మీరు చాలా మంచి వ్యక్తి చెల్లి కోసం ఇంతలా ఆలోచించారు
@rameshyarabadi18962 күн бұрын
Ado langa munda
@SathyamGoli-qq7zp6 ай бұрын
ఇ అమ్మాయి ఇప్పటి వరకు తను చేసింది తప్పు అని ఒప్పుకోకుండా గణ కార్యం చేసినట్లు ఇలాంటి ఆడపిల్లలు ఎవరికి ఉండకూడదు
@aiman-hazira4734 ай бұрын
Ur correct, already she did everything nd crying Now waste fellow
@tamminanabhanumathi10634 ай бұрын
3 28:19 28:19 28:20
@ShobhaG5004 ай бұрын
Daaniki sigguledu . Talli tandri gurturaaleedaaa. Dangadaanaa.
@ShobhaG5004 ай бұрын
Adi asalu maniseena
@ShobhaG5004 ай бұрын
No need me annayya ninnu duramgane unchaali. Punishment neku kaavaali inkoddirojulu avidakki ardham kaavaali
@saisailightins67955 ай бұрын
ఆమెని మాకు సమ్మంధం లేదు అని వదిలేయండి ఇప్పుడు గుర్తు వచ్చారా అమ్మ నాన్న అన్నయ్య
@aiman-hazira4734 ай бұрын
Correct
@ShobhaG5004 ай бұрын
Poopoove
@krishnasp74726 ай бұрын
I'm a sound Engineer... అర్జున్ మాట్లాడుతున్న మాటల్లో స్పష్టత నాకు బాగా అర్థం అవుతుంది.😂😂😂😂
@lakshmivedula41096 ай бұрын
పెద్దలు చెప్పింది వినాలి, ఇష్టం వచ్చినట్లు చెయ్యకూడదు. ఈనాటిఆడపిల్లలు ఇష్టమైనది చేసుకుంటున్నారు, కన్నవాళ్ళపరువు తీసెస్తారు, ఇలాంటి పిల్లలు ఉన్నాఓకటే లేకపోయినా ఓకటే.
@Chandrika-mo7ng5 ай бұрын
300%
@Angel-p7k2d5 ай бұрын
మీ చదువు మీకు సంస్కారం నేర్పింది
@geethailla23364 ай бұрын
Annaya muru great
@LakshmikumariArla-k6x6 ай бұрын
ఈలాంటి అమ్మాయిలు ఎవరికీ వుండకూడదు
@RamcharanSravankumar3 ай бұрын
Chaala bagaadigavuu tammudu
@mareeduprasad51846 ай бұрын
Ee generation lo jarigina story ni collect chesi andari ardamayye la same to same develop chesi script work & audio track Episode create chesaru maku chupustu vinipistunnaru, thankyou ur team
@pandu3016 ай бұрын
బేబీ మూవీ చూసి inspire అయినట్టు ఉంది
@lingalaavilaiahshots85812 ай бұрын
సార్ వాలా తల్లీ తండ్రులకు మీరే చెప్పండి సార్ వాళ్ళు అర్ధం చేసుకుంటారు అర్జున్ గారు మీ మంచి మనసుకు సెల్యూట్ అండి
@lasyaborlakunta18666 ай бұрын
Annaiah chala bhadyatho mataduthunnadu chala great annaiah
@M.guruprasadM.guruprasad6 ай бұрын
Great annaya
@GeethakumariSinguri2 ай бұрын
Baagaa chepparu sir
@pandarishanigala70396 ай бұрын
మీ అన్నయ్య ఎంత అందంగా మాట్లాడుతున్నాడు నీ బుద్ధి ఏమైంది
@HemaLatha-uq9hd3 ай бұрын
❤❤❤❤ super brother 💕
@GSyalja-vu8lg4 ай бұрын
Super brother
@AmareshvAmar4 ай бұрын
Sir mee programs chusthuna antha dabbunnavallake samasyalu anipistundhi elanti pedda samasyalu enni samasyalu vachina kani 300 smpadinchevadu chitikalo salve chesthadu ommo edhaina sari ma thalli thandri maku dabbulivvaledu kavalsinantha prema icharu we are very Happy.
