ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHY

  Рет қаралды 44,037

SumanTV Programs

SumanTV Programs

Күн бұрын

Пікірлер: 41
@MahaLakshmi-ch3qe
@MahaLakshmi-ch3qe 11 сағат бұрын
సార్ మీరు చేస్తున్న సేవ ప్రతీ సమస్యలో ఉన్న కుటుంబ సభ్యులకు మీరు వారి సమస్యలను పరిస్కరించి మంచిగా వారి జీవితాలు కు సరైన దారి చూపే విదానం మీ ఒపిక చాలా సంతోషంగా ఉంది మీరు 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని దేవుని ప్రార్థ స్తున్నా మరిన్ని సేవలు అందించాలని గోరుకుంటున్నాను🎉🎉🎉
@venkatkambala777
@venkatkambala777 9 күн бұрын
ఇది నిజంగా తప్పు భార్య భర్తల మధ్య అలా ఉండకూడదు నేనైతే కష్టపడిన ప్రతిదీ నా భర్తకు ఇస్తాను
@ljmulimeswaram1043
@ljmulimeswaram1043 9 күн бұрын
సార్ మీరు అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు సార్ మీకు మేడమ్ గారికి మా హృదయపూర్వక వందనాలు మీరు ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ అనే కుటుంబాలు నిలబెడుతున్నారు సార్ ఇంకా దేవుడు అద్భుతంగా వాడుకోవాలని నా ప్రార్ధన
@rajeshvalabojula7468
@rajeshvalabojula7468 3 күн бұрын
నా సంపాదన నాకు అన్నప్పుడు నా పర్సనల్ నాకన్నప్పుడు పెళ్లి చేసుకున్నాక ఆయనది బాధ్యత ఆయన కష్టపడాలి పోషించాలన్నప్పుడు తను ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి మొగుడ్ని చూసుకోవటం వండి పెట్టటం వండి పెట్టటం పిల్లలను చూసుకోవటం అత్తమామలు చూసుకోవటం తన బాధ్యత అది నిర్వహించమనండి ఉద్యోగం మానేయమని చెప్పండి మరి ఎక్కువ అయిపోయింది సార్ అమ్మాయికి మరీ ఓవర్గా మాట్లాడుతుంది
@BilapudiBhavni
@BilapudiBhavni 8 күн бұрын
Super😊
@R.y.k5673
@R.y.k5673 8 күн бұрын
భర్త కి గౌరవం ఇచ్చే భార్య అయితే నిజం చెప్పేది వాళ్ల తల్లిదండ్రులు పెంపకం లోపం
@bharathkumarneelisetty3562
@bharathkumarneelisetty3562 5 күн бұрын
🙏 సార్ నాకు ఒక చిన్న విషయం తెలియటంలేదు సార్ పెళ్లి కాకముందు నుంచి ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా పెళ్లి అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ జాబ్ చేస్తుంది ఎంత జీతం వస్తుంది అన్ని తెలుసుకొంటారు కదా సార్ ఆ విషయం మీరు అడగటం మర్చిపోయారా అంతే నాకు ఆ ఒకటి అనిపించింది నేను ఏమైనా తప్పుగా అంతే క్షమించండి
@chatapangupitchaiah7380
@chatapangupitchaiah7380 2 күн бұрын
Lpp
@gangapuramsomanarsaiah8886
@gangapuramsomanarsaiah8886 9 күн бұрын
ఇది కరెక్ట్ కాదు భార్య, భర్తలు డ్యూటీ చేస్తున్నప్పుడు ఎంత శాలరీ వస్తుంది అని ఇద్దరు షేరు చేసుకోవాలి. లేదంటే భర్తకు వేరే ఆలోచన వస్తుంది
@satyagowriballa7913
@satyagowriballa7913 6 күн бұрын
మా పెళ్ళై 37 ఏళ్లు...మావారు డబ్బు విషయం ఏదీ నాకు చెప్పరు ఇప్పటికీ
@bharathidevi8926
@bharathidevi8926 9 күн бұрын
ప్రతి ఇంట్లో ఇలాగే ఉంది sir
@nagarjunak.s4324
@nagarjunak.s4324 9 күн бұрын
Correct valgar coments pettina vaalla meeda criminal case book chaindi endukante ee vedika chala mandiki marga darshkam ga undi Nijamuga cheppali ante parents taruvatha meere sari aeina marga darshkulu
@sujathab8046
@sujathab8046 9 күн бұрын
మీరు పట్టించుకోవద్దు సార్.ఎంతో మంది జీవితాలకు దారి చూపిస్తున్నారు
@rameshe6062
@rameshe6062 7 күн бұрын
Avunu 100%
@ramachandrareddy4534
@ramachandrareddy4534 6 күн бұрын
I tink she following over saving or over misuse. So Bharthi secretary find it with her parents help with out her notice and also her friend help. So followed very smooth &secretly
@uppalapavankumar7911
@uppalapavankumar7911 9 күн бұрын
