ravva konali ga danibadhulu colours. ye cheap ga vastay but okati e tip packets expire aynapudu lednty purugulu pattinapudu ala wst ga padykunda ela reuse chesukochu
@luckytheja2729 Жыл бұрын
Rava kana colours shop lo one colour packet 10 rupees only
@bhavanikkoppisetty928 Жыл бұрын
థ్యాంక్యూ అండి. మాకు రంగులో ఏమి కలపకూడదు. అలా ఏమైనా కలిపితే గిఫ్ట్ ఇవ్వరండి. కానీ చాలా బాగా చేశారు. ఇంటి దగ్గర వేసుకోవడానికి చాలా బావుంటుంది.
@hemavathibhrmbabu1974 Жыл бұрын
చాలామంచి ఆలోచన అండి పర్యావరణానికి ఃనిలేకుండా చీమలకి క్రిమి కీటకాలకి ఆహారంగా ఉపయోగ కరంగా వుందండి మీ వీడియో ముగ్గులో రంగులు వెయ్యడమే మానేసేను అలాంటిది మీవిడియో నచ్చింది ఫుడ్ కలర్ ఎప్పుడో ఒకసారి మనంతినట్టు చీమలూ తింటాయి ఏంకాదు సూపర్ టిప్🎉
@VintunaraaАй бұрын
Thank you so much
@gurrammadhavi131019 күн бұрын
Juuyhh
@Dharani5486 Жыл бұрын
అక్క నేను మొదటిసారి చేస్తున్న చాలా చాలా బాగుంది నేను కూడ తాయారు చేసత😊😊
@narayanrao914228 күн бұрын
What she is doing that is her talent, we have to encourage her. 💐💐💐
@Ramadevipanchajanya Жыл бұрын
నాకు కూడా ముగ్గులు వేయడం చాలా ఇష్టం
@SreetejaSunil Жыл бұрын
1 kh ravva cost ki - happy ga 5 clours konukovachu ga andi
@BPrasanti-eo3wkАй бұрын
Chaala bagundi andi👌👌manchi idea👌👌
@swethainala7920 Жыл бұрын
I think ee idea india lo kanna usa lo useful ga vuntundi
@tiruvuyaka8418Ай бұрын
👌👌👌 మంచి టిప్స్ చెప్పారు కొన్ని గ్రామాల్లో రాయి పిండి, బియ్యం పిండితో వేసేవారు
@TailorBujjiАй бұрын
కలర్స్ చాలా బాగా చేసారు మీ రు సూపర్ సూపరోసూపర్ 🎉
@BujjiBujji-np7elАй бұрын
🎉సుపర్ అంటి గారు మీరు చాలా బాగా చూపించారు,నాకు మీరు చూపించిన విధంనమ్ నచ్చింది,మంచ్చి టిప్ చెప్పారు,👌👌🙏🙏😭💐💐🌹🌹🥳
@nihirawaves2218 Жыл бұрын
20 to 30 rs esthe kg colour vasthudhi market lo....ravva cost and food colours cost and mana spend chese time..clrs cost kante ekkuvane
@ShivaM-ky8rf Жыл бұрын
30Rs ki kg color ah a vooru adhi
@lakshmich6298 Жыл бұрын
Ma daggara kg 40₹ andi Ma shop lo
@ShivaM-ky8rf Жыл бұрын
@@lakshmich6298 a vooru andi meedhi
@NymishaRavikumar Жыл бұрын
@@lakshmich6298hyd lo 30rs ki pavu kg 😢
@bingimounika1687 Жыл бұрын
Wgl lo 20/- ki kg color
@raadhikaaamanchi8822 Жыл бұрын
Nice.. New trick
@honeyhr87629 күн бұрын
See sand tho chesanu, super ga vachindi.