@mohammedraheem91646 ай бұрын
చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
@narasamambavadapalli84356 ай бұрын
Anna bhadatya chala goppaga undi
@saisreedoctor1606 ай бұрын
Sir your's version is always correct.
@nisarunissa11774 ай бұрын
Brother ur right
@venu_ande6 ай бұрын
ఆ ఆటో డ్రైవర్ తల్లిదండ్రులు ఎవరన్నది ఇంతవరకు చెప్పలేదండి. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరా?
@makeyammaji30744 ай бұрын
Meeku manchi jeevitM ravali
@ShivaShankar-ze3se6 ай бұрын
కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా వాళ్ల ప్రాబ్లం ఉంటాయి మనము సొల్యూషన్ చెప్పాలి గాని సొల్లు కామెంట్ చేయకూడదు ఎంతమంది లవ్ చేయలేదు ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయింది తప్పు మనుషులది కాదు ప్రేమ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది.. గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వాళ్ళని ఎలా దగ్గర చేయాలో చూడండి తప్పు చేసింది కాదనట్లేదు ఇప్పుడు సరిదిద్దు అది మనిషికి ఉన్న లక్షణం...kk bye
@vramesh37983 ай бұрын
ఇది ఒక కథ ఒక్కరు పాప అంటారు ఒక్కరు బబూ అంటారు
@VamanagiriRamamurthy4 ай бұрын
ఆ అమ్మాయిది అబ్బాయిది స్వచ్ఛమైన ప్రేమ అటువంటి వాళ్ళు ఫ్రీగా వదిలేయండి ఎవరైనా కూడా డబ్బు ఉన్న వాళ్ళు పక్కనే మాట్లాడతారు అదే మన ఇండియాలో ఉండే దరిద్రం
@GSyalja-vu8lg4 ай бұрын
Happy గా వుంది కదా దాని వదిలేయండి దాని చావు అది. చస్తుంది
@badugularamesh65415 ай бұрын
Ok sir 👌👌👌👍👍❤❤❤❤
@pulliahnaidu74862 ай бұрын
Sirs/Viewers 👏👏. Ammailu Jagratha. Love Chese Time lo👀👁️ Kanabadavu. Vadu Vadali Vesina Or Divorce Ichinappudu FAMILY Members Matrame Aasara ga Untaru Ani Grahinchadi. Babu Fast is Fast Pl. Take Care Her To Their Mother and Father.
@umakakarla61626 ай бұрын
అమెకి ఇప్పటికి తనుచేసింది తప్పు అనిపిస్తంలేదసలూ....
@DHANUDHANU-nt1qj5 ай бұрын
H
@lakshmivedula41096 ай бұрын
పిల్లలని కన్నాది కాని పెంచడంరాదా? చేసింది తప్పు ఇంకాసిగ్గులేకుండా మాట్లాడుతూ ఉంది. ఇలాంటి దానిని వదిలీయాలి.
@vishwanathrallabhandi42254 ай бұрын
No remembrance when enjoying. Only when suffering started all near and dear are remembered
@razaqurrahmanmohammad10756 ай бұрын
ఈ సన్యాసి ముండా గురించి చర్య ఎందుకు. యవ్వనంలో పంది కూడా అందంగా కనిపిస్తుంది.
@RajeshwariKavuri6 ай бұрын
Supperbrotherealantannayavunnaduku
@Balmanis-de3bf6 ай бұрын
who is the Script writer of this program nice stories
@SrivalliBorra4 ай бұрын
Annaya manchidu kabatti enka mataladu tunnadu😢
@ratnasingiri6 ай бұрын
Jaya garu namaste andi. I have one issue with my children. Can you help me with this 😢😢😢😢
@maheshkumar-dy9xo3 ай бұрын
Right or wrong everyone should talk with their families
@shaikmoulali20654 ай бұрын
Being a broad minded set of arjun, pl solve your sisters hope, because parents can imagine what may happens in societies, at present your sister is happy, that is enough for you all, and same expectation from family members also
Koothullu ilanti pani chesarani thelisaka papam chala parents ki heart stroke brain stroke vasthunnayi. Thalli thandrulani champadanike pudatharu itlanti swaardhaparulu.
