏమైనా ఇతను తండ్రిని పోగొట్టుకోలేడు అలాగే తన తండ్రి ఇంటికి వస్తూపోతూ ఉంటాడు ఈ అమ్మాయికి ప్రమాదం ఉంటది కాబట్టి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళకూడదు వేరే పెళ్లి చేసుకోవాలి. అలాగని ఇతని మోసం చేసింది అని అనడానికి లేదు కళ్యాణ కృష్ణ గారు అక్కడ ముగ్గురి జీవితం ఈ అమ్మాయి మీదనే ఆధారపడి ఉన్నది ఎందుకంటే తల్లి మంచం మీద ఇద్దరు పిల్లలు పెళ్లిళ్లు కాలేదు ఈమె పెళ్లి చేసుకొని వాళ్లకు చేదోడు వాదోడుగా చేసుకునేవాడు అర్థం చేసుకొని మంచిగా ముందుకు వెళ్లాలి కాబట్టి ఇతను తండ్రితో ఈ రకంగా చేసినప్పుడు తన తండ్రిని అనుమానిస్తూ ఇంట్లోకి రాణించలేడు అలాగని ఒక్కొక్కసారి ఏమని బయటికి నెట్టేసే అవకాశం కూడా ఉన్నది దయచేసి ఆలోచించుకోండి తొందరపడి నిర్ణయం చెప్పకండి మీరు కూడా ఆలోచన చేయండి
@pbsreddy1433
@pbsreddy1433 Ай бұрын
THANK YOU ANADA HIRANYAHAUDUKI PUTTINA PRAHALLADU
@kamalm1485
@kamalm1485 2 ай бұрын
Dr.kalyan and jaya madam are absolutely correct. Hats off
@valluriramamohan224
@valluriramamohan224 2 ай бұрын
నీకూ ఎవ్వరూ లేకపోవడం ఏమిటమ్మ నవ్య... నేను ఉన్నాను ఒక తాతయ్య లా
@bandimurali7231
@bandimurali7231 2 ай бұрын
Good msg good decision tq
@bharathvicky4527
@bharathvicky4527 Ай бұрын
Super sir miru madam
@vasanthvuke1759
@vasanthvuke1759 2 ай бұрын
ఇప్పుడు అలానే అంటాడు, కానీ పెళ్లి చేసుకొని బోరు కొట్టాక, నువ్వు మా నాన్న తో పడుకోలేవా అని ఇబ్బంది పెడతాడు. ఇది నిజం
@mdzakirkhan578
@mdzakirkhan578 Ай бұрын
Great sir
@mohamedrayees9952
@mohamedrayees9952 Ай бұрын
Doctor salut 🙋‍♂️
@amruthaamrutha199
@amruthaamrutha199 Ай бұрын
God bless you nanalu
@Suresh-lb7bs
@Suresh-lb7bs 2 ай бұрын
ఆనంద్ అన్న వాడిది నిజమైన ప్రేమ కాదు వాళ్ల తండ్రి కోసం అన్ని తెలిసి ఉండి తండ్రిని సేవ్ చేద్దాం అని ఆలోచనలో అది ఎక్కడ బయట పడుతుంది అనే భయంతో తనని ప్రేమిస్తున్నాను అని కథలు చెబుతున్నాడు వీడికి వాడి తండ్రి లాంటి మనస్తత్వమే దయచేసి గమనించాలి వాడి మాటల్లో ఏదో ఒక రోజు ఇలాంటి అందమైన జీవితం అనే ప్రోగ్రాం లాంటి దానికి ఆమె కంపల్సరీ అప్రోచ్ అవుతుందని ముందుగానే ఈ ప్రోగ్రాం కి ఫోన్ చేసి తనుకు ఇందులో ఏ మాత్రము తన పాత్ర లేనట్టుగా నలుగురికి చూపించడానికి ప్రేమ పెళ్లి అంటున్నాడు లాంటి కొడుకులను గుత్తు కోసి చేతిలో పెట్టాలి
@srinivasraokandregula1173
@srinivasraokandregula1173 2 ай бұрын
ఆనందు తండ్రిని వదిలేసి నవ్య తో అయినా ఉండాలి. నవ్య ని వదిలేసి తండ్రితో అయినా ఉండాలి. ఇద్దరిని కావాలనుకోవడం పెద్ద నరకం.
