మీది చాలా గొప్ప మనసు జయగారు. ఇక్కడ India లో కూర్చొని మేమందరం మీ వాళ్ళ malesia లో సుబ్రహ్మణ్య స్వామివారి puja చేయించుకన్నామంటే ఆ పుణ్యమoత మీదే. ఉషా దంపతులకు నా ధన్యవాదములు తెలియజేయండి 🙏🏻
@vinodareddy358411 күн бұрын
అందుకే మనకు అందరుకు అమ్మ అయ్యారు మంచి మనసున్న దేవత❤🎉 great amma మీరు ❤🎉 గుడ్ సూపర్ అమ్మ❤🎉
@bleelavathi493911 күн бұрын
అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు
@kollitulasi777411 күн бұрын
అమ్మ ఈరోజు నాకు పూజ వీలవ్వలేదు అని బాధగా వుంది. కానీ మీవల్ల పూజ దర్శన భాగ్యం కలిగింది. చాలా సంతోషం గా ఉంది అమ్మ.
@chamundeswarimaruvada901711 күн бұрын
అమ్మ మా పాపకి తొందరగా పెళ్లి జరగాలి అని కోరుకోండి అమ్మ
@seethamahalakshmi766211 күн бұрын
అమ్మ మీకు రేణు, ఉష వారందరికి, ఇంతమంది మంచి కోరే మీరందరూ చల్లగా ఉండాలి అమ్మ.మీకు క్రృతజ్ణతలు.
@lalithamantha626811 күн бұрын
అమ్మ అందరికి హెల్త్ బాగో వాలి 🙏🙏
@Telugusisters55511 күн бұрын
అమ్మ మీరు ఎప్పుడు ఆనందం గా ఆరోగ్యం గా ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటూ న్నాను ఎందుకంటే మీకు మంచి మనసు ఇచ్చారు స్వామి అమ్మ వార్లు thanks అమ్మ 🙏
@BirruBirru-j1u11 күн бұрын
Akka na name Birru Subhashinni. Na age 56 yrs. Madhi Warangal. Akka nenu bedridden, neuro problem tho suffer avuthunnanu. Mee vi Sandhya vedious chala chala ishtam vedious renu chudandhi paduconu mobile side ki petti chustanu, Akka meeru pujalu baga chestaru kada mukku pudaka thappaka kuttinchukoni off curve stones pudaka pettukondi chala beautiful ga vuntundhi. Mee puja chusi nenu mokkukuntanu akka, mattigajulu thappakunda vesukondi. Roju vamment pentalani vuntundhi kani pettalenu, mobile pattukonte hands pain e comment ke chalasepu pattindhi. Thankyou akka. Meeru Sandhya dream lo kostaru. Jai shreeram.
@JhansiEnamala191911 күн бұрын
శ్రీ సుబ్రమణ్య స్వామి యే నమః 🙏🙏🙏🙏🙏🙏
@GaddeGangadhar-et4vo11 күн бұрын
అమ్మా నమస్తే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శుభాకాంక్షలు అమ్మ మన ఫ్యామిలీ అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అమ్మ🙏🙏🙏🙏🙏🙏
@RajeswariHari-th8kp9 күн бұрын
హయ్ అమ్మ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అమ్మ ❤❤❤
@Doctorkasharani.c.krishn-ji6ll11 күн бұрын
Wish you happy subrahmanya shashti jayagaru. Nenu kumara swamindivotee nandi. Unexpected ga aa swami. Variki meri chesina abhishekam chuse bhagyam kaligindi.nenu pooja chesukuni vachi mee video chasanu. Chala happy ga undi.
@daravemalafkdyodeofhvictor785011 күн бұрын
❤ అమ్మా సుబ్రహ్మణ్య స్వామి పూజ బాగా చేసారు 🙏🏼🙏🏼నేను కూడా బాగా చేసినాను జలంతో అభిషేకం, దానిమ్మ గింజలతో అభిషేకం, చూసాను అమ్మా పిన్నీ (అవ్వ) గారు మన ఇంటిని గుడి గా భావిస్తారు అందుకే పూజ చేయాలి అనిపించింది ఆమె కి 🙏🏼🙏🏼🙏🏼
@thulsirammohan819311 күн бұрын
Divine puja ,nice to see the supervisor cow ,after a long time .enjoyed ur vlog Jayagaru 🙏🏻🙏🏻💐💐🌷🌷
@nagamani-l9u11 күн бұрын
అమ్మ మనసు వెన్న... అందుకే అందరి మంచి కోరుకుంటూ భగవంతుడు కి సేవ చేసారు . చాలా ధన్యవాదములు....