@vanimunjuluri8389 Жыл бұрын
Meeku bombay ravva voorike vastundaa
@vaniadi772 Жыл бұрын
😂😂
@Bangaram555Pandu Жыл бұрын
money Este vastundi emo🤔
@Manjukalicharlaladiescorner Жыл бұрын
@@Bangaram555Pandu 1kg reshan biyam tho podi chesi cheste saripothundi elagu biyam free ga ne istaru kabatti 🤣
@sow4934 Жыл бұрын
😂
@Suprajapriya6654 Жыл бұрын
Adhi kadha😅😂
@padmavathidevi5746 Жыл бұрын
ఇసుక తో చెయ్యచ్చు కదా
@PadmaGurram-f2lАй бұрын
చాలా బాగా చెప్పారు
@NeerajaJuturiАй бұрын
Owo Excellent Idea
@kollipararamasundhar Жыл бұрын
చాలా చాలా బాగుందండి ఎంత మంచి టిప్పు చెప్పారో మీరు చాలా చాలా చాలా బాగుంది థాంక్స్ అండి మేము ఫస్ట్ సార్ మీకు వీడియో చూస్తున్నాం అని చాలా చాలా నచ్చింది రంగులు ఎంత మంచిగా కలిపి చూపించారు ఈ టైంలో ఈ టైం లో మంచి మంచిగా చూపించారు చాలా బాగుందండి ఈ రంగులు ఎన్నో రంగులు తయారు చేసుకోవచ్చు ఎంత మంచి సలహా ఇచ్చారు ఒక మంచి మంచి వీడియోలు మీరు చేయాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా
@Vintunaraa Жыл бұрын
Thank you so much 😌♥️
@supershanu-kg2cc Жыл бұрын
Bombai ravva vadakuda madam ....adi konchem takuva cost paduthundi kada
@jayamadhuriaddepalli44266 күн бұрын
Very nice
@shashichilla2487Ай бұрын
Nice idea.i enjoyed your video.n enjoyed your colours.
@pinkypinks4806 Жыл бұрын
Super andi
@Sujitha.kokku2 Жыл бұрын
NICE idea andi👏andi but Hyderabad Begum Bazar lo colours 1kg 50/- andi only. (Ravvva kg 50/- 1 colours box 10/- +work )
@muralidevi1140 Жыл бұрын
Begum bajar ku velli raavadaniki enta charge avtado adikuda add cheyandi
Manam tinte saripodu ants kuda earth lo part vatiki kuda food kavali kada mari ee rava avi vachi thintai
@susrithaeasycraftsandvlogs7057 Жыл бұрын
Supe👌r idea.👏I am waiting😍 next video. (Me rangoli👍 design Kosam). Hi Andi I am New subscriber.❤
@sahasrappapa8825 Жыл бұрын
Okkokka color ki oka glove vesukunte best anukunta... Just suggesting...
@chandinivennela123 Жыл бұрын
బాగుంది ఆంటీ కానీ ఇంత డబ్బులు పెట్టీ మనం తయారు చేసుకునే బదులు 10 rps packets తెచ్చుకుంటే సరి money వేస్ట్ కావు, టైం weast కాదు ముగ్గు కూడా బాగుంటుంది మీరు చూపించిన విధానం మేము కూడా చేస్తే రవ్వకి బొక్క, కలర్స్ కి బొక్క టైం కూడా బొక్క ఆంటీ.. ఈ పైసలు పెడితే మార్కెట్ లో బోలెడు వస్తాయి కదా ఆంటీ మంచి మంచి కలర్స్ ఇంకా తక్కువ ధరలోనే
@renukaboddeda5042 ай бұрын
😂😂😂
@pathisrinivasu-oe7klАй бұрын
Yes correct
@mallikanedunuri5414Ай бұрын
Nice critic
@3836SKR27 күн бұрын
😂
@Delicious_pickles21 күн бұрын
Yes
@arunareddy4896 Жыл бұрын
👌👌👌🤝
@ramakumarikarakavakasa8341Ай бұрын
ఇంతవరకు ఎవరు చెప్పనిది మీరు చెప్తున్నారు చాలా బాగుందమ్మా
@sowjanyagotte902 Жыл бұрын
👌👌👌
@yokshi.jeeshientertainment9736 Жыл бұрын
Super chitaka tq
@mdevi-ip6no Жыл бұрын
Ma entlo edli ravva vest avuthundhi. E tip tray chesanu chala Baga vachindhi.
