Andamaina Jeevitham SEASON - 2 Episode - 2 || Dr. Kalyan Chakravarthy & Anchor Jaya || SumanTv Women

  Рет қаралды 90,891

SumanTV Women

SumanTV Women

Күн бұрын

Пікірлер: 80
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 Күн бұрын
SHALINI RESPECT MOTHER FEELINGS YOU ARE GREAT GODBLESS YOU
@shakunthala9399
@shakunthala9399 8 күн бұрын
చాలా చక్కని ముగింపు డాక్టర్ గారికీ జయ గారికి ధన్యవాదాలు అండి 🙏
@SumanTVWOMEN
@SumanTVWOMEN 8 күн бұрын
THANKYOU
@chandrasekhararao3729
@chandrasekhararao3729 9 күн бұрын
షాలిని నిజంగా నువ్వు గ్రేట్. స్పాంటేనియోస్ గా తీసుకున్న ఈ డెసిషన్ చాలా బాగా వుంది. నువ్వే ఆ అంకుల్ నీ కూడా కన్విన్స్ చేసి మీ మీ జీవితాల్ని చక్కగా గదుపుకోండి.
@ganeshthadaka4768
@ganeshthadaka4768 4 күн бұрын
చాలా సంతోషంగా అనిపించింది tq
@mohankrishna2018
@mohankrishna2018 8 күн бұрын
Super Sir and Madam... Aa ammaayi ki dandaalu... Aame thalli ki dandaalu... Ika meeru initiation theesukuni, vaalla relatives ki , also vaalla owner ki and aayana pillalaki kuudaa, explain chesi, vaalla marriage also aa ammaayi marriage kuudaa savyamgaa jarigelaa... help cheyyandi Sir and Madam and Suman TV 🙏
@SumanTVWOMEN
@SumanTVWOMEN 8 күн бұрын
THANKYOU
@LakshmiCh-u9x
@LakshmiCh-u9x 8 күн бұрын
శాలిని మంచి పని చేసావ్ జయ గారు మాట్లాడుతుంది అంటారుసందర్భానికి తగ్గట్టు మాట్లాడుతుందిచాలా బాగా చెప్పారుడాక్టర్ గారుఎవరికైనా రిలేషన్ అనేది ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్
@madhupandu4357
@madhupandu4357 4 күн бұрын
Super 👌… Shalini is very great … 😊
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 Күн бұрын
Good day, love watching your channel, very interesting channel, Super Content.,,,,,..
@SwarnaLatha-rj3rb
@SwarnaLatha-rj3rb 6 күн бұрын
Good sir super suggestions 🎉🎉
@anithasusanth2250
@anithasusanth2250 8 күн бұрын
Super sir chala manchiga chepparu🎉
@ranikanna3482
@ranikanna3482 9 күн бұрын
Good episode Happy ending
@maureenanthony4642
@maureenanthony4642 7 күн бұрын
Very good suggestion sir and mam ❤
@NirmalaDevi-ss9lo
@NirmalaDevi-ss9lo 9 күн бұрын
Very good solution
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 Күн бұрын
SUPER SIR CASE STUDY
@naraharikencham8638
@naraharikencham8638 9 күн бұрын
Doctor garu your tackling is very good 🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉
@SumanTVWOMEN
@SumanTVWOMEN 9 күн бұрын
Thanks for watching
@Sunitha-s7v
@Sunitha-s7v 7 күн бұрын
Super episode mam
@kalyanachinmaye940
@kalyanachinmaye940 8 күн бұрын
Shalinii u have done a Gud job
@mswapna5936
@mswapna5936 9 күн бұрын
Episode chala bagundi Elante SummerSlam Chala Mandi ethiruntunnaru chivari Ga doctor Garu Jaya Garu Ammayi Shalini Andhra Kalsi Chala manchi rainayam tsunaru 🙏🙏
@SumanTVWOMEN
@SumanTVWOMEN 9 күн бұрын
Thanks for watching