@statusbeatz1439
@statusbeatz1439 Ай бұрын
Arey nuv manishiva pasuvu raa malli nee comment ki 25 Mandi likes kottina gorrelu😡😡😡aa Naa dash gadini nariki pogulu pettali😡😡vaditho kalisi undadam yentra.
@statusbeatz1439
@statusbeatz1439 Ай бұрын
Arey Naku yekkadooo dout😢kodutundi aa lafoot gadivi nvvevani😡😡😡😡name kuda same 😡😡😡😡😡
@indian8885
@indian8885 2 ай бұрын
ఆనంద్ ❤నైస్ బంగారం❤
@BangariSiddeshSiddesh
@BangariSiddeshSiddesh 2 ай бұрын
ఆనంద్ వధిలిపేటకు నాన తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో వేస్తాడు దేవుడు వారికి సహకారంగా నిలబడు నాన్న మీ నాన్న పాపం కొంతైనా నీకు అంటకుండా ఉంటది
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 2 ай бұрын
We support నవ్య సిస్టర్
@dyvanandchitrada1438
@dyvanandchitrada1438 Ай бұрын
True ❤Love
@T.Balaram
@T.Balaram Ай бұрын
Good boy. God Will bless both of you.
@ramujamparangi8211
@ramujamparangi8211 Ай бұрын
Sir, please deeply think about anandh please please please
@g.kchannel4111
@g.kchannel4111 2 ай бұрын
Great sir....
@cc-jn5uj
@cc-jn5uj 2 ай бұрын
ఒరీయ్ ఆనంద్ మీ నాన్న గురించి నిజం చెప్తే ఏమి అర్ధం కాలేదు అంటావా నీవు ఏమైనా చిన్న పిల్లాడవ ఇదేనా నీవు ప్రేమించవు నీది కూడా కామమే
@sanvyfashions2292
@sanvyfashions2292 2 ай бұрын
ఈ ప్రోగ్రాం మొత్తంలో వాళ్ళ నాన్న చేసింది తప్పు అని ఎక్కడా మాట్లాడలేదు వాడు. వాళ్ల నాన్నని శిక్షిస్తాను అని కూడా ఇక్కడ చెప్పలేదు. వాడు ఆ అమ్మాయికి ఏమి న్యాయం చేస్తాడు. వాడు కూడా మోసం చేయాలని చూస్తున్నాడు
@indianbharath9459
@indianbharath9459 Ай бұрын
Nijame nijanga aa ammai nammi velthe Edina cheste ela
@ShaikShakila-vt7ee
@ShaikShakila-vt7ee Ай бұрын
అవును అలానే మాట్లాడుతున్నాడు
@satyamsp4208
@satyamsp4208 2 ай бұрын
Vaalladhi swachamaina prema ani meeku ela thelusu andi kalyan gaaru.... Ammayiki 20 years ,
@PrabhuCharan-d7r
@PrabhuCharan-d7r 2 ай бұрын
మీరు చాలా బలవంతంగా వాళ్ళను కలుపుతున్నారు అనిపిస్తోంది. ఎందుకంటే, జరిగిన విషయంలో ఆ ఆనంద్ అనే వాడు సరిగా రెస్పాండ్ కావడం లేదు. అసలు విషయం తెలిసి ఆ అబ్బాయి షాక్ కి గురి అయ్యాడు. కానీ తన తండ్రి విషయంలో ఆ షాక్ నుంచి బయట పడ్డాక జరిగిన దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో తెలియదు. ఇద్దరి జీవితాలు కలవడం ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాకూడదు. రేపు పెళ్లి అయ్యాక ఆ అబ్బాయి ఎలా ప్రవర్తిస్తాడో చెప్పలేము. ఎందుకంటే, వాళ్ళ నాన్న విషయం లో ఆ అబ్బాయి ఎలాంటి ఆలోచనా విధానం కలిగి వున్నాడో తాను క్లియర్ గా express చేయలేదు. మీరే అన్ని నిర్ణయాలు తీసుకొని ఆ అమ్మాయిని కన్విన్స్ చేశారు. ఆ అబ్బాయి మనఃస్థితి ఏమిటో తెలుసుకోకుండా వాళ్ళని కలిపితే భవిష్యత్ లో ఈ విషయం లో వాళ్ళ మధ్య గొడవలు చెలరేగి ఆ అమ్మాయి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి లోకి పడ్డట్లు అయితే మీరు బాధ్యత వహిస్తారా?
