ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHY | SumanTV Psychology

  Рет қаралды 27,389

SumanTV Psychology

SumanTV Psychology

Күн бұрын

Пікірлер: 24
@kishor12302
@kishor12302 Ай бұрын
అయ్యింది ఏదో అయిపోయింది గుట్టుచప్పుడు కాకుండా సంసారం చేసుకో నువ్వు సంతోషంగా ఉండి మీ ఆయన సంతోషంగా చూసుకో నీ మాజీ లవర్ ని మాత్రం వదిలేసేయ్ అతని సంసారం అతను చూసుకుంటాడు
@velpulasunny9677
@velpulasunny9677 Ай бұрын
ఇలా చాలా ఉన్నాయి,మా ఫ్రెండ్ కూడా ఒకరి భార్య కి ఇలా చేసాడు
@venkatkrishnasatish6228
@venkatkrishnasatish6228 Ай бұрын
డాక్టర్ చదువు చదివి భర్తకి చెప్పాలి అని అంటారు ఏమిటి. గుట్టు చప్పుడు కాకుండా పిల్లవాడిని కంటే అన్ని మర్చిపోతారు. చెప్పి కాపురం నాశనం చేసి కొని పిల్ల వాడికి తండ్రి లేని వాసిగా చేసే కన్న చెప్పకుండా కాపురం చేసి ఇప్పటి నుండి మంచిగా మారేందుకు ప్రయత్నించండి. మరల ముందు వాడికి నీ వలన కడుపు వచ్చింది అని చెప్పి రచ్చ కి ఎక్కవద్దు
@ramesharavapalli282
@ramesharavapalli282 Ай бұрын
భర్తకు చెప్పటం సరైన ఆలోచన కాదేమో సార్ లైఫ్ లాంగ్ ఇద్దరినీ దూరంగా పెడుతూ ఉంటాడు ఏడు నెలలు ఆ పిండం ప్రాణం పోసుకుంటుంది మూడో నెలలో అంత దోషమేమి ఉండదు ఒకవేళ సంతానంగా మారితే ఇద్దరికీ ప్రమాదమే ఆ అమ్మాయికి తన బిడ్డను చూసినప్పుడల్లా తన తప్పే గుర్తుకొస్తుంది భవిష్యత్తులో ఆ భర్తకు తెలియటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి నిర్ణయమే సరైనదని నా అభిప్రాయం
@Abhishek7Ol3OFour59O8
@Abhishek7Ol3OFour59O8 7 күн бұрын
అది అనుకోకుండా జరిగిన ఎంజాయ్మెంట్ గా తీసుకొని లైట్ తీసుకొని ముందుకు సాగడమే సంసారం
@lakshmimohank2595
@lakshmimohank2595 Ай бұрын
సరోగసి చేసి పిల్లలకి అంటున్నారు ఎంతో మంది బిడ్డలను తెచ్చుకుంటున్నారు యాదృచ్ఛికంగా అది అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి ఉంచుకోవచ్చు బుద్ధి మాలిన పంచాయతీ చేస్తున్నారు మీరు పంచాయతీ
@khwaja903
@khwaja903 21 күн бұрын
mee ayana e episode chustaa apudu ela
@radhaambti729
@radhaambti729 Ай бұрын
Ladies voice sam anni e posad lo undhi
@Abhishek7Ol3OFour59O8
@Abhishek7Ol3OFour59O8 7 күн бұрын
అవును
@venkateshallinone9122
@venkateshallinone9122 8 күн бұрын
Mi husband dry fruits business chesthadu ante telugu lo mening Ento real life lo mi husband ni adhe chesavu
@lakshmimohank2595
@lakshmimohank2595 Ай бұрын
బుద్ధి మాలిని పంచాయతీ అలాంటి చెప్పేది కళ్యాణ్ చక్రవర్తి గారు అలా ఎలా చెప్తారు అండి భర్త ఎవరైనా ఒకరితో ఉంచుకొని బాబు పుట్టాడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా అండి ఏం పంచాయతీని పంచాయతీ ఎదవ పంచాయతీ జీవితాన్ని విడ కొడుతున్నారా కలుపుతున్నారా కలుపుతున్నారా గమ్ముగా ఉండమ్మ అయిందేదో అయింది ఆ సీక్రెట్ గా హ్యాపీ గా సంసారం చేసుకొని చెప్పాలి గాని ఇదేం పంచాయతీ'
@lakshmimohank2595
@lakshmimohank2595 Ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు మీ పంచాయతీ నిలువున కాపురాలు కూల్చే తట్టు ఉంది గాని కలిపి తట్టలేదు
@rajanikanthboosanamoni6015
@rajanikanthboosanamoni6015 Ай бұрын
సముద్రము నుండి పొరపాటున మన పడవలో ఒక చేప వచ్చి పడితే ఆ చేప నా వలలో పడలేదు అని పడేస్తమా పడవకి బొక్క పెడతామా
@SharuKhan-ch9gj
@SharuKhan-ch9gj Ай бұрын
Supar answer bro
@veerendraveerendra9608
@veerendraveerendra9608 Ай бұрын
బాగా దెచుకున్నావు కదా కొడుపు కూడా వచ్చింది కదా అందరు సంతోషపడుతారు కదా నీకెందుకు అమ్మ బాద్ ఎందుకమ్మా ఎంజాయ్ చెయ్
@vijayabhupathimangati3757
@vijayabhupathimangati3757 17 күн бұрын
Idhi pakka script
@Vikram.Kshatriya
@Vikram.Kshatriya Ай бұрын
Nice scripted.., Lol
@Ramanjappa-x5q
@Ramanjappa-x5q Ай бұрын
Nj
@RambhadrarajuJampana
@RambhadrarajuJampana Ай бұрын
తప్పు చేసావ్ n3barthaku చెప్పకు సవసరం casuko
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
23:32