@kakuruvamsimaheshreddy7730 Жыл бұрын
Super amma...👌👌👌😍😍😍chalaa chalaa thans...🤝🤝🤝🤝😍😍😍
@hariniys6809 Жыл бұрын
Kaani shoplo dorike colours shining ga untundi kada andi, ala shining ravalante eemi cheyyali
@Ssvalikala2023 Жыл бұрын
Mam rangoli ella veyalo twaraga chupiyandi body pains hand pain rakunda easy ga
@BujjamaMudhiraj3 ай бұрын
Nice andi🎉🎉
@Vintunaraa3 ай бұрын
Thank you so much 🙂
@lakshmichowdary2505 Жыл бұрын
Sooper sister👌👌👌👌
@MaddalaNagannaАй бұрын
Biyyam pindi best amma.
@VijayaGattikoppula Жыл бұрын
120 pedite six clars entha ayasarama
@tiruvuyaka8418Ай бұрын
బియ్యం పిండితో ఇలా చేసుకోవచ్చా
@sureshkumarsathupalli Жыл бұрын
Amma talli 5rs pedithe manchi colour dorikestayi.thine vatini muggula vesi tokkutara.ne...........
@DeepuDeepu-ug2gs Жыл бұрын
Ravva kone money tho colors konachu kadandi time save money save
@ravuri5140 Жыл бұрын
Good tip❤
@VanapathiYallarao-qm1iw27 күн бұрын
Yes akkaa😊
@lavanyapasupulet7916 Жыл бұрын
Idly rava free ga estunnara andi
@kamireddysubbaratnam2327Ай бұрын
🎉🎉🎉🎉🎉
@sivaparvathikeerthi6911 Жыл бұрын
Tq andi manchi tip
@samanth6877 Жыл бұрын
👍Idea👌👌andi💐💐💐💐
@thadiboinasravanya6605 Жыл бұрын
Super idea ❤🎉
@JEEVANHEMA-w4e Жыл бұрын
Nice but festival vaste evi ammukune vallu kuda untaru kada valla upadhi potundi so yemyndi manam Kone 100 RS vallaki valuable ,so avi konte best Ani na opinion,but meru chesindi kuda bagundi
@vijayasreeambekar4377 Жыл бұрын
❤ Superb mam
@vijayalakshmimullapudi6687 Жыл бұрын
మీకు ఎలా తెలుసును ఇలా.చేయాలని మేము coloura కొని ఇసుకతో పిండిలో కలిపితే ఒక. మోస్తరుగా ఉంది మీరు చెప్పిన idea బాగుంది అన్ని kgs ఎందుకు కలుపుతున్నారు పాడవుతుంది కదా
@Itsmywaycreations Жыл бұрын
Idea chala baguntundhi nenu last year ilane chusukunna kani chimalu Cheri muggu chedhiri pothundhi chimalu thinesthunnayi😢
@PARTHIVRAJ143 Жыл бұрын
😂😂😂😂
@rajitalari5533 Жыл бұрын
Mugglo chemalamandi kalapalsindi😅
@bittukarthikchannel970211 ай бұрын
Sand tho kuda cheyochu money Weaste kadandi
@mvijayaarts Жыл бұрын
హలో విజయలక్ష్మి గారు నాది ఎడం చేయి వాట ము నేను చిన్నప్పుడు ఏదైనా చేత్తో ముగ్గులు వేసే దానిమ్మ తర్వాత మార్చుకొని రైట్ హ్యాండ్ కు వచ్చేసాను కుట్లు ఎడం చేత్తో పెయింటింగ్స్ ముగ్గులు కూడా రైట్ హ్యాండ్ తో వేయగల నో కుడి చేతి వేయగలను మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది నన్ను నేను చూసుకున్నట్టు ఉంది ధన్యవాదములు విజయలక్ష్మి గారు