@balambikshapathi6155
@balambikshapathi6155 8 күн бұрын
Sir very good
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Күн бұрын
ఈ పుణ్యం మీరు చేసి ఎన్నో జీవితాలలో వసంతాలు కురిపించారు
@vasumathidevi8002
@vasumathidevi8002 8 күн бұрын
A thalli chala kastapadi kuturuni penchindi appudu raani samajam elanti vatlo velu pettestadi ok valla valla vellaki manchi jarigindi all the best ra shalin docter garu jayagari bhale parishkarincharu🙏i .. amma mi maatalu 🙏🙏🙏🙏 ku 🙏🙏
@velanganibakka3904
@velanganibakka3904 8 күн бұрын
You are very good sir
@SwathiMarabathula
@SwathiMarabathula 7 күн бұрын
Andamaina jeevitham program meeru enni seasons chesina chustam 🙏🙏🙏🙏🙏🙏
@ramagirilaxmi9594
@ramagirilaxmi9594 9 күн бұрын
Hai doctor, jayamam
@Durgaraoaithabathula
@Durgaraoaithabathula 8 күн бұрын
అధ్భుతం అంతే😮😮😮😮😮
@SumanTVWOMEN
@SumanTVWOMEN 8 күн бұрын
Thanks for watching
@thokalavenkatesh4122
@thokalavenkatesh4122 8 күн бұрын
షాలిని నువ్వు గ్రేట్
@gopalkandakatla7581
@gopalkandakatla7581 8 күн бұрын
Good decision
@aavaninaidu6556
@aavaninaidu6556 8 күн бұрын
chala manchi episode.
@SumanTVWOMEN
@SumanTVWOMEN 8 күн бұрын
Thanks for watching
@padalasatya7735
@padalasatya7735 8 күн бұрын
Thanks doctor Garu for good salutations
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 5 күн бұрын
Very good conclusion and good suggestion also sir 👍
@RaghuRamPoreeka
@RaghuRamPoreeka 4 күн бұрын
డాక్టర్ గారు సరస్వతికి సంబంధం ఉందే ఉంటుంది
@purthigachupettandiplzredd7862
@purthigachupettandiplzredd7862 9 күн бұрын
Super ga chepparu sir 22:02
@SumanTVWOMEN
@SumanTVWOMEN 9 күн бұрын
Thanks for watching
@arunaarunaravi5199
@arunaarunaravi5199 9 күн бұрын
Nice sir meeru thalli kuthuru ni kaliparu good sir
@RaghuRamPoreeka
@RaghuRamPoreeka 4 күн бұрын
డాక్టర్ గారూ మీరు చెప్పింది నిజమే సరస్వతి నువ్వు పెళ్లి చేస్కో తప్పులేదు
@aavaninaidu6556
@aavaninaidu6556 8 күн бұрын
kalyan garu miru short ga matladandi avathala valani maatladaivandi e number 1 2 anni vodhu . oka prasna adigi samadanam vochaka 2 prasna adagandi
@SumanTVWOMEN
@SumanTVWOMEN 8 күн бұрын
Thanks for watching
@s.pvasanthalakshmi9600
@s.pvasanthalakshmi9600 8 күн бұрын
Ayana pillalaki kooda cheppaliga?
@gugguthalli143kalima4
@gugguthalli143kalima4 8 күн бұрын
Sir please mimmalni okkasari kalisi na manasulo భాధ చే😢ప్పలి
@lakshmi61919
@lakshmi61919 8 күн бұрын