Esyu pedhadhi aiethey vidipoye paristithi vastunthi ane alochana vundali kadha barath garu meeru okka mata cheppavachu kadha nee sampadhana mee ammavallki sagam echi sagam entloki evvu ani cheppavachukadha
@KrishanakumariBalam
@KrishanakumariBalam 2 күн бұрын
కస్తూరి గారు మీకు చదువు వలన ఏమి సంస్కారం నేర్చుకున్నావు
@hemababupapolu7934
@hemababupapolu7934 8 күн бұрын
..❤
@nagabhushanamathota6858
@nagabhushanamathota6858 9 күн бұрын
Sar 100% Minu Jaggu tundi
@kumarjsv1690
@kumarjsv1690 5 күн бұрын
So many husbands are facing this problem
@nagarjunak.s4324
@nagarjunak.s4324 9 күн бұрын
Marchi povadam correct Edaina property kone uddesham unte share chesukondi appudu chepturu
@meruvalasankar
@meruvalasankar 6 күн бұрын
Diverse is better
@ashakarri8106
@ashakarri8106 9 күн бұрын
Judges opikaki mathram namaskaram , ame entha too much ga and entha geeraga matladuthundi.
@svskrishnamacharyulu6790
@svskrishnamacharyulu6790 6 күн бұрын
I think that she is arrogant. Nobody can convince her.
@ksatyavani-h3u
@ksatyavani-h3u 9 күн бұрын
Hi sir..mahatali
@deeptigaddam7948
@deeptigaddam7948 9 күн бұрын
Old episode
@indranikokkula8117
@indranikokkula8117 9 күн бұрын
She is totally wrong, nowadays every family member should know every financial issue even children (above 14 years)also.
@sowjanyabasetty5694
@sowjanyabasetty5694 8 күн бұрын
Very true
@sailajaml971
@sailajaml971 9 күн бұрын
Old video
@pillanirupama
@pillanirupama 4 күн бұрын
😂😂😂, 25 years marrigrlo naa bhartha jeetam entho teliyadhu, naa jeetamtho saha snni tanaki telusu. Intiko kadha
@malleshvakiti7452
@malleshvakiti7452 9 күн бұрын
Neeku bonding teliyatledu medam
@bhaskarrao4641
@bhaskarrao4641 6 күн бұрын
Idhi old episode
@NiranjanM-e2w
@NiranjanM-e2w 8 күн бұрын
Dr gaaru & జయ gaaru please topic ని inta dooranga lagadam vest. Avida illiterate గా matladutundi. ఇది correct కాదు. Intlo eddaridi partners ship కదా, inta gariginaa ame chepatledu kabatti oke మాటలు matladutundi kabatti, ఆమె matladutunte ఒక chaduvu rani manishigaa matladutundi, అది pattukoni మీరు & mam gaaru time vest chesukovzm vest. Please avoid such type of episodes Dr gaaru & జయ mam gaaru. Last point ame contribution లేనప్పుడు job maneyi mani చెప్పండి. నప్పుడు telustundi Dr gaaru. నాకుమాత్రం telisinantavaraku ame intlo tune chesinattundi Dr gaaru. Lekunte oke matato pade pade nenu ఎవ్వరూ evanukaka ఎవ్వరూ అని chebutundi pichidaanilaagaa. Please try to understand & do not take such type of episodes Dr gaaru & జయ mam gaaru. Thank-you very much for listening my words. Thank you once again.
@sayip.malineni6567
@sayip.malineni6567 8 күн бұрын
She can buy a house have her name. They do not have to pay rent.
@malleshvakiti7452
@malleshvakiti7452 9 күн бұрын
Nuv chasthe dabbu nee venta radu medam
@malleshvakiti7452
@malleshvakiti7452 9 күн бұрын
Neeku yedaina jabbu vasthe Apudu doctor ki pedithe Apudu telusthadhi
@malleshvakiti7452
@malleshvakiti7452 9 күн бұрын
Amma neeku shathakoti vandanalu simple single ga vadiley buddi vasthadi
@suryanarayana492
@suryanarayana492 7 күн бұрын
ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి కామన్ కదా టెక్ ఇట్ ఈజీ
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:09
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 159 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:43