మీరు పువ్వులు కట్టిన విధానం బాగుంది. దీనినే కాలి మాల అంటారు. కాలి బొటన వేలికి దారం మెలిక వేసి కట్టాలి. ఇది 70 ఏళ్ల క్రితం మా అమ్మ నాకు నేర్పింది. 😅
@nlakshmi422513 күн бұрын
నేను కూడా అమ్మ.
@savitripalaparthi705213 күн бұрын
మళ్ళీ ఒక సారి గుర్తుచేశారు.
@SujaBsnlКүн бұрын
Chinnappudu,ippudu kooda ilage kadatanu kali Mala.
@Anji-q3k14 сағат бұрын
Ippati vallaki theliyadhu kadha
@abu406817 күн бұрын
V nice tips. Sure to try. Me hardwork ki Thnxx sis
@perusomalabashirunbi732515 күн бұрын
All Tips are good Madam !
@anithaskitchenvantalu9 күн бұрын
Thank you
@UshaChalla-nd9jx11 күн бұрын
all tips use full ga vunnayi 😊
@anithaskitchenvantalu9 күн бұрын
Thank you andi
@sridevibhattam822118 күн бұрын
Nice tips andi ❤❤
@anithaskitchenvantalu17 күн бұрын
Thank you andi
@SyedMujeeba14 күн бұрын
Very nice tips madam
@Teatysweety20229 күн бұрын
మీ sarees చాలా బాగున్నాయి😊
@pavanim32944 күн бұрын
Evaru akka nuvvu inta talented ga unnav 😂
@SrilakshmiBhamidipati-w5d16 күн бұрын
ఎక్సలెంట్ టిప్స్...🎉🎉
@nandadevi496317 күн бұрын
Worendful tips alltips are very use ful
@anithaskitchenvantalu9 күн бұрын
Thank you
@nagamanichikkala487417 күн бұрын
పువ్వుల టిప్స్ బాగుందండి
@shivani-b5r9j15 күн бұрын
Aa darallo pettikatte kante mamuluga kaadithene tvaraga iepotundanukunta. Kattinaka ardamautadi.
@2klakshmi13 күн бұрын
మీరు పువ్వులు కట్టిన విధానం బాగుంది. దీనినే కాలి మాల అంటారు. కాలి బొటన వేలికి దారం మెలిక వేసి కట్టాలి. ఇది నాకు మా అమ్మ 70 ఏళ్ల క్రితం నేర్పింది. 😄
@venkatalakshmi877411 күн бұрын
Super🎉👌👌
@rameshbolla72337 күн бұрын
Tips chala bagunnai
@indirapapola14417 күн бұрын
👌
@DurgaPakala-t5g16 күн бұрын
Suppermetips
@SanthoshiManu12 күн бұрын
Super tips
@anithaskitchenvantalu9 күн бұрын
Thank you andi
@PrasedPrased-g5l18 күн бұрын
Super andi
@anithaskitchenvantalu17 күн бұрын
Thank you
@Teatysweety20229 күн бұрын
Cream kante గంధం మిద కుంకుమ పెడితే మంచిది and రాలదు.
@kolavennugouri446418 күн бұрын
Nice tips
@anithaskitchenvantalu17 күн бұрын
Thank you
@ArtCraftZone-y3o18 күн бұрын
👌👌
@anithaskitchenvantalu9 күн бұрын
Thank you
@puramsowmith426112 күн бұрын
Tips baagunai
@anithaskitchenvantalu9 күн бұрын
Thanks
@gayathrilanka198217 күн бұрын
ఏమ్మా మన హిందూ దేవుళ్లకు క్యాండిల్స్ పెట్టకూడదని విషయం మీకు తెలియదా? దయచేసి ఎవరు క్యాండిల్స్ వేయకండి కేవలం నెయ్యి మాత్రం వేసుకోండి. అందులో కావాలంటే పచ్చ కర్పూరం కలిపినా కూడా మంచి వాసన వస్తుంది. దయచేసి క్యాండిల్ తో ఎవరు హిందూ దేవుళ్లకు దీపాలు పెట్టొద్దు పుణ్యం రాకపోగా ఎదురు మీకు రివర్స్లో కొడుతుంది.
@hemalathaveparala615310 күн бұрын
Chethitho cheyyalsina pani ki garita yendhuku Akka, Edhi mana pedhavaallu nerpina Kala,
@venkatmani210718 күн бұрын
👌👌👌టిప్స్
@anithaskitchenvantalu17 күн бұрын
Thank you
@akshayaupadhyayula944610 күн бұрын
పూర్తిగా తెలుగు పదాలు వాడండి అమ్మ ఏమి సిగ్గు పడాల్సిన పని లేదు అది మన మాతృ భాష.. మీరు చెప్పేవి బాగున్నాయి కానీ అవసరం లేని ఇంగ్లీష్ పదాలు ఎందుకు అండి చక్కగా తెలుగు లో మాట్లాడుకుందాం 👍👍👍
@nagireddybhargavi83207 күн бұрын
Nenu same milane 1 day anta water lo pettina but no use marakalu poledu 😢
@Singluv15 күн бұрын
Baking soda or baking powder
@FFrocky26Күн бұрын
Thread Ela kattalo proper ga chupinchaledu
@AliveluAzemera12 күн бұрын
Ee lemon experement fail aitadi because Lemon and lavangam tho maskitos meeda nenu experiment cheeshina cheeshina gabatti
@AliveluAzemera12 күн бұрын
Super but puvvulu kattetappudu kadutunna daram aipote em cheeyali
@anithaskitchenvantalu9 күн бұрын
Malli joint chesukovachu andi
@AliveluAzemera9 күн бұрын
@anithaskitchenvantalu How?
@saraswathigudipudi756112 күн бұрын
Ee pula mala 70yrs critam bantipula mala cattay vallam it's called mudda mala
షార్ట్ అంటే పొట్టి ఒకటే . కానీ నీ కళ్ళకి రెండు కాళ్ళు ఉంటాయి కాబట్టి షార్ట్స్ అనాలి. చాలామంది ఇళ్లల్లో షాట్, షాట్ అనే వింటున్నాను. సపోజ్ ఎవరైనా పొట్టిగా ఉంటే వాళ్లని షార్ట్ పర్సన్ అంటారు.
@NvlVenkateswarlu16 күн бұрын
Plz.. విమర్శించకండి.. చేతనైయితే ఎంకరేజ్ చేయండి.. ఏదో వాళ్ళకి తెలిసింది.. వీడియో చేస్తున్నారు.
@MCCOLLECTIONS78612 күн бұрын
Yes sir
@guruvijayabhaskar813512 сағат бұрын
Minam dorukutundi kadandi
@guruvijayabhaskar813512 сағат бұрын
Kumkum pettukovadaniki
@guruvijayabhaskar813512 сағат бұрын
Few tips nice
@SriVani-n5u17 күн бұрын
వీడియో లు చేయడమే కాదు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ పదాలు తప్పులు రాకుండ చెప్తే బాగుంటుంది. అవి పలకడం రానప్పుడు అచ్చమైన, స్వచ్ఛమైన మన తెలుగు భాష లోనే చెప్పండి. ఏ భాషను ఖూనీ చేయొద్దు ప్లీజ్
@NvlVenkateswarlu16 күн бұрын
ఎంకరేజ్ చేయండి... విమర్శించకండి... ఏదో తెలిసినది మనకి ఫ్రీ గా నే చూపిస్తున్నారు..