నిజంగా.. మనకి మంచి తోడు దొరుకుతారు అనిపిస్తే ఏ వయసులోనే పెళ్లి చేసుకోవచ్చు..... మా తాతయ్య.. 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు అమ్మమ్మ కి 50 ఏఉంటాయి😊..... వాల్ల పెళ్లి యొక్క ఏడేళ్లు 8 సంవత్సరం అవుతుంది... చాలా హ్యాపీగా ఉన్నారు.. నిజానికి తనకు ఎవరూ చూసుకునే వాళ్ళు లేక.. తన భార్య కూడా విడాకులు చేసిందన్నమాట అప్పటికి ఒక 10.... 15 ఏళ్ల ముందే.. పిల్లలేమో ఉన్నది మొత్తం పనించేసుకొని.. ఆయన్ని నీ దగ్గరికి రానివ్వలేదు... ఆయన పని చేసుకునే వాడు... ఎవరు తనలాగే విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్న ఆవిడ ఉంది ....వాళ్ళ తెలిసిన వాళ్ళు చెప్పారు... ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు మాకు చాలా పెద్ద ఆశ్చర్యం.ఆమేను పేళీ చసుకునారు.... ఆయన మళ్లీ జీవితం మొదలు పెట్టినప్పుడు ఒక్కడే ఉన్నాడు...( మనం వయసులో వున్న పేళి లో నీ సంతోషాన్ని ,మనకి ఒకరు తోడుగా వున్న తోందరగా పట్టించుకోము😢 😢😢😢కానీ ఏ వయసులో అయినా నీకు తోడు కావాలి అనిపిస్తే, మనస్ఫూర్తిగా వాళ్లు వారి జీవితంలోకి వచ్చినప్పుడు❤❤ జీవితం హ్యాపీగా ఉంటుంది) . . ఇప్పుడు ఆయన పని చేసే షాపు పెద్ద చేసుకున్నాడు... తన కొడుకులిద్దరూ మల్లి అన్ని పోగొట్టుకొని ఆయన దగ్గరే పనికి చేసుకుంటూ బతుకుతున్నారు... ఆయనే వాళ్ళ కొడుకు ఇంకొక షాప్ పెట్టించాడు పక్కనే వేరే ఏరియాలో.... అమ్మమ్మ కూడా తాత ఏంతో జాగ్రత్త చూసుకుంటుంది అన్ని వండి పెడతది... బయట నుండి ఏమైనా కొనుక్కొని వెళ్తాడు తినడానికి... ఒక స్కూటీ కనుక్కున్నారు... ఇద్దరు సరదాగా బయట తిరుగుతారు అవసరమైనప్పుడు..... కొన్ని ప్రేమలు ఆలస్యంగా దొరుకుతాయేమోనని వాళ్ళని చూసింది తర్వాత అర్థమయింది❤❤❤❤❤❤.... పెళ్లైన సంవత్సరం రెండు సంవత్సరాల వరకు.... సాయంత్రం అయితే చాలా మా తాతయ్య అమ్మమ్మ నీకు ఇష్టమైనది ఏదో ఒకటి... కొనుక్కొని వెళ్లేవాడు.... వాళ్ళిద్దరే గా ఇంకా... ఒక కానీ రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకున్నారు😅😊😊😊😊😊
@SumanTVWOMEN
@SumanTVWOMEN 8 күн бұрын
THANK YOU
@Chandrasekar-p8e
@Chandrasekar-p8e 8 күн бұрын
shalni ni daraswtini pone lo matladinchite .bhagundedi sir .madam
@BSPRABHU
@BSPRABHU 9 күн бұрын
యాంకర్ గారు doctor gaarini పంపించి మీరే చూసుకొండి. ప్రతి దానికి అడ్దు వస్తున్నారు.
@ramanak.v.4479
@ramanak.v.4479 8 күн бұрын
U r message will be deleted by Suman tv after two days and new messages will be posted praising ms.jaya
@mili_gorgeous
@mili_gorgeous 8 күн бұрын
@@BSPRABHU 🤣🤣
@kavalasanthoshi4491
@kavalasanthoshi4491 7 күн бұрын
Nuvvu chuki vallidharu manestharu
@sivagssri
@sivagssri 6 күн бұрын
😂😂😂
@RaghuRamPoreeka
@RaghuRamPoreeka 4 күн бұрын
డాక్టర్ గారు సరస్వతి భర్త చనిపోయినప్పుడు ఈమె వయసు 25 సంవత్సరాలు యేం చేయమంటారు
@VijayKumar-b1h7l
@VijayKumar-b1h7l 9 күн бұрын
Ame talliki hatsup sir ame maatalaki hats sir 53years loputti kooda ame meetino chala bagaaru matladud sir ame spelling mistake matlandi sit
@SumanTVWOMEN
@SumanTVWOMEN 9 күн бұрын
Thanks for watching
@lalithabhairisetty2187
@lalithabhairisetty2187 8 күн бұрын
Good decision thalli
@mounikauddavolu2231
@mounikauddavolu2231 8 күн бұрын
Nice😊
@sambasivaraonallapaneni7926
@sambasivaraonallapaneni7926 8 күн бұрын
Good episode andi
@SwethaReddy-u7h
@SwethaReddy-u7h 9 күн бұрын
Gentle end tq
@SumanTVWOMEN
@SumanTVWOMEN 9 күн бұрын
Thanks for watching
@jyothimerugu9111
@jyothimerugu9111 6 күн бұрын
DOCTOR Vaagudu ekkuvaindhi
@MrIndee4u
@MrIndee4u 8 күн бұрын