@UshaRaniNutulapati11 күн бұрын
నీటితో అభిషేకం అయ్యాక నీటిని ఒక పాత్రలోకి , పాలు వేరే పాత్రలోకి తీసుకుంటే పాలు వృధా కావు జయగారూ. అలా కాదు అనుకున్నా నీళ్ళు కలిసిన పాలు కనీస ఒక బకెట్ (5 లీటర్ల) నీటిని కలిపి మొక్కలకు వేయండి.అంత చిక్కగా వేస్తే ఫంగస్ వస్తుంది. పాలు/ పెరుగు బాగా పల్చగా చేసి పోస్తే మొక్కలకి బలం. విరిగిన పాలు కూడా పల్చగా చేసి పోయావచ్చు. గుడ్డు సంపెంగ 👌👌👍❤
@teegalashivanishivani737811 күн бұрын
ఓం సుబ్రహ్మణ్యయ నమః 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@sujananara605811 күн бұрын
పూజ చాలా బాగుంది అక్కా,చాలా ప్రశాంతంగా, మేమే మా ఇంట్లో చేసుకున్నట్లుగా అనిపించింది. చాలా సంతోషం అక్కా మా అందరి పేరున ఆ సుబ్రహ్మణ్యేశ్వర పూజ చెపించిన మీకు ,ఉషా దంపతులకు మా అందరి తరఫున ధన్యవాదములు🙏🙏🙏🙏🙏😊😊....
పూజ చాలా బాగా చేసుకున్నారు 🙏🙏మీరు పెట్టి పుట్టారు 🙏🙏
@venkataramani274111 күн бұрын
Pujalu cheyadaniki khuda adrustam vundali andi me family ki subramanian shasti subhakansalu 🙏🌹🙏🌹🙏
@kavyagundlapalli860411 күн бұрын
Amma meku chala manchi manasu amma.happy to see ur videos ❤😊
@vinodareddy358411 күн бұрын
Amma super nice video ❤🎉 amma TQ sooooo much
@AVRTeluguVlogs11 күн бұрын
చాలా చాలా థాంక్స్ అమ్మ మా అందరికోసం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినందుకు
@lakshmiprasunachalla861611 күн бұрын
మీ భక్తికి శ్రద్ధకి 'అన్నిటికీ మించి మీ ఓపిక కూ భగవంతుడు మీకు 'మంచి ఆరోగ్యాన్నిచ్బి మీకుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
@Suswara_Vaneelu11 күн бұрын
చిన్నప్పుడు షష్టి కి మా ఊరు సుబ్రహ్మణ్యేశ్వర గుడికి తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి, అమ్మా మీ ఇంటి సుబ్రహ్మణ్య షష్టి ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగా చేసారు, మీ ఓపికకు 🙏🏼 అండి
@sadviktheking850511 күн бұрын
Chala happy amma mana supervisor govu ni chupincharu,,daily me video's chusthanu ,kaani comment cheyanu ,,pattinchukoru emo ani ,,chala thanks amma 🙏🏼
@lavanyacheruvu897911 күн бұрын
Tq amma Pooja chaala bagumdhi
@vinodareddy358411 күн бұрын
Pooja cahaala baga chesaru❤🎉 happy to all❤🎉
@ramadevipilla307210 күн бұрын
Tq so much akka ma tarupuna puja cheyenchinanduku usha gari ki kuda danyavadalu
@madhavikaranam625411 күн бұрын
❤❤❤ chala bagundi amma pooja
@Chowaiahkandlapalli11 күн бұрын
మీ కుటుంబ సభ్యులకు సుబ్రహ్మణ్య స్వామి షష్టి శుభాకాంక్షలు నైస్ వీడియో
@saraswathigour197910 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarojapuli166511 күн бұрын
Hi Jaya Meeku Subramanya Srasti Shubhakhaksalu very good Very Happy A
@devivemuri891111 күн бұрын
అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి
@sujathamaheshlaxmi68911 күн бұрын
Superb vedio eye feast to watch supervisor ❤
@sujathaganta507411 күн бұрын
Along pooja distributing food and helping photo session nice
@momsmagichand11 күн бұрын
Om Saam Saravanabhavayah Namaha!! Subramanya Shashti Subhakankshalu!! Amma 🙏🙏 memukuda maa layout lo unna subramanya swamy gudilo Abhishekam cheyincham 😊
@gamergiridhar-61711 күн бұрын
Amma ee roju vaadapalli vellamu.bhimavaram bus kanipinchagane chalaa santosham kaligindhi.meeru bagaa gurthukocharu🙏
@sarithakonda318711 күн бұрын
Amma meedi chala goppa manasu, Neenu ekado na intilo unte meeru ma details తీసుకొని ఎక్కడో మలేషియా లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజ జరిపించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియటం లేదు. మీరు మీ ఫ్యామిలీ ఎపుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినోభవంతు అమ్మ.