@marampellisanjeev6505
@marampellisanjeev6505 Ай бұрын
ఎస్ బ్రదర్ కరాక్టు గా చెప్పారు
@prasadaraodegapudi3613
@prasadaraodegapudi3613 Ай бұрын
😂 16:04 ff, 16:04 dr e x,,f,f,f,f,f,,f,f,f,f,,ff,f, f,f,f, f,,?d,f,?f,fr ​@@marampellisanjeev6505
@venkateshthipparthy2003
@venkateshthipparthy2003 Ай бұрын
😊
@madhusudhanreddy3386
@madhusudhanreddy3386 Ай бұрын
శ్రీనివాస్ గాడు వాడి పెళ్ళాన్ని కూడా చంపింటాడు ఇలా ఈజీ గా స్లీపింగ్ పిల్స్ ఇచ్చి తన కామ వాంఛ తీర్చుకోవడానికి.ఆనంద్ కూడా భవిష్యత్ లో ఏమైనా అనొచ్చు. ఆనంద్ క్లియర్ గా లేడు.పెద్ద మనసు ఉన్న తనకి ఈ విషయం ఎప్పుడు కళ్ళముందు కనిపిస్తుంది. శ్రీనివాస్ గాడి మార్మాంగాన్ని కోసి పడేయాలి.ఇలాంటి ముండనాకొడుకులు వలన అమాయకమైన ఎంతో మంది అమ్మాయిలు బలి అవుతున్నారు.తండ్రిని కూడా నమ్మలేని రోజుల్లోచ్చాయి 😢
@alakuntajyothi5747
@alakuntajyothi5747 Ай бұрын
Yes brother correct ga chepparu meru
@NUKATHOTIKRANTHIKUMAR
@NUKATHOTIKRANTHIKUMAR Ай бұрын
Good anandh meeprema kalakala elageundali
@KNRaju-ik4ye
@KNRaju-ik4ye Ай бұрын
ఇది మనం అందరం వినడానికి చాలా అసహ్యంగా వుంది. తండ్రి పొరపాటుగా చేస్తే వేరేగా వుండేది. కాని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కనుక వాడు ఖచ్చితంగా దుర్మార్గుడు. శిక్షించాలి.
@bolleddulasrinivas6820
@bolleddulasrinivas6820 Ай бұрын
Mee episode Anni abaddalu.
@bajamallesh2495
@bajamallesh2495 2 ай бұрын
ఆనంద్ బ్రో.. నువ్వు ఒక మంచి అమ్మాయి నీ ఆనాదని చేయకండి.. మీయొక్క తండ్రి చేసిన వేదవ పని .రాక్షసుడు లోకం.క్షేమించధు . అమ్మాయికి నీవే దిక్కు...అమ్మాయ్ తప్పూ లేదు...
@RathodLaxman-g5b
@RathodLaxman-g5b Ай бұрын
హాయ్
@hemamahihemamahi6796
@hemamahihemamahi6796 Ай бұрын
Vammo elantivi mve lone anukunna nijanga jaruguthaya vammo
@HaviAngel
@HaviAngel Ай бұрын
Suman tv ki chinna request andamaina jeevitham program nyaya sambandamainadi. Daya chesi abhaddapu headings pettiddi
@metikotasatyanarayana1350
@metikotasatyanarayana1350 Ай бұрын
God bless you Please marrie both of you,pure love can save
@laxmisrinivassankulalaxmis4185
@laxmisrinivassankulalaxmis4185 2 ай бұрын
ఒక ఫ్రెండ్ కూతురు కదా తన కూతురు ల భావించాలి .. చి చి..