@jaisrimemorymantra.71356 ай бұрын
Iam also face this same condition sir,
@naveenreddy59046 ай бұрын
Parents ki cheppali fight cheyali convince cheyali lekunte at least brother ki cheppali anthe kani evaditho padithe vaditho padukoni character padu lekunda ilanti vallani encourage cheyakudadu
@pandu3016 ай бұрын
ముందే అతను parents కి ఎలా చెప్తాడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యరుగా చెప్తే ఆ అమ్మాయికి ఉండాలి కనీసం అన్నయ్యకి అయినా చెప్తాను అలా అయితే ఏం సలహా ఇస్తాడో అని
@vaiisshnavkamineni85106 ай бұрын
Ofcourse it was scripted.but the topic what they choosen as public issue only.they are analysing all of their point of view and giving solution .nice program
@KuppiliNagamani5 ай бұрын
Valla annayya papa puttindi antunnadu ammai babu antundi idantha nijam story kadu plz make a note idi gamaninchina vallu oka like ivvandi
తల్లి తండ్రికి ముమ్మాటికీ ద్రోహం చేసావు అశ్విని గారు
@bujjigaming20846 ай бұрын
Annayya meru matllady vidhanam me parents goppatanam kanapadutundi
@gadigudagondi78764 ай бұрын
ఆమ్మాయికి హాస్టల్ పెట్టడం వరకు భాధ్యత.కాదు ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి visiting చేస్తు ఉండాలి. నేటి ఆమ్మాయికి 18 నుండి 22వ సంవత్సరం లో పెళ్ళి చేయాలి.. లేకపోతే ఇలాగే ఉంటుంది ఆమ్మాయికి 18 నుండి 25 లో చెడిపోకుండా చూడాలి. అది భాధ్యత తల్లిదండ్రుల దే.
@srevathi10276 ай бұрын
Ee video chuse time ki bebi cinima vasthumdhi tv lo Naaku chala navvu 😅
@jesuspray23036 ай бұрын
Ameki only avsaram mathrame kanabaduthundi
@karranagamani38815 ай бұрын
Asalu parichayam ela ayadu atanu
@omkarkodurieee69426 ай бұрын
ee story 1 year ago vinnam kadhandi
@kalyanitirumareddi54606 ай бұрын
Jaya mam plzzz okasari nanu meto matldali.... sir descion teskovali..... very difficult switchvation lo vunnam😊
@garimellasridevi-pg4bcАй бұрын
Ammayi bhadyathayutham ga vyavaharinchaledhu ,auto driver ayyina manchivadaithe ,ame happy ga vunte parvaledhu vundedhi oke jeevitham pattimpulun,pathalu pakkana petti vallu happy ga life leed chesevidham ga chudali
@ekambareswararaotupakula40484 ай бұрын
తను ఆటో అతను చెప్పే మాయ మాటల్లో పడి పోయింది. అదే తల్లిదండ్రులు ఒక ఆటో వాడి కిచ్చి పెళ్లి చేస్తానంటే తను ఒప్పుకునేదా? అప్పుడు స్టేటస్ చూసేది.