@lakshmiprasunachalla861611 күн бұрын
ఓంశ్రీ సుభ్రమణ్యాయ నమః
@ithapraveena513111 күн бұрын
Super amma thank you so much pooja chypinchinanduku nice pooja 👌👌🙏🙏
@mkvlog315211 күн бұрын
Om namo subramanyam swami namo namo
@rupakumarikota49211 күн бұрын
Video chala bagundi jayagaru nijanga a time ki appillalu ravadam vishesame🙋❤❤
@ShasiNShasiVlogs11 күн бұрын
Nice video 🎉🎉🎉 subrahmanya Swamy namaha 🙏
@devibaratam436911 күн бұрын
Hii andi thank you renukumar dampataluki sriram dampatulaki thank you a devuni da ya mana andari pina undali ani vedukutunna
@smkjyothijyothy485011 күн бұрын
Om Sri Valli Devasena Sametha Subramanian Swami Haro Hara 🙏🏻🌷 from Andhra Pradesh Srikalahasti 🙏🏻🙏🏻
@P.G.Vasthavalu11 күн бұрын
మేడం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సుబ్రహ్మణ్యం స్వామి వారి షష్టి శుభాకాంక్షలు 🙏❤️
@mamathataluri888611 күн бұрын
Hi amma 1st like nd 1st comment amma
@vijayach76111 күн бұрын
Hi Amma super ga Pooja were nice Amma 🎉
@babypuja273411 күн бұрын
Super Amma ❤❤❤❤
@SushumnaInduri11 күн бұрын
Subramanyam Swami Pooja superga chesaru amma
@jyothijilla893811 күн бұрын
ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః 🙏🙏
@swayamprabhareddy509311 күн бұрын
Hallo Jaya garu మీ కృష్ణయ్య దగ్గర కూడా, తులసి కోట ముందు లాగా red tiles పెట్టి ముగ్గులు వేస్తే చాలా బాగుంటుంది
@shcreations201811 күн бұрын
..... hai Amma subramanian swami subhakankshalu 🙏🙏🙏 Pooja super Amma nice video ma ❤❤❤❤❤🎉🎉🎉🎉
@saiprema985011 күн бұрын
Hi vadinamma good evening andi video chala bagundhi vadinamma
Om Subrahmanyam Subrahmanyam shanmukhanadha Subrahmanyam.
@santhoshik16388 күн бұрын
Amma meedi chala manchi manasu . Me daggara undi chala nerchukuntunna.
@nagasudhamahanandigari566311 күн бұрын
Namaskar amma.pooja chala Baga chesaru amma.
@UshaRaniVk11 күн бұрын
Namasthe Maa ❤
@sriushaslearningactivities652910 күн бұрын
Chala bavundandi puja devudi daggara kasepu ala unte eanto peaceful ga undi cheppalem lendi eavariki varu feel avutaru
@PoornaSrinivas11 күн бұрын
Naa bangaru Amma ♥️♥️♥️♥️♥️♥️ Pooja 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarani485811 күн бұрын
Chala baga chesukunnaru Amma❤
@smartangels512110 күн бұрын
Thank you Amma.❤
@murikikalpana420011 күн бұрын
Amma super 🙏🙏🙏
@anuradhamalleshwara761111 күн бұрын
Hi jaya. Subramanya sasti subhakanshalu, ma andari gurinchi pooja cheyadam adi mee goppadanam, aaurarogyalato kalakalam devuni sevalo undalani prathistunna,😊🙏