@anushavengaldas9393
@anushavengaldas9393 Ай бұрын
Anandh nijanga great
@bujji009pabbineedi6
@bujji009pabbineedi6 Ай бұрын
కళ్యాణ్ గారు ఆనంద్ మెచ్యురిటీగా ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి తొందర పడి నవ్యతో ఆనంద్ పెళ్లి చేయడం కంటే కొంత కాలం వేచి చూచి పరిస్థితు లు చక్కబడ్డాక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం లేకపోతే ఆ అమ్మాయి జీవితం ఇంకా నాశనం అవుద్ది నవ్యాని నమ్ముకొని ఇద్దరు చెల్లెళ్ళు మంచాన పడ్డ తల్లీ ఉన్నారు చాలా చాలా బాధాకరమైన విషయం 😮
@maddulasarat
@maddulasarat Ай бұрын
Time will solve the problem, no more love between them, he wont leave his father. Their age is not much to solve this issue.
@Dhatrisiva
@Dhatrisiva Ай бұрын
ఈఈ ఎపిసోడ్ సగం చేసారు ఇంతకీ వాళ్ళని కలిపారా లేదా
@thallapalliribka1175
@thallapalliribka1175 2 ай бұрын
Superstar Meru
@azeemsk235
@azeemsk235 Ай бұрын
Anand Father Lingam koosiweyali.
@anirudhchannel564
@anirudhchannel564 Ай бұрын
But what is this title, Dr jee and Jayajee?
@Padmaja.Yalamanchili-pn2ub
@Padmaja.Yalamanchili-pn2ub Ай бұрын
ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు ఏదో సాయం చేసి నట్టు చేసి ఇలాంటి వెధవ ఆలోచన చేయడం కోసం మాత్రమే కనిపిస్తుంది
@banothbansilal6071
@banothbansilal6071 2 ай бұрын
Sir
@bagariramesh-r1w
@bagariramesh-r1w Ай бұрын
డాక్టర్ గారు ఒక తండ్రి అలాంటి పని చేసినప్పుడు అదే ఇంట్లో అబ్బాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి ఎలా ఉంటుందండి
@sudhakarreddy-tv9ne
@sudhakarreddy-tv9ne 2 ай бұрын
🙏
@alvakondaiswarya5800
@alvakondaiswarya5800 Ай бұрын
Villu vidipodam correct 💯
@nani0751
@nani0751 Ай бұрын
Future loo 3 eye chudande valake sir chala kastam
@HaviAngel
@HaviAngel Ай бұрын
Headings marchandi doctor garu meeku dandam pedatham
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Ай бұрын
ANAND SALUTE
@dmrkurralu8035
@dmrkurralu8035 Ай бұрын
O my god
@kishorkishor4328
@kishorkishor4328 2 ай бұрын
డాక్టర్ గారు మీరు అహ ఇద్దరినీ కలపండి అలాగే దగ్గర ఉంది ఒక తండ్రి పాత్ర తీసుకొని వారి కి పెళ్లి చేయండి
@4bettersociety511
@4bettersociety511 Ай бұрын
Anand valla okesari two issues ni project chesela jarigindi. Anands father may cause a threat to both, so immediately he should be arrested with minimal proofs. Please provide ur support 🙏
@ramadevi1224
@ramadevi1224 Ай бұрын
Means like vthis hapen to my daughter present where is she i dont know ఇంట్లోంచి వెళ్లి పోయింది ఇదంతటికి న భర్త కారణం
@pvsrao6236
@pvsrao6236 Ай бұрын
Time t, Anand eeroju accept chesinaa gani konta kalam taruvaata ee matter repeat avvachu, some time teeskondi,
@mohamedrayees9952
@mohamedrayees9952 Ай бұрын
Bad father good son.. victim girl needs justice
@yakshithraj2755
@yakshithraj2755 2 ай бұрын