@raghuramudukowthrapu68875 ай бұрын
Sinimallone chustamu elanti seens aadapillalu enduku Ela tayarayyaro chustuntea bhayam vestundi magapillalakante ammayilu darunamga vunnaru babooy talli tandri emipoina parleduchi
@lavakumarlava85115 ай бұрын
Sir same episodes reply
@arunakumari19496 ай бұрын
Hi
@YelluSunjeevareddy4 ай бұрын
నిత్య కళ్యాణ చక్రవర్తి గారు జయ గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని ఉంది మీరు తప్పుగా అనుకోకుంటే మీ శరీరాన్ని ఒకసారి నాకు తాకాలని ఉంది దేవుడు ఉన్నాడని అంటారు కానీ కానరాడు మిమ్మల్ని చూస్తే శివుడు పార్వతి వచ్చారాpp అని నాకు అనిపిస్తుంది
@machhasanjay13265 ай бұрын
Time ki auto vachhadu leka pothe paala vadu leka pothe taxi vaadu em ammayilu sir veellu
@Rishidharanibb8updates6 ай бұрын
Mari చదువు లేదు...ఆటో డ్రైవర్ అంటే ఎలా ఉంటారో తెలీదా...ఏం కర్మ వచ్చింది నీకు...మరి అంత చదువుకొని ఏం లాభం...ఆటో డ్రైవర్ ఆటో ఎక్కించుకూంటే పడిపోతార...చీ
@AmarGoud-l6y5 ай бұрын
అమ్మాయిలు ఏ అబ్బాయి కి పడారు ఆటోవాడికి మాత్రమే పాడుతారు ఏంటో అమ్నయాల తెలివి చదువులు అర్ధం ఏం చెప్తునవి తల్లి
Amma nuv anni chesesi me brother paina vesesthe ela amma, ippudu me vallani antunnavu
@PraveenChary-l1wКүн бұрын
Na parents ki nenu chepanu kanisam rayadam,chadavadam vachevadiki echi cheyamani pelli ayaka na husband ki chaduvuradu,atleast bike driving kuda radhu taravatja naku lesindhi ma parents abbai valintiki vellinapudu adi adagaledanta just sampadinchi nalugu muddalu pedataranu echaranta mrg ayaka ma parents ni am analo kuda naku ardam kaledhu nanu okkadane kadhu ma akka ni ma chelli m chaduvurani valake echaru oka vidanga cheppalante vala perlu rayadam kuda antha antha matrame parents pillalni 25yrs penchi pedda chestaru anto kastapadi matches ki vellinapudu adigi sariga telusukoru
@gamesandfacts20035 ай бұрын
I support that girl. Because she is not minor . But the way she chosen to get her love was very strange.. But now that girl is alone with her sweet husband.. Her future depends on the boy she trusted... In any situation the boy should not let go of her hand. Anyway.. Happy Married Life young lady. I hope your husband is loving you truly. May God Bless You aboundentely. Please try to contact your parents immediately 🙏 నేను ఆ అమ్మాయికి మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే ఆమె మైనర్ కాదు. అయితే తన ప్రేమను పొందేందుకు ఆమె ఎంచుకున్న మార్గం చాలా విచిత్రంగా ఉంది.. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తన ముద్దుల భర్తతో ఒంటరిగా ఉంది.. తన భవిష్యత్తు తను నమ్ముకున్న అబ్బాయిపైనే ఆధారపడి ఉంది... ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయి ఆమె చేయి వదలకూడదు. ఏది ఏమైనా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ యువతి. మీ భర్త నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దయచేసి వెంటనే మీ తల్లిదండ్రులను సంప్రదించడానికి ప్రయత్నించండి
@pushpamakey74456 ай бұрын
Asalu auto abbayeni yenduku love chesavu chaduvulenivadu ani telisi yenduku chesukunnavu eppudu ayena chadivenchuko aa abbayeni kani nevu chesina pani bagaledu Aa abbaye manchivadu avvavachu but me vallu voppukuntara poni voppenchi chesukunnava ledu me annatho cheppu voppenchukovachunukada amma .
@Puppy_bannu5 ай бұрын
Perfect script nduku ante arjun emo mena kodalu ni pettindhi ollo annadu amenemo na babu ki snanam kuda poyaradhu antundhi
E ammai dhi Prema kadhu bokka kadhu khyanikavesham lo pelli chesukoni vari kutumbham ki terani badha migilchindhi. E kalam lo ammai Lani kapadukovadam chala kastam ayindhi. 😢😢😢
@user-yh7dp8fj5v5 ай бұрын
Moral of the story : Challani neellatoh... Noppi lekundaa thalli thandrula gonthu koyadaaniki Doctor gaari sahaaya sahakaaram andhistaamantunnaaru...! Edi naa feeling...
