Anna nuv kudu roju roju ki naa anveshana laga maruthunnav anna 😊
@sunnyshinechannel3393Ай бұрын
వైజాగ్ to అండమాన్ మంచి షిప్ లో నే వెళ్ళావు కానీ నువ్వు బంక్ క్లాస్ తీసుకున్నవు తమ్ముడు కానీ AC rooms వుంటాయి సూపర్ గా వుంటాయి అప్పుడు ఎంజాయ్ చెయ్యొచ్చు షిప్ జర్నీ మేము అండమాన్ లో వుంటాము. మేము షిప్ జర్నీ చేశాము చాలా బాగుంది డ్రోన్ లో వీడియోస్ తీసి ఇంకా బాగా చూపించు
@madhuenagandula19 күн бұрын
Me hurd work kanepistundhe bro good job 👏👏👏👏👏
@somelinagendra116Ай бұрын
అండమాన్ ఐలాండ్ సూపర్ స్వర్గం లాగా ఉంది లోకేషన్స్ నెస్ట్ లెవెల్లో ఉంది వంశీ బ్రో ఇంత మంచి లొకేషన్ చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థాంక్యూ సో మచ్ వంశీ బ్రో ❤❤❤❤❤❤❤
@vamsireddyvlogsАй бұрын
Thank you so much for your Support bro ❤️❤️❤️❤️❤️❤️
@MaheshrayolАй бұрын
Bro sentinel island ki vellu bro subscribers kosam ha matram cheyalevaa 😂
@MadhavaraoReyyiАй бұрын
ఆల్రెడీ నేను అండమాన్ లోనే వుంటాను మీ వీడియో చుసిన తర్వాత నాకు తెలిసింది మీరు అండమాన్ వచ్చారని......
@puttiyaswanthyashАй бұрын
Love from bhadrachalam love from vamshi ❤
@sanjayjoshua588719 күн бұрын
For ships we do not say Parking but ships are docked.
@YAMARNATH-i7sАй бұрын
Super ga explain chesaru beautiful blog bro ❤ from pulivendula
@narsingaraodonthineni4121Ай бұрын
అండమాన్ కి వైజాగ్ నుండి వెళ్ళేటప్పుడు జర్నీ బాగా ఉండొచ్చు కాని మీరు జర్నీ చేసిన స్టీమర్ బాగా లేదు 😢😢😂😂
@vamsireddyvlogsАй бұрын
Old ship kada anna so andhuku baga ledhu
@sreenivasdevarasetti9088Ай бұрын
nice video bro... one suggession: if you are using camera pls try to focus on sceneries in full screen, because in all frames you are occupying the space and we cannot feel/seen fully the areas.
@nazeerknan723Ай бұрын
నువ్వు అండమాన్ దీవులు చూపిస్తున్నట్లు లేదు ప్రమోషన్ చేస్తున్నట్టుంది
@bhupeshMudavathАй бұрын
Love from kondamadugu mettu village ❤❤❤
@LOKUNADHAMDUNNA19 күн бұрын
అన్నా నువ్వు మల్ల అండమాన్ వస్తే కలుస్తా మన
@shaiksharmila221Ай бұрын
Suddam ga undi Andaman 👌👌👌👌👌👌👍👍👍👍👍👍
@vamsireddyvlogsАй бұрын
❤❤❤
@Shiva__777__Ай бұрын
Bro Frist like Frist view ❤❤❤❤❤
@naturej43Ай бұрын
Nice trip brother ❤❤❤
@gowthamortonАй бұрын
Mr. V iz😂 super Theist 🌴🌵👻🍷😈🤣🥃😅😆👽
@worldsgreatestlover8827Ай бұрын
Jagrattha mova😊😊
@vamsireddyvlogsАй бұрын
❤❤❤
@naturej43Ай бұрын
Love from Andaman
@subanishaik2784Ай бұрын
Video chala bagundi
@dhavalbhavsar6484Ай бұрын
Dhaval Bhavsar from Ahmedabad# Lakshwadeep last meet
@maheshgane1774Ай бұрын
Bagundhi bro ...
@venkypolisetty4294Ай бұрын
Like from Srikakulam 🎉
@saijagadesh7545Ай бұрын
Sentinental island ki vellu bro
@Ramcharan-ur7kxАй бұрын
🤣🤣🤣🤣🤣😂😂😅
@vamsireddyvlogsАй бұрын
Ha ha Allow ledhu bro aaa side
@MaheshrayolАй бұрын
@@vamsireddyvlogsem kadu vellu bro subscribers kosam ha matram cheyalevaa😂
@nageshyajjala4377Ай бұрын
Sentinel island restricred island Not allowed for anyone
@MaheshrayolАй бұрын
@@nageshyajjala4377 anna subscribers kosam veltadu le bro
@mahammadshareefk9835Ай бұрын
Bro Rose island lo light house miss chesavu chala super ga untundhi
@sribrahmachilakala19059 күн бұрын
Very nice ❤
@kunchekrishnakanthАй бұрын
Bro... Vizag to Andaman... Distance... Chepandi??
@sandeepbunny-ee8tzАй бұрын
Big fan of you bro
@karvind5005Ай бұрын
సూపర్..
@UppalapatiSaiKarthikАй бұрын
Vamsi Reddy Vlogs ki Like share subscribe and comment cheyyandi 😍😍😍
@vamsireddyvlogsАй бұрын
❤❤❤❤❤❤
@kali1212-i6jАй бұрын
మనుషులని తినేసే ఆది మానవులు ఉన్నారంట కదా బ్రో ఆ ఐ లాండ్ చూపించు బ్రో
@vamsireddyvlogsАй бұрын
Bro akkada ki allow ledhu elagolaaaa poina kuda Aaaa samudram lo kallisiiipotha
@kali1212-i6jАй бұрын
@@vamsireddyvlogs 😀😀😀 గుడ్ జోక్ బ్రో ని ఛానెల్ మరింతగా గ్రోత్ ఉండాలని కోరుకుంటూన్నాను 💐💐