Let uncle marry officially arrange step daughter’s marriage Thokkolo samajam Daughter not selfish finally
@kalyanachinmaye940
@kalyanachinmaye940 8 күн бұрын
Kanakuthuriii kanteee vaduuuavado akuvaa iyaduu elatiiivalakiii andhukuu devuduu esthaado pillalini
@rushimuka
@rushimuka 7 күн бұрын
*డాక్టర్ గారు ప్రస్తుతానికి అంకుల్ సరస్వతి మేడం గారితో........ లో ఉన్నాడు! బయటికి తెలియకుండా వీళ్ళిద్దరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు! ఆ నాటకాలు ఆడే బదులు! శుభ్రంగా వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా ఈ సో కాల్డ్ సరస్వతి గారు అప్పుడు ఎవరికీ ఇబ్బందులు రావు అనుమానాలు రావు*కానీ ఆవిడ ఇలాగే చేస్తాను భీష్మించి కూర్చుంటే మాత్రం? అట్లా ఆవిడ జీవితం సంక నాకి పోతుంది! కూతురు జీవితం కూడా నాశనం చేస్తున్నట్టే అవుతుంది*
@sivasai5775
@sivasai5775 7 күн бұрын
26:34 పాప ముఖ్యం అంటూ పతివ్రత కి అలాంటపుడు నువ్ నీ కూతురు నీ వదిలి ఎలా వదిలి వచ్చావ్ .. నీకు వాడికి affair వుంది అని తెలుస్తుంది లే... ఆస్తి కోసం డ్రామా లు ఇవ్వని....
@CoolGuys-qj5ub
@CoolGuys-qj5ub 9 күн бұрын
Good evening sir
@SumanTVWOMEN
@SumanTVWOMEN 9 күн бұрын
Thanks for watching
@sanduramana9939
@sanduramana9939 6 күн бұрын
Ancor garu kasta matladatam tagginchali medam
@kalyanik5451
@kalyanik5451 8 күн бұрын
Uncle valla pillala ki ok naaa
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 Күн бұрын
DONT CARE WORLD
@shaikmahaboobbasha3150
@shaikmahaboobbasha3150 8 күн бұрын
First ayana oppukuntada First adhi chudandi
@Anishpuranam
@Anishpuranam 8 күн бұрын
జయగారు అవసర మై నం త వరకు మాట్లాడతారు. లేకపోతే షో రక్తిక ట్ట దు.
@sivasai5775
@sivasai5775 7 күн бұрын
One of worst episode and season -2 is going to be completely worse....
@edunurisomaiah8848
@edunurisomaiah8848 9 күн бұрын
ఈపిసోడ్ సమాధానం సరిగ్గా లేదు
@SumanTVWOMEN
@SumanTVWOMEN 9 күн бұрын
Thanks for watching
@kameswarimaddali9287
@kameswarimaddali9287 8 күн бұрын
మగవాడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ప్రశ్నించని సమాజం ఆడది అదే పని చేస్తే హర్షించదు. అది మన దౌర్భాగ్యం. చిన్న తనంలోనే భర్తని పోగొట్టుకుని బాధ పడుతున్న తల్లికి మళ్లీ పెళ్లి చేయడం సబబే.
@ramagugulothu3043
@ramagugulothu3043 9 күн бұрын
Sir🙏 nen peda problem lo una sir plz call me meku mail pettadam radu chave kanipistundi naku vere dari ledu plz sir plz
سورة البقرة كاملة, رقية للبيت, وعلاج للسحر | القارئ علاء عقل - Surah Al Baqarah
3:59:18
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 31 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Симбочка Пимпочка
Рет қаралды 4,3 МЛН
小路飞和小丑也太帅了#家庭#搞笑 #funny #小丑 #cosplay
00:13
家庭搞笑日记
Рет қаралды 17 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:21
Dark Reality Of FOOD VLOGGERS | Kranthi Vlogger
17:11
Kranthi Vlogger
Рет қаралды 50 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 31 МЛН