Anand nuvu a ammaye ni please vodiley Ha ammaye happy ga vuntadhi But iddaru happy ga vundali Mi father ni nammadam ni murkathvam A ammaye ki mokkali 🙏 But iddaru duram ga vuntene happy Pelli iyaka nuv ma nana daggara padukunnav ani matalu vinalsi vuntadhi Please valu happy ga vundali antene Valu duram ga vundali Please sister nuv valaki duram ga vunddu Father and Son lani Lopala vesi rod dinchali Doctors kalisthe matuku please 🙏 valani duram cheyanddi Sir okka ammaye ni vere vala daggara padukunnav ani champuthadu please please 🙏 please sister ki help cheyanddi
@katnamvinay3081
@katnamvinay3081 2 ай бұрын
Anand is an emotion
@KRagavendhara
@KRagavendhara 2 ай бұрын
Miru.sinima.kada.rayamdi.sar.hit.hit.hit❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.supar
@trcptusatish3184
@trcptusatish3184 2 ай бұрын
మీరు పెట్టిన టైటిల్ మంచిది కాదు, తప్పు తండ్రి చేస్తే రాత్రి పగలు అని టైటిల్ ఎలా పెడతారు
@satyamsp4208
@satyamsp4208 2 ай бұрын
Total scripted... So
@kannapurushotham993
@kannapurushotham993 2 ай бұрын
అప్పుడు పగలు ఫాదర్ నైట్ సన్ అవుతాది ఆనంద్ ను పెళ్లి చేసుకొంటే నవ్య సరిగా కాపురం చెయ్యలేదు వెస్ట్.
@YHari-f3y
@YHari-f3y 2 ай бұрын
Very vaada thandri Chisinau thappu saridhidhinatlu
@muskunaveenreddy143-oz6jq
@muskunaveenreddy143-oz6jq 2 ай бұрын
😊
@cutefun3924
@cutefun3924 Ай бұрын
Sir nenu house wife ni sir nenu ma intlo na kadha oka cenema teyavachu sir made chala peda kutumbam evarutonu chepaleni paristitulu live lo kakunda Naku manchi salaha ivande sir me tho na samasya Ela chepali sir Naku em teliyadu sir made paruvu gala kutumbam nenu epatenucho Ela meku mesage chese salaha tesukovaliani ipatiki dhiryam chesukoni mesage chactunanu sir meru ma anaripalita devudu sir.
@kyogesh5102
@kyogesh5102 Ай бұрын
Anand should be bold and honest. He has to share the same love to navya. But Srinivas should be punished. With the help of Anand, Navya should be far away from Srinivas, and they should start a new life in new environment. The doctor 's advice is good. Navya should forget the bitter past and be happy with Anand.
@sivaranivemula70
@sivaranivemula70 2 ай бұрын
ఆనంద్,,, వాల నాన్న ,, ఇద్దరు నాటకం ఆడుతున్నారు
@d.subramanyarajusubbu7306
@d.subramanyarajusubbu7306 Ай бұрын
Vadu akkada untado chapandi
@shivakoppuroti3224
@shivakoppuroti3224 2 ай бұрын
Navya a kutumboloki vellakudadhu Futurelo problem confirm ga vuntadhi
@NagarathnaNagarathna-u9j
@NagarathnaNagarathna-u9j Ай бұрын
Sar miku ok ti arthamvuthunda
@PenchalaNarashaiah
@PenchalaNarashaiah 2 ай бұрын
😮
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 ай бұрын
Amma Navya Pl. Anand Nu Marriage Chesukontene Vaniki Sariyana Punishment. Aanand HAT'S OFF TO YOU. Amma Navya I am 70 ( Seventy ) Years Old Oka Thatha ga Cheppuchunnau. Revenge Theesukovachu. Babu Aanand My 💓 Blessings TO YOU 🙏🙏. Chinnavadivi aina Pedda 💓 Manassu Unnavadivi. Keep It Up Aanad.
