Pipe long ayite one year lone bore ki vastadi, endukante thotalu lo hight ki kottali, kabatti, pressure ekkuva ivvali.
@cmn883 Жыл бұрын
Dinikante portable power sprayer better emo kada brother?
@prasadgaddam2294 Жыл бұрын
Nenu mee video chusi tesukunna kc16baterry sprayer but batery failure sound ekkuva.
@PLEASESAVEFARMERS Жыл бұрын
KC 16 చాలా మంచి ప్రోడక్ట్ అండి ,బ్యాటరీ ప్రాబ్లం అంటే ఆరు నెలలు వారంటీ ఉంటుంది ,మనం తరచుగా ఉపయోగిస్తూ ఉండాలి. రీఛార్జిబుల్ ఐటమ్స్ ఏవైనా సరే లేకపోతే బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి
@nallas8994 Жыл бұрын
ఇప్పుడు నేను వాడే పంప్ (2 స్ట్రోక్) 750ml పెట్రోల్ కీ 40 పంప్స్ వస్తుంది
@PLEASESAVEFARMERS Жыл бұрын
ఏ కంపెనీ ఏ మోడల్ వాడుతున్నారు
@mekalljemes28243 ай бұрын
అన్న నాకు కలుపు మందు పిచికారీ చేయడానికి నాజిల్ కావాలి ,price చేపగలరా
@brlreddy9473 Жыл бұрын
❤❤❤❤❤❤ Please try to post vIdeos regularly.
@mallaiah.m9031 Жыл бұрын
50 మీటర్స్ హోస్పైప్ ధర ఎంత ఏ కంపెనీ? మాది crystal company 4 stroke pump దీనికి వాడొచ్చా?
@PLEASESAVEFARMERS Жыл бұрын
2500/ 50 మీటర్ల హౌస్
@hanestconfidence3420 Жыл бұрын
అన్న... Sthill sr420 స్ప్రేయర్ పంపు సరాసమైనా ధరలలో ఎక్కడ దొరుకుతుంది... Plz contact no
@ShareefShareef0786 Жыл бұрын
Which one is better 2 stroke or 4 stroke🤔
@PLEASESAVEFARMERS Жыл бұрын
రెండు మోడల్స్ బాగానే ఉంటాయి బ్రో
@suvarapu1959 Жыл бұрын
Speed changer is there
@kaminenivenkatarao2635 Жыл бұрын
Exponus or simodes ethi best rejelts unnathi brother black trips ki
@praveenrebel667010 ай бұрын
Simodis.
@hyder9463 Жыл бұрын
Good Job
@nallamothubhargav8471 Жыл бұрын
హాయ్ అన్న సూపర్ నేపియర్ లో కలుపుకి అట్రాజైన్ స్ప్రే చేసిన తరువాత వర్షం పడింది కొట్టిన మందు పనిచేస్తుందా రిజల్ట్ ఎన్ని రోజులకు కనిపిస్తుంది