@housewifevlogs1436 ай бұрын
Idhi scripted ah ammayila voice same anipistadi
@vedanthisubscriptions23243 ай бұрын
What is the status of this now
@RaghuOrsu-g4dАй бұрын
Time ki drop chesinduku padipoiendi
@raajichalla25736 ай бұрын
1 year parents ala unnaru chudakunda. Ala ammay adho okkati chepptu vachindhi undhi appude doubt raavali. Antha atepoyaka amundhi cheppandi. Abbay ki valla Chelli ante antha prema undhi. Alanti brother undatam luck.
@9-d-35-ppavankumar66 ай бұрын
Brother me lanti anayya ippudu ekkada vunnaru .manchi Anaya ni vadulukundi ammai.
@sonupawar64446 ай бұрын
Dear madam naaku dayachesi oka vishayam cheppandi adentante .. Konni months kindata banglore lo oka ammai ni vala bose goa ki teeskelli cool drink lo mathu mandu kalpi rape chesaru kada.. A ammai case em aindi plzz cheppandi.. A ammai tho episode cheyandi aslu vala bose ki siksha padinda leda..
@bojjannanaikbojjannanaik5466 ай бұрын
Sir Inkaa chala unnaee Madyaloo Suspense peduthunnaru
@shankerthalla40696 ай бұрын
Sir mirukuda ala matladoddhu ATO driver ni cheepuga chudaddhu
@SrivalliBorra4 ай бұрын
😢
@g.v.slaxmi81236 ай бұрын
ఏ కేసైనా సగం చూపిస్తున్నారు సాల్వేషన్ అయింది చూపట్లేదు
@mugadavinaykumar94582 ай бұрын
22:25😂😂😂😂😂
@LakshmikumariArla-k6x6 ай бұрын
ఎపుడు అస్థి కోసం వస్తుంది
@arunanjalisworld...98045 ай бұрын
Old episode
@v-techgadgets37766 ай бұрын
మొత్తానికి నిర్ణయం అబ్బాయి మధ్య నెట్టేసారా ? #ట్యాగ్ సుధాకర్ అయితే సింపుల్ గా అందర్ని ఒపించి కలిపేసి ఉండేవారు
@arunareddy13776 ай бұрын
Auto athanu nikosam chushtada
@nagaiahduddu81656 ай бұрын
అసలు ముఖ్యమైన విషయం మాట్లాడలేదు. అసలు ఆ ఆటో డ్రైవర్ parents వప్పుకున్నారా ఈ పెళ్లిని.?
@rankersadda96 ай бұрын
ARJUN BRO... I HAVE A SUGGESTION FOR YOU MEERU STATUS CHUSTUNNARU KADA.... SO ATANITHO OKA BUSINESS PETTINCHANDI....SOME MEDICAL RELATED. YOUR SISTER CAN TAKE CARE OF IT AND ALSO YOUR BRO IN LAW WILL TAKE CARE. AND U WILL ALSO HAVE STATUS TO TELL TO SOCIETY.
@bhimarthimamatha47016 ай бұрын
S my suggestion kuda ede
@geethakallepalli40936 ай бұрын
Meeku matter ela cheppalo way maku cheppandi
@kisarideepika38685 ай бұрын
ప్రేమించి pellichesukunaka anni kastaluvachina barinchali. Bari theginchodu. Ek emotional black mail chesi adukovaddu. Amma nana dabbunavalu kabatti amma avasaram neku kanipisthundi. Valla dabbu kosame valla paruvukosam kadu.
@jithendrakumar31322 күн бұрын
Snanam cheyinchadam raadu biddaki, pregnancy thechukovadam vacha, yelanti ammayilu ra babu, dandam thale melantivallaki, amma nanna entha badapaduthunnaro.
Sripted,anna telangana yasa,chellelu andra yasa how😂
@user-bl8wj5cn9n5 ай бұрын
😂 arjun reddy bgm emti bro
@kisarideepika38685 ай бұрын
Elanti అమ్మాయి amma nana ane akku ledu. Thanu chedipoindi anna amma nana vala paruvu thesindi chalu . Ek samajamlo kuda brathike samajani chedagotadam deniki. Out of sight Out of mind.
@BibleNijaswarupam6 ай бұрын
Auto vadu ani anthala ane vekthi pelliki oppukodu ammai ki option ledhu chesukundi and epudu ammai life happy ledhu samsara badhalo undi