@azmeerajyothi4809
@azmeerajyothi4809 Ай бұрын
😢
@KRagavendhara
@KRagavendhara 2 ай бұрын
Metham.drama.bagundi.sar...medam
@satyamsp4208
@satyamsp4208 2 ай бұрын
Full drama
@rajarathnamvarikuti7694
@rajarathnamvarikuti7694 Ай бұрын
We saport yours
@sireeshadhingra1405
@sireeshadhingra1405 Ай бұрын
Yela sir? pelli tharuvatha Mamagaritho paristhithi yenti? Appudu iddalru aamenu sexual ga proceed aithae?
@SureshKumar-bp2ux
@SureshKumar-bp2ux 2 ай бұрын
Navya nevu anand marriage chesukoni vere uriki vellandi god bless you maa u like my daughter
@giribabubogi6064
@giribabubogi6064 2 ай бұрын
Future lo Anand ibbandi pettadani nammakemiti
@apnews1771
@apnews1771 Ай бұрын
మీరు ఎన్ని చేసి ఉంటారు అవన్నీ లైవ్ లో పెట్టండిరా చూద్దాం మీరు వక పెద్దమనుషులు పర్శనల్స్ లైవ్ లో పెడుతున్నారు
@బిడ్డికఉమామహేశ్వరరావు
@బిడ్డికఉమామహేశ్వరరావు Ай бұрын
నిజంగా ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అబ్బాయి కూడా చాలా మంచి వ్యక్తి.. అందుకే మళ్ళీ వారి ప్రేమ కలిపే అవకాశం ఆ దేవుడు కల్పించాడని భావిస్తాను. చెల్లమ్మ ఇలాంటి అవకాశం మళ్ళీ జీవితం లో రాదు.. మీ ఇద్దరు మాటలు విన్నాక కన్నీళ్లు ఆగలేదు.. వాడు వెదవ తండ్రి తప్పు చేసాడు నువ్వు శిక్ష అనుభవించావు.. యే పాపం తెలియని అమాయకుడు ఇంజనీరింగ్ చదువు కొని, స్థానికంగా ఉద్యోగం చేస్తూ జాబ్ నూ వదిలేసుకున్న పరిస్థితి కీ వచ్చిన, నీకోసమే ఆలోచన లో ఉంటూ ఈరోజు వరకు వేయి కళ్ళతో ఎదురు చూడటం, నమ్మిన కన్న తండ్రే ఇంతటి దారుణనికి వడి గడితే నాకు అవ్వన్నీ అవసరం లేదు నువ్వు మాత్రమే కావాలని అన్నాడు ఎందుకో తెలుసా...చెల్లమ్మ నువ్వు తప్పు చేయవని అబ్బాయి కీ తెలుసురా.. అందుకే వాడి గుండెల్లో గుడి కట్టుకున్నాడు రా.వదులు కోవద్దు రా చెల్లి.. I WISH YOU HAPPY JOURNY.. HAPPY మారీడ్ లైఫ్.. TQ అందమైన జీవితం ప్రోగ్రామ్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదములు... 🙏🙏💐💐💐
@srinivasgoudmamindla6230
@srinivasgoudmamindla6230 2 ай бұрын
చక్రవర్తి సిర్ తప్పు చేశారు ఇది కారాక్ట్ కాదు ఆనంద్ రేపు నువ్వు nana వాడుకొన్నాడు అన్నపుడు ఎలా వుంటుందో తను పరిస్థితి ఎలాఉంట్టడి. నవ్వ వేరేవాళ్లను పెళ్లి చేసుకుంటే బెటర్
@ramadevi1224
@ramadevi1224 Ай бұрын
Please help me anyway
@Rajaaduri-k9m
@Rajaaduri-k9m Ай бұрын
She is correct , further she cannot continue relations with Anand
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
29:41
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 167 М.
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 21 МЛН
Wait for it 😂
00:32
ILYA BORZOV
Рет қаралды 7 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 41 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI |SumanTV
31:22
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 185 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:07
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 181 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
27:47
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
29:18
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
29:03
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 117 М.
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 21 МЛН